Alitho Saradaga | Telugu (Actresses) Annapoorna,Y.Vijaya | 21st December 2020 | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2020
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews Telugu actresses Annapoorna and Y. Vijaya, where they share their life experiences and memories from their career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • บันเทิง

ความคิดเห็น • 501

  • @pavandreams9055
    @pavandreams9055 3 ปีที่แล้ว +709

    ఎపిసోడ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. గ్రేట్ యాక్టర్స్ ఇంకో ఎపిసోడ్ చేసి ఉంటే బాగుంటుంది.

  • @Anuk2803
    @Anuk2803 3 ปีที่แล้ว +157

    How much respect Vijaya garu is giving to Ali. ఎంత కష్ట పడ్డారు.. Our heroines must learn from them. గొప్ప సంస్కారం 🙏🙏

  • @shaiksubhan8685
    @shaiksubhan8685 3 ปีที่แล้ว +48

    🙏చాలా రోజుల తరువాత మిమ్మల్ని చూడడం జరిగిందివిజయ గారు,అన్నపూర్ణ గారు ఆ భగవంతుడు మీకు ఆయుష్షు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా ప్రార్థించు చున్నాను 🙏

  • @saradak2959
    @saradak2959 3 ปีที่แล้ว +125

    వీళ్ళతో కంటిన్యూ చేయండి ఆలీగారూ.. అసంపూర్తి గా ఉంది ఈ ఎపిసోడ్

  • @mahenderbanala8764
    @mahenderbanala8764 3 ปีที่แล้ว +29

    రెండు రెండు సార్లు పిలిచే కన్న ప్రతి ఎపిసోడ్ కి ఒక కొత్త సెలబ్రిటీ నీ పిలిస్తే బాగుంటది...ఈ మధ్య అందరూ రిపీట్ గ వస్తున్నారు

  • @anandpulagam9166
    @anandpulagam9166 3 ปีที่แล้ว +237

    అమ్మలకు నమస్కారం 🙏

    • @chaitravi1312
      @chaitravi1312 3 ปีที่แล้ว +6

      అన్న పూర్ణమ్మ విజయమ్మ boath r great actress 🌷🙏🙏

  • @saralasrirama5513
    @saralasrirama5513 3 ปีที่แล้ว +11

    అన్న పూర్ణ గారి మాటల్లో ఎంత అందంగా ఉంటుంది తెలుగు భాష..మీరు ధన్యులు. వెండితెర

  • @madhunlrr
    @madhunlrr 3 ปีที่แล้ว +19

    చాలా మంచి ఎపిసోడ్ నిజముగ యెంత హుందాగా మాట్లాడేరు ఇద్దరు తల్లులు. అన్నపూర్ణమ్మ చివరలో అలీతో అన్న ' నా బిడ్డ ' ఆపదము చాలు ఆమె వ్యకిత్వము అలీ విలువ ఎటువంటిదో, నిజముగా అలీ కళ్ళల్లో ఎప్పుడు చూడని వెలుగు ఈ ఎపిసోడ్ లో చూసినాను

  • @siddhu4991
    @siddhu4991 3 ปีที่แล้ว +123

    గోల్డెన్ actors ని తీసుకు వచ్చినందుకు అలీ గారికి మీ టీంకి ధన్యవాదాలు🙏🏼🙏🏼🙏🏼

    • @naidubokam4055
      @naidubokam4055 3 ปีที่แล้ว +3

      Yes

    • @BaBu-7676
      @BaBu-7676 3 ปีที่แล้ว

      Ali kadu ETV vallu

    • @siddhu4991
      @siddhu4991 3 ปีที่แล้ว +1

      @@BaBu-7676 But Ali Sir Kosam Vache Vaalu Kontha Mandhi Untte, Ali Sir Adagatam Valla Kuda Ravochu Kadha Bro.

    • @suryakanthreddy2403
      @suryakanthreddy2403 3 ปีที่แล้ว

      @@BaBu-7676 the

    • @ahmedsardar3376
      @ahmedsardar3376 3 ปีที่แล้ว +1

      Nijamgaa same feeling andi, chala happy anipichindi thanks to ali sir

  • @jyothikwt7350
    @jyothikwt7350 3 ปีที่แล้ว +134

    sir.............ali garu plese కామెడి కింగ్ (( సుదకర్ )) గారినీ తీసుకురంఢీ.......plese....................

  • @mr.manish5047
    @mr.manish5047 3 ปีที่แล้ว +27

    Really very satisfied after seeing this show
    Old is gold.
    Gold can not be old.

