Though i am from Karanataka, Kannada industry, we grew up watching all K Vishwanathgaru movies and my grand mother watched Shankarbharnam 9 times and i watched Sagar sangamam 4 times..Such was K Viswanathgaru influence beyond Andhra..He was the true ambassador of Indian music culture RIP Vishwanathgaru
Clutureni chupistuney avasaramaina chota dare steps ela tisukovalisi vastundo ayna movies loney chustam, verymatured thought process vuntadi auna movies lo. 🙏🙏🙏🙏
Though he is the director and the mastermind behind all the great songs and scenes, he still gives the credit to the lyricists, singers and actors. That's what makes him the greatest.
This is a remember interview విశ్వనాధ్ గారు సినిమాలు అన్ని సినిమాల్లో మనశ్శాంతిని నింపేస్తుంది 👌మన సంస్కృతం సాంప్రదాయ పద్ధతులు నిలువుటేట్టు అర్థం అయిన సినిమాలు ది గ్రేట్ అఫ్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు 🙏
కళా తపస్వికి కన్నీటి నీరాజనం..💐💐💐💐💐 తెలుగు సినిమాకు గొప్ప గుర్తింపును,గౌరవాన్ని తీసుకొచ్చిన దిగ్గజ దర్శకులు శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు.! ఏళ్లకు ఏళ్లు గడిచినా.. ఆయన తీసిన ఒక శంకరాభరణం.. ఒక సిరిసిరి మువ్వ.. ఒక సిరివెన్నెల.. ఒక స్వాతిముత్యం.. ఒక శుభసంకల్పం.. సినిమా ఏదైనా అందరి మదిలో చెరగని ముద్ర వేసి.. తర తరాలకు తెలుగు సినిమా అసలు రూపం ఎలా ఉంటుందన్న విషయాన్ని కళాత్మకంగా తెలియజేసిన దిగ్గజ దర్శకులు కళా తపస్వి శ్రీ కె. విశ్వనాథ్ గారు.! ఒక్క మాటలో చెప్పాలంటే క్లాసిక్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కే. విశ్వనాథ్ గారే కలకాలం నిలిచి పోతారు.! 💐💐💐💐🙏🙏🙏🙏
కాశీనాధుని విశ్వనాథ్ గారికి 🙏💐. ఏమి చెప్పగలను, ఏమని పొగడను... మాటలు రావడం లేదు. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే కాదు భారత దేశ చరిత్రలో పేరు సంపాదించుకున్న మహామనిషి శ్రీ కే. విశ్వనాధ్గారు. 1965 లో ఆత్మగౌరవం చిత్రంతో మొదలైంది దర్శకత్వ ప్రతిభ. జీవనజ్యోతి చిత్రం కాలం నుంచి నాకు నా జీవితంలో ఊహ తెలియడం మొదలైంది. ఆ తరువాత శంకరాభరణం (రామాయణం, మహాభారతం,భాగవతం, భారతీయ సంస్కృతి, చరిత్ర, స్వాతంత్య్ర పోరాట యోధుల పుస్తకాలు, తీర్థయాత్రలు) నన్ను పూర్తిగా మార్చేసింది. జీవితంలో మంచి, నైతిక విలువలు, భారతీయ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు, సంగీతం అన్నిటికీ మించి ధర్మం గురించి తెలుసుకున్నాను. ఆయన తీసిన ప్రతి చిత్రంలో ఒక చక్కటి సందేశం విలువలు వుండేవి. ఆ సమయంలో అతనికి ఇతరులకి ఆ దేవుడు జత కలిపాడు. K V మహదేవన్, చంద్రమోహన్, ఏడిద,వేటూరి, S P బాలసుబ్రమణ్యం, ఇళయరాజా, కమల్ హాసన్, సీతారామ శాస్త్రి ఇంకా వాణీ జయరాం అందరికి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. నేను వీరి తరానికి చెందిన వ్యక్తిగా భావించి ఎంతో ఆనందం పొందుతాను. అందరికి వందనాలు🙏.
