Gopala Krishna Ronanki Interview (Mock Interview)Civil Third Ranker

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • For More Updates:
    Watch The Most Telugu Inspirational Interview From UPSC Civil 3rd Ranker Ronanki Gopala Krishna Mock Interview By Krishna Pradeep' s 21st Century IAS - ph. 8686233879....
    శ్రీకాకుళం జిల్లాలోని ఒక మారుమూల గ్రామం పారసంబాలో, తల్లి తండ్రులు నిరక్షరాస్యులైన వ్యవసాయ కూలీలు కాగా ఇంటర్ వరకు కరెంటు కూడా లేని పూరింట్లో చదువుకొని పట్టుదలతో, చెప్పుకోదగిన శిక్షణ కూడా లేకుండా, తెలుగు మీడియం లో హాజరై సివిల్ సర్వీసెస్ లో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకర్ గా నిలిచిన రోణంకి గోపాలకృష్ణ నేటి యువతకు ఆదర్శం...
    Subscriber @
    • Silksmita , rajendra p...
    Silksmita , rajendra prasad and Kaikala Satyanarayana comedy scenes
    / @filmcitychannel6702
    Collector Amrapali Inspirational Speech For IAS Aspirants...Please watch ..VIDEO
    • Video
    --------------------------------------------------------------
    Assistant collector Gopala Krishna Ronanki at Kadapa || FILM CITY
    • Assistant collector Go...
    Assistant collector Gopala Krishna Ronanki at Kadapa || FILM CITY.................
    • Assistant collector Go...
    ~-~~-~~~-~~-~
    Please watch: "JC Diwakar Reddy funny Comments on Ysrcp Party Plenary"
    • JC Diwakar Reddy funny...
    ~-~~-~~~-~~-~

ความคิดเห็น • 2.2K

  • @mastanprabhas4975
    @mastanprabhas4975 3 ปีที่แล้ว +381

    మన దేశంలో ఎప్పుడు అయితే ఇంటర్వ్యూ లో ఇంగ్లీషులో ఇంటర్వ్యూ అడగకుండా తెలుగు లొ ఇలానే అడుగుతారో అప్పుడే మనకి పూర్తిగా స్వాతంత్రo వచినట్టు.....ఇంగ్లీష్ అనేది బ్రిటిష్ వాళ్ళ నుండి వచ్చింది.. అందుకే మనకి తెలుగు మూలం.... మన తెలుగు తల్లికి... జై హింద్

    • @warangalsaiking5923
      @warangalsaiking5923 ปีที่แล้ว +16

      Alantapudu engs valla phn endhuku vaduthunavu TH-cam kuda vallade endhuku use chesthunavu babu

    • @caesar335
      @caesar335 ปีที่แล้ว

      Neku English radu ani cheppa ra pu..a

    • @pavankalyankuruva8644
      @pavankalyankuruva8644 ปีที่แล้ว +3

      Bro athanu fully telugu....literature....

    • @prakashbibleinstitute3954
      @prakashbibleinstitute3954 11 หลายเดือนก่อน +3

      నిజంగా

    • @Research_Earnings.telugu
      @Research_Earnings.telugu 10 หลายเดือนก่อน

      English pedha bokka 😂😂😂 police station lo ayyina railway station lo ayyina RTC complex lo ayyina ap mutham ki amma lidha ayya okka ticket ivvu antharu police station lo ayya ma badha chudandi antharu so Telugu bery very important ok na so** English chall

  • @hemanthswami708
    @hemanthswami708 5 ปีที่แล้ว +175

    సిటీల లో వుండి అన్నీ సౌకార్యాలు ఉండి,ఇంజినిరింగ్ లు చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. తెలుగు అంటే అధి ఏధో అనాగరిక0 అని ఫీల్ అయ్యే ఈరోజులలో కనీస సౌకర్యాలు లేని ఓక వ్యక్తి సివిల్స్ టపర్ అంటే చాల గ్రేట్.

  • @shivakrishnaakunuri8319
    @shivakrishnaakunuri8319 3 ปีที่แล้ว +922

    అన్ని భాషలందు తెలుగు లెస్స నా తెలుగు తల్లికి వందనం..🙏🙏

    • @bollapraveen3721
      @bollapraveen3721 3 ปีที่แล้ว +10

      Desha bashalandhu Telugu lessa

    • @Manideep6557
      @Manideep6557 3 ปีที่แล้ว +2

      @@bollapraveen3721 yes

    • @prasadbidijana948
      @prasadbidijana948 3 ปีที่แล้ว +2

      Yes it's true brother

    • @mdb8511
      @mdb8511 3 ปีที่แล้ว +1

      Nw gvot Wana make all telugu medium into English. Medium scholl

    • @asirinaidumedi6764
      @asirinaidumedi6764 2 ปีที่แล้ว

      @@mdb8511
      P

  • @maheshbabu-ks3qd
    @maheshbabu-ks3qd 3 ปีที่แล้ว +361

    తెలుగు తో ఇంటర్వ్యూ చాలా బాగుంది. గోపాలకృష్ణ గారు ఇప్పుడు పాడేరు ప్రాజెక్ట్ ఆఫీసర్, కంగ్రాట్యులేషన్ సార్.

  • @balubalu7940
    @balubalu7940 5 ปีที่แล้ว +3089

    open degree chesi civils lo 3rd rank sadhinchina gopalakristna gaarike congratulations.