  • @dsureshkumar5588
    @dsureshkumar5588 3 ปีที่แล้ว +229

    అమ్మగా నిర్మల అమ్మ తరువాత మన అన్నపూర్ణ అమ్మ గారు 🙏 😍వీరి ఇద్దరికి వందననాలు 🙏😍

    • @rk8176
      @rk8176 3 ปีที่แล้ว +2

      You are correct sir

    • @sowmyam1642
      @sowmyam1642 3 ปีที่แล้ว +5

      Hu

    • @sowmyam1642
      @sowmyam1642 3 ปีที่แล้ว +2

      U jhytt

    • @rk8176
      @rk8176 3 ปีที่แล้ว +2

      @@sowmyam1642 yes mam

    • @user-ms6io3xc1c
      @user-ms6io3xc1c 3 ปีที่แล้ว +2

      మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం చెప్పబడును,సెల్ :8790490336
      మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా,
      మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా ,
      పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా,
      ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా,
      ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది.
      ( సమస్య మీది పరిష్కారం మాది)
      బ్రహ్మేంద్ర రాజుగారు
      సెల్ :8790490336

  • @reddygadi3918
    @reddygadi3918 3 ปีที่แล้ว +20

    Ali anna e Show 43 minutes leakunda 1 awar veasintea baagudeadhi annapurnama vijayamma great actors God bless you amma garu

  • @rainbow9418
    @rainbow9418 3 ปีที่แล้ว +50

    ఇలాంటి మేరుపర్వతాలతో ఇంటర్వ్యూ పెంచవలసింది.వాళ్ళ అనుభవాలే తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్ర.....

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 3 ปีที่แล้ว +2

    హ్యాపీ గా నవ్వుతూ ఈ ఎపిసోడ్ చూశాను

  • @pavanganga8337
    @pavanganga8337 3 ปีที่แล้ว +14

    ఇంకాసేపు episode ఉండి వుంటే ఇంకా బాగా ఉండేది అని అనిపించింది 💙🔥❤️

  • @rbgplayers9290
    @rbgplayers9290 3 ปีที่แล้ว +12

    Raja movie chusinappudu nundi naku meeru ishtam undadu kani e episode chusaka I love you ammaaa

  • @gangadar9877
    @gangadar9877 3 ปีที่แล้ว +6

    ఇద్దర్ని ఒకేసారి కాకుండా ఒక్కోకరిని ఇంటర్వ్యూ చెసి ఉంటే ఎన్నో మంచి విషయాలు చెప్పెవారు టైమ్ కూడా సరిపోలేదు ఇటువంటి మంచి నటుల్ని మంచి మాటలు మరోసారి వినాలి అనే అంశంపై మహనటిమనులకు ధన్యవాదాలు చెబుతు నమస్కరం

  • @rakeshjanu4442
    @rakeshjanu4442 3 ปีที่แล้ว +69

    The legends of Telugu film industry of Indian Cinema

  • @thirupathikummari7071
    @thirupathikummari7071 3 ปีที่แล้ว +153

    ఇంకా కాసేపు ఇంటర్వూ చేసి ఉంటే బాగుంటుండేది అనిపించింది.

  • @ravishravikumar
    @ravishravikumar 3 ปีที่แล้ว +4

    వీళ్లతో ఇంటర్వ్యూ ఎంచూస్తంలే అనుకున్నా.... కానీ చూసినంక అర్థమైంది మరీ ఇంత తోందరగా ముంగించావేంటని ఆలీబాయ్ .... సూపర్

  • @sandeepindia2571
    @sandeepindia2571 3 ปีที่แล้ว +11

    F2 సినిమా లో అన్నపూర్ణమ్మ గారు, వై విజయ గారి కాంబినేషన్ నెవర్ బిపోర్ ఎవర్ ఆఫ్టర్.......

  • @sundarbusakala9030
    @sundarbusakala9030 3 ปีที่แล้ว +12

    Ali garu MEEKU mee show ki ippudu full paripoornata

  • @kandukuri007
    @kandukuri007 3 ปีที่แล้ว +11

    Omg. Felt the episode stopped abruptly. Need more....

  • @thirupathigadikoppula1109
    @thirupathigadikoppula1109 3 ปีที่แล้ว +62

    సుధాకర్ గారిని పిలవండి ఆలీ గారు.బాగున్నప్పుడు ఎవరు పట్టించుకోరు,ఎం అన్న అయినక అందరు లేని ప్రేమలు చూపిస్తారు.

