Garikapati Narasimha rao Funny Satirical words About Bhakthi | Anchor anjali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @ssanjaya-g4p
    @ssanjaya-g4p หลายเดือนก่อน +69

    మీ దయ వలన యువతలో మంచి మార్పు వచ్చింది. నమస్కారాలు.

    • @Sw.Ananda
      @Sw.Ananda 29 วันที่ผ่านมา +2

      అవును యువత లో మార్పు బాగా వచ్చింది. రేపటి తరం పౌరులు, వాళ్ళు రాసే కామెంట్స్ చదివితే వాళ్ళ భవితం దేశ భవిత తెలుసు పోతుంది.

    • @naveenboddu410
      @naveenboddu410 27 วันที่ผ่านมา +2

      ​@@Sw.Ananda meeru chuse comments pettey yuvatha okkate unna yuvatha kadu
      20% chedu yuvatha
      20% manchi yuvatha unna
      60% yuvatha comments pettanivallu peddaga pattinchukonivallu untaru
      Vallaki kodiga logic tho cheppe guruvulu untey dhanni batti manchi vaipo chedu vaipo adugulu vestharu.
      Adhey dhesanni marudthundhi

    • @abhinaysali
      @abhinaysali 5 วันที่ผ่านมา

      Athulu kuda maraledu

    • @Sw.Ananda
      @Sw.Ananda 4 วันที่ผ่านมา

      @@naveenboddu410 అర్ధం కాని , స్పష్టముగా తెలేగు రాయ గళారు.
      అవును, అసలు ఈ సాప్ట్ వారే సరిగ్గా లేదు. మనం రాసినది ప్రింట్ అవదు అనుకోండి. ముద్రా రాక్షసాలు అంటారు.

  • @JOYP-vo8xn
    @JOYP-vo8xn 27 วันที่ผ่านมา +22

    సార్ మీలాంటి వారు సత్యాన్ని నిర్భయంగా భోధించే హైందవ జ్ఞాని ఈ సమాజానికి అవసరం. మత మూర్ఖత్వం సమాజాన్ని విచ్చిన్నం చేస్తుంది ...మీరు వాస్తవాలు ఇలాగే సమాజానికి అందించాలని కోరుకుంటున్నాను.

  • @sama108
    @sama108 29 วันที่ผ่านมา +11

    amazing explanation. amazing clarity. He connects very well with comman man.

  • @ChepalaSai
    @ChepalaSai 26 วันที่ผ่านมา +5

    అద్భుతం గురువుగారు ధన్యవాదాలు గురువుగారు మీ ప్రవచనాలు అంటే నాకు చాలా ఇష్టం ఓం సాయిరాం

  • @RRG1436
    @RRG1436 28 วันที่ผ่านมา +7

    Anchor madam meru chala manchi questions adigutharu ... I appreciate you 👏
    And you are looking very simple.

  • @dundigalla1penta2reddy91
    @dundigalla1penta2reddy91 หลายเดือนก่อน +16

    గురువుగారి పాదాలకి సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏

  • @Sunil-ve
    @Sunil-ve 6 วันที่ผ่านมา

    Vignananni nammali veelithe mana matanni sarichesukovali....super sir meeru

  • @SujathaK-x7k
    @SujathaK-x7k หลายเดือนก่อน +8

    Thank's nanna🙏
    Meeru ma nanna la,unnaru
    Chaala manchi vishayalu chepthunnaru maaku
    Jai sri ram 🙏

  • @rojag6739
    @rojag6739 16 วันที่ผ่านมา

    Chala baga chepparandi,thank u so much.

  • @nagamadhavilatha7588
    @nagamadhavilatha7588 23 วันที่ผ่านมา +3

    ఈ యూట్యూబ్ ఛానల్ వారికి నమస్కారం మీరు మీలాంటి వాళ్ళు చెబితే అందరికి చేరుతుంది అందరూ వింటారు అందుకే మీరే చెప్పాలి అని నా మనవి మన ఆవుల్ని అన్య మతస్తులకు అమ్మకండిని చెప్పండి ఆవుల్ని అమ్మేవారు లేకపోతే ఎలా కొంటారు ఎలా తింటారు జై గోమాత గో సంరక్షణ చెసేవారికి జై జై జై హైందవ ధర్మం జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ శ్రీ మాత్రే నమః సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ జై హింద్

  • @lakshmigayathri6712
    @lakshmigayathri6712 17 วันที่ผ่านมา

    చాల చాల బాగా చెప్పరు ❤❤❤

  • @vishnuleelatelugueducation369
    @vishnuleelatelugueducation369 หลายเดือนก่อน +12

    వార్ వన్ సైడ్ లా వుంది. ఇది. అంజలీ. ప్రశ్నలు లేవు 👌👌👌

    • @pavanimittu
      @pavanimittu 28 วันที่ผ่านมา +1

      Great guru

  • @raosubba5557
    @raosubba5557 21 วันที่ผ่านมา

    Garikapati garu - Outstanding Lines. Meeru Kaaranajanmulu....Alaage Chaganti gaaru kooda. Meeriruvuru ధన్యులు.

