యోగి వేమన్న మా పెద్దన్న మీ ఋణము మేము తీర్చ లేని రుణం. పురుషులందు పుణ్య పురుషులు వేరయా! విశ్వాదాభిరమా వినురవేమ ఇదే మీకు మా పాదాభివందనం. 🌹🌹🌹🌹🌹🌹 =======*======
He may be reddy.... but God to every religion.... I am goud ( EDIGA) ...... but we treat vemana swamy and veera Brahman swamy as God... they gave so much knowledge to society.. I am from Bangalore.. ( karnataka ) we love every yogi.. Sadhu santharu... Sharanaru.... We must follow Wt they reached us.... We r all Human beings... Jaime Sri ram.. .
శ్రీ శ్రీ శ్రీ యోగీశ్వరులు అయిన వేమన గారు సాక్షాత్తు భగవంతుని అవతారమని యోగేశ్వర్లకు యోగి అయినవేమన వేమన గారు విశ్వదాభిరామ వినురవేమ అంటే అసలైన ఆధ్యాత్మిక అందులో నిగూఢంగా దాగి ఉన్న అంతరార్థం విశ్వద అంటే ఈ విశ్వమంతా అణువణువునా వ్యాపించి ఉన్న పరమాత్మ అని అభిరామ అంటే సర్వ శరీరాలను ఆడిస్తున్న గొప్పదైన ఆత్మని వినురవేమ అంటే ఓ జీవాత్మ వినుము అని అర్థం శరీరంలో తలలో మాత్రమే మూడు గుణాలలో జీవాత్మ నివాసం ఏర్పరచుకుని ఉంది కనుక యోగీశ్వరులై నా వేమారెడ్డి గారు ప్రతి పద్యం యొక్క చివరి ఎంతో ఆధ్యాత్మిక గొప్ప మూడ్ ఆత్మల వివరాన్ని చెప్పి ఉన్నారని శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారు సాక్షాత్ దేవుని సాకార రూపమే శ్రీ శ్రీ శ్రీ యోగి వేమన గారిని ప్రకటించడం జరిగింది
Not sure about the years and numbers. But the history is true and the presentation in this video is so nice. Recently visited Yogi Vemana Kshetram. There was a person came from Karnataka state who built Yogi Vemana statue in dhyana mandhiram and used to do dhayana in and died at same place. That was only point not covered in this video and remaining all are true as per local history.
నేను చదువు కున్నంత వరకు వేమన్న ఉమ్మడి కడప జిల్లా కు చెందిన చిట్వేల్కు చెందిన వాడు. అయన తల్లిదండ్రుల సమాధులు కూడా రైల్వే కోడూరు యేరు ప్రక్కన కలవని తెలుసు. వేమన మోతుబరి రైతు బిడ్డ అనే కథ మార్చు వేమన పద్యాలను పరిశోధించి ఊహించిన కథ ఈ విధంగా సాగుతుంది. వేమన ఒక మోతుబరి రైతుబిడ్డ. ఊరికి పెదకాపులైనందున వారికి ఆన్ని భోగాలు ఉన్నాయి. చిన్నతనంలో తన సావాసగాండ్రకు నాయకునిగా మెలిగాడు. మూగచింతల పెదకాపునకు ఆ దేశపు రాజధాని కొండవీడులో కూడా ఒక ఇల్లు (విడిది) ఉంది. పదేండ్ల ప్రాయంలో వేమన చదువుకోసం నగరానికి వెళ్ళాడు. దిట్టలైన గురువులవద్ద