UPSC Results: కానిస్టేబుల్ నుండి సివిల్స్.. ఇతని బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే కన్నీళ్ళే ! |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 เม.ย. 2024
  • ఇతని బాల్యం తల్లి ప్రేమకు దూరమైంది. అయినా నాయనమ్మ ఇచ్చిన ప్రోత్సాహం తో ఆయన కానిస్టేబుల్ గా ఉద్యోగాన్ని సాధించారు. అక్కడి అధికారి ఒకే ఒక్క మాట తో కానిస్టేబుల్ గా రాజీనామా చేసి, నేడు ఏకంగా సివిల్స్ ఫలితాలలో ఉత్తమ ర్యాంక్ సాధించి ఔరా అనిపించారు. ఆయన ఎవరో కాదు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి.
    #upscresults #upsccivilservices #upsc #prakasamdistrict #udaykrishnareddy
    #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18
    -----------------------------------------------------------------------------------------
    Follow us:
    Website: telugu.news18.com/
    Facebook: / news18telugu
    Twitter: / news18telugu
    instagram: / news18telugu
    News18 Telugu is one of the leading website in Telugu.Check out the latest news from Andhra Pradesh, Telangana, India and around the world. The latest news on Tollywood, Politics, Business, Cricket, Technology, Automobile, Lifestyle & Health, and Travel.you can find not only breaking news and news headlines but also exclusive interviews, series, mythological stories and factual stories. More on telugu.news18.com.
    #News18Telugu #TeluguNews

ความคิดเห็น • 111

  • @TrimurthuluBotta-uc2ju
    @TrimurthuluBotta-uc2ju 3 หลายเดือนก่อน +24

    సివిల్స్ ర్యాంక్ సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డి గారికి నా అభినందనలు

  • @MRCreations5304
    @MRCreations5304 3 หลายเดือนก่อน +8

    యాంకర్ బ్రో.. నీ attitude గాని... నీ way of questioning గాని అస్సలు బాలేదు పోకిరి ఏంట్రా...avla gaa....... అయిన అతను మీకు respect ఇస్తూ మాట్లాడుతూ ఉన్నాడు.... మీ ఆటిట్యూడ్ తగ్గించుకోండి.....Sir... మీ సక్సెస్ స్టోరీ మాలాంటి ప్రతీ నిరుద్యోగికి... ఒక మంచి పుస్తకం Sir... మీ జీవితం.. గ్రేట్ Sir.... మీరు...hats off....to u...🙏🙏🙏🙏💐💐💐💐

  • @SangasaaniNirmala
    @SangasaaniNirmala 3 หลายเดือนก่อน +15

    U r great... చాలా చాలా...
    మీ నాయనమ్మ. గారు అడిగిన ప్రశ్న బాగుంది...VRO కన్నా పెద్ద జాబ్ నా అని...😂.
    మీ తల్లిగారి ఆశీస్సులు. మీకున్నాయి.

  • @salmabegam2741
    @salmabegam2741 3 หลายเดือนก่อน +5

    Parents లేకపోయినా innocent and చదువులేని grandmamma దగ్గర పెరిగిన ఎలాంటి చెడు దారిలో వెళ్లకుండా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఇంత గొప్పస్తాయికి రావడం great మీరు today's generation కి inspiration...అందరూ తల్లిదండ్రుల పెంపకం లేక అలా అయ్యాడు ఇలా అయ్యాడు అంటారు but మనకంటూ ఒక ఉన్నత లక్ష్యం ఉంటే ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు మనమే మంచి position కి వెళతాం అని నిరూపించారూ మీరు 👍😊

  • @praveen_vattipally
    @praveen_vattipally 3 หลายเดือนก่อน +13

    Great and hatsaff sir, congratulations sir, social issues and problems నుండి చాలా strong గా ఎదుర్కొన్న గొప్ప వారిగా సినిమా లో చూపిచ్న దాని కన్నా చాలా క్లారిటీ గా మీ మాటల్లో కనపడుతుంది sir ఇది ఎంతో మందిని inspiration ఇచ్చే ఇంటర్వ్యూ sir i recommended to everyone this video

  • @narasimhamurthy2698
    @narasimhamurthy2698 3 หลายเดือนก่อน +8

    మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి సార్,,

  • @Ruth-c4q
    @Ruth-c4q 3 หลายเดือนก่อน +4

    Great warrior Reddy! Kudos for your achievement.

