జగన్...వింటున్నావా... BJP MLA Vishnu Kumar Raju Aggressive Speech In Assembly | Slams Jagan | TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025

ความคิดเห็น •

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao หลายเดือนก่อน +59

    శభాష్ ..అద్భుతమైన స్పీచ్.దుర్మార్గపు పాలనను చీల్చి చెండాడిన రాజు.పూర్తి సమయం ఇచ్చివుంటే దుర్మార్గపు పాలన అందించి దుర్మార్గుడు సిగ్గుంటే ఆత్మహత్య చేసుకునేవాడు.

  • @kguravaiah9611
    @kguravaiah9611 หลายเดือนก่อน +22

    TIDCO హౌసెస్ విషయమై ప్రస్థావించిన విష్ణుకుమార్ రాజు గారికి ధన్యవాదములు 🙏🙏

  • @yarrasartyanarayana
    @yarrasartyanarayana หลายเดือนก่อน +10

    🎉విష్ణు కుమార్ రాజు గారు అద్భుత ప్రసంగం 🎉

  • @kkumar2762
    @kkumar2762 หลายเดือนก่อน +14

    Super ga cheperu sir

  • @apparaokona8868
    @apparaokona8868 หลายเดือนก่อน +16

    9 మా ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు కి నిజంగా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ అసెంబ్లీలో మాట్లాడుతున్న ప్రతి మాట నియోజకవర్గంలో వినిపిస్తుంది చక్కగా ధైర్యంగా మాట్లాడుతున్నారు శభాష్ ఉత్తర నియోజకవర్గం పుణ్యం చేసుకుంది గతంలో చాలామంది రైతులు పోటీ చేసేది ఇలాంటి అసెంబ్లీలో ఏ విషయం ప్రస్తావించలేదు

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b หลายเดือนก่อน +19

    శభాష్ రాజు గారు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు ప్రజలందరికీ కూడా తెలిసేలాగా ఒక దుర్మార్గుడు పరిపాలనలో ఎంతమంది కష్టాలు అనుభవించారు ప్రజలు అందరికీ తెలిసేలాగా అసెంబ్లీలో గళం విప్పారు మీరు శభాష్ సూపర్

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b หลายเดือนก่อน +11

    వైసీపీ ప్రభుత్వంలో ఎంతో మంది చనిపోయారు ఆ కష్టాలో బాధలు రాజుగారు అసెంబ్లీలో గళం విప్పడం శభాష్ సూపర్

  • @NagarajG-j9t
    @NagarajG-j9t หลายเดือนก่อน +6

    సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MaddineniSrinivasulunaidu
    @MaddineniSrinivasulunaidu หลายเดือนก่อน +5

    GREAT.SPEAKING..RAJU.GARU

  • @కామసానివెంకటరెడ్డి
    @కామసానివెంకటరెడ్డి หลายเดือนก่อน +11

    Supar విష్ణు కుమార్ రాజు గారు mivisleshanha ycp akramaalu చీల్చి చండాదారు పవర్ పుల్ స్పీచ్ raju garu

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 หลายเดือนก่อน +18

    బాగా చెప్పారు సర్. జగన్ వినకుండా ఉన్నా,, ఇప్పటికీ జగన్ ని support చేస్తున్న ప్రజలు వినా లి అని కోరo డి . కొంతమంది అయినా అర్థం చేసుకుంటే సఫలం అయి నట్టే

  • @nagababumadasu6034
    @nagababumadasu6034 หลายเดือนก่อน +2

    M L A... గారు మీలాంటి నాయకులు ప్రతి నియోజకవర్గానికి కావాలి

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b หลายเดือนก่อน +9

    రాజుగారు ఉన్న నిజాలు అన్నీ కూడా అసెంబ్లీ పూర్వకంగా బాగా చెప్పారు ప్రజలకు తెలియజేశారు

  • @tatinenitelugu18chanal64
    @tatinenitelugu18chanal64 หลายเดือนก่อน +2

    మీరు వాస్తవాలు చెప్పారు రాజు గారు 👌

  • @narayanavegeshna5137
    @narayanavegeshna5137 หลายเดือนก่อน +3

    Super sir

  • @yarrasartyanarayana
    @yarrasartyanarayana หลายเดือนก่อน +10

    🎉❤విష్ణు కుమార్ రాజు గారు అద్భుత మైన ప్రసంగం.❤🎉

    • @DsKumar-e8j
      @DsKumar-e8j 11 วันที่ผ่านมา

      ప్రసంగాలు కాదు బ్రో డెవలప్మెంట్ కావాలి ప్రసంగాలు కావాలంటే వాళ్ళు అలా చెప్తూనే ఉంటారు. మనకు కావలసింది ప్రసంగం కాదు అభివృద్ధి. సరే సార్ ఇప్పుడు ఇచ్చిండు మీరు అధికారంలో ఉన్నారు కదా ఇల్లులు

