In this generation parents are making much disturbance in any marriage...it's a basic right of human to get married to the person they like ....pedha vallaki respect echi approval kosam vesthunna kuda many parents are not ready to accept...emotional blackmail, health paramga bayapettatam chestunnaru valla pillalu job chese vayasulo unnaranty enthookonthoo gnanam vichakshana thone untarani ardam cheskokunda untunnaru. Love marriages tappemi kadu enni differences in traditions customs rituals vachina pelli varake vastayi .pelli aipoyaka happy ga unty evari thalli thandrulukaina ade kavali kani konthamandi parents valla aham valla paruvu kosam pillala jeevithalani nasanam chestunnaru astrology antaru caste antaru chala reasons cheptharu denikaina pariharaalu untunna erojulloo inkenduku bayam... Dayachesi me pillalani Bali teskokandi vallani ardam cheskuni manchi manasutho devudi chethillo petti pelli cheyandi...me pillalu mondiga oke mata meedha unnaranty katchitamga vaallu pellilo success sadistharu e kalam lo gattiga partners nilabadithy pellillu Baga success avtunnai... negative ne chusi bayapadi meelo meeru kumulipokandi meeru enthoo istamga kani untaru me pillalani vaalla kosam enduku pelli Ane mata vasthy jankutharu venakaduku vestharu dhairyamnga mundhukelthy devude meku thodi untadu meku manashanthini istharu
Namasthe Madam, love marriage chesukunna pillalni boycott chesi lifelong dveshinchi dooram pette parents and family members gurinchi oka video cheyyandi please. Thank you 🙏
మేడం లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఆ తల్లిదండ్రులు ఎంత బాధ పడతారు ఎంత కష్టపడి పెంచారు ఆ పిల్లలకు తెలియజేయండి వాళ్లు చేసుకున్నారు వీలు చేసుకున్నారు లవ్ మ్యారేజ్ తర్వాత ఏం జరుగుతుందో ఆ తల్లిదండ్రుల మీద గుండెల మీద తల్లి పోతే ఎంత బాధ ఉంటుందో అది తెలియపరచండి ఇప్పుడు కామన్ అయిపోయింది ఏమి కాదు లవ్ మ్యారేజ్ అని అనొద్దు పాతిక సంవత్సరాలు కానీ పెంచి పెద్ద చేసి ఆ తల్లిదండ్రుల మీద కొద్దిగా కూడా ప్రేమ లేకుండా పోతుంది ఇప్పుడు జనం ఆ తల్లిదండ్రులు ఎంత బాధ పడుతున్నారో చెప్పండి లోకులు కాకులు ఆ తల్లిదండ్రుల్ని ఏమంటున్నారు అదొక్కటి చెప్పండి అందరూ సినిమా లాగా ఉండదు బయట ప్రపంచం ప్రతిరోజు ప్రతి నిమిషం ఆ తండ్రి ఆ కూతురు గురించి ఎలా ఆలోచిస్తారో అది తెలియపరచండి ప్లీజ్ మేడం😢😢😢😢 జాబ్ చేస్తా అని ప్రమోషన్ రావాలని పెళ్లి ఇప్పుడు వద్దు కొన్ని రోజులు ఆగండి అంటారు సంబంధం వచ్చింది వారికి ఏమి చెప్పరు ఇంట్లో సంబంధానికి వస్తున్నారు అనగానే ఈ అబ్బాయిని ప్రేమించాను మమ్మీ డాడీ అంటారు అంటే అప్పుడు వారికి మేము పెంచింది పెద్ద చేసింది మేము పిచ్చోళ్ళ మా వాళ్ళ మాట మేము వినాలా వాళ్ళు ఎలా చెప్తే అలా చదివించాం మేము పెళ్లి విషయం వచ్చేసరికి మా నిర్ణయం ఏమీ లేదా ఈ తల్లిదండ్రుల బాధ తెలవదా వాళ్ళకి అది చెప్పండి మేడం ఇప్పుడు జరిగే పిల్లలకి అది చెప్పండి ఆ తల్లిదండ్రుల మీద గుండెల మీద తన్ని పోవడం అది న్యాయమేనా అది తర్వాత పరచండి మేడం నాకు జాబ్ ఉంది అతనికి జాబ్ ఉంది మేమిద్దరం బతకగలం అని అంటారు అంటే అయిపోదా ఇక రాకపోకలు ఉండవుగా ఆ తండ్రి తల్లిని చూసుకోవటానికి కూడా రారు గా ఇదేమి న్యాయం అండి పోలీసులు దగ్గరికి వెళితే అమ్మాయి చెప్పింది మేజర్ అండి వాళ్ళు చెప్పిందే మేము వింటాము అంటారు పేరెంట్స్ మాట వినరా పోలీసులు వాళ్ళ బాధ వినరా ఇదేమి న్యాయం అండి😢😢😢😢