  • @veer1062
    @veer1062 3 หลายเดือนก่อน +1

    Anchor కాంట్రవర్సీ కోరుకుంటున్నాడు... అతను చాలా కూల్ గా answers చేస్తున్నాడు...

  • @venugopalreddy1727
    @venugopalreddy1727 3 หลายเดือนก่อน +1

    Udai you are greate congratulation god bless you

  • @Karlmarx777
    @Karlmarx777 3 หลายเดือนก่อน +1

    Ni hard work valla nuv success ayyav. Ataniki anduku thanks cheppali . Ur answer is right brother

  • @shobhakirthy
    @shobhakirthy 3 หลายเดือนก่อน +3

    Anna a bow for you. You have placed a value for all constables. Thankyou a lot.

  • @rajeshmamidi7384
    @rajeshmamidi7384 3 หลายเดือนก่อน +3

    Congratulations sir.one of the best interview.

  • @dgspl5252
    @dgspl5252 3 หลายเดือนก่อน +4

    No words Anna hatsoff , mee way of communicating great

  • @Eternal.18
    @Eternal.18 3 หลายเดือนก่อน

    ఉదయ్ కృష్ణా రెడ్డి గారికి ముందుగా శుభాభినందనలు
    Civils సాధించాలి అనే దీక్షలో ఎన్నో ఒడిదుడుకులను అవమానాలను
    ఎదుర్కొని పట్టుదలతో IAS సాధించిన మీరు ఎంతో మంది యువతకు మార్గదర్శకులు
    రాబోవు రోజుల్లో మీ వృత్తి జీవితంలో కూడా ఎన్నో విజయాలను అందుకోవాలని అందరికీ ఆదర్శవంతమైన ఉన్నతాధికారిగా నిలవాలని కోరుకుంటున్నాము
    ఉదయ్ గారు మీరు కోరుకున్నట్లు జంతు సంరక్షణ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 108 తరహాలోనే 1962 అని పశుసంవర్ధక శాఖ సహకారంతో వెటర్నరీ డాక్టర్ మరియు హెల్పర్ అందులో ఉంచి 20 రకాల చికిత్స మరియు మందులు అందిస్తూ విజయవంతంగా అమలు చేస్తోంది

  • @humanisamofbharath2685
    @humanisamofbharath2685 3 หลายเดือนก่อน

    Super interview... excellent...

  • @medisettiravikumar521
    @medisettiravikumar521 3 หลายเดือนก่อน +3

    ఎందరో యువతకు మీరు స్పూర్తి 🎉🎉

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 3 หลายเดือนก่อน

    బాబు meeku aaseessulu ,mee ammummani jagrathaga chusukondi ,ade kuda meeru samajaniki ichchi inspiration

  • @sriyapureddy7658
    @sriyapureddy7658 3 หลายเดือนก่อน

    Congratulations and all the very best Uday Krishna garu

  • @vanapavs143
    @vanapavs143 3 หลายเดือนก่อน +1

    Great character...anna 👏👏👏💐🙏 congratulations brother 🤗🤗🤗

  • @srikanthpedishetty6676
    @srikanthpedishetty6676 3 หลายเดือนก่อน

    Congratulations Uday Garu ... Great Achievement 🎉🎉

  • @soumyabandi7505
    @soumyabandi7505 3 หลายเดือนก่อน +3

    Congratulations🎉🥳👏 sir

  • @Bhagyalaxmi-rl8ml
    @Bhagyalaxmi-rl8ml 3 หลายเดือนก่อน

    Super hardwork manlni unnatha stanamlo nilabeduthundi.🎉🎉

  • @vijayakumari3320
    @vijayakumari3320 3 หลายเดือนก่อน

    Congratulations brother💐💐 spiritual ga chala goppaga matladaru.