  • @sunilkkumar4879
    @sunilkkumar4879 5 ปีที่แล้ว +3863

    తెలుగు లో ఇంటవ్యూ చేస్తారు అని నాకు తెలీదు.చాల గర్వంగా వుంది....

    • @khushirajmakala211
      @khushirajmakala211 5 ปีที่แล้ว +81

      Bcoz he was telugu medium bro.if u r english medium they will ask u in english

    • @medabalimiram6832
      @medabalimiram6832 5 ปีที่แล้ว +71

      @@khushirajmakala211 english medium ani kaadhu bro nvu eh medium lo ayina interview ivvocchu

    • @pinto_hub
      @pinto_hub 5 ปีที่แล้ว +47

      adhi mock interview bro

    • @krishnanlmjkb2456
      @krishnanlmjkb2456 5 ปีที่แล้ว +52

      @@khushirajmakala211 బ్రో మనకు ఇంగ్లీష్ అంతగా రాకపోతే ఇబ్బంది అవుతుందేమో అనుకుంటున్న తెలుగు మీడియం అయతే ఎంతైనా కష్ట పడ గలుగుతం ఎగ్జామ్ పర్పస్ లో కాని IAS అయ్యిన తరువాత ఇంగ్లీష్ టాకింగ్ రాకపోతే ఎలా బ్రో నాకు సందేహంగా ఉంది ఎందుకంటే తెలుగు మీడియం వారికి ఇంగ్లీష్ టాకింగ్ చాలా కష్టం reply bro

    • @filmcitychannel6702
      @filmcitychannel6702  5 ปีที่แล้ว +12

      th-cam.com/video/AVSbstYkH1o/w-d-xo.html

  • @sureshellandhula6666
    @sureshellandhula6666 4 ปีที่แล้ว +162

    ఆ ఇంటర్వూ ఎంది ఆ ప్రశ్నలు ఏంది,
    ఆ ప్రశ్నలకి ఇతని సమాధానాలు ఏంది,
    నీ జ్ఞాపకశక్తికి నీ తెలివికి 🙏🙏🙏 కొంచం కూడా భయపడకుండా బాగా చెప్పావు..🙏🙏🙏

  • @baskarbonda9092
    @baskarbonda9092 3 ปีที่แล้ว +165

    ధన్యవాదాలు తెలుగు ఐఏఎస్ గారు, ఇప్పుడు మా పాడేరు ఐటీడీఏ లో వస్తున్నందుకు..వృదయపుర్వక ధన్యవాదాలు sir🙏🙏

  • @nandhudigital1556
    @nandhudigital1556 7 ปีที่แล้ว +1645

    మీ లాంటి వారి పుణ్యమే కావొచ్చు
    తెలుగు ఇంకా బ్రతికే వుంది.
    చాలా చక్కగా మాట్లాడి..
    చాలా చక్కగా ముగించారు.

    • @saikrishnaDpic
      @saikrishnaDpic 7 ปีที่แล้ว +4

      nice

    • @Gowtham-ff7zm
      @Gowtham-ff7zm 6 ปีที่แล้ว +3

      Good

    • @chiranjeevipaidi1891
      @chiranjeevipaidi1891 5 ปีที่แล้ว +4

      Superb anna

    • @sampathliehunter4451
      @sampathliehunter4451 5 ปีที่แล้ว +6

      Epudu Telugu bathuku daggaraki velle karma em undi telugu ki m aendi me battebaaz over action aapandra telugu manchi position lo undi untadi merem bayapadakandi

    • @prabhasmoni1170
      @prabhasmoni1170 5 ปีที่แล้ว +1

      Achaaa ipudu pullllu inglisheeee matladuthunnadu saaaru
      Si arguments coll gopalakrishnaa
      Ani youtube lo search chesi chudu

  • @Ninna-h9s
    @Ninna-h9s 3 ปีที่แล้ว +1265

    2021 లో చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

    • @priman268
      @priman268 2 ปีที่แล้ว +5

      Elanti video la indha kuda elanti comments unayante nuv bagupade chance a ledhu ra

    • @Infospot887
      @Infospot887 2 ปีที่แล้ว +6

      I am in 2022

    • @Ninna-h9s
      @Ninna-h9s 2 ปีที่แล้ว +5

      @@priman268 edo vagesi highlight ayipodam anukunnava. Evadu pattinchukoledhu pakkakelli aaduko

    • @keelabharath2740
      @keelabharath2740 2 ปีที่แล้ว +1

      Andharu chustharabha

    • @Nikkki..123
      @Nikkki..123 ปีที่แล้ว

      2022 lo kuda chusthanam

  • @VijayKumar-kv2rc
    @VijayKumar-kv2rc 3 ปีที่แล้ว +83

    మనం ఈయనని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి🙏🙏🙏

  • @hemaraju4708
    @hemaraju4708 3 ปีที่แล้ว +35

    ఈ వీడియోని చూశాక సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ ఇంత సింపుల్ గా ఉంటుందనే నేను ఎప్పుడూ అనుకోలేదు ఈ వీడియోలో గోపాలకృష్ణ కి తెలుగు లో ఉన్న పట్టుదల తెలుగు పట్ల ఉన్న మమకారం మరియు వారు చూపించిన శ్రద్ధ చూస్తుంటే ఒక తెలుగువాడిగా నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది ఇలా మాట్లాడుకుంటూ పోతే మన తెలుగు వాడు ప్రపంచములోనే మూడవ ర్యాంకు పొందడం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కి ప్రతి తెలుగు వాడికి చాలా గర్వపడే విషయం ఇలాగే గోపాలకృష్ణ గారికి హార్దిక శుభాకాంక్షలు తెలుపుతూ మనవి చేసుకుంటున్నా .

