KUKUFM Download Link : kukufm.page.link/tb9gfLKwk95HT64v7 Get 50% OFF on Kukufm’s 1st Month subscription!! Only @49 instead of Rs 99 coupon code - KV50 For more Feedback and suggestions please fill out the google form Link: bit.ly/KuKu-FM-feedback-telugu
Nenu kuda 6 years ga prepare avtuna Anna 2 times prelims qualify aya .. nenna kuda family situations gurtochi apedam ani anukuna .. intlo valu malli motivate chesaru .. oka loop lo padipoyam.. naa batchmates kondaru UPSC clear kuda chesi posting lo unaru .. valano chustu motivate avtu , relatives insult chestu untye baristu , naa school college friends software employee ga weekend life ni enjoy chestu untye nenu upsc ani ani control chesukoni untu , edokaroju maa parents ni happy chese la upsc clear chesta ani hope tho batukutuna naa lanti aspirants endaro 😢
Brother miru prakkavalla gurinchi alochinchadam apeyandi. Vallu eppudu edhovakati amtunee untaru. Miru serious ga ni kosam me family kosam alochinchi prepair avvandi. Milanti vallaku conform ga job vastundhi....All the best.
ఇంత కష్టపడి లాభం ఎంటి చదువురాని వారు కూడా mla,mp cm,pm కూడా అవుతున్నారు. రాజకీయాలకు కూడా ఒక అర్హత ఉండాలి. మార్పు చట్టాల్లో కాదు, రాజకీయాల్లో కూడా ఉండాలి
Eg.Total applications 1000000 1.50% ki vallu enduku UPSC rayalani anukuntunnaro vallake telidu 2.remaining 500000 lo 50% class attend avvaru 3.remaining 250000 lo 50 % class ki veltharu class , notes lu anni rastharu kaani body present mind absent la untaru 4.remaining 125000 lo 50% baaga chadivi last ki vachesariki edo oka karanam tho compramise ayipotharu 5.final ga migiledi 62500 mandi jobs 1040 anukunte approx 60 prsons per job real fight untundhi . 6.perfect ga plan ga chadivithe kotteyochu okavela upsc miss ayina konchem manchijobs kottochu .
no bro... in that movie they should have shown the hero failing the exam... only then it will be realistic... be cause that is reality... even if you work hard you will most likely fail.
*** క్రాంతి పెద్ద tuff ఏమీ కాదు....మన india లో basic foundation education లేదు... ఉండదు... CBSE and NCERT books లో basic education ఉంటుంది... ఇలాంటి books central and state governments provide చెయ్యావు.... UPSC లో most of people Crack చేసేది... ఎవరు తెలుసా!? 90% engineering చేసిన వారు...math's science... అవగాహన ఉంటుంది... Polity.. ethics...Indian art and culture.. Social problems in india... Society in india, environmental, Indian economy...తెలియవు కానీ enginnering చేసిన వారు వీటి subject wise coaching తీసుకుంటరూ... అలా optional లో ఇష్టమైన subject choose చేసుకో వచ్చు... UPSC exam Crack చెయ్యాలి అంటే...character Dedication.. ఉండాలి... ఈ government schemes ప్రతి ఒక్క కి నీరు పేద వారికి చెందాలి.... పొందాలి అనే వారే UPSC Crack చెయ్యా గారు...
