బ్రదర్ నిజంగా చెప్తున్న నాకు చాలా అంటే చాలా ఇష్టం అయింది మీ కోనసీమ ప్రాంతాలు అంటే , మాటల్లో చెప్పలేను నిజంగా ఒక్కసారి అయినా జీవితంలో ఆ ప్రాంతాలను చూడాలని చాలా ఆశగా ఉంది కానీ ఆ టైం ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. మీరు తీసే ప్రతి వీడియో అలాగే ఆ ప్లేసెస్ గురించి ఎక్సప్లెయిన్ చేయడం మాటలు లేవు బ్రదర్ నేను మీకు పెద్ద అభిమానిని బ్రదర్.
హై హర్ష శ్రీ రామ్ గారు ఇప్పటి వరకూ చేసిన వీడియోలు ఒక యెత్తు ఈ వీడియో మరో యెత్తు ఫ్రెండ్షిప్ డే కి ఆహ్వానం పలుకుతూ ఆంధ్రుల అన్నపూర్ణమ్మ. గా పిలవబడే శ్రీ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి జ్ఞాపకాలు కొని ఆడిన తీరు అద్భుతం అలాగే గోదావరి జిల్లాలో వరద జ్ఞాపకాలు గోదావరి రుచులు పరిచయం చేస్తూ నే రుచి చూపిస్తూ అదిత్యం రక రకాల వంటకాలతో వెదురేశ్వరం శ్రీ శ్రీమతి సుభద్రమ్మ గారి చేతి వంట తో వీడ్కోలు పలుకుతూ నిజంగానే మరుపు రాని జ్ఞాపకాలతో ఆ సముద్ర తీర ప్రాంతంలో కొలువైన శ్రీ అంతర్వేది శ్రీ లక్మి నరసింహ స్వామి వారి దర్శనం చాలా అద్భుతం శ్రీ రామ్ గారు మీరు ఇలాంటి మంచి వీడియో స్ తో వివర్స్ మనసుల్ని కట్టి పడేసారు సార్ ❤❤❤❤ మీకు మనస్పూర్తిగా హృదయ పూర్వక అభినందనలు. ❤❤ ఏమిచ్చినా వెల కట్టలేని ది స్నేహ బంధం మరియు అభిమానం ❤❤ ఫ్రమ్. మురళీ కృష్ణ ఎన్ సిద్ధాంతం.
Happy friendship day 🎉 హర్ష 77 మన గోదావరి జిల్లాలోని సంప్రదాయాలను తెలియజేస్తూ వీడియో బాగా చేశారు. మీరు ఎప్పుడూ ఇలా మంచి వీడియోస్ చేస్తూ వుండాలి అని కోరుకుంటూ మీ గోదారోడు...✍️
Super super super brother.... మన గోదరోళ్ళు అంటే... మర్యాధకి మారు పేరు.... తగ్గేదెలే ❤❤❤ చాలా చాలా బాగుంది అన్న వీడియో.... I'm srinivas Reddy from అమలాపురం
చాలా అద్బుతంగా ఉంది బ్రదర్.. మనగోదావరి జిల్లాలు అభిమానం .. ఆప్యాయత, ప్రేమానురాగాలు మీ మాటల్లో వర్ణిస్తుంటే..గోదావరితీరంలో చల్లగాలులు తాకుతున్నంత ఆనందంగా ఉన్నాయి. సూపర్బ్ హర్ష భాయ్..
Malli malli malli chudalanipinchey adbhuthamaina video.... Deepak and friends ki kuda Thank You, mee valla maaku intha manchi video vachindhi. Aaa vantalu chusthutene noruripoindhi..... Thanks, bro.... Wishes and BEST....
నెల్లూరు కోనసీమ అందాలు చూడండి. నెల్లూరు సిటీ నుండి మైపాడ్ బీచ్ వెళ్లి దారిలో ఇందుకూరుపేట అందమైన కొబ్బరి చేట్లు పచ్చని పొలాలు ఉండే ఇందుకూరు పేట నే నెల్లూరు కోనసీమ అంటారు.