  • @bharathgade8086
    @bharathgade8086 3 ปีที่แล้ว +2

    Evergreen golden actors......kota garu anatu gold never became old......gold makes more valuable when it becomes old....

  • @hemadritrip9410
    @hemadritrip9410 3 ปีที่แล้ว +35

    2episodes cheyallsindhee👍 enduku okkka episode thoo finish chesaysaru 🙄

  • @sairithwikarla4043
    @sairithwikarla4043 3 ปีที่แล้ว +7

    Chala respectable show AII THO SARADHAGA🙏

  • @bajibabuyadav886
    @bajibabuyadav886 3 ปีที่แล้ว +6

    A very very great honorable
    To see Annapurna garu and
    Vijay amma garu and very
    Thankful for sharing ur ur
    Both experiences and very
    Glad to see in ali babai show
    🤝👏🤗❤️🤷‍♂️👩‍❤️‍👩

  • @umadeviumadevi291
    @umadeviumadevi291 ปีที่แล้ว +2

    Old is gold.. 🙏

  • @SrikanthSri-vn6yl
    @SrikanthSri-vn6yl 3 ปีที่แล้ว +4

    Old is always gold ..... Huge respect boath ........

  • @rajakumarbotanyclass5128
    @rajakumarbotanyclass5128 3 ปีที่แล้ว +4

    Ali garu, you are the most eligible person to do this Programme. One of my favorite program.

  • @msm8452
    @msm8452 3 ปีที่แล้ว +202

    బ్రమ్మనందం గారిని పిలవండి సార్...

  • @kutty35
    @kutty35 3 ปีที่แล้ว +9

    of all episodes.... i was enjoyed this episode most... one of the bestest episode of all ...🥰

  • @venkatramana570
    @venkatramana570 3 ปีที่แล้ว +2

    Great,
    One of the best episode of this show. Happy to see the Mother of the Industry Annapoorna Amma and Y.Vijaya garu.

  • @mohdrafiuddin7421
    @mohdrafiuddin7421 3 ปีที่แล้ว +1

    Ee interview eetv ke andham techindhi good days good memories good actors thanks to Ali gaaru

  • @pravalikatheexplorer......777
    @pravalikatheexplorer......777 3 ปีที่แล้ว +2

    Skip cheyakunda chusina first episode idi.. Great actors.. Hardworkers.. Episode Inkosdisepu unte bavundedhi anipinchindi..

  • @nishanthrao4956
    @nishanthrao4956 3 ปีที่แล้ว +8

    Telugu industry ki AMMA ANTE ANNAPURNA AMMA GAREE
    Y.Vijayagaru MOST POWER FUL set for villian Roles

  • @maheshnaidu9069
    @maheshnaidu9069 3 ปีที่แล้ว +28

    ఆలీ గారు హీరో తరుణ్ అన్నను తీసుకురండి....

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 3 ปีที่แล้ว +9

    ఎందరో మహానుభావులు, మహానటులు, మహానటీమణులు వాళ్ళల్లో వీళ్ళిద్దరు.
    🙏🙏🙏🙏🙏🙏

  • @padmachukka3789
    @padmachukka3789 3 ปีที่แล้ว +1

    Nijanga annamma annattu 14 episodes chudalani undi very humble open hearted love uu amnaluuu.

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 ปีที่แล้ว +4

    Excellent Episode with great artists Smt Annapoornamma and Smt Y Vijaya. But both of them forgotten to mention their beginning roles as mother and sisters. Annapoornamma garu played first mother role in the movie Rowdy Ramudu Konte Krishnudu (as mother to Balakrishna and Mother role of NTR in Anuraga Devatha. Y Vijajaya Garu has played sister role to NTR in Dabbuku Lokam Dasoham. Annapoornamma also forgotten to mention her best mother role in Samsaram Oka Chadarangam

  • @ramanibasu6604
    @ramanibasu6604 3 ปีที่แล้ว +1

    Open heart tho matladaru iddaru...
    Inka episode unte bagunnu.... Thanks to Ali garu, Annapurna garu,. Y. Vijaya Garu...🙏🙏🙏🙏

  • @shaikhussain3325
    @shaikhussain3325 3 ปีที่แล้ว

    ఈ ఎపిసోడ్ చాలా బాగుంటుది, కానీ వచ్చిన ఆర్టిస్ట్ లు మళ్లీ ఇద్దరు ఇద్దరు గ వస్తున్నారు, అలి గారు మీరు చాలా బాగా ఇంటర్వూ చేస్తారు.

