నెల్లూరు పెద్దారెడ్డి చాపల పులుసు || Nellore Pedda Reddy Chepala Pulusu || EVERYDAY COOKING

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 615

  • @EVERYDAYCOOKING
    @EVERYDAYCOOKING  ปีที่แล้ว +19

    Please follow me Instagram link.. instagram.com/everydaycooking2022?igshid=OGQ5ZDc2ODk2ZA==

  • @rajasekhar1094
    @rajasekhar1094 ปีที่แล้ว +1

    సూపర్ పెద్దారెడ్డి... చేసి తినడం జరిగింది... అబ్బోఓ అబ్బో బాహుబలి రుచి బ్రదర్

  • @Narpavi-q8h
    @Narpavi-q8h ปีที่แล้ว +75

    ఎంతైనా మా గోదావరి వాళ్ళ రుచులు దగ్గర ఏవి సరిపోవబ్బా 😃

    • @venkatavaraprasad9819
      @venkatavaraprasad9819 ปีที่แล้ว +2

      It's true

    • @Naveennavi5199
      @Naveennavi5199 ปีที่แล้ว +4

      Mari ma Telangana vallaki kuda me ruchulu chupinchacchuga…😊

    • @coolwordsdp3099
      @coolwordsdp3099 ปีที่แล้ว +1

      మా గోదావరి చేపలు చాలా రుచిగా ఉంటాయి

    • @penchalanarasimhulupasam7892
      @penchalanarasimhulupasam7892 ปีที่แล้ว +1

      Every area is famous for some curry. Godard sweets pootharekulu entho famous. Pulaski chepalz pulusu famous. Nellore chepala pulusu anthe famous. Accept the tastes of different areas. After all we all are from Andhra Pradesh bro

    • @honeyhr876
      @honeyhr876 ปีที่แล้ว

      Yentha mi Godard aina pachivi thinaruga

  • @rushikeshk7894
    @rushikeshk7894 ปีที่แล้ว +4

    Nellore authentic chepala pulusu lo ginger garlic paste, cumin powder, Garam masala lanteve veeyaru…. Mango kuda last 10 minutes lo veyali…. This is not exact Nellore chepala pulusu, but mee efforts ki danyavaadamulu 🙏

  • @Devi-Yenumula
    @Devi-Yenumula ปีที่แล้ว +7

    Well explained👌🏻 మీరు చెప్పిన విధంగానే మా గోదావరి జిల్లాల్లో కూడా చేపల పులుసు తయారు చేస్తారు. చేపల పులుసులో దనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఇష్టమైతే కొద్దిగా గరం మసాలా పొడి వేస్తారు కాని, ఆవపొడి, మెంతి పొడి మాత్రం వేయరు. రెండిటికీ అది ఒక్కటే తేడా నాకు కనిపించింది.
    నెల్లూరు చేపల పులుసు ఎందుకంత famous అయిందో, ఆవపొడి, మెంతిపొడి వేయడం వలన చేపల పులుసుకి వచ్చే ప్రత్యేక రుచి, ఫ్లేవర్ ఏమిటో తెలుసుకోవడానికి నేను ఈసారి వాటిని కూడా తప్పకుండా చేపల పులుసులో వేసి చూస్తాను. Thanks for sharing.
    మరొక్క మాట. 6 years back నేను నెల్లూరు వెళ్ళినప్పుడు సరదాగా taste చూడడం కోసం నేను అక్కడి hotel లో చేపల పులుసు order చేసి తిన్నాను కాని, నాకు మా గోదావరి జిల్లాల చేపల పులుసుకి, నెల్లూరు చేపల పులుసుకి పెద్ద తేడా ఏమీ తెలియలేదు. మరి ఆ hotel వాళ్ళు ఆ చేపల పులుసులో మెంతిపొడి, ఆవపొడి వేసారో లేదో నాకు తెలియదు.