  • @maheshmilinder2535
    @maheshmilinder2535 6 ปีที่แล้ว +942

    ఏ భాషలో మాట్లాడు తున్నాం కాదు ముఖ్యం...వే ఆఫ్ థింకింగ్ ఉండాలి ఫ్రెండ్స్...

  • @chettianuradha2277
    @chettianuradha2277 3 ปีที่แล้ว +77

    గోపాలకృష్ణ గారు / sir మీకు ధన్యవాదములు ఇంత గొప్పవాడు అయినందుకు.

  • @kvenkatesh1067
    @kvenkatesh1067 3 ปีที่แล้ว +26

    అక్కడ ఇంటర్వ్యు చేసేవాళ్ళు చాలా కూల్ గా అడిగారు అతన్ని ఇబ్బంది పెట్టకుండా ,అలాంటి అధికారులు ఉంటే చాలా బాగుంటుంది ,కొందరు అయితే చాలా పొగరుగా ప్రవర్తిస్తారు

  • @lakshmank.p4551
    @lakshmank.p4551 3 ปีที่แล้ว +64

    ఉపాధ్యాయుడు కి ముఖ్యంగా ఉండాల్సింది
    విద్యార్థిని inspire చేయడం ...

    • @vishnu6398
      @vishnu6398 2 ปีที่แล้ว

      Why? (Just want to know)

  • @udaydarling5582
    @udaydarling5582 5 ปีที่แล้ว +326

    చాల బాగా మాట్లాడారు అన్నయ్య
    స్వచ్చమైన తెలుగులో మీ యొక్క భావాన్ని చాల బాగా వ్యక్థ పరిచారూ
    ఇంకా మీ ఒదిగి వున్న మనస్తత్వానికి ఫిదా అయిపోయాను
    U r duur👌👌🙏🙋

  • @nnunnannunna6838
    @nnunnannunna6838 5 ปีที่แล้ว +29

    Mt questions r
    1. Why india can't developing
    2. Why poverty in india even we have rich resources
    3. Why beggers and home less people and children r still begging
    4. Why no single km of road is not according to ISO standards
    5. What is competency
    6. How academic and copetetion job holders can be competitive

  • @GNaveen124
    @GNaveen124 4 ปีที่แล้ว +80

    UPSC civils interview తెలుగు లో కూడా ఉంటుంద అని ఇప్పుడు తెలుసు కున్న.civils Interview అంటే only english or hindhi అనుకున్న

    • @BJtalks27
      @BJtalks27 3 ปีที่แล้ว +2

      Anni languages lo nu untundi

    • @kamalakumari7269
      @kamalakumari7269 3 ปีที่แล้ว

      Ne kuda

    • @jayatirumalasetti8693
      @jayatirumalasetti8693 2 ปีที่แล้ว

      Bros adhi mock interview original kadhu

    • @SAI-fj3ov
      @SAI-fj3ov 2 ปีที่แล้ว

      Interview,s only English and Hindi

  • @naiduvandlabu5374
    @naiduvandlabu5374 3 ปีที่แล้ว +72

    E interview వల్ల చాలా మంది. Inspire అవుతారు sir..

  • @prakash1367
    @prakash1367 5 ปีที่แล้ว +844

    అయ్యా ... నీకు దండాలయ్య.... ఎం జ్ఞాపకశక్తి గురు నీకు... Super

  • @MrMk2443
    @MrMk2443 7 ปีที่แล้ว +1296

    keep interview for MLA'S and MP 's also .

  • @sreeramrongala598
    @sreeramrongala598 5 ปีที่แล้ว +201

    Language is not important but Knowledge is more important
    You proved it Bro 🙂
    You are the inspiration for more aspirants 👍👍👍

  • @praveenkumar4657
    @praveenkumar4657 4 ปีที่แล้ว +56

    మీరు తెలుగు ను ఎంచుకున్నదుకు గర్విస్తున్నాను

  • @hameedpatan475
    @hameedpatan475 6 ปีที่แล้ว +246

    Very good interview. Very nice. Answer. 👍. తాలియనే విషయం కి sorry అన పదం గ్రేట్ , i love Good Answers. Sir.

  • @vanapalakoti4439
    @vanapalakoti4439 3 ปีที่แล้ว +54

    మా పాడేరు ITDA కి project officer గా నియమించినందుకు ధన్యవాదాలు

  • @prabhasprabhas8646
    @prabhasprabhas8646 3 ปีที่แล้ว +55

    2021 lo chusevaru like cheyandi

  • @MNRaju-rc4gf
    @MNRaju-rc4gf 2 ปีที่แล้ว +18

    తెలుగులో ఇంటర్వ్యూ జరగడం ఆనందంగా ఉంది....

