శవాన్ని పూజించుట తప్పు, అయ్యప్ప మాల వేసుకున్న వారిని అయ్యప్ప స్వామిగా భావించి, మాలదారులు, సామాన్య హిందువులు వారి పాదాలకు నమస్కరిస్తామే, ఇప్పుడు ఇలా దర్గాలకు, చర్చికి వెళ్లి సాష్టాంగ పడితే అయ్యప్ప స్వామియే వెళ్లి సాష్టాంగ పడినట్లు భావించవలసి వస్తుంది. అందుకే ఈ వ్యతిరేకత.
@@baskarsunita పవిత్ర మైన అయ్యప్ప మాలతో దర్గాలను దర్శించటం ధర్మ విరుద్ధం ,అపవిత్ర చర్య అని మంచిగా విన్నవించారే కానీ నిందించ లేదు కదా! వినయంగా చెప్పినా సంస్కారం లేదు, మతపిచ్చి,మానవత్వం లేదంటున్నారు. మీది ఏ రకమైన మానవత్వమో! ఏ విధమైన సంస్కారమో!
అమ్మా ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ మాబోటి వారికి వివరించక పోవడం వల్లే ఇన్ని దర్గాలు,చర్చీలు వచ్చాయి . ఇవి చాలదన్నట్లు మాసాయి మతం ఒకటి. హిందూధర్మం కోసం పోరాడే మీలాంటి నిస్వార్థ పరులు ఇలాంటివి ఖండిస్తే మేము అస్సలు వినము.మీకు చాగంటివారు, గరికపాటి వారికంటే ఎక్కువ తెలుసా అని ఎదురు ప్రశ్నిస్తాము.మమ్మల్ని ఆదేవుడే మార్చాలి.. జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏
మీరు ప్రతీది నిలదీస్తున్న అందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అక్కకానీ రామ్ చరణ్ కూడా కొంచెం ఆలోచించాలిమాల లో ఉండి అలాంటి పనులు చేయడం తప్పేమన మతాన్ని గౌరవించని చాటుగా ఆయన వెళ్లారుసెలబ్రిటీస్ కి ఇవన్నీ అసలు పట్టించుకోరు వాళ్ళు మాలలు కూడా ఎందుకు వేస్తారో నాకైతే తెలియదుఆ భగవంతుడికే తెలియాలి
మాది కడప జిల్లా,పెద్ద దర్గా ధగ్గరే నాకు తెలిసిన ముస్లిం ఎం చేపారంటే ఈ దర్గా కానీ ఈ ఉర్సు పండుగ కానీ ఈవి నిజంగా లేవు అంటా కేవలం వ్యాపారం మరియు మత్తమర్పిడి కోసం ,ఏడాది ఒక సెలబ్రిటీ నీ పిలిచి ఫేమస్ చేస్తున్నరు కానీ ఏమి లేదు అక్కడ కడప ముస్లిం జనాలతో నిండిపోయింది దర్గా కి సమీపం లో తిరుమల తిరుపతి తొలి గడప ఐనా దేవుని కడప,శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది , గుడి ని మాత్రమే ఎవరు పట్టించుకోరు
అసలు ఏ దర్గా సమాధిలో ఏం లేదు. అక్కడకు వెళ్ళడం సుద్ద వేస్ట్.. ముస్లింలు తెలియక వెళ్తుంటారు అని... నా ముస్లిం మిత్రుడు చెప్పాడు. ఆ మాట విని నేను షాక్ అయ్యాను..