  • @deeptipinnelli3621
    @deeptipinnelli3621 13 วันที่ผ่านมา

    Super ga chepparu

  • @ShivakrishnaErenty
    @ShivakrishnaErenty 14 วันที่ผ่านมา +1

    Nice video

  • @veerlapavankumar2550
    @veerlapavankumar2550 15 วันที่ผ่านมา

    Verry good interview

  • @ObulasettyNageswararao
    @ObulasettyNageswararao 28 วันที่ผ่านมา +3

    Sir, mee pravachanalu maarpu jaruguthundi, mee abiprayalu 100% correct, eppati yuvathalo akkuva maarpu jarigithe raa boye kaalam baagupaduddhi. Meeru koray maarpu raavalani korukuntunnanu.

  • @shaikbasheer3250
    @shaikbasheer3250 21 วันที่ผ่านมา

    Super guruvu garu

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 28 วันที่ผ่านมา

    Thankyou somuch andi ilanti Goppa vishyamulu theliya jesenduku Guruvu Gaaritho Interview 🙏🏻💞

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 27 วันที่ผ่านมา +1

      Avunu

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 27 วันที่ผ่านมา

      Garikipati gari prasangalu sulabhanga ardham ayye vidhanga untayi, konni vimarsalu kuda unnayanukondi

  • @srinivasaraolanka5758
    @srinivasaraolanka5758 3 วันที่ผ่านมา

    Aadhunika Veeresalingam mana Garikipati Narasimharao Garu....

  • @subramanyambysani1447
    @subramanyambysani1447 21 วันที่ผ่านมา

    Superb sir

  • @tejakvt6941
    @tejakvt6941 28 วันที่ผ่านมา

    Chala manchi.vishayalu chepparu

  • @shailajanarzo1545
    @shailajanarzo1545 14 วันที่ผ่านมา

    Guruvu gaariki paadhabi vandanaalu 🙏🙏🙏

  • @prashantg-gg4yl
    @prashantg-gg4yl 26 วันที่ผ่านมา +4

    Thumbnail lo spelling mistake.
    మూర్ఖత్వం mūrkhatvam ✅
    మూర్కత్వం mūrkatvam ❌

  • @InfoAgent_
    @InfoAgent_ 28 วันที่ผ่านมา +4

    హిందూ మతం లో పాటించే ప్రతీ దానికి ఒక గొప్ప జీవిత పాఠం ఉంటుంది కానీ ఏళ్ళ తరబడి వ్యక్తి లేదా కుల ప్రయోజనాల కోసం దైవత్వం ని కూడా మూఢ నమ్మకం గా చిత్రికరించారు. మీలాంటి వారు ఆ వేద మంత్రాలు యొక్క అసలు అర్దాలు చెప్తే అందులో విసిష్టత అర్ధం అవుతుంది. పూజ చేయించే ప్రతీ పూజారి కూడా ఇది గ్రహించి, ఎందుకు ఆ వ్రతం లేదా పూజ చేస్తున్నారో దాని యొక్క అసలు అర్ధం ఏమిటో తెలియచేస్తు పూజలు చేయిస్తే ఒక్క కన్వర్షన్ కూడా ఉండదు. నా ఉద్దేశం ఏ మతమూ తక్కువ కాదు కానీ హిందూ మతం దాని యొక్క ప్రయోజనం రహస్యం గా ఉండిపోకూడదు.
    పూజ అనేది పుణ్యం కోసం కాదు జ్ఞానం కోసం ఇది తెల్సుకుంటే చాలు..

  • @avarahasankar2164
    @avarahasankar2164 27 วันที่ผ่านมา

    Salute sir

  • @k.sivayyak.sivayya9125
    @k.sivayyak.sivayya9125 28 วันที่ผ่านมา +2

    ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ గురుభ్యోనమః

  • @NagurbiD-i7n
    @NagurbiD-i7n 25 วันที่ผ่านมา

    Antha baguntayi sir mi vachanaalu

  • @YADAV_FAMILY_1222
    @YADAV_FAMILY_1222 29 วันที่ผ่านมา +1

    Hat's off Guruvugaru 🙏🙏🙇🙇

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 28 วันที่ผ่านมา +3

    మనం ఏమి చేసినా , ఎన్ని చేసినా , ఎంత చేసినా
    మంచి చేస్తేనే మనకు మంచి జరిగేది .
    చెడు చేస్తే దాని ఫలితాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే .
    దేవుడు ఏమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా .
    మంచి చేసిన వారికి చెడు , చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
    అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
    ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . తస్మాత్ జాగ్రత్త .
    సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .

  • @maheshuma4413
    @maheshuma4413 28 วันที่ผ่านมา +1

    Anchor smile too good

  • @gadeannapurna1199
    @gadeannapurna1199 29 วันที่ผ่านมา +1

    Namaskaram guruvugaru

  • @KamalKamal-fs9jj
    @KamalKamal-fs9jj 22 วันที่ผ่านมา

    Super sir miru

  • @Himabindu-xg5oj
    @Himabindu-xg5oj 23 วันที่ผ่านมา

    Guruvu garandi me pravachanapu vinaram ma adrustam andi🎉

  • @nareshnani3183
    @nareshnani3183 28 วันที่ผ่านมา +1

    Meeru cheppindi nijam sir

  • @bharathkumar3110
    @bharathkumar3110 11 วันที่ผ่านมา

    పూజా క్రతువులు ఆధ్యాత్మికత మీద గురి కుదరడానికే కానీ, క్రతువులు అంతిమ లక్ష్యం కాకూడదు.😢

  • @mmadhum3640
    @mmadhum3640 14 วันที่ผ่านมา

    Nirod daggariki ee video chupinchandira naayana...😊😂

  • @ramaraoyarabati8926
    @ramaraoyarabati8926 26 วันที่ผ่านมา +1

    Ayya🙏🙏🙏🙏

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 28 วันที่ผ่านมา

    💞💎🙏🏻Jai Guru Deva Jeyaho🙏🏻💎💞

  • @avinashchikkam5149
    @avinashchikkam5149 28 วันที่ผ่านมา +1

    గురుభ్యోనమః

  • @krishnaraomoida574
    @krishnaraomoida574 24 วันที่ผ่านมา

    మీరు చెప్పింది అక్షర సత్యం

  • @Azzu923
    @Azzu923 13 วันที่ผ่านมา

    Great..
    Kakapothe eevida fake smile tho video spoil chestundi

  • @truthsayer2550
    @truthsayer2550 5 วันที่ผ่านมา

    Thumbnail లో మూర్ఖత్వం అని మార్చండి.

  • @vijayandarbanda4415
    @vijayandarbanda4415 13 วันที่ผ่านมา

    guruji kontha mandi murkhulu swamy mala veskoni lanchalu demand chestunnaru valla gurunchi oka manchi mata cheppandi sir

  • @ArjunBale
    @ArjunBale 4 วันที่ผ่านมา

    అంజలి గారు మీరు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఇంటర్వ్యూ చేయగలరు.
    నేటి యువతకు మార్గనిర్దేశనం చేసే వాక్చాతుర్యం ఆయన సొంతం.
    దయచేసి ఈ విషయాన్ని పరిగణించగలరు.

  • @KrishnaPriyanka-m3r
    @KrishnaPriyanka-m3r 23 วันที่ผ่านมา

    Baga chparu

  • @bajajemploy7015
    @bajajemploy7015 28 วันที่ผ่านมา +1

    రుణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయ. ఎవరికి ఋణంలేకపోతె పిల్లలేలాపుడతారు. మనం ఎవరికి రుణపడిలేము అని ఆనందపడాలి.

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 29 วันที่ผ่านมา +1

    Mee cheppe vishyala valla maro konam lo alo hi hadam nerchukunnanu. Nijame yeppativi appude vafilezukovali, nenu haala happy ఉన్నాను, manasuku peddaga pattinchukonu,
    Istam unnadi తినడం, nachindi vinadam, prati nimishanni santoshanga గడపటం. Life inkemi కావలి

  • @venkataramana2011
    @venkataramana2011 18 วันที่ผ่านมา

    yes it is fact

  • @nagamadhavilatha7588
    @nagamadhavilatha7588 23 วันที่ผ่านมา

    గురువు గారు నమస్కారం మీరు చెబితే అందరికి చేరుతుంది అందరూ వింటారు అందుకే మీరే చెప్పాలి గురువు గారు మన ఆవుల్ని అన్య మతస్తులకు అమ్మకండిని చెప్పండి ఆవుల్ని అమ్మేవారు లేకపోతే ఎలా కొంటారు ఎలా తింటారు జై గోమాత గో సంరక్షణ చెసేవారికి జై జై జై హైందవ ధర్మం జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ శ్రీ మాత్రే నమః సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ జై హింద్

  • @saradavemuri4535
    @saradavemuri4535 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @siamims4841
    @siamims4841 28 วันที่ผ่านมา +4

    గురువు గారు మొత్తం అయోమయం అంధకారం లో ఉన్నారు.. భక్తి అంటేనే మూర్ఖత్వం.. ఈ మాత్రపు చిన్న విషయం తెలియకపోతే ఎలా...