  • @surpambrahamanand6117
    @surpambrahamanand6117 2 ปีที่แล้ว +12

    తెలుగు లో interview చేయడం చాలా గౌరవంగా ఉంది coungrestion 💐💐 గోపాల్ కృష్ణ గారు

  • @pinkupsycho8934
    @pinkupsycho8934 4 ปีที่แล้ว +40

    This guy is most awsome he stored mini chip in his mind.
    he has genuine minded and good mentality.
    He explain in our mother tongue. Knowledge is about explaining in our way. He did in correct way good job 👌👍👏

  • @ganagallakondalarao-np3mg
    @ganagallakondalarao-np3mg 11 หลายเดือนก่อน +2

    గోపాల్ కృష్ణ గారు మీరు చదివిన కాలేజ్ లోనే నేను చదువుతున్న sir your my best inspiration sir

  • @satishacharya4575
    @satishacharya4575 2 ปีที่แล้ว +3

    తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
    తెలుగు వల్లభుండ తెలుగొకండ
    ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి
    దేశ భాషలందు తెలుగు లెస్స

  • @kanna7770
    @kanna7770 5 ปีที่แล้ว +431

    తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడారు
    అద్భుతంగా మాట్లాడారు అన్న

    • @vadthyavathraju3452
      @vadthyavathraju3452 3 ปีที่แล้ว +2

      Telugu vaday undi telugu mataladam kuda great na?

    • @omprakashreddi961
      @omprakashreddi961 3 ปีที่แล้ว +1

      @@vadthyavathraju3452 koncham hard words use chesaru matldthunnappadu

    • @Sking6300
      @Sking6300 2 ปีที่แล้ว +3

      @@vadthyavathraju3452 అరేయ్ బాబు గట్టిగా అచ్ఛ తెలుగు లో మాట్లాడితే మేము మాట్లాడే మాటలకు అర్థం కూడా త్వరగా కనుక్కొలేవు. తెలుగు నుడి అంటే తక్కువ చేసి మాట్లాడకు.

  • @manasamanu2501
    @manasamanu2501 3 ปีที่แล้ว +269

    2021lo chusevaru like kotandi

  • @simhachalamgoli3560
    @simhachalamgoli3560 3 ปีที่แล้ว +21

    స్ఫూర్తి ప్రదాతలైన అధ్యాపకులకు ఉపన్యాసులకు 🙏 🇮🇳.

  • @bhramhanandsurpam3525
    @bhramhanandsurpam3525 4 ปีที่แล้ว +6

    ఒక పేద కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన నీలాంటి చాలా మందిఒక ఉన్నత స్థాయిలోఎదుగుతారు 2001నుంచి2018సంవత్సరంలో చదువుకున్న చాలాప్రభుత్వాలు తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు చాలామంది విద్యార్థులునేటికీ ఇంగ్లీషు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారూ భారతరాజ్యాంగంలోఇరవై మూడు భాషలుఉన్నాయిప్రతి ఒక్క రాష్ట్రంలోఒక్కొక్క లాంగ్వేమాట్లాడుతారదాని ప్రకారంఆ రాష్ట్రాలవారిగాఇంటర్వ్యూ ఉంటే చాలా మందిది

  • @podishettivikram8681
    @podishettivikram8681 7 ปีที่แล้ว +215

    what ever bro konthamandi Ninnu sariga chepa levu antunaru ...chala mandi English vachina kuda... nee laga 3rd rank techukoleru ...Valu Cheya leni Pani Nuvu chesi chupetavu Ade vallu jealous feel avutunaru...elanti support lekuna 3rd rank vachindi Mee efforts ki superb Ade kuda own prepare ayaru talent chala gopadi...all best bro

    • @jyostnabysani5665
      @jyostnabysani5665 5 ปีที่แล้ว +5

      It's true English is just a language...

    • @muralikrishnapj609
      @muralikrishnapj609 5 ปีที่แล้ว +2

      @@jyostnabysani5665 yes

    • @sarveshgujjula9698
      @sarveshgujjula9698 5 ปีที่แล้ว +1

      Superb

    • @madhavilatha7847
      @madhavilatha7847 4 ปีที่แล้ว +3

      Yes. Miru cheppindi correct 👌👌

    • @cricmic9194
      @cricmic9194 4 ปีที่แล้ว +1

      Physically disabled person category pettadu. Kani athanu mana lage normal gaane untadu. Mains lo 1 hr extra ostundi prati paper lo. Prelims kuda 91 marks ochayi. Normal ga aite 105 aa year cut off. Anduke mains lo ekkuva marks ochayi. Kastapadda maatha vaasthavame aina inka deserving candidates ki vachi unte bagubdedi. Lakshala mandi poti pade ee exam lo ilantivi jaragdam goram

  • @ammurajimadasu7617
    @ammurajimadasu7617 3 ปีที่แล้ว +8

    Haa Telugu padyam vinaganee maa Telugu teacher gurthocharu....naku 10 class loo gift thechi pettina padyam...Happy to see IAS interview in Telugu ❤️❤️

  • @rakeshrakhi607
    @rakeshrakhi607 5 ปีที่แล้ว +170

    Civils exams ante only English to English ankunna bro Telugu lo kuda untundani telsindi. Thanks bro civils prepare avvali ankuntana me inspiration tho

    • @GNaveen124
      @GNaveen124 4 ปีที่แล้ว +1

      rakesh rakhi No bro english or hindi

    • @navyatadikonda7899
      @navyatadikonda7899 4 ปีที่แล้ว +1

      Prelims lo English vuntadi mcqs motham,interview manaki nachina language lo vuntadi

    • @PavanKumar1.
      @PavanKumar1. 4 ปีที่แล้ว

      Adi mock interview main interview ela net lo pettaru only english hindi lo untadi

