ఇస్లాం చరిత్ర పార్ట్ 2. భారత్ లో ఇస్లాం ఎలా ఆవిర్భవించింది ? How did Islam originate in India part 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 มิ.ย. 2022
  • ఇస్లాం చరిత్ర పార్ట్ 2. భారత్ లో ఇస్లాం ఎలా ఆవిర్భవించింది ? How did Islam originate in India part 2
    How did Islam originate in India part 1 : • ఇస్లాం చరిత్ర పార్ట్ 1...
    Trade relations have existed between Arabia and the Indian subcontinent since ancient times. Even in the pre-Islamic era, Arab traders used to visit the Konkan-Gujarat coast and Malabar Coast, which linked them with the ports of Southeast Asia. Newly Islamised Arabs were Islam's first contact with India. Historians Elliot and Dowson say in their book The History of India, as Told by Its Own Historians, that the first ship bearing Muslim travellers was seen on the Indian coast as early as 630 CE. H.G. Rawlinson in his book Ancient and Medieval History of India
    #history #India #islam #hinduism

ความคิดเห็น • 595

  • @durgasrinivasaraokayala7626
    @durgasrinivasaraokayala7626 2 ปีที่แล้ว +304

    సోదరా నేను చరిత్ర ప్రేమికున్ని కాని ఖర్మ ఏంటంటే మన పుస్తకాల్లో ఈ చరిత్ర లేదు. ఈ చరిత్ర తెలియజేసినందుకు ధన్యవాదాలు,

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 2 ปีที่แล้ว +76

    మీ వీడియో చూస్తూ మీ గొంతు వింటుంటే నేను స్వయంగా ముస్లీం రాజులపై యుద్ధం చేసిన ఫీలింగ్ కలిగింది.జై హిందు,జై భారత్

  • @vashok4224
    @vashok4224 2 ปีที่แล้ว +37

    ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తురకవాలు మన వాళ్ళ కి పుట్టిన కుమారులు...

  • @amarnathgoudkcrfan3723
    @amarnathgoudkcrfan3723 2 ปีที่แล้ว +28

    మన మంచితనమే మన రాజ్యాలు కులిపోయాయ్ మన రాజూలు పాపం పోని ఆని వదిలేస్తే ఈరోజు మనమీద కుర్చీ వేసుకొని కూర్చున్నారు పశండ మతాలు

  • @kveenareddy1119
    @kveenareddy1119 2 ปีที่แล้ว +102

    అధ్బుత సాహసోపేత దేశభక్తిపూరిత అరివీరభయంకరులైన మన హిందూరాజులకు జోహారులు జోహారులు! వారి శౌర్యశక్తికి వారసులుగా ప్రతి భారతవీరుడూ అదేస్ఫూర్తిగా సమైక్యతగా దేశద్రోహులనెదిరించాలి..జై జై భారతవీరులారా

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 2 ปีที่แล้ว +111

    మనాహిందు చరిత్ర మన పాఠ్యాంశాలలో చేర్చాలి పిల్లలకు దేశభక్తి నేర్పాలి

  • @radhikasiddu20

    మన భారతదేశ మొదటి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరి బుక్స్ లో ఎలా రాస్తారు అన్న మన హిందువుల చరిత్ర,.... మన హిందూ రాజుల గొప్పతనాన్ని

  • @sastrymvsj2425
    @sastrymvsj2425 2 ปีที่แล้ว +17

    ఒక సినిమా తీసేలా దేశభక్తులైన సినీ నిర్మాతలను ప్రోత్సహించాలి. అసలైన బాహుబలి ఇదే అవుతుంది.

  • @bhushanbiddika4911
    @bhushanbiddika4911 ปีที่แล้ว +20

    మన దౌర్బాగ్యం ఏంటంటే ఈ పనికిమాలిన క్రూరులైన నీచమైన హే్యాకరమైన ముస్లిం రాజులు గురించి మాత్రమే మన చరిత్ర పుస్తకాలలో ఉండటం...

  • @seenus.7010
    @seenus.7010 ปีที่แล้ว +11

    స్వాతంత్య్రాన్ని పొందకముందు బ్రిటిష్ వారు భారతీయ విద్యావిధానాన్ని నాశనం చేస్తే, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నెహ్రూ విద్యాశాఖను మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్... లాంటి వారికి అప్పగించి భారతీయ వాస్తవ చరిత్రను భారతీయులకు తెలియకుండా చేసి కల్పత చరిత్రను మనతో చదివించారు. భారత దేశం పై దాడులు చేసిన దురాక్రమణదారులను మన హీరోలుగా చరిత్రలో చూపించారు.

  • @parameshwarsreegadhe701
    @parameshwarsreegadhe701 ปีที่แล้ว +31

    ఈ యధార్థ సంఘటనలను ప్రతీ భారత హిందువులకు మరియు ముస్లింలకు తెలియ చేయండి ప్రజల మధ్యకు తీసుకరండి జై హింద్ జై శ్రీ రామ్

  • @rameshthamala9050
    @rameshthamala9050 2 ปีที่แล้ว +40

    అసలు చరిత్ర మరుగన పడేసారు మన పాలకులు జై భారత్ జై హింద్

  • @lingaiahmanthena1503
    @lingaiahmanthena1503 2 ปีที่แล้ว +37

    అద్బుత మైన ఛరిత్ర తెలియ జేసిన ందుకు ధన్యవాడములు❤

  • @kishorelagishetti7040
    @kishorelagishetti7040 2 ปีที่แล้ว +60

    చాలా చాలా థాంక్స్ అన్న

  • @rajeshwarmargam4340

    ఇంత చరిత్రను పరిశీలిస్తే మన భారతీయులు ఎంత బలశలులు తెలుస్తున్నది ఇంత వరకూ ఎవరూ తెలుపని చరిత్రను తెలిపారు ధన్యవాదాలు

  • @rudhra.shivaprasadmaheshwa3054
    @rudhra.shivaprasadmaheshwa3054 2 ปีที่แล้ว +18

    సంపూర్ణ చరిత్ర చేయండి

  • @ankamsridhar596
    @ankamsridhar596 2 ปีที่แล้ว +38

    చాలా బాగా చెప్పారు

  • @dayakarg7739
    @dayakarg7739 ปีที่แล้ว +6

    మన భారతదేశ చరిత్ర తెలుసుకోవడం మన భారతదేశ పౌరులుగా అవసరం ప్రపంచలోనే భారతదేశం చాలా శక్తి వంతమైన తెలివైన భలమైన మన భారతదేశం

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 ปีที่แล้ว +25

    ఈ వీడియో చూశాక మన ఛానల్ సబ్స్క్రయిబ్ చేశాను. అన్న మీ కృషికి 🙏

  • @amarnathgoudkcrfan3723
    @amarnathgoudkcrfan3723 2 ปีที่แล้ว +44

    2పార్ట్లలో గొప్పగ చెప్పరు చక్కగాచెప్పరు సుమారు 1500వందల యేండ్ల చరిత్రను