Your explanation skills are excellent. ధనర్జన లో కొట్టుకు చస్తున్న ఈ నవతరం డాక్టర్లలో మీరు గంజాయి వనం లో తులసిమొక్క లాంటి వారు. Be కంటిన్యూ.. వైద్యో నరాయనో హరి 🙏🙏🙏🙏🙏
Video lo chusi ala deside avvaddu sir , direct ga kaliste telesidde, like lu kosam advertisement kosam matrame ila matladutaru e doctor, worst experience with this doctor, kaliste ila matladaru worst experience I had
Correct sir He is 100% money minded And he is not interested to talk patient. One of the worest fellow. Patient coming with pain and other place but he is taken fee and minimum 2 min not spend his tome. Waste fellow
డాక్టర్ రాంప్రసాద్ బాబు చిన్నవాడివి నీకు నా దీవెనలు ఇలా నొప్పులతో బాధపడే వారికి పూర్వం దేవుడితో పోల్చారు వైద్యున్ని ఇప్పుడు ప్రత్యక్షంగా నిన్ను చూస్తున్న చక్కటి సలహాలు ఇస్తున్నారు సైడ్ ఎఫెక్ట్ లేని మాత్రలు వాడమని చూపిస్తున్నావు నీకు నా అభినందనలు మరియు ధన్యవాదాలు
Catalyst అంటే తెలుగులో ఉత్ప్రేరకం. మీరు ఉత్ప్రేకం అన్నారు. Pl. edit it. మిగిలిన మీ వివరణ చాలా బాగుంది. డాక్టర్ అయ్యాక కూడా మీరు తెలుగులో ఇంత బాగా మాట్లాడటం అభినందనీయం. కీప్ ఇట్ అప్.
Doctor garu... You are one of the very few youtubers who speak by quoting proven scientific research. Your videos are also short and to the point. Please keep it up.
అశేష ధన్యవాదాలు సార్, మీరునిరంతర సాధనలో భాగంగా మాలాంటి సీనియర్ సిటిజన్స్ కి ఉపయోగపడే విధంగా వివరించి మాకు సహకరిండి సార్. అశేష ధన్యవాదాలు. N.L.Narayan.westbengal.🙏🙏🙏🕉️
Happy Diwali doctor Thank you so much for letting us know about cox 1&2 drugs you explained so well about dos and don'ts. Really we need your kind of doctors in today's corporat medical Hospitals.
Your Great concern towards people is highly appreciable. This will reach every corner. Only few doctors will explain like this. God Bless you sir. Every time I feel Doctor means God on earth.🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏
Doctor, The way you explain the diseases incl. Artho problems super really you are great. Thank you so.much Doctor. We expect best videos from you useful for society in future also.
నమస్తే డాక్టర్ గారు, మీ అమూల్యమైన సలహాలు చాలా స్పష్టంగా, వివరంగా,చదువు లేని వారు కూడా అర్థం చేసుకొనేలా వివరిస్తు నందుకు ధన్యవాదములు .త్వరలో మీ appointment తీసుకొని మిమ్మల్ని కలుస్తాం sir.
Sir ma mother ki gabapin nt 400 tablet morning & night half of tablet vesthundi (1 tablet per day) and pregabalin 75 daily 1 tablet vesthundi any problem sir please reply sir
Sir i am raghuram fromhyd. I am suffering from civiar migrane headache. Dr. Gari suggestiontho migranil, Flunarin 10 mg vadutunnanu. Naadu side effectleni medicine teliyacheyagalaru. Namaste sir.
Mari thyroxine electroxin electroxine daily 365 days life long usage kadaa mariyuu paranoid Cshezofreenia patients olanzapine tablet usage life long vaadThaaru kada vaallu olanzapine lekunda undatam kocham kastam kadaa alaati patients emi cheyyaali
Dr. గారు మీ చెప్పే తీరు చాలా బాగుంది. ఎందరికో ఉపయోగ పడే విషయాలు తెలియ జేశారు. ... ధన్యవాదాలు.....with Regards...krishna., ఉత్ప్రేరకాలు... అంటే బాగుండేది.. ఉత్ప్రేకాలుకాదు సార్!
