AP Minister Payyavula Keshav Powerful Speech | AP Council | AP Budget Session 2024 | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 74

  • @SivakumarRavinuthala
    @SivakumarRavinuthala หลายเดือนก่อน +34

    మీ ప్రసంగం చాలా హుందాగా వుంది సర్,ఈ విధమైన ప్రసంగం విని చాలా రోజులయ్యింది.మీకు ధన్యవాదాలు🙏

  • @meesalaprasadarao7156
    @meesalaprasadarao7156 หลายเดือนก่อน +25

    🙏🙏బాగుంది... ఆర్ధిక శాఖ ను . పయ్యావుల వారికే.. వెయ్యాలి.. ఇయ్యాలి..ఇప్పుడే అర్ధం అయింది... మనపెద్దాయన అపర చాణక్యం. సభలో వివరణ.. అద్భుతం 🙏.. అంతా.. అంతులేని ఆర్ధిక అరాచకం.. అవినీతి,అరాచకపాలన... అంతమైనా... అదుపులోలేని అప్పులు, వడ్డీలు,.. ప్రభుత్వ ఆస్తులు హామీ తాకట్లు.... ఈ గణంకాలు.. వివరిస్తుంటే.... గత ప్రభుత్వం.. పరిపాలన చేయలేదు.... అందినంత అప్పులు చేసి... అస్త వ్యస్థ.. ఆర్ధిక విధానం తో... అభివృద్ధి అదృశ్యమై..... అవసరాలు... తీర్చు కోలేని... అదోగతి తెచ్చారు.. గత దుర్మార్గ పాలకులు.... ఆర్ధిక రంగ.. నిపుణులు... చిరంజీవి రావు గారు.. లాంటి వారితో.. మన ముఖ్యమంత్రి,, ఆర్ధిక రంగం పై చక్కని అవగాహన ఉన్న..నిజమైన సంపద సృష్టికర్త గా మంచి పేరున్న చంద్రబాబు గారి చొరవ,.. తో మేధోమధనం చేసి.. గాడి తప్పిన... గతి తప్పిన ఆర్ధిక స్థితి ని.. బాగుచేస్తారని. సంపూర్ణ విశ్వాసం తో ఉన్నాము.. మీసాల ప్రసాద రావు.. Rtd టీచర్ 🙏🙏🙏🙏

  • @yedukondalumyedukondalum
    @yedukondalumyedukondalum หลายเดือนก่อน +7

    ఇది అందరు వినాలి అందరు చుడాలి ప్రతి పంచయితీ ప్రజలు ఈ విడియో చూసెల తెలియ చేయ౦డి

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 หลายเดือนก่อน +8

    జై తెలుగు దేశం
    జయహో నారా చంద్రబాబు నాయుడు గారు
    జై అమరావతి జై జై అమరావతి
    జయహో పయ్యావుల కేశవ్

  • @gundaramesh5843
    @gundaramesh5843 หลายเดือนก่อน +3

    గౌరవనీయులు శ్రీ కేశవ్ మంత్రివర్యులు గారికి అభినందనలు...సార్ ఎక్కడా తడబాటు లేకుండా , హుందాగా, ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక పరిస్థితి నీ వివరించారు....మీరు మీ లాంటి వారికి ఆ దేవుడు దీర్ఘాయుష్షు ను అంటే మీ వందో వయస్సు లో కూడా ఇంతే చురుకుగా ఉండేలా సంపూర్ణ ఆరోగ్యం, రెట్టింపు మేధా సంపత్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను సార్....
    దన్యవాదాలు
    రమేశ్ ,హనుమకొండ ,తెలంగాణ రాష్ట్రం

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 หลายเดือนก่อน +14

    అద్భుతం మహాద్భుతం..కేశవగరూ .. మీరు ఆంధ్ర రాష్ట్రానికీ,,బాబుగారికి దేవుడిచ్చిన వరం