2)....👇 ఎలాగో అలా అతనిని ఆ పిల్ల కాస్త మాట్లాడించ గలిగింది.. కానీ డివోర్స్ టాపిక్ మాత్రం తీయలేదటా.. అతని నుండీ చివరకి తెలిసింది ఏమిటంటే.. మంచి కోడలు దొరికిందని అతని మదర్ హ్యాపీగా ఉండాలి అంటా.. అదే ఆతనికి ముఖ్యం అంటా..! అందుకోసం.. నీ శాలరీ మొత్తం మా అమ్మ అకౌంట్ లో వేసేయి.. అమ్మ హ్యాపీగా వుంటుంది.. అప్పుడు మనం కూడా మన కొత్త కాపురం స్టార్ట్ చెద్దాం.. Post wedding shoot కి కూడా.. ప్లాన్లు వేస్తున్నా అనీ కూల్ గా చెప్పాడటా..! కానీ.. అప్పటికే తన ఫ్రెండ్స్ ఆమెకీ చాలా డౌట్స్ లేపారు.. doctor aunty కూడా అతని మీదా డౌట్ పడుతోంది.. అతను ఇంపోటెంట్ గా అనిపిస్తోంది అంటూ.. అనీ అందరూ అంటున్నారు.. అలా ఎవ్వరూ దూరంగా ఉండలేరు అంటూ.. చెప్పుకొచ్చారటా.. కానీ.. నిజంగా తన శాలరీ వేస్తే.. తనకు కాపురము మొదలు అవుతుందా..! తన ఎమోషన్స్ పక్కకి పెట్టీ పిల్ల లాజికల్ థింకింగ్ చెసింది.. నిజంగా ఒకరి కొకరు అర్థం కావాలంటే.. ఇలా కాపురం చేయకుండా ఆగుతారా..!!? మరొక ఇంట్లో నన్ను పెడతారా..! చిత్రంగా ఉందీ.. ఇలా అయితె.. అత్తమ్మకి, నాకు ఇంక ఎప్పటికి ఇంటరాక్షన్ వస్తూంది అనీ..! అన్నీ డౌట్ల మీద డౌట్స్.. వస్తున్నాయి.. మరోక రెండు నెలలపాటు తనకు వున్న కమిట్మెంట్స్ గురించి చెప్పి.. ఆ తరువాత తన శాలరీ మొత్తం అత్తమ్మకి ఇచ్చేస్తాను అంటూ ప్రామిస్ చేసింది అంటా..! కానీ అతని నుండీ ఏ రెస్పాన్స్ లేదు అంటా..! ఇవన్ని మళ్లీ డాక్టర్ ఆంటీతో షేర్ చేస్తే.. ఆమె కన్ఫర్మ్ చేసేసింది.. ఒక అడ్వకేట్ నంబర్ ఇచ్చింది వెళ్ళి కలవండి.. అతను నిన్ను మోసం చేశాడు.. అలా ఎవరూ ఉండరు అంటూ ఫైనల్ గా తేల్చేసింది.. ఫ్రెండ్స్ కూడా గట్టిగా చెప్పారు.. అబ్బాయిలు అలా ఉండలేరు అంటూ.. Explain చేశారు.. చివరికి.. ఆ పిల్ల డివోర్స్ కోసం కేసు ఫైల్ చేసింది.. (అతను ఇంపోటెంట్.. నన్నూ నా ఫ్యామిలీనీ మోసం చేసారు.. నా జీవితం నాశనం చేయాలని చూస్తున్నాడు అంటూ దాని సారాంశం..) కోర్టులో కేసు 2yrs పైగా నడిసింది.. కానీ చివరికి అతనే గెలిచాడు.. He is perfect అనీ రిపోర్ట్ వచ్చిందీ.. ఈ లోపు మెడిసిన్స్ తో కవర్ అయ్యి ఉండచ్చు.. లేదా ఆతనికి ఏ ప్రాబ్లెమ్ లేకపోవచ్చు.. లేదా అదీ దొంగ సర్టిఫికెట్ అయ్యి ఉండచ్చు.. ఇలాంటి ఆలోచనలే ఆమెలో అందరూ లేపారు.. కానీ.. అతను రివర్స్ గా ఈ పిల్లని character assassination చేస్తూ తన పేరెంట్స్ నీ ఇంట్లో నుండీ వెళ్లగొట్టమని చెప్పింది అంటూ.. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పిన కూడా.. ఆమెను ఏమి అనకుండా ఓపిక పట్టాను అంటూ.. చివరికి ఈ ఫ్లాట్ తనకు గిఫ్ట్ గా ఇవ్వమని అడిగిందీ అంటూ.. తను అందుకు accept చేయనందుకు.. తన మీద ఇలా కేసు పెట్టింది అంటూ.. అసలు తనకే నష్ట పరిహారం కావాలంటూ.. ఆమె మీద రివర్స్ కేసు ఫైల్ చేసాడు.. ఈ కేసు తో ఆమె హెల్త్ మొత్తం ఖరాబు అయ్యిందీ.. సైకియాట్రిస్ట్ తో సిట్టింగ్స్ పెట్టించి ఆమెని నార్మల్ చేయడానికి ఆమె పేరెంట్స్ నానా తంటాలు పడుతున్నారు.. తెలిసిన వారి నుండీ వచ్చిన సంబంధం కాబట్టి.. ఏ లోటూ చేయకుండా భారీ గా కట్న కానుకలు ఇచ్చి.. గ్రాండ్ గా పెళ్ళి జరిపించిన ఆమె పేరెంట్స్.. ప్రస్తుతం జీవచ్చవాలు గా మారిపోయారు.. చివరికి తెలిసింది ఏమిటంటే.. ఆ పిల్ల పెళ్ళి చూపుల్లో నా శాలరీ expect చేయక పోతే చాలు అనీ చెప్పటం ఆతనికి చాలా ఇన్సల్ట్ గా అనిపించిందట... అందుకనే.. పంతంకి పోయి అమ్మాయి జీవితాన్ని ఇలా నాశనం చేసాడటా.. కానీ అదీ అంత పెద్ద తప్పని అప్పుడు అమ్మాయికి తెలియక.. ఈవెన్ మాకూ తెలియదు... కానీ ఈ పిల్ల పడుతున్న కష్టానికి.. అప్పుడప్పుడు రెండు కన్నీటిబొట్లు రాలుస్తూ ఉంటాము.. ప్రియా చౌదరి గారు చెప్పిన్నట్టు..(ఆవిడ ఇలా ఎన్ని కేసులు చూసీ ఉంటారో గానీ..) మన దేశంలో అమ్మాయిలకు సంపాదించడానికి మాత్రమే స్వతంత్రం ఉందీ గానీ.. ఖర్చు చేసే స్వతంత్రం యింకా రాలేదు అంటూ చెప్పిందే.. నిజంగా నిజమనీ.. ఇలా అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాము..🙏 నాకు మొత్తం 6 కజిన్ సిస్టర్స్ మధ్యలో 13 అమ్మాయిలూ వున్నారు.. అందులో ఇద్దరికీ పెళ్లి అయ్యింది.. ఒకరికి డివోర్స్ కూడా అవబోతోంది.. కానీ.. ఇంత డబ్బు పిచ్చ అబ్బాయ్ గురించి తెలిసిన తరువాత.. మా వాళ్ళ పిల్లల్లో ఏ ఒక్క అమ్మాయి పెళ్లికి సిద్దంగా లేదు.. 🤦🏻♂️ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని ఫోర్స్ చేయట్లేదు.. 🙏🙏🙏 2)..☝️...
