మా గుడిలో మీ పూజలేంది..? | Oggu Artists Dharna At Endowment Dept Office | V6 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 1.3K

  • @harishjanmanchi2717
    @harishjanmanchi2717 2 ปีที่แล้ว +890

    మీరు చెప్పింది 100/ నిజం సోదరా,నేను మీతో ఏకీభవిస్థున్నాను

    • @surenderkanchu4532
      @surenderkanchu4532 2 ปีที่แล้ว +8

      gollakurmala ikyatha ga pordali jai golla kurma

    • @surenderkanchu4532
      @surenderkanchu4532 2 ปีที่แล้ว +3

      telanganalo unna golla kurma lu andaru mana sampradayam mana ila velupu iana mallanna nu kolustu vastunnamu chelamandi prajalu Bandari samprdayam prakarame chestaru kotthaga I adipathya Dorani correct kada algae sammakka saralamma daggara kuda bangarame prasadam ga bhakthulaku evale thappa megatha devalayal laga polihora laddu ivaa vadu manam aa samprdayamni kandinchali

    • @writerdubbachandhranna7582
      @writerdubbachandhranna7582 2 ปีที่แล้ว +1

      Oggu kalakarulanu kinchaprichia vari pai katina charyalu 5eesukovali. Praja writer dubba ramanachàndra

  • @odhidarling5129
    @odhidarling5129 2 ปีที่แล้ว +96

    ఏ గుడికి వెళ్లిన శివసత్తులకి పునకలు రావు కానీ ఒక మల్లిఖార్జునస్వామి దేవాలయాల దగ్గర శివాలయం కడ దేవుళ్ళు వస్తాయి ....... జై యాదవ్ జై మల్లిఖార్జున స్వామి ✊🏻✊🏻

  • @cheekotivinodkumar6093
    @cheekotivinodkumar6093 2 ปีที่แล้ว +518

    ఏది ఏమైనా పురాతన ఆచారాలు, సంప్రదయాలు, వ్యవహారాలు అలాగే కొనసాగించాలి.

    • @boddusujatha4064
      @boddusujatha4064 2 ปีที่แล้ว +1

      👍👍👍

    • @gangarammettu7821
      @gangarammettu7821 2 ปีที่แล้ว

      ఇప్పటికైనా బిసి పంతులు గుర్తెరిగి పోరాటం చేసి మన హక్కులను మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి జై బిసి జై జై మల్లన్న

    • @kondalreddynomula222
      @kondalreddynomula222 ปีที่แล้ว

      1000/currect

  • @sampathyadav1194
    @sampathyadav1194 2 ปีที่แล้ว +71

    మల్లన్న భక్తులు ఎల్లపుడూ ఒగ్గు కళాకారులకు పుర్తి మద్దతు ఇస్తారు. జై జై మల్లన్న... ఒగ్గు రవి అన్న గారికి శేనర్తి✊🙏🙏

  • @badrimudhiraj1731
    @badrimudhiraj1731 2 ปีที่แล้ว +502

    ప్రతీ మల్లన్న భక్తులు మీకు 💯% పుర్తి మద్దతు ఇస్తాం

  • @gorrekuntahussainkuruma1084
    @gorrekuntahussainkuruma1084 2 ปีที่แล้ว +55

    మీరు చెప్పేది వంద శాతం నిజం అన్న జై బండారి సంప్రదాయం జై బండారి మల్లన్న జై ఒగ్గు బీర్ల కళ కారుల జై జై కురుమ ✊️✊️

  • @nrmusicnarsareddygajula3494
    @nrmusicnarsareddygajula3494 2 ปีที่แล้ว +455

    అనాది కాలం నుండి ఆచరణలో ఉన్న సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి పూజలు నిర్వహించాలి .
    ఒగ్గు కళాకారులను అవమానిస్తే దేవున్ని అవమానించి నట్లె
    జై గొల్ల కురుమ

    • @kuncham.shekar4629
      @kuncham.shekar4629 2 ปีที่แล้ว +1

      Jai mallanna ....jai mallanna Swamy ki ....

    • @Prabhas_Yaduvanshi
      @Prabhas_Yaduvanshi ปีที่แล้ว

      Thanks Bhai 😊 Jai mallana Jai golla kuruma 😊😊❤️

  • @balaraj4792
    @balaraj4792 2 ปีที่แล้ว +64

    మన తెలంగాణలో మన సంప్రదాయం పాటిదం జై కొమురవెల్లి మల్లన్న స్వామి కి జై

  • @srivanimedipally9860
    @srivanimedipally9860 2 ปีที่แล้ว +173

    ఒగ్గు కళాకారులకు న్యాయం జరగాలి ఇది తరతరాలుగా ఆచారిస్తున్న ఆచారాలను వ్యతిరేకించడం అన్యాయం.
    మన సంప్రదాయాలను సంస్కృతిని కాపాడుకోవాలి.