    • @Study_with_mooha
      @Study_with_mooha 3 ปีที่แล้ว +1

      First female telugu medium IAS officer interview , watch here th-cam.com/video/hz7ObsY2guE/w-d-xo.html

    • @vadthyavathraju3452
      @vadthyavathraju3452 3 ปีที่แล้ว

      All the best

  • @nenavathanilkumar3948
    @nenavathanilkumar3948 4 ปีที่แล้ว +453

    2020 లో చూసేవాళ్ళు లైక్ కొట్టండి

    • @user-ki1wt6mp4t
      @user-ki1wt6mp4t 3 ปีที่แล้ว +4

      Beggars 😂😂

    • @kamanoor_naga1158
      @kamanoor_naga1158 3 ปีที่แล้ว

      Sound ledu

    • @Pet_lover_pradeepvlogs
      @Pet_lover_pradeepvlogs 3 ปีที่แล้ว

      Wating in 2021😚

    • @mysteryfactsy.t9052
      @mysteryfactsy.t9052 3 ปีที่แล้ว +1

      మేము 2020 లొ చూస్తే నికెందుకు like కొట్టాలి రా లంజ కొడకా !!!!!!

    • @Saivimal2111
      @Saivimal2111 3 ปีที่แล้ว

      @@mysteryfactsy.t9052 😂😂😂

  • @surendrasanapala4754
    @surendrasanapala4754 5 ปีที่แล้ว +24

    Srikakulam ki em lekapoyina manku elanti animutyalu unnaduku chala anandham ga undi😍

  • @madhankoti2178
    @madhankoti2178 7 ปีที่แล้ว +145

    hello guys English is just a language not a knowledge and it is just a mock interview and he just wanted to know about it and he came from the poor background and achieved top rank and all the guys stop criticizing him if u have the stuff prepare for civils it's a disease of our society if any one achive great things all the people try to point him and discourage him and bark at him like a dogs

    • @madhankoti2178
      @madhankoti2178 7 ปีที่แล้ว +1

      how can people who giving negitive comments judge him with this 30 min fake mock interview which he attend without practice

    • @madhankoti2178
      @madhankoti2178 7 ปีที่แล้ว +2

      guys dont bark at him like dogs if u have the stuff prepare for civils

    • @durganisaiprasanna8257
      @durganisaiprasanna8257 6 ปีที่แล้ว +2

      u said correct man

    • @muralikrishnapj609
      @muralikrishnapj609 5 ปีที่แล้ว

      @@durganisaiprasanna8257 helllo

    • @durganisaiprasanna8257
      @durganisaiprasanna8257 5 ปีที่แล้ว +1

      muralikrishna medisetti hello

  • @udayabasker461
    @udayabasker461 2 ปีที่แล้ว +7

    తెలుగు బాషను దాని గొప్పదనాన్ని కాపాడు కోవాలి..... మాతృభాషలో చదువు,పోటీ పరీక్షలు,ఇంటర్వ్యూలు పూర్తిచెయ్యడం గొప్ప అదృష్టం ....

  • @Shafi_Munnisa.
    @Shafi_Munnisa. 3 ปีที่แล้ว +42

    One off the best mock interview I have seen till now😍

  • @vijaybhaskarviswa
    @vijaybhaskarviswa 7 ปีที่แล้ว +490

    సినిమాటిక్ హీరోయిక్ సీన్ అయి ఉండాలని అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడకండి... ఇది మోక్ ఇంటర్వ్యూ + నిజజీవిత దృశ్యం...
    అతను ఒదిగి ఉంటూనే ఎలాంటి సమాధానాలు ఇవ్వగలిగే సామర్ధ్యాన్ని ప్రదర్శించాడు అనేది చూడండి

    • @venkateshavslsri7118
      @venkateshavslsri7118 5 ปีที่แล้ว +11

      Yes bro but IAS ayyaka baaaga attitude chuyisthunnadu

    • @taarun8565
      @taarun8565 4 ปีที่แล้ว +1

      @@venkateshavslsri7118 av o 1 yr suspens chesi intlo pandapettali telssdi ssaru ku

    • @manojtmkr
      @manojtmkr 4 ปีที่แล้ว

      Yes chala attitude chupinchadu ee IAS after posting ,I saw one video un wantendly scolding one police officer

    • @vilasreddy6356
      @vilasreddy6356 4 ปีที่แล้ว

      Veediacting superb bro. Intetviewers flat..

    • @pothurajuramnath8229
      @pothurajuramnath8229 4 ปีที่แล้ว +1

      @@venkateshavslsri7118 yes bro oka video undi.si ni thiduthadu

  • @puthururamasatyanarayana3174
    @puthururamasatyanarayana3174 2 ปีที่แล้ว +3

    సూపర్ అండి తెలుగు లో ఇంటర్వ్యూ చేస్తారని నాకు అస్సలు తెలుదు

  • @VijayKumar-kv2rc
    @VijayKumar-kv2rc 3 ปีที่แล้ว +2

    మీరు మీ అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగాన్ని ఉపాధ్యాయ వృత్తితో పోల్చడం,మీ కింద స్థాయి ఉద్యోగులను విద్యార్థులల పోల్చడం అనేది మీరు ఉపాధ్యాయ వృత్తిని ఎంత ప్రేమించారో అర్థం అవుతుంది

  • @krishnakrish6551
    @krishnakrish6551 4 ปีที่แล้ว +304

    His voice is like Writer Anatha sriram

    • @pbujji991
      @pbujji991 4 ปีที่แล้ว +6

      Haha.. Nijame kada, yekkadovinnattu anipisthundi.. Allasani pedda a kavithvam baga chepparu.