------------------------------ 1)... ఈ మధ్య మా ఫ్రెండ్ కూతురు పరిస్థితి చాలా విచారకరంగా మారింది.. మంచి రెప్యుటేషన్ వున్న ఫ్యామిలీ కూడా.. డబ్బు కోసం ఎంతకీ అయినా తెగిస్తున్నారని మేమంతా స్వయంగా తెలుసుకోవటం జరిగిందీ.. ఆమే కథ చాలా బ్రీఫ్ గా చెప్తున్నా.. మా ఫ్రెండ్ కి ఇద్దరూ కూతుర్లు.. పెద్ద కూతురుకు రిలేటివ్స్ ద్వారా వచ్చిన మంచి సంబంధం అంటూ.. పెద్దవాళ్లు చెప్తుంటే.. పిల్ల ఒకే చెప్పి పెళ్లి చూపులకు ఒప్పుకుంది.. సింగిల్ గా అమ్మాయి అబ్బాయి ఇద్దరూ మాట్లాడుకొండి అనీ అటు పెద్దాళ్లు అవకాశం ఇవ్వటంతో.. ఆ అమ్మాయి అతడు జెన్యూన్ గా నన్ను ఇష్టపడుతున్నాడా.. లేక నా శాలరీ చూసీ.. ప్లాన్స్ వేసుకున్నారా.. అనీ డౌట్ వచ్చింది అంటా.. అందువలన వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సమయంలో నా శాలరీ మాత్రం expect చేయక పోతే నాకు అంతే చాలు అనీ తన ఒపీనియన్ చెప్పిందీ అంటా.. అబ్బాయి నో ఇష్యూస్ అనీ.. ఇలా ఓపెన్ గా చెప్పినందుకు ఎంతో మెచ్చుకుని అందరి ముందూ అప్రిషియేట్ చేసీ.. చాలా ఇష్టంగా పెళ్ళీ చేసుకున్నాడు.. కానీ పెళ్ళీ అయిపొయాక కాపురం మాట ఎత్తడు.. తనకీ అదీ చాలా షాకింగ్ గా ఉండేదట.. అతను తన పేరెంట్స్ కీ.. మేము ఒకరి నొకరు అర్థం చేసుకోవాలి.. కొన్ని రోజులు సపరేటు గా ఉంటాము అంటూ.. భార్యని తీసుకొని వేరే ఫ్లాట్ కి షిఫ్ట్ అయ్యాడు.. ఈ సంగతి అమ్మాయికి తెలియక.. అతని ముందు కాస్త డిజప్పాయింట్మెంట్ చూపించిందటా.. చూసే వాళ్ళు నన్ను ఏమనుకుంటారు.. నేను మీ పేరెంట్స్ నుండీ విడదిసినట్టు గా ఆలోచిస్తారు కదా అని అడిగేది అంటా.. కానీ కాపురం మీద అతనికి ఎందుకు ఇంట్రెస్ట్ లేదనేది ఆమెకీ అస్సలు అర్థం అయ్యేది కాదట.. ఇద్దరి బెడ్రూంస్ సపరేట్ గా మెయింటైన్ చేయిస్తున్నాడు.. పెద్దగా మాట్లాడడు.. అతను వీలు ఉన్నంతగా తన పేరెంట్స్ దగ్గర గడిపి.. తన మదర్తో ఫుడ్ వండించి.. ఆమెకీ చెప్పకుండా తీసుకువచ్చేవాడట.. ఆల్రెడీ తాను వండిందాన్ని ఏం చేయాలీ..! ఇలా ఎన్నో సార్లు ఫుడ్ వేస్ట్ అయిపోయేది అంటా.. ఆమెకి అంతా విచిత్రంగా అనిపించేది.. ఒక్క సారి మాత్రం.. సిగ్గు విడిచి అడిగిందీ అంటా.. తనకీ తల్లిని కావాలని ఉందీ అంటూ.. తన తోటి ఫ్రెండ్స్ కి పెళ్ళిల్లు కాగానే.. మొదటి నెల లోనే ప్రెగ్నెన్సి వచ్చిందని.. ఇలా ఏవో కొన్ని అలాంటి కబుర్లు చెబితే.. అతను వెంటనే బయిటికి వెళ్ళిపోయేవాడు అంటా... తనకీ ఇదంతా ఏమి అర్ధం కాక చాలా ఏడుపు వచ్చేది అంటా.. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడనీ.. మెంటల్ వచ్చీ తన క్లోజ్ ఫ్రెండ్ కు ఈ విషయం చెప్పిందటా.. (అప్పటికి పెళ్లి జరిగి మూడు నెలలు దాటింది.. మాకు చాలా స్ట్రేంజ్ ఫీలింగ్..) ఆ తరువాత అనుకోకుండా.. తన మదర్ కజిన్ ఫ్రెండ్ గైనకాలజిస్ట్ నీ కలిసింది.. ఎలా వుంది కొత్త కాపురమనీ అడిగితే.. పిల్ల మొత్తం చాలా ఎమోషనల్ అయిపోయింది.. ఒకసారి అబ్బాయిని తీసుకొని.. నార్మల్ విజీట్ గా తన క్లినిక్ కీ రమ్మని.. ఆవిడా అడ్వైజ్ చేశారట.. కానీ ఎన్ని సార్లు అడిగినా.. అతను వాయిదా వేస్తున్నాడు.. అతను ఆమేని తన పుట్టింటికి తప్పా ఎక్కడికి తీసుకెళ్లటం లేదనీ సడెన్ గా పిల్లా రియలైజ్ అయ్యిందీ.. ఈ 4 నెలల సమయంలో కనీసం ఒక్క సినిమాకి కూడా అతను తననీ తీసుకెళ్ళ లేదనీ.. ఆమెకీ చాలా బాధగా అనిపించేది.. అత్తయ్య మామయ్యలే వచ్చిపోతుంటారు గానీ.. తననీ అత్తమామలు వుండే ఫ్లాట్ కు ఒక్కసారి కూడా అతను తీసుకు పోలేదు.. ఇదంతా ఏమిటో అర్థం గాక.. ఎవరికీ చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం గాక.. మనిషీ కుంగి పోతూ వుంది.. తన ofc work's కూడా సరిగ్గా చేయలేక.. చాలా డల్ గా కనిపించేది.. చివరికి.. తన ఫ్రెండ్స్ ఒకరి నుండీ ఒకరికి ఈ సంగతీ తెలిసీ.. అందరూ పుట్టింట్లో కూర్చుని డాక్టర్స్ ఫ్రెండ్స్ తో కలిసి డిస్కస్ చేసీ అందరూ డిసైడ్ అయ్యారు.. డివోర్స్ ఇస్తా అనీ అతనికి ముందు చెప్పమని అడ్వైజ్ చేశారు.. 1)..☝️..