  • @tyedukondalareddy9414
    @tyedukondalareddy9414 3 หลายเดือนก่อน +1

    యాంకర్ చేసే వాడికి కొన్ని గుణ గణాలు ఉండాలి,రెండు లేని వాడి కి మీరిచ్చే సమాధానాలే వాడికి గుణపాఠం...

  • @surininarasimhareddy5837
    @surininarasimhareddy5837 3 หลายเดือนก่อน

    Y r opinion is very great

  • @madhavikoutha3818
    @madhavikoutha3818 3 หลายเดือนก่อน +7

    OC category lo rank saadhinchi na meeku 👏

    • @maruthilvy
      @maruthilvy 3 หลายเดือนก่อน

      Yes sir🎉

  • @pediredlasatyanarayana6036
    @pediredlasatyanarayana6036 3 หลายเดือนก่อน

    ❤excellent and dedicated interview

  • @ashokteegala2907
    @ashokteegala2907 3 หลายเดือนก่อน

    Good interview good social awareness

  • @user-bb2gm3mu8c
    @user-bb2gm3mu8c 3 หลายเดือนก่อน

    Abhinandanalu sir 🙏

  • @ashokteegala2907
    @ashokteegala2907 3 หลายเดือนก่อน

    Congratulations brother 👏 great achievement

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 3 หลายเดือนก่อน

    Great attitude.

  • @sorlamrajababu6021
    @sorlamrajababu6021 3 หลายเดือนก่อน

    Really great sir

  • @BanothNagaraju_official
    @BanothNagaraju_official 3 หลายเดือนก่อน

    Meeru chala mandi competitors ki spoothi andi... Mimmalani inspiration ga thesukovali

  • @gopalrallabandi8694
    @gopalrallabandi8694 3 หลายเดือนก่อน

    You grate krishna reddy by ni vanthuga ni lanti badalunna vallu bada anuba vinche wallu agupishte vadi gnanni batti sahaya sahakaralu andincha galavu

  • @yellagoudp581
    @yellagoudp581 3 หลายเดือนก่อน

    Congratulations sir

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 3 หลายเดือนก่อน

    Congratulations.uday Krishna Reddy garu.

  • @raghuraghu4594
    @raghuraghu4594 3 หลายเดือนก่อน

    👏👏👏👏 congratulations from Telangana 🔥

  • @kotasangaiah772
    @kotasangaiah772 25 วันที่ผ่านมา

    Great Reddy garu 💐

  • @RaviKumar-ek9mm
    @RaviKumar-ek9mm 3 หลายเดือนก่อน

    Very down erath person the way he spoke reflects....🎉🎉 Super anna garu

  • @ravinderjupalli8036
    @ravinderjupalli8036 3 หลายเดือนก่อน

    Congratulations 💐🎉

  • @surininarasimhareddy5837
    @surininarasimhareddy5837 3 หลายเดือนก่อน

    Congratulations brother

  • @savitrip1649
    @savitrip1649 3 หลายเดือนก่อน

    God bless you

  • @ashokdonti4591
    @ashokdonti4591 3 หลายเดือนก่อน

    U r great sir

  • @pavankumarlovelypavankumar6881
    @pavankumarlovelypavankumar6881 3 หลายเดือนก่อน

    Congratulations anna garu

  • @sorlamrajababu6021
    @sorlamrajababu6021 3 หลายเดือนก่อน

    Congratulations sir 🎉🎉🎉

  • @karunakarsrirangam9975
    @karunakarsrirangam9975 3 หลายเดือนก่อน

    You are great sir 👏 👍 🙏

  • @andalalokesh3928
    @andalalokesh3928 3 หลายเดือนก่อน

    Brother congratulations

  • @balaguruvunippuleti8262
    @balaguruvunippuleti8262 3 หลายเดือนก่อน

    SUPER KRISHNA REDDY AND GOD BLESS YOU

  • @arunkumarmassraja
    @arunkumarmassraja 2 หลายเดือนก่อน

    Me mata manchi kramasikshanaku ....🙏🙏🙏👏👏👏👏👏👏

  • @Abdulkalam-jl8go
    @Abdulkalam-jl8go 3 หลายเดือนก่อน

    Respect for u anna👏👏

  • @BanothNagaraju_official
    @BanothNagaraju_official 3 หลายเดือนก่อน

    Congratulations..... Sir.... Uday krishna reddy garu.... From khammam dist.