స్నేహమేరా జీవితం స్నేహమేర పెన్నిధి అని నిరూపించారు హర్ష చాలా, చాలా ధన్యవాదములు ఎందుకుఅంటే మీరు తెలంగాణ, ఆంధ్ర వ్యత్యాసం చూపకుండా ప్రేమానురాగాలతో మీరు చూపిన ప్రేమ.. మీరు ఓసారి మా తెలంగాణ రండి మా అతిధిగా ఆతిధ్యం స్వికరించి మమ్ములను అనదింపచేయాలి మరి సుస్వాగతం హర్ష గారు ❤❤🎉🎉🙏🙏🙏
హర్ష అన్నయ్య వీడియో చాలా బాగుంది మన కోనసీమ మర్యాదలు అంటే ఏమిటో మీ స్నేహితులకి చూపించారు డొక్కా సీతమ్మ గారి ఇల్లు సుభద్రమ్మ గారిని చూసి చాలా సంతోషపడ్డాను మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నయ్య మేము డైలీ చూస్తూ ఉంటాను 😊😊
Hatsoff to Godavari zilla vaari affection ,hospitality , n great DokkaSitammagari house chudatam chaala happy ga undi. N 🙏to that amma ,her house is so beautiful n receiving you all is so heart touching.
Wow sir friends celebrates unaru normal valu kuda unaru antha una kuda simple ga undadam sir gopadanam sir ke ramchara garu jr ntr lanti valatho kuda tirugutaru normal people tho kuda friendship unde great sir meru
Entha unaa odegi undadam sir ke okareke sadyam down to earth 🌎 untaru sir tanaki rich ka undadam telusu normal person la undam telusu always grant person ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మీ వీడియోలు చాలా బావుంటాయి, ఆ ప్రాంత అందాలు చాలా బాగా చూపిస్తున్నారు. చాలా సంతోషం. కానీ మీరు చూపించే గ్రామము పేరును వందల సార్లు చెప్పి విసిగిస్తున్నారు అది కొంచెం తగ్గించండి బాగుంటుంది, లేకపోతే వినలేక చస్తున్నాము. పదే పదే చెప్పి చంపకు 🙏🙏🙏 స్వామి.
మీరు మీ స్నేహానికి విలువ ఇచ్చి మన కోనసీమ జిల్లాలోని పిండివంటలను పరిచయం చేస్తూ వివరించిన విధానం చాలా బాగుంది హర్ష గారు😊
Thank you so much andi
Yes
Nenu Chisina videos lo the best 👌
Thank you so much andi
చక్కన ఆదిత్యం చాలా బాగుంటాయి అండి మంచి స్నేహం గోదావరి జిల్లాల రుచులు మంచి సాంప్రదాయం గోదావరి జిల్లా మజాకా
Thank you so much andi
❤❤❤ మీలో ఓ కొత్త కోణాన్ని చూసాను సార్ ఈ వీడియోలో
Thank you so much andi
మీరు మీ ఫ్రెండ్స్ తో చేసిన వీడియో చాలా బాగుంది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే 😊
Happy friendship day
బ్రదర్ నిజంగా చెప్తున్న నాకు చాలా అంటే చాలా ఇష్టం అయింది మీ కోనసీమ ప్రాంతాలు అంటే , మాటల్లో చెప్పలేను నిజంగా ఒక్కసారి అయినా జీవితంలో ఆ ప్రాంతాలను చూడాలని చాలా ఆశగా ఉంది కానీ ఆ టైం ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. మీరు తీసే ప్రతి వీడియో అలాగే ఆ ప్లేసెస్ గురించి ఎక్సప్లెయిన్ చేయడం మాటలు లేవు బ్రదర్ నేను మీకు పెద్ద అభిమానిని బ్రదర్.
Thank you so much andi
Wow super deepak garu 🥰🥰🥰🥰🥰
Thank you so much andi
hi Harsha garu. I'm Vijay from Telangana. But I'm in Eluru. Me videos regular ga chusta. Nice video
Thank you so much andi
Excellent vlog, the voiceover you gave is very nice
Thank you so much!