  • @sreeramuluyerraguntla7296
    @sreeramuluyerraguntla7296 หลายเดือนก่อน +6

    జై పయ్యావుల

  • @sivakumarkarrothu9624
    @sivakumarkarrothu9624 หลายเดือนก่อน +8

    Excellent speech 👏

  • @SamineniGopal
    @SamineniGopal หลายเดือนก่อน +18

    ఇది అందరూ వినాలి.. చాలా గొప్పగా చెప్పారు పయ్యావుల కేశవ్ గారు.. ధన్యవాదాలు

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 หลายเดือนก่อน +11

    ప్రతి పక్షం.. సభలో ఉన్నా వినరు.. తప్పు తెలుసుకోరు... వాళ్ళు లేకపోబట్టే.. ఇంత క్షుణ్ణంగా.. ప్రజలకి తెలియ చేయగలిగారు... ప్రజలకి తెలియడమే ముఖ్యం.... వాళ్ల అబద్ధాలని తిప్పి కొట్టడం ముఖ్యం.... ఇదే కాదు... ప్రతివిషయం ప్రజలకి తెలియచేయాలి... మీకు ఈ శాఖ ఇవ్వడం మంచి నిర్ణయం... సిఎం. గారికి అభినందనలు...

  • @ravellanagarjunarao319
    @ravellanagarjunarao319 หลายเดือนก่อน +9

    super sir ..good explanation ...

  • @venugopalasarmadugginapedd4457
    @venugopalasarmadugginapedd4457 หลายเดือนก่อน +2

    Super FM గారు! Keep rocking ❤

  • @vijayamanne466
    @vijayamanne466 หลายเดือนก่อน +10

    Sabash.. Kesiva garu👏👏👏👏👏👏👏👏

    • @kguravaiah9611
      @kguravaiah9611 หลายเดือนก่อน +1

      ప్రజలకు తెలియజేసినందుకు ధన్యవాదములు సార్🌹🌹🌹

  • @devadasuchundi7070
    @devadasuchundi7070 หลายเดือนก่อน +4

    Super speech sir

  • @jagadeeswararaoippili3732
    @jagadeeswararaoippili3732 หลายเดือนก่อน +5

    ఈ రాష్ట్రము చంద్రబాబు నాయుడు గారితోనే అభివృద్ధి చెందుతుంది

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 หลายเดือนก่อน +7

    ❤❤❤❤❤❤❤❤❤❤మా జగన్ అన్నయ్య 2019 to 2024 లో 1వ తేదీ నా ఒక్కసారి కూడా జీతాలు వెయ్యలేకపోయాడు .మా డబ్బులు దొబ్బేసా డు మా సైకో అన్నయ్య.❤❤❤❤❤❤❤❤❤వాడు మల్లీ రాకూడదు వస్తే అందరూ కలిసి బంగాళాఖాతంలో దుకటమే ,జగన్ విశ్రాంతి తీసుకోవాలని ఆ దేవుడిని కోరుతున్నాను❤❤❤❤❤❤❤దేవుడా నువ్వే ఆంద్రాని కాపాడాలి

    • @kguravaiah9611
      @kguravaiah9611 หลายเดือนก่อน

      TIDCO HOUSES LOAN S దిగమింగనాడు. బ్యాంకు వారు NOTICES ఇస్తున్నారు.

  • @KrishnamurthyYadalam
    @KrishnamurthyYadalam หลายเดือนก่อน +4

    Our present A .P. state Kutami Govt. has done many things in 150 days for Development as well as Welfare and others to our A.P. people. The Hon. & beloved A.P. Govt.
    Finance Minister Sri Payyavula Keshav prepared very well Budjet and submit in our A.P. Assembly and explaining to understand by every body. He kindly informed about yet to be improve all projects by our Govt. Also inform and well Coming Various huge Investers to invest Industries in our A.P. for production as well as to solve the Un-employment in large scale. Step by step and one by one coming I. T. Companies & Industries and investing, which is hard efforts of Our beloved Chandranna & beloved Lokesh Babu. He is informing real facts of Debts. Also about Handri Neeva Canal and benefit to Ryots and get 45,000 crores of growth. God bless to one and all.

  • @KadimeSrikanth
    @KadimeSrikanth หลายเดือนก่อน +4

    Payaulla keshav Anna ,na pranam ,chala superga

  • @gopikondra7596
    @gopikondra7596 หลายเดือนก่อน +2

    Exlent. Spech sir 🙏🙏💐💐

  • @PrasadNandipaty-vf8kc
    @PrasadNandipaty-vf8kc หลายเดือนก่อน +4

    Very nice and informative speech.