  • @mahendharmuddam8568
    @mahendharmuddam8568 2 ปีที่แล้ว +63

    ప్రతి మల్లన్న భక్తుడు మీతో 100%ఏకీభవిస్తారు ఈ వ్యవస్థను కాపాడే బాధ్యత మీది మీకు అందరి సపోట్ ఉంటది బండారి ప్రియుడిని తన పద్దతిలో నే పూజించాలి జై కొమురవెళ్ళి మల్లన్న 🙏🙏🙏

  • @palakani2911
    @palakani2911 2 ปีที่แล้ว +250

    జై మల్లికార్జున స్వామి 🙏🙏🙏
    బండారు తో చేయాలి ఇదే సంప్రదాయం ప్రకారం జరగాలి దేవస్థాన మంత్రి గారు ఏం చేస్తున్నారు మీరు వెంటనే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలి బండారు పూజ చేసే ఒగ్గు వారే మల్లన్న పెళ్లి జరిపించాలి కానీ కొత్త ప్రయోగం అవసరం లేదు మంత్రి గారు
    జై శ్రీ కొమురవెల్లి మల్లన్న 🙏🙏🙏🙏🙏

  • @kkryadavaj5185
    @kkryadavaj5185 2 ปีที่แล้ว +113

    యాదవులు అందరూ సీరియస్గా తీసుకోవాల్సిన విషయమిది జై యాదవ్

  • @నోములసత్యనారాయణ
    @నోములసత్యనారాయణ 2 ปีที่แล้ว +162

    🙏👏🙏 జై కొమురెల్లి మల్లన్న నాయం ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటావు స్వామి 👏🙏 ధర్మం గెలవని చోట 🙏 తప్పదు కత్తుల వేట 🙏👏🙏✍️✍️✍️

  • @vijaymudhirajofficial8721
    @vijaymudhirajofficial8721 2 ปีที่แล้ว +17

    మల్లన్న స్వామి గురించి మస్తు చెప్పినవ్ అన్న
    💯🙏 మీ కుర్మగొల్ల సంస్కృతి చాలా అద్భుతం అమోఘం

  • @srivanimedipally9860
    @srivanimedipally9860 2 ปีที่แล้ว +208

    ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు వెళ్తారు.
    మన సంస్కృతిని సంప్రదాయన్ని కాపాడుకొనే అవసరం ఎంతైనా ఉంది

  • @sriraamaraamaraama3642
    @sriraamaraamaraama3642 2 ปีที่แล้ว +25

    👏👏👏👏 హిందువైన ప్రతి ఒక్కరూ మీకు మద్దతు ఇస్తారు అన్న

  • @anjiavur5007
    @anjiavur5007 2 ปีที่แล้ว +435

    మల్లన్న కి భ్రహ్మణుల తో పూజ చూపించ కూడదు..
    గొల్ల కురుమల సంప్రదాయం నీ కాపాడండి

  • @srinivasreddy1712
    @srinivasreddy1712 2 ปีที่แล้ว +32

    సంప్రదాయాలు కాపాడాలి. మల్లన్న స్వామి🙏

  • @ksrksr6551
    @ksrksr6551 2 ปีที่แล้ว +408

    దేవాదాయ శాఖను తరిమి కొట్టండి...
    మీ సంస్కృతిని సాంప్రదాయాలను అనుసరించి సాగించండి....
    ఒక్క పైసా కూడా దేవా దాయ శాఖకు ఇవ్వకండి....

    • @bekkammadhu1349
      @bekkammadhu1349 2 ปีที่แล้ว +9

      నిజం BJP సపోర్టు ఇవన్ని చేస్తున్నారు..లుచా.. గాళ్ళు .. మనా దేవుని సంపదా మనకు సాంతం.. ఈ చిల్లర బ్రాహ్మణులకు ఎందుకూ ఇవ్వాలి... ఇవ్వాళ RS. PRAVEEN KUMAR SIR 🇪🇺🐘🐘🐘🐘కూడా TWEET చేశాడు.......

    • @venkataramarao2772
      @venkataramarao2772 2 ปีที่แล้ว

      I agree with you

    • @chamanthularajamallaiah770
      @chamanthularajamallaiah770 2 ปีที่แล้ว +4

      దేవాదాయ శాఖను తరిమికొట్టండి దేవాదాయ శాఖలో తరిమికొట్టండి మీ సంస్కృతి సంప్రదాయాలను సాగించండి

    • @2019kumar
      @2019kumar 2 ปีที่แล้ว +1

      @@bekkammadhu1349 దేవాలయాల్లో బ్రహ్మనులకి డబ్బులిస్తున్నారా... హుండీ దగ్గర ఓ ఉద్యోగిని పెట్టి కానుకలు హుండీలో వెయ్యమని చెప్పే ఉద్యోగి మీకు కనపడలేద...ఎంత డబ్బులిచ్చి చిల్లర బ్రాహ్మణులని మీరు ఉద్దరిస్తున్నారు... చెప్పండి దేవాలయాల్లో e బ్రహ్మణుడు మిమల్ని డబ్బులు ఇయ్యమని అడిగాడు..
      ఇప్పుడూ అక్కడ బ్రహ్మణులు మేమే చేస్తాం అని బలవంతంగా వస్తున్నారా? ఇది ప్రభుత్వనికి సంబంధించిన విషయం... మొత్తం బ్రహ్మనులే అడ్డం పడుతున్నట్టు చెప్తున్నారు...