*** క్రాంతి bro! నేను కూడా 1 time UPSC attempt ఇచ్చాను....ఆడుతూ పాడుతూ చదవడం easy... But జ్ఞాపక శక్తి ఉండాలి...financial status ఉండాలి... Minimum 5 lacs కావాలి... Coaching అవసరం లేదు....character.. Genuine ఉండాలి... Dedication must and should.... 💪✍️👍
Because their period is just for 5 years and political democracy is given to everyone irrespective of any qualification. They are just the face of society
yes UPSC okate Jeevitham kaadu , youtube vlogger avachu , news reader avachu , tiktok chesukovachu etc its depends on our ability End of the day every one should check how you are leading your life either Joyful nor sorrowful
Tnq bro ma badha ardam cheskunnanduku nd chala mandiki ma kastalani chupinchinanduku but meeru vdo lo chupinchindi kuda 0.2% a ...inka chala untadi am suffering with insomnia from past 3,4 yrs that much stress ,self doubts ,study pressure ,peer pressure, broken relationships ,money kastalu , no celebrations, physical nd mental health issues ,desires itla cheppukuntu pothe 😢😢😢
So many people waste their time in coaching centres, preparation and lakhs / cr of rps economy is generated by upsc preparation For coaching institutes your interest in upsc is their investment and your fees is their profits lot of youngsters in Hyderabad and Delhi wasting time though success rate 0.1% This is the dark side of upsc Despite the fact that it is prestigious job in india ,job security,perks, respect, power
Bro majority of the people join but problem is 95%of the people don't study they just Come for time pass until and unless u don't study what wil they do coaching center is just like a idea and knowledge what to study were to study but that will not endure u to upsc Crack ur hardworking and effort should also play a crucial role if every joined person will become then government jobs and psu will become cheap just like how engineering has become cheap in south because everyone is getting the same way it will become moreover government is also not that much rich to feed everyone with huge package it is not difficult until and unless if u don't study and hardwork
Bro U Missed the Point that , 10 lakh people register for exam but every year maximum only 5 lakhs only appear for exam u can check the data. And also in that 5 lakh 2 lakhs are non- serious candidate and some are just giving exam for timepass. So, the real competition is only 2 lakh student they are the serious aspirants , so if u are serious about your preparation and have good strategy u can crack UPSC CSE easily .
Super anna.... UPSC is really a trap... People wasting their valuble lives for this. If they spend 10% effort from this on any other job/own business they can make miracles and useful for both their family ans society.
100%నిజం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కారు డిగ్నిటీగా కోటు వెనుక సెక్ర్రుటీ హడావుడి మనకి తెలిసింది కాని వల్లు అ ష్టేజ్ కీ రావడానికి ఏంత కాటోరమైనా శ్రమా తో కుడిన వార్క్ అది ఉహిస్తేనే బయంకరంగా ఉంటుంది మంచి విడియో చెసవ్ 👌👌👌👌
I was in this upsc coaching for 1 year...and later i realised its waste of time, youthful age..we have only one life...please dont make it miserable...do what u like the most..it brings u loads of happiness not misery. Dont follow the society..they make your life hard...they also make you feel worthless...but you know about yourself more than the society sooo...please listen to your heart..
Naku IAS, IPS avvalani Dream bro Kaani financial problems intlo 10th government school lo chaduvukoni 10/10 techukunna Inter lo manchi marks vachay MPC 😢😢😢😢😢😢😢😢😢 Ekkada UPSC ani choosina Naa dream ee gurtostundhi Baga kastapadagalanu bro nenu
Next 2 years English news papers Baga chadavadam/analyse cheyyadam nerchuko .....tharuwatha 2 years UPSC gurinchi plan cheyyochu. నువు గుర్తు పెట్టుకో పైన చెప్పిన మాట నీకు ఈరోజు కాకపోయినా కొన్ని సంవత్సరాల తరువాత అర్థమవుతుంది.
HI kranthi bro its true once upsc ki vaste bayataki ralem aa kick next level untadi but aa feeling exaiting untadi bro. anyhow content was good bro. bcozz im also upsc student.
Nice video !!! Same kind of exam stress is there for CA course !!! Even CA students face the same issues as faced by UPSC students !! CA exams are also one of the toughest in the world !! Please do a video on CA examinations also !!!
Hahahaja CA pressure undha??? Ee kalam lo....assal CA pressure antey em telusa?? 80s,90s lo undedi adi CA pressure....chetha media aapi sarigga chadivitey edi oressure undadhu dikku malina igo ilanti videos chustey 3rd class kuda oressure ga ney untundi...vaadiki dikku leka videos chesta bathukutunandu...meeru inspire avali antey successful ayina stories chadavandi orerana ostundi...
@@caaspirantsantosh every study or profession is tough, doctor need to study every day. Engineer needs to update new tools and techniques. Don't be baise one profession
what you said is extremely true. oka sare aa loop lo enter aithe eka bayataku ra leymu eppudu software side ke veldham anukunte career gap chala vundi. stucked ...!