చదువుకొన్నాడు. సంస్కృతము, గణితము నేర్చుకొన్నారు. (ఒకటి క్రింద నొక్కటొనర లబ్ధము పెట్టి వరుసగా గుణింప వరుస బెరుగు - geometric progression - తెలుసుకొన్నాడు). పద్దులు వ్రాయగలడు. సాము, కసరత్తులలో ఆసక్తి కలిగియున్నారు. నీతిని తెలిసినవారు. రాగాలలోను, వీణానాదంలోను నేర్పరి. సాహసికుడు. స్వచ్ఛందుడు. బుద్ధిమంతుడు. కలిమి, కులము కలిగినవాడు, సాహసి, కళాభిమాని, యువకుడు అయిన వేమన పట్టణంలో వేశ్యలింటికి పోవడానికి అలవాటు పడ్డాడు (ఇది నాటి సామాజిక నీతికి విరుద్ధం కాదు). కాని అతని సొమ్ములన్నీ కరిగిపోగా అభాసుపాలయ్యుంటాడు. చివరకు ఎలాగో తంటాలుపడి, సమస్యను పరిష్కరించి అతనికి వివాహం చేశారు పెద్దలు. సంసారం బాధ్యతగా సాగించాడు కాని కాలంతోపాటు సమస్యలు పెరిగాయి. భార్యపట్ల ఆకర్షణ తగ్గింది. తరిగి పోయిన ఆస్తితో పెదకాపు కొడుకు ఊరిలో మనగలగడం కష్టం అయ్యింది. ఊరు విడచి జమీందారునో, చిన్నపాటిరాజునో ఆశ్రయించి కొలువులో ఉద్యోగం చేసి ఉండవచ్చు. బహుశా పద్దులు, భూమి పన్నులు, తగవుల పరిష్కారం వంటిపనులు అతనికి అప్పగింపబడి ఉండవచ్చును. కాని అతను నిక్కచ్చిగా ధర్మాన్ని వచించడం ఇతర ఉద్యోగులకు, ఒకోమారు ప్రభువుకూ కూడా ఇబ్బంది కలిగించి ఉండవచ్చును. కొలువులో చాలీచాలని జీతం, గంపెడు సంసారం, మరోప్రక్క ఏవగింపు కలిగించే లోకం తీరు - ఇవన్నీ కలిసి ఆ మేధావి, పండితుడు, స్వచ్ఛందుడు అయిన వేమనను తిరుగుబాటుదారుగా చేసి ఉండవచ్చును. అదే కాలంలో దేశంలో నెలకొన్న కరువులు, పాలకుల అక్రమాలు, ఈతిబాధలు అతని ఆలోచనలకు పదును పెట్టాయి. స్వకార్యాలకు, లోకోపకారానికి ఎలాగైనా స్వర్ణ విద్యను సాధించాలని దీక్ష పూనాడు. దాని గురించి మరల మరల ప్రస్తావించాడు. అతను ఎందరో యోగులను, గురువులను దర్శించాడు. వారు చెప్పిన సాధనలు చేశాడు. గురువుల మర్మాన్ని తెలుసుకొన్నాడు. ప్రాపంచిక జీవితంలో ఎంత మోసం, కపటం, నాటకం, దంభం వున్నాయో గ్రహించిన వేమన సన్యాసుల బ్రతుకులలో కూడా అవే లక్షణాలున్నాయని తెలుసుకొన్నాడు. వారి మోసమును ఎలుగెత్తి ఖండించాడు. వేమన భార్య, కూతురి పెళ్ళి చేసి అల్లుని ప్రాపున సంసారం లాగిస్తున్నది. వేమనను వెనుకకు రమ్మని అల్లునితో రాయబారం పంపింది కాని వేమన తిరస్కరించాడు. కులాన్నీ, అధికారాన్నీ, అహంకారాన్నీ, సంపన్నుల దౌష్ట్యాన్నీ నిరసిస్తూ ఊరూరా తిరిగి తత్వాలు చెప్పసాగాడు. కొందరు వెర్రివాడని తరిమికొట్టారు. తనను తానే "వెర్రి వేమన్న" అని అభివర్ణించుకొన్నాడు. వేదాంత సారాన్ని తన చిన్న పద్యాలలో పొందుపరచి ఊరూరా ప్రబోధించాడు. ఆత్మ సంస్కారాన్ని, కుల