Zero Side Effect Pain Killers | Reduces Body Pains Easily | Pain Relief | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2024
  • Zero Side Effect Pain Killers | Reduces Body Pains Easily | Pain Relief | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    zero side effect pain killers,back pain,pain relief,pain management,ibuprofen,knee pain,hall of meat,king of the road,lower back pain,reduces body pains easily,lower back pain,physical therapy,spinecare,lower back pain relief,back pain exercises,lower back pain exercises,shoulder blade pain,pain relief,back pain relief,lower back pain relief,physical therapy,back pain,instant pain relief,
    #PainRelief #BodyPains #PainKillerTablet #Steroids #Kneepain #NoSideEffects DrRaviHospital #DrRavikanthKongara

ความคิดเห็น • 538

  • @kishore1640
    @kishore1640 2 ปีที่แล้ว +55

    అన్నిటి కన్నా మీరు సుత్తి లేకుండా subject లోకి వెళ్లి చెప్పడం నాకు చాల చాలా నచ్చింది సార్..

  • @kottapinageswararao1269
    @kottapinageswararao1269 2 ปีที่แล้ว +78

    నమస్కారం డాక్టర్ గారు మీరు చాలా బాగా విడమర్చి చెబుతున్నారు మీరు పెట్టిన వీడియోస్ అన్ని చూస్తున్నాం పేద వాళ్లకు ఇది చాలా బాగా పని చేస్తది మీలాంటి డాక్టర్ ఉండు ప్రజలకు చాలా అదృష్టం మీకు దేవుడు ఆశీర్వదించి దీవించమని మరిన్ని వీడియో చేయాలని కోరుకుంటున్నాం నమస్కారం ధన్యవాదములు

  • @sudharani2927
    @sudharani2927 2 ปีที่แล้ว +9

    చూసిన ప్రతి ఒక్కరు ఒక like చెయ్యండి ఈ అమూల్యమైన ఉచితంగా ఇచ్చే సలహాలు ఎందరికో చేరుతుంది మనతో పాటు ఎందరో లబ్ది పొందుతారు

  • @jayajaya7994
    @jayajaya7994 ปีที่แล้ว +37

    మీ మాట్ల వింటే మనుసు కి ప్రశాంతి ంగా వుంటుంది సార్

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 2 ปีที่แล้ว +21

    డాక్టర్ గారు ఎంతబాగా చెప్పారు
    మీకు కృతజ్ఞతలు

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 ปีที่แล้ว +11

    🙏🙏🙏
    నేను చూసిన వేల యూ ట్యూబ్ వీడియోల్లో ప్రజలకు నిజంగా ఉపయోగ పడే వాటిలో మీవి ముందుంటాయి. మీరు ఇంత సమయం కేటాయించి వీడియో లు చేస్తున్నందుకు హృయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 2 ปีที่แล้ว +12

    Sir మీరు అధ్బుతంగా చెప్పారు మేము అవే అయుర్వదిక్ మాత్రలు వాడి. వెంటనే నొప్పి తగ్గిపోతుంది నాకు ప్రతిసారీ అనుమానం వస్తుంది గాని దేవుడు లాగా మీల చెప్పినవారు యవారు లేకపోయారు నమస్కారం

    • @vamsibalu7006
      @vamsibalu7006 2 ปีที่แล้ว

      Namasthe andi intaki meru a medicine vadaru...Ayurvedic lo...? Panti noppiki....ala ne paste kooda cheppaalaru

  • @vidyavathiyaganti425
    @vidyavathiyaganti425 2 ปีที่แล้ว +25

    Sir, u r doing great service. Thank you.

  • @gollapudilakshmimohanarao958
    @gollapudilakshmimohanarao958 2 ปีที่แล้ว +25

    Excellent sir. Please make a video about generic medicines and how to find difference between generic medicine and branded medicine because there is no difference in MRP. At least if there will be MRP variation, we can know the difference.