    • @daraganesh9949
      @daraganesh9949 2 ปีที่แล้ว +2

      బాపనొళ్ళు ప్రతీ దాంట్లో దుారిపొతారు హిందుా సంస్కృతి సాంప్రదాయలను సర్వనాశనం చేసింది ఈ ఆర్య బాపన వాళ్ళే.

  • @nagarajuyadavelasani6756
    @nagarajuyadavelasani6756 2 ปีที่แล้ว +31

    ఈ దేవాదాయ శాఖను మొత్తం ఎత్తేయాలి.. అక్కడ ఉన్న సాంప్రదాయ పద్ధతుల్లో పూజలు జరగాలి.. కొన్ని రోజులు ఆగితే కేంద్రం ఈ దేవాదాయ శాఖను ఎత్తివేసే పనిలోనే ఉంది.. జై మల్లన్న జై జై మల్లన్న 🙏🙏

  • @nnn5851
    @nnn5851 2 ปีที่แล้ว +98

    చెప్పాల్సింది చాలా ఖచ్చితంగా బారబర్ చెప్పావ్ అన్న .జై కొమురవెల్లి మల్లన్న స్వామి

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 2 ปีที่แล้ว +42

    Superb అన్న చాలా భాగ మాట్లాడారు...
    మాలన్న కథ అంటే ఒగ్గు కళాకారులు ...
    ఒగ్గు కళాకారులు అంటే మల్లన కథ...

  • @Polity_life
    @Polity_life 2 ปีที่แล้ว +81

    జై బండారు శాస్త్రం ...జై మల్లన్న...!🙏🙏

  • @nareshchowdary136
    @nareshchowdary136 2 ปีที่แล้ว +43

    అన్నా నువ్వు చాలా అవగాహన మరియు నిజాయితీగా ఉన్నావు న్యాయం ని వైపే ఉంటుంది........జై కోమరవేల్లి మల్లన్న

  • @arigelaeshwar2598
    @arigelaeshwar2598 2 ปีที่แล้ว +100

    సార్ సూపర్ సార్ ఇలాగే కంటిన్యూ చేయండి న్యాయం జరిగే వరకు

  • @venkatareddy8792
    @venkatareddy8792 2 ปีที่แล้ว +11

    మనలో మనం కొట్లాడుకుంటే ఇతర మతస్థులు అవకాశం గా తీసుకుంటారు. కనుక సమస్యను మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి.

  • @nageswararaot3906
    @nageswararaot3906 2 ปีที่แล้ว +48

    చాలా మంచిగా మాట్లాడిన్రు!! ఇది చిన్న విషయం కాదు!! పెద్ద కుట్రే దాగుంది!! మీ వాయిస్ పెంచండి!! ఎన్నో ఎన్నో బహుజన రాజులను, దేవుళ్లను దేవతలను కట్టు కథలల్లి నాశనం చేసారు!! మనమీదే మనవాళ్ళను ఎగదోస్తారు!! వాళ్ళకి ప్రభుత్వాల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు మీ వంతు వచ్చింది!! చాలా జాగ్రత్తగా ఉండాలి

  • @swapnakallem9126
    @swapnakallem9126 2 ปีที่แล้ว +24

    జై మల్లన్న స్వామి🙏🙏🙏 చాలా బాగా చెప్పారు సార్.

  • @shivasagar4910
    @shivasagar4910 2 ปีที่แล้ว +38

    మన గుడిలను మనమే రక్షించుకోవాలి అన్న

  • @rampellysuresh126
    @rampellysuresh126 2 ปีที่แล้ว +39

    రవి అన్న ఈ పోరాటం..... విజయం జరగాలి

  • @Youvan502
    @Youvan502 2 ปีที่แล้ว +30

    నేను ఒక మహాదిగా బిడ్డ గా చెప్తున్నాను మీరు చెప్పేది 100% కరెక్ట్ సోదర కాపాడుకుందాం ఒగ్గు కళాకారులను..

  • @sontemmaheshyadav5432
    @sontemmaheshyadav5432 2 ปีที่แล้ว +60

    గొల్ల సాపేన మంచిది కాదు బిడ్డ
    గొల్ల వారు షపిస్తే గయినెల్లదు తప్పక తగుల్తది
    జై యాదవ ✊✊

  • @మచిమట
    @మచిమట 2 ปีที่แล้ว +128

    Mana temple's lo government ki am avasam , 1 st andharu endowment ni thisiveyandi

  • @akularajenderbjpjammikunta6774
    @akularajenderbjpjammikunta6774 2 ปีที่แล้ว +31

    ఈ తప్పంతా అయ్యగార్ల ది కాదు, ప్రభుత్వానిది కావాలని మన మధ్య చిచ్చు లేపుతున్నారు 💐🚩

    • @bekkammadhu1349
      @bekkammadhu1349 2 ปีที่แล้ว +6

      ముమ్మాటికీ..BJP సపోర్ట్ తోనే వీళ్ళు ఇలా చేస్తున్నారు..