ఆయన అమరులు మరణం లేదు ఆయన శంకరాభరణం.. అంతే కళాపిపాసి కళాతాపసి సాహితీ సంగీత ప్రియల హృదయ నివాసి తెలుగు చిత్ర సీమ నిలువెత్తు ఆత్మ గౌరవం విలువలే ఆయన వలువలు ఎలుగెత్తు ఆయన సంకల్పాలన్నీ శుభసంకల్పాలు సత్యం శివం సుందరాలే సిరిసిరి మువ్వల శుభోదయాలు సిరివెన్నెలలు సీతామాలక్ష్మి పూజ చేసి ఓ సీత కధ శుభలేఖలు సప్తపదుల సిరిసిరిమువ్వల సప్త స్వరాల శృతిలయల స్వర్ణకమలాలు విరబూయు కావ్య సరస్సుల సాగరసంగమం చేయించిన స్వయంకృషీ వలుడాయన దృశ్యకావ్య శేముషీ దర్శక ఋషి నిలువెత్తు తెలుగుధనం ఇలా ఇలా ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో విశేషాలు విశేషణాలు ఆయన సొంతం ఆయన జీవితం ఆసాతం శాంతం ఇప్పుడు అనంత ప్రశాంతం అంతే... ఓ మహర్షి మీకు మా హృదయాంజలి!🙏🏾🙏🏾🙏🏾🙏🏾
ఏదో మీలాంటి రస హృదయాలను మెప్పించేలా చిన్నగా కవి, రచయితగా కవితాలాపన, రచనలు చేయడం పిల్లలు యువతలో మనం మాతృభాషా సంస్కృతుల పట్ల అభిరుచి కలిగించడం అంతర్జాతీయ స్థాయిలో మా విశ్వ ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలను నిర్వహించడం 🙏🏾🙏🏾🙏🏾
RGV speaking positively about someone? Wow. Never heard before such thing happen as my far as my memory serves. Viswanath garu, may you get the eternal peace🙏
Vishwanath garu legendary person. Andariloki chiranjeevi garu vinayam ga kurchoni , prathi mata ankithabhavamtho mataladaru. Vishwanath garu gurinchi yantha mataladina, yantha cheppina thakkuve avuthundi.
Click below video link... 👇స్వాతిముత్యం" సినిమాని English లో Remake చేసిన సినిమా ఏది? ఈ సినిమా లో కమల్ హాసన్ కొడుకుగా నటించిన పిల్లవాడు ఎవరి మనవడు?"స్వాతికిరణం" సినిమాలో "గంగాధరం"పాత్ర లో నటించిన బాలనటుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు?"స్వాతిముత్యం" లో "అల్లుఅర్జున్" ఎక్కడ కనిపిస్తాడు.. మొదలగు ఎన్నో విషయాలు ఈ వీడియోలో చూపించడం జరిగింది Don't miss..link👇 th-cam.com/video/D3rp0kAWu4U/w-d-xo.html
Rest in Peace Sir . The difference I found from great people against recent success people is that , the greatness and credibility wanted to share with everyone who worked very hard for your success
K.Viswanath garu meeru Telugu Chitra Parisrama ki, Telugu Chitra Prekshulaki dorikinda oka goppa varam andi.. The Greatest Legendary Director ever in Indian Telugu Film Industry👏👏👏👏
శ్రీ విశ్వనాథ గారు అనేక కళా ఖండాలు ప్రజలకు అందించారు అనేది నిర్వవాదాంశం.కానీ సమాజం లోని యువత లో అనవసరమైన ఆలోచనలు రేకెత్తించి సమాజం లోని కొన్ని హితకరమైన కట్టుబాట్లు అధిగమించే విధం గా prochahinche విధంగా వారి అలోచనా పథం లో మార్పు తీసుకొచ్చే సప్తపది, వంశ వృక్షం లాంటి అనవసర కోణాల్ని ఆవిష్కరించారు. ఏ కళాకారుడి కళా రాధన కూడా సమాజ హితాన్ని దృష్టి లో పెట్టుకొని మాత్రమే ఉండాలి. నేను ఆవిష్కరించే ఈ కళ సమాజం లో ఎలాంటి మార్పును ఎలాంటి సంఘ హితమైన మార్పును తెస్తుంది అని ఆలోచించ వలసిన బాధ్యత అతని మీద ఉంటుంది. MF Hussain సరస్వతి దేవి అమ్మవారిని నగ్నం గా చిత్రీకరించి కళా రాథన అన్నారు.ఎంతమంది హిందువులు aamodincha గలిగారు? ఎంతమందికి భార్యలో అమ్మవారు కనిపిస్తుంది? (సప్తపది) వంశ వృక్షం లో ఒక స్త్రీ కి అక్రమ సంబంధం ద్వారా హీరో పుట్టాడు అని చూపించడం అవసరమా? అది స్త్రీ నీ అగౌరవ పరచడం కాదా! వెనకటి సినిమా ల్లో అన్నీ ప్రేమకథలు.కానీ ఏవి కూడా హీరో హీరోయిన్స్ యొక్క సోషల్ స్టేటస్ అనగా కుల మతాల జోలికి వెళ్ళలేదు. అందరూ చక్కగా కలల ప్రపంచం లో విహరించి ఆనందించా ము. అది కేవలం వినోదం గా తీసుకున్నాము. Conflictions contradictions, వాస్తవిక త దూరంగా ఉండే సబ్జెక్ట్ వారు తీసుకోలేదు. కేవలం ప్రేమను హృద్య మ గా పాటల రూపంలో ఆవిష్కరించారు. కాబట్టి నా సారాంశం ఏమిటి అంటే ఏ మనిషి 100%రైట్ అని ఆదర్శ ప్రాయుడు అని చెప్పలేము. వారు చేసిన దానిలో కొన్ని తప్పులు కొన్ని ఒప్పులు ఉంటాయి. ఎవరిని ఆకాశానికి ఎత్తవలసి న పనిలేదు. అధ పాతాళానికి నెట్టకూడ దు. వారి కొన్ని సినిమాల వలన యువత లో అనవసరమైన విపరీత ధోరణులు పెరిగాయి అనేది నిర్వివాదాంశం.
