కోట్ల జీతం వదిలేసి IAS అయింది.. సీఎం చెప్పినా వినని డైనమిక్ ఆఫీసర్ | Amrapali Story In Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024
  • #VOV #voiceofvenkat #motivation #bigbosstelugu #pappammal #modi
    Watch : కోట్ల జీతం వదిలేసి IAS అయింది.. సీఎం చెప్పినా వినని డైనమిక్ ఆఫీసర్ | Amrapali Story In Telugu #vovómalunatv
    For More Motivational Videos
    👉ఈ కలెక్టర్ పేరు వింటే ముఖ్యమంత్రికి కూడా ముచ్చెమటలే: మంత్రినే ఎర్రటి ఎండలో నిలబెట్టింది | Rohini IAS
    • ఈ కలెక్టర్ పేరు వింటే ...
    👉రాష్ట్రానికి 4సార్లు ముఖ్యమంత్రి : కానీ రిక్షాలోనే తిరుగుతాడు | Honest Politicians In India | VOV
    • రాష్ట్రానికి 4సార్లు మ...
    👉అవినీతి చేయని ఎమ్మెల్యే ఎట్టా ఉంటాడో తెలుసా? | Gummadi Narsaiah Special Story | Voice Of Venkat
    • అవినీతి చేయని ఎమ్మెల్య...
    👉3 సార్లు MLA అయినా బైక్ పైనే అసెంబ్లీ కి...| Inspiring Leader MLA Rajaiah Story | Voice Of Venkat
    • 3 సార్లు MLA అయినా బైక...
    👉3అడుగులు లేదు కానీ ముఖ్యమంత్రినే కంట్రోల్ లో పెడుతుంది | Aarti Dogra IAS SuccessStory |VoiceOfVenkat
    • 3అడుగులు లేదు కానీ ముఖ...
    👉పేరుకే IPSఆఫీసర్..ఉండేది మాత్రం పూరిగుడిసెలోనే: సీఎంకే చుక్కలు చూపించాడు | Sulkhan singh IPS | VOV • పేరుకే IPSఆఫీసర్..ఉండే...
    👉తనని లోపలికి రాకుండా అవమానించిన కంపెనీనే కొనేసాడు | Anil Agarwal Success Story | Voice Of Venkat
    • తనని లోపలికి రాకుండా అ...
    👉ఒక్క రిక్షాతో కొడుకుని కలెక్టర్ ని చేసాడు:గోవింద్ జైస్వేల్ సక్సెస్ స్టోరీ | IAS Govind Jaiswal | VOV
    • ఒక్క రిక్షాతో కొడుకుని...
    👉ICU to MISS WORLD AMERICA:అమెరికన్స్ తో సెల్యూట్ కొట్టించుకున్న ఇండియా అమ్మాయి | SriSaini Story |VOV
    • Video
    👉వెయిటర్ గా పని చేసిన హోటల్ కె కలెక్టర్ గా వెళ్ళాడు | IAS Jai Ganesh Success Story | Voice Of Venkat
    • వెయిటర్ గా పని చేసిన హ...
    👉ఆటో డ్రైవర్ "రాజీ అక్క"..CM కంటే రోంబా క్రేజ్ | Female Auto Driver Raji Akka | Chennai AutoAkka #VOV
    • ఆటో డ్రైవర్ "రాజీ అక్క...
    👉ఒక్క ఫోన్ కాల్ తో చెమటలు పట్టించిన ముసలాయన: బాషాని మించిన ఫ్లాష్ బ్యాక్ | Professor Alok Sagar Story
    • ఒక్క ఫోన్ కాల్ తో చెమట...
    👉ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే | Chadivimpula Village In India | Vov
    • ఈ ఊర్లో ఎవ్వరికి కష్టం...
    👉సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దంపతులు | DevaKumar Narayan Saranya Success Story
    • సాఫ్ట్ వేర్ ఉద్యోగం వద...
    👉అమెరికాలో 8లక్షల జీతం వదిలేసి పల్లెటూర్లో వ్యవసాయం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు |Kiru Maikkapillai
    • అమెరికాలో 8లక్షల జీతం ...
    👉మాసిన బట్టలతో వచ్చాడని గెంటేసిన సెక్యూరిటీ: ఆయనెవరో తెలిసి సెల్యూట్ | Mansingh | Voice Of Venkat
    • మాసిన బట్టలతో వచ్చాడని...
    👉రోడ్డు మీద పండ్లు అమ్ముకునే వ్యక్తి కోసం ఏకంగా రాష్ట్రపతి ఆఫీస్ నుండి ఫోన్ | Harekala Hajabba | Vov
    • రోడ్డు మీద పండ్లు అమ్మ...
    👉సీఎం చెప్పిన వినదు: పొలిటిషన్స్ కి చుక్కలు చూపించిన కలెక్టర్ | Mugdha Sihna IAS | Voice Of Venkat
    • సీఎం చెప్పిన వినదు: పొ...