  • @prasanthnaidu5795
    @prasanthnaidu5795 3 ปีที่แล้ว +2

    Super ali Bhai.
    Episode చాల తొందరగా అయిపొయింది అనిపించింది ఆలి భాయ్

  • @mohansoma7752
    @mohansoma7752 3 ปีที่แล้ว

    ఆ మర్యాద చూసి చాలా నేర్చుకోవాలి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @ippilineelima7774
    @ippilineelima7774 3 ปีที่แล้ว +10

    One or 2 movies ke erjlo ekuva feel avtru alatidi val 800 films ante 👍👍👍💕💕

  • @Campusunlocked
    @Campusunlocked 3 ปีที่แล้ว +1

    Ali Garu I have noticed you r very nice person u r so close to all your artist guests. It's a great trait u have. 🙏

  • @mekalanaresh152
    @mekalanaresh152 3 ปีที่แล้ว +100

    విజయశాంతి,, జానకి,, వడ్డె నవీన్,, ఒకనిరుపేద రైతు ని{{భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టె అన్నదాత ను}} పిలవండి

  • @narasimhaauty5985
    @narasimhaauty5985 3 ปีที่แล้ว +3

    Chala Santosham... Manchi episode.... Thank you etv and Ali gaaru

  • @chanduchandrasekharp2749
    @chanduchandrasekharp2749 3 ปีที่แล้ว

    Telugu industry animuthyalu chudagane ammathanam utipade maha natulu tq aligaru elativarin andari pilavadi iam waiting this episode God bless you

  • @padmavenigalla567
    @padmavenigalla567 3 ปีที่แล้ว +2

    Ali garu respectable ga interview chestharu

  • @rajeshgudipati2566
    @rajeshgudipati2566 3 ปีที่แล้ว +13

    Ali bhai Sri lakshmi garini kuda invite chesitee bagundedi All 3 actors are super

    • @funnyfacts8470
      @funnyfacts8470 3 ปีที่แล้ว

      srilakshmi Y vijaya episode undi

  • @bandipadma956
    @bandipadma956 3 ปีที่แล้ว +1

    Old is gold. Aali garu etv entire team members ki 🙏🙏🙏🙏

  • @nanissiri3546
    @nanissiri3546 3 ปีที่แล้ว +83

    అలీ లో నచ్చనిది,, ఆ ధ్వంద్వార్థపు ముఖ కవళిక... అక్క అన్టావు,, 10మంది పిల్లలు అనేసరికి అలా చూస్తావు...

    • @sudheer27277
      @sudheer27277 3 ปีที่แล้ว +4

      అలీ సరదాగా అలా చేస్తున్నారు అన్నపూర్ణ గారు అలీ నీ కొడుకు లాగా చూస్తాను అని చెప్పారు కామెడీ కోసం అలా ముఖ కవళికలు ఇస్తున్నారు

    • @gouthamcool1089
      @gouthamcool1089 3 ปีที่แล้ว +1

      yes....chettha naa koduku...prathisaari ilaage chesthadu

  • @appuk682
    @appuk682 3 ปีที่แล้ว +13

    Pleasant feeling... Nice interview

  • @revathirevathi1940
    @revathirevathi1940 3 ปีที่แล้ว +2

    Amma andariki best friend I love my mother

  • @artx7501
    @artx7501 3 ปีที่แล้ว +5

    maha tallulu enta prema apyayata toh matladaru. so much respect for them.

  • @vasudevaraosativada4080
    @vasudevaraosativada4080 3 ปีที่แล้ว +2

    అమ్మ మీ ఇద్దరు యాక్టింగ్ సూపర్ రా.. చాలా సినిమాలు చూసాను మీవి

  • @shamsherofficial3063
    @shamsherofficial3063 3 ปีที่แล้ว +2

    What a respectable person....Manchi expirence share chesarru...samaskaram chepparu....👍

  • @hisateesh
    @hisateesh 3 ปีที่แล้ว +7

    Gnapika production team....oka episode Bharathi Raja garitho plan cheyyandi....Ali garu valla guruvu garini interview cheste chala baguntundi....kavali ante telugu lo sub titles veyyavachu if Sir knows only tamil...try once....alane Senior director Vamsy garu kuda.....

