శ్రీ శ్రీ మహాయోగి వేమన గురించి వారి పద్యాలు వివరంగా అద్భుతంగా మీరు చెప్పినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి తెలియజేస్తున్నాను 55 ఏళ్ల క్రితం దాగి ఉన్నా ఈ రహస్యములు నాకు తెలిస్తే నా జీవితం మంచిగా ఉండేదేమో
Sir, మన్నించండి 🙏 నా విన్నపం ఏమిటంటే 🙏 వివరణ ఎవరికి వారు తెలుసుకో నివ్వండి, ప్రయత్నం చేయ నివ్వండి 🙏 జనులు అందరూ బ్రహ్మ కులానికి చెందిన వారే 🙏 పద్యం మాత్రం పోస్ట్ చెయ్యండి !
శ్రీ శ్రీ మహాయోగి వేమన గురించి వారి పద్యాలు వివరంగా అద్భుతంగా మీరు చెప్పినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి తెలియజేస్తున్నాను 55 ఏళ్ల క్రితం దాగి ఉన్నా ఈ రహస్యములు నాకు తెలిస్తే నా జీవితం మంచిగా ఉండేదేమో
హృదయ పూర్వక ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏
Vemana ki pichi pattinadi atanu hema vidya sadhana chesevadu bedisi.kotti .gudda vippukoni tirigevadu
@chandrasekharasastry722 🤔
సమాజానికి వేమన ఇచ్చిన సందేశం భావి తరాలకు మార్గదర్శకం
నిజం సార్ 🙏🙏🙏🙏🙏🙏
సూపర్ సార్ ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
Thank you sir for giving us great poet Vemana gari telugu moral poetry .with meanings for difficult words
ధన్యవాదములు సార్
తప్పకుండ నా శక్తి మేర ప్రయత్నిస్తూనే ఉంటాను 🙏🙏🙏🙏
Sir
Mee Dwara Stree vyamoham
Pouindi. Muriki Gunta
Thanks
Very Very Thanks
అది వేమన గారి పద్యాల గొప్పతనం
నేను మధ్యవర్తిని మాత్రమే 🙏
మీకు నచ్చినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏
పద్యం తో పాటు భావాన్ని కూడా చెప్పినందుకు ధన్యవాదములు 🙏
హృదయ పూర్వక నమస్కారం 🙏🙏🙏🙏💐💐💐💐
Mee seyva neyti dikuleynii samajaki aynthoo avasaram ,manam manchi kantey cheydu aykuva ga pracharam loo vuna neytii samajaniki mee lantivalu aynthoo avasaram ,im 24 yrs guy, thanks miku,mii samaja seyvaku maimu dhanyavadhalu ,subhalu jaragalii ani korukuntunamu
మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదములు
మీ లాంటి సహృదయులు ఉన్నంత వరకు
సమాజనికి ఏ చెడు జరగదు 🙏🙏🙏🙏🙏🙏🙏
Dear
Your analysis is marvellous on Sri Vemana Padyamulu inner meaning.
Dr Venkat
మీ అభిమానానికి
హృదయ పూర్వక ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏
Sir,
మన్నించండి 🙏
నా విన్నపం ఏమిటంటే 🙏 వివరణ ఎవరికి వారు తెలుసుకో నివ్వండి, ప్రయత్నం చేయ నివ్వండి 🙏
జనులు అందరూ బ్రహ్మ కులానికి చెందిన వారే 🙏
పద్యం మాత్రం పోస్ట్ చెయ్యండి !
సార్ ధన్యవాదములు 🙏🙏🙏
అలా కొంతమంది ఒప్పుకోవడం లేదు
నీకు భావం తెలియకపోతే మానెయ్యండి అని నానవిధాలుగా దుషిస్తున్నారు 🙏🙏🙏
Vivarana istene maki artham avthundi sir
@SuriLakshmi-di6ui 👍💐
Ur voice and sweet
Like vemana padyalu
హృదయ పూర్వక ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏
కొన్నిపద్యాలలో గణభంగాలున్నాయి.
తొత్తుతోడి పొందు దోషంబు దోషంబు
లంజతోడి పొందు లజ్జచేటు
జారతోడి పొందు చావునకు మూలంబు
విశ్వదాభిరామ వినురవేమ.
🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍అవును
Viswadabirama vinuravema meaning&bavamunu telapa di
👍
Adbutaha
ధన్యవాదములు 🙏🙏🙏🙏
Very super nice pentastic
వీడియో మీకు నచ్చినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
VACHANA RUPAMGA CHEPPANDI BAGUNDI. PADYA RUPAMGA CHEPPATAMVALANA LAYABADDAMGALEDU.
కొత్త గా చేసిన వీడియో లన్ని వచనంగా చెప్పానండి 🙏🙏🙏
ధన్యవాదములు 🙏🙏🙏
Padualu motham chala bagunnay sir mi channel subscribe cheskunta maranni padualu maku andhinchandhi sir book lo rasukuntam
ధన్యవాదములు 🙏🙏🙏🙏💐💐💐💐
తప్పకుండ అన్ని పద్యాలు మన ఛానెల్ లో పొందు పరుస్తాను 🙏🙏🙏🙏🙏
Adbitam sanga unnai e yoka pedyaniki krutagnyatalu
🙏🙏🙏🙏💐💐💐💐💐💐
🤝
🙏🙏🙏
🙏🏽🙏🏽
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
Swamy Govinda lyrics pettandi
తప్పకుండ సార్
వచ్చే వీడియోలన్నిటిలో మిస్ చేయకుండా లిరిక్స్ పెడతాను ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
ఇప్పుడున్న వాటికీ సాధ్యం కాదు మన్నించండి 🙏
కొలను తామరవిర భూసిమెరసినట్లు
మల్లె జాజి గుమలు మలచి నట్లు
వెలిగె తేట తెలుగు వేమపద్యములందు
రమ్య తంబు తెలుగు రామమూర్తి
💐💐💐💐
మగువ కుచము జూచి మగువయందముజూచి
ధనకనకముజూచి ధరణి జూచి
మనసు పడని వారు మహిమలోనగలరే
ఏమ ఎంత మాట రామమూర్తి
సార్ మీ పద్యాలు అన్ని చాలా బాగున్నాయి
పుస్తకం గా తీసుకురండి 💐💐💐💐
కటారుపల్లి లో ఉన్నది యోగి వేమన సమాధి
పూర్తి వివరాలు ఇస్తారా
అక్కడికి వెళ్లి వీడియో తీసుకోవాలి మనందరికోసం 🙏🙏🙏🙏
Padyalu
🙏🙏🙏
Padyaalu spastamga paadandi
సరే నండి సరిచేసుకుంటాను 🙏🙏🙏🙏🙏🙏
Telugu lyrics pettandi Sir
తప్పకుండ సార్
నెక్స్ట్ వీడియో నుండి ప్రతిదాంట్లో లిరిక్స్ పెడతాను 🙏🙏🙏🙏💐
darumaraju kadu bro...
durodhnudu...ok
🙏🙏🙏🙏👍👍👍