కానీ ప్రస్తుత వాస్తవంలో.. గోత్రం మార్చుకొనని చెప్పినా నెప్పి తెలియని అబ్బాయిలు చాలా ఉంటారు గానీ.. పెళ్ళాం తన శాలరీ లెక్కలు చెప్పకపోతే అల్లల్లాడిపోని ఒక్క అబ్బాయీ మనకి కనపడడు.. మేడం చెప్పినట్టు అమ్మాయినీ ఆతని సొంతం చేయటం అంటే.. ఆమె సంపాదన అతని సొంతం కావాల్సిందే.. పెళ్ళి చేసుకోవటం అయినా మానేస్తారు గానీ.. వైఫ్ శాలరీ తమ కంట్రొల్ లో లేకపోతే.. ఎంతో అవమానంగా భావిస్తారు ఇండియన్ భర్తలు..😂 గత కొంతకాలం క్రితం నుండీ.. తాను ఉద్యోగస్తురాలనీ.. అమ్మాయికి చాలా పొగరు అంటూ అబ్బాయిలు, వారీ పేరెంట్స్ బ్లేమ్ చేస్తూ పోతున్నారు గానీ.. అదే వచ్చిన శాలరీ మొత్తం భర్త అత్తా మామల అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెస్తే.. అదే అమ్మాయినీ మహా సాధ్వీ మణి గా చూస్తారు.. కానీ మళ్ళీ ఆమెకి పుట్టిన కూతురు ఎంత పద్ధతిగా పెరిగినా.. తన పెళ్ళీ అయ్యాక, తన అమ్మ వేసినట్లుగా తన భర్త లేక అత్తా మామల అకౌంట్ కి ఆమె వేయకపోవచ్చు.. కానీ మన దేశంలో అలాంటి అమ్మాయి వెనక ఎన్ని కుట్రలు జరగాలో అన్నీ రకాలుగా జరుగుతాయి.. నిజానికి in-laws వాళ్ళకీ కావల్సింది.. కోడలి యొక్క శాలరీ తమ కంట్రోల్ లో ఉండాలీ.. కానీ అదీ వారికి అందనప్పుడు.. మాత్రం దానీ గురించి ఏమీ అనకుండా.. మిగిలిన అన్నీ విషయాల్లో సైలెంట్ గా ఆమెని డి గ్రేడ్ చేసేస్తారు.. ఈ కాలం అమ్మాయిలకే దీని లోతు అర్థం గాక.. in-laws వాళ్ళతో గొడవలు పడుతుoటారు..😅 ధన మూలం ఇదం జగత్. 🙏🙏🙏🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️ ------------------------------
Elanti bhayalu cheppi enka caste anna system ni rakshidham ani paatu padutunna mi lanti vallaki edhey na hatsoff. Keep it up andi. Bahusa manam mars medhaki vellaka, meru oka pedha institute pettukovali ani manasara korukunttu…selavu andi
Naa close friend okammayi naatho emi cheppindantey... nenu maa husband ni pelliki mundu pelli tarwata chala love chesedanni... so maa husband and inlaws prati chinnadaaniki divorse ippistam aney vallu... anduku aa ammayiki saturation vachi still aa husband thoney untadi kaani love cheyadam maanesindi ani... what do you say about this rama garu...
Amma oka vishyam ardham kaadhu naalugu rojulu kattukuni padesey battalu gurinchi example ga chepthunnaru arranged marraiges lo vaadu panchi thaagubothu ayyi neat ga tuck chesi Bottu pettukuni vachestharu sambandham kalupokaniki vaati paristithi Enti
Love marriage అంటే అన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఇవన్నీ వదిలేసి రమ్మన. ప్రేమ పెళ్లి పేరుతో ఫ్రీ ఆ. కూలీ పనులు చేసే కుర్రాడితో ప్రేమా పుట్టదా. ప్రేమ పెళ్లి అంటే వెనకాల ఇవన్నీ వుంటాయి అని ఆమ్మాయి తెలుసుకోవాలి. అదీ పెద్దలు ఓపూకుంటేనే లేకపోతె చస్తారా. ఏ పెళ్ళి అయిన పెద్దవల పద్ధతి ఆచారం ప్రకారం వుంటుంది అని తెలుసుకోవాలి అప్పుడే విలువ
@@shiva_pgl abbay laki ayina buddi enduku radhandi 🤔 Abbay ki valla cast lo ammay le undara love cheyyataniki vere cast valla venta enduku padatharu Thana cast vallane chusi love cheste kontha varaku love failures thagguthay kada same caste ayithe ammay kuda koncham dare chestundi kada marrige ki Same cast ayithe koncham abbay side nundi kuda ammay parents ni oppinche velu untundi ga Ela enduku think cheyyaru abbay lu
Madam 😅 intercaste marriage Valle ila behaviors untayi Antara! Arrange marriage vallu edo chala system ga untaru ayinatlu chepptunaru.. Adjustments should both ends Madam. You are in old generation still .. You can't compare old days case to now Why not choice should be given.. we should provide of it every girl should give right to choose wisely at old days many women gone through taurma atleast now things trying to changes.. meeru 😅🙏 malli vacchi padatulu adhi idi chepestunaru.. When you follow same to your child why would even talk negative of it Simple question ma'am why can't both parents adjust irrespective of their child choices or dreams .. enduku inter caste ani mention cheyadam.. Andariki gurichi think chesi pelli chesukovadaniki andaru undaru ma'am when get into troubles after marriage It's 1 life ma'am vallaki villaki approvals adigi .. sachi batkadam asavaramanta.. Gatti ga count chesthe 20years .. for that every one will come explain own perception .. First time we feel empathy ma'am appudu mee time jaragaleni vi ippudu jaragali ani korukondi.. antegani .. compare chesukuni sadistic ga behave chesi ade correct ani vere parents minds inka pollut cheyakandi ma'am 🙏🙏
Pelli lo couple ye most imp ma'am 😂 kotha logic lu ento asalu.. 2 familys ego valla entha mandi couples sacrifices cheyalsi vachindhi.. ekkada chusara aa families sare Anni adjust ayemo no way.. less chances... pedda problems vallale avutayi.. pelli ante 2 persons companionship . Idaru family manage chesukovali.. family only makes issues.. bw them