  • @Raoaudiocovers
    @Raoaudiocovers หลายเดือนก่อน +3

    Super speech sir....all facts....Jagan should be punished for all those atrocities

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 หลายเดือนก่อน +2

    2014 నుండి 2019 లోపు tidco ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించి అంటే అసలు సైకో కు పరిపాలించే అవకాశమే వచ్చేది కాదు... 💥

  • @kguravaiah9611
    @kguravaiah9611 หลายเดือนก่อน +4

    సార్, అందులో నేను ఒక జగన్ బాధితుడని

  • @prkbhargav
    @prkbhargav หลายเดือนก่อน +12

    సూపర్.. రాజు versus రాజు. Both super..waste ఫెల్లో Jaggu కి baaga గడ్డి పెట్టారు

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq หลายเดือนก่อน +5

    విష్ణుకుమార్ రాజు గారు బాధ పడకండి ఇప్పుడు ఉన్నది మన ప్రభుత్వం పెరిగిన రేట్ల ప్రకారం మిమ్ములను ఇచ్చి ఆదుకోవడంలో సందేహం లేదు

  • @MaddineniSrinivasulunaidu
    @MaddineniSrinivasulunaidu หลายเดือนก่อน +3

    Very.very.good.speaking.VISHNU.KUMAR.RAJU.YCP.CLOSED

  • @vraokodali2998
    @vraokodali2998 หลายเดือนก่อน +3

    Jai CBN is legend in INDIA 🇮🇳

  • @Rajanna-q1o
    @Rajanna-q1o หลายเดือนก่อน +1

    Highly appreciated regarding your grate speech tq sir

  • @chiranjeevuluchichala8037
    @chiranjeevuluchichala8037 หลายเดือนก่อน +1

    Yes sir good

  • @srinivaskvs4732
    @srinivaskvs4732 หลายเดือนก่อน +2

    Vishnu Anna has spoken nothing but the truth !

  • @NarsingPulligilla
    @NarsingPulligilla หลายเดือนก่อน +3

    YSRCP.A1.

  • @yarrasartyanarayana
    @yarrasartyanarayana หลายเดือนก่อน +3

    మోడీ గారి దత్త పుత్రుడు జగన్ కి ఉదారంగా అన్ని పథకాలు ధారాళంగా ఇచ్చాడు. అయినా....

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 หลายเดือนก่อน +6

    Vishnu raju Gari vislesana continue avatali. Inni nijalu sabhalo evaroo matladaleru
    Prajala deena paristiti chakkaga chepparu durmarguduA1 dourjanyam chakkaga vivarinchaaru. Mantr padviki poortiga harwata unnadi

  • @yarrasartyanarayana
    @yarrasartyanarayana หลายเดือนก่อน +2

    🎉❤పులి బిడ్డ❤🎉

  • @rajutsn8076
    @rajutsn8076 หลายเดือนก่อน +3

    such amount should be recovered from personal account of jagan mohan reddy

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 หลายเดือนก่อน

    అధ్యక్షా ! విష్ణుకుమార్ రాజుగారు వివరంగా జరిగిన ఘోరాల గురించి చెపుతుంటే వారిని నిరోధించి 25 మంది ఉన్నారు, ఒక గంటే సమయం ఉంది అనడం భావ్యం కాదు.
    అవసరం అయితే మరొక గంట సభను పొడిగించండి. ప్రజలు ఆసక్తిగా సమావేశాలు తిలకిస్తున్నారు. సభలో చర్చలు బాగున్నాయి. కానీ మాతిమాటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ముగ్గురి పేర్లు ప్రస్తావించకుండా కూటమి ప్రభుత్వం అంటే సరిపోతుంది, సమయం కలిసి వస్తుంది. సభ్యులు ఈరోజు నుండి ఈ ధూపం వేసే కార్యక్రమం ఆపితే సమయం కలిసి వస్తుంది.

  • @sudhakard1411
    @sudhakard1411 หลายเดือนก่อน +1

    S❤

  • @NarsingPulligilla
    @NarsingPulligilla หลายเดือนก่อน +2

    YSRCP.A2.420.40.

  • @prasadmulupuri8714
    @prasadmulupuri8714 หลายเดือนก่อน

    Very powerful speech. Sad that he is not allowed full time.

  • @venkateshgundarapu7206
    @venkateshgundarapu7206 หลายเดือนก่อน

    Great..speech. Appreciated. YcheaP leaders and supporters still..realizes..They registered born like.