    • @rockstarrohan5587
      @rockstarrohan5587 ปีที่แล้ว +1

      😊

    • @banotharuna43
      @banotharuna43 ปีที่แล้ว +1

      Menthi podi vamu koddiga veyali chala bavuntadi

    • @geethanshpattapu8190
      @geethanshpattapu8190 ปีที่แล้ว

      Yes avunu madhi Krishna disr near pedana
      .ma side kuda menthi nd Ava podi vaeru .ma fish curry 2 days aena sare taste bagutudhi .but e Nellore chepala pulusu aethay vedidhi aethay bagutudhi adhi challaraka vesukutay curry koncham chedu ga anepistudhi anthay difference

    • @geethanshpattapu8190
      @geethanshpattapu8190 ปีที่แล้ว

      Godavari nd Krishna dist side tamatos vaeru asalu curry lo .nd only puslasa chepa ki mathramay avakaya pachadi oil vastharu.

  • @bathulasureshbabu7877
    @bathulasureshbabu7877 ปีที่แล้ว +3

    చాలా బాగా చెప్పారండి టేస్ట్ కూడా సూపర్ ఉంటది

  • @EVERYDAYCOOKING
    @EVERYDAYCOOKING  ปีที่แล้ว +122

    నెల్లూరు చేపల పులుసులో అల్లం వెల్లుల్లి పేస్టు వెయ్యరు అని నాకు తెలుసు కానీ నేను ఎందుకు వేశాను వీడియోలో చెప్పాను దయచేసి అందరూ వీడియోని పూర్తిగా చూడండి.

    • @basanisushmareddy8735
      @basanisushmareddy8735 ปีที่แล้ว +7

      yes vestene baguntadhi

    • @tpmfoundation1506
      @tpmfoundation1506 ปีที่แล้ว +7

      Chappaaru kaani taste maaripotundi na aalochana enti ante masala curry's lo అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి పులుసు కూరలు లో పులుసు వేస్తేనే బాగుంటుంది. Paste valana process ee maaripotundi kada 1kg peaces ki 100gr chintapandu vestam memu

    • @tpmfoundation1506
      @tpmfoundation1506 ปีที่แล้ว

      th-cam.com/video/x-s_2fBxEBw/w-d-xo.html
      Idi real process

    • @EVERYDAYCOOKING
      @EVERYDAYCOOKING  ปีที่แล้ว +3

      @@tpmfoundation1506 next time nanu kuda paste lekuda try chestanu andi sure 👍

    • @tpmfoundation1506
      @tpmfoundation1506 ปีที่แล้ว +1

      @@EVERYDAYCOOKING cheyandi super vuntundi

  • @aspirantstudent9459
    @aspirantstudent9459 ปีที่แล้ว +37

    నిజమైన నెల్లూరు చేపల పులుసు పల్చ గా ఉండదు .....నెల్లూరు చేపలు పులుసు కి ఆ రుచి మెయిన్ గండి అనే చేప మరియు నది నీరు వల్లే వస్తుంది

    • @resmyphani9476
      @resmyphani9476 3 หลายเดือนก่อน

      Allamvellulli paste veyyakapothe curry antha gabbuga untundhi

  • @kalakonda_ashok
    @kalakonda_ashok ปีที่แล้ว

    Sir mi video chudalante maa family members miku pettunna peru (perfect) we love your videos.

  • @tallapudijanu9072
    @tallapudijanu9072 9 หลายเดือนก่อน

    Anna meeru chesea cooking ante. Naku chela estam meeve chusi chestanu tq

  • @dhanushnani534
    @dhanushnani534 ปีที่แล้ว +2

    Chepala pulusuloni mango tenku chaaala testy ga untundhi andi okkasaari try cheyyandi I am from nellore

  • @rameshteki1674
    @rameshteki1674 ปีที่แล้ว +5

    Chala bagundi thanks for your chepal pulsu 👍🙏

  • @sandhyarani3176
    @sandhyarani3176 ปีที่แล้ว +1

    Sir nenu curry chesa. Asalu am undhadi curry. Sunday special curry edhi maku .teast ithe chala chala bagundhi .ma husband pillalki chala nachindhi. Tq soooooo much sir