Most of the COX2 inhibitors are withdrawn due to their dangerous effects on liver and heart on prolong periods of usage ....rofecoxib and valdecoxib are withdrawn due to the same reasons...
సిర్ మీరు చెబుతున్న మెడికల్ పేర్లు సామాన్యులకు అర్థం కావు అయినా మీరు చొరవ తో చెబుతున్నారు అందుకు ధన్యవాదములు ఈ కాలు పీకులూ అందరిలో వుంటున్నాయి కావున ఏదేని మంచి పైన్ కిల్లర్ మాత్రలు చెప్పండి
Sir..... గుడ్ ఈవినింగ్. నాకు ఫీవర్ వచ్చింది. తరువాత నొప్పులు వచ్చినాయి. కాళ్లలో..... కిళ్లు నొప్పి వాపు ఉన్నది. 2నెలలు అవుతుంది. అసలు తగ్గడం లేదు. ఎలా.... తగ్గుతాయి చెప్పండి sir 🙏🙏
How many days usage of painkillers would damage kidneys and result into negative consequences? For Eg - If anyone uses painkillers for 2months continuously, does it cause any of the above mentioned consequences? Kindly make it clear sir.
Coxicel 200mg prescribed for Ankle pain. Can I use these tablets. Daily I am taking 1. Quest D , 2. Neurorubine-forte, 3. Aden uric 40 mg. Please advise 🙏
Your explanation skills are excellent.
ధనర్జన లో కొట్టుకు చస్తున్న ఈ నవతరం డాక్టర్లలో
మీరు గంజాయి వనం లో తులసిమొక్క లాంటి వారు.
Be కంటిన్యూ..
వైద్యో నరాయనో హరి
🙏🙏🙏🙏🙏
Evarini nammali sir
Yes you are correct
Doctor is like a silver lining in a dark cloud🎉
💯
ఒక డాక్టర్ గా మీ వృత్తిలో ఎంతో బిజీగా ఉన్న పెషేంట్స్ గురించి మీ ఆలోచన చాలా గొప్పది మీకు పాదాభివందనం సార్.
Video lo chusi ala deside avvaddu sir , direct ga kaliste telesidde, like lu kosam advertisement kosam matrame ila matladutaru e doctor, worst experience with this doctor, kaliste ila matladaru worst experience I had
@@happitelugu7178pl
❤❤@@happitelugu7178
Correct sir
He is 100% money minded
And he is not interested to talk patient.
One of the worest fellow.
Patient coming with pain and other place but he is taken fee and minimum 2 min not spend his tome.
Waste fellow
Time
మీరు super sir. ...ఎందుకంటే సామాన్యునికి కూడా అర్థం అయ్యేట్టు చెబుతున్నారు. ❤️❤️❤️
సుస్పష్టమైన నిర్మలమైన మీ వివరణలకూ వైద్య సలహాలకూ అనేక ధన్యవాదములండీ డాక్టర్ గారూ... వందనములండీ 🙏🙏🙏
❤
డాక్టర్ రాంప్రసాద్ బాబు చిన్నవాడివి నీకు నా దీవెనలు ఇలా నొప్పులతో బాధపడే వారికి పూర్వం దేవుడితో పోల్చారు వైద్యున్ని ఇప్పుడు ప్రత్యక్షంగా నిన్ను చూస్తున్న చక్కటి సలహాలు ఇస్తున్నారు సైడ్ ఎఫెక్ట్ లేని మాత్రలు వాడమని చూపిస్తున్నావు నీకు నా అభినందనలు మరియు ధన్యవాదాలు
డాక్టర్ గారు మీలాగా ఎడ్యుకేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మీకు అభినందనలు
Avunu
మీరు ఎక్సప్లయిన్ చేసే విధానం, టాపిక్ మీద మీ నాలెడ్జ్ అద్భుతం అండి.. చాలా మందికి ఈ సమాచారం చాలా బాగా ఉపయోగపడుతుంది
Proffecional నిజాయితీ కి నిలువెత్తు నిదర్శనం .. ఈ డాక్టర్ గారు 👌👌👍👍🙏🙏
Money mind doctor
Stupid advise
Those pain killers have a risk of heart attacks and he says that as a small risk
Pure stupidity
Catalyst అంటే తెలుగులో ఉత్ప్రేరకం. మీరు ఉత్ప్రేకం అన్నారు. Pl. edit it. మిగిలిన మీ వివరణ చాలా బాగుంది. డాక్టర్ అయ్యాక కూడా మీరు తెలుగులో ఇంత బాగా మాట్లాడటం అభినందనీయం. కీప్ ఇట్ అప్.