బాబా ఆలయం కు స్వామి మాలదారులు వెల్లుతున్నారు అని అనుకుంటే ఇంకా దర్గా వద్దకు వెళ్లడం. ఆదర్శ వంతమైన మాల వేసి ఇలా సర్వమాత సమ్మేళనం ఏమిటి.ఇలా చేయటం స్వ దర్మం లో మంచిది కాదు.మాల ధీక్జా పూర్తి ఐనా తరువత వెళ్ళవచ్చు.🕉️🕉️🕉️🙏🙏🙏
డబ్బులు ఎక్కువ అయినంక ఏది చేసినా సరే అనుకునే మూర్ఖులతోనే మన హిందువులు ఏకీభవించారు ఆయనకు డబ్బులు ఎక్కువయ్యి.. మూర్ఖుండ్ల బిహేవర్ చేస్తున్నాడు ఇంత కామన్ సెన్స్ లేదు రామ్ చరణ్ గారికి
Yes Madam now a days only celebrities are doing like this. They are making announcements like this. Do not understand the reason behind it. Why are they doing like this against our Sanathana dharma. Many follow them.They have fan following. Only God must save our Santhana dharma🙏🙏
రామ్ చరణ్ గారు అంటే నాకు చాలా అభిమానం కానీ మాల వేసుకుని ఆయన దర్గాకు వెళ్ళడం హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకం. ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు
మై ఫేవరెట్ హీరో రామ్ చరణ్ బట్ అయన చేసిన పని మాత్రం నాకు నచ్చలేదు అయ్యప్ప మాల వేసి మరి దర్గాకి వెళ్లడం నాకు నచ్చలేదు మాల లేకుండా వెళ్ళండి ఎవ్వరికి అభ్యన్త్రం ఉండదు వేరేవారు మన టెంపుల్ కి రారు మనం మాత్రం సిగ్గు సెరమ్ లేకుండా అన్ని టెంపుల్ కి వెళ్ళ్తామ్ కర్మ 😡😡😡😡😡
Ayyappa స్వామి ఫలితం ఇస్తారు. యే దేవుడైన, దేవీ అయినా వ్రత దీక్షలో వున్నప్పుడు, నియమం తప్పితే కఠినమైన శిక్ష ఫలితం వస్తుంది. అది దేవుడు వేసే శిక్ష కాదు. నియమాలు ఉల్లంఘించి నందుకు విధి లేదా ప్రకృతి లేదా అసత్య దోషము, వేద ప్రమాణాలు ను అగౌరవపరిచడం వల్ల.
Jai shree Ram 🙏, only Hindus feel all are equal but other religions are not having such intention, no one will come to our temples, Please friends think twice and follow our Dharma
సత్యభామ గారు మీతో వంద శాతం ఏకీభవిస్తున్నాం. చిన్న సందేహం అయ్యప్ప దీక్షలో శబరిమల వెళ్ళేవారు వావరు స్వామి అనే ఒక ముస్లిం ప్రదేశాన్ని దర్శించి కానీ వెళ్లరు కదా. దీని గురించి దయచేసి మాకు అవగాహన కోసం ఒక్క వీడియో చేయగలరా
వాళ్ళు ఎవరికీ ఆదర్శం కాదు.అది వారి వృత్తి.ఇక ఏ ఆరాధనా నిలయాలు సందర్శించాలో కూడా వారి వారి అభీష్టం మేరకు ఉంటుంది.మాలలో ఉండి ఇలా చేరడం అపరిపక్వత అనిపించవచ్చు. పాపం అమాయకత్వం !
రాంచరణ్ తను అంతట ఉన్నది భగవంతుడే అనుకొన్నట్టు ఉన్నాడు. మతాన్ని బట్టి కులాన్ని బట్టి దేవుడు మారాలని ఒక దేవుడిని పూజించే వారు ఇంకో దేవుడిని విమర్శించాలని తెలిసినట్టు లేదు. కొందరు అలానే వుంటారు వాళ్లు పకృతినే దేవుడిగా కొలుస్తారు. వాళ్లు మారరు.
Andaru devullu okate anedi 100% correct. But mana hindu dharmalu manam acharinchali. Mana desam climate ki taggatu, sampradayalaku taggatlu, mana pooja vidhanalu untai! Ala patinchadam valla mana arogyam baguntundi! Anthargatam ga evarini manam daivam ga bhavistamo bahya poojalu kuda variki cheyyadam manchidi! Mooda nammakam mooda bhakthi valla, prayojanala kosam pooja cheyyadam valla Paramatma ni eppatiki cheralemu!!