  • @Anna-b6v
    @Anna-b6v ปีที่แล้ว +4

    చాలా విలువైన వీడియో చేసారండి డాక్టర్ గారు ఈ పెయిన్ కిల్లర్ అనే మెడిసిన్ గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా షాపుల దగ్గర విపరీతంగా విపరీతం గా అమ్మేస్తూ ఉంటారు అండి వాటిని ఆఫ్ చేయటం ఎవ్వరి వల్ల కావట్లేదు అండి వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చి కిరణా షాప్ దగ్గర టాబ్లెట్లు కొనుక్కునే వాడేసి 40 50 సంవత్సరాల మధ్యలోనే రెండు కిడ్నీలు పోగొట్టుకునే చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్ చాలా బాధగా ఉంది సార్

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 2 ปีที่แล้ว +3

    ఈ వీడియో మంచి అవేర్నెస్ వీడియో సార్
    ఇంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు సార్
    గాడ్ బ్లెస్స్ యు సర్

  • @lakshmisumathi2075
    @lakshmisumathi2075 2 ปีที่แล้ว +9

    Really admired you sir icon for future generations

  • @shaikbasheer3532
    @shaikbasheer3532 2 ปีที่แล้ว +3

    మీరు చెప్పే విధానం వింటే ప్రతి ఇంట్లో చాలా భారత పడతారు sir

  • @svmanoj166
    @svmanoj166 2 ปีที่แล้ว +1

    Sir mee telugu excellent sir, swachamaina telugu vinnantlu vundi. Proud of you.

  • @user-mh2xh7rl2b
    @user-mh2xh7rl2b 2 ปีที่แล้ว +6

    Very Good Useful information Doctor Sir Thank you Sir ..... For saving So many People Life Time..... Thank you Doctor Sir....

  • @yvramaraoyedida8593
    @yvramaraoyedida8593 4 หลายเดือนก่อน

    Good evening Doctor 🙏. మీ వీడియో చాలా మంది సామాన్యులకు చాలా ఉపయోగకరంగా ఉంది. మీ వివరణ చాలా సరళంగా, మంచి స్వరంతో స్పష్టంగా ఉంది. దయచేసి ఇలాంటి వీడియోలు చేయడం ఆపకండి. మీరు సమాజానికి మంచి సేవ చేస్తున్నారు. ప్రజలు మీలాంటి వైద్యులను మాత్రమే కోరుకుంటారు మరియు ఇష్టపడతారు 🙏💐

  • @leenas4837
    @leenas4837 2 ปีที่แล้ว +7

    Very well explained about medicine and giving good information

  • @krishnakamal1243
    @krishnakamal1243 2 ปีที่แล้ว +2

    Your Nobel service helping to poor people .may god bless you

  • @rasheedbantanahal7605
    @rasheedbantanahal7605 2 ปีที่แล้ว +2

    మీరు వివరించే విధానం నాకు నచ్చింది సార్

  • @supriyaperuri7903
    @supriyaperuri7903 ปีที่แล้ว +3

    Rumataid arthritis gurunchi cheppandi docter Garu

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 ปีที่แล้ว +1

    చాలా ఉపయోగకరమైన విషయాన్ని తెలియచేశారు కృతజ్ఞతలు చిరంజీవ

  • @vasudevarao2073
    @vasudevarao2073 2 ปีที่แล้ว +2

    You're great doctor sir...people doctor..

  • @prasadnaidujm941
    @prasadnaidujm941 2 ปีที่แล้ว +11

    Dear Doctor.
    Very excellent explanation and basic and depth of the subject. Basically I am interested in Medicine. I tried for it in 1979, 1980 and 1981.I am unable to get it admission. Later I studied B. Sc . Still I am having a feeling that I have not studied the Medicine. Your explanation or teaching the Medical subject is making me that I am sitting in a Medical College Class room. Thank you so much.
    Pl.continue the topics on various lines and just mention where the topic will be covered ( in which year of medicine) .
    Thank you with warm regards.
    J M Prasad

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 ปีที่แล้ว +1

    చక్కని వివరించారు సార్,ధన్యవాదములు

  • @rvsnjyothi6035
    @rvsnjyothi6035 6 หลายเดือนก่อน

    ఈ వీడియో ఇప్పుడే చూశాను డాక్టర్ గారు, మా డౌట్స్ కి మీ అమూల్యమైన వివరణ దొరికింది, చాలా థాంక్స్ డాక్టర్ గారు 🙏🙏🙏

  • @venkateswararaosunkara6571
    @venkateswararaosunkara6571 2 ปีที่แล้ว +23

    Excellent video. Watched several videos of Dr Ravikanth. He is doing great service to Telugu people with his videos. May be he is the only Telugu doctor who mentioned insulin resistance. I wish he makes a video on how to reduce insulin resistance with low carb diet.

  • @ramuramamohanarao7381
    @ramuramamohanarao7381 ปีที่แล้ว +1

    థాంక్యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు

  • @nageswararaochelikani343
    @nageswararaochelikani343 2 ปีที่แล้ว +7

    Dear Doctor, your explanation is excellent.such eminence is possible, only when you are very knowledgeable. Kindly indicate the procedure to get an appointment with you.