I was so saddened to hear about Dr.Vishwanath's demise during the recent times. It came as a complete shocker, so much so that I just responded by sharing it through whatsapp , without realising that I actually became numb and shocked. I realised how insensitive and mechanistic I have become, that I wasnt taking time to condole the demise of such an artistic gem of Indian cinema. I was like living with the thought that he has crossed the 90 mark na, so he definitely will reach 100 too. So I was least bothered that he was growing old, and therefore his cinemas would no more come, until his era of cinema has finally seen the dust. So, all I can say and hope is that His soul Rests in Peace and as ever be the guide for the telugu film-makers of today, tomorrow and eternity when it comes to the craft of filmmaking. RIP Vishwanath garu. Thank you for strengthening my moral compass during my trying times of childhood and adulthood alike.
త్రివిక్రమ్ నీ హావభావాలు దరిద్రం,ఓ భారతీయ లెజెండ్ ముందు మీరు చేసిన విశ్లేషణ ఇబ్బందిగా ఉంది.పెద్దలకు మీరు విలువ ఇవ్వకపోవడం వల్లే మీస్థాయి పాతాళంలోకి పోయినట్లు గా ఉంది.
You are right ji absolutely, Rgv, Chiranjeevi and Venkatesh well said regarding Sri. K. Vishvanaadh . Kalaakaaruni ki maranam ledu due to no end for any art.
@@sathvik2703 nen surega chepalenu Kani memories gurinchiiii matladetapudu nd goppavallatho matladetapudu vallaki first priority estamu means valla system ni follow avuthamu adhi language, regional, cultural thing yedhi aiena pedhollaki, goppolaki first imp evaliiii bcz valla nunche manam update, upgrade avuthamu… Sry nen wrong aiethe🙂
Film makers know very well that movies are only for entertainment and business. They know people won't change by watching movies. Even if some change, % would be extremely low Yet, they lie that there is message in the movie, many people changed after watching a movie, etc This is where RGV gets better credit over the rest. RGV is more honest than most of the film people
chiranjeevi garu is the varasudu of kalatapaswi becasue is the only person who has immense responsibility of him with out any other approach its been prooved
Trivikram garu....you are only our Industry's last hope (SSR is there but he makes more commercial now). Please retain and pass on our culture to next Gen.
Click below video link... 👇స్వాతిముత్యం" సినిమాని English లో Remake చేసిన సినిమా ఏది? ఈ సినిమా లో కమల్ హాసన్ కొడుకుగా నటించిన పిల్లవాడు ఎవరి మనవడు?"స్వాతికిరణం" సినిమాలో "గంగాధరం"పాత్ర లో నటించిన బాలనటుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు?"స్వాతిముత్యం" లో "అల్లుఅర్జున్" ఎక్కడ కనిపిస్తాడు.. మొదలగు ఎన్నో విషయాలు ఈ వీడియోలో చూపించడం జరిగింది Don't miss..link👇 th-cam.com/video/D3rp0kAWu4U/w-d-xo.html
Telugu movie abhineta Always speaks English in interviews, presentations, speeches even in front of the persons who tried their level best to Revive the rich cultural heritage, Sangeetam, Sahityam, Kala and sapradayam. This is the difference between Chiranjeevi and Venkatesh.
It is his health related issue. This is most common body language. Some people they shake their legs even in sleep also. Trivikram no need to B taught about body languages.
Chiranjeevi gaarini choosi manam yentho thelusukovali. Aayanoka nindu kunda. Sabyatha vinayam peddala patla aayanakunna gouravame chalu ippudunna and rabovu stars la kanna aayana yeppatiki mega Star e
మాయా బజార్ సినిమా పూర్తిగా కల్పితం.అందులో ఎలాంటి పురాణ ఆధారం లేదు.కానీ ఈ నాటికీ ఎంత వినోద భరితం గా ఉంది? వ్యక్తి ఊహా ఎప్పుడూ అవతలి మనిషి కి హితం గా నే ఉండాలి. MF Hussain గారు తన తల్లిని నగ్నం గా చిత్రీకరించి,మాతృత్వం అని శీర్షిక పెట్టీ painting release చెయ్య లేదు?
Nuclear physics gold medalist in andhra university trivikram srinivas did you know that?? Oka comment chese mundu manaki entha telusu anedi chusukovali.