జై శ్రీరామ్ సత్యభామ గారు , అసలు వాళ్ళ ఇస్లాం మతం లోనే దర్గాలు , సమాధుల సంగతే లేవు వాళ్ళ గురువు ముహమ్మద్ బొంద లేనేలేదు , ఇది ఒక గారడి మతాన్ని ప్రమోట్ చేయడానికి , డబ్బు లు సంపాదన చేసుకో డానికి one type of Business . తెలియనప్పుడు మేము మూర్ఖులు గా వెళ్ళాం కానీ ఇప్పుడు మాత్రం ఛీ కొడుతుంది మనస్సు , ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన ఉత్తమమైన మతం సనాతన ధర్మం హిందు మతం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
mana acharalani mana dharmanni maname brastupattisthunnam ramcharn garina powen Kalyan garina chesindhi thappu. ee heros em chesina dharmanni mana sampradhayalani dhrustilo pettukoni cheyandi pls🙏
చాల చక్కగా వివరించారు అక్క మన హిందూవులు ఈకానైన జాగ్రత్తపడాలి 🙏🙏🚩🚩jai Shri Ram
Okka ముస్లీం, క్రిష్టియన్,కూడా మన టెంపుల్స్ కి రారు.
Yendhuku raru Christian’s ra remo kaani Muslims vastharu
Better not to come
@@Dafne-w9jonly to destroy the culture
Vemulavadalo muslim darga kuda vundi thelusa meeku
Nenu velthunnanu Naa channel chudandi 🙏🙏
మాలా ధారణ చెస్తే దానికి కట్టుబడి ఉండాలి లేదా వేసుకోకూడదు
Avunu
అమ్మ మీరు చెప్పిన విషయాలు 💯 correct ❤
నాకు తెలిసినంతవరకు అయప్ప దీక్ష వేసుకునే వారు relatives చనిపోయిన సరే చూడడానికి కూడా వెళ్లరు .
Ala velite mala tesesi vellali andi
Avunu nijam
@@raghuramudukowthrapu6887avunu
శవాన్ని పూజించుట తప్పు, అయ్యప్ప మాల వేసుకున్న వారిని అయ్యప్ప స్వామిగా భావించి, మాలదారులు, సామాన్య హిందువులు వారి పాదాలకు నమస్కరిస్తామే, ఇప్పుడు ఇలా దర్గాలకు, చర్చికి వెళ్లి సాష్టాంగ పడితే అయ్యప్ప స్వామియే వెళ్లి సాష్టాంగ పడినట్లు భావించవలసి వస్తుంది. అందుకే ఈ వ్యతిరేకత.
Meeru. Cheppindhi 100% correct Sathyabhama Garu👏👏👏👏👏👏👏👏👌👌👌
ఇట్లాంటి వాళ్ళను మన యువత ఆదర్శంగా తీసుకోంటున్నారు. అంతా మన ఖర్మ.
Samsakaram,manavathvam unna elaantivallanu kaakunda mathaichhi attina meelantivaallani adharsamga theesukovala....
@@baskarsunitamaalalo umdi dharmavirudhamga vellina ramcharan ki umda samskaram.
@@baskarsunita
పవిత్ర మైన అయ్యప్ప మాలతో దర్గాలను దర్శించటం ధర్మ విరుద్ధం ,అపవిత్ర చర్య అని మంచిగా విన్నవించారే కానీ నిందించ లేదు కదా! వినయంగా చెప్పినా సంస్కారం లేదు, మతపిచ్చి,మానవత్వం లేదంటున్నారు. మీది ఏ రకమైన మానవత్వమో! ఏ విధమైన సంస్కారమో!
Okapudu ayyappa mala vesukunte dhiksha ayevaraku andhariki dhuramga undi bajana lanti karyakramalu chesukunevaru eppudu mala ku aslu veluveledhu andhuku vesukuntunaro teliyadhu mala vesukuntaru andhari I thakuthu untaru ladies ki kuda dhuramga.undaru vallani kuda thagulu tune veltharu jaragamani kuda anaru .mala ardham teliyani varu andhuku vesukuntaro please koncham ardham ayyetatu chopandi satyabama garu
@@baskarsunita
అబ్బో...........................
సంస్కారం - మానవత్వం కవిత్వం బాగుంది 🤦
ఆటో వెనకాల రాయించు బాగుంటుంది..
సత్యభామ గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏
వేరే మతస్థులు మన దేవాలయాలకు రారు.
మన అందరికీ తెలుసు కానీ మన వాళ్ళు కొంతమంది చర్చిలో ,మసీదులకు వేల్తారు ఏంటో .....
Veltharu...