In this generation parents are making much disturbance in any marriage...it's a basic right of human to get married to the person they like ....pedha vallaki respect echi approval kosam vesthunna kuda many parents are not ready to accept...emotional blackmail, health paramga bayapettatam chestunnaru valla pillalu job chese vayasulo unnaranty enthookonthoo gnanam vichakshana thone untarani ardam cheskokunda untunnaru. Love marriages tappemi kadu enni differences in traditions customs rituals vachina pelli varake vastayi .pelli aipoyaka happy ga unty evari thalli thandrulukaina ade kavali kani konthamandi parents valla aham valla paruvu kosam pillala jeevithalani nasanam chestunnaru astrology antaru caste antaru chala reasons cheptharu denikaina pariharaalu untunna erojulloo inkenduku bayam... Dayachesi me pillalani Bali teskokandi vallani ardam cheskuni manchi manasutho devudi chethillo petti pelli cheyandi...me pillalu mondiga oke mata meedha unnaranty katchitamga vaallu pellilo success sadistharu e kalam lo gattiga partners nilabadithy pellillu Baga success avtunnai... negative ne chusi bayapadi meelo meeru kumulipokandi meeru enthoo istamga kani untaru me pillalani vaalla kosam enduku pelli Ane mata vasthy jankutharu venakaduku vestharu dhairyamnga mundhukelthy devude meku thodi untadu meku manashanthini istharu
Mee knowledge ki hat's off madam 👏👏👏
Namasthe Madam, love marriage chesukunna pillalni boycott chesi lifelong dveshinchi dooram pette parents and family members gurinchi oka video cheyyandi please. Thank you 🙏
మేడం లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఆ తల్లిదండ్రులు ఎంత బాధ పడతారు ఎంత కష్టపడి పెంచారు ఆ పిల్లలకు తెలియజేయండి వాళ్లు చేసుకున్నారు వీలు చేసుకున్నారు లవ్ మ్యారేజ్ తర్వాత ఏం జరుగుతుందో ఆ తల్లిదండ్రుల మీద గుండెల మీద తల్లి పోతే ఎంత బాధ ఉంటుందో అది తెలియపరచండి ఇప్పుడు కామన్ అయిపోయింది ఏమి కాదు లవ్ మ్యారేజ్ అని అనొద్దు పాతిక సంవత్సరాలు కానీ పెంచి పెద్ద చేసి ఆ తల్లిదండ్రుల మీద కొద్దిగా కూడా ప్రేమ లేకుండా పోతుంది ఇప్పుడు జనం ఆ తల్లిదండ్రులు ఎంత బాధ పడుతున్నారో చెప్పండి లోకులు కాకులు ఆ తల్లిదండ్రుల్ని ఏమంటున్నారు అదొక్కటి చెప్పండి అందరూ సినిమా లాగా ఉండదు బయట ప్రపంచం ప్రతిరోజు ప్రతి నిమిషం ఆ తండ్రి ఆ కూతురు గురించి ఎలా ఆలోచిస్తారో అది తెలియపరచండి ప్లీజ్ మేడం😢😢😢😢 జాబ్ చేస్తా అని ప్రమోషన్ రావాలని పెళ్లి ఇప్పుడు వద్దు కొన్ని రోజులు ఆగండి అంటారు సంబంధం వచ్చింది వారికి ఏమి చెప్పరు ఇంట్లో సంబంధానికి వస్తున్నారు అనగానే ఈ అబ్బాయిని ప్రేమించాను మమ్మీ డాడీ అంటారు అంటే అప్పుడు వారికి మేము పెంచింది పెద్ద చేసింది మేము పిచ్చోళ్ళ మా వాళ్ళ మాట మేము వినాలా వాళ్ళు ఎలా చెప్తే అలా చదివించాం మేము పెళ్లి విషయం వచ్చేసరికి మా నిర్ణయం ఏమీ లేదా ఈ తల్లిదండ్రుల బాధ తెలవదా వాళ్ళకి అది చెప్పండి మేడం ఇప్పుడు జరిగే పిల్లలకి అది చెప్పండి ఆ తల్లిదండ్రుల మీద గుండెల మీద తన్ని పోవడం అది న్యాయమేనా అది తర్వాత పరచండి మేడం నాకు జాబ్ ఉంది అతనికి జాబ్ ఉంది మేమిద్దరం బతకగలం అని అంటారు అంటే అయిపోదా ఇక రాకపోకలు ఉండవుగా ఆ తండ్రి తల్లిని చూసుకోవటానికి కూడా రారు గా ఇదేమి న్యాయం అండి పోలీసులు దగ్గరికి వెళితే అమ్మాయి చెప్పింది మేజర్ అండి వాళ్ళు చెప్పిందే మేము వింటాము అంటారు పేరెంట్స్ మాట వినరా పోలీసులు వాళ్ళ బాధ వినరా ఇదేమి న్యాయం అండి😢😢😢😢
Very valuable..... Explaination.... Good massage.... Thanq madam
2)....👇
ఎలాగో అలా అతనిని ఆ పిల్ల కాస్త మాట్లాడించ గలిగింది.. కానీ డివోర్స్ టాపిక్ మాత్రం తీయలేదటా..
అతని నుండీ చివరకి తెలిసింది ఏమిటంటే.. మంచి కోడలు దొరికిందని అతని మదర్ హ్యాపీగా ఉండాలి అంటా.. అదే ఆతనికి ముఖ్యం అంటా..!
అందుకోసం.. నీ శాలరీ మొత్తం మా అమ్మ అకౌంట్ లో వేసేయి.. అమ్మ హ్యాపీగా వుంటుంది..
అప్పుడు మనం కూడా మన కొత్త కాపురం స్టార్ట్ చెద్దాం..
Post wedding shoot కి కూడా.. ప్లాన్లు వేస్తున్నా అనీ కూల్ గా చెప్పాడటా..!
కానీ.. అప్పటికే తన ఫ్రెండ్స్ ఆమెకీ చాలా డౌట్స్ లేపారు.. doctor aunty కూడా అతని మీదా డౌట్ పడుతోంది.. అతను ఇంపోటెంట్ గా అనిపిస్తోంది అంటూ.. అనీ అందరూ అంటున్నారు..
అలా ఎవ్వరూ దూరంగా ఉండలేరు అంటూ.. చెప్పుకొచ్చారటా..
కానీ.. నిజంగా తన శాలరీ వేస్తే.. తనకు కాపురము మొదలు అవుతుందా..! తన ఎమోషన్స్ పక్కకి పెట్టీ
పిల్ల లాజికల్ థింకింగ్ చెసింది..
నిజంగా ఒకరి కొకరు అర్థం కావాలంటే.. ఇలా కాపురం చేయకుండా ఆగుతారా..!!? మరొక ఇంట్లో నన్ను పెడతారా..! చిత్రంగా ఉందీ.. ఇలా అయితె.. అత్తమ్మకి, నాకు ఇంక ఎప్పటికి ఇంటరాక్షన్ వస్తూంది అనీ..! అన్నీ డౌట్ల మీద డౌట్స్.. వస్తున్నాయి..
మరోక రెండు నెలలపాటు తనకు వున్న కమిట్మెంట్స్ గురించి చెప్పి.. ఆ తరువాత తన శాలరీ మొత్తం అత్తమ్మకి ఇచ్చేస్తాను అంటూ ప్రామిస్ చేసింది అంటా..! కానీ అతని నుండీ ఏ రెస్పాన్స్ లేదు అంటా..!
ఇవన్ని మళ్లీ డాక్టర్ ఆంటీతో షేర్ చేస్తే.. ఆమె కన్ఫర్మ్ చేసేసింది.. ఒక అడ్వకేట్ నంబర్ ఇచ్చింది వెళ్ళి కలవండి.. అతను నిన్ను మోసం చేశాడు.. అలా ఎవరూ ఉండరు అంటూ ఫైనల్ గా తేల్చేసింది..
