బైబిల్లో బొక్కలు | Part 1 | మానవుని మంచి ఎవరు కోరుకున్నారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • బైబిల్లో బొక్కలు | Part 1 | మానవుని మంచి ఎవరు కోరుకున్నారు ‪@ex-secularsanatani‬ ‪@Dharmamargam‬
    ధర్మ మార్గం డా.భాస్కర రాజుగారి నుండి వచ్చిన, వస్తున్న పుస్తకాలను కొని చదవండి.
    1. సనాతన ధర్మంలో చిక్కు ముడులు లేవు. వెల 600/-including postage. Trending New Book
    2. సంపూర్ణ ఋగ్వేద అనువాదం, 3000 పేజిలు, 5 సంపుటములు. ఇప్పుడే ఆర్డర్ చేయండి. వెల 5000/-including postage.
    3. నూతన గ్రంధం "సత్య సువార్త". వెల Rs.130/-including postage.
    4. క్రైస్తవంలో వీడని చిక్కు ముడులు వెల Rs.400/-including postage
    5. పుస్తకాలు 3 మరియు 4 కలిపి కొంటే కేవలం Rs.500/-including postage.
    6. పుస్తకాలు 1, 3 మరియు 4 కలిపి కొంటే కేవలం Rs.1000/-including postage.
    Dharma Margam Seva Trust, Kotak Mahendra Bank, A.S.Rao Nagar Branch, Account No. 3045253776, IFSC Code KKBK0000565, Swift Code KKBKINBB.
    Google Pay, Phone Pay, WhatsApp Pay & Pay TM-9000274345.
    పుస్తకాలు కొనడానికి వాట్సాప్ నెంబరు 9000274345 కి మెసేజు పంపండి. మరిన్ని వివరాలకు మేయిల్ పంపండి. Email-vbraju66@gmail.com
    #Dharmamargam #ధర్మమార్గం #Bhaskar_Raju #Vedas #Upanishads #Purana #Ramayana #Mahabharata #Bible #Christianity #Evangelism #Quran #Islam #Communism #Indian_History #World_History
    You can join our Dharmamargam Telegram group through this link-t.me/joinchat/....
    Under section 107 of Copyrights Act, 1976, the fair use of a copyrighted work is not copyright infringement, even if such use technically violates section 106. While fair use explicitly applies to use of copyrighted work for criticism, news reporting, teaching, scholarship, or research purposes, the defense is not limited to these areas.
    Facebook- / vbraju66
    Koo-www.kooapp.com....
    Instagram- / dharmamarga. .
    ధర్మానికి మతానికి ఉన్న తేడా ఏమిటి? ధర్మంలో ఉన్న నిజమెంత? మతాలలో ఉన్న నిజమెంత? నిత్యమైనది, సత్యమైనది, సనాతమైనది ఏమిటి? ప్రపంచానికి ధర్మం వలన మంచి జరిగిందా, లేక మతాల వలన మంచి జరిగిందా?
    సనాతన ధర్మానికి, పాశండ మతాలకి ఉన్న పోలికలు ఏమిటి? వాటి మధ్యన ఉన్నతేడాలు ఏమిటి? అన్ని మతాలు చెప్పేది ఎకటేనా? సనాతల ధర్మం చెప్పినదే పాశండ మతాలు చెబుతున్నాయా? అన్ని చెప్పేది ఒక్కటే అయితే మతం మారడం ఎందుకూ?
    సనాతన ధర్మం, మతాలు, రాజకియాలు, దేశం వీటి అన్నింటి పైన వివరణ కోసం ఈ ఛానల్ ను తప్పని సరిగా చూడండి. మీకు సందేహాలు ఉంటే క్రింది ఈమేల్ కు మీ సందేహాలను పంపండి.
    Please call me on my mobile if it is necessary only. Understand that people like me are very busy with professional work. More so, I have very little time left to read books, study and prepare material for you. I also need that to shoot, edit and upload videos. Therefore, I have very little time left. My time is precious. I can't answer and clarify individual questions. If urgent call me after 9 pm, and try to limit your call to 10 minutes only.
    You can donate to help our channel to grow and bring out videos with good content to fight religious conversion mafia.
    Google Pay, Phone Pay & Paytm-8886095092.
    Paypal Link-paypal.me/dharmamargam
    డా.భాస్కర్ రాజు.