    • @saishetty6853
      @saishetty6853 2 ปีที่แล้ว +4

      @@bekkammadhu1349 😅😅😅icche padesaav bro

  • @pasulapavan5007
    @pasulapavan5007 2 ปีที่แล้ว +158

    శివుడు ఒక్కడే అయినా పలు ప్రాంతాలలో ఆచారాలు వేరు ఒక్కో దగ్గర ఒక్కో లాగా పూజింప బడతాడు కొన్ని ప్రాంతాలలో ఒగ్గు కళాకారులు బండారి తో మల్లన్న గా
    వేరే ప్రాంతాలలో మద్య, మాంసాలు తో శివయ్య గా పూజిస్తారు దీనికి మధ్యలో బ్రాహ్మణులు రావలసిన అవసరం లేదు.. జై బహుజన వాడు చేస్తే పూజ మనం చేస్తే వ్యాపారమా....?

    • @bhanuprakashreddy5528
      @bhanuprakashreddy5528 2 ปีที่แล้ว +9

      Bro ekada bhramana lu kadu endowment deparement prblm adhi

    • @pasulapavan5007
      @pasulapavan5007 2 ปีที่แล้ว +19

      @@bhanuprakashreddy5528 అయినప్పటికీ ఎవరి ఆచారాలు వారు పాటిస్తే బాగుంటుంది కదా అన్న. కొత్తగా విభూదితో చేయడం అలాగే బండారి తో వద్దనడం ఒగ్గు కళాకారునికి ఇచ్చే కానుకలను వద్దనడం సమంజసం కాదు అని నా అభిప్రాయం.. ఎక్కడ ఆదాయం ఎక్కువ వస్తుంది అంటే అక్కడ ప్రభుత్వాలు వాలిపోవడం మామూలే కదా అలా అని కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న ప్రక్రియని పక్కకు నెట్టడం ద్వారా వారి యొక్క విశ్వాసాలను తుంగలో కొట్టినట్టే కదా...?

    • @bhanuprakashreddy5528
      @bhanuprakashreddy5528 2 ปีที่แล้ว +9

      @@pasulapavan5007 gvt permission lekunda evaru ala raru bro, iena y hindu temples okati gvt control lo undali chepu mana temples mana control lo undali

    • @pasulapavan5007
      @pasulapavan5007 2 ปีที่แล้ว +7

      @@bhanuprakashreddy5528 s I Agree bro ప్రభుత్వాలే కరెక్ట్గా ఉంటే ఇలాంటివి రావన్న ఏదిఏమైనప్పటికీ దీనిపై ప్రభుత్వంలో ఉన్నటువంటి "తలసాని యాదవ్ "లాంటి వారైనా స్పందించి సమస్యను పరిష్కరించాల్సి ఉందని మనవి చేసుకుంటున్నాను... జై మల్లన్న

    • @bhanuprakashreddy5528
      @bhanuprakashreddy5528 2 ปีที่แล้ว +3

      @@pasulapavan5007 gvt chesina mistake ki Bhramans ni anta ela bro chepu, Hindu temples lo money tesukuntu apudu Hindus paina padi adustaru bro,we support free temples

  • @nagaranga7862
    @nagaranga7862 2 ปีที่แล้ว +9

    మీరు చప్పింది 100% కరెక్టు వందనములతో మీకు మామద్దతు ప్రకటిస్తున్నాం అన్నా జైగొల్ల కురమ జైజై

  • @akularajenderbjpjammikunta6774
    @akularajenderbjpjammikunta6774 2 ปีที่แล้ว +35

    త్వరలో కాలగర్భంలో కలుస్తున్న ప్రభుత్వం ఎందుకంటే ఇలాంటి తప్పిదాలకు కారణం కనుక 🚩

  • @sreesai4017
    @sreesai4017 2 ปีที่แล้ว +44

    This is a Culture of Local people of Kuruma gollas...we have to respect them.

  • @swaerodhuniya5187
    @swaerodhuniya5187 2 ปีที่แล้ว +43

    మా దేవుడు మా హక్కు...

  • @rameshchamarthy6507
    @rameshchamarthy6507 2 ปีที่แล้ว +46

    సంప్రదాయాలు కాపాడుకోవాలి కాని హిందువులు అంతా కలసి వుండాలి ఇది most important

  • @kurriswathi9345
    @kurriswathi9345 2 ปีที่แล้ว +17

    💪💪💪 జై యాదవ్ జై జై మాధవ్ కురమ గొల్ల కి ఒక like వేసుకోండి bandari mallana 🙏🙏🙏

  • @anumysa5107
    @anumysa5107 2 ปีที่แล้ว +11

    మీరు చెప్పింది 💯% నిజం మా పూర్తి మద్దతు మీకుంటుంది

  • @rajutokal4512
    @rajutokal4512 2 ปีที่แล้ว +82

    జై కురుమ, జై జై కురువ 💪💪💪💪💪👌👌👌👌👌

    • @lifeneeds2865
      @lifeneeds2865 2 ปีที่แล้ว

      అన్నా కురమ, గౌడ రెడ్డి బెస్త . అనుకుంటే మనల్న విడధీసీ మన మద్య చిచ్చులు రేపుతున్నరు. జర ఆలోచించండి plz

  • @koppulaeshwaranna7023
    @koppulaeshwaranna7023 2 ปีที่แล้ว +17

    మల్లన్నస్వామి భక్తులందరూ గొల్లకుర్మపూజారులకు బాసటగా నిలబడతాం,
    మీది న్యాయమైన పోరాటం,తరతరాలుగా వస్తున్న ఆనవాయితిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతీ మల్లన్న భక్తుడిపైన ఉంది.

