పాత పాటల బుట్ట ll భక్తి రంజని - వివిధ గాయనీమణుల భక్తి గీతాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 8

  • @patnayakaramanujam454
    @patnayakaramanujam454 ปีที่แล้ว +2

    గీతాలు 🌹 గానాలు 👌
    కర్ణామృతాలు 🌸హృదయరంజితాలు 👍

  • @aryanchowdary5087
    @aryanchowdary5087 ปีที่แล้ว +2

    మురళి గారూ, మీరు సేకరించిన పాటలు వింటూ ఇంకొంత కాలం బతకాలనిపిస్తుందండి.

  • @kanthravi7594
    @kanthravi7594 ปีที่แล้ว +1

    మనసునంతా ఆ భగవంతుడు ❤

  • @vogiralagopalakrishna7889
    @vogiralagopalakrishna7889 ปีที่แล้ว +2

    ఎంత కాకతాలియం! ఇప్పుడే పూజ ముగించుకుని ఫలహారం చేయడనుకు ఉపక్రమించి, మధ్యలో మెసేజ్లు చూస్తుంటే మీసేకరణ కనిపించింది. సేకరణ అద్భుతం. ఈ సేకరణ రెండవది అనుకుంట. ఏమిస్తే మీ ఈ సేకరణకి నిజమైన కృతజ్ఞత అవుతుందో. 🙏🙏🙏

  • @ramaraomvs4310
    @ramaraomvs4310 ปีที่แล้ว +1

    Sir mee daggara paatha bhakthi ranjani vijayawada AIR 70' vi vunte post cheyamani prardhana