  • @sudheergummadi5418
    @sudheergummadi5418 7 วันที่ผ่านมา

    Ma Frnds swamy mala vesukuntaru. Mala thisina roju mandhu shop ki velli mandhu thaguthunnaru. Cigarettes, ammayilu abbo.

  • @srejeti007
    @srejeti007 28 วันที่ผ่านมา

    Please correct the title for మూర్ఖుడు spelling.
    Guruvu garu is Telugu pandit , it would be nice to present his video with no spelling mistakes 🙏🏻

  • @mudirajavaninews
    @mudirajavaninews 19 วันที่ผ่านมา +1

    🙏
    ముందు మన పూజారులు ప్రతి గుడి లో కుల నిర్మూలన గురించి చెప్పాలి.

  •  27 วันที่ผ่านมา +2

    మీలాంటి వాళ్ళు దేవుడు అనే భయం పోయేటట్లు చేయండి...దేవుడు అనే పదం లేకుండా చెప్పండి...

  • @ramachandramthatikonda2615
    @ramachandramthatikonda2615 28 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉

  • @gnmaths.1984
    @gnmaths.1984 29 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @b.srinivasb.srinivas6093
    @b.srinivasb.srinivas6093 28 วันที่ผ่านมา

    Sri Lalitha deviaye namo namaha

  • @ms-rj2jz
    @ms-rj2jz 9 วันที่ผ่านมา

    అంజలి గారు!!! అతి చేయాలి కానీ మరీ ఇంతలా చెయ్యొద్దు!!! మూర్కత్వం ఏంటండీ? ఆయన మూర్ఖత్వం ఖ వత్తు పెట్టీ మరీ పలుకుతున్నారు, i dream వాళ్ళు అయినా సరే thumbnail మీద ఉన్న దానిని సరి చేయగలరు

  • @vijayabhaskardasika4706
    @vijayabhaskardasika4706 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏

  • @hc-amines4346
    @hc-amines4346 29 วันที่ผ่านมา

    అమ్మ భగవాన్, బ్రహ్మ కుమార్ లను అనుసరించవచ్చు నా స్వామి

    • @Bhgfjffuj
      @Bhgfjffuj 28 วันที่ผ่านมา +3

      Vaddu andi.atuvypu vellakapovadam manchidi.antha fake

  • @ksb921
    @ksb921 19 วันที่ผ่านมา

    మా wife కీ tomuch భక్తి...i don't have , she was harazing me during festivals, daily పూజ, no other controversy between our life only this , some time I tell here I join critinatity,

    • @Fangsofdemon
      @Fangsofdemon 13 วันที่ผ่านมา

      Harazing enti bro ....daily puja anedi ..family lo unity ni and relations ni penchadanikk help avthundi . Christianity lo bavuntundi anukuntunnnava ...Sunday Sunday ..andigilina spl days Koda vayistaru ...Edo anukuntunnav

  • @shefashioncreations6399
    @shefashioncreations6399 28 วันที่ผ่านมา

    100%

  • @venunadhdeevi9549
    @venunadhdeevi9549 29 วันที่ผ่านมา

    Gurvugarigi Namskaramulu

  • @eswaraiahkola935
    @eswaraiahkola935 19 วันที่ผ่านมา

    6 ni

  • @subrahmanyamsurikuchi796
    @subrahmanyamsurikuchi796 18 วันที่ผ่านมา

    మూర్ఖత్వం పదం కూడా తప్పురాస్తే ఎలా మాష్టారు?

  • @sivaprasad6040
    @sivaprasad6040 28 วันที่ผ่านมา +2

    మీరు నావలె అస్తిత్వంలో హేతువు వెదుక్కునే వారు.

  • @balrajumanne1603
    @balrajumanne1603 28 วันที่ผ่านมา +1

    Janalaki bhakti perigindhi dharmam thaggindhi dharmam leni bhakti waste

  • @foodreligion78
    @foodreligion78 29 วันที่ผ่านมา +2

    Does his wife and children follow his teachings?

    • @viswanath
      @viswanath 28 วันที่ผ่านมา

      Do you know that they don’t?

