BALAVANTHUDA I బలవంతుడా I A R Stevenson | Most Awaited Telugu Christian Worship Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 216

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  3 หลายเดือนก่อน +140

    Lyrics:-
    బలవంతుడా ధనవంతుడా
    గుణవంతుడా నా యేసయ్యా
    నీవంటివాడు లేనేలేడు నీ సాటి ఎవడు రానేరాడు
    నాకున్న ఆధారం - నాలోని ఆనందం నీవే
    అ.ప. : యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
    1. ఏదియు నీవు లేకుండా కలుగలేదుకదా
    దీవెనలు దయచేయగల మహిమ నీదికదా
    నాకున్న ఉజ్జీవం - నాలోని ఉత్సాహం నీవే
    2. లోపమన్నది నీయందు కానరాదుకదా
    పాపములు క్షమియించగల మనసు నీదికదా
    నాకున్న వైభోగం - నాలోని విశ్వాసం నీవే
    3. శూరుడా నీముందెవడు నిలువలేడుకదా
    కార్యములు నెరవేర్చగల ఘనత నీదికదా
    నాకున్న సౌందర్యం - నాలోని సామర్ధ్యం నీవే

    • @kethapagasuresh4315
      @kethapagasuresh4315 3 หลายเดือนก่อน +7

      🙏🙏

    • @avinashvamisi4178
      @avinashvamisi4178 3 หลายเดือนก่อน +8

      యేసయ్య ప్రేమ కృప చాలయ్య 💕

    • @sureshselapaka6351
      @sureshselapaka6351 3 หลายเดือนก่อน +8

      👌👌👌👌సూపర్ హిట్ సాంగ్ సార్ 💐💐💐💐💐💐🙌🙌🙌🙌🙌👌👌👌👌

    • @mugallavenkataratnam8934
      @mugallavenkataratnam8934 3 หลายเดือนก่อน +8

      ❤❤❤❤❤

    • @Sam_prince261
      @Sam_prince261 3 หลายเดือนก่อน +8

      Exlent super song brother Glory to God. 🙏🏻🙏🏻🙏🏻

  • @Samuelpaul777
    @Samuelpaul777 3 หลายเดือนก่อน +8

    చాలా బాగా వ్రాసారు అన్న పాట దేవునికి మహిమ కలుగును గాక! ఆమెన్

  • @HeD-r6f
    @HeD-r6f 3 หลายเดือนก่อน +2

    Glory To God❤❤❤🙏🙏🙏Jesus🙏Jesus🙏Jesus🙏

  • @ranjanimarapatla3587
    @ranjanimarapatla3587 3 หลายเดือนก่อน +4

    Superb song sir wonderful lyrics totally very nice video sir thank you so much sir 🙏❤

  • @arstevensonsfan6911
    @arstevensonsfan6911 3 หลายเดือนก่อน +28

    బలవంతుడా ధనవంతుడా గుణవంతుడా నా
    యేసయ్యా
    నీవంటివాడు లేనేలేడు
    నీ సాటి ఎవడు రానేరాడు
    నాకున్న ఆధారం - నాలోని ఆనందం నీవే
    అ.ప. : యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    నా యేసయ్యా
    1. ఏదియు నీవు లేకుండా కలుగలేదుకదా
    దీవెనలు దయచేయగల మహిమ నీదికదా
    నాకున్న ఉజ్జీవం - నాలోని ఉత్సాహం నీవే
    2. లోపమన్నది నీయందు కానరాదుకదా
    పాపములు క్షమియించగల మనసు
    నీదికదా
    నాకున్న వైభోగం - నాలోని విశ్వాసం నీవే
    3. శూరుడా నీముందెవడు నిలువలేడుకదా
    కార్యములు నెరవేర్చగల ఘనత నీదికదా
    నాకున్న సౌందర్యం - నాలోని సామర్ధ్యం నీవే

    • @kotramurali700
      @kotramurali700 3 หลายเดือนก่อน +1

      Wonderful song and its lyrics Steven Anna 💗💗😍😍😍

    • @dasaritheressaanilkumarthe3648
      @dasaritheressaanilkumarthe3648 3 หลายเดือนก่อน +1

      Wonderful singing .... Sir . very good lyrics....❤❤❤...🎉🎉

    • @AnitaAnita-bf7pj
      @AnitaAnita-bf7pj 3 หลายเดือนก่อน +1

      Super song anya god bless you👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌

  • @Dr.Ramoju
    @Dr.Ramoju 2 หลายเดือนก่อน +2

    True word with peace song 🎉 praise the lord....