ความคิดเห็น • 138

  • @mahendrababu1168
    @mahendrababu1168 11 หลายเดือนก่อน +23

    నా ఊహ తెలిసినప్పటి నుండి Amarapali మేడం అంటే నాకు చాలా ఇష్టం ఆమె ఎక్కడ ఉన్న నా ప్రిపరేషన్ కి ఆమెను చూసే ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ఇప్పటికీ సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్న ఒక్కసారి అయినా మేడం ను కలవాలి అని అనుకుంటున్న ❤❤

    • @tulasiram8047
      @tulasiram8047 11 หลายเดือนก่อน +2

      మీరు IAS IPS అయి mam నీ ఖచ్చితంగా కలుస్తారు.good luck

  • @shekar1982
    @shekar1982 11 หลายเดือนก่อน +106

    ఆమ్రపాలి ఆమె చాలా సింపుల్ గా ఉండే మానవతా కలెక్టర్. ఆమె చెప్పిన మాటలు చేసిన పనులు కొన్ని మీడియా వాళ్ళకి పెద్ద పెద్ద తప్పులుగా కనబడుతున్నాయి. చదువు రాని సుద్దమొద్దులైన రాజకీయ నాయకులు చేస్తున్న మోసాలు దగాలు మాత్రం కనబడవు. ఏం మనుషులయ్యా మీరు. ఆమ్రపాలి IAS ఆఫీసర్ కి మనం చాలా సపోర్ట్ చేయాలి

  • @enareshy
    @enareshy 11 หลายเดือนก่อน +10

    She is the BEST.. she will rock in all roles..

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 9 หลายเดือนก่อน +2

    Rocking mam Garu Amrapali... MAA sakhti bless you mam Garu❤❤❤

  • @sammaiahainala3189
    @sammaiahainala3189 11 หลายเดือนก่อน +29

    👌🎉 పేదోళ్ల కలెక్టర్ ఆమ్రపాలి

  • @UserramC
    @UserramC 11 หลายเดือนก่อน +5

    Amma, madam how great you are ?. How sincere you are ? . You ar genius .

  • @jsrinivas6506
    @jsrinivas6506 11 หลายเดือนก่อน +18

    మేము దగ్గర నుండి చూసాం మెడమ్ ని డైనమిక్ ఆఫీసర్🥰💪

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 9 หลายเดือนก่อน

      మేడమ్ డైనమికే.ఇలాంటి వాళ్ళని సిన్సియర్ గా పని చెయ్యనివ్వాలిగా ఈ corrupt politicians.

  • @gousesd7523
    @gousesd7523 11 หลายเดือนก่อน +5

    ఆమ్రపాలి మేడం మళ్ళీ అర్బన్ లోకి రావాలి మల్లమ్మ పనులు జరుగుతాయి జై ఆమ్రపాలి మేడం

  • @IfYouSeeAnythingBadIgnoreIt
    @IfYouSeeAnythingBadIgnoreIt 11 หลายเดือนก่อน +20

    Powerful IAS officer of amarpali is very good for Telangana.