    • @sridhardasari2976
      @sridhardasari2976 4 ปีที่แล้ว +1

      correct

    • @dhananjayar5112
      @dhananjayar5112 4 ปีที่แล้ว +2

      interview lo voice modulation alage vundali bro...

    • @yaswanthbejjanki101
      @yaswanthbejjanki101 3 ปีที่แล้ว +1

      @@dhananjayar5112 😆😆

    • @ganeshajai3934
      @ganeshajai3934 2 ปีที่แล้ว

      Yess

  • @kyaswanthsrisai8069
    @kyaswanthsrisai8069 ปีที่แล้ว +6

    అన్ని భాషలందు తెలుగు లెస్స మాతృభాషను ప్రేమిద్దాం ఆంగ్ల భాషను గౌరవిద్దాం

  • @livingstun2001
    @livingstun2001 4 ปีที่แล้ว +5

    ఈ interview చూస్తుంటే మా తెలుగు మాస్టారు చెప్పిన పాఠాలు గుర్తుకొస్తున్నాయి...

  • @thrinadharaoduru4643
    @thrinadharaoduru4643 2 ปีที่แล้ว +40

    sir మీ రికార్డు నేను బ్రేక్ చేయసేయాలని 🇮🇳🇮🇳🇮🇳అనుకుంటున్నాను. 🇮🇳🇮🇳🇮🇳.ప్రాణం ఉంటే చాలు నేను మీ రికార్డు -భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయము. నేను తిరగారాయాల్సిందే. 🇮🇳🇮🇳🇮🇳...

  • @sunnysiddela2313
    @sunnysiddela2313 4 ปีที่แล้ว +250

    Imagine his struggles struggles and Struggles😓 to reach this seat..... Impossible without honest hardwork and patience..

  • @s.govardhanreddy2279
    @s.govardhanreddy2279 6 ปีที่แล้ว +31

    This video will give a clarity on how an interview conducted

  • @palasimahi8676
    @palasimahi8676 3 ปีที่แล้ว +36

    ప్రస్తుతం పాడేరు ప్రోజెక్ట్ ఆఫీసర్ గా ఉన్నారు......

    • @venkateshn7432
      @venkateshn7432 3 ปีที่แล้ว +1

      Hi bro which area in paderu

    • @adventure2055
      @adventure2055 2 ปีที่แล้ว

      Andhra Pradesh lo visakhapatnam lo ITDA PADERU LO PO GA UNNARU

  • @chidipotuchanikya8021
    @chidipotuchanikya8021 2 ปีที่แล้ว +3

    మీరు చెప్పినంతవరకు తెలియదు, మన శ్రీకాకుళం కి ఇంత గొప్ప చరిత్ర ఉందని..

  • @mahammadali7514
    @mahammadali7514 ปีที่แล้ว +13

    తెలుగు లో ఇంటర్వ్యూ చేయడం తెలుగు జాతికి గర్వం బ్రిటిష్ వాళ్లు వదిలిన ఇంగ్లీష్ భారతజాతి పై ఇంకా ప్రభావం ఉంది వీలైనంతగా తెలుగులోనే ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm ปีที่แล้ว

      Mock interview,

  • @sorlamrajababu6021
    @sorlamrajababu6021 2 ปีที่แล้ว +8

    సర్ మీకు నా హృదయపూర్వక అభినందనలు సర్ ....మాలాంటి పేద వారికి మీరు స్ఫూర్తి సర్ ...

  • @rajamoulichowdary230
    @rajamoulichowdary230 5 ปีที่แล้ว +62

    Our beloved nageshwar sir(orange shirt).He teaches very well.He just involves every student in the class as if we r subordinates and he is our superior officer.##Love u so much sir😍

    • @ViolentVick
      @ViolentVick 4 ปีที่แล้ว +2

      I wish I had sir like him.

    • @Jason-cq4gt
      @Jason-cq4gt 2 ปีที่แล้ว +1

      Chala baga chepparu brother

  • @bhramhanandsurpam3525
    @bhramhanandsurpam3525 4 ปีที่แล้ว +1

    తెలుగులో చెప్పినందుకుచాలా గౌరవంగా ఉందినెక్స్ట్ తరాలు కూడా తెలుగులోఇంటర్వ్యూ చేస్తే తెలుగు భాష ఒక స్థాయిలోఉంటుందిరాజ్యాంగంలోఇరవై మూడు భాషలువాటిలో తెలుగు భాషచాలా ప్రాచీనమైనది రాష్ట్రానికి ఒక

  • @chandramy4429
    @chandramy4429 4 ปีที่แล้ว +3

    ఇలా తేలుగులో ఇంటర్వ్యూ చేస్తారు అని చాలా మంది కి ఇప్పటివరకు తెలీదు ఇప్పుడు చాలామందికి ధైర్యం వచ్చి ఇంకా చాలా మంది ఇలాంటి వాళ్ళు వస్తారు

  • @localTraveler0706
    @localTraveler0706 4 ปีที่แล้ว +11

    కన్యాశుల్కం నాటకం లో ముఖ్య పాత్రలు గిరీశం మరియు మధురవాణి..