  • @arepogucharan8810
    @arepogucharan8810 3 หลายเดือนก่อน +7

    ప్రైస్ ది లార్డ్ సార్ ఈ పాట అద్భుతంగా ఉంది మరొక వీడియో రూపంలో మాకు అందించినందుకు కూడా ప్రభువు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాము మీ టీమ్ అంతటికీ దేవుని దీవెనలు ఉండును గాక అయ్యా మండలం యెహోషువ థాంక్యూ సార్ థాంక్యూ

  • @K.bagyamK.bagyam
    @K.bagyamK.bagyam 3 หลายเดือนก่อน +4

    వందనాలు యేసు నిన్ను ఆశీర్వదించు 🙏🙏🙏🎤🎷🎺🎸🪕🎻🎹🎧

  • @commonmanchannelpydikondas518
    @commonmanchannelpydikondas518 3 หลายเดือนก่อน +37

    అప్పుడు సమాజానికి ఆ విధంగా
    ఇప్పుడు సమాజానికి ఇ విధంగా
    రేపటి సమాజానికి తగు విదంగా
    మిమ్మల్ని మీరు ప్రజా అనుకూలంగా
    మార్చుకుంటూ చేసే కృషి ఫలితంగా
    నాటి నేటి వరకు సంఘాలు సమృద్ధిగా
    ఉండుటకు దేవుడు చేతిలో బాణంగా
    వాడబడుతూ ఉన్న, బలవంతుడా
    డాక్టర్ ఎఆర్ స్టీవెన్సన్ గారికి ❤🎉
    గాడ్ బ్లెస్స్ యు అన్న

  • @jcmholychurchkalavalapalli4895
    @jcmholychurchkalavalapalli4895 2 หลายเดือนก่อน

    Amen Amen Amen Hallelujah Praise the Lord ⛪📖🕊️🙏🙇

  • @gracejedidiah7899
    @gracejedidiah7899 3 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏 wonderful song

  • @jvenkatasuryam007
    @jvenkatasuryam007 3 หลายเดือนก่อน +4

    అయ్యా మీకు వందనాలు మనసుకు హత్తుకునే నూతన గీతం ......దేవునికి మహిమ కలుగు ను గాక....

  • @padala.davidmohan.pastor2093
    @padala.davidmohan.pastor2093 3 หลายเดือนก่อน +4

    మీ పాటలు క్రైస్తవ లోకానికి ఎంతో ఆశీర్వాదం మాలో నూతన ఉజ్జీవం కలిగిస్తుంది

  • @AnitaAnita-bf7pj
    @AnitaAnita-bf7pj 3 หลายเดือนก่อน +2

    Preise lord anya super song 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @nazareshofficial
    @nazareshofficial 3 หลายเดือนก่อน +4

    అద్భుతమైన పాట అన్నయ్య .

  • @jvenkatasuryam007
    @jvenkatasuryam007 3 หลายเดือนก่อน +2

    అద్భుతమైన సాహిత్యం.....

  • @LaxmiBhavani-nu5dp
    @LaxmiBhavani-nu5dp 3 หลายเดือนก่อน +7

    వందనాలు ఎంతటి ధన్యత అన్నయ్య దేవుడు మీకు ఇచ్చిన స్వరం పదాలను పోగుచేసే జ్ఢానం దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GorresandhyaraniSandhya
    @GorresandhyaraniSandhya 3 หลายเดือนก่อน +3

