ARUNACHALA KARTHIKA DEEPOTSAVAM ! EPISODE - 26 |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 79

  • @raviraju9018
    @raviraju9018 2 ปีที่แล้ว +1

    ఇంత వరకు ఎవ్వరూ కూడా ఇంత బాగా వివరించలేదు అందుకే ఆ మా స్వామి మీ ద్వారా మములను అనుగ్రహించారు. 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @amruthareddy4786
    @amruthareddy4786 2 ปีที่แล้ว +1

    Arunachala shiva
    Om namo bhagavathe sri ramanya

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 3 ปีที่แล้ว +6

    ఓమ్ అరుణ చాలా శివ
    ఓమ్ శ్రీ సాయిరాం
    అమ్మ మీకు అనేక అనేక నమస్కారాలు
    మి వల్ల నేను మొత్తం అన్ని విడియో లు ద్వారా కార్తీక దీపం మొత్తం చూడగలిగిన
    ను ఈ సారి నేను గిరి ప్రదక్షణ చేయలేక పోయాను కానీ అన్ని విడియో లా ద్వారా అన్ని చూడగలిగిన ను మీకు మళ్లీ కృత్ఞతలు

  • @miniteddyentertainment7787
    @miniteddyentertainment7787 ปีที่แล้ว

    ఈ జన్మ ఇక నీకే అంకితం అరుణాచలేశ్వర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 ปีที่แล้ว

    అమ్మా, అరుణాచలేశ్వరుడు మిమ్మలను పూని, చెపుతున్నట్టు ga ఉంది. తన్మయత్వం tho, మనసు ద్రవిస్తుంది. అరుణాచల శివా 🙏🙏🙏. అమ్మకు ప్రణామములు🙏🙏🙏❤

  • @sujatagadde6047
    @sujatagadde6047 2 ปีที่แล้ว

    Om sri arunachaleswaraya namaha excellent amma madhavi amma speech about deepochavam

  • @esubramanyam8152
    @esubramanyam8152 3 ปีที่แล้ว +2

    అరుణాచల మాధవిగారికి కృతజ్ఞతాభివందనాలు

  • @KiranKumar-zb2mc
    @KiranKumar-zb2mc 3 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏 ఓం అరుణాచలేశ్వరాయ నమ‌‌ఃఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @jalajasankari6937
    @jalajasankari6937 3 ปีที่แล้ว +2

    Chala adbhuthamga kallaki kattinattu vivarincharu Madhavi ammaa🙏🙏🙏

  • @gayatridandu3026
    @gayatridandu3026 3 ปีที่แล้ว +7

    Adbhutam akka , panchamurthula vaibhavam kallaku katinattu choopincharu 🙏🙏🙏kudos to ur team 🙌🙌🙏andariki karthika deepam subhakankshalu ,om arunachaleshwaraya namah 🙏🙏🙏

  • @ramakumar5436
    @ramakumar5436 3 ปีที่แล้ว +2

    Amma! Meku Sathakoti Dhanyavadalu. 🙏🙏🙏🙏

  • @rachannak9099
    @rachannak9099 3 ปีที่แล้ว +1

    ఓమ్ అరుణాచలేశ్వరాయ నమః

  • @harikrishnaambati4870
    @harikrishnaambati4870 3 ปีที่แล้ว +4

    ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @saradakodavala9140
    @saradakodavala9140 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలేశ్వరుని దర్శింప చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు మీకు మాధవి గారు. 🙏🙏🙏

  • @chandhana4110
    @chandhana4110 3 ปีที่แล้ว

    మేము అరుణాచలం వచ్చినా ఇంత బాగా. చూడలేము ఒకవేళ వచ్చినా ఏదో చుసామా వచ్చామా అన్నట్టే ఉంటుంది అంతే .మీరు మాత్రం ఎవ్వరి ఇంట్లో వారిని కూర్చోబెట్టి అరుణాచలం దీపోత్సవం చుపించేసారు . చెప్పినందుకు మీరు vinnanduku మేము దన్యులం

  • @gangadevi6800
    @gangadevi6800 3 ปีที่แล้ว +2

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ 🔥🤲🔱

  • @ramadasuchary2781
    @ramadasuchary2781 3 ปีที่แล้ว +9

    ఓం అరుణాచలేశ్వరాయ నమః, మాధవి అమ్మ గారికి నమస్కారం

  • @mkrishna1095
    @mkrishna1095 3 ปีที่แล้ว +4

    Extreme divinity with excellent information

  • @saisiddharth2486
    @saisiddharth2486 2 ปีที่แล้ว

    Amma arunachalamadhavi amma meeku shathakoti vandanamulu mimmalni okasari kanulara choodalani undi veelu paduthunda thelupagalaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @iammadhu5959
    @iammadhu5959 3 ปีที่แล้ว +1