హై హర్ష శ్రీ రామ్ గారు
ఇప్పటి వరకూ చేసిన వీడియోలు ఒక యెత్తు
ఈ వీడియో మరో యెత్తు
ఫ్రెండ్షిప్ డే కి ఆహ్వానం పలుకుతూ ఆంధ్రుల అన్నపూర్ణమ్మ. గా పిలవబడే శ్రీ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి
జ్ఞాపకాలు కొని ఆడిన తీరు అద్భుతం అలాగే గోదావరి జిల్లాలో వరద జ్ఞాపకాలు గోదావరి రుచులు పరిచయం చేస్తూ నే రుచి చూపిస్తూ అదిత్యం రక రకాల వంటకాలతో వెదురేశ్వరం
శ్రీ శ్రీమతి సుభద్రమ్మ గారి చేతి వంట తో వీడ్కోలు పలుకుతూ
నిజంగానే మరుపు రాని జ్ఞాపకాలతో ఆ సముద్ర తీర ప్రాంతంలో కొలువైన శ్రీ అంతర్వేది శ్రీ లక్మి నరసింహ స్వామి వారి దర్శనం చాలా అద్భుతం శ్రీ రామ్ గారు
మీరు ఇలాంటి మంచి వీడియో స్ తో వివర్స్ మనసుల్ని కట్టి పడేసారు సార్ ❤❤❤❤
మీకు మనస్పూర్తిగా హృదయ పూర్వక అభినందనలు.
❤❤
ఏమిచ్చినా వెల కట్టలేని ది
స్నేహ బంధం మరియు అభిమానం
❤❤
ఫ్రమ్.
మురళీ కృష్ణ ఎన్
సిద్ధాంతం.
thankyou so much sir
Happy friendship day 🎉 హర్ష 77
మన గోదావరి జిల్లాలోని సంప్రదాయాలను
తెలియజేస్తూ వీడియో బాగా చేశారు.
మీరు ఎప్పుడూ ఇలా మంచి వీడియోస్ చేస్తూ వుండాలి అని కోరుకుంటూ
మీ గోదారోడు...✍️
Thank you so much bro
Super super super brother.... మన గోదరోళ్ళు అంటే... మర్యాధకి మారు పేరు.... తగ్గేదెలే ❤❤❤ చాలా చాలా బాగుంది అన్న వీడియో.... I'm srinivas Reddy from అమలాపురం
Thank you so much bro
Super వుంది brother చాలా బాగుంటయ్ మీ వీడియో స్ హరీష్ గారు 🎉
Thank you so much andi
డొక్కా సీతమ్మ గారి కోసం మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీరు చేసిన ఈ వీడియో వల్ల చాలామందికి తెలుస్తుంది మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది
Thank you so much andi
చాలా అద్బుతంగా ఉంది బ్రదర్.. మనగోదావరి జిల్లాలు అభిమానం .. ఆప్యాయత, ప్రేమానురాగాలు మీ మాటల్లో వర్ణిస్తుంటే..గోదావరితీరంలో చల్లగాలులు తాకుతున్నంత ఆనందంగా ఉన్నాయి. సూపర్బ్ హర్ష భాయ్..
Thank you so much andi
Food! Super combinations tho
Thank you so much andi
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు, మీకు మీ స్నేహితులకు 💐💐💐💐💐💐
Happy friendship day
Good vlog I'm die hard fans for godavari culture & tradition....❤❤❤❤
Thank you so much andi
Malli malli malli chudalanipinchey adbhuthamaina video.... Deepak and friends ki kuda Thank You, mee valla maaku intha manchi video vachindhi. Aaa vantalu chusthutene noruripoindhi..... Thanks, bro.... Wishes and BEST....
Thank you so much
నెల్లూరు కోనసీమ అందాలు చూడండి. నెల్లూరు సిటీ నుండి మైపాడ్ బీచ్ వెళ్లి దారిలో ఇందుకూరుపేట అందమైన కొబ్బరి చేట్లు పచ్చని పొలాలు ఉండే ఇందుకూరు పేట నే నెల్లూరు కోనసీమ అంటారు.
Hai harsha , I love you so much for your personality with good physical structure and your spectacles ,mustache.
Thank you so much 🙂
Soooooooo nice Harsha Garu Take Care All 🙏👌👌👌💕💕💕
Thank you so much 🙂
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు బ్రో🤝🤝🤝💐💐💐
Happy friendship day Happy friendship day
I appreciate your friendship bro. Really excellent video. Thank you bro
హర్ష ఫ్రెండ్షిప్ డే రోజు బాహుబలి రేంజ్ లో వీడియో చేసావు చాలా హ్యాపీగా ఉంది🎉
Thank you so much andi
సుభద్రమ్మ గారికి పాదాభవందనాలు 🙏🙏🙏
Thank you so much andi
Beautiful voice with beautiful video. Ur presention is amazing dear.