  • @user-bp2zo6ut9o
    @user-bp2zo6ut9o 3 หลายเดือนก่อน

    Congratulations Brooo

  • @punnamr1
    @punnamr1 3 หลายเดือนก่อน +4

    Anchor Sir please learn communication skills, First learn how to interview the persons like who got rank in Civils and other competative aspirants.

  • @user-qe6eq4ij8j
    @user-qe6eq4ij8j 3 หลายเดือนก่อน +4

    Great oc category 2023 prelims chala tough aina cleared

  • @hemamalinip6055
    @hemamalinip6055 3 หลายเดือนก่อน

    Great you are sir❤❤❤❤❤❤❤❤❤❤❤మీరు తప్పక IAS select అవుతారు babu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sudarsanareddybusyaku1371
    @sudarsanareddybusyaku1371 3 หลายเดือนก่อน

    Super

  • @ratnakarreddychandupatla5694
    @ratnakarreddychandupatla5694 3 หลายเดือนก่อน

    Keep it up

  • @ARKAA491
    @ARKAA491 3 หลายเดือนก่อน +5

    యాంకరింగ్ నేర్చుకో...ఏం ప్రశ్నలు అడుగుతున్నావు...నీకేమైనా అర్థం అవుతుందా?

  • @jayaramchevula5475
    @jayaramchevula5475 3 หลายเดือนก่อน

    Super sir

  • @narasimhamurthy2698
    @narasimhamurthy2698 3 หลายเดือนก่อน +10

    యాంకర్ గారు మీరు అడిగే క్యూషన్స్ బాగలేవు,విధానం మార్చుకోవాలి

  • @skrspecialschoolfordeafchi4865
    @skrspecialschoolfordeafchi4865 3 หลายเดือนก่อน

    God bless you Reddy

  • @chantimasthan6487
    @chantimasthan6487 3 หลายเดือนก่อน +7

    Oka civils ranker ni ela deal chestunav evaru neeku anchor ga pettindi

  • @CostalAndhraNews
    @CostalAndhraNews 3 หลายเดือนก่อน +8

    Anchor bhaya koncham vugadam aapu.. nv interwiew chesthundhi... Civils crack chesina vykthini ani gurthupettukoo... (Koncham attitude thaginchu koo anchor bhaya)

  • @ramananaik27
    @ramananaik27 3 หลายเดือนก่อน

    Congratulation sir I had also left from civil conistable job, present iam working at village secretariat employee as welfare and education assistants assist in kurnool district at pattikonda village

  • @svswamy2829
    @svswamy2829 3 หลายเดือนก่อน

    Great

  • @raghuraghu4594
    @raghuraghu4594 3 หลายเดือนก่อน +2

    Anna Nuv chepina dantlo parents viluva chinnaga unapdu ekkuva teledu Kani age ayyevarku chala important untadi 😭😭😩😩

  • @kannaiahdodda280
    @kannaiahdodda280 3 หลายเดือนก่อน +2

    Nake job vachinatha happy ga vundhi sir

  • @chinneshchilumula1788
    @chinneshchilumula1788 3 หลายเดือนก่อน

    Congratulations sir bad story all the best from your dream❤❤❤❤

  • @cherrycherry2108
    @cherrycherry2108 3 หลายเดือนก่อน +1

    Anchor garu.... improve ur questioning, prepare questions well in advance n do practice.

