60 ఎకరాల అద్భుతం: మానవతా విశ్వ విద్యాలయం- ఆర్గానిక్ ఫార్మింగ్ మరియు గోశాలా ప్రయాణం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • ప్రకృతి ప్రేమికుడు అల్లూరి శ్రీనివాసగారు 60 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించిన మనవతాశ్రమం గురించి పూర్తిగా తెలుసుకోండి. ఈ అశ్రమం ఆర్గానిక్ ఫార్మింగ్ మరియు గోశాలా ద్వారా స్వచ్చమైన మరియు సుస్థిర జీవన విధానాలను ప్రోత్సహిస్తోంది.
    ఈ వీడియోలో:
    1. మనవతాశ్రమం పరిచయం
    2. 60 ఎకరాల ఆర్గానిక్ ఫార్మింగ్: పద్ధతులు మరియు ప్రయోజనాలు
    3. గోశాలా నిర్వహణ: ఆవుపాల ఉత్పత్తి మరియు ఇతర ఉత్పత్తులు
    4. అల్లూరి శ్రీనివాసగారి పర్యవేక్షణలో పునాదులు
    ప్రత్యేక ఫీచర్లు:
    • అశ్రమం అంతటా ప్రకృతితో మమేకం అయిన వాతావరణం
    • రసాయనాల లేకుండా పండిస్తున్న పంటలు
    • పశువుల పట్ల స్నేహపూర్వక సమర్పణ
    క్లిక్ చేయండి:
    • www.mavatha.org
    ఈ వీడియోను చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మీ మిత్రులతో పంచుకోండి. మన సమాజంలో ఆర్గానిక్ ఫార్మింగ్ మరియు గోశాలా ముఖ్యతను అందరికీ తెలియజేయండి.
    #organicfarming #ayurvedic #internationalnews #youtube #farming #education #indianarmy #farmer #naturalfarming #realhero #best #software #contentcreator #google #secret #famousshorts #isaiah #usa #uk #dubai

ความคิดเห็น • 185

  • @ap-be4xg
    @ap-be4xg หลายเดือนก่อน +15

    మీరు చేపట్టిన మహా యజ్ఞం దిగ్విజయంగా కొనసాగాలని భగవంతుని కోరి ప్రార్థిస్తూ...

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      Thank you so much 😊

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      th-cam.com/video/1wi8UQ70wfk/w-d-xo.htmlsi=ZkC4SaMfpPgbjblp

  • @peesapatiprasad
    @peesapatiprasad หลายเดือนก่อน +7

    I have known Alluri Srinivas since childhood, and he is one of the rare and truly genuine individuals who always acts on his beliefs. Such gems are scarce in our society. I wish all the best to the Manavatha organization and thank Srinu for his continuous inspiration. Srinu, it is my personal wish to see you receive the Padma award one day from the Government of India for your remarkable services and efforts to raise awareness. ❤

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      Thank you for your love and respect 🩷🩷

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      th-cam.com/video/1wi8UQ70wfk/w-d-xo.htmlsi=ZkC4SaMfpPgbjblp

  • @kandimallavenkatreddy4880
    @kandimallavenkatreddy4880 หลายเดือนก่อน +10

    మీకు శతకోటి వందనాలు,మీలాంటి వారు అక్కడ అక్కడ ఉండటం వల్లే కొంత వరకు అయినా ప్రకృతి పచ్చధనం ఉంది

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      @@kandimallavenkatreddy4880 thank you sir ❤️