  • @venkatalakshmi2314
    @venkatalakshmi2314 ปีที่แล้ว +1

    So suuperendi chala ante chala, chala bagindi but mee stylene bagundi yevaro perulu vallu names yendukendi mee style bagundi nijamuga A nelleri yento vinadame gani enthha baga vhesthara snedi doubt yeppudo yevaro peddalidi pettukuni unttaru vallu kuda ani na sandhemu but you are very, very great cooked fish all items yeppudu ye food item veyyalo chakkaga vhepperu perfactgha veseru super👌👌👌👌👌👌👌👌👌👍🙏

  • @guthaprabha
    @guthaprabha ปีที่แล้ว

    Annayya me vantalu chusi nerchukuna taste bagunay meru chepinatlu meeku danyavaadalu

  • @jujijiju6929
    @jujijiju6929 ปีที่แล้ว +3

    Mee utsaham kosame chusta nenu ee videos, great attitude!

  • @chirunamalakirankumar8708
    @chirunamalakirankumar8708 ปีที่แล้ว +1

    Lively cooking. and wonderful explanation .🎉🎉❤❤

  • @Tillu9933
    @Tillu9933 ปีที่แล้ว +1

    Vulli kaadalu memu veyyamu, allamvellulli paste veyyamu, onions kooda antha ekkuva veyyamu, anthe, remaining antha same chesaaru, super

    • @ruhanreddy7276
      @ruhanreddy7276 ปีที่แล้ว

      Allamvellulli veyakunda kura evaru cheyaru bad smel vasthadhi curry

  • @GRaju123
    @GRaju123 ปีที่แล้ว +3

    వంట చెసే విధానం బావుంది సార్ సూపర్ 💐

  • @stanleej
    @stanleej ปีที่แล้ว +27

    I am from nellore bro.. Ur cooking styles recipes are extraordinary

  • @tpmfoundation1506
    @tpmfoundation1506 ปีที่แล้ว +2

    జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేయరు last lo 2spoons dhaniyala పొడి half spoon menthulu emchi rendu kalipi podi chesi vestaaru

  • @srinivasulunamani1543
    @srinivasulunamani1543 ปีที่แล้ว

    Super 👌 meru vantage ela cheyali ani baga chebutaru thanks bro

  • @gochipathalasriram1838
    @gochipathalasriram1838 ปีที่แล้ว +2

    Nellore .chepala.pulusu..allam..pest..veyyaru.....next..time..better..👌👌👌

  • @sureshkumarkannam8386
    @sureshkumarkannam8386 ปีที่แล้ว

    Hi uncle Garu... Nenu Shobhitha ni...24years old..
    Fish curry kosam yenni videos chusaanante naake theliyadhu.....
    Eeee okka video tho naa doubts Anni yegiri poyi , clarity vachesindi... naakosame ee video chesaaranipinchindi uncle Garu 🙏tq so much... May God bless you abundantly 🙏

  • @sastoolings7480
    @sastoolings7480 ปีที่แล้ว

    Super ga chesara...chepalupulusu...thammudu.
    Nuvvu cheppe Vidanam chalabagundi thammu

  • @rohithkumarreddy3521
    @rohithkumarreddy3521 ปีที่แล้ว +11

    Hii bro , I'm from Nellore,
    Chepala Pulusuki Maa Nellore pettindhi Peru,
    Ur cooking skills are Good 👍

  • @chefmadhusrikakulam
    @chefmadhusrikakulam ปีที่แล้ว

    Super Master chapala pulusu chustuntene noroori pothundi

  • @jasmineaugustine4479
    @jasmineaugustine4479 6 หลายเดือนก่อน

    Super ga vachhindi sir, maku kuda, same mee process lo chesamu

  • @ramakrishnareddy4653
    @ramakrishnareddy4653 ปีที่แล้ว +22

    ఆయనకు తెలిసిన పద్ధతిలో వండి చూపెట్టారు నెల్లూరు వాళ్ళు ఎవరికైనా ఈ చేపల పులుసు వండడం వచ్చి ఉంటే ఆ విధానం పూర్తిగా తెలియజేయండి తప్పులు ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది జనరల్ గా అందరమూ అన్ని చోట్లా చేసుకునే విధానం ఇదే కాకపోతే rp తీసుకొచ్చిన ప్రచారంతో ప్రస్తుతం నెల్లూరు ఫేమస్ అయ్యింది ఏది ఏమైనా మన భారతదేశం వంటలే అద్భుతం అందులో సౌత్ రాష్ట్రాలలో అయితే మరీ ప్రత్యేకం పాక శాస్త్రం పేరుతో ప్రత్యేక గ్రంధాలు ఉండేది కేవలం మన భారతదేశం లోనే !!
    చానల్ వారికి ధన్యవాదములు మరిన్ని మంచి ఆరోగ్యకర వంటల వీడియోలు చేయండి !