  • @ayyababubaratam9496
    @ayyababubaratam9496 3 หลายเดือนก่อน +1

    Super Exelnt Amrapl congratulations IAsgaru

  • @s.s.narayana6598
    @s.s.narayana6598 10 หลายเดือนก่อน +9

    ఆమె కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వ్యక్తి తుంగల ఒక స్త్రీ ఆమె ప్రజలకి ఎంతో మేలు చేయాలి అనే ఉద్దేశంతో తపనతో కాళీ దీక్షతో పని చేస్తుందే తప్ప ఇతరులకు అన్యాయం చేయాలని ఆలోచన కాదు రాజకీయ నాయకులను అణగదొక్కాలని ఆలోచన తప్ప మరొకటి కాదు ఆమెకు ప్రజలందరూ మద్దతుగా నిలవాలి.

  • @ramagopalmaddi7109
    @ramagopalmaddi7109 11 หลายเดือนก่อน +10

    SHE IS A DYNAMIC IAS OFFICERS.
    HER MISTAKES ARE VERY VERY SIMPLE NOT COUNTABLE...
    ONLY SOME MEDIAS OVER ACTION.
    ANY HOW PLEASE GIVE HER SUPPORT,, FUTURE DO SOME MIRACLES.
    A " SUPER STAR " RETURN BACK.
    GOD 🙌 BLESS 🙌 🙏 ✨ HER..

  • @tulasiram8047
    @tulasiram8047 11 หลายเดือนก่อน +12

    ఎవరైనా సోషియల్ మీడియాలో active gaa ఉండవచ్చు. IAS IPS మనుషులు కారా మరీ బట్టలిప్పి dances వెయ్యలేదు కదా అంతగా ఏం తప్పు ఉందండి ఆవిడ నీ సస్పెండ్ చేసేటంత.కెసిఆర్ కేటీఆర్ కి టాలెంట్ ఉంటే తెలిసేది.చదువు రాని తాగుబోతు దద్దమ్మలు వాళ్లకేం తెలుసు.ఆమ్రపాలి గారు all the best for your bright future . kcr లాంటి ఎదవల వల్లే ఆడవాళ్ళు ఇంకా అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు.ఈ ఎదవలు ఏదోఒక ఎదవ పని చెప్పి ఉంటారు ఆవిడ ససేమిరా NO అని ఉంటుంది.అందుకు demote చేశారు ఎదవలు

  • @rammohanmurishetty4857
    @rammohanmurishetty4857 11 หลายเดือนก่อน +19

    Seems to be a sincere officer

  • @sarabusreehari3639
    @sarabusreehari3639 11 หลายเดือนก่อน +9

    ఎప్పుడు కూడా పెద్ద హోదాలో ఉండే అమలాపాల్ ఇలాంటి అధికారులు ప్రజలకు స్నేహంగా తమాషాగా ఆనందంగా ఆడుతూ పాడుతూ పనిచేయాలా అప్పుడే ప్రజలకు దగ్గర అవుతారు ఆ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తది

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 9 หลายเดือนก่อน +1

      ఆమ్రపాలి - అమలా పాల్ కాదు.

  • @JMReddyJanaki-gb9kr
    @JMReddyJanaki-gb9kr 11 หลายเดือนก่อน +4

    I a s officer Amrapali very good. Very nice. Very well. Very talented. Very good colleter garuki. Very thankful. Requested for collectors of. Amrapali needs for. Appreciate very good welcomes. Andhra wants. At. Guntur is the collector’s we is. Amrapali

  • @ChittiJagadish
    @ChittiJagadish 8 หลายเดือนก่อน +1

    Brilliant and Committed officer. I wish her a successful journey in this present assessment.

    • @ChittiJagadish
      @ChittiJagadish 8 หลายเดือนก่อน

      Present assignment

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 11 หลายเดือนก่อน +13

    Hello Anchor garu don’t focus on little bit some negative things please focus on her merits she’s a very strong and intellectual woman 👩 We have to respect 🫡 and appreciate her performance. I think no one is perfect but she can do better than you 😅

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 11 หลายเดือนก่อน +7

    Excellent administrator. Hats off to Aamrapali madam.

  • @devakrupadevakrupa531
    @devakrupadevakrupa531 11 หลายเดือนก่อน +3

    Iam proud of you AmmaGaru

  • @venkatvutukuru7
    @venkatvutukuru7 6 หลายเดือนก่อน +1

    Good and very honest I a s officer💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @shanmukhavanam4672
    @shanmukhavanam4672 11 หลายเดือนก่อน +3

    Always we are all loving mam, u r nice kind of heart that u think. Our warangal Amrapali IAS, warangal to delhi in PMO & welcome back mam..:)

  • @arvapallissujatha
    @arvapallissujatha 11 หลายเดือนก่อน +9

    CONGRATULATIONS MADAM.

