19x35 కొలతలు కలిగిన స్థలం లో దక్షిణ ఆగ్నేయం నడక తో ఇల్లు ఎలకట్టవచ్చు. లోతు 20 అడుగులు వెడల్పు 43 కానీ 35 అడుగులు తీసు కోవాలి. ఎందుకంటే 8 అడుగులు దక్షిణం వైపు సందు వదిలితే దక్షిణ ఆగ్నేయం నడకకు పనికి వస్తుంది.రోడ్ తూర్పు వైపు వున్న ఇది వెనుక పక్క స్థలం వలన తూర్పు ఫేస్ చేస్తూ దక్షిణ ఆగ్నేయం నడకకు పనికి వస్తుంది అంటే L షే పు తూర్పు ఆగ్నేయం నడక రాకుండా కాపాడుతుంది దక్షిణ ఆగ్నేయం నడక
మీరు "ఐతే" అనే పదాన్ని ప్రతి మాటకి తగిలించి వాడుతున్నారు. ఇది కొన్ని మాటల ప్రాముఖ్యతను తగ్గిస్తుంది. వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఐతే ను బాగా తగ్గించండి.
100 sq yards lo oka car parking place unchi front lo & wash area unchi, ground floor lo 1 bed room (ante 1 bed room, hall, kitchen) & 2nd floor lo 2 rooms & attached washroom each room ki, paina water tank... Vitiki construction cost cheppagalara bro
ఇతను మోసగాడు, అతను చెప్పిన లెక్కలకు వాస్తవానికి సంబంధం ఉండదు. 6 లక్షల చిన్న రేకుల ఇంటికి 3 లక్షలు మింగేసి 3 లక్షలతో పిచ్చి ఇల్లు కడతాడు. 3 ఏళ్ల వరకు మన్నుతుంది.
Anna me video maku chala help authundi .......... ...... Meemu chala poor maku own house ladu .....4 room rekula home ki enta Karchu vostundi Anna tell me anna
డూప్లెక్ ఇల్లు కట్టాలి అంటే ఎంత ఖర్చు అవుతోంది, ఈ వీడియో లో చూడండి
th-cam.com/video/CnbuDpPBtoY/w-d-xo.html
Called
@@ssmm4639 mm rate taginchindi h to wo to
వీడియోలో ఇల్లు బాగుంది. ఉన్నదాంట్లో సింపుల్ గా బాగుంది. ఇలాంటి మంచి వీడియోలు మాకు చూపించి మాకు సంహరించినందుకు చాలా కృతజ్ఞతలు
Thankyou అండి 🙏❤️
Clear Guidance for low budget expectation people's....
స్పష్టంగా క్లియర్గా చాలా చక్కగా చూపిస్తున్నారు
Thankyou andi 🙏🙏❤️
విలువైన సమాచారం కలిగిన విడియో. చాలా మందికి యిది ఉపయోగ పడుతుంది
అన్న చాలా బాగా చెప్పావు రేకుల ఇల్లు గురించి
Thankyou bro 🙏🙏❤️
సూపర్ బ్రదర్ బాగా చెప్పారు 🙏
Thankyou brother
చాలా బాగా క్లియర్ గా అర్ధం అయ్యాటటు చెప్పారు బ్రో సూపర్ 👏👏
Thankyou bro
Same bro ma ఇల్లు kuda అంతే 👌👌👌 thanks bro 🤝
సూపర్ thankyou bro
Nice explanation perfect ga chepparu 👍👍👍👌👌👌👌👌
Thankyou bro 🙏🥰
బాగుంది సోదర కిచెన్ లో ఫ్రిజ్ పెట్టకూడదు వాళ్లకి చెప్పండి చేలా డేంజర్
అన్న అదే ఆ అప్పుడు నువ్వు చెప్పిన ఇల్లు పట్టా ఇల్లు కట్టాలి అన్న ఒకటి చెప్పవద్దని గురించి ఈ నెంబర్ కి
Super Anna naku Ela anti ellu kavali ❤❤❤👌👌👌👍👍👍 super video...