  • @krishanunique5870
    @krishanunique5870 2 ปีที่แล้ว +5

    Excellent....plz be posting more videos....ur knowledge and...explanation is impeccable...

  • @ragimanimamatha7187
    @ragimanimamatha7187 2 ปีที่แล้ว +6

    Excellent explanation sir.thank u for giving such a valuable information for us.

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 2 ปีที่แล้ว +4

    Most useful information doctor🙏🏽 thank u for ur updates.

  • @Ak-vn3vs
    @Ak-vn3vs 2 ปีที่แล้ว +14

    Sir,suppliments gurinchi video cheyyandi sir.

  • @appleshanyukha5373
    @appleshanyukha5373 2 ปีที่แล้ว +2

    I think ur onest honesty Doctor thank you iam also support ur honesty

  • @ramchandernune8465
    @ramchandernune8465 10 หลายเดือนก่อน +1

    🙏Doctor garu. No more words.Thanku

  • @kondalraokondalrao8605
    @kondalraokondalrao8605 ปีที่แล้ว +2

    Very good explanation sir thank you

  • @krishnaiahcheedarla6992
    @krishnaiahcheedarla6992 2 ปีที่แล้ว +2

    You are god gift for us sir

  • @chandrasekharkolla1770
    @chandrasekharkolla1770 2 ปีที่แล้ว +3

    Dr. garu excellent

  • @vasudev8243
    @vasudev8243 2 ปีที่แล้ว +4

    Superb 👍.clever way of presentation about medicines .

  • @mounicamouni758
    @mounicamouni758 2 ปีที่แล้ว +7

    sir,rheumatoid arthritis gurinchi oka video cheyandi...my father is suffering with rheumatoid arthritis

  • @prabhakararao2765
    @prabhakararao2765 ปีที่แล้ว +1

    Tq sir

  • @santhukumar3701
    @santhukumar3701 2 ปีที่แล้ว +12

    Sir , please clarify about acelofenac , diclofenac and etoricaxib group of pain relievers

    • @vihaanschanal9296
      @vihaanschanal9296 2 ปีที่แล้ว

      Even, I want clarification on the above medicine

  • @pasalabhaskarrao8314
    @pasalabhaskarrao8314 2 ปีที่แล้ว +2

    Good educarional informative vedio తన q డా.

  • @bgovindarao1348
    @bgovindarao1348 2 ปีที่แล้ว +2

    Excellent doctor garu. Nicely explained

  • @shiningsk1529
    @shiningsk1529 ปีที่แล้ว +1

    మనం చూసి చదివో అర్ధం చేసుకోవటం తప్పితే, ఈ డాక్టర్స్ అందరు వాళ్ళ పేషెంట్స్ కి ఎందుకు చెప్పరు, ఎందుకు ఎడ్యుకేట్ చెయ్యరు, మన డాక్టర్ రవి గారికి జై జై లు

  • @Makhila1998
    @Makhila1998 2 ปีที่แล้ว +1

    You are fantastic explainer Doctor garu

  • @yvramaraoyedida8593
    @yvramaraoyedida8593 4 หลายเดือนก่อน

    Good evening Doctor 🙏. Your video are very usefull to many ordinary people. Your explanation is very simple, clear with good voice. Please don't stop making these types of videos. You are doing a good service to the society. People wants and likes doctors like you only 🙏💐

  • @sujathach4459
    @sujathach4459 ปีที่แล้ว

    Mee వీడియోస్ ఇతర groups lo roju ఒకటి share చేస్తున్నను thankyou very much

  • @supriyaperuri7903
    @supriyaperuri7903 ปีที่แล้ว +1

    Rumataid arthritis gurunchi cheppandi docter Garu please pains bharinchalepotunnam, ra gurinchi elavastundi emiti cheppandi please sir.

  • @bsridevi5435
    @bsridevi5435 2 ปีที่แล้ว +4

    Tell me about rheumatoid arthritis sir రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి చెప్పండి sir.mee vedio s daily chustanu sir.Meeru Chala Baga explainchestaru.

  • @mvenkatasivarao698
    @mvenkatasivarao698 2 ปีที่แล้ว

    Mee lanti doctor ee society ki chaala avasaram sir thnq

  • @abhiramreddy4052
    @abhiramreddy4052 2 ปีที่แล้ว +1

    Tq so much doctor garu

  • @janardhand6200
    @janardhand6200 7 หลายเดือนก่อน

    After watching 100 videos of you finally impressed with one and only video this...