ఫ్రెండ్స్ కూడా గట్టిగా చెప్పారు.. అబ్బాయిలు అలా ఉండలేరు అంటూ..
Explain చేశారు..
చివరికి.. ఆ పిల్ల డివోర్స్ కోసం కేసు ఫైల్ చేసింది..
(అతను ఇంపోటెంట్.. నన్నూ నా ఫ్యామిలీనీ మోసం చేసారు.. నా జీవితం నాశనం చేయాలని చూస్తున్నాడు అంటూ దాని సారాంశం..)
కోర్టులో కేసు 2yrs పైగా నడిసింది.. కానీ
చివరికి అతనే గెలిచాడు..
He is perfect అనీ రిపోర్ట్ వచ్చిందీ.. ఈ లోపు మెడిసిన్స్ తో కవర్ అయ్యి ఉండచ్చు.. లేదా ఆతనికి ఏ ప్రాబ్లెమ్ లేకపోవచ్చు.. లేదా అదీ దొంగ సర్టిఫికెట్ అయ్యి ఉండచ్చు.. ఇలాంటి ఆలోచనలే ఆమెలో అందరూ లేపారు..
కానీ.. అతను రివర్స్ గా ఈ పిల్లని character assassination చేస్తూ తన పేరెంట్స్ నీ ఇంట్లో నుండీ వెళ్లగొట్టమని చెప్పింది అంటూ.. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పిన కూడా.. ఆమెను ఏమి అనకుండా ఓపిక పట్టాను అంటూ.. చివరికి ఈ ఫ్లాట్ తనకు గిఫ్ట్ గా ఇవ్వమని అడిగిందీ అంటూ.. తను అందుకు accept చేయనందుకు.. తన మీద ఇలా కేసు పెట్టింది అంటూ.. అసలు తనకే నష్ట పరిహారం కావాలంటూ.. ఆమె మీద రివర్స్ కేసు ఫైల్ చేసాడు..
ఈ కేసు తో ఆమె హెల్త్ మొత్తం ఖరాబు అయ్యిందీ..
సైకియాట్రిస్ట్ తో సిట్టింగ్స్ పెట్టించి ఆమెని నార్మల్ చేయడానికి ఆమె పేరెంట్స్ నానా తంటాలు పడుతున్నారు.. తెలిసిన వారి నుండీ వచ్చిన సంబంధం కాబట్టి.. ఏ లోటూ చేయకుండా భారీ గా కట్న కానుకలు ఇచ్చి.. గ్రాండ్ గా పెళ్ళి జరిపించిన ఆమె పేరెంట్స్.. ప్రస్తుతం జీవచ్చవాలు గా మారిపోయారు..
చివరికి తెలిసింది ఏమిటంటే.. ఆ పిల్ల పెళ్ళి చూపుల్లో నా శాలరీ expect చేయక పోతే చాలు అనీ చెప్పటం ఆతనికి చాలా ఇన్సల్ట్ గా అనిపించిందట... అందుకనే.. పంతంకి పోయి అమ్మాయి జీవితాన్ని ఇలా నాశనం చేసాడటా.. కానీ అదీ అంత పెద్ద తప్పని అప్పుడు అమ్మాయికి తెలియక.. ఈవెన్ మాకూ తెలియదు... కానీ ఈ పిల్ల పడుతున్న కష్టానికి.. అప్పుడప్పుడు రెండు కన్నీటిబొట్లు రాలుస్తూ ఉంటాము..
ప్రియా చౌదరి గారు చెప్పిన్నట్టు..(ఆవిడ ఇలా ఎన్ని కేసులు చూసీ ఉంటారో గానీ..)
మన దేశంలో అమ్మాయిలకు సంపాదించడానికి మాత్రమే స్వతంత్రం ఉందీ గానీ.. ఖర్చు చేసే స్వతంత్రం యింకా రాలేదు అంటూ చెప్పిందే.. నిజంగా నిజమనీ.. ఇలా అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాము..🙏
నాకు మొత్తం 6 కజిన్ సిస్టర్స్ మధ్యలో 13 అమ్మాయిలూ వున్నారు.. అందులో ఇద్దరికీ పెళ్లి అయ్యింది.. ఒకరికి డివోర్స్ కూడా అవబోతోంది..
కానీ.. ఇంత డబ్బు పిచ్చ అబ్బాయ్ గురించి తెలిసిన తరువాత.. మా వాళ్ళ పిల్లల్లో ఏ ఒక్క అమ్మాయి పెళ్లికి సిద్దంగా లేదు.. 🤦🏻♂️
వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని ఫోర్స్ చేయట్లేదు..
🙏🙏🙏
2)..☝️...
------------------------------
1)...
ఈ మధ్య మా ఫ్రెండ్ కూతురు పరిస్థితి చాలా విచారకరంగా మారింది..
మంచి రెప్యుటేషన్ వున్న ఫ్యామిలీ కూడా.. డబ్బు కోసం ఎంతకీ అయినా తెగిస్తున్నారని మేమంతా స్వయంగా తెలుసుకోవటం జరిగిందీ.. ఆమే కథ చాలా బ్రీఫ్ గా చెప్తున్నా..
మా ఫ్రెండ్ కి ఇద్దరూ కూతుర్లు..
పెద్ద కూతురుకు రిలేటివ్స్ ద్వారా వచ్చిన మంచి సంబంధం అంటూ.. పెద్దవాళ్లు చెప్తుంటే.. పిల్ల ఒకే చెప్పి పెళ్లి చూపులకు ఒప్పుకుంది..
సింగిల్ గా అమ్మాయి అబ్బాయి ఇద్దరూ మాట్లాడుకొండి అనీ అటు పెద్దాళ్లు అవకాశం ఇవ్వటంతో..
ఆ అమ్మాయి అతడు జెన్యూన్ గా నన్ను ఇష్టపడుతున్నాడా.. లేక నా శాలరీ చూసీ.. ప్లాన్స్ వేసుకున్నారా.. అనీ డౌట్ వచ్చింది అంటా.. అందువలన వాళ్ళిద్దరూ మాట్లాడుకునే సమయంలో నా శాలరీ మాత్రం expect చేయక పోతే నాకు అంతే చాలు అనీ తన ఒపీనియన్ చెప్పిందీ అంటా..
అబ్బాయి నో ఇష్యూస్ అనీ.. ఇలా ఓపెన్ గా చెప్పినందుకు ఎంతో మెచ్చుకుని అందరి ముందూ అప్రిషియేట్ చేసీ.. చాలా ఇష్టంగా పెళ్ళీ చేసుకున్నాడు..