ความคิดเห็น • 68

  • @bandisrinivas720
    @bandisrinivas720 2 ปีที่แล้ว +2

    very good ,super analisis

  • @kilarusuneel34
    @kilarusuneel34 2 ปีที่แล้ว +3

    Guruvugaru namaste

  • @krajukraju1570
    @krajukraju1570 2 ปีที่แล้ว +6

    జై శ్రీరామ్ భరత్ మాతాకీ జై

  • @SudhakarSudhakar-pr6yq
    @SudhakarSudhakar-pr6yq 2 ปีที่แล้ว +12

    ఉన్నదే ముగ్గురు. యొహొవా,ఆదాము,అవ్వ అసలు తోటకు కాపరిగా ఉంచవలసిన అవసరం ఏమొచ్చింది???ఇంత సువిశాలమైన భూమి ఆ ముగ్గురికి సరిపోలేదా???ఆ రోజు ముగ్గురికి సరిపోని భూమి ఈ రోజు ఇన్ని కోట్లమందికి ఎలా సరిపోతుంది??!!!😂😭😝😁😛

    • @koushikreddyramasahayam6250
      @koushikreddyramasahayam6250 2 ปีที่แล้ว +2

      Good question 👍🏿

    • @rajasekhar8383
      @rajasekhar8383 2 ปีที่แล้ว

      మీకు వీలైతే మరోసారి బైబిల్ చదవండి,ఏదేను వనానికి యెహోవా ఎవర్నీ కాపలా పెట్టలేదు, హాయిగా బ్రతకమని ఆదాము అవ్వకి ఆ వనం అప్పగించాడు, అంతే యేహోవా వారితో ఉండలేదు

  • @chowkalarajeswarrao9132
    @chowkalarajeswarrao9132 2 ปีที่แล้ว +7

    పాము అవ్వతో మాట్లాడినడా ?
    సాధ్యమా ? పాము & సాతాను ఒక్కడేనా ?
    అవ్వతో పాము ఏ భాషలో మాట్లాడి నాడు ?
    యెహోవా జ్ఞాన ఫలం తినగానే చచ్చేదారు అన్నాడు కదా!ఎందుకు చావలేదు ?
    యెహోవా కు పవర్ లేదా ?పైగా వాలాకి తోలు చొక్కాలు కుట్టించాడా ? ఏ దోను తోట ఎక్కడ ఉన్నది ? వారికి జ్ఞానం లేకుండా భూమిని ఎలా నింపేదరు ?

  • @geethikareddy6387
    @geethikareddy6387 2 ปีที่แล้ว +4

    Very good subject

  • @balajipeddiboyina2841
    @balajipeddiboyina2841 2 ปีที่แล้ว +1

    నగ్నంగా బ్రతకమని చెప్పిన బైబెల్ దేవుడిని కాదని సైతాన్ యిచ్చిన జ్ఞానంతో వర్థిల్లుతున్న జాతి అని నిరూపించారు సర్ గుడ్

    • @rajasekhar8383
      @rajasekhar8383 2 ปีที่แล้ว

      బైబిల్ గురించి తెలుసుకొని మాట్లాడండి, నగ్నంగా బ్రతకమని బైబిలే కాదు, ఏమత గ్రంధం కూడా చెప్పలేదు, ఊరికే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడ వద్దు,ఐతే బైబిల్ చదివే ప్రపంచ దేశాలవాళ్ళకి ఆమాత్రం బుద్దీ జ్ఞానం లేకనే క్రైస్తవ మతం స్వీకరించారనా మీ ఉద్దేశం? ఐనా మనల్ని మించిన యదవలు ఎక్కడా ఉండరు సార్

  • @balajipeddiboyina2841
    @balajipeddiboyina2841 2 ปีที่แล้ว +1

    టైటిల్ బాగుంది సర్

  • @BUNNY_AMMULU
    @BUNNY_AMMULU 2 ปีที่แล้ว +2

    సూపర్ విశ్లేషణ 🙏🙏🙏

  • @SudhakarSudhakar-pr6yq
    @SudhakarSudhakar-pr6yq 2 ปีที่แล้ว +8

    ఒక పాముకి ఇచ్చిన ఙ్ఞానాన్ని మనుషులకు ఇవ్వలేకపోయాడా??ఇంత నమ్మకం,దయాగుణం,ప్రేమ ,గౌరవం బైబిల్ దేవునికే సాధ్యం.😁😁😛😛😝