  • @srinivasachary997
    @srinivasachary997 หลายเดือนก่อน +23

    అది 1194 వ సంవత్సరం మార్చ్ ఒకటి , ఫాల్గుణ అమావాస్య. కనౌజ్ నగరం లో ఎక్కడ చూసినా శవాల గుట్టలే, తగలబడ్డ ఇళ్ళే, దోచుకోబడిన దేవాలయాలే, తమ తల్లితండ్రుల , భర్త , బంధుమిత్రుల శవాలమీద పడి ఏడవడానికి కూడా సమయం ఇవ్వకుండా తమ మీద పడి చెరుస్తున్న రక్కసిమూకలకు బలైపోతున్న ఆడపడచులే కనిపిస్తున్నారు.
    నిన్నటిదాకా తమ మిత్రులు అనుకున్నవారే తమని చంపి, తమని దోచుకుని, బందీలుగా వారి రాజ్యానికి తీసుకుని వెళుతున్నారు.
    అక్కడే రెండు చేతులు కోల్పోయి పడివున్న ఒక సైనికుడు , అవును ఇది మేము చేసిన పాపానికి ఫలితమే మనకు ఇలా జరగాల్సిందే , మనకు ఇలాంటి శిక్ష పడాల్సిందే అని అరుస్తున్నాడు .
    అతడు రెండున్నరేళ్ల క్రితం తమ రాజు జైచంద్ తరఫున పృథ్విరాజ్ చౌహన్ కి వ్యతిరేకంగా మొహమ్మద్ ఘోరీ తో కలసి పోరాటం చేసి పృథ్విరాజ్ ని ఓడించిన సైన్యంలో ఒక సైనికుడు . పృథ్విరాజ్ ని ఎప్పటికీ గెలవలేను అని అనుకున్న ఘోరీ పక్షాన నిలబడి సాటి హైందవ రాజు ఐన పృథ్విరాజ్ ని ఓడించి అతడి రాజ్యాన్ని ఘోరీ నాశనం చేస్తుంటే చూసి ఆనందించారు .
    కానీ మూడేళ్లు తిరగకుండానే అదే ఘోరీ మిత్రద్రోహానికి పాల్పడి అతడికి ఎంతో సహాయం చేసిన జైచంద్ మీద యుద్ధానికి దిగి అతడిని చంపి అతడి రాజ్యాన్ని సర్వనాశనం చేసి అతడి రాణిని , అంతఃపుర మహిళలని , ప్రజలను బానిసలుగా తీసుకుని పోయాడు .
    ఇప్పటికీ అదే , ఎప్పటికీ అదే . మన పక్షాన నిలబడి మనకోసం మన పగవాడితో యుద్ధం చేస్తున్న ప్రతీ యోధుడినీ మనమే వెన్నుపోటు పొడిచాము. అలా వెన్నుపోటు పొడిచిన మనము కూడా అలాంటి మిత్రద్రోహానికే గురై ఆ పాపానికి ఫలితం అనుభవిస్తూనే వున్నాము .
    అయినా కూడా మనకు చరిత్ర పట్టదు , మనము చరిత్ర నుండి ఏమీ నేర్చుకోము. వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాము ఫలితం అనుభవిస్తూనే ఉంటాము .మనం ఇంతేనేమో .

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +6

      Super sir 🙏🏻

    • @srinivasachary997
      @srinivasachary997 หลายเดือนก่อน +3

      @@WanderNestTV 🙏

    • @SrinivasSrinivas-zo6ef
      @SrinivasSrinivas-zo6ef หลายเดือนก่อน +2

      ❤😂

    • @knowledgehubtv872
      @knowledgehubtv872 หลายเดือนก่อน +2

      ​@@WanderNestTVathi manavatvam paniki raadhu.ani ardham sir...but proceed sir.we will spread positivity and ghar wapsi all others...

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      @@knowledgehubtv872 thank you so much

  • @ramamurthynrusimhadevara7374
    @ramamurthynrusimhadevara7374 หลายเดือนก่อน +5

    చెప్పడమే కాదు ఆచరిస్తున్న మీకు ఆ జగద్గురువైన శ్రీకృష్ణభగవానులవారు మీ వంశవృక్షాన్ని అష్టైశ్వర్యాలతో తులతూగాలని త్రిగుణాత్మకముగా కోరుకుంటున్నాముఎల్లప్పుడూ మీ స్పూర్తి తో జీవిస్తామని తెలియచేయుచున్నాను…

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      @@ramamurthynrusimhadevara7374 🩷🩷🩷

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      th-cam.com/video/1wi8UQ70wfk/w-d-xo.htmlsi=ZkC4SaMfpPgbjblp

  • @r.srinivasreddy7935
    @r.srinivasreddy7935 หลายเดือนก่อน +10

    ఎన్ ఎస్ 44 కొత్తకోట పెబ్బేరు మధ్యలో ఉంటుంది నా నాట వెళ్లి విలేజ్ నుంచి 2 కిలోమీటర్స్ రైట్ సైడ్ వెళ్లాలి మానవతా ఆశ్రమం

  • @mallavarapuchinnaiah5360
    @mallavarapuchinnaiah5360 หลายเดือนก่อน +2

    Great man and great achievement. Congratulations.