సంస్కారాన్ని, ఆర్థిక సంస్కారాన్ని ప్రబోధించాడు. గురువుల కపటత్వాన్ని నిరసించాడు. జీవితంలో, తత్వంలో, దాని ఆచరణలో అంతగా సాధన చేసి బోధించినవారు అరుదు. చివరకు (పామూరు గుహలోనో లేక కడప జిల్లా చిట్వేలు మండలం చింతపల్లి వద్దనో మరెక్కడో మహాసమాధి చెందాడు. [9] వేమన ప్రాంతం మార్చు వేమన పద్యాలలో వాడిన ప్రాంతాన్ని సూచించే పదాలు (పచ్చ, దుడ్డుట, బిత్తలి లాంటివి) రాయలసీమ ప్రాంతంలో మాత్రమే వాడుకలోనున్నందున, రాయలసీమ వాడని చెప్పవచ్చు. [12]
స్వామి అలా కాదు పెద్దనాయన ఆరోజు గురు గురుపూర్ణిమ అభిరామయ్య అంబిక శివయోగి గారికి రోజు ఒక్క చెంబు పాలు ఇచ్చేవాడట ఆరోజు ఆరోగ్యం బాలేక అభిరామయ్య పోలేక పోతాడు ఆరోజు వేమన్న పోతాడు అయ్యా నేను అభివామయ్యాను కాను యోగి ఏమన్నా అంటాడు మోక్షము నీకుంది ఆయనకు లేదని మేడి పుల్ల తీసుకుని నాలుకపై రాస్తాడు ఆరోజు గురు పౌర్ణమి అందుకోసమే అందుకోసమే విశ్వదా వేష పేరు విశ్వదాభిరామ అభిరామయ్య వేమ వేమన పేరు జోడించి పద్యాలు రాశాడు ఇది కథ నాయనా
వేమన ఒక వ్యక్తి కాదు. ఆయన ఒక శక్తి అని సాక్షాత్తు భగవంతుని జన్మ, భగవంతుడు అని , ఆధ్యాత్మిక రహస్యాలను అందించిన యోగుల కే యోగీశ్వరులు అని త్రైత సిద్ధాంత అది కర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు ప్రకటించారు. 🙏
మీరు చెప్పే వేమన చరిత్ర అంతా ట్రాష్ ఒరిజినల్ గా వేమన రెడ్డి కులానికి సంబంధించిన వాడు కానేకాదు మనదేశంలో గొర్రెల్లాగా ఒకడు ఏది చెబితే దాన్ని ఫాలో అవుతూ ఉంటారు మీకు తెలిస్తే నిజాలు చెప్పండి కథలు గా చెప్పుకునే కల్పితాలు ఎందుకు మీరు సమర్ధిస్తున్నారు నాకు అర్థం కావడం లేదు చానల్ కి ఏదో కథ కావాలి కదా అని వేమన చరిత్ర ని తెలుసుకోకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు నిజానికి వేమన గురించి పూర్తిస్థాయిలో తెలిసినవాళ్లు గానీ ఆయన మీద పరిశోధన చేసిన వాళ్ళు కానీ లేరనే చెప్పాలి మీరు తెలుసుకోవాలి అనుకుంటే వేమన గురించి ఒక మహా సిద్ధుడు కొన్ని సంవత్సరాలు పరిశోధన చేసి ఆయన చరిత్రను ఒక పుస్తక రూపంలో రూపొందించాడు దాని పేరు మహా వేద ఈ మహా వేద అనే పుస్తకం నవలా రూపంలో దొరుకుతుంది వీలైతే దాన్ని చదవండి నిజానిజాలు తెలుసుకుని సత్యాన్ని ప్రకటించండి వింటున్నారు కదా అని చెప్పి కథలు చెప్పకండి
యోగి వేమన్న గొప్ప తత్వ నేత వారికి శతకోటి వందనాలు జై వేమన్న
@@BodkalaRajaiah Thanks 🙏 For Watching 👀 Sir
యోగి యామనకు శతకోటి నమస్కారములు🙌💥
Thanks 👍🙏👍 For Watching 😊😊😊 Brother
యోగి వేమన్న గొప్ప తత్వవేత. వారికి శతకోటి వందనాలు.. జై వేమన.
