JAYASIMHA-EENAATI EE HAI-OLD TELUGU SONGS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024

ความคิดเห็น • 713

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 ปีที่แล้ว +34

    యిప్పటికి కొన్నివందలసార్లు వినివుంటాను .యింకా వందలసార్లు వింటానుకూడా . విన్న ప్రతిసారి మనసు పులకరిస్తూనే ఉంటుంది.అద్భుతమైన సాహిత్యానికి ,సంగీతానికి ప్రాణంపోశారు ఘంటసాల గారు .ఆ అమర గాయకునిగురించి ఎంతని చెప్పగలం .ఇక మన అన్న ఎన్టీఆర్ గారు ,అంజలిగారు అద్భుతంగా నటించారు .

  • @kumarsubraveti
    @kumarsubraveti 3 หลายเดือนก่อน +26

    మా చిన్నప్పటి ఈ మధురమైన పాటలు మా జెనరేషన్ కే.. ఆ అదృష్టం మాదే.. నా వయస్సు ఇప్పుడు 73 సంవత్సరాలు..

  • @kotapullareddy5257
    @kotapullareddy5257 9 หลายเดือนก่อน +23

    ఇలాంటి మధురమైన పాటలన్నీ అందించిన యూట్యూబ్ వారికి పాదాభివందనాలు

  • @madhukar1368
    @madhukar1368 ปีที่แล้ว +37

    ఈ సృష్టి వున్నంత వరకు ఇవి సజీవంగా వుంటాయి

  • @a.ramakrishnareddy960
    @a.ramakrishnareddy960 11 หลายเดือนก่อน +11

    అంజలీదేవి గారిని ఇంత అందంగా ఎప్పుడు చూడలేదు.ఆ లైట్ మూమెంట్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి.

  • @kjagath518
    @kjagath518 2 ปีที่แล้ว +74

    మరణం లేని జననం పొందిన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు నందమూరి ఘంటసాల వారు.

  • @harithavanam4750
    @harithavanam4750 ปีที่แล้ว +27

    ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ..
    కల కాదోయి నిజమోయి..
    ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ..
    కల కాదోయి నిజమోయి..
    ఈనాటి ఈ హాయి..
    నీ ఊహతోనే పులకించి పోయే
    ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ..
    నీ ఊహతోనే పులకించి పోయే
    ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ..
    నీ కోసమే ఈ అడియాశలన్ని
    నా ధ్యాస నా ఆశ నీవే సఖా
    ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
    కల కాదోయి నిజమోయి..
    ఈనాటి ఈ హాయి..
    ఏ నోము ఫలమో ఏ నోటి వరమో
    ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ..
    ఏ నోము ఫలమో ఏ నోటి వరమో
    ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ..
    మనియేములే ఇక విరితావిలీల
    మన ప్రేమ కెదురేది లేదే సఖి..
    ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
    కల కాదోయి నిజమోయి..
    ఈనాటి ఈ హాయి..
    ఊగేములే తుల తూగేములే
    ఇక తొలి ప్రేమ భోగాలా..
    ఆ..ఆ..ఆ.. ఊగేములే తులతూగేములే
    ఇక తొలి ప్రేమ భోగాలా..
    మురిపాలతేలే మన జీవితాలు
    మురిపాలతేలే మన జీవితాలు
    దరహాస లీలావిలాసాలులే..
    ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
    కల కాదోయి నిజమోయి..
    ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
    కల కాదోయి నిజమోయి..ఈ..ఈ..ఈ..
    ఈనాటి ఈ హాయి..

  • @bvrrao8876
    @bvrrao8876 4 ปีที่แล้ว +98

    ఎప్పటికీ మధురమే...నటనకు నాగేశ్వరుడు, రూపానికి తారక రాముడు...సినీ ఆకాశంలో సూర్య,చంద్రులు...మహానుభావులు.కారణజన్ములు.

    • @AGNIVEERUDU
      @AGNIVEERUDU ปีที่แล้ว +1

      ఘంటసాల నీ మరచి పోయారు

    • @akhtabbashasheikh5893
      @akhtabbashasheikh5893 ปีที่แล้ว

      KONCHEM VISHADAMU GA VIVARINGALARA PLEASE

  • @srmurthy51
    @srmurthy51 2 ปีที่แล้ว +56

    ఇప్పటి లాగ టీవీ నెట్ లేని రోజుల్లో..1985 దాకా రేడియో , హైదరబాద్ వారు రాత్రి 10.30 నుండి 1100 దాకా తెలుగు పాటలు వేసేవారు...దాదాపు ప్రతిరోజూ ఇటువంటి పాటలే ఏరి కూర్చి వేసెవారు..ఆ రోజుల్లో ట్రాన్సిస్టర్ పెట్టుకుని ఈ పాటలు వింటూ రాత్రి పడుకునే వారము.ఆ రోజులు ఆనందాలు ఆ పాత మధురాలు రావు

  • @ramakrishnakencharla6762
    @ramakrishnakencharla6762 11 หลายเดือนก่อน +9

    ఆ రోజులు ఇక రావు రావు మాస్టర్ ఇపుడు విందామన్న బాలు గారి పాటలు కొంత మనసును రంజిప్ప చేస్తాయి.