  • @user-wm4kv1hk4b
    @user-wm4kv1hk4b หลายเดือนก่อน +10

    Superb broo ❤🔥🌟

  • @ABHISHEKREDDY-fy7kw
    @ABHISHEKREDDY-fy7kw หลายเดือนก่อน +7

    Excellent 🎉

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 หลายเดือนก่อน +7

    Great human beings

  • @subbug2
    @subbug2 หลายเดือนก่อน +6

    very good thought. you went to implementation stage, great.

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      Thank you 🙏🏻

  • @GowthamiMalepati
    @GowthamiMalepati 16 วันที่ผ่านมา +1

    nice video

  • @MySecondInnings_ResponsibleMom
    @MySecondInnings_ResponsibleMom หลายเดือนก่อน +6

    Thank you sir ...great video ...elanti videos maku chupinchinanduku

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +1

      Welcome 🙏🏻 😊

    • @manavatahyderabad
      @manavatahyderabad หลายเดือนก่อน

      maps.app.goo.gl/C1bJrHcFWDVKwUs67 this is the Location of the Manavata Ashram UFH

  • @rojaquotes
    @rojaquotes หลายเดือนก่อน +3

    Great person alluri srinivas garu

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +1

      Thank you 🤩

  • @arunasamala1304
    @arunasamala1304 11 วันที่ผ่านมา +1

    👌 Sir.

  • @user-qe5jz8ug7q
    @user-qe5jz8ug7q หลายเดือนก่อน +5

    Superbbbbbb sir

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      Tq so much ❤️

  • @user-qe5jz8ug7q
    @user-qe5jz8ug7q หลายเดือนก่อน +6

    Meeru great sirrrrrr

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      Thank you 🙏🏻

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      th-cam.com/video/1wi8UQ70wfk/w-d-xo.htmlsi=ZkC4SaMfpPgbjblp

  • @lakshmipodupireddy2467
    @lakshmipodupireddy2467 2 วันที่ผ่านมา +1

    Wonderful message sir 🙏🙏🙏

  • @rkcarstelugu
    @rkcarstelugu หลายเดือนก่อน +11

    💥💥🔥 keep rocking man

  • @venumadhav5424
    @venumadhav5424 14 วันที่ผ่านมา +1

    you are god sir

  • @user-os2vp5dt4l
    @user-os2vp5dt4l หลายเดือนก่อน +3

    Super sir

  • @prasadgollapudi6635
    @prasadgollapudi6635 หลายเดือนก่อน +2

    Great motivation to others....
    Very good earth saviour

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      @@prasadgollapudi6635 thank you 🙏🏻

  • @Dr.Challanageswarrao
    @Dr.Challanageswarrao หลายเดือนก่อน +5

    Great Man

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +3

      @@Dr.Challanageswarrao thank you 🙏🏻

  • @MANHOHARR
    @MANHOHARR หลายเดือนก่อน +2

    Good job your MANHOHARR

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      @@MANHOHARR tnx

  • @sasibhushansaikrishna1200
    @sasibhushansaikrishna1200 หลายเดือนก่อน +3

    Jaisreeram jaisreeram jaisreeram

  • @sivaramakrishna3621
    @sivaramakrishna3621 หลายเดือนก่อน +2

    Excellent ❤

  • @nanduvelaga
    @nanduvelaga หลายเดือนก่อน +6

    marri plantation in front of hospital Is it right place, maredu, vepa, velaga, raavi, juvvi are very useful in purifying air

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      @@nanduvelaga yes your right 🩷

  • @nutisatyanarayana4556
    @nutisatyanarayana4556 หลายเดือนก่อน +2

    Very nice thought

  • @savitrip1649
    @savitrip1649 หลายเดือนก่อน +2

    Very nice video

  • @user-cu3yr3do5d
    @user-cu3yr3do5d หลายเดือนก่อน +2

    👌 sir 👏🏻👏🏻

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +1

      Thank you pls support us 🙏🏻❤️

  • @YSumati
    @YSumati หลายเดือนก่อน +3

    Super nice information ❤❤

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      Thank you so much 🙂

  • @dasharatharamaiahyalala7071
    @dasharatharamaiahyalala7071 หลายเดือนก่อน +3

    Namash Karam SiR very Good ❤❤❤❤❤❤

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      🙏🏻😊🩷

  • @ThamizharasanVelusamy
    @ThamizharasanVelusamy หลายเดือนก่อน +1

    Pavan great job 🎉

  • @user-qe5jz8ug7q
    @user-qe5jz8ug7q หลายเดือนก่อน +3

    Marvelous sirrrr

  • @beeralingappak8863
    @beeralingappak8863 หลายเดือนก่อน +2

    ఆదర్శవాదులకు అభినందనలు.