  • @cloudlearn2181
    @cloudlearn2181 2 ปีที่แล้ว +46

    మరీ ఇక్కడ ఎవర్కి తోచినట్లు వాళ్ళే డబ్బులు గుంజుటరు
    డబ్బులు ఇస్తేనే హారతి..డబ్బులిస్తే బొట్టు

  • @sagarpatel4197
    @sagarpatel4197 2 ปีที่แล้ว +11

    మా సంపూర్ణ మద్ధతు మీకు ఉంటుంది.

  • @etikyalamallesham5968
    @etikyalamallesham5968 2 ปีที่แล้ว +75

    జై మల్లికార్జున స్వామి 🙏🙏🙏

  • @shankaryadav99999
    @shankaryadav99999 2 ปีที่แล้ว +20

    🙏🙏🙏🙏 జై కొమురెల్లి మల్లన్న ఒగ్గు పూజారులు గౌరవించండి 🙏🙏

  • @lakshmipathiyerra3498
    @lakshmipathiyerra3498 2 ปีที่แล้ว +13

    Excellent Speech, knowledgeable person

  • @chouhanbhasker8390
    @chouhanbhasker8390 2 ปีที่แล้ว +23

    మీరు చెప్పేది నిజం మీకు న్యాయం జరగాలి

  • @RR_GIFTS_MNCL
    @RR_GIFTS_MNCL 2 ปีที่แล้ว +20

    అన్నా మీరు చెప్పేది నూటికి నూరుపాళ్లు నిజం...ముందు వాళ్ళని బైటకి వెళ్లగొట్టలి ఒగ్గు పూజా విధానం ప్రకారం పూజలు జరిపించాలి...ఇది మల్లన్న భక్తుడిగా నేను సపోర్ట్ చేస్తున్న..... ఈ పూజా విధానం మనకి మన సమాజానికి మంచిది 🙏🙏🙏

  • @mudothkrishna1749
    @mudothkrishna1749 2 ปีที่แล้ว +17

    ఇప్పటికైనా మీరు మెల్కొన్నందుకు ధన్యవాదాలు....
    ఇదంతా కెసిఆర్ ప్లాన్

  • @rajyadavteljuri8741
    @rajyadavteljuri8741 2 ปีที่แล้ว +3

    🙏🙏 జై కొమరవెల్లి మల్లన్న బిడ్డ
    గొల్ల కురుమ సప్రధయని పక్కదోవ పటిసుతే ఊరుకో బిడ్డ జై జై యాదవ్ 🔥💪💪⚔️⚔️🚩🚩🙏🙏🙏

  • @gangaram3000
    @gangaram3000 2 ปีที่แล้ว +16

    అందరికీ దేవుడు... నీది... నాది అని మనమే అంటున్నాము...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srivanimedipally9860
    @srivanimedipally9860 2 ปีที่แล้ว +78

    Govt కన్ను గుడి ఆదాయం పై పడిఉండవచ్చు

  • @nakkarajeshyadav6930
    @nakkarajeshyadav6930 2 ปีที่แล้ว +10

    నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అన్న నీతో మేము కొట్లాడటం రవన్న

  • @mssvideos2676
    @mssvideos2676 2 ปีที่แล้ว +34

    100 శాతం కరెక్ట్ బగావో అయ్యగార్లు బచావో ఒగ్గు కళ్లకార్లు

  • @dvinodkumar2742
    @dvinodkumar2742 2 ปีที่แล้ว +17

    బ్రాహ్మణి కరణ లో భాగమే ఒగ్గు కళాకారుల వెలివేత. వారి ఆర్థిక మూలాలను దెబ్బ తీయాలని కుట్ర. బ్రాహ్మణులతో సమానమైన హోదాలో ఒగ్గు కళాకారుల ను ఊహించ తలవడం లేదు.