  • @ranivallabhaneni1332
    @ranivallabhaneni1332 3 ปีที่แล้ว +14

    IAS interviews telugulo untunda superb👍👍👍

  • @jyothigujjala.85
    @jyothigujjala.85 2 ปีที่แล้ว +40

    I feel so proud of you Sir 🙏. Present you have been working as Project officer at Paderu ITDA. Congratulations 🙏 Sir. Your life is very inspirational to everyone 🙏.

  • @thirunettem9618
    @thirunettem9618 4 ปีที่แล้ว +6

    English language emundi sir...civils 3rd rank vachinda great guy...and multiple subject students ki teach cheyagalaru...baga concentrate chesthe English pedda kastamemi kadu .....((my point of view......way of thinking and subject is main importance))....salute sir....All the best ... you're inspired to All of them...

  • @salmank4837
    @salmank4837 7 ปีที่แล้ว +423

    negative comments chase vallu okati Gurthu pettukondi talent undi velladu and interview face chase Vallaku aa stage fear telustundi meru anta topulu itey meru civils try chayandi appudu telustundi tana talent antoo ina asalu civils exam meru try chasara chasina vallu avaru etuvanti nagitive coments chayaruu soo please don't write negative comments

    • @sureshnallu3897
      @sureshnallu3897 7 ปีที่แล้ว +2

      salman babu 👍🏻

    • @mpavanraj43
      @mpavanraj43 7 ปีที่แล้ว +1

      s Brother

    • @mohanachakradhar1349
      @mohanachakradhar1349 7 ปีที่แล้ว +2

      exact ga cheppav bro

    • @ayrus9547
      @ayrus9547 7 ปีที่แล้ว +4

      salman babu Comment appudu positive ga undalanukovadam .....adugudalake addankega marutumde ......opposition lekapotey .....Govt estanusaramga nadustade

    • @siddusiddu8548
      @siddusiddu8548 7 ปีที่แล้ว +6

      super ga chaspav anna

  • @chandrashekharas1655
    @chandrashekharas1655 3 ปีที่แล้ว +6

    ఇంటర్వ్యూలో మీ సంభాషణ,
    బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ప్రాక్టికల్ గా నన్నే Interview చేస్తున్నా రా ? అనే అనుభూతి కలిగింది .
    చక్కగా ఉంది వీడియో 🙏

  • @salmanraju7887
    @salmanraju7887 4 ปีที่แล้ว +10

    మా ప్రక్కన ఊరు తనది.. మా..ఊరు పేరు :దాసుపురం..వాళ్ళు మాపై ప్రేమగా నడుచుకుంటారు

  • @ramupappala3944
    @ramupappala3944 ปีที่แล้ว +4

    ఇంటర్వ్యూ సార్స్ గ్రేట్ చాలా బాగా ఇంటర్వ్యూ చేసారు మంచి సహాలు చెప్పారు💐💐🙏🙏

  • @ramjinandhu
    @ramjinandhu 5 ปีที่แล้ว +65

    Telugulo interview chesinamdhuku thank you sir. Good interview.

    • @Study_with_mooha
      @Study_with_mooha 3 ปีที่แล้ว

      First female telugu medium IAS officer interview , watch here th-cam.com/video/hz7ObsY2guE/w-d-xo.html

    • @mounikasimhadri151
      @mounikasimhadri151 2 ปีที่แล้ว

      Telugu lo interview miru chala great anna 🙏

  • @Rambutharaju
    @Rambutharaju 3 ปีที่แล้ว +11

    The patience he have 🙏🙏
    I have keenly observed some times giving clarification for whatever we said if that is opposed their arguments also makes us disqualified.
    All we need to have patience and listening skills.

  • @lavanyabiddika5743
    @lavanyabiddika5743 2 ปีที่แล้ว +2

    Àmmoooo!! English lo interviews chaaalaaa chusaaaa,,Telugu lo first time chustunna..àa questions ki aa brother answers ki and athani explanation ki ......,.🙏......Greàt....

  • @prasadnurukurthi7781
    @prasadnurukurthi7781 3 ปีที่แล้ว +8

    నీలాంటి వాళ్ళు మాకు ఆదర్శం👍👍

  • @chiranjeevinellore
    @chiranjeevinellore 7 ปีที่แล้ว +18

    Honestly I loved and respected him alot after knowing his background and what his parents suffered in his village but after watching this interview, my view and my belief in IAS IPS knowledge and capabilities entirely changed...! Honestly when iam young I used to fear alot as I used to beleive only extraordinary talented people only can qualify such exams..! Completed my PhD and after that worked in many western countries but still I beleive IAS toppers r the best but now everything changed..! anyhow best of luck.. love to see your parents happy and proud in the same village..! develop ur village..!

  • @sureshbhanu
    @sureshbhanu 2 ปีที่แล้ว +4

    నాకూ సిగ్గు గా వుంది 😔😔 బ్రో మీరూ 🌹 సూపర్ bro

  • @nenavathparamesh2881
    @nenavathparamesh2881 2 ปีที่แล้ว +2

    Wonderfull time sence sir

  • @paillakalpana2648
    @paillakalpana2648 3 ปีที่แล้ว +2

    Ninu kuda ma telugu chesanandi,andaru kuda telugu lo amundi ani,telugu weast ani annaru,nw,ur interview vinnaka very great ga feelavathunnanu gopal sir gaaru

  • @madhavilatha7847
    @madhavilatha7847 4 ปีที่แล้ว +25

    Sir you have incredible knowledge and memory. Hattsoff Sir 🙏🙏

  • @pappluchintu4440
    @pappluchintu4440 7 ปีที่แล้ว +62

    ALL THE BEST FOR UR BRIGHT FUTURE GOPALA KRISHNA GARU.....