    • @Tillu9933
      @Tillu9933 ปีที่แล้ว +5

      Rp valla assalu kaane kaadhu andi, nellore chepala pulusu ante yenno tharatharaala nundi prathyekam, Rp aa chepala pulusu name addam pettukuni famous avvaalanukunnaadu anthe

    • @prasad.paluru
      @prasad.paluru ปีที่แล้ว +1

      alantappudu dani peru nellore chepala pulusu ani pettakudadu sir

    • @Devi-Yenumula
      @Devi-Yenumula ปีที่แล้ว

      Well said👍🏻 మా గోదావరి జిల్లాల్లో కూడా చేపల పులుసు same ఇలాగే చేస్తారు. మా పులుసులో ఉల్లిపాయ ముక్కలు లేదా ఉల్లిపాయ ముద్ద, టమోటా, పచ్చిమిర్చితో పాటు జీలకర్ర, దనియాలు, అల్లం, వెల్లుల్లి paste కూడా వేస్తారు కాని, ఆవపిండి, మెంతిపిండి మాత్రం చేయరు అంతే. అలాగే ఇష్టమైన వాళ్ళు చివరిలో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొంటారని నాకు తెలుసు కాని, చేపల పులుసులో ఇంగువ వేయడం గురించి నేను ఎప్పుడూ మా ప్రాంతంలో వినలేదు. మాకు కూడా సాధారణంగా పచ్చి మామిడి ముక్కలు, అవి లేకుంటే చింతకాయ బద్దలు ఏవో ఒకటి తప్పనిసరిగా వేసి చేపల పులుసు పెడతారు.
      ఒకసారి నేను నెల్లూరు వెళ్ళినప్పుడు నెల్లూరు చేపలపులుసు speciality ఏమిటో, అది ఎందుకు అంత పేరు గాంచిందో తెలుసుకోవాలనే సరదాతో నేను అక్కడ hotel లో దానిని order చేసి, తిన్నాను. ఆ hotel వాళ్ళు దానిలో ఆవపొడి, మెంతిపొడి వేసారో లేదో నాకు తెలియదు కాని, నాకు మాత్రం మా గోదావరి జిల్లాలలో వండే చేపల పులుసుకి, 2 or 3 times మా freinds ఇళ్ళలో నేను తిన్న కృష్ణా, గుంటూరు జిల్లాల చేపల పులుసులకి, hotel లో నేను తిన్న నెల్లూరు చేపల పులుసుకి రుచిలో తేడా పెద్దగా కనిపించలేదు. మీరు చెప్పినట్లు బహుశా చిన్న చిన్న తేడాలతో తో అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే విధంగా చేపల పులుసు చేస్తారనుకొంటాను.
      తెలంగాణా ప్రాంతంలో మాత్రం ఉల్లిపాయాలను కాల్చి, paste చేసి పులుసులో వేస్తారని నేను విన్నాను. కాని వారు పులుసులో పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేయరనుకొంటాను.
      ఇంతకీ మీరు ఏ జిల్లాకి చెందినవారు?

    • @harithareddy9123
      @harithareddy9123 ปีที่แล้ว

      rp vachaka telsndi kadu nellore ante chepalu pulsu ki petndi peru..chese style different untadi allam velluli koora taste marudi...chala simple bt tasty ga untadi with out allam velluli..only mustard, coriander powder vesi chudandi last lo super ga ubtadi

    • @MadhaviK-nc1qi
      @MadhaviK-nc1qi ปีที่แล้ว

      Allam pest veyamu

  • @prasad2303
    @prasad2303 ปีที่แล้ว

    Anna mukkalo nechuu waasana povalantey manam fish pieces cleaning cheseytapudu pice centre lo nasu pakudu, nuvvu cleaning cheyaledanna, andukey kaastha nechu wasana vastundi broo, adi cleaning chesthey super brooo...