  • @GeminiTS51
    @GeminiTS51 11 หลายเดือนก่อน +5

    Laughing releases stress beautifully. She may have laughed to release her stress if making a mustake...

  • @ratnafoodindustries4165
    @ratnafoodindustries4165 11 หลายเดือนก่อน +5

    Wish you grand success

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 11 หลายเดือนก่อน +3

    Congratulations madam like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan

  • @venkatavarunkumarreddy9119
    @venkatavarunkumarreddy9119 11 หลายเดือนก่อน +5

    సూపర్...

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 11 หลายเดือนก่อน +6

    Very much impressively MAA SAKTHI bless you,In AP punam malakondayya IAS also nicely❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ VSP native place super 🌟

  • @srinivassasapu1605
    @srinivassasapu1605 11 หลายเดือนก่อน +29

    ఆమె ఏం తప్పు చేయలేదు అవి మీకు పెద్ద పెద్ద తప్పులు గా కనిపిస్తున్నాయా అలా అనుకుంటే మన నాయకులు ఏన్ని తప్పులు చేస్తారు వాటితో పోల్చితే ఇవి మీకు తప్పులు గా కనిపించావ్ మన దరిద్రం ఏమిటి అంటే నాలాంటి అ , ఆ లు రాని వాడు కూడా ఎమ్మెల్యే , ఎంపీ , మంత్రి అయ్యి ఇలాంటి గోప్ప గోప్ప చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉన్న వారిపై పెత్తనం చెలాయిస్తూన్నారు సపోజ్ BRS పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లా రెడ్డి గారికి ఆయన పేరే ఆయనకి రాయడం రాదు అతను మంత్రి 🤦🏻😡 ఇలా దేశంలో ఉన్న అన్ని పార్టీఎల్లో కనీసం అ , ఆ లు రాసి నాయకులు చాలా మంది ఉన్నారు 🤦🏻😡😢

  • @mangapathivenij1907
    @mangapathivenij1907 11 หลายเดือนก่อน +3

    Heart congratulation madam, i request her to help Ginnie cases i.e.on basis of court judgement with out any delay or as per rules of employee

  • @shanmukhvemula3061
    @shanmukhvemula3061 11 หลายเดือนก่อน +2

    She is powerful person

  • @vishnuvardhan9251
    @vishnuvardhan9251 11 หลายเดือนก่อน +4

    A very fine officer.

  • @satyanadarao9993
    @satyanadarao9993 11 หลายเดือนก่อน +6

    Ghosts does exists . There is no doubt about it . Amarapaliji is right on this count as I had proofs for the same . But ghosts can not do any damage or fear of the same is not correct.
    Amarapali is also right in arranging tickets in private capacity .
    BRS politicians did commit mistake in not giving her posting . Let govt utilise her services for the betterment of the people

  • @honeymodha2921
    @honeymodha2921 11 หลายเดือนก่อน

    IAS officer avkunda mundu amrapali akka ma Andhra University college lo ma super senior, is ❤full person honesty person brilliant student ma yzag native place akka di. Hi akka

  • @jallipallisreenivasarao5791
    @jallipallisreenivasarao5791 11 หลายเดือนก่อน +2

    Top executive officer

  • @sunchannel9809
    @sunchannel9809 11 หลายเดือนก่อน

    SUPER SSSSSSSSSSSSSSSSSS WONDERFUL GOLDEN PROGRAMS INFORMATION SSSSSSSSSSSSSSSSS SUPER

  • @Aksharateluguvlogs
    @Aksharateluguvlogs 11 หลายเดือนก่อน +2

    Meanwhile me studying for AE exam since 5years but couldn't make it😢

  • @satheeshkumarb1429
    @satheeshkumarb1429 11 หลายเดือนก่อน +4

    Meru antay respect uundhii, elanti vallanu promote chhayakandi plz.