Thankyou bro 👍
Brother thank you so much, my sister want to home like this, thanks anna, I like to see your videos very clearly, simple videos, 🙏🙏🙏🙏🙏
Thankyou అండి 🥰🤝 keep support me
Chala Baga chepparu brodher
very nice nenu kuda ilane katukuntaa
19x35 కొలతలు కలిగిన స్థలం లో దక్షిణ ఆగ్నేయం నడక తో ఇల్లు ఎలకట్టవచ్చు. లోతు 20 అడుగులు వెడల్పు 43 కానీ 35 అడుగులు తీసు కోవాలి. ఎందుకంటే 8 అడుగులు దక్షిణం వైపు సందు వదిలితే దక్షిణ ఆగ్నేయం నడకకు పనికి వస్తుంది.రోడ్ తూర్పు వైపు వున్న ఇది వెనుక పక్క స్థలం వలన తూర్పు ఫేస్ చేస్తూ దక్షిణ ఆగ్నేయం నడకకు పనికి వస్తుంది అంటే L షే పు తూర్పు ఆగ్నేయం నడక రాకుండా కాపాడుతుంది దక్షిణ ఆగ్నేయం నడక
Anna rekulu tharavtha slab veyoccha
Bro , samlkota lo ma frnd kattadu , with slab house ,tiles , plumbing, electricity anni kalipi 5 laks lo ayipoyindi ! Meru chala cost chepthunaru
Super boss meru andariki challa baga help chisthunaru
Tq bro
Thanks Anna chala baga cheparu
Super ra kurrada 🎉 nuvu chala baga vevaramga cheppavu so super
Thankyou sir 🥰
Sir very good information sir
Thankyou bro
very good presentation. so nice of you brother. 👍👍👌👌
Thanq bro.good information
Tq bro
Chala yekkuvaindi brother
Bagudi house super beautiful thanks so much for bro
Thankyou అండి
Thanks. Bhayya nice 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍💯💯💯💯💯💯💯💯
Thankyou brother
Very good information
Thankyou sir
Good Informatiion.
Good explanation 👏
Thankyou bro
Tin sheets , pipes 30k , timber 30 k , plumb, elect 20 , labour 80 k , Sand 5×4500 22.5 +40 k , cement 70×490 34.3 , cement bricks 3×19 57k , paint , పంపు 10k .9.1×12 b r . 30 ×16.5-- 4.50( tin sheets, )7.00 (slab ) ,9( with tiles)
.v
hai
Cost chepandi
Nice👏 bro
Good
60 గజాల స్థలంలో రెండు బెడ్రూమ్స్, కిచెన్, హలుకి బిలింగ్ ఖర్చు ఎంత అవుతుందో చెప్పగలర సార్.
Nice work
సూపర్ బ్రదర్ 👌👌👌🏠🏠🏠🏘️🏘️🏘️🏘️ టోటల్ అమౌంట్ ఎంత బ్రదర్ ఈకలలో ఇదే బాగుంది
Tq bro
Good vedeo
super brother tnq
Thank you
👌👌challabagundi
Thankyou bro 🥰
Bro nuvvu iron + rykulu + welding thise chypali nuvu kalipysi chypuvu
Pyna rykulu iron thses chypu
Hello brother chala baga చెప్పారు,మేము కూడా కట్టుకోవాలి,మీరు ఎక్కడ వుంటారు, మాది సింగరాయకొండ,ప్రకాశం district
మాది బాపట్ల గుంటూరు జిల్లా bro
Same2023 lo 2bhk 6 pillars tho 2 floor low cast lo video cheyabdi anna garu
Ok try.. 👍
Very nice 👌 and excellent
Thankyou bro 🙏🥰
Nice explained
Thanks for liking
Thank you so much 💰🚘💵💵🧎🧘🦚🫂👑
Nice9
Hai Bro Ma Land Road ki 5 feet Down lo undhi nenu Shop purpose 3 Shetter rooms Low budget lo kattali Pls suggest cheyandi ThanQ
Super bro 👍
Thankyou బ్రో
Semple super 🤝
Same plan tho Double bed room ki cheppandi Bro...
అన్న 5 లక్స్ లో బెస్ట్ రేకుల ఇల్లు 2 బెదురూమ్లు , 1 హాలు , కిచన్ 130 యాడ్స్ లో అన్న reply
Try cheyandi... కానీ ఇంకా ఎక్కువే అవుతుంది...
Rekulu ironva leka cement rekula
700sft (14*50) iron sheets ki entha avutundi
Cement rekula ki entha avutundi
Penthouse lo open place lo edi better
16.3*20.3 ప్లానింగ్ ఏ విందాగా చేస్తే బాగుంటుంది సార్ ఎక్కువ ఖర్చుతో
2 bed room plan cheppandi
Super exlent
Thankyou bro 🙏🙏❤️
మీరు "ఐతే" అనే పదాన్ని ప్రతి మాటకి తగిలించి వాడుతున్నారు. ఇది కొన్ని మాటల ప్రాముఖ్యతను తగ్గిస్తుంది. వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఐతే ను బాగా తగ్గించండి.