అమ్మా ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ మాబోటి వారికి వివరించక పోవడం వల్లే ఇన్ని దర్గాలు,చర్చీలు వచ్చాయి . ఇవి చాలదన్నట్లు మాసాయి మతం ఒకటి. హిందూధర్మం కోసం పోరాడే మీలాంటి నిస్వార్థ పరులు ఇలాంటివి ఖండిస్తే మేము అస్సలు వినము.మీకు చాగంటివారు, గరికపాటి వారికంటే ఎక్కువ తెలుసా అని ఎదురు ప్రశ్నిస్తాము.మమ్మల్ని ఆదేవుడే మార్చాలి.. జై శ్రీరామ్ అమ్మ 🙏🙏🙏
మాల లేకుండా వెళ్లి ఉంటే అభ్యంతరంలేదు.
మీ ధైర్యానికి వందనం
ఒక వీడియో లో చూసా, ఎక్కువ మంది 100+ అంత కంటే ఎక్కువ కాఫిర్ లను అంతం చేసిన వారికి గౌరవంగా దర్గా కడతారు అంట
సత్యభామ తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏
శుభ సాయంత్రం అన్నయ్య 🌹🌹🙏🙏
@@INDIA-Swetha
జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభసాయంత్రం అమ్మా 🌹🙏
మీకు కూడా శుభసాయంత్రం ప్రసాద్ గారూ!
@prabhakarsastrysastry1445
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభసాయంత్రం 💐🙏
చక్కగా ఆచరించబడు పరధర్మం కన్ననూ గుణము లేనిదైననూ స్వధర్మమే మిన్న ..గీతాచార్యుడు సెలవిచ్చాడు అని మాతాతగారు చెప్పేవారు.....శ్రేష్టులైన వారు దేనిని అనుసరింతురో తక్కిన వారున్ను దానినే పాటించెదరు.ఇలాగ పెద్దపెద్ద వాళ్లని దర్గాకు రప్పిస్తే సామాన్య జనాలు ఎలాగూ ఎగేసుకొని వెళ్తారని వాళ్లకు తెలుసు..మావైపున కమలాపురం ఉర్సు,గూగూటి కుళ్లాయి,కడప దుర్గా ఈమూడిటికి జనాలు వేలం వెర్రిగా పరిగెడతారు...
Well explained 👏, the top celebrities must think about it before doing any anti actions
మీరు ప్రతీది నిలదీస్తున్న అందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అక్కకానీ రామ్ చరణ్ కూడా కొంచెం ఆలోచించాలిమాల లో ఉండి అలాంటి పనులు చేయడం తప్పేమన మతాన్ని గౌరవించని చాటుగా ఆయన వెళ్లారుసెలబ్రిటీస్ కి ఇవన్నీ అసలు పట్టించుకోరు వాళ్ళు మాలలు కూడా ఎందుకు వేస్తారో నాకైతే తెలియదుఆ భగవంతుడికే తెలియాలి
Sathyabhamagaru chala chala thank you andi manchi vishayalu teliyachesaru celebraty ayitenenti mamulu manishi ayitenenti thappu thappega ilantivi meeru nirabhyantharamga teliyacheyyandi thank you amma🙏🙏🙏🙏🙏
Chala chakkaga chepparu miru challaga vundalamma
నమో నారాయణాయ నమః అమ్మ శుభ సాయంత్రం ధర్మం వర్ధిల్లాలి
Amma🙏Baga chepparu vallu avithe raru Jai Sri ram
You are correct Madam
శబరిమల కు వెళ్లే దారిలో మొదటగా ఒక దర్గా నే దర్శించుకుంటరట అయ్యప్పా స్వాములు 😔
కరెక్ట్ గా చెప్పారండి👍
Amma Namaskaram....
Chala manchi vishyalu mariyu maa samshayalu nivruthi chesthunadhuku krutagnathalu.....
అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏
Om Govindhayana namaha jai Sri ram sister
అమ్మా .. షిర్డీ వెళ్లి కోట్ల మంది హిందువులు రోజు చేస్తున్నది ఇదే కదా.
ముఖ్యంగ సెక్యులర్ హిందువులకు దర్గా అయినా దుర్గా అయినా ఒక్కటె... 😂
హిందువులారా శవం...శివం ఒక్కటి కాదు... జ్ఞానం అజ్ఞానాన్ని గుర్తించగలదు...