  • @SwaroopaGuguloth-bl4oz
    @SwaroopaGuguloth-bl4oz 4 หลายเดือนก่อน

    🎉👌👌

  • @ChandhiniK-nf5bw
    @ChandhiniK-nf5bw 3 หลายเดือนก่อน

    Goo job

  • @hanumeshrao2172
    @hanumeshrao2172 11 หลายเดือนก่อน

    Sincere officer

  • @chandrasekhara509
    @chandrasekhara509 11 หลายเดือนก่อน +4

    IPS officer kadu IAS officer

  • @dhanavathusrinivasanaik4956
    @dhanavathusrinivasanaik4956 10 หลายเดือนก่อน

    💪👍💐

  • @bujji241
    @bujji241 4 หลายเดือนก่อน

    All the best do couragiously

  • @SSDatta-mh2cb
    @SSDatta-mh2cb 11 หลายเดือนก่อน +4

    She is an IAS officer and not IPS officer

  • @gurrapumary3561
    @gurrapumary3561 11 หลายเดือนก่อน

    I love u my dear Daughter

  • @raremagnum999
    @raremagnum999 11 หลายเดือนก่อน +2

    Marugu daadlu ani andi 😂😂😁😁😁

  • @gvijaya8487
    @gvijaya8487 11 หลายเดือนก่อน

    Super

  • @gurramnagarjuna1458
    @gurramnagarjuna1458 11 หลายเดือนก่อน +4

    ఏమో ఆమెకు దయ్యంలాంటి నెగిటివ్ శక్తి కనపడింది ఉందేమో

    • @srihari1115
      @srihari1115 11 หลายเดือนก่อน

      Netv

  • @krishnanaik7820
    @krishnanaik7820 11 หลายเดือนก่อน

    We love you medam

  • @ChandhiniK-nf5bw
    @ChandhiniK-nf5bw 3 หลายเดือนก่อน

    2:52

  • @satyanadarao9993
    @satyanadarao9993 11 หลายเดือนก่อน

    Laughing is not my stake. It helps to get over a problem of mistake of wrong uttering of word . It is just human thing .
    Criticising a person on silly grounds should be avoided

  • @ramugmp3650
    @ramugmp3650 11 หลายเดือนก่อน +6

    దయ్యం గురించి మాట్లాడినట్టు లింక్ ఉంటే పెట్టి మాట్లాడండి సార్

    • @Anvesh6411
      @Anvesh6411 11 หลายเดือนก่อน +1

      Undi bro oksari search chyidi...

  • @Mokshitha2000
    @Mokshitha2000 11 หลายเดือนก่อน +4

    crores salary job emi undhi

  • @kothapalliravibabu3492
    @kothapalliravibabu3492 11 หลายเดือนก่อน +4

    ఆమ్రపాలి అనాలి .ఆమ్రా పాలి కాదు బాబూ

  • @BhanuPrakashBapanapalli-or9ye
    @BhanuPrakashBapanapalli-or9ye 9 หลายเดือนก่อน

    Amrapali. Gareki. Vandanamulu

  • @rbchennuru
    @rbchennuru 11 หลายเดือนก่อน +4

    Crores salary evaru offer chesaro cheptharaa ?

    • @GeminiTS51
      @GeminiTS51 11 หลายเดือนก่อน

      ఆమె పని చేసిన అబ్న AMRO లో జీతాలు చాలా భారీ గా ఉంటాయి. అది ఒక MNC కంపెనీ

  • @cherry46
    @cherry46 11 หลายเดือนก่อน

    నాటి తెరాసా సర్కార్ కు వెన్నెముక లేని నాయకులు అధికారులు మాత్రమే కావాలి. ఇప్పుడు అలా కాదు

  • @SatyanarayanaMorampudi-kj8dk
    @SatyanarayanaMorampudi-kj8dk 11 หลายเดือนก่อน

    Amra.Pali.is.great.parasan.powarpul.I.A.S.OFFiSAr

  • @mahikommu1763
    @mahikommu1763 11 หลายเดือนก่อน

    Ongole రావాలి

  • @srinivasyarlagadda8196
    @srinivasyarlagadda8196 11 หลายเดือนก่อน

    IAS kanna Inka emuntundi bayya

  • @youthtrainer267
    @youthtrainer267 11 หลายเดือนก่อน

    Video starting lo ips annaru, ias andi.