డా"రాంప్రసాద్ గారు మీ వృత్తి లో బిజిగా వుండి ప్రజలకు ఈ painvon 2mg ట్యాబ్లెట్లు వాడటం వల్లకల్గే ఫలితాలను వివరింఛిన విదానం చాలా బాగుంది. హ్యాట్సాఫ్ 🙏
చాలా చక్కగా, ఓపికగా శాస్త్రీయ పద్దతిలో వివరిస్తున్నారు. 🙏😊
చాలా మంచి తెలియని విషయాలు చెప్పారు డాక్టర్ గారు కృతజ్ఞతలు 🙏 God bless you
Doctor garu... You are one of the very few youtubers who speak by quoting proven scientific research. Your videos are also short and to the point. Please keep it up.
Miru prathi sari chala importent vishayaalu cheputharu 🎉
ఆ డాక్టర్ చెప్పని విషయాలు మీరు
🎉 చెప్పుతున్నారు🎉
మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు డాక్టర్ గారు
Very rarely see a doctor showing concern towards patients. We pray Almighty for your long life.
అశేష ధన్యవాదాలు సార్, మీరునిరంతర
సాధనలో భాగంగా మాలాంటి సీనియర్ సిటిజన్స్ కి ఉపయోగపడే విధంగా
వివరించి మాకు సహకరిండి సార్.
అశేష ధన్యవాదాలు.
N.L.Narayan.westbengal.🙏🙏🙏🕉️
Sir salute for spreading awareness on COX 2 inhibitors ❤❤
Very very useful and scientific information Sir.
Your core is to reach out and help the patients.
You are so down to earth and helpful. Thanks for the useful information 🎉
నమస్తే డాక్టర్ గారు.. ❤ గుంటూరు డాక్టర్ అమర్నాథ్ సార్ సీనియర్ ఆర్థోపెడిక్ ఇన్ ఏపీ రాష్ట్రం.❤❤
Super sir me time spend chestu andhariki use ayyelaga information clarity ga explain chestunnaru thank you sir
సర్ నమస్తే నాకు వైరల్ ఫీవర్ వచ్చింది ఫీవర్ తగ్గి నెల రోజులు అవుతుంది. కానీ జాయింట్ పెయిన్స్ విపరీతంగా ఉన్నాయి తగ్గడం లేదు ఏమీ చేయమంటారు
Very informative and useful videos మీవి. ధన్యవాదాలు డాక్టర్ గారు
Hhhiiii gd evng plz reply jayasree
Golden words మాకు అందించిన నందులకు,a lot of ధన్యవాదములు
చాలా క్లియర్ గా చెప్పారు డాక్టర్ గారు. థాంక్యూ సార్.
Dr.Ram prasad garu..you are given a cristal clear explanation. Hatsup to you. Thanku sir 🙏
Happy Diwali doctor
Thank you so much for letting us know about cox 1&2 drugs you explained so well about dos and don'ts.
Really we need your kind of doctors in today's corporat medical Hospitals.
Sir, you have given very very useful information in this videos . God bless you sir 🙏
సార్ మీరు బాగుగాచెప్పినార్ థాంక్యూసార్
మంచి సమాచారం అందించారు..!ధన్యవాదాలు డాక్టర్ గారు...
Metho eeroju direct ga kalisamu sir chala happy ga undi sir thanks
Thank you so much sir welcome.
Precise explanation, thank you sir.
చాలా మంచి సందేశం సర్
Awesome video, kudos to you for sharing knowledge. Although there are so many doctors, you putting effort for creating positive awareness
Wonderful explanation Any ordinary person can understand. Thanks
You are most welcome sir.