    • @pradeepmodukuri
      @pradeepmodukuri 28 วันที่ผ่านมา +1

      His Son is also a preacher. Garikapati Gurajada.

    • @arunareddy4465
      @arunareddy4465 28 วันที่ผ่านมา +1

      Manchini manchiga theeskondi anthe enduku setire

    • @foodreligion78
      @foodreligion78 28 วันที่ผ่านมา

      @@arunareddy4465 🙏 madam , today's social media everybody teachings us, but my struggle for existence like emi, children's school fees, medical bills etc not able to manage. i don't want to listen to any perches, they don't solve my problems, i have brain and logics

    • @foodreligion78
      @foodreligion78 28 วันที่ผ่านมา

      @@pradeepmodukuri then my equation is for both families.

  • @ShantamaPassupuliti
    @ShantamaPassupuliti 20 วันที่ผ่านมา

    Meeru Vandella Paige bathakalandi

  • @surinadh1
    @surinadh1 2 วันที่ผ่านมา

    Mundu moorkhatvam ane padam lo ka ki vattu ichi kha cheyandi, eey video feed lo chusina pratisari aa padam chuddam, telugu ni tappuga rayatam matrame telustundi

  • @madhukrrishs6015
    @madhukrrishs6015 26 วันที่ผ่านมา

    ముందు ఛానల్ వారు మీరు తెలుగు నేర్చుకోండి మూర్ఖత్వం అనాలి మూర్కత్వం కాదు😢

  • @MURALIKRISHNA-dw5pj
    @MURALIKRISHNA-dw5pj 28 วันที่ผ่านมา

    తెలివి అతిగా మారిందేమో అనిపిస్తోంది... వీరివి ఆల్ రెడీ వస్తుంటాయి... మీరుకూడా ఎందుకు యింటర్యూ మేడమ్...

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 29 วันที่ผ่านมา +2

    Mee లాంటి vaallu , ప్రస్తుత సమాజనికి chaala అవసరం, meeru 30 and above vallaki chala అవసరం. Chaganti gaaru cheppivi 70 zbove vaallake.
    Vini. Nidra పొడనికి, renfu chetulu దగ్గరా పెట్టుకుని aa నామస్కారాలు pedutune untaru.
    Science to jodinchi cheppadam ee కాలనికి chaala avadaram. Naaku meeru snte. Chala istam andam chinna maata. మనసు, మెదడు యెదగాలి ante meere correct మాస్టారు.

  • @bhargavbellam
    @bhargavbellam 17 วันที่ผ่านมา

    Anni vodilina aa bhasmadharudu... tana dharma patni aina parvati ni matram alaane atti pettukunnadu. Endukantaruuu...

  • @hariprasadreddivari
    @hariprasadreddivari หลายเดือนก่อน

    Rakthi undochikani urantha needi kadu nayana

  • @JayachandrareddyGajjala
    @JayachandrareddyGajjala 23 วันที่ผ่านมา +1

    ఈ రోజు కావలసింది తుకారం ,సక్కుబాయి కాదు. డాక్టర్స్ & ఇంజనీర్స్.

    • @bharathkumar3110
      @bharathkumar3110 11 วันที่ผ่านมา

      డాక్టర్ ఇంజినీర్ ఐనవాళ్లకు తుకారం లాంటి ఆధ్యాత్మిక భావన లేకపోతే వాళ్ళు సేవ చేయకపోగా వ్యాపార దృష్టి పెరిగిపోయి సమాజాన్ని నాశనం చేస్తారు.... తెలుసుకోండి ముందు.

  • @NaveenKumar-r1i5t
    @NaveenKumar-r1i5t 4 วันที่ผ่านมา

    Aithe motthaniki nila murkatvam undakudadhu antav na kodaka

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 29 วันที่ผ่านมา

    Garikapati waste. Chaganti the best.

    • @giridharmahamkali9242
      @giridharmahamkali9242 28 วันที่ผ่านมา

      Y tell me

    • @giridharmahamkali9242
      @giridharmahamkali9242 28 วันที่ผ่านมา

      Explain with any example

    • @maheshuma4413
      @maheshuma4413 28 วันที่ผ่านมา

      ​@@giridharmahamkali9242 he has no idea 😂

    • @satish1012
      @satish1012 25 วันที่ผ่านมา +2

      Why
      He spoke the reality that is why

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 29 วันที่ผ่านมา

    Half knowledge.

    • @bharathm522
      @bharathm522 28 วันที่ผ่านมา

      Nee bonda. Nidi nil knowledge sistla.

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 29 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @luckychin1397
    @luckychin1397 28 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