  • @veerababuakkireddy544
    @veerababuakkireddy544 2 ปีที่แล้ว +1

    Very good subject sir 🙏🙏🙏🙏🙏

  • @pchalapathi1428
    @pchalapathi1428 2 ปีที่แล้ว +2

    Content super sir

  • @thunrou
    @thunrou 2 ปีที่แล้ว +3

    Chala manchidi sir

  • @jayahohindu
    @jayahohindu 2 ปีที่แล้ว +4

    సైతాన్ ఇస్ హీరో ఇన్ ది బైబిల్. ##సైతాను మహారాజ్ కీ జై##

    • @rajasekhar8383
      @rajasekhar8383 2 ปีที่แล้ว

      సైతాన్ బైబిల్ ల్లోనే కాదు భారత దేశంలోను హీరోనే, అందుకే ఈ దేశాన్ని పాలిస్తున్నాడు

  • @mudurujayaram7003
    @mudurujayaram7003 2 ปีที่แล้ว +3

    Jai Sree ram 🚩 🙏 Jai sanathana dharma Bharath maatha ki Jai 🙏

  • @sailajarani7765
    @sailajarani7765 2 ปีที่แล้ว +5

    జై సాతాను 🚩

    • @rajasekhar8383
      @rajasekhar8383 2 ปีที่แล้ว

      మీరలా అనడంలో వింతేవీ లేదు మీరు ఆసంతతి వారేగా

    • @RaghavaSena
      @RaghavaSena 8 หลายเดือนก่อน

      ​@@rajasekhar8383 😂 జ్ఞానం ఇచ్చే ఫలం ని తినవద్దు అనే వాడు సాతాను. మేము సాతాను సంతానం కాదు

  • @vickrampr
    @vickrampr 2 ปีที่แล้ว +4

    Saitan maharaj ki Jai

  • @jayaramraniradha1222
    @jayaramraniradha1222 2 ปีที่แล้ว

    జై శ్రీ రామ్

  • @sureshreddy5709
    @sureshreddy5709 2 ปีที่แล้ว +1

    Jai sri ram🏹....🙏bharat matha ki jai..🙏

  • @brahmesha5292
    @brahmesha5292 2 ปีที่แล้ว +2

    Jai sanatana hindu 🕉

  • @busasampath6614
    @busasampath6614 2 ปีที่แล้ว +1

    We love sir

  • @sailajaraniveera8667
    @sailajaraniveera8667 2 ปีที่แล้ว +2

    Sir Allah Yehova okkarena? Pls meeru oka video cheyyagalaru

  • @ramramesh8830
    @ramramesh8830 2 ปีที่แล้ว

    Jai sree ram

  • @శ్రీరామభక్త
    @శ్రీరామభక్త 2 ปีที่แล้ว +7

    జై శ్రీరామ్, జై హింద్, భారత మాతకు జై

  • @ksunitha6079
    @ksunitha6079 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sivasankarababughanta6842
    @sivasankarababughanta6842 2 ปีที่แล้ว +2

    డాక్టర్ గారు voice చాలా low గా ఉందండి... దయచేసి గమనించగలరు. Next వీడియోస్ నుంచి సరిచేయగలరు... తరువాత వీడియో నీడివి 30 నిముషాలు లోపు ఉండేటట్లు చుడండి...

  • @SunilKumarTelugu
    @SunilKumarTelugu 2 ปีที่แล้ว +1

    sadu sadu👌

  • @absasthry9640
    @absasthry9640 2 ปีที่แล้ว +2

    Spiritual truths Telugu anevadu tayaruayyadu meeru vadisangathi sudandi

    • @d.nagendrad.nagendra1006
      @d.nagendrad.nagendra1006 2 ปีที่แล้ว +1

      Your Karect.sir jai.satan

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 ปีที่แล้ว

      if you want you can verify english bible( international standard english version)
      what bhaskaa raju garu said is correct.
      మీకు కావాలంటే మీరు ఇంగ్లీష్ బైబిల్ (అంతర్జాతీయ ప్రామాణిక ఆంగ్ల వెర్షన్) ధృవీకరించవచ్చు
      భాస్కరాజు గారు చెప్పింది కరెక్ట్