Thanks For 🙏🙏 Watching Brother
@@markondareddy4477 Thanks 🙏 for watching 👀 bro
Very nice video i feel proud vemana is a Reddy feel proud to be Born in Reddy
Thanks For 🙏🙏🙏 Watching Brother
Sri Vemana Garu Sri Vema Reddy Garu. Thanks for sharing. Namaste.
Thanks 👍 For Watching Brother
ధన్యవాదాలు!కానీ మీరు ముందుగా నేర్చుకొని పెద్దలును కలగలరు😢విశేషాలను సామగ్రిని పెద్దాయన బాగా తెలియచేసారు నమస్కారము💐
Thanks 😊👍👍👍 For watching Brother 😄😄
యోగి వేమన గారికి శతకోటి నమస్కారములు
Thanks 👍🙏👍 For Watching Brother
ఓం నమో వేమనారాయణ స్వామి నే నమః
Thanks 🙏🙏👍🙏 For Watching Brother
@@subbuFromSivapram þtýýr
Nice news
Thanks for watching 🙏
Excellent video Thanks
Thanks 🙏 For Watching 👀 Brother
Vemana gariki namaskaralu
@@a.shivaramulu1982 Thanks 🙏 For Watching 👀 bro
యోగి వేమన్న మా పెద్దన్న
మీ ఋణము మేము తీర్చ లేని రుణం.
పురుషులందు పుణ్య పురుషులు
వేరయా! విశ్వాదాభిరమా వినురవేమ
ఇదే మీకు మా పాదాభివందనం.
🌹🌹🌹🌹🌹🌹
=======*======
Thanks 🙏 For Watching 👀 Brother 👍👌
Jai ho Vemana yogi 🌹🙏🙏🙏🙏🙏🌹
Thanks 🙏🙏🙏 For Watching Brother 😁😊😊
ఉప జిమ్మ కు ప్రాకు త్రిపుట్టికి !భూ మధ్య మందున! దీపము త నేయి జపించు! రామ నామమును!తపసనీ క నుగొన్న! ధన్యుడు వేమ!
@@chandraswamithammala6953 Thanks For Watching 👀 bro
🙏🏻🌹👌B బలగంగాధర్
Thanks 👍🙏 For Watching Brother
Super sr
Thanks for watching brother
Good video
Thanks For Watching brother
మంచి information అన్నయ్య....
Thanks 🙏🙏🙏🙏🙏👍👍🙏🙏 For Watching 👍🙏👍 Mahesh
స్వామి మీకు వందనాలు🙏🙏🙏
@@ekanthreddychiripireddy4764 Thanks 🙏 For Watching 👀 Anna Gaaru
Yogi vemana Reddy gari ki cheta koti namaskaralu
D r gopi garu d r v nagayya gari parisodanalu chadavandi chaala vivaraalu thelusthyi
Thanks 🙏👍 For Watching Brother
విశ్వబ్రాహ్మణ యోగి వలన, అభిరామ్ ఆచారి వలన ఈ యోగం వేమన కు వచ్చింది. తెలుసా..
Yes
వేమారెడ్డి 👍👍👍👍👍👍👍👍👍👍👍👍🌹🌹🌹
Thanks 🙏 For Watching 👀
Sir super 🙏
Thanks For Watching Brother
Om Namo yogi vemana
Thanks For 🙏🙏 Watching Brother
Yogi vemana Reddy Chetak koti namaskaralu
Yogi vemana Reddy gari ki shatakoti
Thanks 🙏 For Watching Bro
@@NaveenReddy-lw8wf Thank u 🙏
He may be reddy.... but God to every religion.... I am goud ( EDIGA) ...... but we treat vemana swamy and veera Brahman swamy as God... they gave so much knowledge to society.. I am from Bangalore.. ( karnataka ) we love every yogi.. Sadhu santharu... Sharanaru.... We must follow Wt they reached us.... We r all Human beings... Jaime Sri ram.. .