    Arunachala shiva arunachala shiva arunachala shiva arunachala🙏🙏🙏

  • @anilshrivastava649
    @anilshrivastava649 3 ปีที่แล้ว +1

    आप के चरणों में कोटी कोटी बारम्बार प्रणाम स्वीकार करें 💐💐💐💐💐👋👋👋👋👋

  • @sudhansatya5101
    @sudhansatya5101 3 ปีที่แล้ว +1

    Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala🙏

  • @arunakumari2708
    @arunakumari2708 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏 Arunachala Siva arunachala Siva arunachala siva

  • @manjuvenibikkina3424
    @manjuvenibikkina3424 3 ปีที่แล้ว +5

    Amma, Arunachalam lo meku jarigina experiences kuda oka episode cheyandamma...🙏🙏🙏🙏🙏

  • @srinivasaraochinta9670
    @srinivasaraochinta9670 3 ปีที่แล้ว

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శ

  • @sudhansatya5101
    @sudhansatya5101 3 ปีที่แล้ว +2

    Om Namo Bhagvate Sri Ramanayaa🙏

  • @mohanraparthi6009
    @mohanraparthi6009 3 ปีที่แล้ว +1

    Koti janmala 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saiamrutha603
    @saiamrutha603 3 ปีที่แล้ว +1

    Om namo arunachalasiva arunachala

  • @lalithagadipelli7247
    @lalithagadipelli7247 3 ปีที่แล้ว

    Chagantivari pravachanamlo mee gurinchivinnamu ippudu chusthu vintunnamu prathyakshanga chudalanivundi

  • @Tatvamsi627
    @Tatvamsi627 3 ปีที่แล้ว +3

    Arunachala siva 🙏

  • @muralim1496
    @muralim1496 ปีที่แล้ว

    Om arunachalaya namaha🙏

  • @sudhakarpabbidi7184
    @sudhakarpabbidi7184 2 ปีที่แล้ว

    Om arunachal siva 👃🙏🙏🙏

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 ปีที่แล้ว +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 3 ปีที่แล้ว

    అమ్మా మీ పాదములకు సాష్టాంగ నమస్కారములు...

  • @నారోజుమహేష్కుమార్

    Om arunachaleswaraya,,

  • @rajyalakshmimamillapalli4975
    @rajyalakshmimamillapalli4975 3 ปีที่แล้ว +3

    🕉️మాధవమ్మా నీది అద్భుతమైన ఉత్క్రుష్టమైన స్వరార్చన తల్లీ , నిన్ను ప్రస్తుతించడానికి పదాలు లేవు 🌹
    🪔నువ్వు అరుణాచల దీపోత్సవ వైభవాన్ని తెలుఁగు భక్తులకు అందించడంలో నీ భక్తి , నీ దీక్ష , నీ కృషి ,శ్లాఘనీయమమ్మా
    దూరం గా కూర్చుని vidio చూస్తున్నట్టు లేదు , అరుణాచలం లో ఉండి అన్నిటా పాల్గొని ఆ వైభవాన్ని ఆస్వాదిస్తున్నట్టే వుంది తల్లీ ❣️
    🪔హృదయం అనందం తో నిండిపోయింది తల్లీ , అరుణగిరిని అగ్ని రూపం గా last లో చూసేసరికి నేత్రాలు వర్షించేశాయి 👣👏🏽💓

  • @craftsandshorts6360
    @craftsandshorts6360 3 ปีที่แล้ว +2

    Annamalayarki haromhara 🙏🙏🙏🙏

  • @namahshivay4247
    @namahshivay4247 2 ปีที่แล้ว

    Om sri arunachalaeshwaraya namaha

  • @mounikanamburi6208
    @mounikanamburi6208 3 ปีที่แล้ว

    Very nice Mam🙏🙏

  • @Ubhayakusalopari4785
    @Ubhayakusalopari4785 2 ปีที่แล้ว +3

    ఆది దేవుని వెలుగును ఐహిక భోగులైన ఆధునిక అంధులకు ప్రజ్వలింప చేస్తున్న మీరు కూడా నేటి తరానికి నాయనారే.... సందేహమే లేదు. మీ పాప ను తీసుకుని మిమ్మల్ని అరుణాచల మాధవిని గా భక్తులకు సొంతం చేసిన ఆది దేవుని లీలలు అనంతం....... 🙏🙏🙏🙏🙏

  • @nikhilatalks9067
    @nikhilatalks9067 3 ปีที่แล้ว +2

    Arunchaleswaruni pratyaksha darshanam cheyincharu amma thank you very much amma meeru vibhudhi nudhitipai dharincharu naku arunchala vibhudhi pampagalara please

  • @lalithagadipelli7247
    @lalithagadipelli7247 3 ปีที่แล้ว

    Amma meetho kalasi Arunachalam darshinchalanivundi

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 2 ปีที่แล้ว

    ఓం అరుణాచల శివ. అమ్మా! ముందుగా మీకు ధన్యవాదములు. మేము స్వయంగా అరుణాచలం కు వచ్చిన అనుభూతి కల్పించారు. మేము అరుణాచలం వచ్చినా స్వామి వారి వైభవం వీక్షించలేము, చాలా గొప్పగా వీడియో చేశారు, మరొక్కసారి ధన్యవాదములు...KSR గుప్తా, మైదుకూరు టౌన్, కడప జిల్లా, AP.