శ్రేయాన్ స్వధర్మో నిగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||
శ్రీ మాతా చరణారవిందం 🙏 🪷 ఓం 🙏
చాలా పవర్ ఫుల్ సూపర్ కామెంట్.ఉన్న సత్యాన్ని సూటిగా చెప్పారు.కంగ్రాట్స్.
మీ స్పందనకు కృతజ్ఞతా.బివందనాలు 🙏 ధన్యవాదములు 🙏 గురువు గారు 🌷🌷
Jai శ్రీ రామ్ 🌹🙏👌💪చెల్లి❤❤
జై శ్రీరామ్ 🙏 అక్కా ❤️❤️
జై శ్రీ రామ్ 🙏🌺👌👌👌
గురువు గారు 🙏🙏 సాయంత్రం.. 6 గంటల తర్వాత..తులసి కి పూజ చేసేటప్పుడు.. తులసి కోటలో నీళ్ళు పోసి పూజ చేసుకోవచ్చా.. దయచేసి రిప్లై ఇవ్వండి
I appreciate your frankness in fighting to sustain sanathana dharmam. Blessings to you Satyabhama🎉
Yes, Naaku koodaa alagey anipinchindi. NenuCHIRANGEVI Abhimanini. But naaku nachaledu. Vaallaku, Discussion Jaruguthundi ani telusu. Vaallaa Movie HIT kavalanteey Prajallo Charchaa Jaragali Andukeey
SUCHI,SUBHRATHA leni daggaraku velladu athanu.
మాది కడప జిల్లా,పెద్ద దర్గా ధగ్గరే నాకు తెలిసిన ముస్లిం ఎం చేపారంటే ఈ దర్గా కానీ ఈ ఉర్సు పండుగ కానీ ఈవి నిజంగా లేవు అంటా కేవలం వ్యాపారం మరియు మత్తమర్పిడి కోసం ,ఏడాది ఒక సెలబ్రిటీ నీ పిలిచి ఫేమస్ చేస్తున్నరు కానీ ఏమి లేదు అక్కడ
కడప ముస్లిం జనాలతో నిండిపోయింది
దర్గా కి సమీపం లో తిరుమల తిరుపతి తొలి గడప ఐనా దేవుని కడప,శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది , గుడి ని మాత్రమే ఎవరు పట్టించుకోరు
అసలు ఏ దర్గా సమాధిలో ఏం లేదు. అక్కడకు వెళ్ళడం సుద్ద వేస్ట్..
ముస్లింలు తెలియక వెళ్తుంటారు అని...
నా ముస్లిం మిత్రుడు చెప్పాడు.
ఆ మాట విని నేను షాక్ అయ్యాను..
@@prasaddasarp114.నిజమైనా ముస్లిం ఒక్క అల్లానే దేవుడు గా నమ్ముతారు.ఈ దర్గాలు వాళ్ళు నమ్మారు.
చాలా బాగా చెప్పారు అమ్మా
Very true about people blindly follow their favorite people and then that becomes trend and changes the culture and traditions
Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏 Baga chopparu
hare Krishna Jai sriram 🙏🙏🙏
I Strongly condemn Ram Charan. Can Ram Charan invite Rehman for Ayyappa bhiksha?
Sathyaki suba rathri🙏❤. Aayana jani master ki boss kadha andhuke hindhuthvam marchi dhargaki velli vuntadu, dhanikante erragadda cheri vunte manchidhi. 🕉🇮🇳🌹sivarpanam.
ఈ దోషం చాలా ఎక్కువగా ఉంటుంది.. అప్పుడు విచారించినా ఉపయోగం లేదు
ఇంక అయ్యప్ప మాల వేసిన గురువుగారు ఎలా స్పందిస్తున్నారు కనుక్కోవాలి
Jai శ్రీ రామ్ 🌹🙏shubhasayankalam తల్లి🌹🙏
Hare Rama Hare krishna
Super amma baga cheparu.