RGV noti nunchi intha manchi matalu vinadam waah the greatness of k.vishwanath gari goppathanam RIP SIR
Om Shanti...!! *
Singer parthasarathi ..woww intha manchi singer ni yenduku veluguloki raanivvaledu woww his voice is same as SPB
😭😭😭😭😭. Omnamahshivaya. RGV గారి కామెంట్స్ శ్రీ. విశ్వనాద్ గారికి నిజమైన నివాళి.
Though i am from Karanataka, Kannada industry, we grew up watching all K Vishwanathgaru movies and my grand mother watched Shankarbharnam 9 times and i watched Sagar sangamam 4 times..Such was K Viswanathgaru influence beyond
Andhra..He was the true ambassador of Indian music culture
RIP Vishwanathgaru
భారతీయ, ప్రత్యేకించి ఆంధ్రుల సంస్కృతి,సంప్రదాయాలను,సామాజిక అO శాలను అద్భుతముగా తెరకెక్కించిన చలనచిత్ర మహర్షికి పాదాభివందనాలు.అశృనయన నివాళులు . ......
*Hindu Culture 🕉️
@@JaiSriRam801 rsqsqaa
Clutureni chupistuney avasaramaina chota dare steps ela tisukovalisi vastundo ayna movies loney chustam, verymatured thought process vuntadi auna movies lo. 🙏🙏🙏🙏
Though he is the director and the mastermind behind all the great songs and scenes, he still gives the credit to the lyricists, singers and actors. That's what makes him the greatest.
This is a remember interview విశ్వనాధ్ గారు సినిమాలు అన్ని సినిమాల్లో మనశ్శాంతిని నింపేస్తుంది 👌మన సంస్కృతం సాంప్రదాయ పద్ధతులు నిలువుటేట్టు అర్థం అయిన సినిమాలు ది గ్రేట్ అఫ్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు 🙏
నిజం గా కామెంట్ చేసేంత నాకు లేదు
ఐనా ఒక అద్బుతం అంటే అంతే
A minute of appreciation to the anchor as well. What a voice! 😇
ఆయన గతం. అయినా భవిష్యత్తులో అలాంటి మహా మనిషిని చూస్తానని అనుకోలేను, ఆయనే మనకు ఆదర్శం🙏🙏🙏
గురువుగారు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి,,
Andarki ani nuvve cheptunava... Nik adarsham ante sal
కళా తపస్వికి కన్నీటి నీరాజనం..💐💐💐💐💐
తెలుగు సినిమాకు గొప్ప గుర్తింపును,గౌరవాన్ని తీసుకొచ్చిన దిగ్గజ దర్శకులు శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు.!
ఏళ్లకు ఏళ్లు గడిచినా.. ఆయన తీసిన ఒక శంకరాభరణం.. ఒక సిరిసిరి మువ్వ.. ఒక సిరివెన్నెల.. ఒక స్వాతిముత్యం.. ఒక శుభసంకల్పం.. సినిమా ఏదైనా అందరి మదిలో చెరగని ముద్ర వేసి.. తర తరాలకు తెలుగు సినిమా అసలు రూపం ఎలా ఉంటుందన్న విషయాన్ని కళాత్మకంగా తెలియజేసిన దిగ్గజ దర్శకులు కళా తపస్వి శ్రీ కె. విశ్వనాథ్ గారు.!
ఒక్క మాటలో చెప్పాలంటే క్లాసిక్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కే. విశ్వనాథ్ గారే కలకాలం నిలిచి పోతారు.!
💐💐💐💐🙏🙏🙏🙏
Excellent sir
👌👌👌👏👏👏🙏🙏🙏💐
కాశీనాధుని విశ్వనాథ్ గారికి 🙏💐. ఏమి చెప్పగలను, ఏమని పొగడను... మాటలు రావడం లేదు. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే కాదు భారత దేశ చరిత్రలో పేరు సంపాదించుకున్న మహామనిషి శ్రీ కే. విశ్వనాధ్గారు. 1965 లో ఆత్మగౌరవం చిత్రంతో మొదలైంది దర్శకత్వ ప్రతిభ. జీవనజ్యోతి చిత్రం కాలం నుంచి నాకు నా జీవితంలో ఊహ తెలియడం మొదలైంది. ఆ తరువాత శంకరాభరణం (రామాయణం, మహాభారతం,భాగవతం, భారతీయ సంస్కృతి, చరిత్ర, స్వాతంత్య్ర పోరాట యోధుల పుస్తకాలు, తీర్థయాత్రలు) నన్ను పూర్తిగా మార్చేసింది. జీవితంలో మంచి, నైతిక విలువలు, భారతీయ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు, సంగీతం అన్నిటికీ మించి ధర్మం గురించి తెలుసుకున్నాను. ఆయన తీసిన ప్రతి చిత్రంలో ఒక చక్కటి సందేశం విలువలు వుండేవి. ఆ సమయంలో అతనికి ఇతరులకి ఆ దేవుడు జత కలిపాడు. K V మహదేవన్, చంద్రమోహన్, ఏడిద,వేటూరి, S P బాలసుబ్రమణ్యం, ఇళయరాజా, కమల్ హాసన్, సీతారామ శాస్త్రి ఇంకా వాణీ జయరాం అందరికి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. నేను వీరి తరానికి చెందిన వ్యక్తిగా భావించి ఎంతో ఆనందం పొందుతాను. అందరికి వందనాలు🙏.