  • @user-br4oh5vl8j
    @user-br4oh5vl8j 2 ปีที่แล้ว +2

    Great information Sir 🙏🙏🙏🙏🙏🙏

  • @sciencewonders2011
    @sciencewonders2011 2 ปีที่แล้ว +1

    Tq for giving valuable information sir..

  • @kbhiksham6821
    @kbhiksham6821 2 ปีที่แล้ว +2

    Excellent sir , great docter , thank you sir you are educating the persons regarding health

    • @padmadupati4132
      @padmadupati4132 2 ปีที่แล้ว

      Excellent sir you are great doctor🙏

  • @vijayammakuruvalli8967
    @vijayammakuruvalli8967 2 ปีที่แล้ว +3

    Good message doctor 🙏🏽

  • @phaniteja6301
    @phaniteja6301 2 ปีที่แล้ว +6

    I observed constipation in elder age patients with Tramadol medication 💊 .Thanks for your valuable information ℹ️

  • @paluvaibharathi8470
    @paluvaibharathi8470 2 ปีที่แล้ว +1

    Super ga చెప్పారు doctor garu

  • @lakshmibhagya6453
    @lakshmibhagya6453 ปีที่แล้ว +1

    Dr ravikanth garu this is very useful topic. Every one should be know. Which tablet is the best for pain relief with out side effects.

  • @krishnachaitanyas2084
    @krishnachaitanyas2084 2 ปีที่แล้ว +1

    Mee gurinchi oka video cheyandi sir. Meeru super. Knowledge ni inthala ye eng doc share cheyaru.. you are a wonder to our telugu community..

  • @mraarush5336
    @mraarush5336 2 ปีที่แล้ว +2

    Sir It is a really great information you are saying thanks for your your clinical advisors and the way of explaining is stunning...once again thank you very much

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 2 ปีที่แล้ว +1

    Very caution health information tq u doctor garu 🙏

  • @apparaovalavala3202
    @apparaovalavala3202 ปีที่แล้ว +1

    What about aceclofenac and diclofenac sir

  • @pillutlasubbalakshmi9472
    @pillutlasubbalakshmi9472 2 ปีที่แล้ว +4

    Sir do a video on protein powder usage

  • @blueseabluesky11
    @blueseabluesky11 2 ปีที่แล้ว +1

    Many compliments showering on you in comments section... good man..keep it up

  • @subashreddy3925
    @subashreddy3925 2 ปีที่แล้ว +1

    Very good Dr. Giving valuable informn. Thank you

  • @reddyspalla4451
    @reddyspalla4451 2 ปีที่แล้ว +1

    Very good information sir. It is so useful to poor and middle class people.

  • @krishnachaitanyap5549
    @krishnachaitanyap5549 2 ปีที่แล้ว +1

    Excellent sir. Thank you so much

  • @sampathkumar-kb3zo
    @sampathkumar-kb3zo 2 ปีที่แล้ว +1

    Excellent explanation Doctor garu

  • @golisrinivasarao.6559
    @golisrinivasarao.6559 ปีที่แล้ว +1

    Wonderful explanation about painkillers to bring awareness among the patients who have been using painkillers tablets daily. Thankyou doctorgaaru

  • @Pantangisarada
    @Pantangisarada 5 หลายเดือนก่อน

    Very good explanation sir. Pls suggest tablets which are safe and reduces backpain and kneepains. As every drug contains combination all may not understand which tablets should take. Even iam facing the same problem. iam in menopause stage.
    Finally u r doing very good job sir. May god bless you. Thanks.

  • @bvs.ravikumar235
    @bvs.ravikumar235 8 หลายเดือนก่อน

    As usual you had given very good and useful information very clear and crisp. Thank you so much.

  • @sivaramakrishnareddyvajral5931
    @sivaramakrishnareddyvajral5931 4 หลายเดือนก่อน

    Excellent

  • @vammafoundation3706
    @vammafoundation3706 2 ปีที่แล้ว +1

    good doctor gaaru

  • @rajeswarimanukonda4257
    @rajeswarimanukonda4257 29 วันที่ผ่านมา

    Very good sir

  • @mamathataneti7936
    @mamathataneti7936 ปีที่แล้ว

    Meeru chala Baga cheputhunnaru sir...... hospital ki vellavasaram lekunda...pblm ni memu intlo unde solve chesukune la cheputhunnaru

  • @vijaykumartiruvalli9903
    @vijaykumartiruvalli9903 6 หลายเดือนก่อน

    Beautifully explained
    thank you very much
    for enliting

  • @srinivasaraosatyavada3120
    @srinivasaraosatyavada3120 2 ปีที่แล้ว +1

    What a video sir......👏👏👏👏👏thank u very much🌹🌹🌹🌹🌹

  • @swamidasthommandru9902
    @swamidasthommandru9902 ปีที่แล้ว

    Thank you dr. Gaaru prathi vyakthi thelusukovalasina information andinchaaru.