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 3 ปีที่แล้ว +418

    అప్పుడెప్పుడో 25 పైసలు కి 50 పైసలు కి మా తో ఖర్చు పెట్టించి ఈ రోజు వరకూ ఇంకా మేము బ్రతికి వున్నన్ని రోజులు ఆనందాన్ని కలిగించిన , కలిగిస్తున్న, , కలిగించబోయే ఇటువంటి చిత్రాలని నిర్మించిన నిర్మాతల కి, , దర్శకుల కి, నటించిన నటీనటుల కు, గానం చేసిన మహోత్తమ పుణ్య శీలురకి , చిత్రానికి వెనుక వైపు వుంది కృషి చేసిన మహానుభావుల కి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే .

    • @madhupathri1309
      @madhupathri1309 ปีที่แล้ว +13

      Inka ilaanti paatalu raavu raalevu marvelous song

    • @krishnakumar-vn6zt
      @krishnakumar-vn6zt ปีที่แล้ว +14

      అవును yeppatiki అది నిజము

    • @biyyanirajireddy2593
      @biyyanirajireddy2593 ปีที่แล้ว +1

      Oo

    • @patlababu264
      @patlababu264 ปีที่แล้ว +12

      Best compliment-I feel the same. Iam aged 75years-Thanks for expressing such excellent feelings- Patlababu

    • @kodamalalincolnbabu3562
      @kodamalalincolnbabu3562 ปีที่แล้ว +5

      Your gratitude is great sir.Thank you 🙏 for your remembrance.

  • @nallagodadharshanam8672
    @nallagodadharshanam8672 7 หลายเดือนก่อน +11

    వీరి ఇద్దరి జంట ఏ పుణ్యలోకాలకు చేరుకుందో గాని ఇప్పటికి చూసిన కనులకు ఆనందభరితంగా ఉంటుంది

  • @vijayalakshmimudapaka877
    @vijayalakshmimudapaka877 2 ปีที่แล้ว +69

    ఈ రోజుల్లో అన్నీ గ్రాఫిక్స్ మయం. ఎటువంటి హైఎండ్ టెక్నాలజీ లెని రోజుల్లోనే ఇలాంటి పాటని చిత్రీకరించడం అభినందనీయులు నిర్మాతల అభిరుచి అలాంటిది కాబట్టి ఇప్పటికీ చూస్తున్నాము

  • @gondesisolapuri5691
    @gondesisolapuri5691 ปีที่แล้ว +14

    సంగీత భరితమైన ఈ పాట
    శ్రోతలు మరచిపోలేరు ఎప్పటికి
    వినాలనిపిస్తుంది ఇప్పటికీ
    మధుమైనదీ పాట ముమ్మాటికీ

    • @DAMRUVALU
      @DAMRUVALU 8 หลายเดือนก่อน

      .n.8888 GH b. 😊😊😊

    • @DAMRUVALU
      @DAMRUVALU 8 หลายเดือนก่อน

      N 1:13 .😢😅😢😢😊JH b .l58 ,
      1:46

    • @DAMRUVALU
      @DAMRUVALU 8 หลายเดือนก่อน

      😢😮
      2:11

    • @DAMRUVALU
      @DAMRUVALU 8 หลายเดือนก่อน

      😢😅😊

    • @DAMRUVALU
      @DAMRUVALU 8 หลายเดือนก่อน

      😊 2:43

  • @a.ramakrishnareddy960
    @a.ramakrishnareddy960 5 ปีที่แล้ว +77

    ఒక్క సారి వింటే చాలు మరల మరల వినాలనిపించే అద్భుత అయస్కాంత శక్తి ఉన్న పాట. అంజలీ దేవి నిజంగా celestial beauty నే.

    • @rinkucherry4482
      @rinkucherry4482 4 ปีที่แล้ว

      Pillaredochepilagadochinde

    • @nageswarrao9215
      @nageswarrao9215 4 ปีที่แล้ว

      @@rinkucherry4482
      wwmww
      W
      mwmwmwwm
      mwm
      ww
      mwjj
      Wmjwm
      w
      w. ccz

  • @JanakiramayyaK-hw7xv
    @JanakiramayyaK-hw7xv ปีที่แล้ว +17

    నాటి పాట ఒకసారి వింటే మళ్ళీ జీవితంలో ఎక్కడ వినిపించినా గతం గుర్తుకు వచ్చి మనసు ఏవేవో వూసులు కదులుతవి.🙏

  • @narayanangosala50
    @narayanangosala50 2 ปีที่แล้ว +47

    అమృత ధార...వింటూ వుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి...

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 4 ปีที่แล้ว +45

    ఆ రోజుల్లో ఉన్నవాళ్ళే ఆదృష్టవంతులు

    • @jayasakarudayagiri5473
      @jayasakarudayagiri5473 2 ปีที่แล้ว

      అవునది నిజమే వేణుగోపాల్ గారూ.