కానీ పెళ్ళీ అయిపొయాక కాపురం మాట ఎత్తడు.. తనకీ అదీ చాలా షాకింగ్ గా ఉండేదట..
అతను తన పేరెంట్స్ కీ.. మేము ఒకరి నొకరు అర్థం చేసుకోవాలి.. కొన్ని రోజులు సపరేటు గా ఉంటాము అంటూ.. భార్యని తీసుకొని వేరే ఫ్లాట్ కి షిఫ్ట్ అయ్యాడు.. ఈ సంగతి అమ్మాయికి తెలియక.. అతని ముందు కాస్త డిజప్పాయింట్మెంట్ చూపించిందటా..
చూసే వాళ్ళు నన్ను ఏమనుకుంటారు.. నేను మీ పేరెంట్స్ నుండీ విడదిసినట్టు గా ఆలోచిస్తారు కదా అని అడిగేది అంటా..
కానీ కాపురం మీద అతనికి ఎందుకు ఇంట్రెస్ట్ లేదనేది ఆమెకీ అస్సలు అర్థం అయ్యేది కాదట.. ఇద్దరి బెడ్రూంస్ సపరేట్ గా మెయింటైన్ చేయిస్తున్నాడు.. పెద్దగా మాట్లాడడు.. అతను వీలు ఉన్నంతగా తన పేరెంట్స్ దగ్గర గడిపి.. తన మదర్తో ఫుడ్ వండించి.. ఆమెకీ చెప్పకుండా తీసుకువచ్చేవాడట.. ఆల్రెడీ తాను వండిందాన్ని ఏం చేయాలీ..! ఇలా ఎన్నో సార్లు ఫుడ్ వేస్ట్ అయిపోయేది అంటా..
ఆమెకి అంతా విచిత్రంగా అనిపించేది..
ఒక్క సారి మాత్రం.. సిగ్గు విడిచి అడిగిందీ అంటా..
తనకీ తల్లిని కావాలని ఉందీ అంటూ.. తన తోటి ఫ్రెండ్స్ కి పెళ్ళిల్లు కాగానే.. మొదటి నెల లోనే ప్రెగ్నెన్సి వచ్చిందని.. ఇలా ఏవో కొన్ని అలాంటి కబుర్లు చెబితే.. అతను వెంటనే బయిటికి వెళ్ళిపోయేవాడు అంటా...
తనకీ ఇదంతా ఏమి అర్ధం కాక చాలా ఏడుపు వచ్చేది అంటా.. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడనీ.. మెంటల్ వచ్చీ తన క్లోజ్ ఫ్రెండ్ కు ఈ విషయం చెప్పిందటా..
(అప్పటికి పెళ్లి జరిగి మూడు నెలలు దాటింది.. మాకు చాలా స్ట్రేంజ్ ఫీలింగ్..)
ఆ తరువాత అనుకోకుండా.. తన మదర్ కజిన్ ఫ్రెండ్ గైనకాలజిస్ట్ నీ కలిసింది.. ఎలా వుంది కొత్త కాపురమనీ అడిగితే.. పిల్ల
మొత్తం చాలా ఎమోషనల్ అయిపోయింది.. ఒకసారి
అబ్బాయిని తీసుకొని.. నార్మల్ విజీట్ గా తన క్లినిక్ కీ రమ్మని.. ఆవిడా అడ్వైజ్ చేశారట..
కానీ ఎన్ని సార్లు అడిగినా.. అతను వాయిదా వేస్తున్నాడు.. అతను ఆమేని తన పుట్టింటికి తప్పా ఎక్కడికి తీసుకెళ్లటం లేదనీ సడెన్ గా పిల్లా రియలైజ్ అయ్యిందీ.. ఈ 4 నెలల సమయంలో కనీసం ఒక్క సినిమాకి కూడా అతను తననీ తీసుకెళ్ళ లేదనీ.. ఆమెకీ చాలా బాధగా అనిపించేది..
అత్తయ్య మామయ్యలే వచ్చిపోతుంటారు గానీ.. తననీ అత్తమామలు వుండే ఫ్లాట్ కు ఒక్కసారి కూడా అతను తీసుకు పోలేదు..
ఇదంతా ఏమిటో అర్థం గాక.. ఎవరికీ చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం గాక.. మనిషీ కుంగి పోతూ వుంది.. తన ofc work's కూడా సరిగ్గా చేయలేక.. చాలా డల్ గా కనిపించేది..
చివరికి.. తన ఫ్రెండ్స్ ఒకరి నుండీ ఒకరికి ఈ సంగతీ తెలిసీ.. అందరూ పుట్టింట్లో కూర్చుని డాక్టర్స్ ఫ్రెండ్స్ తో కలిసి డిస్కస్ చేసీ అందరూ డిసైడ్ అయ్యారు.. డివోర్స్ ఇస్తా అనీ అతనికి ముందు చెప్పమని అడ్వైజ్ చేశారు..
1)..☝️..
కానీ ప్రస్తుత వాస్తవంలో.. గోత్రం మార్చుకొనని చెప్పినా నెప్పి తెలియని అబ్బాయిలు చాలా ఉంటారు గానీ.. పెళ్ళాం తన శాలరీ లెక్కలు చెప్పకపోతే అల్లల్లాడిపోని ఒక్క అబ్బాయీ మనకి కనపడడు..
మేడం చెప్పినట్టు అమ్మాయినీ ఆతని సొంతం చేయటం అంటే..
ఆమె సంపాదన అతని సొంతం కావాల్సిందే.. పెళ్ళి చేసుకోవటం అయినా మానేస్తారు గానీ.. వైఫ్ శాలరీ తమ కంట్రొల్ లో లేకపోతే.. ఎంతో అవమానంగా భావిస్తారు ఇండియన్ భర్తలు..😂
గత కొంతకాలం క్రితం నుండీ..
తాను ఉద్యోగస్తురాలనీ.. అమ్మాయికి చాలా పొగరు అంటూ అబ్బాయిలు, వారీ పేరెంట్స్ బ్లేమ్ చేస్తూ పోతున్నారు గానీ.. అదే
వచ్చిన శాలరీ మొత్తం భర్త అత్తా మామల అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెస్తే.. అదే అమ్మాయినీ మహా సాధ్వీ మణి గా చూస్తారు.. కానీ మళ్ళీ ఆమెకి పుట్టిన కూతురు ఎంత పద్ధతిగా పెరిగినా.. తన పెళ్ళీ అయ్యాక, తన అమ్మ వేసినట్లుగా తన భర్త లేక అత్తా మామల అకౌంట్ కి ఆమె వేయకపోవచ్చు..