  • @gowrisnp144
    @gowrisnp144 ปีที่แล้ว

    Sir nakunna health doubts ni evarini adagalo teliyani situation lo mi video chusanu. Miru cheputhunte intlo manishi intlovarini care chestunnattu anipistiundhi chala thanks sir chala clarity information isthunnaru sir

  • @kamyaoni6038
    @kamyaoni6038 2 ปีที่แล้ว +1

    Chala baga explain chesaru sir ....🤝

  • @parvathikolla7237
    @parvathikolla7237 ปีที่แล้ว

    Dr saaab...
    Very good information
    Thankyou very much

  • @saraswathisingh7255
    @saraswathisingh7255 2 ปีที่แล้ว +4

    Sir rhematoid arthritis severe cases lo pain and inflammation ki non steroids and steroids tablets yekkuva vaadithe problm annaru kadha ..mari vere medicine r any other treatments cheppandi....make a video sir

  • @srijaisaienterprises2735
    @srijaisaienterprises2735 2 ปีที่แล้ว

    Dear Dr sir you are a true social servant. You are living God.

  • @ramadevipagidala4410
    @ramadevipagidala4410 9 หลายเดือนก่อน

    Sir. Marvelous perfect explanation thank you For bringing awareness

  • @rajakn1960
    @rajakn1960 2 ปีที่แล้ว +1

    Well Brs ! Excellent awareness to public & God bless you...

  • @tauhidshaik9429
    @tauhidshaik9429 2 ปีที่แล้ว

    Chala clearly explain chesaru tanqsir mevalla manchi knowledge vastundi thanksagain

  • @umaraniboya9564
    @umaraniboya9564 ปีที่แล้ว

    Chala baga chepparu thank you sir God bless you🙏🙏🙏🙏

  • @a1acupuncturekakinada872
    @a1acupuncturekakinada872 2 ปีที่แล้ว +1

    సూపర్ సర్ 🙏🙏🙏

  • @pallavenkatarangaiah1607
    @pallavenkatarangaiah1607 2 ปีที่แล้ว

    సర్ చాల మంచి విషయాలు తెలియజేశారు

  • @satyaaparna4618
    @satyaaparna4618 ปีที่แล้ว +2

    Namaste Sir.
    We want a good medicine for leg cramps (Calf muscle, thighs, lower back.)
    While climbing a motorcycle there is a nerve catch.
    Sreematre Namaha
    Thank you Sir.

  • @pulipakapriyanka7356
    @pulipakapriyanka7356 2 ปีที่แล้ว +2

    Nice information 👍

  • @anitapaul123
    @anitapaul123 2 ปีที่แล้ว +1

    Thank you so much for your valuable suggestions for use of medicine.

  • @satyaaparna4618
    @satyaaparna4618 ปีที่แล้ว

    Very good information sir.
    Thank you so much.
    Sreematre Namaha.

  • @SivaKumar-wv1zm
    @SivaKumar-wv1zm ปีที่แล้ว +2

    Thank you Doctor Garu for the nice explanation i came across one such ayurvedic medicine for mokalu noppulu where patients also said they have got good results how can I vouch it's true or the medicine involves steroids ?

  • @user-lo8fw2yz6f
    @user-lo8fw2yz6f 7 หลายเดือนก่อน

    Tablets gurinchi chala baga chapparu

  • @indiragandhiattaluri5102
    @indiragandhiattaluri5102 ปีที่แล้ว

    Manchi sandesam chepparu doctor garu

  • @gokabangarraju4626
    @gokabangarraju4626 2 ปีที่แล้ว

    Sir... Super sir chala baga explanation chesthunnaru

  • @LaxmiDevi-lt4xp
    @LaxmiDevi-lt4xp 11 หลายเดือนก่อน

    After long time I got a correct information from you sir thankyou very much sir 🙏

  • @treeplanr4068
    @treeplanr4068 2 ปีที่แล้ว +2

    , super sir 🙏🙏🙏