Informative, not only for general population
, but also for all basic doctors
Your Great concern towards people is highly appreciable. This will reach every corner. Only few doctors will explain like this. God Bless you sir. Every time I feel Doctor means God on earth.🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏
Thank you so much sir.
Ramprasadu garu namaste Andi.miru cheputunna vidhanam bagundi.chakkani videos pedutunnaru.Naku e madya ratri time lo kandaralu pattesi chala ibbandi padda. solution Leda anukune Danni.miru cheppindi vinnaka nakunna bhayam taggindi.alage bhujam noppi kuda.thank you doctor garu.
Meeru young person inaa chaala maturity vundi..
అందరూ అవసరమైన సమాచారాన్ని అందిస్తున్న మీకు ధన్యవాదాలు మరియు అభినందనలు.
Doctor garu plz laavu avvadaneki emina tablets cheppandi plz sir plz
Sir cox 2 inhibitors neck pain ki vesukovaccha sir
Doctor,
The way you explain the diseases incl. Artho problems super really you are great. Thank you so.much Doctor. We expect best videos from you useful for society in future also.
TQ so much sir.
Sir ur view on society is excellent
డాక్టర్ గారికి నమస్కారం. చాలా బాగా ప్రజల కొరకు సేవ చేస్తున్నారు. 🌷💐🙏💐🌷
TQ sir.
డాక్టర్ గారు నమస్కారం సార్.చాలా బాగా చెప్పారండి. ఇవి అన్ని మెడికల్ షాప్స్ లో దొరుకుతాయ సార్ చెప్పగలరు
Doctor Gaaru.
This is very useful information and excellent explanation..
Thank you Sir for this kind of information.
Thank you very much ,doctor !
You are doing great service to the humanity !
TQ sir.
నమస్తే డాక్టర్ గారు, మీ అమూల్యమైన సలహాలు చాలా స్పష్టంగా, వివరంగా,చదువు లేని వారు కూడా అర్థం చేసుకొనేలా వివరిస్తు నందుకు ధన్యవాదములు .త్వరలో మీ appointment తీసుకొని మిమ్మల్ని కలుస్తాం sir.
Okay sir tq.
your simple briefing is wonderful sir VDR CHO retd srikakulam@@drramprasadkancherla2203
Sir ma mother ki gabapin nt 400 tablet morning & night half of tablet vesthundi (1 tablet per day) and pregabalin 75 daily 1 tablet vesthundi any problem sir please reply sir
You are a super doctor garu,చాలా
ధన్యవాదములు,
TQ sir.
Sir meeru grete meeru dutylo busyga untaru patients kosam time spendchesttunnaru wow super sir ❤❤❤❤❤❤
Tq medam garu
Sir i am raghuram fromhyd. I am suffering from civiar migrane headache.
Dr. Gari suggestiontho migranil,
Flunarin 10 mg vadutunnanu.
Naadu side effectleni medicine teliyacheyagalaru. Namaste sir.
Very useful and most awareness video.
Doctor,Please do a video on RLS and medications for it
Sir
What's is the roll of cox2 inhibitors in PCK , and BP , IA Patients.
Very good awareness among the needy.
Tht
Sir, Please inform about ULTRACET tablets.
Mari thyroxine electroxin electroxine daily 365 days life long usage kadaa mariyuu paranoid Cshezofreenia patients olanzapine tablet usage life long vaadThaaru kada vaallu olanzapine lekunda undatam kocham kastam kadaa alaati patients emi cheyyaali
Good information thank you can you give you give the names of cox2 is it safe when compared to other pain killers
Good 👍, Job, Hatsof Dr .Ram Prasad Garu, God Bless you All.
Sir ur great because of clear explanation any problem
Very good and useful information sir, thank you 🙏
Sir manchi information estunnaru pains ki so nice explain sir thank u sir🙏🙏🙏
Meru nijamina devudu sir
Dr. గారు మీ చెప్పే తీరు చాలా బాగుంది. ఎందరికో ఉపయోగ పడే విషయాలు తెలియ జేశారు. ... ధన్యవాదాలు.....with Regards...krishna., ఉత్ప్రేరకాలు... అంటే బాగుండేది.. ఉత్ప్రేకాలుకాదు సార్!