    • @nagasayanareddy2721
      @nagasayanareddy2721 ปีที่แล้ว

      చిన్న చిన్న ఆనందాలు, అపురూపమైన సంబంధాలు,
      అనిర్వచనీయమైన అనుభూతులు
      ఆనాటి జీవితం చిరస్మరణీయం.

  • @suryanarayanamurtymoritala2491
    @suryanarayanamurtymoritala2491 ปีที่แล้ว +18

    మళ్ళీ జన్మలో ఇంత గొప్ప రచన, సంగీతం న్రృత్యం, కళాకారులు, దర్శకులను చూడగలమా

  • @sagivenkatasivaramasarma2965
    @sagivenkatasivaramasarma2965 2 ปีที่แล้ว +4

    పరమాత్మ ఒక రసాకాశం. ప్రతి జీవిలో తాను ఇచ్ఛాశక్తి గా జనించి రస సృష్టి లో విహరించటం ఆయనకే చెల్లు.అందులో మనతెలుగువారు దృగ్దృశ్య పాత్రలతో అనుభవించటం మన అదృష్టం. మన మనసును వారి మనసులో కలిపి సాయుజ్యానందలోకాలలో విహరింపజేసిన కళాస్రష్టలకు నా చిదాకాశమే పురస్కారం. 🙏🏻

  • @bhanumoorthykoilkonda9109
    @bhanumoorthykoilkonda9109 2 ปีที่แล้ว +87

    సముద్రాల గారి సాహిత్యం సముద్రమంత లోతుగా వుంటుంది " నీ ఉహ తోనే పులకించిపోయే ఈ మేను నీదోయి " " మురిపాల తేలె మనజీవితాలు ధరహాస లీల విలసాలులే " మనసుకు ఇంతకన్నా ఇంకా ఏమి కావాలి.

    • @Anonymous47
      @Anonymous47 ปีที่แล้ว +2

      So well said. Listen to his songs from Batasari. What an amazing writer that was not recognized well by the country.

    • @kumarskuppa4273
      @kumarskuppa4273 ปีที่แล้ว +2

      చాలా అద్భుతమైన గీతం

    • @AGNIVEERUDU
      @AGNIVEERUDU ปีที่แล้ว +1

      ఘంటసాల నీ మరచి పోయారు

    • @saieshwarreddyeshwar3870
      @saieshwarreddyeshwar3870 ปีที่แล้ว

      Very good songs

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 ปีที่แล้ว

      MADHURA DHARA VARSHAM .AHA .AMAZING .ANNAGARU RAJATTEEVI ANJALEEDEVI GHANTASALAMASTERGARU P.LEELAGARU .T.V.RAJUGARU .SAMUDRALAGARLU AJARAMARULU .MALLEE ILANTI MAHANU BHAVULU PUTTABORU .MANAM CHALA ADRUSHTAVANTHULAM .VARI YUGAMLO VUNNANDUKU .

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 ปีที่แล้ว +39

    ఆహా!ఆ శ్రావ్యమైన సంగీతంతో పాటుగా ఆ గొప్ప వ్యక్తుల గొంతు నుండి జాలువారిన శ్రావ్యమైన స్వరంతో ఆలపించిన ఆ గీతాన్ని వింటూ ఉంటే నా మనసుకు ఎంత హాయిగా ఉందో ఆ హాయి మాటల్లో వర్ణించలేనిది
    🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼

    • @ramanareddy3609
      @ramanareddy3609 ปีที่แล้ว

      B.R.S .house paatha house 7500,Rs.monthly amount yekkiva maa wife 6000/Rs okay antu vundhi soo yeamo cheppaleemu...

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 ปีที่แล้ว +1

      Exelentsong👌🏻👌🏻👌🏻👌🏻👌🏽👌🏻❤️👍👍👍👍👍👍

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +25

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సముద్రాల జూనియర్ గారి అర్థవంతమైన గీతానికి టి.వి.రాజు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు లీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించారు.

    • @satyavani6426
      @satyavani6426 5 ปีที่แล้ว +1

      Veenulavidienasangeetam,sahityam,

    • @rajannayarappagowda5739
      @rajannayarappagowda5739 5 ปีที่แล้ว

      Very nice and good melody songs, Y Rajanna.

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว

      @@satyavani6426 గారు ఈ పాటపై నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว

      @@rajannayarappagowda5739 గారు ఈ పాటపై నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @odprasad
      @odprasad 5 ปีที่แล้ว +1

      మంచి అద్భుతమైన పాట.

  • @Rajiv1958
    @Rajiv1958 ปีที่แล้ว +41

    సముద్రాల గారి సాహిత్యం, T.V. రాజు గారి సంగీతం, అంజలీ దేవి, NTR ల అభినయము అద్భుతము.

    • @muralimohan1835
      @muralimohan1835 6 หลายเดือนก่อน +1

      ఘంటసాల గారి ప్ర స్తావన ఎక్క డా?

    • @gbalijepalli
      @gbalijepalli 3 หลายเดือนก่อน

      yes Rajivji you are perfectly right . Anjali Devi garu like an innocent women as Kalindhi role especially her super action at the end of movie is indeliabely marked down in the core of our hearts. God bless you all. Jai hindu.