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      Thank you 🤩

  • @SMunner
    @SMunner หลายเดือนก่อน +4

    ?Super sir ❤❤

  • @chandrapadavala3591
    @chandrapadavala3591 22 วันที่ผ่านมา +1

    Meeku sirasuvanchi namaskarmu cheyuchunnu

  • @YaswanthYaswanth-v3q
    @YaswanthYaswanth-v3q 20 วันที่ผ่านมา

    Super❤❤❤

  • @nirmalaboyilla4331
    @nirmalaboyilla4331 หลายเดือนก่อน +2

    Super sar

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      Thank you 🙏🏻

  • @ravindranathsuragana4924
    @ravindranathsuragana4924 หลายเดือนก่อน +2

    జనాలు ఎవరూ కనబడటంలేదు ? మీరు చేసే యాక్టివిటీస్ కూడ‌ చూపిస్తే బావుండేది .

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +1

      Sure we will and thank you 🙏🏻

  • @user-qe5jz8ug7q
    @user-qe5jz8ug7q หลายเดือนก่อน +2

    55-om NAMASIVAYA

  • @user-qe5jz8ug7q
    @user-qe5jz8ug7q หลายเดือนก่อน +1

    55-om NAMASIVAYA sirrrrrr, SAVE TREES

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      Definitely sir Tq

  • @reddyda
    @reddyda หลายเดือนก่อน +3

    Apart from protecting cows also please protect goats, deer, wild pigs, hyenas, wild dogs, tigers, lions and elephants.

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      Sure sir definitely we will 🩷

  • @user-qe5jz8ug7q
    @user-qe5jz8ug7q หลายเดือนก่อน +2

    55-om namasivaya sirrrr

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      🙏🏻❤️

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 หลายเดือนก่อน +3

    Very true hanstly super stor of the world Hero my dear a Srinuvarao Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉 my dear brother meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉 Aldi bestu super world cotion & here meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹💙💙❤️💙💙🎉🎉💯 year s meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +2

      @@Ramakoteswrarao46 thank u so much

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      @@Ramakoteswrarao46 pls support for this video I want to reach more people

    • @Ramakoteswrarao46
      @Ramakoteswrarao46 หลายเดือนก่อน

      @WanderNestTV welcome to the my dear brother meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏💙💙🌹🌹💙💙❤️❤️ super world cotion my dear brother meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
      My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @suseelamoka2035
    @suseelamoka2035 หลายเดือนก่อน +2

    🙏...జీ. నేను కుండీల్లో వేప, రావి,మర్రి, మారేడు,జమ్మి, ఉసిరి పెంచుకుంటను జీ. ఎవరయినా రావచ్చా జీ. ఫీజు వుందా...వివరాలు పెడితే ఇంక బాగుండేది.🙏
    🙏సర్వే జనా సఖినోభవంతు 🙏

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      Contact below description details

  • @farmermythili
    @farmermythili หลายเดือนก่อน +19

    మానవతా ఆర్గనైజేషన్ వారి contcact నంబర్ ప్లీజ్

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +9

      97045 69932

    • @manavata4847
      @manavata4847 หลายเดือนก่อน

      9966673111 or health@manavata.org

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      th-cam.com/video/1wi8UQ70wfk/w-d-xo.htmlsi=ZkC4SaMfpPgbjblp

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs หลายเดือนก่อน +2

    🙏🏼nice, ice, go(o)d న్యూస్ గాడ్ గిఫ్ట్ your,స్
    వ్యాల్యూ లైఫ్
    టి. గణపతి రెడ్డి
    రైతు గా

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      Thank you 🤩

  • @ap-be4xg
    @ap-be4xg หลายเดือนก่อน +4

    ఆశ్రమం ఎక్కడ ఉంది. చిరునామా, కాంటాక్ట్ నెంబర్ కూడా తెలపండి సార్

    • @manavata4847
      @manavata4847 หลายเดือนก่อน

      maps.app.goo.gl/Nnpqq7vuRjynGNBo7
      Manavata UFH, Natavalli, Kottakota Mandal, Wanaparty dt.