  • @malleshdone479
    @malleshdone479 หลายเดือนก่อน +1

    Jagan vasthe assembly chudlani undi kani radu ga 😅😅😅

  • @TripuraTalkies
    @TripuraTalkies หลายเดือนก่อน

    ఈ దత్త పుత్రుడికి మీ బీజేపీ లేవాలి కదండీ బాగా సహకరించింది సోము వీర్రాజు ప్రధానమంత్రి గారు అమీషా అందరు సహకరిస్తేనే కదా ఆ సైకో ఇక్కడ రాజ్యమేలింది మరి పాడైన మీరు సహకరిస్తున్నారు మన అందరం కలిసి కుటుంబ ప్రభుత్వం చేసాం కదా

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli หลายเดือนก่อน +1

    గత పదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ జగన్ రెడ్డికి తెరవెనుక మద్దతు ఇవ్వడంతోపాటు నాలుగు దశాబ్దాల సేవలు అందించిన చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండడంతో "అవినీతి సామ్రాట్" జగన్ రెడ్డి తండ్రి వైఎస్ పాలనలో సంపాదించినదానికి పదిరెట్లు అధికంగా తన అరాచకపాలనలో సంపాదించాడు. ఐతే మోడీ నిశ్శబ్దంగా నిద్రపోయాడు, గానీ ఆంధ్రలో రాష్ట్రపతిపాలన విధించలేదు.

  • @madhusudhana175
    @madhusudhana175 หลายเดือนก่อน

    where is super 6

  • @Josh4ualways
    @Josh4ualways หลายเดือนก่อน

    Why can’t give one Minister post to raju Sir?

  • @GodDevotion-x9d
    @GodDevotion-x9d หลายเดือนก่อน

    Sir, my humble request is why you are not taking any action against Jagan , you put the bill against him and punish him.

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 หลายเดือนก่อน

    గత పదేళ్ల నుంచివిష్ణుకుమార్ రాజు లాంటి వారు బిజెపి వారు అందరూ ఉండి ఉంటే ఏపీలో, అప్పులతో అరాచకాలతో ఇంత ఇబ్బంది పడేది కాదు ఈరోజు ఏపీ , అరాచకానికి వంత పాడారు ఏపీ బిజెపికి కి సంబంధించిన వారుఇద్దరు ముగ్గురు చంద్రబాబు మీద లేనిపోని చెబుతూ జగన్ చేసే తప్పులను కప్పి పెడుతూ వచ్చారు

  • @ramkumarpasupuleti7197
    @ramkumarpasupuleti7197 หลายเดือนก่อน +2

    True sir maa friend guntur lo same situation her name vijay garu vidya nagar

  • @SrinivasSrinivas-l3i
    @SrinivasSrinivas-l3i หลายเดือนก่อน

    2019naku house besmattam kttataniki 19200echaru tharuvatha dabbulu eyyaledu sir please help me

  • @rajubandaru1216
    @rajubandaru1216 หลายเดือนก่อน

    If you have that much issue about ap dowepment why you not raise this issue to modi

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 หลายเดือนก่อน +1

    CHEATING JAGAN SO MANY SINS POOR PEOPLE CHEATED

  • @rajubandaru1216
    @rajubandaru1216 หลายเดือนก่อน

    Mr vishukumar sur why not you take this issue to bjp Delhi guys

  • @ramasubbareddym3878
    @ramasubbareddym3878 หลายเดือนก่อน +1

    Vallucaccepotaruvillucaccepotaruanukuntuprajalanugalikivadilesaru

  • @harshat4123
    @harshat4123 หลายเดือนก่อน

    Jai janasana Sanathana Dharma jai Bharat Hindu

  • @SnRaoputtaburayyaPutta
    @SnRaoputtaburayyaPutta หลายเดือนก่อน +1

    V k రాజు గారు లాగి లాగి మోడీ గురించి చెప్పారు సార్ బాగా ఉంది ఇవ్వడం ఎందుకు సార్ మీరు ఇల్లు కట్టి ఇవ్వండి సార్

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada หลายเดือนก่อน

    5 times attack vacchina vadivi nemmadi ga cheppu. Jananni talchukokiu .be careful..

  • @MedetiSubrahmanyam
    @MedetiSubrahmanyam หลายเดือนก่อน +2

    Asambli gatha government gurinchi matladuthunaru, gathamlo jarigina thapidal ku central government purthi badyatha, central government last 10 appu entha chesindo chebithe bagunundi bajana,bajana shamfull

  • @TripuraTalkies
    @TripuraTalkies หลายเดือนก่อน

    ఇప్పటికైనా bjp నాయకులు కళ్ళు తెరవండి సైకో ని వాడిని శిక్షించండి కేంద్రం నుంచి అనుమతులు తీసుకొని

  • @Srao-s5t
    @Srao-s5t หลายเดือนก่อน

    గంట అవసరమా sir, అర గంట ఛాలు gaa 🎉