వంగ తోటలో పుచ్చు లేకుండా లాభాల బాటలో పయనిస్తూన్న సంగారెడ్డి జిల్లా రైతు|kisan sagu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2022
  • #vanga#kuragayalu#brinjal#organicforming#sendriyavyvasyam#avanishuddi#pranya#bestresult
    9550328338
    మన భూమికి గత కొన్ని సంవత్సరాలుగా రసాయనిక మందులు పురుగు మందులు వాడడం వల్ల భూమిలో ఉన్న సహజతత్వం కోల్పోయి ఎకరానికి ఒక్క మందు బస్తా నుండి పదులు కొద్ది వాడుతున్నారు.అయిన దిగుబడి రోజురోజుకి తగ్గిపోతుంది.ఐక్యారజ సమితి లెక్కల ప్రకారం మన భూమి ఒక 100 వరకే పంటలు పండించడానికి పనికి వస్తుంది అని చెప్పారు.అందుకే ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం చేసే సమయం వచ్చింది కానీ ప్రకృతి వ్యవసాయం లో దిగుబడి తగ్గుతుంది అన్ని రైతులు ముందుకు రావడం లేదు దినికి చక్కటి పరిష్కారంగా రైతులకు ఒక్క వరంగా రసాయనిక వ్యవసాయానికి దీటుగా అవణిశుద్ది తో దిగుబడి సాధించ వచ్చు.'కిసాన్ సాగు' ''ఆర్గానిక్ ఫార్మింగ్'' ఆధారంగా వ్యవసాయ కంటెంట్‌ను అందిస్తుంది. ఈ ఛానెల్ ప్రధానంగా ''రైతుల'' విజయ గాథలు మరియు వారి అనుభవాలపై దృష్టి సారిస్తుంది. ఇది తాజా సాంకేతికత మరియు ఉత్పత్తుల గురించి సమాచారాన్ని అందిస్తుంది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించడమే దీని ప్రధాన ఉద్దేశం.
    దయచేసి ''కిసాన్ సాగు'' ఛానెల్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా ''ఆర్గానిక్ ఫార్మింగ్''కు మద్దతు ఇవ్వండి.

ความคิดเห็น • 7