బలి చక్రవర్తి భవనంలో రావణబ్రహ్మ | Bali chakravarti | ravana brahma | Rajan PTSK | Ajagava

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • రావణాసురుడి భంగపాటు!
    శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తి తల మీద పాదం ఉంచి, అతడిని రసాతలానికి పంపించివేశాడు. బలి సత్యసంధతకు మెచ్చి, రాబోయే మన్వంతరంలో అతనికి ఇంద్రత్వం కూడా ప్రసాదించాడు. అలా రసాతలంలో ఉండిపోయిన బలిచక్రవర్తిని, అనుకోకుండా కలుస్తాడు రావణుడు. అప్పుడు ఏం జరిగింది. రావణుడు ఎలా భంగపాటు చెందాడు, అన్న విషయాలకు సంబంధించిన కథ ఒకటి మనకు రామాయణం ఉత్తరకాండలో వస్తుంది. ఆ కథే ఈనాటి మన అజగవ సాహితీ శరం.
    రాజన్ పి.టి.ఎస్.కె

ความคิดเห็น • 74

  • @najinshaik786
    @najinshaik786 ปีที่แล้ว +1

    ధన్యవాదములు సార్ 💐💐..మాకు తెలియని విషయాలు చాలా చక్కగా వివరించారు

  • @manorama2592
    @manorama2592 4 ปีที่แล้ว +11

    చాలా చక్కగా చెప్పారు రాజన్ బాబూ , చిరంజీవ.

  • @illuruphanikumar8212
    @illuruphanikumar8212 4 ปีที่แล้ว +16

    నేను ఎప్పుడూ వినని ఒక మంచి కథను చెప్పారు ధన్యవాదాలు

  • @ksarala4936
    @ksarala4936 3 ปีที่แล้ว +3

    సార్ మీకు ధన్యవాదాలు. మీ కంఠస్వరం మమ్మల్ని తిరిగి రేడియోల కాలంలోకి తీసుకుని వెలుతోంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manjulathas244
    @manjulathas244 2 ปีที่แล้ว +2

    Eam chepparandi......ADBHUTAHA....🤩😇❤💥💫😊🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemasundararaopydipati5143
    @hemasundararaopydipati5143 2 ปีที่แล้ว +2

    Superb

  • @rangavajjula1941
    @rangavajjula1941 4 ปีที่แล้ว +5

    బలి చక్రవర్తి రావణ బ్రహ్మల శ్రీ మహా విష్ణు నమో నారాయణయ

  • @mallikarjunarao2664
    @mallikarjunarao2664 3 ปีที่แล้ว +3

    చాలా బాగుంది 🙏. ఇలాంటివి ఎన్నో మాకు చెప్ప వలసినదిగా ప్రార్థన.

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 4 ปีที่แล้ว +3

    ఇది అద్భుతమైన కదా ఎంత బాగా చెప్పారు

  • @VIJAYASAMARASIMHAM1
    @VIJAYASAMARASIMHAM1 ปีที่แล้ว +4

    బలి చక్రవర్తి దితి కుమారులలో శ్రేష్ఠుడు. గొప్ప విష్ణు భక్తుడు, రాబోయే మన్వంతరం లో ఇంద్రుడు ఈయనే.

    • @ramabhadrarao2667
      @ramabhadrarao2667 5 หลายเดือนก่อน

      బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు అని విన్నాను

    • @ChidVanhi
      @ChidVanhi 2 หลายเดือนก่อน

      ​@@ramabhadrarao2667అవును

  • @nlraopadamati6855
    @nlraopadamati6855 4 ปีที่แล้ว +7

    జై శ్రీమన్నారాయణ🙏🙏

  • @omenamasivaya105
    @omenamasivaya105 3 ปีที่แล้ว +8

    మహాద్బుతం... మీ యీ కధనం అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని మహత్యంను కళ్లకు కట్టినట్లు చూపించింది.. కార్తీక పౌర్ణమి రోజు పుణ్యప్రదం అయింది