    • @malakondaiahgolla973
      @malakondaiahgolla973 2 ปีที่แล้ว +1

      హరప్పా మెహంజదారో నాగరికత ద్వంసం చేసి ఆర్య సంస్కృతి సమాజం పై రుద్ది అదే నిజం అని చెప్పి మత్తులో ముంచుతారు

  • @jpmaster8872
    @jpmaster8872 2 ปีที่แล้ว +16

    జై మల్లన్న
    జై బహుజన
    ఎక్కడ బహుజన గుడులలో అభివృద్ది జరిగి మా బహుజన భక్తులు అనేక మంది వస్తారో అక్కడ ఆగమన శాస్త్రం అనే వంకతో ఎంట్రీ అయి ఆధిపత్యం చేస్తారు.
    చిన్న గుడిలలో వారు రారు అభివృద్ది చెంది ఆదాయం వచ్చే అవకాశం ఉంటే తప్పకుండా ప్రత్యక్షం అవుతారు...
    మన గుడి మన బాధ్యత మెజారిటీ భక్తులం మనం
    మీ అధిపత్యం నహి చలేగా

    • @bonagirisadanandam2527
      @bonagirisadanandam2527 2 ปีที่แล้ว +1

      బహుజన వర్గాల సబ్బండ వర్గాల దేవుడు మల్లన్న. స్థల పురాణం ప్రకారం జర గాలి. గొల్ల కుర్మలు కూడా ఇతరులు బహుజన వర్గాల ను గౌరవించుకొని వారివారి లో ఉన్న గొల్ల కుర్మలు సమన్వయం తో ముందుకు ముందుకు వెళితే బాగుంటుందని నా అభిప్రాయం బ్రహ్మాణుల ప్రస్తావన మా త్రం చెప్పబఢలేదు

  • @uma.m1739
    @uma.m1739 2 ปีที่แล้ว +8

    చాలా మంచిగా చెప్పారు.. అండి..👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @sprspexpress1613
    @sprspexpress1613 2 ปีที่แล้ว +18

    నూటికి నూరుపాలు నిజం
    ...........

  • @Bharatha231
    @Bharatha231 2 ปีที่แล้ว +18

    ಜೈ ಮಲ್ಲಣ್ಣ Swami 💐💐🥥🥥🙏🏻🌹
    జై మల్లన్న swami 💐🥥🙏🏻🌹

  • @maykalakankaiahkuruma8040
    @maykalakankaiahkuruma8040 2 ปีที่แล้ว +18

    Sri komaravelli Mallikarjuna Swamy సేవ చేయడం మా హక్కు జై కురుమ 🙏

  • @dharavathkishan1364
    @dharavathkishan1364 2 ปีที่แล้ว +23

    అందుకే దేవ దాయ శాఖలో కూడా మన బహుజనులు ఉండాలి ప్రతి దేవాలయం లో మన బహుజన వర్గం వాళ్లు ఉండాలి... జై బహుజన..🚩🚩🚩🚩

  • @shathalasanthoshkumar6005
    @shathalasanthoshkumar6005 2 ปีที่แล้ว +55

    ఇ బ్రమ్మణ పూజారులు వాళ్ళది మాత్రమే గొప్ప అంటారు మనం వాళ్ళను గౌరవించాలి వల్ల కళ్ళు మొక్కలి కనిమాన సంప్రదయాలను వారు చులకన చేస్తారు ఇదెక్కడి న్యాయం అంటే బీసీ కులాలు చిన్న కులాలు అంటరానివారిగా మిగిలిపోవలన ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి సమ సమాన రాజ్యం రావాలి

    • @bhanuprakashreddy5528
      @bhanuprakashreddy5528 2 ปีที่แล้ว +3

      Adhi endowment deparement gvt control lo untadi adhi bramanas ki sambadam ledu, y not aske only Hindu temples under control of gvt

    • @nagaraju-oq3ut
      @nagaraju-oq3ut 2 ปีที่แล้ว

      Ne lowdalo comment api nijalu telusuko@santhosh kumar

    • @bhanuprakashreddy5528
      @bhanuprakashreddy5528 2 ปีที่แล้ว

      @@nagaraju-oq3ut evariki e comment petaru bro

    • @nagaraju-oq3ut
      @nagaraju-oq3ut 2 ปีที่แล้ว +1

      @@bhanuprakashreddy5528 pina okadu medhavilaga comment pettadu kada bro a babuki meku kadu!

    • @bhanuprakashreddy5528
      @bhanuprakashreddy5528 2 ปีที่แล้ว

      @@nagaraju-oq3ut ok bro

  • @archanareddy5969
    @archanareddy5969 2 ปีที่แล้ว +12

    Since many years my ancestors, we still follow Oggu pooja and katha tradition in our families.. This is very sad to see.. Government should interfere and do needful to Oggu tradition..

  • @darshanamsanthu378
    @darshanamsanthu378 2 ปีที่แล้ว +23

    I support oggu kalakarulu

  • @lifeneeds2865
    @lifeneeds2865 2 ปีที่แล้ว +2

    🙏 దేవాలయాలు ప్రభుత్వ ఆదీనంలో ఉండకూడదు . దానీకొిసం పనిచేయు సోదర 🌹🌹🌹

  • @satya4981
    @satya4981 2 ปีที่แล้ว +16

    మీరు చెప్పేది కరెక్ట్

  • @akhil9533
    @akhil9533 2 ปีที่แล้ว +5

    మన పురాతన సంప్రదాయాలను మంట గలుపుతున్నది ఎవరో కాదు మన android బ్రాహ్మణులు

  • @rajukumargellu2019
    @rajukumargellu2019 2 ปีที่แล้ว +18

    Nice taking anna jai Yadav 👌🥳🥳

  • @kittuboi8212
    @kittuboi8212 2 ปีที่แล้ว +4

    Anna ni voice lo bass undhi anna🔥 mana gudi mana devudu vadu evadanna manani apedhi jai mallanna jai jai mallanna🔥🔥