😡😡😡😡😡😡😡😡😡😡😡 ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి 1.South Indian Languages 2.Problems of Civil Students. 3.Selection of Course in Education qualification. Etc. నాకు ఇష్టమైన fact channel కి ఇంకా ఎక్కువ negative చెప్పలేను. We are expecting more as a student of UPSC . 🙏🏻
thanks brother nice content iam upsc aspirant I feel this video completely u way of telling I got goosebumps I'm proud of myself in this upsc journey.... for every aspirant those who preparing I take a bow for their consistency and dedication to their goals...all the best to me and Iwish every aspirant to reach their goals😊
It's 100% true bro chetta dialogues chala Mandi relatives cheptaru mana dreams ni artham chesukoru Anni negatives ni face chestene success anedi vastadi danne belief ga chala Mandi aspirants bavistaru
బాగా చెప్పారు అన్న..., అయితే ఈ వీడియో లో మీరు చెప్పి నట్లుగా కోచింగ్ సెంటర్ లు మోటివేషన్ వల్ల యువత వాళ్ళ విలువైన కాలాన్ని వృధా చేసుకుంటుంది..., అందులో నేను ఒకడిని..., కానీ కచ్చితంగా సాధించాలనే తపన వెంటాడుతుంది మమ్మల్ని..., నేను APconstable ki prepare avithunna...., కేవలం జీతం కోసం కాదు..., అదొక లక్ష్యం...,, జాబ్ కొడితే ఆ కిక్ వేరు కదా...
Really appreciate you bro you only explore the reality of UPSC NOT ONLY UPSC All are same now is very critical to get a job don't stuck guys today makes work harder. Tomorrow works harder. Definitely you will see day after tomorrow wonderful. It's not my words. Believe this words and take a bow this content 👏👏👏👏👏👏👏👏
అన్న మన దేశం లో 70% రైతులు ఉంటారు, మీరు ఒక నెల మొత్తం అంటే 30 వీడియోస్ agriculture వ్యసాయం గురించి మాత్రమే, agriculture వ్యసాయం పై న మాత్రమే వీడియో చేసారంటే చాల బాగుంటుంది,మన తెలుగు రైతులకు యందుకు నష్టపోతున్నారు. నా ఒపీనియన్ రైతు సంపాదన ముందు ఒక collector, ఒక software ఏ employee కూడా పనికి రాడు.
అదే కలెక్టర్ ఎ అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు రైతులను ఆదకునేది అన్న... ప్లాన్ తయారు చేసి గవర్నమెంట్ కు ఇచ్చేది అమలు పరిచేది IAS ఆఫీసర్స్.. దేని ప్రత్యేకత దానిదే.
Anna open ga cheptunna e maata nenu videos yedi chusina skip chestu chuse alavaatu undi but for the first time skip ane thought ye raaledu ala chustu undipoyaanu video ni really hatsoff anna
Caste based reservation place lo merit based వస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది🙏 సమాన అవకాశాలు అంటే అది సామర్థ్యం బట్టే ఉండాలి...సామాజిక వర్గాల వారీగా కాదు జై హింద్🇮🇳
@@harikareddy3572then how u taking EWS 10% reservation quota?? Thought -Provoking అణగారిన వర్గాల్లో టాలెంట్ ఉన్న..... మట్టిలో మాణిక్యాలు చాలా వున్నాయి వాటిని వెలికి తీసి సానబెట్టడనికి ఆర్ధిక స్థిరత్వం లేదు Reservation వల్లే దేశం వెనకబడింది అంటున్నారు...... సంపద వికేంద్రీకరణ జరిగితే ఆర్థిక సమానత్వం వస్తుంది అప్పుడు reservation తీసేయండి అన్ని వర్గాల వారు బాగుపడతారు .......... పేద కుటుంబాల్లో టాలెంట్ ఉన్నోల్లు లేరా.... ??? International standards institution లో చదవుకుంటు అధనంగా మళ్లీ ప్రైవేట్ ట్యూషన్ పెట్టించుకొని మరి చదువుకున్న అగ్రవర్ణ పిల్లలకు పోటీగా ఎలాంటి వసతులు లేకుండా government institutions lo చదువుకొని ఆర్ధిక పరిస్థితుల వల్ల హాలిడేస్, సమ్మర్ లో హోటల్స్, restaurants lo cleaner జాబ్ చేసి రాత్రింబవళ్ళు కష్టపడి చదివుతున్న వీళ్లతో సమానంగా అన్ని వసతులు ఉన్న అగ్రవర్ణాల పిల్లలు తెచ్చుకునే మార్క్స్ ఎన్నో తెల్సా రెండు లేదా మూడు మార్క్స్ ఎక్కువా అంతే.....!!! ఒకవేళ అణగారిన వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకవచ్చు టాలెంట్ ఉన్నొల్లు విదేశాల్లోకి వెళ్తున్నారు అంటున్నారు.....