  • @bsivaramireddy4972
    @bsivaramireddy4972 3 ปีที่แล้ว +43

    ఇంకా పెంచాలి అన్న ఈ epesod

  • @pandulilly5946
    @pandulilly5946 3 ปีที่แล้ว +2

    Ippatiki enta energy ga unnaru
    Meru eppudu ilage healthy ga undali ani korukontunnam Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @pentabalajee4250
    @pentabalajee4250 3 ปีที่แล้ว +1

    Ali garu... Annapurna garu and Vijaya garu interview enka vinalani undi....miru valani sariga interview cheyalekapoyaru...we dispointed...please one more show with both Annapurna and Vijaya garu...

  • @11jayaram
    @11jayaram 3 ปีที่แล้ว

    I don't know how 42 minutes of interview,hatts off to both of them,great people

  • @kullaytarakkullaytarak5209
    @kullaytarakkullaytarak5209 3 ปีที่แล้ว +13

    Super legends ammalu miku na 👍👏🙏

  • @pandulilly5946
    @pandulilly5946 3 ปีที่แล้ว +2

    I love you.vijaya gaaru and amma Annapurna amma gaaru
    Mis you maaa
    Iddarini miss avutunnam
    ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @pandulilly5946
    @pandulilly5946 3 ปีที่แล้ว +1

    Great legendary actors in the Telugu movie indestory ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @revathirevathi1940
    @revathirevathi1940 3 ปีที่แล้ว

    Ali Garu meeru chala chala Manchi program ennukunnaru cheyataniki good superb ilanti Manchi programmes Inka cheyalani korukuntunam sir

  • @sarojakumari81
    @sarojakumari81 3 ปีที่แล้ว +6

    Plz, invite my favourite hero Mr. RAHMAN Sir, who was trend setter in 80-90's

  • @PraveenKumar-un1yq
    @PraveenKumar-un1yq 3 ปีที่แล้ว +2

    ఇరువురు మాతృదేవతలకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏.

  • @rajuappala427
    @rajuappala427 3 ปีที่แล้ว

    Super ali garu senior actors experience annpoorna ammagaru y vijayamma garu

  • @renu17369
    @renu17369 3 ปีที่แล้ว +2

    Ali and team thank u so much sir such a good show 🙏🙏🙏🙏

  • @Divya-ly8iw
    @Divya-ly8iw 3 ปีที่แล้ว +147

    ఎపిసోడ్ ఇంకా కోచం సేపు వే‌యచూగ ఇద్దరు అమ్మాలను పీలచీ మరి కోచం సేపేవేసరూ

  • @polandmango9848
    @polandmango9848 3 ปีที่แล้ว +2

    అక్కడున్నది ముగ్గురు ఉద్దండులు..ఇద్దరు అమ్మలు ఒక అన్నయ్య..మీ నుండి మేము ఎంతో నేర్చుకోవాలి..అమ్మలిద్దరూ చాలా చక్కగా మాట్లాడారు..మా ఇంట్లోని వారు మాట్లాడినట్లుగా అనిపించింది..ఎందుకో ఆ అమ్మలను చూశాక, వారి మాటలను విన్నాక నా కంటి నుండి ఓ రెండు ఆత్మీయ నీటి బొట్లు ఉబికి వచ్చాయి..అమ్మా మీరందరూ కళామతల్లి ముద్దుబిడ్డలు..మీరు డబ్బు కోసం కాక, కేవలం కళ కోసమే పుట్టినవాళ్ళు..మీకెప్పుడూ ఆ దేవుడు అండగా ఉండాలి, ఉంటాడు..మీరందరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని నా మనస్ఫూర్తిగా కోరుకొంటూ, మీ పాదాలకు నిండు మనసుతో నమస్కరిస్తున్నాను 💐🙏...

  • @venuyampalla476
    @venuyampalla476 3 ปีที่แล้ว +3

    Skip cheyyakunda episode mothham chuse vaallu oka like vesukondi

  • @gantasrinivas5881
    @gantasrinivas5881 3 ปีที่แล้ว +1

    One more episode plzzz Ali Garu, single episode isn't enough

  • @veerareddy7109
    @veerareddy7109 3 ปีที่แล้ว

    lovely...simply superb....aa generation people different assalu .....

  • @mcramu6209
    @mcramu6209 3 ปีที่แล้ว

    Most awaited episode but suddenly finished. It should have been done with each of them as single episodes.