  • @enagandulasatyam7007
    @enagandulasatyam7007 ปีที่แล้ว +18

    ఇప్పుడు కూడా ఈ పాటను ఇంత అందంగా చిత్రీకరించలేరు...

  • @kalidassai5608
    @kalidassai5608 หลายเดือนก่อน +1

    Tv raaju గారు మోహన రాగం లో అద్భుతమైన సంగీతం, సముద్రాల జూనియర్ అసమాన్య సాహిత్యం, ఘంటసాల & లీల గార్ల అపురూప గానం 👍🙏 మాధవపెద్ది గానం

  • @pvramarao6045
    @pvramarao6045 ปีที่แล้ว +5

    నేను ఈ పాటని చాలా సార్లు వింటున్నాను.గ్రేట్ ఎన్టీఆర్ గారూ మరియు అంజిలీదేవి అద్భుతమైన యాక్షన్

    • @muralimohan1835
      @muralimohan1835 6 หลายเดือนก่อน

      నటన సరే. పాడిన వారి గురించి చెప్పరే?

  • @himassm
    @himassm 4 ปีที่แล้ว +37

    మనసు కు ఎంతో ఆనందం కలిగించే మధురమైన గీతాలు వేసినందుకు సంతోషం

  • @kademshambhu5611
    @kademshambhu5611 ปีที่แล้ว +12

    ఇప్పుడు ఎవరు ఇలా పాడగలరు,ఇలా ఎవరు అభినయించగలరు,అది ఘంటసాలగారికే సాద్యామ్ ,మరలా ఎస్‌పి‌బి గారికే సాద్యామ్ ,పాటకు తగిన ఎన్‌టి‌ఆర్ మరియు అంజలిగార్ల అభినయం ఆహా ఎంత మధురమైన ,శ్రావ్యమైన పాట . ఇప్పుడు పాడే గాయకులు అసలు అవి అర్దంకాదు ,ఆ రాగం రాదు .

    • @rameshbathina400
      @rameshbathina400 2 หลายเดือนก่อน

      సాద్యామ్ అనే మాట తప్పు.
      సాధ్యం అనె మాట ఒప్పు.

  • @srikanth_tarak
    @srikanth_tarak หลายเดือนก่อน +2

    2024 వింటున్న నేను శ్రీకాంత్ తారక్❤❤❤❤

  • @sasattar3577
    @sasattar3577 ปีที่แล้ว +4

    అజరామరమైన అనుభూతి కలుగుతుంది యన్. టి.ఆర్. మరియు అంజలీ దేవి గార్ల నటన

  • @murarichinodu4268
    @murarichinodu4268 ปีที่แล้ว +5

    అప్పట్లో మా ఊరికి చిన్న చిన్న ప్రొజెక్టర్లు తీసుకువచ్చి సినిమాలు వేసేవారు. చుట్టూ పరదాలు బిగించి రాత్రి 9 గంటలకు సినిమా మొదలయ్యేది. టికెట్ 75 పైసలు. అప్పుడు చూసిన ట్టు గుర్తుంది

  • @babushadla3897
    @babushadla3897 3 ปีที่แล้ว +11

    ఇలాంటి పాటలు ఎన్ని సార్లు విన్న తనివి తీరదు సూపర్

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 4 ปีที่แล้ว +41

    అద్భుతమైన పాట మనసునుదోచేపాట
    మైమరపించే పాట
    మరపురాని పాట
    మరువలేని పాట
    జ్ఞాపకాలదొంతరలను కదిలించే పాట
    హృదయాన్ని హత్తుకునే పాట
    మనసు పులకించే పాట
    మరులు కురిపించే పాట
    విరులు వెదజల్లే పాట
    ఎక్కడో సుదూరతీరాలకు తీసుకు పోయేపాట
    వర్ణనకందనిపాట
    కర్ణపేయమైన పాట.
    హృదయాంతరాలలో తిష్ట వేసిన పాట
    మనసున మారాం చేసేపాట
    తనువున పులకించేపాట.

  • @rajasekhar1094
    @rajasekhar1094 2 ปีที่แล้ว +3

    ఇకరావు అలనాటి పాటలు... ఆ సంగీతం మధురం... ఇప్పటి పాటలు భయంకరమైన శబ్దాలు

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 8 หลายเดือนก่อน +64

    2024 లో విన్నవారుంన్నారా

  • @padmavathijatavallabhula1460
    @padmavathijatavallabhula1460 3 หลายเดือนก่อน +1

    ఇంత మధురమైన పాటలు ఇప్పుడు రాసేవారు లేరు, వీనుల విందైన సంగీతం కూర్చేవారు లేరు.

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik ปีที่แล้ว +3

    ఈ పాటలు వింటుంటే తెలియకుండానే కళ్ళనీళ్ళు వస్తున్నాయి

  • @knowledgeliberatesyou8344
    @knowledgeliberatesyou8344 4 ปีที่แล้ว +15

    నీ ఊహ తో నే పులకించి పో యే ఈ మేను నీ దోయి - ఆహా ఏమి సాహిత్యం . జీవితాన్ని ఆనందంగా జీవించడం ఒక్క సాహిత్య వేత్తలకే సాధ్యపడుతుంది . వారు ఏకాంతం లో ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది ఎంతో కొంత సాహిత్యాభిలాషులకు కూడా వర్తిస్తుంది.

