వంగ సాగు బాగుంది || ఏడాది మొత్తం దిగుబడి || Success Story of Brinjal Farming || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ส.ค. 2022
  • #karshakamitra #brinjalfarming #brinjal #youngfarmers #agriculture #vegetables #farming #farmer #farmlife
    వంగ సాగు బాగుంది || ఏడాది మొత్తం దిగుబడి || Success Story of Brinjal Farming || Karshaka Mitra
    కూరగాయల్లో అధిక డిమాండ్ వున్న పంట వంగ. సాధారణంగా వంగ పంటకాలం 6 నెలలు అని చెబుతున్నప్పటికీ మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే సంవత్సరం నుండి సంవత్సరంనర వరకు దిగుబడి తీయవచ్చు. వంగకు ప్రధాన సమస్య అయిన మొవ్వు,కాయతొలుచు పురుగు నివారణ పట్ల సమగ్ర సస్యరక్షణ పద్ధతులతో ముందడుగు వేస్తే ఎకరాకు 100 నుండి 150 టన్నుల వరకు దిగుబడి తీయవచ్చని చెబుతున్నారు యువ రైతు సుభాష్ రెడ్డి.
    గుంటూరు జిల్లా పెదకాకాని మండలం, వెనిగండ్ల గ్రామానికి చెందిన ఈ యువరైతు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా వ్యవసాయంలో రాణిస్తున్నారు. వంగ సాగులో ఈ యువ రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakamitratv
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 83

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 ปีที่แล้ว +8

    సంభాషణ చాలా బావుంది ఈమధ్య ఇంత చక్కని తెలుగు వినలేదు

  • @markondareddy4477
    @markondareddy4477 ปีที่แล้ว +1

    Very good Subash reddy గారు

  • @praveenteju8974
    @praveenteju8974 ปีที่แล้ว +11

    ekkado Udhyogam cheyadam kante sontha urlo undi vyavasayam cheyadam manchidhi that word ❤️❤️

  • @ananthareddybojja7929
    @ananthareddybojja7929 ปีที่แล้ว

    BestCultivation

  • @kirandonagiri8547
    @kirandonagiri8547 ปีที่แล้ว +1

    Nice explain

  • @hidupdindeso
    @hidupdindeso ปีที่แล้ว

    very good 😍😍❤️❤️🇮🇩🇮🇩

  • @saisri7690
    @saisri7690 ปีที่แล้ว

    Good ❤

  • @kurusamtulasi4210
    @kurusamtulasi4210 ปีที่แล้ว +4

    కొమ్మ, కాయ పుచ్ తెగులు కు ఏ మందు వాడాలో చెప్పండి ప్లీజ్

  • @rknews1606
    @rknews1606 ปีที่แล้ว +5

    Good information karshaka Mitra 👍

  • @srinupdtr5869
    @srinupdtr5869 ปีที่แล้ว +2

    మీ వీడియోలు అన్నీ చాలా బాగుంటాయి ఆంజనేయులు మాగంటి గారు

  • @ashokarkanti4727
    @ashokarkanti4727 ปีที่แล้ว +1

    Which month is best to plant

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr ปีที่แล้ว

    Namaste Anjana Saudi Arabia nice video

  • @nagumouni2644
    @nagumouni2644 ปีที่แล้ว +1

    మా ఏలు రు లో కేజీ 4రు

  • @vishwanathp.b6300
    @vishwanathp.b6300 ปีที่แล้ว +4

    Diepel2ml+emactin benzAte 1gram+marshell 2.5ml spraying is best

  • @ramanareddy9457
    @ramanareddy9457 ปีที่แล้ว

    Good information

  • @egandhi8754
    @egandhi8754 ปีที่แล้ว +4

    Support price is very important brother
    All farmers should be very nice
    Video very well

  • @ranisrenu710
    @ranisrenu710 ปีที่แล้ว +1

    Market.akada.sir

  • @eswareswar3262
    @eswareswar3262 ปีที่แล้ว

    Anna a monthlo veyali

  • @sathireddy9669
    @sathireddy9669 ปีที่แล้ว +2

    Good vedeo..very useful to farmers
    Excellent interview..