  • @jayahohindu
    @jayahohindu 2 ปีที่แล้ว +3

    యెహోవా వాయురిస్ట్ 🤣🤣🤣🤣🤣

  • @AmruthaSiddhi
    @AmruthaSiddhi 2 ปีที่แล้ว +2

    Oh my Jesus.. Why did you do like this??? Any way saitan is gr8

  • @Babuu232
    @Babuu232 2 ปีที่แล้ว

    ఓం నమః శివాయ🙏🙏

  • @ramavsn4538
    @ramavsn4538 ปีที่แล้ว

    ఈ యెహోవా యే కలి పురుషుడు👹

  • @lookatjesusrakshanababu2152
    @lookatjesusrakshanababu2152 2 ปีที่แล้ว +4

    అధర్మ భాస్కర్ రాజు పేరు ఎవరు పెట్టినారో కరక్ట్ గా పెట్టినారు అబద్దాలకు వక్రభాషకు పెట్టింది పేరు వీడే సాతాను సోదరుడు ఇతని మైండ్ దొబ్బింది ఇతని యర్రగడ్డ ఆస్పత్రిలో చేర్చండి,

    • @rajasekhar8383
      @rajasekhar8383 2 ปีที่แล้ว

      సైతాను సోదరుడు కాదు సార్ అసలైన పెద్ద సైతాను ఈయనే

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 ปีที่แล้ว

      the standard international english version of bible also says what Dr.raju garu said. So it is correct. you please verify, else i will give the english verses of bible
      స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ వెర్షన్ బైబిల్ కూడా డా.రాజు గారు చెప్పినట్లే చెబుతుంది. కనుక ఇది సరైనది. మీరు దయచేసి ధృవీకరించండి, లేకపోతే నేను బైబిల్ యొక్క ఆంగ్ల పద్యాలను ఇస్తాను

  • @Bro.Ashish5239
    @Bro.Ashish5239 2 ปีที่แล้ว +2

    Doctor garu
    Eden ane Garden Yenduku Kaya mani cheppedu ante Appudu Padipoyena dootalu bhumi meeda Unnaru Varu vachi A totanu padacheyakunda kavalin kayun mani cheppedu
    Manchi cheddal phalamu tinaka mundu Manavulu kuda Mahima sareeramulato Edi manchi Edi vhedu
    Ani teliyaka Unnaru Yeppudyre Satanu mata vini phalamu tinnaro Appudo Manavuni Edi cheya vachu Edi cheya kudadu Adi E rojuna Meeru Nenu phalana karyamu Manchidi phalana karyamu Chedda Dani Yelagu Cheppu chunnamu ante
    Bible nu batti kada Oka rakamuga Bible lo ni Satyamu Cheppu chunnaru kani Apardhamu chesikonu chunnaru Elaga manchib Mari chedu telipe pustakamu yedyna Unnada You are educated person
    but you are unable to understand the truth

  • @krishnaveni8161
    @krishnaveni8161 ปีที่แล้ว

    అందుకే బోకు బైబిల్ అంటారు మేధావులు 😅😅

  • @Bro.Ashish5239
    @Bro.Ashish5239 2 ปีที่แล้ว

    Meeru Doctor Ani Cheppu konu chunnaru Ne nu professor ga Javabu echi Chunnanu
    Manavudu Devuni Swarupame kani Modata Matti nundi Manavuni tayari chese du Adikandamulu 3 lo
    Adamu tappu Chesina karanamu cheta na karanamu cheste Devudu
    Neevu mannu gane maripotavu annadu Andukane Manavudu Chanipoye Mattilo kalasoipovu chunnadu
    2 Sree ganu purushini ganu Srushtinchedu Andukane E roju Bhoomi meeda Stree Ourushulunnaru Edi kuda reliyaka pote Yelagu Doctor garu Ayena Devuni prasinche sakti manakunnada Mee ku Nidra Yelagu vastunnado cheppa galava

    • @tkr367
      @tkr367 2 ปีที่แล้ว +1

      యెహోవా సర్వశక్తిమంతుడు కాడు .!కనుక్కొనే ఆయన సృష్టి పధకము పెద్ద అపగథం అయిపోయింది. ఆ సంగతి ఆయనే గుర్తించాడు . యెహోవా సృజించిన నరుడు చెడ్డవాడై పోయాడని, తెలుసుకుని, కసితో నరుణ్ణే కాక .. మిగతా జీవకోటిని కూడా కొట్టివేయునించాడు.
      యెహోవా నిజంగా సర్వజ్ఞుడు అయితే.. దేవునికి సంబంధించిన సాహిత్యంలో అపగథాలు ఉండకూడదు.