  • @rangacharynaroju3784
    @rangacharynaroju3784 4 หลายเดือนก่อน +5

    ఇంకా మధురమైన పాటలు పాలపించినటువంటి మహా గాయకులకు చిత్ర నిర్మాతలకు చిత్రంలోని మహానటులకు ఆత్మ నమస్కారములు ఆత్మాభిమానములు చిన్నగున్న రోజుల్లో రేడియోలో ఇలాంటి పాటలు విని ఎంతో ఆనందంగా చూసుకుంటే జీవితంలో మళ్ళీ ఇలాంటి పాటలు ఇలాంటి పాటలు ఇలాంటి సినిమాలు ఎవరైనా తీస్తారా అని సందేహం కలుగుతున్నది ఏమైనా గతంలో నటించిన గొప్ప మహానటులు మళ్లీ పుడతారా వాళ్లు మొత్తం కారణజన్ములు 1980 లో ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడే చిన్న ట్రాన్సిస్టర్ కొనుకున్నాను ఈ పాటలు వినేవారిని పొద్దున వార్తలు మధ్యాహ్నం వార్తలు సండే సినిమా బాలనందం కార్యక్రమాలు ఇలాంటివి ఎన్నో హాయి నిచ్చేది అని పాటలు విన్నాము 🙏🌹🙏

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 ปีที่แล้ว +24

    అద్భుతమైన సంగీతం! ఈ సినిమా విజయం తరవాత TV రాజు గారు ఎన్టీఆర్ గారు నటించిన ఎన్నో సినిమా లకు ఎప్పటికీ మరచిపోలేని సంగీతాన్ని అందించారు! అపురూపమైన యుగళ గీతం!

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 ปีที่แล้ว +26

    ఒక్క అంజలీదేవికే సాధ్యమౌతుందేమో!ఇటువంటి కర్ణపేయమైన సంగీతం సృష్ఠించి శ్రోతలకు వీనులవిందు చేయటానికి.ఏమైనా ఆవిడకు అనేక ధన్యవాదములు ఈ గేయాన్ని నటించినందుకు ,మరియూ స్వరపరిచినందుకు. She is very very nice and good actress.

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 ปีที่แล้ว +1

      Swararachana sumudralagaru.sangeetham T.v Rajugaru .Director D.Yoganandgaru Annagari NATIONAL ART THEATERS PRODUCING .SUPER HIT MOVIE JAYASIMHA . Song padinavaru mastergaru p.leelagaru .nabhuthonabhavishyathi.

  • @vijaybanu6616
    @vijaybanu6616 2 ปีที่แล้ว +3

    గ్రాఫిక్స్ లేవు సహజమైన నటన

  • @djgaming-gq7sj
    @djgaming-gq7sj 4 ปีที่แล้ว +7

    మళ్లీమళ్లీ.రావాలి.ఈలాంటి.పాటలు.ఈరోజుల్లో.వచ్చెవి.బూత్.పాటలు.ఇవి.వింటే.పాడై పోతారు.జనాలు

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 ปีที่แล้ว +5

    అద్భుతమైన చిత్రీకరణ మధురమైన సంగీతం
    అసమాన అభినయ చాతుర్యం
    ..నభూతో న భవిష్యతి

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 6 ปีที่แล้ว +89

    ఏమి సంగీతం, ఎంత మంచి మూమెంట్స్ ,ఎందుకు ఇలాంటి పాటలు ఇపుడు రావు, సూపర్ , అందమైన, అద్భుతమైన, సాహిత్యం, మరువలేని, అనుభూతి, నమస్తే.👌👌👌👌👌👌.

    • @lakshminarasimhamvemulapat2478
      @lakshminarasimhamvemulapat2478 6 ปีที่แล้ว +2

      Adbhutam.Ever living songs

    • @vijayabhaskar1588
      @vijayabhaskar1588 5 ปีที่แล้ว +5

      ఎంత మంచి పాటో కదా.

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว +5

      శ్రీజ సాకెపురం గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అర్థవంతరమైన గీతాన్ని ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @awesomeparents8423
      @awesomeparents8423 5 ปีที่แล้ว +2

      Old Hindi word old HindHindii hot

    • @kramachandra6384
      @kramachandra6384 5 ปีที่แล้ว +2

      Venkatersarasubrsbhatham

  • @srinivaschinthoju3553
    @srinivaschinthoju3553 21 วันที่ผ่านมา

    ఈ పాటలు వింటుంటే అప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి
    కళ్ళలో నీళ్ళు తిరిగాయి
    అప్పటి రోజులు వస్తే ఎంతో బాగుంటుంది