  • @Rechhipodam
    @Rechhipodam 3 ปีที่แล้ว

    Meeru super amma

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 3 ปีที่แล้ว +1

    అరుణాచలశివ అరుణాచలం అరుణాచలశివ.అరుణాచలశివ అరుణాచలం

  • @jayapalmanoj2312
    @jayapalmanoj2312 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhavilathachukkapalli4935
    @madhavilathachukkapalli4935 2 ปีที่แล้ว

    OM ARUNACHALA SIVA

  • @parvatibheri3803
    @parvatibheri3803 3 ปีที่แล้ว

    Om Arunachaleswara 🕉

  • @anilshrivastava649
    @anilshrivastava649 3 ปีที่แล้ว +3

    🕉️🕉️🕉️🐚🐚🐚🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺💐💐💐💐💐🙏🙏🙏🙏🙏 ॐॐॐ नमः शिवाय नमो नमः 👋👋👋👋👋👍👍👌👌 श्री चरणों में कोटी कोटी बारम्बार प्रणाम स्वीकार करें 👋👋👋👋👋👋👋👋

  • @PraveenKumar-fc5rh
    @PraveenKumar-fc5rh 3 ปีที่แล้ว +2

    arunachala shiva arunachala

  • @sahisahi543
    @sahisahi543 3 ปีที่แล้ว

    TqMsdhavi🙏

  • @mvreddy9023
    @mvreddy9023 2 ปีที่แล้ว

    Ammaku namaskaramulu

  • @RamaDevi-id8rn
    @RamaDevi-id8rn 2 ปีที่แล้ว

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @sivakumarinadella2500
    @sivakumarinadella2500 2 ปีที่แล้ว

    🙏🙏🌺🌺🙏🙏🙏

  • @PadmaDevulapally
    @PadmaDevulapally 3 ปีที่แล้ว +2

    🙏🙏💐💐💕💕

  • @santhitljvtljv7179
    @santhitljvtljv7179 2 ปีที่แล้ว

    Janma dhanyam

  • @chimmilipadmavathi3991
    @chimmilipadmavathi3991 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @rishipaayal2299
    @rishipaayal2299 ปีที่แล้ว

    amma bestvideo amma

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 3 ปีที่แล้ว +1

    👌👌👌👌👌👌

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 3 ปีที่แล้ว +1

    నమస్తే మాధవి అక్కా యూట్యూబ్ లో మీలాంటి వారు ఉండాలి

  • @suneethasathi5515
    @suneethasathi5515 3 ปีที่แล้ว +1

    🙏

  • @bramhak617
    @bramhak617 3 ปีที่แล้ว +1

    Ee roju jariginada.?

  • @ravitejamaddela9594
    @ravitejamaddela9594 2 ปีที่แล้ว

    Ee video last lo add chesina song yekkada dorukutundi cheppandi
    🙏

  • @rajeshbolem13
    @rajeshbolem13 2 ปีที่แล้ว

    Karteeka deppothsvam roju giri pradakshina ki allow chestara ??

  • @madhavilathachukkapalli4935
    @madhavilathachukkapalli4935 2 ปีที่แล้ว

    Amma mee runam yala terchukovalo talli.

  • @bhavanibharadwaj3072
    @bhavanibharadwaj3072 3 ปีที่แล้ว +1

    👏👌🔥🙏🙏🙏

  • @rajeshgupta-rr7fz
    @rajeshgupta-rr7fz ปีที่แล้ว

    Amma, nota Mata ravatam ledu, yeto vacha nivartante aprapya manasa saha...

  • @anjaneyasastry8032
    @anjaneyasastry8032 2 ปีที่แล้ว

    Amma yemicheppnu yemanicheppanu kallaventa nellu dharagavastunnayi tally padikaalaalu challaga vardhillu

  • @Ramadevi-ly5oy
    @Ramadevi-ly5oy 2 ปีที่แล้ว

    yeppudu nee darshana bhagyam arunachal🙏

  • @sivanandkolluri1849
    @sivanandkolluri1849 3 ปีที่แล้ว

    11 😂 RC

  • @aarogyamithra8942
    @aarogyamithra8942 2 ปีที่แล้ว

    బైబిల్ ఒక్కసారి చదవండి చాలు

  • @ranganadhamusura
    @ranganadhamusura 2 ปีที่แล้ว +1

    ఓం అరుణాచలేశ్వరయ నమః, అమ్మ మీకు పాదభి వందనాలు🙏🙏🙏

  • @saiamrutha603
    @saiamrutha603 3 ปีที่แล้ว

    Om namo arunachalasiva arunachala

  • @sunital8094
    @sunital8094 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnakumari7012
    @krishnakumari7012 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @useridea3520
    @useridea3520 ปีที่แล้ว

    Om arunachalaya namaha

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