  • @user-qe5jz8ug7q
    @user-qe5jz8ug7q หลายเดือนก่อน +3

    SAVE TREES sirrrr

  • @MurthyMurthy-wb7nx
    @MurthyMurthy-wb7nx หลายเดือนก่อน +2

    J p nagar police station Bangalore India

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 หลายเดือนก่อน +2

    ♥️🙏

  • @EasyLifechannal
    @EasyLifechannal หลายเดือนก่อน +2

    Inthaki pelli chesukunnada ledhaaa?

  • @kanakalingam2399
    @kanakalingam2399 25 วันที่ผ่านมา +1

    🌳🌴🌳🌴🌳🙏🙏🙏🙏🙏

  • @sitaramprasadkoduru231
    @sitaramprasadkoduru231 หลายเดือนก่อน +2

    మీ చిరునామా దయ చేసి పెట్టగలరు

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +2

      Kothapeta nattuvali wanaparthy dist Manavatha Asharam

  • @sairam-uj6sn
    @sairam-uj6sn หลายเดือนก่อน +2

    Anta baga cheparu bro adress kuda chepi unte enka bagundedhi

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +1

      Tnx for ur suggestion definitely i will bro 🩷

  • @DevirajelakshmiLakshmi
    @DevirajelakshmiLakshmi หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      Thank you for your love ❤️

  • @navygameingzone5098
    @navygameingzone5098 หลายเดือนก่อน +2

    అడ్రస్ మరియు ఫోన్ నెంబర్ తెలియచేయండి.... ప్లీజ్

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +1

      Nattuvali near kothakotta wanaparthy district

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +1

      8886272325

  • @yashswamy5833
    @yashswamy5833 12 วันที่ผ่านมา +1

    Sir … Namaskaram I appreciate what you are doing 🙏and thanks that someone chased their dream than just saying it .. I cannot open your webpage can you send me the correct link. I am trying to open it from UK.

    • @WanderNestTV
      @WanderNestTV  12 วันที่ผ่านมา

      @@yashswamy5833 tnx Tq so much

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc หลายเดือนก่อน +2

    What a great work sir,
    Address ?

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +1

      Check description

  • @swastikom5301
    @swastikom5301 หลายเดือนก่อน +2

    చెట్టు, పుట్ట, వాతావరణం, పకృతి, ఇతర ప్రాణుల పట్ల జాలి, పకృతి సమతౌల్యం అన్నదానం అనేది సనాతన ధర్మలో ఉంటుంది. అలాగే మరణం అనేది సహజమైన పక్రియ అని నమ్ముతారు. కానీ అందరుక్రిష్టియానిటి లో చేరుతున్నారు. అందులో జాయిన్ అయిన వారికి మీరు చెప్పేది కామెడీగా ఉంటుంది. వాళ్ళకి చర్చి కి వెళ్లి నాన్-veg ఎప్పుడు తిన్దామాని ఉంటుంది. బాద కలిగితే సామూహికంగా ప్రార్ధనలు చేసి రిలీఫ్ పొందుతారు. లాజిక్ లు ఉండవు. సనతాన ధర్మం ఎంత పాటిస్తే అంత మనస్సుపై, శరీరంపై పట్టు కుదురుతూ ఉంటుంది. అక్కడ అంత emotional blackmailing నడుస్తుంది. ఇలా జరుగుతుందని మతం మారె వ్యక్తీ కి తెలియదు ఎందుకో తెలుసా నాకోసం కష్ట కాలంలో ఒకరు ఆలోచిస్తున్నారు అనే భావన. మార్చే వాళ్ళ ఉద్దేశ్యం తెలుసుకోవవడం ఆ సమయంలో కుదరదు పైగా మొహమాటం. తీరా చేరిన తరువాత వేరే వాడిని చేర్చే వరకు తీట తీరదు. ఎందుకు మనవాళ్ళే ఇలా మారుస్తున్నారు అంటే చర్చి పెట్టుకుంటే కదలకుండా దశమ బాగాల ద్వార డబ్బు సంపాదించ వచ్చు. క్రైస్తవం లోకి వెళ్ళే కొద్ది పిచ్చి ముదురుతుంది డబ్బు అనేదానిపై అవగాహన ఉండదు ఎవరు దాని గురుంచి చెప్పరు. కాబట్టి తన వ్యక్తిగత సంపాదన సంపాదనే ప్రార్ధన ప్రార్ధనే . అదే సనాతనంలో వెళ్ళుతుంటే ధనంపై మొహం తగ్గుతుంది జ్ఞానం పెరుగుతుంది. ఈ కామన్ సెన్స్ లేక చాలామందికి ( ముఖ్యంగా పల్లెటూరి వాళ్ళు, చదువుకొని వాళ్ళు) తెలియక నరకకూపం లో కి పోయి బయటకు రాలేకపోతున్నారు. ఇది అంత ఎందుకు చెపుతున్నాను అంటే మనకి దిని (పకృతి వనం ) కంటే కూడా మతమార్పిడి చాల ప్రమాదకరం. ఎందుకంటే అందులో చేరిన తరువాత పసుపు ఉండదు, ఔషద మొక్కలు ఉండవు ఆఖరికి దేశభక్తి ఉండదు. ఇవే సాతాను గా మారిపోతాయి. ఎంత దారుణమో గ్రహించారా? పరోక్షంగా మీ వనం అనేది ఒక సాతాను కష్టార్జితం అన్నమాట! ఇప్పుడు చెప్పండి నవ్వాలా ఏడవాలా భాద పడాలా?