  • @thentuvishnumurthy9175
    @thentuvishnumurthy9175 3 ปีที่แล้ว +8

    చాలా మంచి పాటలు బ్రహ్మండమైన సంగీతం వర్ణించడానికి వీలులేనిది

  • @chandushekar3798
    @chandushekar3798 5 ปีที่แล้ว +35

    ఈ పాటలు వింట్టూంట్టే మనసు తన్మయం తో పులకించి పోతుంది. ...... ఏ నోటి వరమో ఈ పూజ పలమో ఈ ప్రేమ జవరాల

  • @duryodhanapatro3019
    @duryodhanapatro3019 2 หลายเดือนก่อน

    🙏ఈపాట వింటూ వింటే మనస్సుకు హాయి లభించడమే కాక ప్రశాంతత వస్తుంది 🙏🙏🙏💐💐

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 4 ปีที่แล้ว +41

    NTR and ghantasala combination is legendary. No one can replace them

  • @vanajaj.n1685
    @vanajaj.n1685 4 ปีที่แล้ว +7

    ఓల్డ్ జ్ ది గోల్డ్ ఎన్నిసార్లు.విన్నా.వినాలనిపిస్తుంది

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 ปีที่แล้ว +4

    స్వర్గాలను. మనకల్లకు. కట్టినట్టు. చూపించారు అందుకు ఈ సాంగ్ లో. వున్నా. మాధుర్యింమే. కారణం మనము చేసుకున్నా భాగ్యం ఈ పాటలు. వినే భాగ్యం కలిగింది అందుకు సృష్టించిన వారికి శతకోటి వందనాలు

  • @venkateswarlupamba8906
    @venkateswarlupamba8906 5 ปีที่แล้ว +45

    EVERGREEN Melodious song Beautiful composition by TV Raju, NTR and Anjali looking Great

  • @Umapathy1964
    @Umapathy1964 10 หลายเดือนก่อน +1

    This is probably one of the best humming songs in the Telugu film industry. Ghantasala Amar rahe.

  • @user-hc6be3qf2k
    @user-hc6be3qf2k 8 หลายเดือนก่อน +1

    This is one of the unforgettable song in the telugu cinema history because it is such a melodious lyrics combination hats off to the legendary personalities behind this song

  • @sivarakrishnatadepalli479
    @sivarakrishnatadepalli479 4 ปีที่แล้ว +10

    ఇలాంటి పాటలు మరి రావు కదా ఘంటసాల లీల అంజలీ రామరావు అమరజీవులు

  • @ravivnrn2924
    @ravivnrn2924 4 ปีที่แล้ว +5

    హాయి అనే మాటకు అర్థం ఈ పాట వింటే తెలుస్తుంది!

  • @lmanaraovaniggalla9098
    @lmanaraovaniggalla9098 4 ปีที่แล้ว +7

    Thanks Ramesh GARU. So melodious.T.V. Raju GARU and Hindi Music directed Ravi big fan of them👍👍👍👍👍

    • @srinivasaraoturlapati8130
      @srinivasaraoturlapati8130 2 ปีที่แล้ว

      మూడు నిమిషాలు పాటు మనసు ఆనంద్ డోలికలలో ఊయల లూగుతుంది అనటం లో సందేహం లేదేమో

  • @s.s.prasad519
    @s.s.prasad519 3 ปีที่แล้ว +19

    ఇలాంటి పాటలు మన మసులను ఎక్కడికో తీసుకువెళతాయి.

  • @tv5725
    @tv5725 2 ปีที่แล้ว +15

    చాలా గొప్ప శ్రావ్యమైన పాట.

  • @karnenajanardhanarao2349
    @karnenajanardhanarao2349 2 หลายเดือนก่อน

    రేడియోలో ఎన్ని సార్లు విన్నానో !వినిన ప్రతి సారి కొత్తదనమే ఈ పాట.

  • @benjimenkastala825
    @benjimenkastala825 4 ปีที่แล้ว +5

    మనస్సును మైమరిపిస్తోంది ఈ పాట ఏమని చెప్పను

  • @sramakrishna7574
    @sramakrishna7574 7 หลายเดือนก่อน +1

    ఈ పాట వింటుంటే మనసులోతులో ఏదో తెలియని భాధ కలుగుతుంది

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 ปีที่แล้ว +3

    ఆణిముత్యాలు, మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ఉల్లాసంగా ఉండేందుకు భగవంతుడు మనకు ప్రసాదించిన దివ్యఔ‌‌షదాలు ఈ పాత పాటలు

  • @krishnareddyvummareddy4445
    @krishnareddyvummareddy4445 4 ปีที่แล้ว +17

    Up to 1975 it is a golden period for Telugu film industry.old is gold. To day iam not going to cinima hales from last thirty years to see cinimas.