  • @Kumar-je7le
    @Kumar-je7le 4 ปีที่แล้ว +7

    బావుంది . ముందు ఆ కాశీ మజిలీ కథలను పూర్తి చెయ్యవలసింది గా నా మనవి

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 3 ปีที่แล้ว +2

    Namaskaramlu
    Meeru pillala koraku Chhatrapati Shivaji Rana prataap Meerabau
    Maha bharatam nunchi konni kathalu cheppavalenu reason- your swaram style language Phrasography r very very very very very fine superb
    Thank you

    • @Ajagava
      @Ajagava  3 ปีที่แล้ว

      🙏

  • @అక్షరాలుసరిపోవు
    @అక్షరాలుసరిపోవు ปีที่แล้ว +1

    Congratulations for 1M

  • @gayataridevi5516
    @gayataridevi5516 3 ปีที่แล้ว +2

    Rajannuuuuu adbhuthaha 👌👌👌👌👌👌🌷🌷

  • @sriram4461
    @sriram4461 3 ปีที่แล้ว +3

    Jai sri ram

  • @asheeshnanda8847
    @asheeshnanda8847 3 ปีที่แล้ว +2

    అయ్యా మీరు చాలా బాగా చెప్తున్నారు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @neerajaprasad7681
    @neerajaprasad7681 4 ปีที่แล้ว +2

    Chala baga chepparu,inka ilanti katala kosam eduruchustunnam

  • @vasanthalakshmi708
    @vasanthalakshmi708 3 ปีที่แล้ว +2

    Enka marenno kathalu pettavalasindigaa na manavi 🙏... meemu vini maa pillalaki cheppukuntaamu 🙏🙏🙏

  • @sureshpragada8199
    @sureshpragada8199 2 ปีที่แล้ว +1

    అద్భుతః

  • @dhaksithrajkumarraju9878
    @dhaksithrajkumarraju9878 4 ปีที่แล้ว +2

    Namskaram 🙏gurvugaru ekatha nenu appudu vinaledu chala baga vivarincharu 🙏🙏🙏

  • @pagadaladevisekhar4903
    @pagadaladevisekhar4903 4 ปีที่แล้ว +3

    Meeru mahabarathm,raamaayanam cheppithe vinaalani undi.

  • @UshaRani-gs1ik
    @UshaRani-gs1ik ปีที่แล้ว +1

    Detailed ramayanam explanation ivvandi sir please

  • @bhasrao973
    @bhasrao973 4 ปีที่แล้ว +2

    Hello Rajan gaaru
    Your story narration is so beautiful.
    Many thanks.
    Please Narrate Manucharitra and Vasucharitra also.
    This is humble request.
    Meerenaaa alanaati Sri RavanaBrahma gaaru! Eeee pic lo - super gaa vunnaaru

  • @realsurya737
    @realsurya737 4 ปีที่แล้ว +2

    thanking you sir...

  • @RamKVreddy425
    @RamKVreddy425 4 ปีที่แล้ว +4

    Sir me voice, cheppe vidanam, vinadaniki vinasoppuga undatam highlights sir

  • @mastermaster5442
    @mastermaster5442 4 ปีที่แล้ว +3

    Tq guruji

  • @sambasivaraokadam2975
    @sambasivaraokadam2975 4 ปีที่แล้ว +2

    Thanks sir 👍

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 4 ปีที่แล้ว +1

    Thank you raajan garu exlent sir

  • @SB-dg5hu
    @SB-dg5hu 3 ปีที่แล้ว +2

    నమస్తే జై శ్రీరామ్ 🚩🌹👏

  • @swethasridharachary6613
    @swethasridharachary6613 4 ปีที่แล้ว +4

    guruvu garu nenu e katha vinnanu kani naku antaga gurtu ledandi mi valla malli gurtuku vachindi elantivi kuda pettandi guruji 🙏

  • @medasreepathi2516
    @medasreepathi2516 4 ปีที่แล้ว +2

    Sir meeru uthra ramayanam gurinchi chepandi sir after kasi majili kathalu

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 4 ปีที่แล้ว +2

    Nise store sir.