  • @chandanamurali2427
    @chandanamurali2427 ปีที่แล้ว +7

    Nenu mee nellore chepala pulusu chesanu 😋😋 . Really, it is very tasty. Thank you so much for introducing this..👌👌

  • @SusheelKumar-os8jd
    @SusheelKumar-os8jd ปีที่แล้ว

    Chaplain curry gattiga untundi

  • @gangarapuparamanandam6379
    @gangarapuparamanandam6379 ปีที่แล้ว

    Annagaru chala baga cheasharu saeme to neanu alagea cheasthanu super teastga vuntadhi annagaru yammy yammy cheapala pulusu

  • @anilajames7719
    @anilajames7719 ปีที่แล้ว

    From Nellore,ur cooking style recipe s are super

  • @lakshmankaranam
    @lakshmankaranam ปีที่แล้ว +1

    Maa oorulo kuda baguntundi Nellore Ani pracharam

  • @sangadisanthikumari9355
    @sangadisanthikumari9355 11 หลายเดือนก่อน +1

    👍👍👍Super - sir 👍👍👍

  • @manojasmagic1568
    @manojasmagic1568 ปีที่แล้ว

    Chala baga curectga chrsaru

  • @vishnuteja_beas
    @vishnuteja_beas ปีที่แล้ว +9

    Your cooking style is super anna

  • @prathyusha607
    @prathyusha607 ปีที่แล้ว +3

    Ginger garlic paste assalu veyyaru bhayya alage coriander leaves kuda veyyaru remaining same
    I am from nellore

  • @KJWPrem
    @KJWPrem ปีที่แล้ว

    suuuper i tried great result i have fisrt time i tried very fantastic brother Godd bless you

  • @rajubabupothala5992
    @rajubabupothala5992 ปีที่แล้ว +1

    Wow nice Dish 👍💯

  • @anoopphinix
    @anoopphinix ปีที่แล้ว

    Mee valla oka sari
    Biriyani try chesinanu
    Chandalanga undi
    Half n hour chusina biriyani vidio

  • @tanukondahari1165
    @tanukondahari1165 ปีที่แล้ว +1

    Bagundi

  • @agnchannel9591
    @agnchannel9591 11 หลายเดือนก่อน +1

    Super baghunde anay

  • @Venky190
    @Venky190 ปีที่แล้ว +4

    Anna oka manchi kalai gurinchi cheppu, link ivvu, village lo kalai ki rust vastundi

  • @ramabrahmaiah8835
    @ramabrahmaiah8835 ปีที่แล้ว

    Best natural cook

  • @maqboolansari4822
    @maqboolansari4822 ปีที่แล้ว +1

    Super and super cooking

  • @sathishmudhiraj860
    @sathishmudhiraj860 ปีที่แล้ว +5

    తెలంగాణ గాటు వేసి చేస్తే ఆ కిక్కే వేరు . ఒక్కసారి ట్రై చెయ్యండి

  • @chapamahesh7641
    @chapamahesh7641 5 หลายเดือนก่อน

    Super I will try

  • @sudhakitchenrangoli536
    @sudhakitchenrangoli536 ปีที่แล้ว

    Super super chala beautiful dagundi

  • @tpmfoundation1506
    @tpmfoundation1506 ปีที่แล้ว +1

    Nellore chepala pulusu lo coriyander leaves veyakapothe inkaa baaguntundi curry leaves veyaali