Thanks a lot
Super super super🙏🙏🙏🙏🎉🎉🎉🎉
Thank you very much
Super ok thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Welcome
మీరు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీతో పాటు మేము కూడా ఉన్నాము అన్న ఫీలింగ్ కలిగింది
Thank you so much andi
స్నేహమేరా జీవితం స్నేహమేర పెన్నిధి అని నిరూపించారు హర్ష చాలా, చాలా ధన్యవాదములు ఎందుకుఅంటే మీరు తెలంగాణ, ఆంధ్ర వ్యత్యాసం చూపకుండా ప్రేమానురాగాలతో మీరు చూపిన ప్రేమ.. మీరు ఓసారి మా తెలంగాణ రండి మా అతిధిగా ఆతిధ్యం స్వికరించి మమ్ములను అనదింపచేయాలి మరి సుస్వాగతం హర్ష గారు ❤❤🎉🎉🙏🙏🙏
Thank you so much andi
Harsha, this video is somehow next level. Emotional with the love from Konasima
Thank you so much andi
డొక్కా సీతమ్మ గారు లాంటివారుగురించి ఆంధ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాలి
Thank you so much andi
హలో హర్ష గారు గుడ్ మార్నింగ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే
Happy friendship day
హర్ష అన్నయ్య వీడియో చాలా బాగుంది మన కోనసీమ మర్యాదలు అంటే ఏమిటో మీ స్నేహితులకి చూపించారు డొక్కా సీతమ్మ గారి ఇల్లు సుభద్రమ్మ గారిని చూసి చాలా సంతోషపడ్డాను మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నయ్య మేము డైలీ చూస్తూ ఉంటాను 😊😊
Thank you so much
Hatsoff to Godavari zilla vaari affection ,hospitality , n great DokkaSitammagari house chudatam chaala happy ga undi. N 🙏to that amma ,her house is so beautiful n receiving you all is so heart touching.
Definitely you will go to next level brother
Thank you so much
One of the best video bro
Thank you so much
Chalaa chalaa bavundi video.
Thank you so much andi
Congratulations 👏 Harsha garu v.good job Harsha garu very nice 👍
Thank you so much
Excellent video sir
So nice of you
Good hospitality. 👏👏🙏
Thank you so much andi
మీ అతిద్యం చాలా బాగుంది
సుభద్రమ్మ తల్లి కి ధన్యవాదాలు 🙏🙏🙏
Thank you so much
Depak sangati eamogani bhayya nenu matram ne friend kanna baga enjoy chesa ne video life lo nuvvu kuda Secaucus avvalani devudini korukuntunna
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు సార్
Happy friendship day andi
Nice vlog Deepak ki marchipoleni memories create chesaru
Thank you so much andi
కొనసీమ అందాలు సూపర్
Very Nice Harsha Garu Super 😊❤
Thank you so much andi
Super Harsha garu chala Baga chupincharu vallaki ❤❤
Thank you so much andi
Simply superb Harsha garu 🎉🎉🎉
Thank you so much andi
Jai warahee matha ❤🙏🌹🪔🌹🙏🧕🙏🌹🪔🌹🙏🏆🌟💥🌹🪔🌹🪔🌹🙏🙏🙏🙏🏆jai janasana🏆🏆🏆🏆
Pavan kalyan garu caparuga anna cante to patu docka setamagari paru patamanaru ❤
Thank you so much andi
రాష్టాలు వేరు కానీ మనషులు అంత ఒకటే కదా బ్రదర్ కోనసీమా మర్యాద హమోహం 🙏🙏
Thank you so much
Wow sir friends celebrates unaru normal valu kuda unaru antha una kuda simple ga undadam sir gopadanam sir ke ramchara garu jr ntr lanti valatho kuda tirugutaru normal people tho kuda friendship unde great sir meru
Thank you so much
Video super brother
Thank you so much andi
Super Happy friendship day Andi ❤❤❤❤❤
Thank you so much 🙂
Madii sidantham ❤
Vallu chala happy
Thank you so much andi
Super sir meeku me friends ki happy friend ship day 🙏🙏🙏🙏🙏🙏
Happy friendship day
అతిధి దేవోభవ అదే కోనసీమ మర్యాద
Meru yentha manchi videos thestunaro..yentha famous avthunnaro...Harsha garu...ilage inka manchi videos.chestu.......prajala kastalni..