  • @naveenyadav-ko6ge
    @naveenyadav-ko6ge 2 ปีที่แล้ว +33

    Jai kuruma 💪💪💪💪💪

  • @jainaredla1031
    @jainaredla1031 ปีที่แล้ว +1

    🙏🔱🕉️కొమురవెళ్లి మల్లన్న స్వామి యే నమః🔱🙏
    కొమురవెళ్లి మల్లన్న అంటే బండరీ
    బండరీ అంటే కొమురవెళ్లి మల్లన్న 💯%ఇది సత్యం
    ఇది ఎవ్వరు మార్చిన అది మహా పాపం

  • @rameshtimez9084
    @rameshtimez9084 2 ปีที่แล้ว +24

    సం్కృత మంత్రాలు కొమ్రవెళ్లి మల్లన్నకు అర్దం కావు..బహుజను లారా... ఏకం అవ్వాలి....

  • @bhagathgangula343
    @bhagathgangula343 2 ปีที่แล้ว +16

    Jai Mallanna, please respect and save the culture which is coming from the past, I being to a Yadav i am a die hard bhaktha of Mallanna. I respect the culture and tradition

  • @sharathpayal3974
    @sharathpayal3974 2 ปีที่แล้ว +9

    We r with uggu కళాకారులు👍

  • @kirannarige945
    @kirannarige945 2 ปีที่แล้ว +2

    Super speach, మల్లన్న స్వామి కి జై

  • @asrisailam4397
    @asrisailam4397 2 ปีที่แล้ว +3

    Save komuravelli save గొల్ల కురుమ సంప్రదాయం i support you Brother

  • @samasrinivas2689
    @samasrinivas2689 2 ปีที่แล้ว +1

    బ్రాహ్మణులు వేదవలని వెళ్లకొట్టలి

  • @badrinathsharmapalepu6046
    @badrinathsharmapalepu6046 2 ปีที่แล้ว +5

    ఎవరి హక్కులను వారిని గౌరవించి ఉగ్గు కళాకారులకు వారి హక్కు పూర్తిగా కాపాడాలి,ఎండోమెంట్ అధికారం తీసివేయాలి.

  • @chin2yadav474
    @chin2yadav474 2 ปีที่แล้ว +2

    Correct anna meeru cheppindi always support ✊

  • @TeluguDuniyaAtoZ
    @TeluguDuniyaAtoZ 2 ปีที่แล้ว +15

    ఆదాయం ఇచ్చేవి వాళ్ళు గుంజుకపోతారు..
    ఆదాయాన్ని & అధికారాన్ని కాపాడుకోడానికే అంటరానితనం, తక్కువ చూపు మరియు వివక్షత చూపుతరు..

  • @shivfash
    @shivfash 2 ปีที่แล้ว +1

    అన్నా మీరు చెప్పింది 100% కరెక్ట్ నేను ఒక నేత . వీలు చేసేవి వీళ్ళందరూ మన హిందూ ధర్మాన్ని కించపరిచి మనల్ని వాడుకొని వాళ్ల స్వలాభం గురించి ఆడుకుంటున్నారు ఇప్పుడున్న ఈ ప్రభుత్వం చాల నీచమైన ప్రభుత్వం. దౌర్భాగ్యమైన స్థితికి కారణమైన వారిని గ్రహించి దీన్ని ప్రతి ఒక్క హిందువు సోదరుడు మేలుకోవాలి ఇలాంటివి మళ్లీ ఒకసారి ఎక్కడ కూడా జరగకుండా మన హిందూ దేవాలయాలు హిందూ దేవుళ్ళని హ్యాండ్ సోదరులని కాపాడుకునే బాధ్యత మనకు ఎంత గాను ఉంది...
    మల్లన్న భక్తుడు
    శివప్రసాద్ జర్నలిస్ట్

  • @srkkk5218
    @srkkk5218 2 ปีที่แล้ว +15

    I agree with you brother
    Keep on fight and save our culture 🙏🙏

    • @anmolnilawar2535
      @anmolnilawar2535 2 ปีที่แล้ว

      I agree with you Anna Jai bandaru balgam🙏

  • @ThontiMaruthi
    @ThontiMaruthi 2 ปีที่แล้ว +4

    జై కొమురవేల్లి మల్లన్న స్వామి🙏🙏

  • @ranjithyadav229
    @ranjithyadav229 2 ปีที่แล้ว +8

    ఆ స్వామి పట్నమే మనకు ప్రతిరూపం అన్న మన బండారు మల్లన్న బండారు అంటే పసుపు ఆ బండారు దేవుడు మన దేవుడు అని ఎన్ని గుళ్ళు ఉన్న సరిపోతాలేవ్ ఈ బ్రహ్మాంళ్లకు మా దేవుని సన్నిధిని ఆక్రమించు కుంటున్నారు ఢమరుకం దేనిది డోలు లేనిది అది దేవుడి పూజనే కాదు