అసలు విదేశాలకి వెళ్ళి సెటిల్ అయ్యారు అంటేనే తెలుస్తుంది కదా వాళ్ళ ఆర్ధిక స్థితి ఏంటో Frankly చెప్పాలంటే భూమీ మొత్తం కొద్దిమంది అగ్రవర్ణ లా వారి దగ్గరే ఉంది .... భూ సంస్కణలు తెచ్చిన, భూ గరిష్ఠ పరిమితి చట్టం తెచ్చిన క్షేత్రస్థాయి లో అమలు జరగలేదు వాళ్లు ఎక్కడ ఏ రోజు కూడా కష్టపడి పని చేసిన దాఖలు లేవు అవసరం వచ్చినప్పుడు భూమీ అమ్మడం అవసరాలు తీర్చుకోవడం భూస్వాములు,వ్యాపారవేత్తలు, సినిమా హీరోలు,NRI లు, రాజకీయాలు ఇలా ప్రతి రంగలో వాళ్ళే నంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు ఈ భూమి అనే గ్రహం ఎవరు తయారు చేసిందీ కాదు ...... సహజ వనరు, అలాంటిది అప్పట్లో పలుకుబడి, దౌర్జన్యం చలాయించి మొత్తం కొల్లగొట్టారు కొన్ని వేల సంవత్సరాల నుంచి సహజ వనరులను మింగేసి luxry గా బ్రతుకున్న అగ్రవర్ణలా వారికి కేవలం 75 సంత్సరలా reservation చూస్తే ఎందుకో కడుపులో మంట అగ్రవర్ణ లా వారికి కులం కావాలి ఎందుకంటె వాళ్ల identity కోసం మనకు reservation కావాలి ఎందుకంటే మేము కూడ ఈ దేశ నిర్మాణం లో భాగస్వామ్యులం అని గుర్తించడానికి Reservation తీసేయాలి అంటున్నారు కదా..... reservation తీసేస్తే కులాలు పోతాయా......?? Reservation ఇచ్చేదే కులాన్ని base చేసుకొనే అలాంటప్పుడు Caste remove cheste automatic gaa reservation kuda పోతుంది కదా మరి ఎందుకూ కులాన్ని నిర్మూలించడం లేదు ..... కులం వచ్చాక reservation వచ్చిందా.....లేక reservation వచ్చాక కులం వచ్చిందా ......!! ఇది తెలియకుండ reservation తీసేయాలి తీసేయాలి అని నెత్తులు బాధుకుంటున్నరు తోకల బ్యాచ్ వేల సంవత్సరాల నుంచి అగ్రవర్ణాల వారూ అనుభవిస్తున్నా సుఖాలకు వేల సంవత్సరాలుగా దళిత సమాజం అనుభవిస్తున్న వివక్ష,మానసికక్షోభ కేవలం 75 సంత్సరాల reservation తో ఎప్పటికీ సరితూగదు
UPSC Preparation ki naa dhrusti lo the best coaching centre is "CSB IAS ACADEMY" in Hyderabad by Bala Latha madam. Naku UPSC meedha interest ledhu kani prepare ayye vaallu andhariki all the best. Kranthi anna cheppinattu, UPSC kosam padey kashtam lo sagam kashtam verey options meedha pedithey life lo chaala manchi positions ki vellochu
TH-cam lo video s chusi csb best antunnav bro.... Nenu akkade coaching thesukunna nee la videos chuse... Kani dhani antha worst ekkada undadhu... Manalni emotional fools ni chesthunnaru vallu... I am victim of that institution... Akkada chadhiva evarinyna adagandi... Aa Institute thappa ekkadyna join avvandi ani cheptharu... Don't be emotional fools ... They use it as weapon..
@@Mounika..20 mari naa friend okadu, naatho "na friend CSB institution lo coaching theesukuni "IRS" lo select ayaanu ani cheppaadu". Andhukey nammaanu madam. Ippudu Mee maata nammuthaanu
Ayithe dhani credit aa Institute dhi kadhu... Mee frnd dhi... Okasari ashok nagar vachhi aa Institute lo chadhivana vallani adagandi... Okkaryna the best ante nenu oppukunta... Nenu 3 years nunchi ikkade untunna... Nenu suffer ayyanu kabatti cheppanu... Inka mee istam... Meru videos chusi matram mosapokandi... Adhi antha fake...