Theliyachestu...me vanthu..sayam chestunnaru.
U r.Really Great sir🙏🙏🙏👏👏👏
Thank you so much andi
సూపర్ హర్ష...
Very nice video brother❤❤
Thank you so much 😀
Excellent
Thank you! Cheers!
Suuper sir mana godarolla maryada kuda ruchi chupincharu❤
Thank you so much andi
So sweeeeet of u & u r friends , Happy friendship day హర్ష గారు....💐💐💐💐
Happy friendship day
Sir, you interest on our history and on sharing your experinces with other people is admirabale
Wow, thank you
happy Friendship Day Harsha Anna
Happy friendship day bro
సూపర్ అన్న
Thank you so much bro
Very nice brother❤❤
Thank you so much 😀
Super Harsha garu
Thank you so much andi
👌👌👌👌🎊🎉
Thank you so much andi
Happy friendship day
Thank you so much andi
I lov ur channel my ammamma from amalapuram I miss so much me chanl chusi aa lotus tagindhi but Inka Inka choodalamivundi good work bro
Thank you so much andi
Naa manasu nindipoyindi Harsha Sai. Maadi bhimavaram daggara gollapalem village. Hyd vachi 55 years aindi
Thank you so much andi
Entha unaa odegi undadam sir ke okareke sadyam down to earth 🌎 untaru sir tanaki rich ka undadam telusu normal person la undam telusu always grant person ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Thank you so much andi
Supar video s
Thank you so much andi
Good friends super
Thank you so much
Me vallu Naku patakalam ellu manduva logillu chusy bhagym caligemd Naku alantive chudalanna akkady undalanna chala estam naynu me chanal chusena tarvata eppatikina conasema chudalani unde canievaru chupestaru maku me chanal antychala estam endukamty elamtive evaru ekkuvaga chanal pettaru ade kaka meru explain cheadam mi gomtu bagumdi thanku so mach❤❤❤
Thank you so much andi
Happy friendship Day Harshasriram Garu💕💕💕
Happy friendship day
మీ వీడియోలు చాలా బావుంటాయి, ఆ ప్రాంత అందాలు చాలా బాగా చూపిస్తున్నారు. చాలా సంతోషం. కానీ మీరు చూపించే గ్రామము పేరును వందల సార్లు చెప్పి విసిగిస్తున్నారు అది కొంచెం తగ్గించండి బాగుంటుంది, లేకపోతే వినలేక చస్తున్నాము. పదే పదే చెప్పి చంపకు 🙏🙏🙏 స్వామి.
Thank you so much for your valuable feedback
Very good Sir
Thank you so much andi
Super happy friendship day
Happy friendship day
Super 👌👌
Thank you! Cheers!
Nice video.. Naaku back ground music nachakapoyinaa. .. Long Live Subhadhramma garu...
Thank you so much andi
Happy friendship day 💐
Happy friendship day
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు హర్ష గారు
Happy friendship day
Ni matalaki ni apyayathaki kallalo nilu tiruguthunai Anna ...love u ❤
Thank you so much bro
Very nice andi
Thank you so much 🙂
Happy friendship day Harsha 🍫🍫💐💐👑
Happy friendship day
Vaadapalli vellina every Saturday sitra pakka 👌
Ra bro
Harsha garu.... mana konaseema sampraday
Yani yakkadako tesukelleru....thanks
Thank you so much andi
చాలా బాగుంది హర్ష.😊
Thank you so much andi
@@harshasriram77 welcome Harsha
Happy Friendship day bro ❤
Happy friendship day
❤🎉
Thank you so much andi
Harshaa Sir.... Invite us also..... i am fan of Konaseema
Always welcome andi
🎉🎉
Thank you so much andi
🎉❤
Thank you so much andi
Mee voice Super Anna
Happy friendship day bro
Nice video
Very nice