ఆయన అమరులు
మరణం లేదు
ఆయన శంకరాభరణం.. అంతే
కళాపిపాసి కళాతాపసి
సాహితీ సంగీత ప్రియల హృదయ నివాసి
తెలుగు చిత్ర సీమ నిలువెత్తు ఆత్మ గౌరవం
విలువలే ఆయన వలువలు
ఎలుగెత్తు ఆయన సంకల్పాలన్నీ శుభసంకల్పాలు
సత్యం శివం సుందరాలే
సిరిసిరి మువ్వల
శుభోదయాలు
సిరివెన్నెలలు
సీతామాలక్ష్మి పూజ చేసి ఓ సీత కధ శుభలేఖలు
సప్తపదుల సిరిసిరిమువ్వల సప్త స్వరాల శృతిలయల
స్వర్ణకమలాలు విరబూయు కావ్య సరస్సుల
సాగరసంగమం చేయించిన స్వయంకృషీ వలుడాయన
దృశ్యకావ్య శేముషీ
దర్శక ఋషి నిలువెత్తు తెలుగుధనం ఇలా ఇలా ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో విశేషాలు విశేషణాలు ఆయన సొంతం ఆయన జీవితం ఆసాతం శాంతం ఇప్పుడు అనంత ప్రశాంతం అంతే...
ఓ మహర్షి మీకు మా హృదయాంజలి!🙏🏾🙏🏾🙏🏾🙏🏾
🙏🤝👌
👏👏
👏 wow
చాలా బాగుంది మీ కవితా నివాళి, మీరు కవితలు ,కథలు రాస్తారేమో బహుశా 🙏🙏🌹👌
ఏదో మీలాంటి రస హృదయాలను మెప్పించేలా చిన్నగా కవి, రచయితగా కవితాలాపన, రచనలు చేయడం పిల్లలు యువతలో మనం మాతృభాషా సంస్కృతుల పట్ల అభిరుచి కలిగించడం అంతర్జాతీయ స్థాయిలో మా విశ్వ ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలను నిర్వహించడం 🙏🏾🙏🏾🙏🏾
One of the greatest directors in Indian cinema history.
First time I heard RGV taking positive about a director..
మీలో ఇటువంటి మాటలు.. చాలా. గొప్పగా ఉంది...
RGV speaking positively about someone? Wow. Never heard before such thing happen as my far as my memory serves.
Viswanath garu, may you get the eternal peace🙏
Impressed and witneseed with RGV's good words and pure telugu dialogues 😊
Yes , tears rolling with joy. Great ,Great Great director kasinadhuni viswanadhulu vaaru
Mega Star words are so great 🙏
K. Vishwanath Sir 🙏🙏🙏🙏
Vishwanath garu legendary person.
Andariloki chiranjeevi garu vinayam ga kurchoni , prathi mata ankithabhavamtho mataladaru.
Vishwanath garu gurinchi yantha mataladina, yantha cheppina thakkuve avuthundi.
Humble personality with creativity. His films are in social subjects
WONDERFUL RGV GAARU
HATS OFF TO YOU SIR
నిజంగా ఇంటర్యూ చేసిన వారికీ 🙏,.
Click below video link... 👇స్వాతిముత్యం" సినిమాని English లో Remake చేసిన సినిమా ఏది? ఈ సినిమా లో కమల్ హాసన్ కొడుకుగా నటించిన పిల్లవాడు ఎవరి మనవడు?"స్వాతికిరణం" సినిమాలో "గంగాధరం"పాత్ర లో నటించిన బాలనటుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు?"స్వాతిముత్యం" లో "అల్లుఅర్జున్" ఎక్కడ కనిపిస్తాడు.. మొదలగు ఎన్నో విషయాలు ఈ వీడియోలో చూపించడం జరిగింది
Don't miss..link👇
th-cam.com/video/D3rp0kAWu4U/w-d-xo.html
Ayyo assalu venkatesh gariki Telugu rada
Rest in Peace Sir .