Evarikyna experience chesake ardham avuthundhi.... Manam entha cheppina waste... But mana la vallaki avvakudadhu ani cheptham anthe... Anyway all the best
@@Mounika..20institute anedi jst way or path chupette singn board laantidi .....self drive chesi finla destination ki reach avvaalante own efforts unadali mam ........anni institute lo andaru teach chestaru but andaru crack cheyaleru ok Andaru use chese books same n way of teaching methods almost same but enduku achieve avvdam ledu ante mana contribution sariga ledu ani ardham Exam Trend ela undo teliyaali ante ivi follow avvandi 1.Exam pattern ela undi ...?? 2.Previous question paper chudanidi, lastest question paper chudanidi 3. Practice tests 4. Application methods lo reading undali 5.mind mapping method Finally okate madam ... practice entha untado results antha baguntadi Own experience tho cheptunna im an aspirant of the Civils
Iam also preparing... Okkasari upsc lo digithe malli vere choice choose tiskolem... Great video brother.... Chala rojulu tarvatha oka manchi video chusanu ...
0.1% unna vellu. Mana state and desham lo politics lo unte, desham entha Baga untadho. Oka video cheyyandi anna. Example Jp Sir. JD Laxmi Narayana sir, R.s.Praveen Kumar IPS sir. Itla chala mandhi civil servents ippudu politics lo unnaru. Vallaki support chesi assembly ki pampisthe. State Ela untadhi. What if civil servent become political party leader ani cheyyandi anna.
Brother make a video abt mbbs students..private colleges charging crores as fee..during pg they r made to work for 15 hrs without pay.doctors depressed as it is taking 15 yrs after inter to settle..study chesi reality of doctors life choopi nchandi
Nidhra laydha Anna eyes kindha carry bags kuda ochinai 🥲 chala kasta payduthunavv Anna mamalni entertain cheyataniki . Thanks for your dedication Anna ma kosam chesthunavv kada memu return ga thanks thappa inka cheyagalamu
KUKUFM Download Link : kukufm.page.link/tb9gfLKwk95HT64v7
Get 50% OFF on Kukufm’s 1st Month subscription!!
Only @49 instead of Rs 99
coupon code - KV50
For more Feedback and suggestions please fill out the google form Link: bit.ly/KuKu-FM-feedback-telugu
CA course midha video chey bro
Bro Israel Kim mama ni champagalada oka video chyu
I don't need UPSC . I invest 10 different stock market I got lot last year 🎉🎉 bu
All the best bro work hard❤😊
anna one episode about #sugrevatlas th-cam.com/video/ANI4brKx6LM/w-d-xo.htmlsi=Lj_OCxQKIISUE1mw
Nenu kuda 6 years ga prepare avtuna Anna 2 times prelims qualify aya .. nenna kuda family situations gurtochi apedam ani anukuna .. intlo valu malli motivate chesaru .. oka loop lo padipoyam.. naa batchmates kondaru UPSC clear kuda chesi posting lo unaru .. valano chustu motivate avtu , relatives insult chestu untye baristu , naa school college friends software employee ga weekend life ni enjoy chestu untye nenu upsc ani ani control chesukoni untu , edokaroju maa parents ni happy chese la upsc clear chesta ani hope tho batukutuna naa lanti aspirants endaro 😢
🥲
All the best u will definitely do it...hope for best and do welll...
Yevarem ankuntey yenti bro, idhi kakpothey inkoti rayandi, idhi chance vunnamtha varuku try cheyandi.
All the best bro 👍👍👍
Brother miru prakkavalla gurinchi alochinchadam apeyandi. Vallu eppudu edhovakati amtunee untaru. Miru serious ga ni kosam me family kosam alochinchi prepair avvandi. Milanti vallaku conform ga job vastundhi....All the best.
ఇంత కష్టపడి లాభం ఎంటి చదువురాని వారు కూడా mla,mp cm,pm కూడా అవుతున్నారు. రాజకీయాలకు కూడా ఒక అర్హత ఉండాలి. మార్పు చట్టాల్లో కాదు, రాజకీయాల్లో కూడా ఉండాలి
వాళ్ళు చదువు కోలేక పోవచ్చు, కానీ కష్టపడలేదు అని మాత్రం అనవద్దు, వారి కష్టం వారిది ఒక్కోసారి IAS IPS ల కన్నా ఎక్కువే
Marpu mana chaduvullo ravali manaku panikoche chaduvu chadavandi
Vhadukunvafu kuda scam lu chedtadu...