  • @tpmfoundation1506
    @tpmfoundation1506 ปีที่แล้ว +2

    Ginger garlic veoddu chinta pandu ekkuva veyali

  • @marceadcunha7425
    @marceadcunha7425 ปีที่แล้ว +1

    Nellore mulapet. If it is little more thickness it would be nice but super

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 ปีที่แล้ว +3

    Super anna super👌👌👌

  • @gamingworld7067
    @gamingworld7067 ปีที่แล้ว +1

    Chala tempting

  • @akbarmunna6988
    @akbarmunna6988 ปีที่แล้ว +1

    Anna masthuga cheppinu
    👍👍Nenu.... Fida

  • @brtechvlogs2657
    @brtechvlogs2657 ปีที่แล้ว

    Back ground superrrrrr

  • @PraveenKumar-zv4lk
    @PraveenKumar-zv4lk ปีที่แล้ว

    Hi bro iam u r fan in cooking Nadi Nellore

  • @RamanMixer
    @RamanMixer ปีที่แล้ว +2

    Today we tried as it is & it made super bro👌🌹💐

  • @pro-god-hero
    @pro-god-hero ปีที่แล้ว +15

    చారు, పలచగా, పులుసు కాస్త చిక్కగా ఉండాలి , మామిడి ముక్కలు ముందే వేశారు , నెల్లూరు వాళ్ళు లాస్ట్ లో వేస్తారు

  • @Sargunasri_official
    @Sargunasri_official ปีที่แล้ว

    Nijam anndee neerooganhunndaly

  • @kskreddy9746
    @kskreddy9746 ปีที่แล้ว

    Recepie is very nice, Enguva vesukovacha pulusu kada anduke aduguytunna

  • @vvslocal1907
    @vvslocal1907 ปีที่แล้ว

    Mana local mana Nellore fish 🐟 curry tastey verey leval taggedey ley 👌 cleaning cuda best ye 👍🏻lopala black cuda cleaning chesetaru

  • @sureshmuddasi5779
    @sureshmuddasi5779 ปีที่แล้ว +8

    అన్నయ్య మీరు హేర్ స్టైల్ పెంచుకుంటే ఇంకా సూపర్ గా వుంటారు

  • @raniparsipogu6355
    @raniparsipogu6355 ปีที่แล้ว +20

    Thankyou somuch brother garu for fish curry secret masala powder.😋

  • @madhurao4090
    @madhurao4090 ปีที่แล้ว +2

    Super explanation 👨‍🍳👨‍🍳🤝🤝🤝

  • @makeupartistsaarimaggam6311
    @makeupartistsaarimaggam6311 ปีที่แล้ว

    All videos super anna

  • @pavaneswar8357
    @pavaneswar8357 ปีที่แล้ว

    Hi anna mi cooking videos all super ga vunayi

  • @DSProCuts
    @DSProCuts ปีที่แล้ว

    Anna supar ga chesavu anna

  • @Upsaracollections
    @Upsaracollections ปีที่แล้ว

    Nellore chepala pulusu lo ginger garlic paste veyaru andi
    Only crushed garlic vestaru
    Plus ( coriander,jeera ,menthulu,aavalau ) podi and mango pieces at the end vestaru
    Mango pieces mundhe vesthe methaga aipotayi kanuka
    Maadi nellore dist ma amma garu e vidanam lo chestaru 😊

  • @chramesh6799
    @chramesh6799 ปีที่แล้ว

    All very good it seems now

  • @Ramesh-nh6su
    @Ramesh-nh6su ปีที่แล้ว

    సూపర్ బ్రో

  • @ppshyamppshyam8937
    @ppshyamppshyam8937 ปีที่แล้ว

    Maadhi.nellore.anna maa.amma.maamidi kaaya.veesi.pulusu.cheesthundhee.😋

  • @DivyaDivya-jd6ss
    @DivyaDivya-jd6ss ปีที่แล้ว

    Super weather

  • @amaramar7275
    @amaramar7275 ปีที่แล้ว

    Nellur chepala pulusu Super ....

  • @mohandas1807
    @mohandas1807 ปีที่แล้ว +1

    Super superb

  • @KombathulaSathyaChandraPrasadr
    @KombathulaSathyaChandraPrasadr ปีที่แล้ว

    Good very nice cooking I have no doubt

  • @vsr12117
    @vsr12117 ปีที่แล้ว +3

    Hai నాగేశ్వరరావు గారు ✋✋
    సూపర్ గా చేశారు 👌👌👌
    రేపు ఆదివారం ట్రై చేస్తాము 😀😀

  • @durgaprasadnagidi9311
    @durgaprasadnagidi9311 4 หลายเดือนก่อน

    Bavundhi bro

  • @saikishoreSV
    @saikishoreSV ปีที่แล้ว +2

    Nellore Rock's... from Nellore

    • @EVERYDAYCOOKING
      @EVERYDAYCOOKING  ปีที่แล้ว

      Thank you

    • @lakshmikiran7047
      @lakshmikiran7047 ปีที่แล้ว

      Allam paste veyyaru.nellore chepala pulusu lo. Am from nellore.