    • @tkr367
      @tkr367 2 ปีที่แล้ว

      ఆరువేల సంవత్సరాల ముందు మానవులు లేరా....??
      నీ యెహోవా గాడు ఆదాముకి ముక్కులో గాలి ఊది 6000 సంవత్సరాల అయింది కదా....???
      మరి అంతకుముందు ఉన్న మానవజాతి నీ ఎవరు పుట్టించారు

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 2 ปีที่แล้ว

      మీరు మాట్లాడే మాటలకి అర్థం ఏమిటి చెప్పండి
      మనిషికి చావు పుట్టుకలు లేకుండా వుండాలి అని దేవుడు అనుకున్నాడు అని అంటారు కదా ఆలా అయితే ఈ భూమి మీద జాగ సరిపోయేది కాదు కదా
      సోది చెప్పి ఇంకా జనాలని ఎందుకీ మోసం చేస్తున్నారు

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 ปีที่แล้ว

      Mr.Ahirvad! the standard international english version of bible also says what Dr.raju garu said. So it is correct. you please verify, else i will give the english verses of bible.
      స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ వెర్షన్ బైబిల్ కూడా డా.రాజు గారు చెప్పినట్లే చెబుతుంది. కనుక ఇది సరైనది. మీరు దయచేసి ధృవీకరించండి, లేకపోతే నేను బైబిల్ యొక్క ఆంగ్ల పద్యాలను ఇస్తాను

  • @svrathnamsv282
    @svrathnamsv282 2 ปีที่แล้ว +3

    అరే నీవు సైతాను పుత్రుడివిరా అందుకే అలా అంటున్నావు.

    • @jayahohindu
      @jayahohindu 2 ปีที่แล้ว

      అరె నీవు పాపివిరా ఖచ్చితంగా నరకానికి పోతావు

    • @jaganveena3678
      @jaganveena3678 2 ปีที่แล้ว +1

      ami anlo meeru cheppandi sir .bible lo unnava leva

  • @Bro.Ashish5239
    @Bro.Ashish5239 2 ปีที่แล้ว

    Sodarulara E pedda mani shi Satan hero antunnaru Devudi vilan antunnadu Bible lo SatanuDevudu putinchedu Ani Unnadi Srustinche vadu Lekapote Satan Yelagu vastadu
    E pedda manishi di Gnanama leka agnanama Meere tilisikonandi
    Taruvata Devudu sapinchina karanamu cheta Anni jantuvulaku kallu untunnavi Kani Sarpamuku kallu Levu EDI Bible Satyamu kada
    Prapanchamulo amodata Rytu Adamu ayena karanamu chete E Nadu Andaru polalu panta pandistunnaru Edi saryamunkada
    Stree Prasava Vedana Mana Andariki Telisina bidhayame
    Kanuka aye granfhamulalo vraya Leni styamulu Bible lo unna Vani Eyana Cheppu chunnadu MPapamu Arddhamu chesikonu Tuli porabadu chunnadu

    • @tkr367
      @tkr367 2 ปีที่แล้ว

      అస్సలు దేవుడు చెడును ఎందుకు సృజించాలి..?? మంచిని సృజించలేక చెడును కూడా సృజించాడా..??
      లేక మంచి నీ యెహోవా సృజిస్తే ... చెడు సాతాను సృజించాడా..??
      మంచి కన్నా చెడు అధికంగా ఉంది కనుక యెహోవా కన్నా సాతాను బలవంతుడా ..?? మరి ఎలా వచ్చాడు లోకంలోకి సైతాను..?? యెహోవా యె సృజించాడా.?
      లేక సాతాను స్వయంభువా...??
      సాతాను స్వయంభువై దేవుడు సృజించే మంచి ని మించిన చెడును సృజిస్తుంటే ... ఇక దేవుడు (యెహోవా) సర్వశక్తిమంతుడు ఎలా అవుతాడు....??