బాబా ఆలయం కు స్వామి మాలదారులు వెల్లుతున్నారు అని అనుకుంటే ఇంకా దర్గా వద్దకు వెళ్లడం. ఆదర్శ వంతమైన మాల వేసి ఇలా సర్వమాత సమ్మేళనం ఏమిటి.ఇలా చేయటం స్వ దర్మం లో మంచిది కాదు.మాల ధీక్జా పూర్తి ఐనా తరువత వెళ్ళవచ్చు.🕉️🕉️🕉️🙏🙏🙏
Hare Krishna madam🙏🙏Ayyappa swamy mala vesukunnapudu wife patinchavalasina niyamalu cheppandi video cheyandi mam🙏🙏
Correct....
Correct chepparandi!
డబ్బులు ఎక్కువ అయినంక ఏది చేసినా సరే అనుకునే మూర్ఖులతోనే మన హిందువులు ఏకీభవించారు ఆయనకు డబ్బులు ఎక్కువయ్యి.. మూర్ఖుండ్ల బిహేవర్ చేస్తున్నాడు ఇంత కామన్ సెన్స్ లేదు రామ్ చరణ్ గారికి
Yes Madam now a days only celebrities are doing like this. They are making announcements like this. Do not understand the reason behind it. Why are they doing like this against our Sanathana dharma. Many follow them.They have fan following. Only God must save our Santhana dharma🙏🙏
నమస్కారం అండి Paijama lo super unaaru aya gaaru 😮
శబరిమల దగ్గర ఉన్న వావర్ దర్గా కి ప్రమోషన్ లాగా AR రెహమాన్ మంచి plan వేసి చరణ్ ని బాగానే వాడుకున్నాడు
👏👏👌🙏
రామ్ చరణ్ గారు అంటే నాకు చాలా అభిమానం కానీ మాల వేసుకుని ఆయన దర్గాకు వెళ్ళడం హిందూ సంప్రదాయాలకు వ్యతిరేకం. ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు
వాళ్లు ఏదైనా చేయొచ్చు, అది పవన్కళ్యాణ్ సనాతనంలో భాగం.
మై ఫేవరెట్ హీరో రామ్ చరణ్ బట్ అయన చేసిన పని మాత్రం నాకు నచ్చలేదు అయ్యప్ప మాల వేసి మరి దర్గాకి వెళ్లడం నాకు నచ్చలేదు మాల లేకుండా వెళ్ళండి ఎవ్వరికి అభ్యన్త్రం ఉండదు వేరేవారు మన టెంపుల్ కి రారు మనం మాత్రం సిగ్గు సెరమ్ లేకుండా అన్ని టెంపుల్ కి వెళ్ళ్తామ్ కర్మ 😡😡😡😡😡
Jai Shree Ram ❤❤
Amma neku padhabi vandhanallu thali Jai Shree Ram
Ayyappa స్వామి ఫలితం ఇస్తారు. యే దేవుడైన, దేవీ అయినా వ్రత దీక్షలో వున్నప్పుడు, నియమం తప్పితే కఠినమైన శిక్ష ఫలితం వస్తుంది. అది దేవుడు వేసే శిక్ష కాదు. నియమాలు ఉల్లంఘించి నందుకు విధి లేదా ప్రకృతి లేదా అసత్య దోషము, వేద ప్రమాణాలు ను అగౌరవపరిచడం వల్ల.
Jai Sri Ram 🙏🙏🙏🙏
Avunu satya amma nenu angikaristunnanu
రామ్ చరణ్ నేను మీ సినిమాలను చూడను 😂😂😂😂😂😂
నిజం చెప్పారండి
Pawan garu sanathana dharmam kosam nilabadithe eyyanagaru chedagottettu unnadu.
మరి ఈ విషయమ్ వాళ్ళ బాబాయి కి తెలిస్తే ఏలా ఉరుకొడు
Valla anna kodukey kadha kukka laga aravadu pilii laga untadu😊
Jai shree Ram 🙏, only Hindus feel all are equal but other religions are not having such intention, no one will come to our temples, Please friends think twice and follow our Dharma
I support you this time 💯
సత్యభామ గారు మీతో వంద శాతం ఏకీభవిస్తున్నాం.
చిన్న సందేహం అయ్యప్ప దీక్షలో శబరిమల వెళ్ళేవారు వావరు స్వామి అనే ఒక ముస్లిం ప్రదేశాన్ని దర్శించి కానీ వెళ్లరు కదా. దీని గురించి దయచేసి మాకు అవగాహన కోసం ఒక్క వీడియో చేయగలరా
ఆల్ రెడీ మూడు రోజుల క్రితం వీడియో చేసారు చూడండి.