  • @DeepthiBandari
    @DeepthiBandari 11 หลายเดือนก่อน +2

    Oka collector post lo unnapudu.... Dignity maintain cheyyali.. Tanu 69 th republic day speech chudandi... Tanani tane digajarchukundi..... Interviews lo abbaddhalu cheppali ani cheppindi.... Maturity ledu tanaki...

    • @narendardantoju240
      @narendardantoju240 11 หลายเดือนก่อน

      మేడం చెప్పిన దానిలో తప్పు ఎం.ఉంది అని నిజలు చెప్పిన కూడా ఎవరు ఒప్పుకోరు కదా అందుకే అబద్ధాలు చెప్పిన అని కూడా చెప్పింది రాజ్యాంగం పై ప్రమాణం చేసి రాజ్యాంగ బద్ద పరిపాలన చేస్తాం అని రాజకీయ నాయకులు చేయడంలేదు అని చెప్తే అక్కడ ఇంప్రెస్ ఎవ్వరు కూడా అవ్వరు కాబట్టి అలా అబద్ధాలు చెప్పిన అని చెప్పింది కావొచ్చు మేడం

  • @Ranjan9091
    @Ranjan9091 11 หลายเดือนก่อน

    దయ్యాలు అంటే నమ్మరు but KCR sir పూజల మీద పూజలు ఎందుకు చేస్తారు...

  • @upparamallikarjuna424
    @upparamallikarjuna424 11 หลายเดือนก่อน +2

    నిరుపేదల కి తల్లీ లా పనచేస్తుంది

  • @shiva3362
    @shiva3362 11 หลายเดือนก่อน +2

    Antha sollu social media star 😂madam garu

  • @peddiravinder6919
    @peddiravinder6919 10 หลายเดือนก่อน

    Madam cheaif secretary kavali

  • @rathnamdrtynokmarepally6117
    @rathnamdrtynokmarepally6117 11 หลายเดือนก่อน

    What ? (Ips) ఎంటీ?......సరి చేసి..రికార్డు చేయండీ!....... ias(ips)?

  • @balaramaraju6687
    @balaramaraju6687 11 หลายเดือนก่อน

    I like amrapali she is good ips she need for tell ngana

    • @Kumar_Natural
      @Kumar_Natural 11 หลายเดือนก่อน

      She is not a IPS officer , she is an IAS officer

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 11 หลายเดือนก่อน +2

    higly inefficient

  • @Mounika-wb1st
    @Mounika-wb1st 4 หลายเดือนก่อน

    Ips leka ias

  • @saineniraoalla
    @saineniraoalla 11 หลายเดือนก่อน

    DOB 1962 Aithey ippudu age? Inka servicelo elaa vunnaaru ?

  • @van13109
    @van13109 9 หลายเดือนก่อน

    Antha ledu

  • @dasojumadhu6162
    @dasojumadhu6162 11 หลายเดือนก่อน

    Emedhi andra itey ma telagana lo ela chesthundhi ? 😮

  • @saikalyan8237
    @saikalyan8237 8 หลายเดือนก่อน

    Let see the results for telngana so telngana citzen belive and prove as IAS officer works for nation develpent and people welfare and implementation of projects with out scams and corruptuon .

  • @vrk12
    @vrk12 11 หลายเดือนก่อน +2

    ఓరే commenter అవిడ IPs కాదు . IAS ' ఇంక సోధీ చెప్పకు

  • @khaliqma4145
    @khaliqma4145 11 หลายเดือนก่อน

    She is not IPS is IAS

  • @kovvurivenkatareddy369
    @kovvurivenkatareddy369 11 หลายเดือนก่อน

    Bro if she is honest officer she would be getting transfer left and right 😅 that's a simple parameter to evaluate maku kathalu chepaku bro each and every govt emp is highly corrupt except may be handful

  • @NbrPrasad-u2t
    @NbrPrasad-u2t 11 หลายเดือนก่อน

    Please give a Chace to her to go to her family

  • @rohithrohith_4244
    @rohithrohith_4244 11 หลายเดือนก่อน

    Urekeyy hype vaduuuu anthaaa bommaaa leduuuu

  • @Renusri12
    @Renusri12 11 หลายเดือนก่อน +2

    CM చెప్పినా వినరా? నిజమా?
    KTR గారికి దణ్ణం పెడుతూ ఒక ఫోటో ఉండాలి చూడండి

    • @ss50505
      @ss50505 11 หลายเดือนก่อน

      Funny to see your levels of ignorance and perception.