    • @Bro.Ashish5239
      @Bro.Ashish5239 2 ปีที่แล้ว

      @@tkr367
      Deva nannu Yenduku Srushtinchevu Ani prasninchuko
      Manchi chedu teliyakapote Ramayanamu Yenduku Jarigedi Bharamu Yenduku Jarigedi
      Devuni Namma kalugite Nammu leka pote Balavantamu ledu Sodara

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 2 ปีที่แล้ว

      @@Bro.Ashish5239 ఇంకా ఇలా సోది ఎన్ని రోజులు ఎన్ని సార్లు చెపుతారు బాబు దానిలో లేని విషయాలు చాలా ఈ భూమి మీద జరిగినాయి జరుగుతున్నాయి
      గ్రహాలు గురించి లేదు పౌర్ణమి అమావాస్య గ్రహణాలు గురించి లేదు
      కేవలం ఈ భూమి మీద కనపడే లక్షణాలు ఆ పుస్తకము లో కనిపిస్తాయి తప్ప కంటికి కనపడకుండా వున్న విషయాలు ఏమి వున్నాయి చెప్పండి.
      వాడు సృష్టి చేసే ముందే చెడు సృష్టి చేశాడా
      భాగవతం చదువు చెడు మంచి పనులు ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి అని వివరం గా వుంది
      సత్య యుగము లో ఈ భూమి మీద ఈ లోకం లో అసలు చెడు లేదు అందరూ మంచి వారే నారాయణ స్వరూపం తో వుండే వాళ్ళు.
      అక్కడ ఆ కాలం లో. అధర్మం అనేది వేరే లోకం లో వుండేది
      త్రేతా యుగం లో ధర్మం మూడు పాదలా మీద ఉన్నది కనుక అప్పుడు అధర్మం అనేది వేరే దేశం లో వుండేది అందుకే అక్కడ యుద్ధం రెండు దేశాల మధ్య జరిగింది లేదా రెండు రాజ్యాలు
      ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాలు మీద వుంది అందుకే ఒకే దేశం లో ఒకే ఇంటిలో గొడవలు జరిగాయి
      కలియుగం లో ధర్మం 1 పాదం మీద వుంది అందుకే అధర్మం అనేది మనలో ప్రతి ఒక్కరిలో ఉంది వారి వారి జీవిత అలవాటు పద్దతి కర్మ ల ద్వారా ఆ పాపం ప్రభావం తక్కువ వుంటుంది
      మీ పుస్తకం లో కూడా యుగ పురుషుడు అని రాశారు కానీ ఏ యుగం ఏమీట్ అనే విషయాలు వున్నాయా
      హిందూ ధర్మం లో వున్న గ్రంధాలు అన్ని కూడా ఈ యుగం కి సంబంధించినవి కావు. యుగ ధర్మం ఆధారం గా రాసిన గ్రంధాలు వున్నాయి వాటిలో మంచి ఏమిటి చెడు అలవాట్లు ఏమిటి అనేది మనం తెల్సుకుని ఆచర వ్యవహారం చేయాలి

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 2 ปีที่แล้ว

      @@Bro.Ashish5239 దేవుడు ఇద్దరినీ సృష్టి చేసి వారీ కి జ్ఞానం ఇచ్చి ఇక్కడ సాతాను వున్నది వాడి మాటలు వినవద్దు ఆ పండు తింటే చస్తారు అని చెపితే బాగుండేది కానీ ఆ పుస్తకం లో అలా లేదు
      వారికి ఙ్ఞానం అనేది పండు తిన్న తర్వాత వచ్చింది దానిని బట్టి వారికి మంచి పని చేసిన వాడు సాతాను..
      అసలు ఆ పుస్తకం లో సాతాను చేసిన తప్పు ఏమిటి ఒక్కటి చూపించండి.
      మీరు బట్టలు కట్టుకోకిండ తిరుగుతున్నారు అప్పుడు నేను వచ్చి బట్టలు కట్టుకుని ఇలా వుఉండాలి a i చెప్పిన. మీ నాన్న అలా బట్టలు లేకుండా వదిలేశాడు అప్పుడు నీవు నన్ను సాతాను అంటావా లేకపోతే మంచి పని అంటారా చెప్పండి. మీకు జ్ఞానం అనేది కలిగి మంచి చెడూ తేడా ఎప్పుడు తెలుస్తుంది జ్ఞానం అనేది వుంటే కదా ఒకసారి ఆలోచన చెయ్యండి ఆ నల్ల అట్ట పుస్తకం అనే కళ్ళ జోడు తీసి చదివితే సరిపోతుంది

    • @venkatkrishnasatish6228
      @venkatkrishnasatish6228 2 ปีที่แล้ว

      @@Bro.Ashish5239 ఆ పుస్తకం ఒక ఆటవిక జాతులు రాసిన పుస్తకం తప్ప దానిలో జ్ఞానం అనేది నేతి బీరకాయ లో నెయ్యి లాంటిది అది పూర్తి గా చదివి అర్థం చేసుకుని చెపుతున్న