Thanks 🙏🙏👍👍👍👍🙏🙏🙏🙏 For Watching Brother 😊😊😊😊
@@subbuFromSivapram Wr is shivapuram
Vayalpad
Super bro
Thanks 🙏👍👍🙏🙏🙏 For Watching Brother 😁😊
You capture the Info and Try to make the video sirji
I captured real content. U go and ask temple
@@subbuFromSivapram u
Ii
Good
Thanks 👍🙏 For Watching Brother 😊😊
తదిరతరాలకు ఆ దర్శనీయులు వేమన గారు
Thanks 👍🙏👍🙏 For Watching Brother 😁😊😊
శ్రీ శ్రీ శ్రీ యోగీశ్వరులు అయిన వేమన గారు సాక్షాత్తు భగవంతుని అవతారమని యోగేశ్వర్లకు యోగి అయినవేమన వేమన గారు విశ్వదాభిరామ వినురవేమ అంటే అసలైన ఆధ్యాత్మిక అందులో నిగూఢంగా దాగి ఉన్న అంతరార్థం
విశ్వద అంటే ఈ విశ్వమంతా అణువణువునా వ్యాపించి ఉన్న పరమాత్మ అని
అభిరామ అంటే సర్వ శరీరాలను ఆడిస్తున్న గొప్పదైన ఆత్మని
వినురవేమ అంటే ఓ జీవాత్మ వినుము అని అర్థం శరీరంలో తలలో మాత్రమే మూడు గుణాలలో జీవాత్మ నివాసం ఏర్పరచుకుని ఉంది కనుక యోగీశ్వరులై నా వేమారెడ్డి గారు ప్రతి పద్యం యొక్క చివరి ఎంతో ఆధ్యాత్మిక గొప్ప మూడ్ ఆత్మల వివరాన్ని చెప్పి ఉన్నారని శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారు సాక్షాత్ దేవుని సాకార రూపమే శ్రీ శ్రీ శ్రీ యోగి వేమన గారిని ప్రకటించడం జరిగింది
@@malakondareddy8943 Thanks 🙏 For Watching 👀 Sir
Jai vemana
Thanks 👍🙏 For Watching Brother 😁😊😊
ఆంగ్ల చదువుల వలన ప్రస్తుతం యువతకు వేమన పద్యాలు రావు
Yes.Thanks For Watching Brother 😊😊😊
Not sure about the years and numbers. But the history is true and the presentation in this video is so nice. Recently visited Yogi Vemana Kshetram. There was a person came from Karnataka state who built Yogi Vemana statue in dhyana mandhiram and used to do dhayana in and died at same place. That was only point not covered in this video and remaining all are true as per local history.
1652 year
Thanks for watching bro
?,?.
Hello babu yogi vemana kadapa dist mydukuru mandal kataria palli lo puttadu
Neenu video appudu tesaano date chudandi Anna Gaaru
Chakkati Telugu
. In the era of politicization, highlighting Rayala Seema heritage, is great effort. In the era of prosrlytzations
Thanks 🙏 for watching 👀 brother
Vemani is a great intellectual social Poet!