The difference I found from great people against recent success people is that , the greatness and credibility wanted to share with everyone who worked very hard for your success
K.Viswanath garu meeru Telugu Chitra Parisrama ki, Telugu Chitra Prekshulaki dorikinda oka goppa varam andi.. The Greatest Legendary Director ever in Indian Telugu Film Industry👏👏👏👏
best discussion from RGV... Very very good analysis Varma garu...thank you.. we are expecting this type of discussions dear Varma garu
Aayana eppudu unwanted discussion cheyaledhu gaa bro , aayana porn gurinchi vivarinchina alane vintu undaali anipisthundhi
@@sathvik2703 🙂
RGV said Reality, migathavaallu..andharu vaari mundu matladinavalle..(కల్పించుకొని మాట్లాడినది)
శ్రీ విశ్వనాథ గారు అనేక కళా ఖండాలు ప్రజలకు అందించారు అనేది నిర్వవాదాంశం.కానీ సమాజం లోని యువత లో అనవసరమైన ఆలోచనలు రేకెత్తించి సమాజం లోని కొన్ని హితకరమైన కట్టుబాట్లు అధిగమించే విధం గా prochahinche విధంగా వారి అలోచనా పథం లో మార్పు తీసుకొచ్చే సప్తపది, వంశ వృక్షం లాంటి అనవసర కోణాల్ని ఆవిష్కరించారు.
ఏ కళాకారుడి కళా రాధన కూడా సమాజ హితాన్ని దృష్టి లో పెట్టుకొని మాత్రమే ఉండాలి.
నేను ఆవిష్కరించే ఈ కళ సమాజం లో ఎలాంటి మార్పును ఎలాంటి సంఘ హితమైన మార్పును తెస్తుంది అని ఆలోచించ వలసిన బాధ్యత అతని మీద ఉంటుంది.
MF Hussain సరస్వతి దేవి అమ్మవారిని నగ్నం గా చిత్రీకరించి కళా రాథన అన్నారు.ఎంతమంది హిందువులు aamodincha గలిగారు?
ఎంతమందికి భార్యలో అమ్మవారు కనిపిస్తుంది? (సప్తపది)
వంశ వృక్షం లో ఒక స్త్రీ కి అక్రమ సంబంధం ద్వారా హీరో పుట్టాడు అని చూపించడం అవసరమా? అది స్త్రీ నీ అగౌరవ పరచడం కాదా!
వెనకటి సినిమా ల్లో అన్నీ ప్రేమకథలు.కానీ ఏవి కూడా హీరో హీరోయిన్స్ యొక్క సోషల్ స్టేటస్ అనగా కుల మతాల జోలికి వెళ్ళలేదు.
అందరూ చక్కగా కలల ప్రపంచం లో విహరించి ఆనందించా ము.
అది కేవలం వినోదం గా తీసుకున్నాము.
Conflictions contradictions, వాస్తవిక త దూరంగా ఉండే సబ్జెక్ట్ వారు తీసుకోలేదు. కేవలం ప్రేమను హృద్య మ గా పాటల రూపంలో ఆవిష్కరించారు.
కాబట్టి నా సారాంశం ఏమిటి అంటే ఏ మనిషి 100%రైట్ అని ఆదర్శ ప్రాయుడు అని చెప్పలేము.
వారు చేసిన దానిలో కొన్ని తప్పులు కొన్ని ఒప్పులు ఉంటాయి.
ఎవరిని ఆకాశానికి ఎత్తవలసి న పనిలేదు.
అధ పాతాళానికి నెట్టకూడ దు.
వారి కొన్ని సినిమాల వలన యువత లో అనవసరమైన విపరీత ధోరణులు పెరిగాయి అనేది నిర్వివాదాంశం.
Video chudakapoyina telustundi. He’s a great director and directed top class movies.
1st time rgv gari ke 👌🙏
I was so saddened to hear about Dr.Vishwanath's demise during the recent times. It came as a complete shocker, so much so that I just responded by sharing it through whatsapp , without realising that I actually became numb and shocked. I realised how insensitive and mechanistic I have become, that I wasnt taking time to condole the demise of such an artistic gem of Indian cinema. I was like living with the thought that he has crossed the 90 mark na, so he definitely will reach 100 too. So I was least bothered that he was growing old, and therefore his cinemas would no more come, until his era of cinema has finally seen the dust. So, all I can say and hope is that His soul Rests in Peace and as ever be the guide for the telugu film-makers of today, tomorrow and eternity when it comes to the craft of filmmaking. RIP Vishwanath garu. Thank you for strengthening my moral compass during my trying times of childhood and adulthood alike.
RGV garu super 6:49 👌🏻
Viswanathgaru good citizen of world.He is immortal.
Edayina oka cinema 10 or 20 y tharuvatha kuda channel marchakunda chudali ani pisthe that is wonderful movie. Ex. Vishwanadhgaru movies RIP
K ವಿಶ್ವನಾಥನ್ ಗಾರು 🙏🙏🙏
త్రివిక్రమ్ నీ హావభావాలు దరిద్రం,ఓ భారతీయ లెజెండ్ ముందు మీరు చేసిన విశ్లేషణ ఇబ్బందిగా ఉంది.పెద్దలకు మీరు విలువ ఇవ్వకపోవడం వల్లే మీస్థాయి పాతాళంలోకి పోయినట్లు గా ఉంది.