    Praise the lord annaya super song annaya👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @joshuavempati7768
    @joshuavempati7768 3 หลายเดือนก่อน +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్🙏🙏 అద్భుతమైనటువంటి నూతన గీతాన్ని పాడి దేవుని నామాన్ని మహిమ పరిచినందుకు దేవుని స్తోత్రం. మరొక నూతన గీతాన్ని క్రైస్తవ సంఘాలకు అందించినందుకు.దేవునికి మహిమ కలుగును గాక.. అద్భుతమైనటువంటి దేవుని వాక్యముతో పదకూర్పు చేసి చక్కగా పాడి దేవుని నామాన్ని మహిమ పరిచినందుకు మరొక అద్భుతమైనటువంటి గీతాన్ని ఆలపించి క్రైస్తవ సంఘాలకు నూతన గీతాన్ని అందించినందుకు మీకు మా హృదయపూర్వక వందనాలు.

  • @premkumarv2802
    @premkumarv2802 3 หลายเดือนก่อน +7

    Another wonderful song, the lyrics are simple and catchy. Explains the qualities of LORD JESUS. Beginning is awesome with each letter in Jesus. The video song is another extraordinary quality. I LOVED THIS MASTER PIECE ❤. WHAT SHOULD I SAY ABOUT YOUR SINGING ANNAAAAAA! Thanks again for this song. Prem from Hyderabad

  • @birudasuseelasteven6485
    @birudasuseelasteven6485 3 หลายเดือนก่อน +2

    Vandanalu Brother, thanks to The God for your song

  • @rajuyenugupalli3997
    @rajuyenugupalli3997 3 หลายเดือนก่อน +5

    Super Annaya❤

  • @gosalaraju394
    @gosalaraju394 2 หลายเดือนก่อน +2

    Dear Steven Sir, Amazing, beautiful, lovely and heart touching song, fantastic music...tons of appreciations.....go ahead with some more songs. God bless you. 🎉🎉🎉

  • @stephenyerikipati4644
    @stephenyerikipati4644 3 หลายเดือนก่อน +3

    చాలా అద్భుతమైన మోస్ట్ అవైటెడ్ తెలుగు క్రిస్టియన్ సాంగ్ చాలా అద్భుతమైన సాంగ్ ఈ సాంగ్ కోసం నేను ఎన్నో రోజులు నుంచి ఎదురుచూసాను ఈ పాట మీరు ఎన్ని పాడారో కానీ అన్నయ్య నేను మాత్రం చాలా సార్లు విన్నాను అన్నయ్య ఈ పాట నేను మంచి సాహిత్యం లో నుంచి అద్భుతమైన పాటను అందించినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు చెలిస్తున్నాను అన్నయ్య ఇల్లాంటి పాట మీరు చేసారంటే దేవుడు మీకు ఎంతో గొప్ప అనుభవం కలిగిన దైవాన్ని కలుగజేశాడు అన్నయ్య అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెలిస్తున్నాను అన్నయ్య లిరిక్స్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది అన్నయ్య 👌👌👌🎶🎶🎶🎤🎤🎤❤️❤️❤️👍👍👍

  • @vijayaraman4116
    @vijayaraman4116 2 หลายเดือนก่อน +2

    Prathi okkari jeevitha saksyam mee liricks lo vunnayi sir.exlent song .lezend kanna. Enka Amanna gani maka Ayithe god tarvatha Meere sir.