Yes, అయితే, అనేది ...ఇటువంటి మాటలు ellergitic గా వుంటాయి...అనవసరం అయిన శబ్దాలు
100 sq yards lo oka car parking place unchi front lo & wash area unchi, ground floor lo 1 bed room (ante 1 bed room, hall, kitchen) & 2nd floor lo 2 rooms & attached washroom each room ki, paina water tank... Vitiki construction cost cheppagalara bro
Total house siz చెప్పండి దాన్ని బట్టి చెపొచ్చు
ఏ ఊరు? ఏ పేటలో? ఏ ఏరియా? ఎవరిని కాంటాక్ట్ చేయాలి? కరెక్ట్ గా చెప్పండి? ఏ ఓనరు ఎవరండీ? ఎక్కడ ఉంటారు? Ph. No. ఇవ్వండి?
ఇతను మోసగాడు, అతను చెప్పిన లెక్కలకు వాస్తవానికి సంబంధం ఉండదు. 6 లక్షల చిన్న రేకుల ఇంటికి 3 లక్షలు మింగేసి 3 లక్షలతో పిచ్చి ఇల్లు కడతాడు. 3 ఏళ్ల వరకు మన్నుతుంది.
Good info bro.....
Thankyou brother ❤️❤️🙏
Tq anna😊
Very nice bro
Thankyou bro
Super bro
Tq bro
Anna top tiru banda unna House ki attached bathroom petaukovacha leda chepandi
Double bedroom rekula illu cost entha avthundo video cheyandi sir..
Good idea Bro
అన్నా అది ఆ ఇల్లు పడమట పేషెంట్ కట్టాలి అన్నా ఎలాగో చెప్పు అన్న ఈ నెంబర్ కి చెయ్యి
ఈ పని చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళ అడ్రెస్స్ ఇంకా వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టండి సర్ ఎందుకంటే వాళ్లు చాలా తక్కువ లోనే కట్టారు
ఛానల్ membarshep తీసుకుని call చేయండి
Ok good anna 👌💯
Super house 🌹🌹🌹🌹🌹
Thankyou bro
Supar👍👍👍👌👌👌👌
Super sir .... hall size please tell me?
Thankyou andi 🙏🙏❤️
Please send 30*35sqf duplex house videos
గోడల స్లాబ్ కి పిల్లర్స్ ఇస్తే బాగుంటదా దీనికొక వీడియో పెట్టండి
Ok తప్పకుండా చేస్తా
Chupichina intiki pillars vaysara
లేదు...
Okk bro tq bro
Thankyou sir 🙏🙏❤️
Anna super
Thankyou brother 🙏🙏🥰
1350 square feet ki First floor Open slab ki Cost how much bro
తత్వ అమౌంట్ అయింది ఇల్లు చాలా బాగుంది 🙏🏻🙏🏻
Thankyou bro 🤝🥰
Super
Tq bro
తమ్ముడు హై కాస్ట్ రేకుల షెడ్డు అంత ఐతే topi మేస్త్రి నలుగురు ని అడిగితే ఎవరూ తక్కువగా చేస్తే వారికి ఇస్తే అంత కూడా avvadu కదా
తక్కువకి చేసేవారు కొలిటిగా చేయరు బ్రదర్
2 laks leada 2.50 laks Andi avuthundi contact waru ekkuwathisukuntaru
Sir 250 yds lo slab vesi shutters vesthe entha avtundi chepandi plzzz
Bro సిమెంటు cost ఎక్కువ
Hii bro front lo veysaru kada rekula dhani cost entha avuthundhi including installation
TQ anna 🙏🙏🙏
Thankyou bro
16*20 one BHK Rekhula house budjet plan
Anna me video maku chala help authundi ..........
......
Meemu chala poor maku own house ladu .....4 room rekula home ki enta Karchu vostundi Anna tell me anna
Siz చెప్పండి దాన్ని బట్టి ఎంత అవ్వచో చెప్తా
@@TeluguBuildingConstruction ee house entha place lo kattaaru ?
Rekula shed house ki municipal plan approval teesukovaala
అవసరం లేదు... కట్టుకోవచ్చు... 👍👍🥰
Maku Rekula illu kattali 12×6 meru help chesthara lekha merey kadathara cheppandi please
Patha cocrete illu kilathaya sir
How much cost it take ?? Without cement lap
1cent lo single bed room ala katukovachu argent reply
Hi annaya ni video anni bagunnay naku chinna help annaha nikh vasthu thelusa
🤣🤣🤣👍❤️🤝
Oka gunta sthalam lo rekulu veyali antuntunm annaya 1,00,000 rupayallo kattali anjuntunm avtuada na daggara ekkuva mny lev anthe uny
10 ×12 RUMM KARUC ATH
Ppillaru posi, Rakuluvasi yamthakachu Authunidi chppandi
వీడియో లో చెప్పాను గా బ్రో
Nice
Tq bro
Pillars akkada vunay broo
Anna 40 gajalloo rekulu house enta autundi anna
Total..3.5 to 4 lakhs..
Rekula intini slabga marchavacha bro
Total add cheste 322500 vastundi bro.