గోదావరి జిల్లాల్లో ప్రజలు వాళ్ళ అమాయకపు మాటలు. కపటం తెలియని మనుషులు. వాళ్ళు తమ ఊరికి వచ్చిన వాళ్లను తమ వాళ్లగా చూసుకునే మంచి మనస్సున్న మనుషులు. ఎప్పుడు కూడా గోదారి వాళ్ళు ఇలా ఉంటారు ఆలా ఉంటారు అని సినిమా లలో చూసే వాళ్లే ఎక్కువ. కానీ మా ఊరు మా గ్రామం నిజం గానే అలాగే ఉంటుంది. ముని గారు మీరు చూపించే గ్రామాలు, అక్కడ ఉండే ఇల్లులు, అక్కడ మాట్లాడే అమాయకపు మాటలు మీరు వాళ్ళతో కలిసి పోయి మాట్లాడే సంభాషణ నాకు చాలా ఇష్టం. మాగం మా ఊరు అని ఘర్వం గా చెప్పుకోవడం లో నే ను ఎప్పుడు ముందే ఉంటాను. మీ వల్ల మా ఊరు గురించి చాలా మంది కి తెలిసింది. ఇప్పుడు మీ షూటింగ్ లో సినిమా షూటింగ్ జరిగిన ప్రదేశాలు చాలా బాగుంది మీ కాన్సెప్ట్. వీడియో కూడా బాగుంది tq
Hi Anna nenu godavari ammaini proud be godavari meeru Ila andariki mana godavari andhalni urlani chupinchadam chala bavundhi mi videos chala bavuntay background music ayithe chala vinasompuga untundi❤

Welcome andi alage thanks your support andi
Okappati maata eppudu godavrollante daash openga chepte hurt avutaaru
మన కోనసీమ అందాలు అవి బాగా చూపిస్తున్నావు. Thank you bro
Welcome బ్రదర్
సూపర్ బ్రో 👌🥰🥰🥰👍
Thanks brother
Chala bagundi vedio..tqq bro
Welcome brother
Very nice video. Cinema locations are very beautiful. Villages anni kuda pachadanamtho chooda muchataga unnai.
👍👍👍
కమిటీ కుర్రోళ్ళు ఫస్ట్ సీనుతీసింది వానపల్లి పల్లాలమ్మ గుడి
👍👍👍
అమలాపురం, గడియారం సెంటర్ దగ్గర కూడా జరిగింది
👍👍👍
నైస్ వీడియో
👍👍👍
ఆయ్ మూవీ సూపర్ అన్న. పాశరర్లపూడి లంక లో కూడా తీశారు అన్న. లోనక కూడ షట్ చేయీ అన్న
👍👍👍
సూపర్ అన్నా..❤
Thanks thammudu
Nice video👌Muni garu👍liked and shared…
Thanks andi
Nice video ముని brother
Thanks sister
Mari vadapalli seen mari
లంకల గన్నవరం, కొండకుదురు ఊర్లలో కూడా కమిటీ కుర్రాళ్ళు ఎక్కువ భాగం షూటింగ్ జరిగింది
👍👍👍
Aay movie lo best location scene miss chesaaru, adi village bustop.aa location movie ke best location
కర్ణాటక
Mana godavari jillallo movies teyyatam suparr asalu avi screen medha chusthunteyy aa vuru vallaki baley vuntadhiley feel
👍👍👍
Ekuvaga ma Amalapuram lo ne ga tesindhe ❤❤
Super bro ❤❤
Thanks brother
👌
👌👌👌
Aaya movie heroin house miss chesaru
Adeee kunavaram village
👍👍👍
My village
Hi Anna nenu godavari ammaini proud be godavari meeru Ila andariki mana godavari andhalni urlani chupinchadam chala bavundhi mi videos chala bavuntay background music ayithe chala vinasompuga untundi❤
Thanks your support andi
మాది లంకల గన్నవరం 80% షూటింగ్ మా విలేజ్ లో chesaaru
Ha k andi
Bgm mari saavu deggara vese bgm la vundi
Anna 4 roads vundi kada junction adi ekkada bro
Video is nice bro, but music too slow ..
K andi
Plss do mangalavaram movie locations bro
K brother
ఆయ్ సినిమా కూడా కోనసీమ లోనే తీసారు 🤗
👍👍👍
MY FIRST COMMENT GOOD MORNING MUNI
Good మార్నింగ్ సార్
ఆ రోడ్డు కొమరగిరిపట్నం ఓడలరేవు చెప్పింది ఓడలరేవు రోడ్డు అంటున్నారు
Kemera man sarriga tiyaledu Village neme
Pin locations bro
Aaye movie lo heroine bus ekkutu vuntadi four road junction ekkado chupichu bayya
Next oka vedio chestha brother
Memu chudani uvru lu
Mi video la valla chustunnam andi
👍👍👍
Sagam sodhi ekuva indhi brother video lo
Aaye movie heroine home kunavaram lo theesaru adi ma home Muni garu ma home ki vachi video chayandi
Insta lo msg cheyyandi sir
Muni bayya bgm song download kavali?pls share link
Bayya song link dorikindha
@@yshanthamurthy8290 no bro
@@yshanthamurthy8290 no bayya
Bro konchem aa bgm aapu bro
K brother
'Aai' cinema shooting jarigina Rama devi gari houselo Delulla patala madhya chanipoina vari photo petti danda veyatam nacha ledu. Idi aakshepaneeyam kuda. Manishi entha goppavadaina bhagavanthudu kaledu kada!
Hi sir ma shop ki vedios chayalai andii
Instagram lo msg cheyyandi
👍🌹❤️🇶🇦🇮🇳❤️🌹👍 hi Bru hi
👍👍👍
Adi hai kaadu aaye
K andi
Meeru Aditya palakollu clg lo chesara anna
Ha avunu
నైస్ వీడియో
Thanks andi