  • @user-tu7di8qr8g
    @user-tu7di8qr8g 3 หลายเดือนก่อน

    Udhay krishna. Congrats by gowtham madhu sir economy faculty nellore

  • @FunnyGrapes-vb9ge
    @FunnyGrapes-vb9ge 3 หลายเดือนก่อน

    Dedication determination perfection self confidence= success

  • @MadhavJK
    @MadhavJK 3 หลายเดือนก่อน

    అంకిత భావంతో పని చేస్తే సివిల్ సర్వీసెస్ లో ఉండి కొంత వరకు సమాజానికి మేలు చెయ్యొచ్చు. నిజమే. చెప్పడానికి, వినడానికి బాగనే ఉంది. కానీ అవినీతి రహితంగా ఉండి ఎవ్వరూ సమాజ సేవ చెయ్యటం లేదు.
    ఈనాడు సివిల్సు ఆశావహులందరూ… ర్యాంకు సాధిస్తే చాలు… మందీ మార్భలంతో కూడిన హోదా లభించి తమ జీవితం సెట్టిల్ అయిపోయినట్టు భావిస్తున్నారు. దానికి అణుగుణంగానే వారు కష్టపడి సివిల్సులో ర్యాంకులు సాధిస్తున్నారు.
    దేశాభివృద్ధి సాధించాలంటే సివిల్ సర్వెంట్లది ప్రధాన పాత్ర. ప్రభుత్వాలు గనక వారి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, వారే గనుక చిత్తశుద్ధితో పని చేసి ఉంటే ఈనాడు దేశం ఎంతో ఎత్తు ఎదిగి పోయి ఉండేది. కానీ అలా జరగలేదు.
    ర్యాంకులు సాధించి ఆ తర్వాత పొజిషన్‌లోకి వచ్చిన వీరు… తమ మూలాలను మరచి, అధికార దర్పం, విలాస వంతమైన జీవితానికి అలవాటు పడి… రాజకీయ వత్తిళ్ళకు తలొగ్గి… సామాజిక సేవ అటకెక్కించి… తమ స్వలాభం చూసుకుంటున్నారు.
    ఈ నాడు దేశంలో అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్న వారి ప్రాపకం కోసం, ప్రతి దానికీ “అయ్యా యస్” అంటూ… నిబంధనలను తుంగలో తొక్కి దేశాభివృద్ధిని అటకెక్కిస్తున్నారు ఈ సివిల్ సర్వెంట్లు.
    ఈ “అయ్యా యస్” లు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడం వల్లనే… స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు దాటినా మన దేశంలో సామాజిక అసమానతలు, కుల వివక్ష, అవినీతి, లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతం కారణంగా మనది ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఉంది.
    అడపా దడపా ఎక్కడో నూటికో కోటికో ఒకరికి సమాజ సేవ చెయ్యాలని ఉన్నా, రాజకీయ నాయకుల రాజకీయ నాయకులకు పాదాక్రాంతమై పోయి, వారి ప్రాపకం కోసం “అయ్యా యస్” అంటూ సాగిలపడి వారి పాద సేవ చేసుకునే సివిల్ సర్వెంట్లున్న మన వ్యవస్థలో మంచి చెయ్యాలని అనుకుంటున్న ఇలాంటి ఆఫీసర్లను బతక నిస్తారా?
    ఈ ఆఫీసర్ నుండి మనం పెద్దగా ఆశించేది లేకపోయినా, సమాజానికి నిస్వార్థ సేవ చేయాలన్న ఆయన ఆశయం నెరవేరాలని కోరుకుందాం!

  • @inapanurisreenu2600
    @inapanurisreenu2600 3 หลายเดือนก่อน

    నాయనమ్మ ❤❤❤

  • @FeelGood9999
    @FeelGood9999 3 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉super

  • @rajusamanthapudi5009
    @rajusamanthapudi5009 3 หลายเดือนก่อน

    Good

  • @shaikmeerabi811
    @shaikmeerabi811 3 หลายเดือนก่อน

    sir dayachesi anchor ni marchandi
    entayya nv adige vidhanam Administrator sir anna

  • @pramodat2891
    @pramodat2891 3 หลายเดือนก่อน

    సివిల్స్ ర్యాంకర్ ని ఎలా ఇంటర్వ్యూ చేయాలి? దానికి కాస్త నాలెడ్జ్ ఉన్నవాళ్ళని పెట్టాండయ్య