  • @nandigamsamuel
    @nandigamsamuel 3 หลายเดือนก่อน +5

    PRAISE THE LORD

  • @Sandysandy-v6l
    @Sandysandy-v6l 3 หลายเดือนก่อน +3

    మరొకనూతన గీతమును ఇచ్చినందుకు చాలా వందనాలు అన్న గారు... 🙏🙏

  • @BhimavarapuVenkatesh-bk3re
    @BhimavarapuVenkatesh-bk3re 3 หลายเดือนก่อน +3

    అన్నగారు మంచి పాట పాడినందుకు మీకు వందనములు

  • @NagireddiRibca
    @NagireddiRibca 11 วันที่ผ่านมา

    Wonderful 🙌All glory to God

  • @mosiyagiribabu3789
    @mosiyagiribabu3789 2 หลายเดือนก่อน

    Nuthana githamulatho malo viswasanni penchuthunna ayyagariki nindu vandanalu

  • @DShivaa-sd4mj
    @DShivaa-sd4mj 3 หลายเดือนก่อน +4

    వందనాలు అన్నయ్య మంచి గీతాన్ని అందించావు

  • @VALLURIBABU-iz5qz
    @VALLURIBABU-iz5qz 2 หลายเดือนก่อน

    Jesus love me all teem and stevanson anna

  • @ranrock6748
    @ranrock6748 3 หลายเดือนก่อน +2

    Praise the Lord sir ! New version voice style chala bagundhi sir 🙏🙏🙏

  • @YavvanudaGospalTeam
    @YavvanudaGospalTeam 3 หลายเดือนก่อน +3

    నీ నుంచి మరొక నూతన ఆద్యాత్మిక గీతలను అందించిన మన దేవునికి మహిమ కలుగుగాక ఆమేన్ advance to happy birthday day అన్నయ్య 🎉🎉🎉🎉🎉 kumar jonnalagadda

  • @mpaul3514
    @mpaul3514 3 หลายเดือนก่อน +2

    Praise the lord annaya song super amazing excellent

  • @NaguNag-lj7ri
    @NaguNag-lj7ri วันที่ผ่านมา

    సూపర్ గా ఉంది అన్నయ్య వీడియో

  • @YehoshuvaJesusmygod
    @YehoshuvaJesusmygod 3 หลายเดือนก่อน +3

    దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏గొప్ప పాట పాడారు బ్రదర్

  • @pillijohnpaul377
    @pillijohnpaul377 2 หลายเดือนก่อน

    Praise the lord annayya song chala bagudhi

  • @VinayKumar-rm8lf
    @VinayKumar-rm8lf 3 หลายเดือนก่อน +7

    పదాలు పోగుచేసి కీర్తనలు మాకు అందించడానికి దేవుడు మిమ్మల్ని ఎంతగానో వాడుకున్నారు దేవునికే మహిమ కలుగును గాక అమ్మెన్..🙏

  • @Tharun-r9o
    @Tharun-r9o 3 หลายเดือนก่อน +1

    అన్నయగారు ఈ పాటను.మేము చాలా సంతోషించి ఆనందించాము.

  • @rmohanmadhavi7965
    @rmohanmadhavi7965 3 หลายเดือนก่อน +2

    సూపర్ సాంగ్ అన్న.......... కానీ నీవొక్కడివే ఆనందిస్తూ పాడితే మాకు నీకు మేలని అనుకుంటున్న అన్న

  • @edwardstephen8437
    @edwardstephen8437 3 หลายเดือนก่อน +2

    Prasie the lord brother 🙏🙏 ఇలాంటి పాటలు మరెన్నో క్రైస్తవ లోకానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ అభిమాని ఎడ్వర్డ్

  • @Sureshkumar-pe7vk
    @Sureshkumar-pe7vk 2 หลายเดือนก่อน

    వందనాలు అన్న సాంగ్ చాలా బాగుంది మీరు బహుగా దేవుని కృపలో మీరు ఇంకా వర్ధిల్లాలి ❤❤❤❤🙏🙏

  • @Sureshkumar-pe7vk
    @Sureshkumar-pe7vk 2 หลายเดือนก่อน

    ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది prise the lord స్టీవెన్సన్ గారు ❤❤❤💐💐

  • @arpremkumar-c3h
    @arpremkumar-c3h หลายเดือนก่อน

    Amen Amen ❤❤❤

  • @tsuryarao
    @tsuryarao 3 หลายเดือนก่อน +1

    Praise the lord Amen Amen Amen

  • @KajapuramsunilkumarSunilkumar
    @KajapuramsunilkumarSunilkumar 3 หลายเดือนก่อน +2