    • @gv9663
      @gv9663 4 ปีที่แล้ว

      కృష్ణారెడ్డి, మీరు చెప్పింది అక్షరాలా నిజం, ఇటువంటి పాటలు వింటుంటే పేషంట్లు త్వరగా కోలుకుంటారు

    • @rauveniga2426
      @rauveniga2426 3 ปีที่แล้ว

      Same feeling

    • @narasimharaokotikalapudi724
      @narasimharaokotikalapudi724 3 ปีที่แล้ว

      Ghantasala garu brathiki vunnatha varike

    • @narasimharaokotikalapudi724
      @narasimharaokotikalapudi724 3 ปีที่แล้ว

      Swarnaugam1950-1970

  • @balayyabalubalu1284
    @balayyabalubalu1284 ปีที่แล้ว +7

    NTR Garu and Anjaligaaru looks like 👑King👑 and Queen👑❤️❤️🌹❤️❤️

    • @knrao1679
      @knrao1679 ปีที่แล้ว

      Unmemorable

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 ปีที่แล้ว +1

    Dil e naadan film lo Talat padina zindagi Dene wala song inspiration tho Assistant Satyam gari advice to TV Raju garu chesina melodious song

  • @prabhakars9020
    @prabhakars9020 8 หลายเดือนก่อน +1

    హాయి హాయి గా సాగే అమృత గుళిక ఈ గీతం

  • @appalanageswararao278
    @appalanageswararao278 3 หลายเดือนก่อน

    మా వంటి తెలుగు ఉపాధ్యాయులుకు ఎంతో ఉపయోగకరంగా ఉంది

  • @abdulaleem3182
    @abdulaleem3182 5 ปีที่แล้ว +33

    మేము పుట్టక ముందే, ఇటువంటి అధ్బుతమైన పాటలు ఉండటం.. ఘంటసాల కంఠం ఒక గొప్ప వరం, పాత తరం వారికి.. ఇప్పుడు సంగతి వేరు.. అంతా అగమ్య గోచరం.. యస్ పి బాలు మినహాయిస్తే, వి. రామకృష్ణ కొంత పరవాలేదు.. క్రొత్త వారు పాడేది.. ఎవరికి అర్థం కాకపోగా,,చెవుడు మాత్రం వస్తుంది, ప్రేక్షకులకు...

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 ปีที่แล้ว +3

    Yeaster yrs Cinemas have different charm with fabulous lyrics ,melodious tunes and impressive talented actors like NTR,the great and Anjali garu with her tender looks.This romantic duet bolstered by Legendary ghantasala garu , undeniable.

    • @user-hc6be3qf2k
      @user-hc6be3qf2k 8 หลายเดือนก่อน

      This is one of the most unforgettable song forever in the telugu cinema history because it is such a melodious lyrics combination hats off to the legendary personalities behind this song

  • @gv9663
    @gv9663 2 หลายเดือนก่อน

    అన్న గారి ముఖ్య సినిమాలకు టీవీరాజు గారు సంగీతం సమకూర్చారు. ఎన్టీఆర్, టి.వి రాజు ఇద్దరూ రూంమెట్స్

  • @chandhraswami
    @chandhraswami ปีที่แล้ว +1

    నా చిన్నప్పటి నుండి రేడియోలో ఈ పాటను వందల సార్లు విన్నాను. సెల్ ఫోన్ లో ఈ పాటను ఎన్నోసార్లు చూసాను. ఇప్పటికీ చూసిన ప్రతిసారీ..మొదటిసారిగా చూస్తున్న అనుభూతి...🙏

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 10 หลายเดือนก่อน

    పంచకర్ల రమేష్ గారికి కృతఙ్ఞతలు ఎలాచెప్పలో తెలియటంలేదు .అద్భుతమైన పాత పాటలు అందిస్తున్నారు .మరికొన్ని పాత పాటలు అందిస్తారని ఆసిస్తూ ఎదురుచూస్తుంటాను .మరోసారి కృతఙ్ఞతలు

  • @thirumanarchunan6998
    @thirumanarchunan6998 4 ปีที่แล้ว +31

    Movie : Jayasimha (1955)
    Cast : N T R, Anjali Devi
    Music :Raju TV
    Singers : P. Leela, Ghantasala
    Lyrics : Samudrala Raghavacharya
    Eenaati ee haayi kala kaadoyi nijamoyi
    eenaati ee haayi kala kaadoyi nijamoyi
    eenaati ee haayi...
    nee oohatonae pulakinchipoye ee menu needoyi
    nee kosame ee adiaasalanni
    naa dhyaasa naa aasa neeve kadaa ||eenaati||
    Ye nomu phalamo ye naati varamo
    ee praema javaraala ||ye nomu||
    mani yemule ika virithiaavi leela
    mana praema keduredi lede sakhi ||eenaati||
    oogaemule thulatoogaemule ika tholipraema bhogaala
    muripaala thele mana jeevithaalu||2||
    dharahaasa leela vilaasalule
    eenaati ee haayi kala kaadoyi nijamoyi
    eenaati ee haayi kala kaadoyi nijamoyi..ee..eee...ee
    eenaati ee haayi

  • @venkatakrishanaiah9113
    @venkatakrishanaiah9113 4 ปีที่แล้ว +5

    అన్నా ఇలాంటి పాటలు ఎన్నో రావాలని ఎన్నో మనసెంతో భగవంతుని కోరుకుంటున్నా

  • @SatishChandra-bm8gl
    @SatishChandra-bm8gl ปีที่แล้ว +1

    ఆ అంజలీ దేవి గారి అడుగులు గుండెల్లో గులాబీలు

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 4 ปีที่แล้ว +11

    Hats off TV Raju, great melody. Legendary personalities NTR, Anjali devi.

