చాలా సంతోషంగా ఉంది రమా గారు మీ చిట్టి గూడూరు గురించి చెప్పినారు మా అమ్మమ్మ వాళ్లదిపామర్రు దగ్గర జమీ దగ్గుమిల్లి గ్రామం మీరు చెప్తుంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి చాలా సంతోషంగా ఉంది🙏
Maa thatha garidi vinnakota ( via gudlavalleru - kaikaloor ) maa father govt. Job lo vundataana Machilipatnam lo 8th nunchi Jai hind high school, inter degree national college lo studies anthakumundu 1st to 4th guntur, Vijayawada lo, aa tharvatha 5th to 7th chennai lo ammamma garintlo chaduvukkunnanu. Naaku travelling lo windows ninchi Anni choodatam yentho ishtamaina vishayam appudu nenu chittu Gudur ni choosevaanni. Cell chethilo vunna kooda ippatiki travelling lo window seat kosam try chesi koorchuni maarpulu choosukuntu travelling cheyyatam naa hobby. Mee maata theeru naaku maa family member la vundi madam. Mee vedios choodam vishayalu vinatam kooda ishtam
ఏవూళ్ళో పుట్టిన వాళ్లకి ఆ వూరే స్వర్గ తుల్యం. ఇప్పుడంటే మనలో మనకి నమ్మకము లేక తెల్లతోలు వెధవలు పొసే మోచేతి గంజికోసము వాళ్ళు ఛీ కొడుతూ మోహము మీద వుమ్మేస్తున్నా తుడిచేసుకుంటూ వెర్రి నవ్వు నవ్వుకుంటూ తోక ఊపుకుంటూ విదేశాలకు ఎగబడుతున్నాము . ఏది ఏమైనా ఏ వూళ్ళో పుట్టిన ఎంతో కొంత కృషి చేయకపోతే పైకి రాలేరు అన్నది పచ్చి నిజం . మీ కుటుంబ సభ్యుల మధ్య సంభంద బాంధవ్యాలు అద్భుతము
Celebrity avadam valla ani chepekanna, Suman TV dhwara, edho channels dwara nenu andhriki thelisi ravadam tho ani chepi unte bavundu, malli Manchu Lakshmi la trolls memes chestharu ramaa garu

మీరు చాల అదృష్టవాంతులు రామ గారు
చాలా సంతోషం గా వుంది మీ వూరు విశేషాలు వింటుంటే,,🙏👋👋👋
నేను కూడా మహారాజ కాలేజ్ లో చదువుకున్నా విజినగరం చాలా బాగుంటుంది. సుశీల గారు నాగబాబు చాలా మంది చదువుకున్నారు కూడా
Maa thatha garidi vinnakota ( via gudlavalleru - kaikaloor ) maa father govt. Job lo vundataana Machilipatnam lo 8th nunchi Jai hind high school, inter degree national college lo studies anthakumundu 1st to 4th guntur, Vijayawada lo, aa tharvatha 5th to 7th chennai lo ammamma garintlo chaduvukkunnanu. Naaku travelling lo windows ninchi Anni choodatam yentho ishtamaina vishayam appudu nenu chittu Gudur ni choosevaanni. Cell chethilo vunna kooda ippatiki travelling lo window seat kosam try chesi koorchuni maarpulu choosukuntu travelling cheyyatam naa hobby. Mee maata theeru naaku maa family member la vundi madam. Mee vedios choodam vishayalu vinatam kooda ishtam
Amma every day me videos chustta amma really really happy amma
Super amma🙏🙏🙏
Malopali migurinchi unna alochanalaku , mire samadhanam cheppadam anandangaaa undi🙏🙏🙏🙏🙏🙏
Chala baga chepparoadam. Me total family gorinchi. 🙏🏼🙏🏼
Super amma 😍👌
I cd understand now WHY RAMA RAVI GARU IS SO KNOWLEDGEABLE.
Amma me matalu vinttinte chala happy ga anipinchindi
ఏవూళ్ళో పుట్టిన వాళ్లకి ఆ వూరే స్వర్గ తుల్యం. ఇప్పుడంటే మనలో మనకి నమ్మకము లేక తెల్లతోలు వెధవలు పొసే మోచేతి గంజికోసము వాళ్ళు ఛీ కొడుతూ మోహము మీద వుమ్మేస్తున్నా తుడిచేసుకుంటూ వెర్రి నవ్వు నవ్వుకుంటూ తోక ఊపుకుంటూ విదేశాలకు ఎగబడుతున్నాము . ఏది ఏమైనా ఏ వూళ్ళో పుట్టిన ఎంతో కొంత కృషి చేయకపోతే పైకి రాలేరు అన్నది పచ్చి నిజం . మీ కుటుంబ సభ్యుల మధ్య సంభంద బాంధవ్యాలు అద్భుతము
Well said.👌
చాలా బాగా చెప్పారు అమ్మా
చాలా సంతోషంగా ధన్యవాదాలు మేడం
చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు మెడం
Mee background chala Baga chepparu. Mee paina respect perigindi 🙏🙏🙏
Memu chala adrusttavanthulam amm me videos ma karta badinanduku
Amma me devudu Ayurarogya ivvali anni koru kunttunna🙏🙏🙏🙏🙏
Super mam
తాతలనాటి సిరి తలవాకిట్లో 🙏🙏🙏
Nenu sanskrit student amma
🙏👌
Mee thatha garu peru enti mam
Video chudandi photo meeda rasundi
Pute na vuru guremche chaputum ta chala chala happy ga untumde . Apuudu una relationship bagumdave... 🙏🙏👌
Me thathagaru polikalu Meku unaiy andiy
Celebrity avadam valla ani chepekanna, Suman TV dhwara, edho channels dwara nenu andhriki thelisi ravadam tho ani chepi unte bavundu, malli Manchu Lakshmi la trolls memes chestharu ramaa garu
Madam madi guduru...
Meeruachamm,meetatagarilavunaru,andukemetatagarilaperutechukuntunaru.