Tq
Most of the COX2 inhibitors are withdrawn due to their dangerous effects on liver and heart on prolong periods of usage ....rofecoxib and valdecoxib are withdrawn due to the same reasons...
Sir mee videos chala helpful ga unnay
Sir mahusband ki joint pains vunnaie continue ga kadu daily edo oka time lo vunntai eyes lagutuntayata reson emaivuntundi. Plz explain us
Hello dr garu e tablet headache ki kuda vadocha andi best tablet cheppandi for headache ki nenu saridon vaduthuntanu dr pls let me know thank you
E tablet manchidho pls suggest dr garu
First meru general physician ni kalisi headache enduku vosthundo thelusukondi
సిర్ మీరు చెబుతున్న మెడికల్ పేర్లు సామాన్యులకు అర్థం కావు అయినా మీరు చొరవ తో చెబుతున్నారు అందుకు ధన్యవాదములు ఈ కాలు పీకులూ అందరిలో వుంటున్నాయి కావున ఏదేని మంచి పైన్ కిల్లర్ మాత్రలు చెప్పండి
సూపర్బ్ ఎక్సప్లనేషన్ సార్
Good awareness videos you r going doctor gaaru.truely helpful videos god bless you doctor gaaru
Thank you so much sir.
Suffering from knee pain.which tablet is useful for it
Excellent Sir,even though u r having busy schedule,u tell us v.neatly.TQ
Okay mam good.
Thank you for the details Sir
You are very great information and awareness to all very needful to save and safe life K.M.Rao Deputy paramedical officer Rtd
Sir..... గుడ్ ఈవినింగ్.
నాకు ఫీవర్ వచ్చింది. తరువాత నొప్పులు వచ్చినాయి. కాళ్లలో..... కిళ్లు నొప్పి వాపు ఉన్నది. 2నెలలు అవుతుంది. అసలు తగ్గడం లేదు.
ఎలా.... తగ్గుతాయి చెప్పండి sir 🙏🙏
Best explanation 👌 super dr garu
Thank you to your valuable information to patients ❤
Sir, please make a video on arthritis. Is it curable ?
Best thing is to consult a good doctor before starting any medicines
Thanks Doctor garu for educating us 🙏
How many days usage of painkillers would damage kidneys and result into negative consequences?
For Eg - If anyone uses painkillers for 2months continuously, does it cause any of the above mentioned consequences?
Kindly make it clear sir.
knees pain unnavaru thread mill experience ki use cheyavacha sir plz give suggestion
Hi sir how are you? Nenu me pasent ni Nagalakshmi macherla sir nice explanation of medicine sir
Thank you mam.
Doctor garu, Hip pain ki side effects leni Medicines chepandi, please, present నేను flexura-D వాడుతున్నాను. దయచేసి మీరు మంచి సలహ ఇవ్వగలరు.
Vediki..thayliyathu😅
Sir Thanks a lot.....today I have gained some knowledge...thank u sir.
సార్ పెడిసు పద్దాక వస్తున్నాయి టాబ్లెట్లు మీ దగ్గరే ఉంది విజయవాడలో పడుతున్నాం
Hi Sir...Please tell about Polmacoxib...
Sir super sirdocter ante elavundali
Miku hatsaf
Good information sir. All your valuable information is very useful to us.
Thanks very much.
Narayanarao
Thanks you sir
sunthi gurinchi okaa vedio cheyaindi Sir " please
Good 👍 Doctor best Advice of orthopedic problems thanks so Doctor garu.
Ramgaru chala vivaramga chepparu
Sir viral fever pains ki ee medicine use cheyocha
Sir Mee explanation and suggestions chalabagunnayi, Hyd lo Mee visiting unda pl cheppandi.
No only guntur.8790447948 condact
Doctor will you brief about Tramadol.., if possible make one more vedio on Tramadol
S
Coxicel 200mg prescribed for Ankle pain. Can I use these tablets. Daily I am taking 1. Quest D , 2. Neurorubine-forte, 3. Aden uric 40 mg.
Please advise 🙏
Kindly advise medicine for carpel tunnel syndrome and left side sholder pain low pain in sholder tkq