  • @Drivinglover-sx4mz
    @Drivinglover-sx4mz ปีที่แล้ว +2

    యాంకర్ గారు అడిగిన విధానం బాగుంది అర్ధం అయ్యేలా

  • @rohitgottipati
    @rohitgottipati ปีที่แล้ว +1

    Good information Anjaneyulu garu kudirete ponnu swami gari oils vadina valla Mirchi forming video cheyandi

  • @stk.plantation2912
    @stk.plantation2912 ปีที่แล้ว

    very good

  • @SURYARAMA1986
    @SURYARAMA1986 ปีที่แล้ว +1

    👍👍👍👌👏

  • @pathivadanaidu1514
    @pathivadanaidu1514 ปีที่แล้ว +1

    Sir అన్నే దర్మేంద గారు వీడియో చెయ్యండి

  • @ravindrareddy3080
    @ravindrareddy3080 6 หลายเดือนก่อน

    👏👏👏👏👍👍👍👌👌👌👌👌

  • @swamybaithi8568
    @swamybaithi8568 ปีที่แล้ว

    Vanga Naru yah nursery lo durkuthundi suppandi sir

  • @user-md3js8ty5u
    @user-md3js8ty5u 4 หลายเดือนก่อน

    డ్రిప్ లేకుండా వేయవచ్చా

  • @user-md3js8ty5u
    @user-md3js8ty5u 4 หลายเดือนก่อน

    మొక్కకు మొక్కకు దూరం యంత ఉండాలి

  • @pop23gpr
    @pop23gpr ปีที่แล้ว

    After seeing this, i will stop eating Brinjal.. lot of pesticides usage!!

  • @sncreations3355
    @sncreations3355 ปีที่แล้ว +1

    వంగతోటలో పూత ఎక్కువగా రాలిపోతోంది ఏమి చేయాలో చెప్పండి సార్

    • @kpnaidu9999
      @kpnaidu9999 ปีที่แล้ว +3

      పుల్లటి దేశీ ఆవు మజ్జిగ ద్రావణాన్ని ఎకరాకు 12 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేయాలి . పంట 60వరోజు..

    • @rajukumar-tj8nz
      @rajukumar-tj8nz ปีที่แล้ว

      Planofix spray cheyandi

  • @Vijay_Mohan_Reddy
    @Vijay_Mohan_Reddy ปีที่แล้ว +1

    100 tons, per kg 20 rupees ante. 20L vachaya...nenu nammanu

  • @swamybaithi8568
    @swamybaithi8568 ปีที่แล้ว

    Nirmal verity Naru Kavali

  • @kpnaidu9999
    @kpnaidu9999 ปีที่แล้ว +2

    రెక్కలు పురుగు కు ఆగ్నాస్త్రం.... ఎకరాకు 5 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేయాలి. రాకముందు 10 లీటర్లు నీమాస్త్రం నీటిలో కలిపి నెలకు ఒకసారి పిచికారి చేయాలి.

    • @KarshakaMitra
      @KarshakaMitra  ปีที่แล้ว

      Nice Guidance

    • @mpk9924
      @mpk9924 ปีที่แล้ว

      ఆగ్నాస్త్రం 5 litres enni litres water lo

    • @mpk9924
      @mpk9924 ปีที่แล้ว

      10 లీటర్లు నీమాస్త్రం enni litres water lo kalipi kottali

    • @mpk9924
      @mpk9924 ปีที่แล้ว +1

      @kp naidu memu palekar paddathi patisdamu anukuntunamu. meru chestunara palekar vinadam vankaya thota lo

    • @kpnaidu9999
      @kpnaidu9999 ปีที่แล้ว +1

      @@mpk9924
      నీమాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా పిచికారి చేయాలి. నీటిలో కలపనవసరం లేదని గౌరవ పాలేకర్ ఉవాచ.... ఎకరాకు 200లీటర్లు

  • @LokeshLokesh-bn6hr
    @LokeshLokesh-bn6hr ปีที่แล้ว

    NO...PAK

  • @basvaraju8131
    @basvaraju8131 ปีที่แล้ว +1

    Seed name cheppandi sir

  • @saidammaobulasetty7251
    @saidammaobulasetty7251 ปีที่แล้ว +4

    Seed . కంపెనీ.

  • @naveen1178
    @naveen1178 ปีที่แล้ว +2

    నారు ఎ కంపెనీ

  • @user-md3js8ty5u
    @user-md3js8ty5u 4 หลายเดือนก่อน

    రైతు ఫోన్ no కావాలి

  • @naveen1178
    @naveen1178 ปีที่แล้ว

    సార్ ఫార్మర్ ఫోన్ no కావాలి

  • @nagireddy214
    @nagireddy214 ปีที่แล้ว +4

    Farmer number pettandi

    • @ravienterprises8696
      @ravienterprises8696 ปีที่แล้ว

      Subash reddy

    • @siva9
      @siva9 ปีที่แล้ว

      Phon number pedithey bavuntundi yee raithu daina