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      @@swastikom5301 🩷🩷

  • @narasimharaomadala3314
    @narasimharaomadala3314 หลายเดือนก่อน +2

    Samajaanaki kavalisina manishi universil ku chndina vyakthi

  • @GujjulaRaju-mg2nw
    @GujjulaRaju-mg2nw หลายเดือนก่อน +6

    Unnavariki boomi enta unna saripodu dani dabbu kudapettukuntaru unavariki eppudu dabbu dabbu dabbu sachina roju dabbuni mutakattukoni potaremo
    Kanisam undataniki gudise chesukoni tinadaniki charadu boomi kanisam niluvadaniki konchem jagaa kuda leni naku telusu aaa badhaa etuvantidi

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      @@GujjulaRaju-mg2nw mer em chepali anukuta unar andi Mek istam aythy vachayandi 3 times food pedatham polam chusukondi that’s my stamina

    • @GujjulaRaju-mg2nw
      @GujjulaRaju-mg2nw หลายเดือนก่อน +1

      E. Rojullo adukoni tinevaru kuda 10mandiki Annam pedutaru antekani Naku Annam. Dorakadu anikadhu Naku boomi viluva telusukabati annanu. ante kani Naku 3times food dhorakadu anikadu sir
      Sorry

  • @WanderNestTV
    @WanderNestTV  หลายเดือนก่อน +2

    th-cam.com/video/1wi8UQ70wfk/w-d-xo.htmlsi=ZkC4SaMfpPgbjblp
    Please watch this yoga session video ❤

  • @user-qe5jz8ug7q
    @user-qe5jz8ug7q หลายเดือนก่อน +4

    Sirrrr mee number kaavali sirrrrr

  • @ramrodda3887
    @ramrodda3887 หลายเดือนก่อน +7

    వీడియోస్ తీసే వాళ్ళు కనీసం అడ్రెస్ పెట్టె విధంగా తీయాలి

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +2

      Sorry for that nattuvali kothakota near kurnol thank you 🙏🏻

    • @sandeep9526
      @sandeep9526 หลายเดือนก่อน +1

      Ayana village name lolla rayavaram mandel

    • @tansenchowdary8155
      @tansenchowdary8155 หลายเดือนก่อน

      VILLAGE NAME .PHONE NOS ESSARU .

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +1

      @@tansenchowdary8155 kothakota near nattuvali wanaparthy

  • @LovelyBeachHammock-qf6ui
    @LovelyBeachHammock-qf6ui หลายเดือนก่อน +2

    Where is this farm

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      @@LovelyBeachHammock-qf6ui Nattuvali near kothakotta wanaparthy district please visit thank you 🙏🏻

  • @chalumuruvenkatrao8901
    @chalumuruvenkatrao8901 หลายเดือนก่อน +2

    Address pettagalaru

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +1

      Pls check in description

  • @udayabhaskargarikapati3458
    @udayabhaskargarikapati3458 หลายเดือนก่อน +2

    Desha bhakthi ante edi.social meadia lo message lu kadu

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +1

      🩷🩷🩷🩷

  • @savithrimahalipati3313
    @savithrimahalipati3313 หลายเดือนก่อน +2

    Sir address pettamdi sir

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +1

      Check in description

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala736 หลายเดือนก่อน +2

    ఇక్కడ బడి మొదలు పెట్టపోతున్నారు భవిష్య త్లో

  • @nagamallikaannapureddy9099
    @nagamallikaannapureddy9099 หลายเดือนก่อน +3

    Website is not working sir

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +1

      www.manavata.org

  • @DhanushGeddam-e4p
    @DhanushGeddam-e4p 20 วันที่ผ่านมา

    ❤❤❤

  • @user-qe5jz8ug7q
    @user-qe5jz8ug7q หลายเดือนก่อน +2

    Ban plastic sir

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      Definitely y not sir we will soon