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 หลายเดือนก่อน +2

    Super. Super. SAR. Jai. AP

  • @VijaykumarB-hw8hr
    @VijaykumarB-hw8hr หลายเดือนก่อน +4

    అన్నా మీరు బడ్జెట్ గురించి మరియు వైసీపీ మోసాలు చెబుతాంటే ప్రజలు మీ ప్రశగ్గాలు విని అవక్కువుతున్నారు ఇంత దారుణం చేస్తే చైనా లో ఉరి వేస్తె మన భారత్ లో వీరికి జైలు శిక్షు చేయాలి అప్పుడు తెలుస్తుంది

  • @BalaramarajuUppalapati-dl4hs
    @BalaramarajuUppalapati-dl4hs หลายเดือนก่อน +3

    Pensioners and employees facing very troubling in last government now all are very happy to say for taking salaries and pensions in first date 🙏🙏🙏jai cbn sir

  • @rambabumolleti8611
    @rambabumolleti8611 หลายเดือนก่อน +3

    Perfect finance Minister.Hatsoff kesav garu

  • @nageswararaonimmagadda332
    @nageswararaonimmagadda332 หลายเดือนก่อน +3

    Super message payyavula kesav garu.
    Nagewararao Nimmagadda seethapuram colony vijayawada

  • @maddilikameswararao5288
    @maddilikameswararao5288 หลายเดือนก่อน +3

    Excellent specch sir jai cbn

  • @lakshmitransport5850
    @lakshmitransport5850 หลายเดือนก่อน +4

    Hatsap payyaavula anna jai tdp jai cbn

  • @NaniMatha
    @NaniMatha หลายเดือนก่อน +2

    Anna super speech

  • @venkatasubbaiahpunamalli6862
    @venkatasubbaiahpunamalli6862 หลายเดือนก่อน +2

    JAICBN jai payyavula kesavanna garu

  • @kongaraprasad9592
    @kongaraprasad9592 หลายเดือนก่อน +1

    Wonderful and very good explanation on each and every topic.Hats off Kesav garu

  • @chinthaparthiguna3767
    @chinthaparthiguna3767 หลายเดือนก่อน +2

    Yes sir you are the true leader for the finance... I love you 💓 sir, very good explanation to the budget and everything but that guys are missing to this class please give to punish them because of (they are not able to understand the proper process). YCP please listen to the budget ofter clarity then speak 😊

  • @harinarayana4758
    @harinarayana4758 หลายเดือนก่อน

    కేశవ్ sir,
    మీ దరికి ఎవడు చేరలేడు.
    చాలా రోజులు తరువాత అద్భుతమైన ప్రసంగం విన్నాను.

  • @KAMARSUKOTESWARARAO
    @KAMARSUKOTESWARARAO หลายเดือนก่อน +1

    super sir your speech

  • @Banthiraju-u5r
    @Banthiraju-u5r หลายเดือนก่อน +2

    Jai TDP Jai CBN

  • @Sethupathigunasekar
    @Sethupathigunasekar หลายเดือนก่อน +1

    Super.pk.sir

  • @sreenuseena4593
    @sreenuseena4593 หลายเดือนก่อน +2

    UKD TIGER🎉🎉🎉🎉

  • @srinivasulu9054
    @srinivasulu9054 หลายเดือนก่อน +2

    Jai TDP leader ✊🔯

  • @paparaoetcherla8317
    @paparaoetcherla8317 หลายเดือนก่อน +1

    ఏదైనా విషయాన్ని విపులంగా చెప్పాలి అంటే CBN గారు తరువాత కేశవ్ గారే. పామురులకు కూడా చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్పడం కేశవ్ గారి ప్రత్యేకత ఇలా ఎవరూ చెప్పలేరు

  • @gurijala1
    @gurijala1 หลายเดือนก่อน +1

    గొప్ప ప్రసంగం. గత పాలకులకి ఇది గొప్ప అవకాశం పరిపాలన అంటే ఎలావుండలో నేర్చుకోవడానికి. ఇప్పటికైనా గత పాలకులకి కనువిప్పు తెచ్చుకొని రాష్ట్రాభివృద్ధికి పాటుపడకపోతే ఇక అంతేసంగతులు చరిత్రలో కలిసిపోతారు.