  • @gopalrallabandi8694
    @gopalrallabandi8694 3 หลายเดือนก่อน

    Reddy pillalu civils aim undi sariga salahalu leka venukabadi unna warki sahayam cheyu saport cheyali

  • @spavankumardv83
    @spavankumardv83 3 หลายเดือนก่อน

    👌👌👌👌

  • @MRO3335
    @MRO3335 3 หลายเดือนก่อน

    Sir namaste andi

  • @user-uw2zr7us4d
    @user-uw2zr7us4d 3 หลายเดือนก่อน

    Anna. Coungralastion... Telugu medium lo civil rasara.. Chepadi sir

  • @INDIANARMYSAINIK84
    @INDIANARMYSAINIK84 3 หลายเดือนก่อน

    🎉❤

  • @user-uw2zr7us4d
    @user-uw2zr7us4d 3 หลายเดือนก่อน

    Sir... Meru ala prepair ayyaru.. Chepandi telugu lona

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 3 หลายเดือนก่อน

    23:18..

  • @vanapavs143
    @vanapavs143 3 หลายเดือนก่อน +1

    Great spiritual anna

  • @gopalrallabandi8694
    @gopalrallabandi8694 3 หลายเดือนก่อน

    Cvils sadinchali ane pattudala unna wallaku saport cheyagalavu

  • @VishnupriyaThirumalasetty
    @VishnupriyaThirumalasetty 3 หลายเดือนก่อน +5

    First anchor behave urself peddachannelsvallu civils crack chsinavllthointerview chstunru but not behaving like u

  • @politicalanalyst247
    @politicalanalyst247 3 หลายเดือนก่อน

    నాకు కూడా నచ్చక constable జాబ్ join అవ్వలేదు

  • @thirumalaraoboddu6853
    @thirumalaraoboddu6853 3 หลายเดือนก่อน

    కృషి తొ నాస్తి దుర్భిక్షం

  • @bbhargav4602
    @bbhargav4602 3 หลายเดือนก่อน +2

    Vinne avadra interviewer chesindi chetta questions mottam sariga, adagadam eh ravatle, video chudail intrst poindi 😒

  • @bnrbommineni9267
    @bnrbommineni9267 3 หลายเดือนก่อน +11

    రెడ్డీస్ అంటే చాలా డబ్బులు ఉన్నవాళ్లు అనుకుంటారు కానీ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వల్లే ఎక్కువ🎉
    🎉
    🎉
    🎉
    🎉
    🎉
    🎉
    🎉
    🎉

  • @bchinna2756
    @bchinna2756 3 หลายเดือนก่อน

    10.36

  • @gollarajender4708
    @gollarajender4708 3 หลายเดือนก่อน +3

    Anna a CI gadu mimmalni takkuva anchana veshadu

  • @parveenbegum3981
    @parveenbegum3981 3 หลายเดือนก่อน

    Same na story nai sir

  • @vamsikrishna6338
    @vamsikrishna6338 3 หลายเดือนก่อน

    This is not sad story, it is very inspiration story

  • @gopalrallabandi8694
    @gopalrallabandi8694 3 หลายเดือนก่อน

    Krishna reddy ki abinadanalu adevudi ashirvachanalu niku eppudu undalani korukontunna

  • @RaghuuRR
    @RaghuuRR 3 หลายเดือนก่อน

    Ci : bhujanga rao 😂😂😂

  • @srinivaskota1076
    @srinivaskota1076 3 หลายเดือนก่อน

    Anchor is not deserved to do this interview

  • @vamshireddy8430
    @vamshireddy8430 3 หลายเดือนก่อน +1

    Arey Anchor Be in your limits and the ask the questions in a right manner don't speak utter bullshit...!!

  • @venkataramanakovuri3580
    @venkataramanakovuri3580 3 หลายเดือนก่อน

    హీరోని చేయవద్దు.. అతనికి 600 ఏదో ర్యాంక్ వచ్చింది..అంతే, వెళ్లి టాప్ 1 or 2 or 3 తో ఇంటర్వ్యూ తీసుకోండి..