కానీ మన దేశంలో అలాంటి అమ్మాయి వెనక ఎన్ని కుట్రలు జరగాలో అన్నీ రకాలుగా జరుగుతాయి.. నిజానికి in-laws వాళ్ళకీ కావల్సింది.. కోడలి యొక్క శాలరీ తమ కంట్రోల్ లో ఉండాలీ.. కానీ
అదీ వారికి అందనప్పుడు.. మాత్రం దానీ గురించి ఏమీ అనకుండా.. మిగిలిన అన్నీ విషయాల్లో సైలెంట్ గా ఆమెని డి గ్రేడ్ చేసేస్తారు..
ఈ కాలం అమ్మాయిలకే దీని లోతు అర్థం గాక.. in-laws వాళ్ళతో గొడవలు పడుతుoటారు..😅
ధన మూలం ఇదం జగత్.
🙏🙏🙏🤦🏻♂️🤦🏻♂️🤦🏻♂️
------------------------------
Namaste mam correct ga cheparu ma amma vala intlo present jargutunayi but how to solve this problem
Super Rama garu 👍👍👍
Elanti bhayalu cheppi enka caste anna system ni rakshidham ani paatu padutunna mi lanti vallaki edhey na hatsoff. Keep it up andi.
Bahusa manam mars medhaki vellaka, meru oka pedha institute pettukovali ani manasara korukunttu…selavu andi
Nijamga ivemi follow avvakunda happy ga untunnaru chudu americans nijam ga indians immature anipistundi just common sense humbleness humanity sardukupovadam ardam cheskune gunam unte chalu prathi relationship gold a avuddi rama aunty
Chalaa corectga cheparu
Chala chala baga chepparu Na manasulo same abhiprayam meeru chepparuenthabaga matladaru
Naa close friend okammayi naatho emi cheppindantey... nenu maa husband ni pelliki mundu pelli tarwata chala love chesedanni... so maa husband and inlaws prati chinnadaaniki divorse ippistam aney vallu... anduku aa ammayiki saturation vachi still aa husband thoney untadi kaani love cheyadam maanesindi ani... what do you say about this rama garu...
Amma oka vishyam ardham kaadhu naalugu rojulu kattukuni padesey battalu gurinchi example ga chepthunnaru arranged marraiges lo vaadu panchi thaagubothu ayyi neat ga tuck chesi Bottu pettukuni vachestharu sambandham kalupokaniki vaati paristithi Enti
Yes 💯 correct
Kulam gothram surname ki value ivvanu nenaite just understanding undali anthe iddari madyalo kalisi bathakadaniki oka thodunte chalu support cheyyadaniki kashtamoste share cheskodamiki happiness ni panchukodaniki ivi chalu kalisi bathakadaniki kavalsindi okari mida okariki nammakam understanding kulam matham gothram kaadu rama aunty
👍
👏👏👏👏👏👌👌👌👌🙏🙏🙏🙏
Love marriage అంటే అన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఇవన్నీ వదిలేసి రమ్మన. ప్రేమ పెళ్లి పేరుతో ఫ్రీ ఆ. కూలీ పనులు చేసే కుర్రాడితో ప్రేమా పుట్టదా. ప్రేమ పెళ్లి అంటే వెనకాల ఇవన్నీ వుంటాయి అని ఆమ్మాయి తెలుసుకోవాలి. అదీ పెద్దలు ఓపూకుంటేనే లేకపోతె చస్తారా. ఏ పెళ్ళి అయిన పెద్దవల పద్ధతి ఆచారం ప్రకారం వుంటుంది అని తెలుసుకోవాలి అప్పుడే విలువ
@@sujathasujatha-mo1zh aadajaathi ushaaru gaane undi lendi. Peda vaadini prema peru tho vaadukoni vadilesthaaru. Dabbunna vaadini vaalla kulam lo chusi chesukuntaaru. Vaallaki dabbu thappa vyakthitvam akkarledu
@@shiva_pgl abbay laki ayina buddi enduku radhandi 🤔
Abbay ki valla cast lo ammay le undara love cheyyataniki vere cast valla venta enduku padatharu
Thana cast vallane chusi love cheste kontha varaku love failures thagguthay kada same caste ayithe ammay kuda koncham dare chestundi kada marrige ki
Same cast ayithe koncham abbay side nundi kuda ammay parents ni oppinche velu untundi ga Ela enduku think cheyyaru abbay lu
@@srinusrinivas7270 meelaa vaallaku kula gajji unte vaalla kulam lone chusi love chese vaalemo,
Vaallaku yekkuva thakkuva ane feeling undadu kaabatti manasuki nachhina vaallani premisthaaru.
@@shiva_pgl 🙏🤣 ante same cast lo ammayalaki vyakthitvam Leda
@@srinusrinivas7270 same caste lo kuda love chesukune vaallu lenatlu matladuthunnaaru meeru.
👌
Mari ammai asti abbaiki vaddantada
Madam appatikappudu marriage ki mundu anni baga cheptaru tharvatha anni maripothai.............mundu happy ga undam anadam tharvtha anni padaali
Hii first comment
Madam 😅 intercaste marriage Valle ila behaviors untayi Antara! Arrange marriage vallu edo chala system ga untaru ayinatlu chepptunaru..
Adjustments should both ends Madam.
You are in old generation still ..
You can't compare old days case to now
Why not choice should be given.. we should provide of it every girl should give right to choose wisely at old days many women gone through taurma atleast now things trying to changes.. meeru 😅🙏 malli vacchi padatulu adhi idi chepestunaru..
When you follow same to your child why would even talk negative of it
Simple question ma'am why can't both parents adjust irrespective of their child choices or dreams .. enduku inter caste ani mention cheyadam..
Andariki gurichi think chesi pelli chesukovadaniki andaru undaru ma'am when get into troubles after marriage
It's 1 life ma'am vallaki villaki approvals adigi .. sachi batkadam asavaramanta..
Gatti ga count chesthe 20years .. for that every one will come explain own perception ..
First time we feel empathy ma'am appudu mee time jaragaleni vi ippudu jaragali ani korukondi.. antegani .. compare chesukuni sadistic ga behave chesi ade correct ani vere parents minds inka pollut cheyakandi ma'am 🙏🙏
Pelli lo couple ye most imp ma'am 😂 kotha logic lu ento asalu.. 2 familys ego valla entha mandi couples sacrifices cheyalsi vachindhi.. ekkada chusara aa families sare Anni adjust ayemo no way.. less chances... pedda problems vallale avutayi.. pelli ante 2 persons companionship . Idaru family manage chesukovali.. family only makes issues.. bw them
👌👍
👌