  • @orioleprasad
    @orioleprasad 12 วันที่ผ่านมา +1

    location please

    • @WanderNestTV
      @WanderNestTV  12 วันที่ผ่านมา +1

      @@orioleprasad natttuvali near wanaparthy district

  • @valueadded567
    @valueadded567 หลายเดือนก่อน +2

    Aa 60 acrs evaridi andi?

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      @@valueadded567 ours only 😢

    • @valueadded567
      @valueadded567 หลายเดือนก่อน

      ​@@WanderNestTVsrinivas garuu following you from many yrs edivaraku vere daggara unde varu kada. Handicapped children's tho

  • @marrisrinivasarao
    @marrisrinivasarao หลายเดือนก่อน +1

    Place ekkada sir idi

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      Nattuvalli. Near kothakora wanaparthy district

  • @vamshikumarreddym
    @vamshikumarreddym วันที่ผ่านมา +1

    Location ekkada ?

    • @WanderNestTV
      @WanderNestTV  วันที่ผ่านมา

      Nattuvali Manavatha ashram

  • @user-qe5jz8ug7q
    @user-qe5jz8ug7q หลายเดือนก่อน +2

    Mee number kaavali sirrrrrr

  • @SrinivasaraoTankasala-ue1ws
    @SrinivasaraoTankasala-ue1ws 6 วันที่ผ่านมา +1

    Adress sir

    • @WanderNestTV
      @WanderNestTV  6 วันที่ผ่านมา

      @@SrinivasaraoTankasala-ue1ws nattuvali near wanaparthy

  • @k.harshithguptha7155
    @k.harshithguptha7155 28 วันที่ผ่านมา +1

    అడ్రెస్ ఎందుకు చెప్పరు ?

    • @WanderNestTV
      @WanderNestTV  28 วันที่ผ่านมา

      @@k.harshithguptha7155 sorry for that nattuvali near kothakota Wanaparthy district

  • @patnalasitaratnam8875
    @patnalasitaratnam8875 หลายเดือนก่อน +4

    Ph no no

  • @danunjayareddy647
    @danunjayareddy647 9 วันที่ผ่านมา +1

    😂

  • @padmajavenigandla5884
    @padmajavenigandla5884 หลายเดือนก่อน +6

    E̤x̤c̤e̤l̤l̤e̤n̤t̤ W̤o̤r̤k̤.̤

  • @anjanidevi9351
    @anjanidevi9351 หลายเดือนก่อน +5

    Location please
    Contact number ivvandi
    Visit chestaamu

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน +1

      Nattuvali near kurnnool Manavatha ashram

    • @manavata4847
      @manavata4847 หลายเดือนก่อน

      maps.app.goo.gl/Nnpqq7vuRjynGNBo7

  • @ThamizharasanVelusamy
    @ThamizharasanVelusamy หลายเดือนก่อน +1

    Great sir

  • @paparaorali7413
    @paparaorali7413 หลายเดือนก่อน +2

    Really great ❤

    • @WanderNestTV
      @WanderNestTV  หลายเดือนก่อน

      @@paparaorali7413 thank u

  • @user-qe5jz8ug7q
    @user-qe5jz8ug7q หลายเดือนก่อน +2

    55-om namasivaya sirrrr

  • @SrikampanPadhan-zn5zx
    @SrikampanPadhan-zn5zx 10 วันที่ผ่านมา +1

    😂

  • @user-qy3rv7qx9h
    @user-qy3rv7qx9h 10 วันที่ผ่านมา +1

    😂

  • @SrikampanPadhan-zn5zx
    @SrikampanPadhan-zn5zx 10 วันที่ผ่านมา +1

    😂

  • @dhanunjayareddy7599
    @dhanunjayareddy7599 9 วันที่ผ่านมา

    😂

    • @WanderNestTV
      @WanderNestTV  9 วันที่ผ่านมา

      @@dhanunjayareddy7599😂😂🤞🤞