చిరంజీవి ఎలా మాట్లాడారు... అతని కాలు ఊపడం
ఒక శకం ముగిసింది,
భరత మాత ముద్దుబిడ్డ, భారత రత్నం దైవ సన్నిధి కి వెళ్లారు.
Super chepparu sir
Liked comments from Chiru and RGV .
RGV gari opinion Naku chala nachindi
Rgv is ans mind blowing greatest speech
goosebumps...tears rolling down with joy,proud and sad feelings
K Vishwanath garu..
Trivikram garu telugu vallu chesukunna adrushtam
Big fan from Karnataka...
Trivikram And Venkatesh shoul learn to sit with seniors and respect.
@@srinivasparnandhi3877
Who is that Venkatesh??
Shankarabaranam 1st vachinappudu chudaledu kani sangitham, sahithyam, songs baganachi chusi chala anandam thrupti kaligindi.
Mr Trivikram should learn manners, sitting postures etc while sharing dias with such legends like Viswanath Garu...
Respect anedi kurchodam lo radu...aa interview motham chuste telstundi trivikram ki enta istamoo
Trivikram garu bagane matladaru kada bro....
Few people d that purposefully to hide their fear/ tension/ to show relaxed face in interviews so that they can talk more clearly and freely
Name of the singer in that clip?
@@VickyVk1 Parthasaradhi garu andi
Ee matalu matladi.., RGV next level loki velladu bro
You are right ji absolutely,
Rgv, Chiranjeevi and Venkatesh well said regarding Sri. K. Vishvanaadh .
Kalaakaaruni ki maranam ledu due to no end for any art.
Wow RGV . Babboi babboi babboi.
Great 👍
Both the bloody governments TS and AP failed to give state honors for k viswanath Gary's final rights.. such a shameful act by govt..
Bcoz he is brahmin. They didn't give him
Thank you very much for your valuable video.🙏🙏🙏🙏🙏
RGV garu Great opinion on viswanadh garu
I do felt that, very sorry guruji I am your big fan both of you
Great Director 🙏
Great people do great things example SRI K VISWANADH GARU
విచిత్రం ఏమిటంటే...రాంగోపాల్ వర్మ..., వేరొకరిని కీర్తించడం ,ఆయన ఆహార్యం ,..నేను తేరుకోలేక పోతున్నాను
First time I'm saw good thing in RGV.
Who is the singer at the start of the video. He is really awesome
Parthasaradhi
He is parthasaradhi, he sang bangaramthechhi song in Chiru’s iddarumitrulu movie
Very well said chiru garu
Yentha difference asalu chiranjivi Garu Max Telugu it’s a emotion 🥰 Venkatesh garu total English it’s a information 😮😢😮😢😢
Nuvvu foreign lo periginaa English lone matladuthav bro
@@sathvik2703 nen surega chepalenu Kani memories gurinchiiii matladetapudu nd goppavallatho matladetapudu vallaki first priority estamu means valla system ni follow avuthamu adhi language, regional, cultural thing yedhi aiena pedhollaki, goppolaki first imp evaliiii bcz valla nunche manam update, upgrade avuthamu…
Sry nen wrong aiethe🙂
రాము..ఫార్మల్ షర్ట్ వేసుకోవటం మొదటిసారి చూస్తున్న....😄
Padhabhivandhanalu Mahanubhavudiki K Viswanadha gariki !
RAMU YENTI NIJAM GA AHARYAM LO VACHAKAM LO RAMUDILA UNNADU EEE VIDEO LO WOW RGV GREAT
Unfortunately, KV గారి లాంటి మహానుభావుడు అంతిమ యాత్రలో ఒక్క మనిషి కనిపించ లేదు, కార్లు మాత్రమే కనిపించాయి రోడ్డు మీద. సిగ్గుచేటు
Great Sir 👍👍
Film makers know very well that movies are only for entertainment and business. They know people won't change by watching movies. Even if some change, % would be extremely low
Yet, they lie that there is message in the movie, many people changed after watching a movie, etc
This is where RGV gets better credit over the rest. RGV is more honest than most of the film people
chiranjeevi garu is the varasudu of kalatapaswi becasue is the only person who has immense responsibility of him with out any other approach its been prooved
Super guruvugariki namaste please
Kasi viswanadhudu kasi viswanadhula padala daggariki cheraru 🕉 Shanthi 🕉 Namaha Sivayaha🙏
Om Namah Shivaya 🙏🕉️
ఓం నమః శివాయ గురవే సర్వ లోకానాం
Yes…goosebumps
Trivikram garu....you are only our Industry's last hope (SSR is there but he makes more commercial now).
Please retain and pass on our culture to next Gen.