Thanks 🙏🙏🙏🙏👍🙏👍👍👍 For Watching Brother 😁😊😊😊
🙏🙏🙏🙏
Thanks 🙏👍 For Watching Brother
నేను చదువు కున్నంత వరకు వేమన్న ఉమ్మడి కడప జిల్లా కు చెందిన చిట్వేల్కు చెందిన వాడు. అయన తల్లిదండ్రుల సమాధులు కూడా రైల్వే కోడూరు యేరు ప్రక్కన కలవని తెలుసు. వేమన మోతుబరి రైతు బిడ్డ అనే కథ
మార్చు
వేమన పద్యాలను పరిశోధించి ఊహించిన కథ ఈ విధంగా సాగుతుంది. వేమన ఒక మోతుబరి రైతుబిడ్డ. ఊరికి పెదకాపులైనందున వారికి ఆన్ని భోగాలు ఉన్నాయి. చిన్నతనంలో తన సావాసగాండ్రకు నాయకునిగా మెలిగాడు. మూగచింతల పెదకాపునకు ఆ దేశపు రాజధాని కొండవీడులో కూడా ఒక ఇల్లు (విడిది) ఉంది. పదేండ్ల ప్రాయంలో వేమన చదువుకోసం నగరానికి వెళ్ళాడు. దిట్టలైన గురువులవద్ద చదువుకొన్నాడు. సంస్కృతము, గణితము నేర్చుకొన్నారు. (ఒకటి క్రింద నొక్కటొనర లబ్ధము పెట్టి వరుసగా గుణింప వరుస బెరుగు - geometric progression - తెలుసుకొన్నాడు). పద్దులు వ్రాయగలడు. సాము, కసరత్తులలో ఆసక్తి కలిగియున్నారు. నీతిని తెలిసినవారు. రాగాలలోను, వీణానాదంలోను నేర్పరి. సాహసికుడు. స్వచ్ఛందుడు. బుద్ధిమంతుడు.
కలిమి, కులము కలిగినవాడు, సాహసి, కళాభిమాని, యువకుడు అయిన వేమన పట్టణంలో వేశ్యలింటికి పోవడానికి అలవాటు పడ్డాడు (ఇది నాటి సామాజిక నీతికి విరుద్ధం కాదు). కాని అతని సొమ్ములన్నీ కరిగిపోగా అభాసుపాలయ్యుంటాడు. చివరకు ఎలాగో తంటాలుపడి, సమస్యను పరిష్కరించి అతనికి వివాహం చేశారు పెద్దలు. సంసారం బాధ్యతగా సాగించాడు కాని కాలంతోపాటు సమస్యలు పెరిగాయి. భార్యపట్ల ఆకర్షణ తగ్గింది. తరిగి పోయిన ఆస్తితో పెదకాపు కొడుకు ఊరిలో మనగలగడం కష్టం అయ్యింది. ఊరు విడచి జమీందారునో, చిన్నపాటిరాజునో ఆశ్రయించి కొలువులో ఉద్యోగం చేసి ఉండవచ్చు. బహుశా పద్దులు, భూమి పన్నులు, తగవుల పరిష్కారం వంటిపనులు అతనికి అప్పగింపబడి ఉండవచ్చును. కాని అతను నిక్కచ్చిగా ధర్మాన్ని వచించడం ఇతర ఉద్యోగులకు, ఒకోమారు ప్రభువుకూ కూడా ఇబ్బంది కలిగించి ఉండవచ్చును. కొలువులో చాలీచాలని జీతం, గంపెడు సంసారం, మరోప్రక్క ఏవగింపు కలిగించే లోకం తీరు - ఇవన్నీ కలిసి ఆ మేధావి, పండితుడు, స్వచ్ఛందుడు అయిన వేమనను తిరుగుబాటుదారుగా చేసి ఉండవచ్చును.
అదే కాలంలో దేశంలో నెలకొన్న కరువులు, పాలకుల అక్రమాలు, ఈతిబాధలు అతని ఆలోచనలకు పదును పెట్టాయి. స్వకార్యాలకు, లోకోపకారానికి ఎలాగైనా స్వర్ణ విద్యను సాధించాలని దీక్ష పూనాడు. దాని గురించి మరల మరల ప్రస్తావించాడు. అతను ఎందరో యోగులను, గురువులను దర్శించాడు. వారు చెప్పిన సాధనలు చేశాడు. గురువుల మర్మాన్ని తెలుసుకొన్నాడు. ప్రాపంచిక జీవితంలో ఎంత మోసం, కపటం, నాటకం, దంభం వున్నాయో గ్రహించిన వేమన సన్యాసుల బ్రతుకులలో కూడా అవే లక్షణాలున్నాయని తెలుసుకొన్నాడు. వారి మోసమును ఎలుగెత్తి ఖండించాడు.