    • @EVERYDAYCOOKING
      @EVERYDAYCOOKING  ปีที่แล้ว +1

      @@lakshmikiran7047 video lo lost varaku chudadi

  • @sitamahalakshmi140
    @sitamahalakshmi140 ปีที่แล้ว

    Madhi Nellore maku allam vellulli paste veyaru masala powders veyaru just small quantity dhaniyalu jeera menthulu vellulli powder vestaru mango kuda fish vesaka stove apese mundu 5min mundu vestaru meeru chesindi Nellore lo cheyaru

  • @palagirinagoor8346
    @palagirinagoor8346 ปีที่แล้ว

    Chala Baga chasav bro i am from Nellore .....bro meru nunnadhi unnatu matladaru i am big fan of ur words🙏

  • @RajuBsp-ok7il
    @RajuBsp-ok7il ปีที่แล้ว

    I from Karnataka district Koppal (Hampi)

  • @SurprisedLotusFlower-pi7gt
    @SurprisedLotusFlower-pi7gt 6 หลายเดือนก่อน

    Super ana

  • @jahangeermd
    @jahangeermd 10 หลายเดือนก่อน

    సూపర్ తమ్ముడు మాది వెస్ట్ గోదావరి

  • @swethamanne825
    @swethamanne825 ปีที่แล้ว +1

    Pathakalapu bamma style adhi kuda pakka andhra style fish curry cheyandi

  • @nandusandeeplove2550
    @nandusandeeplove2550 ปีที่แล้ว +4

    Bro nellore riyaz biryani cheyyandi bro 😋😋😋

  • @mohammedkadapa9258
    @mohammedkadapa9258 ปีที่แล้ว +1

    Very nice cooking bro

  • @vanamdhaneshwari825
    @vanamdhaneshwari825 ปีที่แล้ว

    👌👌👌

  • @hajarathkudarihajarath5501
    @hajarathkudarihajarath5501 ปีที่แล้ว

    I am Nellore bhayya I am daily watched your coking videos

  • @anushakotte3990
    @anushakotte3990 ปีที่แล้ว

    Hi anna mee viace super video bagunnae

  • @anandsai3999
    @anandsai3999 ปีที่แล้ว

    Aa thumbnail lo aa naaluka matuku piccha comedy gaa pedathaav anna.. Brahmanandam laagaa

  • @balub2526
    @balub2526 ปีที่แล้ว

    Super fantastic boss

  • @lakshmivantallu4498
    @lakshmivantallu4498 7 หลายเดือนก่อน

    Suprrrrr anna

  • @ashabirudula9869
    @ashabirudula9869 ปีที่แล้ว +1

    Yes bro curry ventaney tinte chappa ga untundi

  • @jayachandramooli6773
    @jayachandramooli6773 ปีที่แล้ว

    Very expensive, test is good

  • @sudarshansappidi9858
    @sudarshansappidi9858 ปีที่แล้ว

    Very nice pulasa curry thx.

  • @ironman00033
    @ironman00033 ปีที่แล้ว

    Chala baga dish prepare chesavu anna... Try chesthaa nvu cheppinatle

  • @johnjohn-pp2hg
    @johnjohn-pp2hg ปีที่แล้ว

    Nenu kuda guntur chinna reddy mirchi.........mirchi chicken mutton biryan.....start chesdam ankuntuna.. ...ecil lo.....daya chesi andaru vochi famous cheyndi line katandi........nenu oka 25 branches petdam ankna......ma degaracwrk chesa valu kuda guntur vale.........

  • @లక్ష్మారెడ్డిగుర్రం

    Super Video Cooing Is Good and easy Method.