  • @KomireddySrinu
    @KomireddySrinu หลายเดือนก่อน +1

    Jai payyavula

  • @vamsikrishnakakara5925
    @vamsikrishnakakara5925 หลายเดือนก่อน

    Very good explanation sir 🔥🔥✌✌

  • @thalarimadappa35
    @thalarimadappa35 หลายเดือนก่อน +1

    🎉

  • @lalithaprasad9632
    @lalithaprasad9632 หลายเดือนก่อน

    ఈ స్థాయి లో మాట్లాడే నాయకుడు ఒక్కడైనా మీ లో ఉన్నాడా? జై పయ్యావుల

  • @CheemallaSreenivasulu
    @CheemallaSreenivasulu 23 วันที่ผ่านมา

    సూపర్ సార్

  • @MarthadurevanthRaj
    @MarthadurevanthRaj หลายเดือนก่อน

    Excellent speech anna

  • @AppalaNaiduSiraparapu
    @AppalaNaiduSiraparapu หลายเดือนก่อน +1

    Jai tdp jai kesava garu

  • @ven118
    @ven118 หลายเดือนก่อน

    Contract employees regularisation gurinchi cheppandi sir. Asalu chesthara cheyyara. Cheppandi

  • @bbalakrishnankrishnan5191
    @bbalakrishnankrishnan5191 หลายเดือนก่อน

    GooD

  • @MuraliPunabaka
    @MuraliPunabaka หลายเดือนก่อน

    Anna yourspeash executive super

  • @govindijju3992
    @govindijju3992 หลายเดือนก่อน +1

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 หลายเดือนก่อน +6

    Botsa visham kakkenthavaraku kakkesi FM Keshav gari samadhanam vinakunda paripoyadu.. Shame.. Shame

  • @girim534
    @girim534 หลายเดือนก่อน +2

    ✌✌👌👌👍👍👌🎉🎉🎉👍✌✌💯

  • @HarikrishnaBandi-o5c
    @HarikrishnaBandi-o5c หลายเดือนก่อน +1

    Excellent speech sir bjp

  • @ramakrishnasutrave4687
    @ramakrishnasutrave4687 หลายเดือนก่อน +1

    No more impov at uravakonda village kasav MLA

  • @GopinadhAllada
    @GopinadhAllada หลายเดือนก่อน

    మీ మొదటి సంతకం (డీఎస్సీ) కి ఇంకా ఎన్ని నెలలు కావాలి

  • @umeshpanithi2735
    @umeshpanithi2735 หลายเดือนก่อน +1

    Jagan vachi enka em matltadagalaru

  • @gopimakineni2750
    @gopimakineni2750 หลายเดือนก่อน +1

    Antra babu idi mind potundi, em government nadipav ra Jagan Reddy, , ni asset ammesi government ivvali, appudu correct ga untundi.

  • @Csk-965
    @Csk-965 หลายเดือนก่อน +5

    గనుల శాఖ వెంకటరెడ్డికి బెయిల్ ఇచ్చారంటే ప్రభుత్వం, ఏసీబీ అసమర్థత అర్థం చేసుకోవచ్చు.

    • @kguravaiah9611
      @kguravaiah9611 หลายเดือนก่อน

      కరెక్ట్

  • @gopimakineni2750
    @gopimakineni2750 หลายเดือนก่อน

    Nothing investment in Prakasam district?

  • @pvcrpvcr5275
    @pvcrpvcr5275 หลายเดือนก่อน +1

    🌹🙏🌹

  • @jameelasyed8144
    @jameelasyed8144 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @NaniNani-z1w
    @NaniNani-z1w หลายเดือนก่อน +1

    Rip.ycp.jaggu.natti.botssaa

  • @ven118
    @ven118 หลายเดือนก่อน

    Siggunte mally matladaru. Nasanam chesaru.

  • @kosuruvenkatanarayanarao8470
    @kosuruvenkatanarayanarao8470 หลายเดือนก่อน

    Meruchipinaoneyerlowthreegascilonderprathiricecardunaprathioneprasenkivavli

  • @gopimakineni2750
    @gopimakineni2750 หลายเดือนก่อน

    Ganja ukkupadama nijam cheppandi.

  • @Bvs827
    @Bvs827 หลายเดือนก่อน +1

    Dammu unna ledar ma anna garu ❤❤

  • @ccdccd4776
    @ccdccd4776 หลายเดือนก่อน +2

    Hatsap payyaavula anna jai tdp jai cbn