Balayya Babu gari video vunte inkaa bagundedi
Trivikram episode ends @06:45
Click below video link... 👇స్వాతిముత్యం" సినిమాని English లో Remake చేసిన సినిమా ఏది? ఈ సినిమా లో కమల్ హాసన్ కొడుకుగా నటించిన పిల్లవాడు ఎవరి మనవడు?"స్వాతికిరణం" సినిమాలో "గంగాధరం"పాత్ర లో నటించిన బాలనటుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు?"స్వాతిముత్యం" లో "అల్లుఅర్జున్" ఎక్కడ కనిపిస్తాడు.. మొదలగు ఎన్నో విషయాలు ఈ వీడియోలో చూపించడం జరిగింది
Don't miss..link👇
th-cam.com/video/D3rp0kAWu4U/w-d-xo.html
🤣🤣🤣
Jai chiranjiva jai visawanadh gaaru
Telugu movie abhineta
Always speaks English in interviews, presentations, speeches even in front of the persons who tried their level best to Revive the rich cultural heritage, Sangeetam, Sahityam, Kala and sapradayam.
This is the difference between Chiranjeevi and Venkatesh.
త్రివిక్రం గారు కాలు ఊపుకుంటూ అంత నిర్లక్ష్యం. చిరు గారు ఎలా వున్నారు అతనిముందు. బహుశా అటువంటి దర్శకులు లేరు. రారు. తెలుగు జాతి గర్వపడాలి.
Yavuru ki EMI kavolo avi vethukutharu nijaga
It is his health related issue. This is most common body language. Some people they shake their legs even in sleep also. Trivikram no need to B taught about body languages.
Chiranjeevi gaarini choosi manam yentho thelusukovali. Aayanoka nindu kunda. Sabyatha vinayam peddala patla aayanakunna gouravame chalu ippudunna and rabovu stars la kanna aayana yeppatiki mega Star e
ఆయనకి కూడా సంస్కారం నేర్పుతున్నారా మీరు 😁😁🙏
Anchor పేరు పార్ధు.. మంచి singer. పాడుతా తీయగా.. Product... విశ్వనాధ్ గారింట్లో అనుకుంటా త్రివిక్రమ్ casual talk.. పైగా చుట్టరికం ఉందేమో.... అందుకే relaxed గా..
అనుకుంటా..
RGV SAID IN A GREAT WAY
Dailagu super from rgv
RGV testimony best....em analysis.
మాయా బజార్ సినిమా పూర్తిగా కల్పితం.అందులో ఎలాంటి పురాణ ఆధారం లేదు.కానీ ఈ నాటికీ ఎంత వినోద భరితం గా ఉంది? వ్యక్తి ఊహా ఎప్పుడూ అవతలి మనిషి కి హితం గా నే ఉండాలి.
MF Hussain గారు తన తల్లిని నగ్నం గా చిత్రీకరించి,మాతృత్వం అని శీర్షిక పెట్టీ painting release చెయ్య లేదు?
Singer 👌👌
Super
RGV also influenced…RIP Vishwanatham garu
Whats the name of the singer in the first clip??
Cinema industry lo puneet & Balu& k viswanath garu chani poyinappudu matrame naku edupu vachindhi
puneet gadu oka drug dealer..edavatam enduku
Rip sir viswanaadh garu
*Om Shanti
👌🏾👌🏾👌🏾👌🏻👌🏻👌🏻👌🏻👌🏿👌🏿👌🏿👌🏼👌🏼👌🏼👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏼👌🏼👌🏼👌🏿👌🏿👌🏾👌🏾👌🏻👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏👏👏👏👏👏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏👏👏👏👏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗👌🏻👌🏻🤗🤗👌🏻🤗👌🏻🤗🤗🤗🤗🤗🤗🤗🤗
ముగ్గురు బ్రాహ్మణులే ఒక్కల్ని ఒక్కరు మెచ్చుకుంటారు...
ಒಂದು ಸ್ವಾತಿಮುತ್ತು ಸಾಗರಸಂಗಮದಲ್ಲಿ ಸೇರಿ ಚಿರಸ್ಥಾಯಿಯಾಗಿ ಉಳಿದಿದೆ
directors lo dvudu chudante vishwanth garu mana hrudayalo eppatiki untadu
E video ki enni likes ichinaa thakkuvey..
Om Shanthi 🙏
trivikram very handsome man
👏👏👏
Ee gayakudu ki manchi avakasalu ravali
K is 🎨 art in Genuine history and Thanksgiving in 🌎
Visvanath గారు మీరు లేరు మరి ఎటువంటి సినిమాలు ఎవరు తీస్తారు
Trivikram gaaridhi sollu.. viswanath gaaridhi generosity ❤
Really ?
@@ravichandran4 ofcourse
Agree
Nuclear physics gold medalist in andhra university trivikram srinivas did you know that?? Oka comment chese mundu manaki entha telusu anedi chusukovali.
Trivikram enti sir… trivikram garu anandi..
🙏🙏🙏