    • @kurakuratnareddy4021
      @kurakuratnareddy4021 4 ปีที่แล้ว +2

      Reservation valla life bane vntadi bro ...

    • @sris3427
      @sris3427 ปีที่แล้ว

      Meeru cheppina padhyam chala thapoulunnavi

  • @iprhanamkondanews1920
    @iprhanamkondanews1920 หลายเดือนก่อน +1

    మా చిన్నప్పటి టీచర్ గుర్తుకొచ్చారు ఇంటర్వ్యూ చేసిన సీనియర్ ఆఫీసర్లు చాలా ఓపికగా విని ప్రశ్నించడం గోపాలకృష్ణ గారు జవాబుదారీ తనం నచ్చింది

  • @user-cr6kz9ck9l
    @user-cr6kz9ck9l ปีที่แล้ว +2

    I Proud of u gopal krishna sir garu నేను కూడా ఐఏఎస్ అవ్వాలి అనుకుంటున్నాను అది న లక్ష్యం సిర్ god bless u sir..................

  • @rapakaprasadarao3664
    @rapakaprasadarao3664 5 ปีที่แล้ว +14

    Love you brother....edo oka roju governments jobs tho nindipothundi... all ready prathi village lo 60% vunnaru.....jai srikakulam....

  • @ksphanindra
    @ksphanindra 7 ปีที่แล้ว +10

    Hey people, please don't show your knowledge and opinions here. Everyone who has interest in watching only entertainment gossip videos are also commenting here. Civils is not a regular job interview. Have some respect for the insights this video giving to every IAS aspirant. This is one of the best and useful videos in TH-cam. Do not spread your negative opinions if you do have.

  • @jglakshmi6195
    @jglakshmi6195 4 ปีที่แล้ว +2

    చిక్కొలు...శ్రీకాకుళం. Bangarunanema నాన్యమా. . వర్ధిల్లు నాన్నా కీర్తితో amma prema

  • @janakidurgamalleswari5028
    @janakidurgamalleswari5028 5 ปีที่แล้ว +11

    IAS interview chese sir chala casual ga undatam gamanarham ayana knowledge kuda bagundi

  • @prudhvisahu
    @prudhvisahu 4 ปีที่แล้ว +17

    IAS aspirants can give the UPSC interview in English or any regional language mentioned in the 8th schedule of the Indian constitution irrespective of the medium of the written exam, as per the announcement by the UPSC in 2011. They can opt for English, Hindi or any other regional language when facing the UPSC pannel

  • @mavsvlog2583
    @mavsvlog2583 7 ปีที่แล้ว +25

    Interviewer taking interview in Telugu
    Great 👏👏

  • @devikadevil6621
    @devikadevil6621 4 ปีที่แล้ว +13

    Firstly ur respect towards seniors nd ur simplicity make u grow up to a big stage.... anyway ur the role models to the students who works hard

  • @siddutelugu7695
    @siddutelugu7695 2 ปีที่แล้ว +2

    తెలుగు లో interview చాలా బాగుంది.
    నేను పిపేర్ అవుతా
    Thank good msg

  • @KumarMargam
    @KumarMargam 7 ปีที่แล้ว +18

    The person's, one of the interviewers, who is speaking in English, ideology is very good...

  • @hussainbasha5011
    @hussainbasha5011 4 ปีที่แล้ว +11

    Excellent interview sir so I feel very happy because you speaking in telugu

  • @harikagolusu5756
    @harikagolusu5756 4 ปีที่แล้ว +78

    He is from palasa proud of my village

  • @teluguadda3287
    @teluguadda3287 2 ปีที่แล้ว +5

    2022 lo chusay Varu oka like vesukondi

  • @bharathteja3949
    @bharathteja3949 5 ปีที่แล้ว +16

    He impressed all interviewers .....
    Vice-versa the viewers....😍😍😍

  • @asHOK_519
    @asHOK_519 3 ปีที่แล้ว +4

    Telugu literature will give you abundant knowledge of ethical values. History of ruling as many kings of Ap were well known which is main for administration

  • @bhavani4729
    @bhavani4729 5 ปีที่แล้ว +11

    mana srikakulam kurruduki oka like vesikondi

  • @vijaykumarkommalapati7779
    @vijaykumarkommalapati7779 4 ปีที่แล้ว +27

    నాకు చాలా ఆనందం గా ఉంది నువ్వు సూపర్ అన్న

  • @lokeshreddy6735
    @lokeshreddy6735 4 ปีที่แล้ว +5

    కొంప దీసి నువ్వు రియల్ interview lo kuda select ayyavva స్వామీ..

  • @samareddyprasannakumar9813
    @samareddyprasannakumar9813 2 ปีที่แล้ว +17

    సార్ మా పాడేరు ITDA ప్రాజెక్టు అధికారి గా రావటం సంతోషం 🙏🙏🙏...

  • @darakumarikummari4568
    @darakumarikummari4568 ปีที่แล้ว +2

    Sir meru ma distic Ki ravadam Chala happy Ga undi sir🙏🙏

  • @maheshuuuuuu
    @maheshuuuuuu ปีที่แล้ว +4

    The patience of interviewer 🙏... How he is explaining the details 🙏