    Praise the lord anna pata bagudi

  • @chaitanyafiresafety869
    @chaitanyafiresafety869 3 หลายเดือนก่อน +2

    Naa yeasya
    Jesus Jesus Jesus is powerful word 💪

  • @marykurpha8028
    @marykurpha8028 3 หลายเดือนก่อน +1

    devuniki mahima amen 🙏🙏🙇‍♀️🙇‍♀️🙌🙌👏👏👏👏👏👏💐💐💐🤝

  • @rahelusavara8137
    @rahelusavara8137 3 หลายเดือนก่อน +1

    PRAISE. THE. LORD. SIR🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharathivlogs516
    @bharathivlogs516 2 หลายเดือนก่อน +1

    Thank You Jesus. Amen 🙏

  • @dr.sailaja6675
    @dr.sailaja6675 หลายเดือนก่อน

    Excellent brother. May God bless you and use you more in the days ahead.

  • @swathitudumu5787
    @swathitudumu5787 3 หลายเดือนก่อน +2

    All Glory to God 🙏

  • @LakshmidurgaChapala
    @LakshmidurgaChapala หลายเดือนก่อน

    God bless You Sir 🙏

  • @sumanthmeesala3054
    @sumanthmeesala3054 3 หลายเดือนก่อน +2

    Glory to God ❤️

  • @yuvrajraj5061
    @yuvrajraj5061 3 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙌🙏

  • @wordofgod6133
    @wordofgod6133 2 หลายเดือนก่อน

    అన్నయ్య vandanaalu దేవుని గొప్పతనం గురించి
    చక్కని పాట.

  • @Tharun-r9o
    @Tharun-r9o 3 หลายเดือนก่อน +1

    Prieshthe lord annaya

  • @kashapogujohnson
    @kashapogujohnson 3 หลายเดือนก่อน +1

    Praise the Lord Sir🙏🙏🙏🙏🙏

  • @RAJABABUNAKKA-e9h
    @RAJABABUNAKKA-e9h 3 หลายเดือนก่อน +1

    Prise The Lord supersongannayyagaru

  • @baburaowesley8447
    @baburaowesley8447 3 หลายเดือนก่อน +1

    Outstanding. Super 👌👌👌

  • @kattadineshbabu1714
    @kattadineshbabu1714 3 หลายเดือนก่อน +1

    Glory to god hallelujah 🤚

  • @avinashvamisi4178
    @avinashvamisi4178 3 หลายเดือนก่อน +1

    యేసయ్య ప్రేమ చాలయ్య 💕

  • @GloryLingala
    @GloryLingala 2 หลายเดือนก่อน

    Wow super song sir good God bless you

  • @sureshselapaka6351
    @sureshselapaka6351 3 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌👌అద్భుతంగా ఉంది అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @navaratnamahathichakravart8391
    @navaratnamahathichakravart8391 3 หลายเดือนก่อน +1

    Very special and Joyful song Anna New type of song in your whole songs Anna... Wonderful music...