  • @rayudushakanraswamy3979
    @rayudushakanraswamy3979 2 ปีที่แล้ว +2

    🙏🏻🙏🏻🌹🌹🙏🏻

  • @RamKVreddy425
    @RamKVreddy425 4 ปีที่แล้ว +4

    Bhagavath geetha videos cheyandi sir please

  • @guruphysioadmin1971
    @guruphysioadmin1971 2 ปีที่แล้ว +2

    🙏

  • @satyavathipagadala3825
    @satyavathipagadala3825 4 ปีที่แล้ว +5

    1st comment nice one sir.

  • @kerthisaikumar
    @kerthisaikumar 4 ปีที่แล้ว +8

    Can you give entire story of Ravana. In uttarakhanda also I listened less about him. I want to know pro's and cons of him. Thanks

  • @sambasivaraokadam2975
    @sambasivaraokadam2975 4 ปีที่แล้ว +3

    Sir I heard the same story that ravan followed a creature I can't remember exactly but that creature goes narrowed way towards Patiala rasatalalokam their he had seen this palace and meet lord Vishnu and he felt abit guilty and frightened and allowed him to meet Bali and said Bali had sent that creature to meet him I order pay way .. isnt the exact way

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 2 ปีที่แล้ว +2

    🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺

  • @phaniphanendra4057
    @phaniphanendra4057 4 ปีที่แล้ว +3

    Kasi majili kadha video kosam waiting guruvu garu

  • @MeeAnweshanaVeeru
    @MeeAnweshanaVeeru 4 ปีที่แล้ว +1

    Asura book.... Chadivithe స్టొరీ డిఫరెంట్ గ ఉంది

  • @pr5359
    @pr5359 2 ปีที่แล้ว

    Valmiki ramayanam meru chappalani ashishtunnamu, please

  • @radhakrishna4544
    @radhakrishna4544 4 ปีที่แล้ว +3

    Agni jwala tho kanabade ,. Visslamain athani nalika nippuravvalu. Dwarapalakunini adigadu. Balichakakravathi kanipinchadu. O. Rakshsa. Chakra. Bartho Bali chakravarthi. Nannu bandhabi ukthuni cheduvukani. Chakramu kanipinchindi. Sareeramu rakthamu vachindi. O. Narayana. Gevathalathoo. Uddamu chesisivadu chevukamma ani cheppadu. Aparama padamu. Na talapai padamu moopadu. Nee papaku pandinappudu kanipichuthadu. Ramyanamuloo Uttarakhand all kanipinchunu. Meeku. Asweerwanubhava. Kalamuraju Radha Krishna murthi Markapur prakasam district AP Bharath Desam.

  • @mohanvasu198
    @mohanvasu198 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @subramanyamreddy8617
    @subramanyamreddy8617 4 ปีที่แล้ว +5

    నమస్కారమండి రాజన్ గారు. రావణబ్రహ్మ పది తలలు మీ తలను పోలివున్నాయి.

    • @swethasridharachary6613
      @swethasridharachary6613 4 ปีที่แล้ว +1

      avunandi

    • @subramanyamreddy8617
      @subramanyamreddy8617 4 ปีที่แล้ว +2

      SWETHA SRIDHAR గారికి ధన్యవాదం.

    • @saradanb5417
      @saradanb5417 4 ปีที่แล้ว +1

      ఔనండి. మీ పరిశీలన ప్రశంసనీయము.