    • @venkatvutukuru7
      @venkatvutukuru7 11 หลายเดือนก่อน

      Yes

  • @yaarikitchens6161
    @yaarikitchens6161 11 หลายเดือนก่อน +2

    Social media star.....

  • @Gopinath-wl1tj
    @Gopinath-wl1tj 11 หลายเดือนก่อน

    Amrapale pawer full afeser ias

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 8 หลายเดือนก่อน

    Deshmukh and Arjun Goud IAS couple.. some are used their couple... but lot of information ℹ️ for me it's my welfare?or not but gave extortion information ℹ️ to me mam Garu

  • @NaruNarender
    @NaruNarender 4 หลายเดือนก่อน

    AMARAPALI

  • @ramaraopaidi225
    @ramaraopaidi225 11 หลายเดือนก่อน

    Kapu telaga community ade popularity

  • @mallannaksn1050
    @mallannaksn1050 10 หลายเดือนก่อน

    IPS kaduraa Nee ..... IAS....

  • @s.narasimharao4421
    @s.narasimharao4421 11 หลายเดือนก่อน

    Ones sujata Rao worked as sub collector Ongole in 1979.she is terror to police.if a rikshaw puller complains against constable on the spot suspension.disyributed pattas in many areas in ongole.now they r costing crores.a poor person in 1980 is now crorier especially 60 feet road opposite to RTC depot

  • @srishivasai3647
    @srishivasai3647 11 หลายเดือนก่อน +2

    emeki herionla buildups ekkuva eme aa sabitha sabarwal mana telangana IAS laki ivvalikani ila vellaki enti postlu echedi Revanthanna

  • @praveenkumar-yy3hz
    @praveenkumar-yy3hz 11 หลายเดือนก่อน

    Antha seen ledu....correct news cheppandi..

  • @PranyasriThiunahari
    @PranyasriThiunahari 11 หลายเดือนก่อน

    Ips kadu ias ame

  • @JammumuraliMurali
    @JammumuraliMurali 11 หลายเดือนก่อน

    Anna chele

  • @sambasivaraoyarramasu6520
    @sambasivaraoyarramasu6520 11 หลายเดือนก่อน

    Yadhardhavadi lokavirodhi ane sametha vundi kadaa

  • @lakshminarayanaraghu6727
    @lakshminarayanaraghu6727 11 หลายเดือนก่อน

    Why these ladies get hype, God knows

  • @sandhyagattu5863
    @sandhyagattu5863 11 หลายเดือนก่อน

    Anta Ledu.

  • @kumari5593
    @kumari5593 9 หลายเดือนก่อน

    Political game lo civil servants ni appudu oka pavu la ga aadukuntaru sincere officer amrapali garini kuda KCR government alage chesaru

  • @gvrnaidu2733
    @gvrnaidu2733 11 หลายเดือนก่อน

    మొదట నీ mistake sarichesuko.

  • @radhakonda9405
    @radhakonda9405 11 หลายเดือนก่อน +2

    Mee bhajana appandi.

  • @anandaprasadaraoappasani1923
    @anandaprasadaraoappasani1923 11 หลายเดือนก่อน

    She is no match for Poonam Malakondaiah. She is like any IAS who doesn't take any action without benefit. I will prove it to you with evidence. No respect for most of the IAS. Does any one know that a Principal Secretary in Telangana does land dispute settlements?

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 11 หลายเดือนก่อน

    Thammudu meeru wrong ga maatlaaduthunnavu.
    Amrapali IAS, business thakkuva buildup ekkuva, eemeku antha seen ledu, itlanti vaarini ekkuva pogadakandi.

    • @prasadveeragandham282
      @prasadveeragandham282 11 หลายเดือนก่อน

      I totally agree with have some experience in her functioning ..not so honest as we all think