  • @GK-qe5yq
    @GK-qe5yq 7 หลายเดือนก่อน

    NTR andam srusti lo ika evariki radu .Only one piece from Lord Brahma 🙏🙏🙏🙏

  • @gbalijepalli
    @gbalijepalli ปีที่แล้ว +3

    Greateness of this evergreen melodious song with music of TV Raju, sweet voice of Ghanta- sala & P.Leela are unforgettabe to us for ever. Efforts made for the success of this is the director. Lighting, and settings of this dreem song of NTR & Anjali as Subhadra and Arjun is moverlous. By the by my special thanks to Sri Samudrala garu.

    • @gbalijepalli
      @gbalijepalli ปีที่แล้ว

      sorry to mention here the name of the Photographer also

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +2

    Jaya simha.anjali devi.mariyi
    N T R natinchina.chithramu.
    Super movie.super song.

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy หลายเดือนก่อน

    When I hear this mighty,melodious song sung by karanajanmudu Sri Gantasala garu and another great singer Smt.Suseel garu and acted by another Lengendry Humanbeing Sri N.T.R garu, who really looks like a King with his greatest personality and another greatest actor Smt. Anjali garu,I feel I am in Heaven.

  • @raokatikaneni1440
    @raokatikaneni1440 3 ปีที่แล้ว +17

    Wow what a melodious song. I saw this movie in my younger days,even to day it is fresh in memory very pleasant,. Melodious to ears ,soothing to a tired soul of these days.

  • @bsnrao01
    @bsnrao01 25 วันที่ผ่านมา

    వీరు అప్పటి తరం గాయకులకు సంగీత ము ను తమ ఆరవప్రొణం 🙏

  • @narayanaswamy1403
    @narayanaswamy1403 4 ปีที่แล้ว +4

    What a voice of ghantasala no such singer in India thanks to telug u prople

  • @dhanumjayrao2086
    @dhanumjayrao2086 ปีที่แล้ว +1

    super duper hit song. bro.Dhanumjaya Rao.. panchakarla

  • @pasapulasubrahmanyam1424
    @pasapulasubrahmanyam1424 5 ปีที่แล้ว +29

    Melodious and superbly executed song by Anjalidevi and NTR that shot them both to golden heights

    • @b.k.chandrasekhar3908
      @b.k.chandrasekhar3908 2 ปีที่แล้ว

      What a great song it is

    • @sharmasgk2899
      @sharmasgk2899 ปีที่แล้ว +1

      And miles to go before I sleep and I have promises to keep. But i cannot skip this song. Hats off to NTR, Anjali music director, atop His Masters Voice Ghantasala.

  • @pvramarao6045
    @pvramarao6045 11 หลายเดือนก่อน +1

    చాలా అద్భుతమైన మధురమైన పాట

  • @amarathathbn7181
    @amarathathbn7181 11 หลายเดือนก่อน +1

    ಸುಮಧುರವಾದ ಹಾಡು, ಸುಂದರವಾದ ನೃತ್ಯ ವರ್ಣಿಸಲು ಆಸಾಧ್ಯ"sweet sonng"🌹

  • @suryanarayana5326
    @suryanarayana5326 ปีที่แล้ว +1

    Annagari Own Production NAT Vari

  • @VijayaLakshmi-xg5wu
    @VijayaLakshmi-xg5wu 2 ปีที่แล้ว +1

    ఎన్ని సార్లు విన్న విసుగు రాని పాటలు అలనాటి సాహిత్యo మనసుకు హాయి

  • @RamaKrishna-sz8bj
    @RamaKrishna-sz8bj 6 หลายเดือนก่อน

    Super , super , super . One of the golden golden era' s mesmarism .

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 ปีที่แล้ว +1

    What amelody song it is!! Annagaru anjaligaru mastergaru p.leelagaru t.v.rajugarugaru samudralagaru meerantha chiranjeevulu .

  • @prasadraokankati4928
    @prasadraokankati4928 4 ปีที่แล้ว +10

    Super settings. Legend ntr and anjalidevi Gary buitiful classical romantic song. Once CNReddy admitted the greatness of sr samudrala..

  • @palaparthichenchubabu1796
    @palaparthichenchubabu1796 ปีที่แล้ว +1

    no male voice can justify ghantasala garu

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 หลายเดือนก่อน

    ఇటువంటి ప్రేయసే గనుక ఉంటే... ఆ దేవుడ్ని ఇంకేమీ అడగనే అడగను..

  • @sanduvenkataramudu7332
    @sanduvenkataramudu7332 2 ปีที่แล้ว +1

    Chinnappudu rediyolo chalasarlu ee paata vachedi,naku chala ishtam ee song ,old is gold

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 ปีที่แล้ว +1

    All india industry and again, sathwika siro rathnam Anjali super.

  • @ramupothukuchi6459
    @ramupothukuchi6459 29 วันที่ผ่านมา

    నిర్మలమైన manasunna అన్న గారికి అభినందనలు 🎉🎉🎉