  • @narasimhaprasad8656
    @narasimhaprasad8656 4 ปีที่แล้ว +2

    BagaChepparuSar

  • @poluru1955
    @poluru1955 ปีที่แล้ว

    May I request your good selves to hear us kathaasaritsagaeam

  • @kiranpilla5489
    @kiranpilla5489 4 ปีที่แล้ว +3

    Ravana mookaallo rajan garu bagunaru

  • @erukaarivu6404
    @erukaarivu6404 6 หลายเดือนก่อน +1

    Meere ravana roopam dharinchaara ee photo lo

  • @vijayalakshmim9829
    @vijayalakshmim9829 4 ปีที่แล้ว +2

    Meerentandi Ravanabrahma avatharemetharu👌😁

  • @mingisivani8755
    @mingisivani8755 4 ปีที่แล้ว +1

    గురువుగారు రావణ అనే పదానికి అర్థం చెప్పగలరు

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 4 ปีที่แล้ว +3

      రావణుని అసలు పేరు "దశగ్రీవుడు", ఒకసారి శివుని కోసం తపస్సు చేస్తే ఆయన కరుణించలేదని కోపంతో కైలాసాన్ని పెకలించేందుకు ప్రయత్నిస్తే, ఆగ్రహించిన శివుడు ఒక్కసారి కాలిబొటన వ్రేలుతో కైలాసాన్ని ఆదిమితే అప్పుడు చేతులు నలిగి పెద్దగా 'రవం(గట్టి కేక)' చేసాడు.
      తరువాత శివుణ్ని ప్రార్తించి చేయి వెనక్కు తీసుకున్నాడు.
      అప్పటి నుండి రవము చేసిన వాడు కాబట్టి రావణుడు అయ్యాడు

  • @kanakarajuutunga8093
    @kanakarajuutunga8093 4 ปีที่แล้ว +2

    రావణుడు త్రేతాయుగంలో వాడు బలి చక్రవర్తి కృత యుగంలో ని వాడు కదా?

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 4 ปีที่แล้ว +4

      బలి చక్రవర్తి చిరంజీవి.. ఏ కాలంలోనైనా ఉంటాడు

  • @prathaplic4421
    @prathaplic4421 2 ปีที่แล้ว +2

    10 thalalu meeve gaa 😂😂😂

  • @lokeswarimatam1619
    @lokeswarimatam1619 4 ปีที่แล้ว +1

    E kata maku enduku telipinatlu guruvu garu sheminchandi e kata badulu majili munduku vellinte bagundu anipinchindi

  • @యాదవ్.ఎమ్ఇందూశ్రీ
    @యాదవ్.ఎమ్ఇందూశ్రీ 4 ปีที่แล้ว +1

    నమస్కారం సార్
    "ద్వాదశ గ్రహాలనే శాశించిన చక్రవర్తి బ్రహ్మ, త్రికాల జ్ఞాని, బ్రహ్మ జ్ఞాని దశ కంఠుడు అని పేరు గాంచిన రావణ బ్రహ్మ కి వేరొకరు వరం ఇవ్వడం ఏంటి సార్ ఆయన నిజ చరిత్రను తెలుసుకోని చెప్పండి సార్..... ఎవరైనా వేల సంవత్సరాలు జీవించగలరా ఆలోచించండి సార్ రావణ బ్రహ్మ భగవంతుడు సార్

    • @subbaraobonala8591
      @subbaraobonala8591 4 ปีที่แล้ว +2

      బలి చక్ర వర్తి / రావణులు సం వాదo బాగుంది .

    • @MR-du7eu
      @MR-du7eu 4 ปีที่แล้ว +3

      Em labham anni unna indriya loludayi chachadu
      Bagavantudu kadu vamachara pujalu chesi varalu sampadinchina rakkasudu

    • @Ravi9A
      @Ravi9A 3 ปีที่แล้ว

      picchi baga mudirindi indu garu meeku.

  • @sravyasree2354
    @sravyasree2354 4 ปีที่แล้ว +1

    ee kathani..sivadhanurbhangam ga porapadi..thappuga chepparu

  • @policherlababurao9657
    @policherlababurao9657 3 ปีที่แล้ว +2

    🙏