వేమన భార్య, కూతురి పెళ్ళి చేసి అల్లుని ప్రాపున సంసారం లాగిస్తున్నది. వేమనను వెనుకకు రమ్మని అల్లునితో రాయబారం పంపింది కాని వేమన తిరస్కరించాడు. కులాన్నీ, అధికారాన్నీ, అహంకారాన్నీ, సంపన్నుల దౌష్ట్యాన్నీ నిరసిస్తూ ఊరూరా తిరిగి తత్వాలు చెప్పసాగాడు. కొందరు వెర్రివాడని తరిమికొట్టారు. తనను తానే "వెర్రి వేమన్న" అని అభివర్ణించుకొన్నాడు. వేదాంత సారాన్ని తన చిన్న పద్యాలలో పొందుపరచి ఊరూరా ప్రబోధించాడు.
ఆత్మ సంస్కారాన్ని, కుల సంస్కారాన్ని, ఆర్థిక సంస్కారాన్ని ప్రబోధించాడు. గురువుల కపటత్వాన్ని నిరసించాడు. జీవితంలో, తత్వంలో, దాని ఆచరణలో అంతగా సాధన చేసి బోధించినవారు అరుదు. చివరకు (పామూరు గుహలోనో లేక కడప జిల్లా చిట్వేలు మండలం చింతపల్లి వద్దనో మరెక్కడో మహాసమాధి చెందాడు. [9]
వేమన ప్రాంతం
మార్చు
వేమన పద్యాలలో వాడిన ప్రాంతాన్ని సూచించే పదాలు (పచ్చ, దుడ్డుట, బిత్తలి లాంటివి) రాయలసీమ ప్రాంతంలో మాత్రమే వాడుకలోనున్నందున, రాయలసీమ వాడని చెప్పవచ్చు. [12]
Thanks 🙏 For Watching 👀 Brother
English version must be made to public it's book simply
Thanks 👍🙏 For Watching Brother
నమస్కారం
Thanks 🙏🙏👍👍 For watching
స్వామి అలా కాదు పెద్దనాయన ఆరోజు గురు గురుపూర్ణిమ అభిరామయ్య అంబిక శివయోగి గారికి రోజు ఒక్క చెంబు పాలు ఇచ్చేవాడట ఆరోజు ఆరోగ్యం బాలేక అభిరామయ్య పోలేక పోతాడు ఆరోజు వేమన్న పోతాడు అయ్యా నేను అభివామయ్యాను కాను యోగి ఏమన్నా అంటాడు మోక్షము నీకుంది ఆయనకు లేదని మేడి పుల్ల తీసుకుని నాలుకపై రాస్తాడు ఆరోజు గురు పౌర్ణమి అందుకోసమే అందుకోసమే విశ్వదా వేష పేరు విశ్వదాభిరామ అభిరామయ్య వేమ వేమన పేరు జోడించి పద్యాలు రాశాడు ఇది కథ నాయనా
Thanks 🙏🙏🙏 For Watching Brother 😁😊😊
Now, FTW, we, now, now, what, we, we,
Vemanamathyulu
Thanks 🙏👍 For Watching Brother
Jeeva samadhimukham
Thanks 👍🙏👍 For Watching 😊😊😊
🙏🏻💐💐👍🏻👌🏻🙏🏻💐🪷థాంక్ యూ 🙏🏻💐🪷
Thanks 🙏 For Watching 👀 Brother
Kadiri ♥️
Thanks 😊👍👍👍👍 For Watching Brother 🙂😄😄
వేమన ఒక వ్యక్తి కాదు. ఆయన ఒక శక్తి అని సాక్షాత్తు భగవంతుని జన్మ, భగవంతుడు అని , ఆధ్యాత్మిక రహస్యాలను అందించిన యోగుల కే యోగీశ్వరులు అని త్రైత సిద్ధాంత అది కర్త శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు ప్రకటించారు. 🙏
Thanks 🙏👍 For Watching Brother
Death day eppudu
Teleyadhu brother
Ame cheppedhi maku ardham avthundi malli nuv endhaku chepputhunnav bro
Kontha mandhe ke artham kadhu and Inka Baga explain cheyalani thapana brother
Devuniki satakoti namaste ram swami 😂
Thanks For Watching Bro 👍
Eeme cheppedi correct kaadu
తెలుగు.తేజం.