    • @malakondaiahgolla973
      @malakondaiahgolla973 2 ปีที่แล้ว +1

      నిజం గ్రహిస్తున్నావ్ మిత్రమా ఇంకా తవ్వి చూడు

  • @ksrinivas7685
    @ksrinivas7685 2 ปีที่แล้ว +2

    తరతరాల మీ ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ మీ పద్దతుల ప్రకారమే పూజలు జరగాలి మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడారు

  • @sirimallasrihari7729
    @sirimallasrihari7729 2 ปีที่แล้ว +15

    పిచ్చి తుగ్లక్ పాలన లో అన్ని ఇలాగే జరుగుతాయి,జై మల్లన్న.మీరు చెప్పేది 100 శాతం కరెక్ట్.

  • @Omnamashivaya635
    @Omnamashivaya635 2 ปีที่แล้ว +1

    జై మల్లికార్జున స్వామి 🙏🙏🙏జై యాదవ్

  • @thegullyboyz7124
    @thegullyboyz7124 2 ปีที่แล้ว +3

    Totally injustice is being done. To these people .. I support these guys.. Let's support our people

  • @bollampallysrinivas7486
    @bollampallysrinivas7486 2 ปีที่แล้ว +1

    💯% correct, we support oggu kalakarulu

  • @ప్రభస్-జ4ప
    @ప్రభస్-జ4ప 2 ปีที่แล้ว +5

    నువ్ చెప్పింధీ 100 % నిజం అన్న
    గోర్నమెంట్ వలను తరిమీ కొట్టండి అన్న వీళ్లు పూజారులు కాదు రాక్షషులు

  • @janardhanjoelsan9140
    @janardhanjoelsan9140 2 ปีที่แล้ว +1

    ఆదాయం ఎక్కువ వచ్చే గుళ్ళలో బ్రహ్మణులు పూజారులు,
    మిగతా గుళ్ళలో ఇతర పుజారులు.
    ఇదంతా మనువాదుల కుట్ర

  • @srinivasm2948
    @srinivasm2948 2 ปีที่แล้ว +8

    రాజకీయ లబ్ది కోసం చాల ప్రయత్నం చేస్తున్నావు సోదరా!
    హిందువుల మధ్య చిచ్చు పెట్టి లేని పోనివి,నీకు తోసినవి చెప్పి చాల చక్కగా మాట్లాడే నేర్పరితనంతో చరిత్రను వక్రీకరిస్తున్నారు సూపర్!

  • @Naveenkumar-rx5ps
    @Naveenkumar-rx5ps 2 ปีที่แล้ว +19

    Oggu/beerlollu should not be neglected we have to give respect to them

  • @dootarajendernetha7951
    @dootarajendernetha7951 2 ปีที่แล้ว +11

    Government ku money 💰 kastam avuthundhi anukunta ... monna gudi hundi dabbulu chusaka ....eka chesedhi emi leka ela chestunnaru kaboluu...
    Antha AA baghavanthudu chusukuntadu
    U don't worry brothers... continue fighting..💪💪

  • @harikrishnaboda816
    @harikrishnaboda816 2 ปีที่แล้ว +1

    ఊరుకునేది లే 🔥🔥🔥🙏🙏🙏

  • @rajkumaregge1395
    @rajkumaregge1395 2 ปีที่แล้ว +7

    🙏🙏🙏Sanarthi Ravi anna nuvvu cheppedhi
    100% Correct mana devuniki manam
    Poja cheyali mallikarjuna swami devastanam
    Poojari Hakku manadhi manadhi bandaru
    Samcruthi 🙏🙏🙏

  • @sravankumarp301
    @sravankumarp301 2 ปีที่แล้ว +41

    This is how our hindus are divided by the insensible interference of Govt in religious affairs.

    • @-M-shivaprasad-ig3mc
      @-M-shivaprasad-ig3mc 2 ปีที่แล้ว +1

      నాకు ఒక అనుమానం మీప్రకారం ఏ దేవుడిని పూజిస్తే వారు హిందువులు

    • @sravankumarp301
      @sravankumarp301 2 ปีที่แล้ว +3

      @@-M-shivaprasad-ig3mc సరే, పైన పేర్కొన్న నా ప్రకటన మీకు అర్థం కాలేదు సార్

    • @venkatreddym1429
      @venkatreddym1429 2 ปีที่แล้ว +2

      Sad truth

    • @ANONYMOUSAibeats
      @ANONYMOUSAibeats 2 ปีที่แล้ว +1

      Kondhari vaykthula svardham ...valla konni vyavasthalu nasahaanam avthay ...
      Dabbu kosam devadhaya...devuni kosam janalu ... respect old system .don't play with God.

    • @srees_picsclips
      @srees_picsclips 2 ปีที่แล้ว +1

      @@sravankumarp301 👏👏👏
      Well Said Bro🤘