  • @lavanya04ful
    @lavanya04ful 3 ปีที่แล้ว

    Aligaru nijamga meeru andarikee devudu icchina aathmabandhuvu andi

  • @sisindri6150
    @sisindri6150 3 ปีที่แล้ว +6

    Sudhakar gaarini
    Hero venu gaarini
    Jagapathi babu gaarini
    Pilavandi sir

  • @anandpinipey4396
    @anandpinipey4396 3 ปีที่แล้ว +1

    Waiting for part-2, Great living legendaries 🙏🙏

  • @pagadala01
    @pagadala01 3 ปีที่แล้ว +1

    Both are fabulous artists

  • @gundayaswanth5212
    @gundayaswanth5212 3 ปีที่แล้ว

    Y.Vijaya amma garitho seperate ga oka episode cheyyandi ali garu avida legendary actress

  • @janakimurthy4298
    @janakimurthy4298 3 ปีที่แล้ว

    After so many days we could enjoy the program all seniors good actors ,their experiences ,nice conversation etv after news we used to watch some good programs earlier now that standards are not there ,rarely we are watching when this type of people come,this week hattrick cash,ali,wow 3 with seniors very nice

  • @harithamarri7728
    @harithamarri7728 3 ปีที่แล้ว +1

    Great actors from great generation, Hatsoff to your era

  • @saivenkateshjarina834
    @saivenkateshjarina834 3 ปีที่แล้ว

    👏👏👏👏👏 గ్రేట్ LEGENDRY లేడీస్ 🙏🙏🙏🙏🙏

  • @harikishan236
    @harikishan236 3 ปีที่แล้ว +19

    వై.విజయ నా చిన్ననాటి ఏకైక లేడీవిలన్

  • @srinivasreddygisidi8985
    @srinivasreddygisidi8985 3 ปีที่แล้ว +19

    Rao Ramesh garini thisukarandi sir...

  • @rajugajjala9092
    @rajugajjala9092 3 ปีที่แล้ว +1

    Y vijaya garu naku chala ishtam amey expressions

  • @rmbmrright8580
    @rmbmrright8580 3 ปีที่แล้ว +1

    Maa generation cine herola ammagaru ANNAPURNAMMAGARIKI maa kadapa adapaduchu Y.VIJAYAGARIKI 🙏🙏

  • @arunakumari2949
    @arunakumari2949 3 ปีที่แล้ว

    Naver expected this one thank you soo much aali sir

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 3 ปีที่แล้ว +15

    ఆలీతోసందాగా.సూపర్ నాకు చాలా ఇష్టం నాపేరు భాను కాకినాడ నుంచి. ఆ లీ గారు. మీరు సూపర్. ఈ.వీడియో సూపర్.🌹👈🙏👏👌👌👌👈👌👌🌹🌹👈🙏👌🌹🙏👍

  • @shekarbabubabu4535
    @shekarbabubabu4535 3 ปีที่แล้ว +13

    Ale Garu next show Sonu South pelavande , please 🙏👍🙏👍🙏👍🙏👍

    • @Narendrakoti
      @Narendrakoti 3 ปีที่แล้ว

      Edhi ok but manchi chesevalani vilu pilavaru.. vilani pogadali..

  • @maninagapolisetti85
    @maninagapolisetti85 3 ปีที่แล้ว +12

    Thank you gnapika production ❤️

  • @saikiran12347
    @saikiran12347 8 หลายเดือนก่อน

    నిజంగా అన్నపూర్ణమ్మ గారు నేను మొదటిసారిగా గీత గోవిందం సినిమా షూటింగ్ లో కలిసి ఫోటో కూడా తీసుకున్నాను... ఆ ఫీలింగ్ ఏ వేరే లెవెల్ లో ఉండే

  • @krishnakumari4875
    @krishnakumari4875 3 ปีที่แล้ว

    🕉💐👌👌old is gold great and beautiful smile Actors Congratulations amma laku

  • @janubehara9079
    @janubehara9079 3 ปีที่แล้ว +14

    Hero navin.baladitya,venu, comedian sudhakar,brahmanandam,garini
    Director vamsi,Ravi raja pinisetty garlanu pilavandi

  • @rasoolgudimetla5930
    @rasoolgudimetla5930 3 ปีที่แล้ว +61

    అవును అమ్మ గారు మరి హ సుమన్ టీవీ అనే ఛానల్ లోనే ఇంటర్వ్యూ చేసేవాళ్లు అసలా గౌరవించారు

  • @Whoami00456
    @Whoami00456 3 ปีที่แล้ว

    Episode continue cheyyalsindhi Ali garu. Interesting to hear them 🙂