Thanks 🙏🙏🙏 For Watching Brother 😊😀😊
Viswani ke Ramudu Viswadha bhi
Ramudu But kon tha mandi
pichi kukkaku Matha marpidi
gurinchi Vadukutunna ru
Ple Elart. Jay Hindu 🚩🚩🚩
Thanks 🙏👍 For Watching Sir
Marriage ainda
@@GorlaGayathri Avariki???
Not a only vemana full nem vemana reddy ani pettu
Ok Bro
Thappu bro.. athanu kulaniki athithudu
Thanks Bro
వేమన రెడ్డి కాదు ఆయన ఒక నాస్తికుడు మహాకవి
Thanks 🙏👍👍👍🙏🙏🙏 For Watching Brother 😊☺️☺️
He is not Nastika
@DummyjJ Thanks For Watching Brother ☺️😀😀😀
తెలుగు నేర్చుకుని వుంటే
Nice
Mo
మీరు చెప్పే వేమన చరిత్ర అంతా ట్రాష్ ఒరిజినల్ గా వేమన రెడ్డి కులానికి సంబంధించిన వాడు కానేకాదు మనదేశంలో గొర్రెల్లాగా ఒకడు ఏది చెబితే దాన్ని ఫాలో అవుతూ ఉంటారు మీకు తెలిస్తే నిజాలు చెప్పండి కథలు గా చెప్పుకునే కల్పితాలు ఎందుకు మీరు సమర్ధిస్తున్నారు నాకు అర్థం కావడం లేదు చానల్ కి ఏదో కథ కావాలి కదా అని వేమన చరిత్ర ని తెలుసుకోకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు నిజానికి వేమన గురించి పూర్తిస్థాయిలో తెలిసినవాళ్లు గానీ ఆయన మీద పరిశోధన చేసిన వాళ్ళు కానీ లేరనే చెప్పాలి మీరు తెలుసుకోవాలి అనుకుంటే వేమన గురించి ఒక మహా సిద్ధుడు కొన్ని సంవత్సరాలు పరిశోధన చేసి ఆయన చరిత్రను ఒక పుస్తక రూపంలో రూపొందించాడు దాని పేరు మహా వేద ఈ మహా వేద అనే పుస్తకం నవలా రూపంలో దొరుకుతుంది వీలైతే దాన్ని చదవండి నిజానిజాలు తెలుసుకుని సత్యాన్ని ప్రకటించండి వింటున్నారు కదా అని చెప్పి కథలు చెప్పకండి
ఒక్క పని చేయండి మీరు ఒక్క TH-cam Channel Start చేసి మీకు తెలిసిన నిజం అందరికీ చేపండి. నాకు తెలిసినది నేను చెప్పాను
Do you know about facts pl share
What Type of facts u want???
1000%కరెక్ట్
Thanks 👍🙏 For Watching Brother
Yem video cheyyadam ?!! Sarigga maatlaadadame raavadam ledhu meeku ?
Eppudu baganay mataladuthunaa kavalantay latest video's chudandi
🙏🙏🙏🙏
Thanks 🙏🙏 For Watching Brother 😁😊😊