Hare krishna
వాళ్ళు ఎవరికీ ఆదర్శం కాదు.అది వారి వృత్తి.ఇక ఏ ఆరాధనా నిలయాలు సందర్శించాలో కూడా వారి వారి అభీష్టం మేరకు ఉంటుంది.మాలలో ఉండి ఇలా చేరడం అపరిపక్వత అనిపించవచ్చు. పాపం అమాయకత్వం !
What about vavar Swamy dargah in shabarimala ?
హరేకృష్ణ 😊❤
Paramapadham vahanam thagility emcheyali
Snam cheyala
🙏🙏🙏🙏🙏
Mana hindu darmam lo unna devi deevatalu saripooleedeemo
Correct amma
మీరూ చెప్పింది నిజమే
🙏🙏🙏
Meeku dhanyavadalu baga chakkaga chepperu.sri BR Naidugaru midnight masala gurinchi kooda video cheyandi
💯 tappe, Dharma is first, once they become celebrities they act and talk funny. His statement was also wrong
🙏🏻Jai shree ram 🙏🏻
👏👏👏👏👏👏👏👏👏
Jai Sri krishna
Akka karthikamasam lo usiri Kaya pachadi tinavacha
Morning time lo tinochu night time Sunday s tinagudadu
Radha❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💯👍
👍
రాంచరణ్ తను అంతట ఉన్నది భగవంతుడే అనుకొన్నట్టు ఉన్నాడు. మతాన్ని బట్టి కులాన్ని బట్టి దేవుడు మారాలని ఒక దేవుడిని పూజించే వారు ఇంకో దేవుడిని విమర్శించాలని తెలిసినట్టు లేదు. కొందరు అలానే వుంటారు వాళ్లు పకృతినే దేవుడిగా కొలుస్తారు. వాళ్లు మారరు.
Andaru devullu okate anedi 100% correct. But mana hindu dharmalu manam acharinchali. Mana desam climate ki taggatu, sampradayalaku taggatlu, mana pooja vidhanalu untai! Ala patinchadam valla mana arogyam baguntundi! Anthargatam ga evarini manam daivam ga bhavistamo bahya poojalu kuda variki cheyyadam manchidi! Mooda nammakam mooda bhakthi valla, prayojanala kosam pooja cheyyadam valla Paramatma ni eppatiki cheralemu!!
Akka😍🙏
Sri matre namaha🙏🙏🙏
Jai.sriram
జై శ్రీరామ్ సత్యభామ గారు , అసలు వాళ్ళ ఇస్లాం మతం లోనే దర్గాలు , సమాధుల సంగతే లేవు వాళ్ళ గురువు ముహమ్మద్ బొంద లేనేలేదు , ఇది ఒక గారడి మతాన్ని ప్రమోట్ చేయడానికి , డబ్బు లు సంపాదన చేసుకో డానికి one type of Business . తెలియనప్పుడు మేము మూర్ఖులు గా వెళ్ళాం కానీ ఇప్పుడు మాత్రం ఛీ కొడుతుంది మనస్సు , ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన ఉత్తమమైన మతం సనాతన ధర్మం హిందు మతం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
AYYAPPA SWAMI DHEEKSHA BHANGAMAI POYINDHI. ATHANIKI ELANTI SHUBHAM KALAGADHU.
Shaik Ramcharan Khan..... Khabaddar
🙏🙏 jai sri ram
Yento Ram charan kaali gotiki kuda paniki raani loaferlu aayana gurinchi vimarsisthuntey vinalsina karma vacchindhi maaku
అందరూ అయ్యప్ప మాల వేసుకొని ముందు బాబర్ దర్గా నే కదా దర్శిస్తారు...
ఒకప్పుడు బలవంతంగా... అమలు చేశారు అదే సంకెళ్ళకు అలవాటయిపోయింది..
mana acharalani mana dharmanni maname brastupattisthunnam ramcharn garina powen Kalyan garina chesindhi thappu. ee heros em chesina dharmanni mana sampradhayalani dhrustilo pettukoni cheyandi pls🙏