  • @lalamlaxmi328
    @lalamlaxmi328 3 หลายเดือนก่อน +1

    Praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 brother

  • @gopivaddi9432
    @gopivaddi9432 3 หลายเดือนก่อน

    Praise the lord
    Wonderful song .... Tnq sir

  • @tsuryarao
    @tsuryarao 3 หลายเดือนก่อน +1

    Amen Amen Amen

  • @DanielM-uy9vm
    @DanielM-uy9vm 3 หลายเดือนก่อน +1

    Praise the Lord Anna 🙏🙏🙏

  • @vineethbp777
    @vineethbp777 3 หลายเดือนก่อน +1

    😍😍😍😍 Beautiful and wonderful

  • @fr.yesuratnamthota8109
    @fr.yesuratnamthota8109 3 หลายเดือนก่อน

    Praise the Lord Jesus
    బలవంతుడైన యేసయ్యకు వందనములు

  • @solomonthanam2452
    @solomonthanam2452 3 หลายเดือนก่อน +1

    Wow Wonderful Song Anna🎉🎉🎉... God Bless More Song's Anna.. 🙏🙏

  • @veronika9077
    @veronika9077 3 หลายเดือนก่อน +1

    Praise the lord annayya 🙏🙏

  • @ThayannaLakki
    @ThayannaLakki 3 หลายเดือนก่อน +1

    Amen Amen to Amen Anna

  • @RaghuRaghu-il5lg
    @RaghuRaghu-il5lg 3 หลายเดือนก่อน +2

    ప్రైస్ థి లార్డ్ brother 🙏🙏🙏

  • @RebeccaKakara-h6w
    @RebeccaKakara-h6w 3 หลายเดือนก่อน +1

    Song super✨✨✨✨💯🙏

  • @jhansibharathi3536
    @jhansibharathi3536 3 หลายเดือนก่อน +1

    Wow superb 👏👏👏👏👏

  • @stellanissy6822
    @stellanissy6822 3 หลายเดือนก่อน +1

    Praise God❤

  • @williamprabhakar5449
    @williamprabhakar5449 3 หลายเดือนก่อน +1

    Praise the lord Brother 🙏🙏 🙏🙏❤

  • @SandeepBudijaggula
    @SandeepBudijaggula 3 หลายเดือนก่อน +1

    Incredable melody sir...no word's......... ❤

  • @kandikatladharmaraju5536
    @kandikatladharmaraju5536 3 หลายเดือนก่อน +1

    Praise the Lord. New song from Stevenson garu

  • @alliswell5579
    @alliswell5579 3 หลายเดือนก่อน +1

    Waiting this song❤❤❤❤

  • @babjikumpati4494
    @babjikumpati4494 3 หลายเดือนก่อน +1

    అన్నయ్య ఈ పాట చాలా అద్భుతంగా వుంది అన్నా ప్రైస్ ది లార్డ్ అన్నా

  • @jcmholychurchkalavalapalli4895
    @jcmholychurchkalavalapalli4895 2 หลายเดือนก่อน +1

    Amen Amen Amen Hallelujah Praise the Lord ⛪📖🕊️🤝💐🙏❤

  • @paparao5634
    @paparao5634 3 หลายเดือนก่อน +1

    Praise the lord anna🙏
    Very wonderfull song

  • @ShanthiDaki
    @ShanthiDaki 3 หลายเดือนก่อน +1

    Wonderful singing my dear annaya ❤❤

  • @kishoregosala4046
    @kishoregosala4046 3 หลายเดือนก่อน +1

    Super sir. Praise the Lord

  • @keysdanielofficial1619
    @keysdanielofficial1619 3 หลายเดือนก่อน +1

    Wonderfull song anna🥰🥰🥰

  • @sureshp9162
    @sureshp9162 3 หลายเดือนก่อน +1

    Very nice br,God bless you br

  • @moseiahg4645
    @moseiahg4645 2 หลายเดือนก่อน

    Excellent song

  • @BRO.SHYAMKUMAR
    @BRO.SHYAMKUMAR 3 หลายเดือนก่อน +1

    New video రూపంలో క్రొత్తగా బాగుంది...thank amen

  • @JESUSCHRIST67341
    @JESUSCHRIST67341 3 หลายเดือนก่อน +1

    Praise the lord, ,,,sir,

  • @rameshkumarpukkalla9242
    @rameshkumarpukkalla9242 3 หลายเดือนก่อน +1

    Excellent babu👍👌🙏

  • @Esteru8858
    @Esteru8858 3 หลายเดือนก่อน +1

    Praise the lord అన్నయ్య garu.. 💐💐సాంగ్ chalaa bavundii🙏🙏🙏

  • @Sdevarajulovejesus25
    @Sdevarajulovejesus25 3 หลายเดือนก่อน +3

    Amen👏👏👏👏👏👏

  • @dhilipphilip7789
    @dhilipphilip7789 3 หลายเดือนก่อน +1

    Praise the lord Anna

  • @ChapalaPoliraju
    @ChapalaPoliraju 3 หลายเดือนก่อน +2

    Praise the Lord. అన్నయ్య పాట చాలా బాగుంది

  • @sudhakarunnamatla516
    @sudhakarunnamatla516 3 หลายเดือนก่อน +1

    Wonderful song super

  • @chinnarajusalmandra8453
    @chinnarajusalmandra8453 3 หลายเดือนก่อน +1

    Chala bagundi sir❤