గంగమ్మ ను ఎలా వేడుకున్నాడో చూడండి - Oggu Kalakarudu Ravi Exclusive Interview@hittvofficial
ฝัง
- เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024
- Watch : గంగమ్మ ను ఎలా వేడుకున్నాడో చూడండి - Oggu Kalakarudu Ravi Exclusive Interview@hittvofficial
#oggukalakarudu #mallanna #apfloods #hittvofficial
To Stay Updated And Also Earn Money, Download Hit TV AppToday From ios Or Playstore By Clicking: qrfy.com/p/3h5...
మా మొదటి ఉస్తాద్ డాక్టర్ ఒగ్గు రవి అన్న .మాణిక్యపురం మట్టి మనిషి తెలంగాణకు మొదటి జాతీయ అవార్డ్ తెచ్చిన మీకు శానర్తి అన్న ,వర్ధిల్లాలి జానపద బహుజన కళారూపాలు
మీరు వేలాదిమంది ఒగ్గు కళాకారులకు స్ఫూర్తి దాయకంగా నిలిచారు అన్న. మీ అడుగుజాడల్లో నడవడానికి మేము ఎల్లపుడూ సిద్ధమే అన్న.
జై ఒగ్గు డోలు ..💪
జై ఒగ్గు కథ...💪🙏❤️🩹
ఒగ్గు రవి గారు చాలా బాగా చెప్పారు ఒగ్గు కథను మీకు ఎల్లప్పుడూ మల్లికార్జున స్వామి బీరప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
జై ఒగ్గుడోలు
జై జై ఒగ్గుకథ
జానపద కళలు వర్ధిల్లాలి..✨✊
Jai Kuruma Jai Chandishwara🙏🙏
ఒగ్గు కళారూపానికి నూతన విధానాన్ని చేర్చిన మీకు సలాం అన్న
సూపర్ గా పాడిన అల్లుడు
Good interview
Mana oggu katha navatharani adistuna maa alludugaru ( Ravi) shatakoti vandanalu🎉🎉
శేనాత్రి ఒగ్గు హుస్థాధు రవి 🙏🙏🙏
Super Anna garu🕉️
Anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super anna garu💐💐👏👏
చాలా బాగా చెప్పారు అన్నగారు👌 🙏
Jai oggu katha
Super Ravi Anna
Nice anna
Super ra RAVI
Super anna
Jay ❤❤❤oggu
❤❤
told the entire biography in one interview 🙏Dr.Annagaru
Jai kuruma
Jai kurama
Jai mallanna
Plastic dollu vadoddani cheppu anna
ముందుగా శివశక్తుల కంటే ఒగ్గు వారు బాపనోల్ల కు బానిస అవ్వడం పాపను విధానాలకు వత్తాసు పలకడం మానుకొని శివసత్తుల గూడ పద్ధతులు చెబితే బాగుంటది , శివశక్తులు కూడా గ్రామ దేవతల పూజలు గాని అలంకరణలు గాని చాలామంది బ్రాహ్మణ విధానాలకి ఆకట్టుకునేలా చేస్తున్నారు ఒకప్పుడు దేవుడిని పెట్టుకుంటే గురుగులు తీసుకొచ్చి బొట్లు పెట్టి ఇంట్లో నిలుపుకునే వారు కానీ ఇప్పుడు విగ్రహాల సంస్కృతి తీసుకొస్తున్నారు అలాగే బోనాలు అంటే కుండల్లో చేసేవారు కొందరు శివశక్తులు ఈ మధ్య ఒక వర్గానికి చెందిన వారు పెరిగిపోతున్నారు వారు స్టీల్ ఇతర మెటల్ వాటిలో భవనాలు చేయడం మొదలుపెట్టారు ఆ తరువాత స్టీల్ వాటికి ఎలిమినేట్ కాటన్ తో ఉండే డిజైన్ బోనాల లో చేయడం మొదలుపెట్టారు ఆ పాటను ఉన్న బోనాలను కడగరు దాంట్లో ఒక విస్తరాకు వేసి దాంట్లో బోనం పెడతారు అన్నం పెడతారు అంటే మన దేవతలను మనమే అవమానిస్తున్నారా ఒక కడగని బిందెలో బోనం పెట్టడం అంటే , కొందరు శివశక్తులు సంస్కృతి సాంప్రదాయాలను మంటలలో కలుపుతున్నారు , శివసత్తులు ఆగడాలను కూడా అరికట్టాలి అలాగే ఒగ్గు పూజారులు కూడా మీరు వెనుకటి వారు ఎలా చేశారో అలాంటి పద్ధతుల్లోనే చేయాలి , శివసత్తులు గాని ఒగ్గు పూజారులు గాని బైండ్ల వారు గాని ఈ బహుజన దేవుళ్లకు గానీ బ్రాహ్మణుడు దేవుళ్ళ పూజలు విధానాలకు తేడాలు తెలుసుకొని మన సాంప్రదాయాన్ని రక్షిస్తారని కోరుకుంటున్న
💯
Ji kurma
Thanks.ravi.anna.oggu.kalanu.mana.beerappa.panduku.samskrutha.shaka.nunchi.freega.mana.ts.govtkala.karulanu.pampiyali.ani.try.cheyyale.anna.jaiai.shefreds.ravi.anna.me.number.pumpiyyandi.anna.jaj.jai.kurva.kurma.kuruba
Super anna