విశ్వ విజేత అలెగ్జాండర్ చరిత్ర||విశ్వాన్ని జయించి అలెగ్జాండర్ భారత్ ని వదిలేసాడు ఎందుకో తెలుసా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2023
  • History of Alexander
    PARASHURAM TALKS||
    విశ్వ విజేత అలెగ్జాండర్ చరిత్ర||
    విశ్వాన్ని జయించి అలెగ్జాండర్ భారత్ ని వదిలేసాడు ఎందుకో తెలుసా?||
    అలెగ్జాండర్ని గడ గడలాడించిన భారత రాజు ఎవరు?||
    History of Alexander the Conqueror|
    Do you know why Alexander left India after conquering the world?||
    Who was the king of India who defeated Alexander?
    History of Alexander||

ความคิดเห็น • 21

  • @joandodds7036

    విశ్వ విజేత..🦁

  • @amarnathgoudkcrfan3723

    Anna garu miru gatham lo kristhu purbam annaru ippudu marchukunaru samnya shakam ani annary tnx

  • @svm14
    @svm14  +7

    అలగ్జాండర్ గొప్ప వీరుడే..కానీ భారతదేశాన్ని పూర్తిగా జయించకుండా విశ్వవిజేత ఎలా ఐయ్యాడు..ఈమధ్య వచ్హిన సినిమాలో కూడా పురుషొత్తముడితో జరిగిన యుద్దంలో దారుణంగా గాయపడి పలయనం చిత్తగించి గ్రీసు చేరకుండానే దారి మధ్యలో చనిపోయాడు..సరే అది తప్పనుకొందాం..ఒకవేళ పురుషొత్తముడే ఓడిపోయిఉంటే ఆ యుద్దం తరవాత అంబిరాజ్యం పురుషోత్తముడికి ఏలా వచ్హింది..పురుషొత్తముడు ఓ చిన్న రాజు, అతని తరవాత నందుల సామ్రాజ్యాన్ని జయించకుండా విశ్వవిజేత ఎలా ఐయ్యాడు. పాత అరిగిపోయిన రికార్డ్ లాగ విశ్వవిజేత అనిరాయకండి.

  • @Suresh-ow7uc

    బ్రో eliot గ్రంథం గురించి వివరించూ, చాలా సార్లు ఈ బుక్ గురించి విన్న Please

  • @hodahoda7028

    Sciencevachinakoodahistoryarthamkakundachesichestunnadievaruvallanuimmediategachampeyali

  • @cheedikanakaraju6902

    ధన నందుని సైన్యం చూసి భయపడ్డాడు

  • @hanmandluc9133

    🤠 hat's up

  • @skumar_3761

    Alexander great మనకి కాదు.... బ్రదర్.

  • @user-qp6uj9pw3h

    kutralu vennupotlu valla vi jaya rahasyalu

  • @ramgoud4752

    అన్న ముందు విశ్వవిజేత అని టాగ్ తీసేయండి అన్న పురుషోత్తమడు చేతిలో చాలా సార్లు ఓడిపోయాడు

  • @rakeshchinni8942

    Anna neku history telusthey cheppu anthey kani ne noti ki vochindhi Anni cheppaku alaxendar vodipoyadu

  • @devannarajaram938

    కట్టు కథ

  • @RAMANJI99937

    జై శ్రీరామ్ జై భారత్ అన్న అలగ్జాండర్ టైంలో క్రిస్టియన్ ఉందా అన్న

  • @skumar_3761

    ఏ బుక్ ఆధారం తీసుకొని చెబుతున్నారు మీరు

  • @NagaBrahmaiah

    పురుషోత్తం alexander నీ ఓడించారు అంటారు మరి మీరు ఇలా చెప్పరెంటి?

  • @JohnwilliamsJohnwiliams-zy8ow

    ప్రపంచం అంతా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చెపుతుంటే నీవు మాత్రం సామాన్య శకం అంటున్నావు మతాపిచోడా దేవుడు భూమి ని సృష్టించారు ఈ భూమి ప్రపంచంలోఉన్న అన్ని దేశాలకు సంబంధించినది, ప్రాణం లేని భూమిని, ప్రాణం లేని సూర్యుడ్ని, దేవత, దేవుడు గా ఈ నాటికి పూజించే ఈ దేశం సొంతమేమి కాదు ఈ భూమి అలెగ్జాండర్ గురించి బాగానే చెప్పావు ఓకే ఈయన గురించి పరిశుద్ధ బైబిల్ లో వుంది మొత్తం నాలుగు మహాశక్తివంతమైన రాజ్యాల గురించి దానియేలు గ్రంధంలో రాయబడి వుంది