Vallaku kuda entrance exam pettali😂
@@PurnasaiDevisetti 🤭
Eg.Total applications 1000000
1.50% ki vallu enduku UPSC rayalani anukuntunnaro vallake telidu
2.remaining 500000 lo 50% class attend avvaru
3.remaining 250000 lo 50 % class ki veltharu class , notes lu anni rastharu kaani body present mind absent la untaru
4.remaining 125000 lo 50% baaga chadivi last ki vachesariki edo oka karanam tho compramise ayipotharu
5.final ga migiledi 62500 mandi jobs 1040 anukunte approx 60 prsons per job real fight untundhi .
6.perfect ga plan ga chadivithe kotteyochu okavela upsc miss ayina konchem manchijobs kottochu .
Nuvu ye category ki vasthavo mundu decide chesko at least they're trying niku adi kuda ledu kada
Brother Hat's off this is the reality... Your Analysis is exceptional 👏👏👏
@@sharonangela1835 U Dont worry bro Nenu CA and Working in C.Govt.
@@chanakyachanakya9661 of course me too bro. I'm too a govt employee.
Yes bro upsc gattiga prepare aythe state commission exams easy ga kotteyochu
IAS , IPS ex. వాళ్ళే మన దేశాన్ని పాలించల్సిన నిజమైన నాయకులు 💖
vaallu kotlu kotlu corruption chestharu kani paiki devulla kanabadatharu
Politicians anta kadule
IAS and IPS are only real loorteras real indian robers
Politicians kanna 1000 times better@@rsssss28
Vallo kuda cheddavallu vuntaru bro i.e corrupted persons
12th Fail Cinema Chuste... Idantha Clear Ga Ardham Avtundi 💯🔥
no bro... in that movie they should have shown the hero failing the exam... only then it will be realistic... be cause that is reality... even if you work hard you will most likely fail.
❤❤❤❤❤😂😂😂😂🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
నేను కూడా UPSC కి ప్రిపేర్ అవుతున్నాను❤
All the best bro ❤
All the best bro
All the best bro
Mari endhuku time waste chesthunnav ?
Ila TH-cam lo unte upsc kaadhu kadha clerk exam kuda pass kalevu.. Go and study man
Kranthi content selection is super 🔥🔥
All the best
FEE
gs - Rs 2,00,000
Optional - Rs 70,000
Monthly - minimum Rs 12000* 18 months - approx 2.5 L
Total above 5 lakhs 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Coaching fee aa
@@sri.lakshmi7 ha avunu
❤entabba Inka video raledu ani chustunna anna❤
Upsc ki Own ga prepare avthunna...But definitely oneday i will become an ips officer❤
Ekkada chadivaru. Degree?
@@The_berserker_armorpresent nenu Btech 3rd year...ippati nunche try chestunna...Already police constable prelims ayyay,Mains ki prepare avthunna...Ila police ki related Anni exams raasta
@@NaniChodipalli good. I hope you have good future
@@The_berserker_armorThank you😊❤
@NaniChodipalli All the best bro
Chartered Accountancy exams gurinchi kuda oka video cheyandi bro
Yess
Yes
Yes
Yes
Correct bro. CA qualify aipoya finally...
Bit dani difficulty andariki telid
*** క్రాంతి పెద్ద tuff ఏమీ కాదు....మన india లో basic foundation education లేదు... ఉండదు... CBSE and NCERT books లో basic education ఉంటుంది... ఇలాంటి books central and state governments provide చెయ్యావు.... UPSC లో most of people Crack చేసేది... ఎవరు తెలుసా!? 90% engineering చేసిన వారు...math's science... అవగాహన ఉంటుంది... Polity.. ethics...Indian art and culture.. Social problems in india... Society in india, environmental, Indian economy...తెలియవు కానీ enginnering చేసిన వారు వీటి subject wise coaching తీసుకుంటరూ... అలా optional లో ఇష్టమైన subject choose చేసుకో వచ్చు... UPSC exam Crack చెయ్యాలి అంటే...character Dedication.. ఉండాలి... ఈ government schemes ప్రతి ఒక్క కి నీరు పేద వారికి చెందాలి.... పొందాలి అనే వారే UPSC Crack చెయ్యా గారు...
*** క్రాంతి bro! నేను కూడా 1 time UPSC attempt ఇచ్చాను....ఆడుతూ పాడుతూ చదవడం easy... But జ్ఞాపక శక్తి ఉండాలి...financial status ఉండాలి... Minimum 5 lacs కావాలి... Coaching అవసరం లేదు....character.. Genuine ఉండాలి... Dedication must and should.... 💪✍️👍
@@ultimatevirtueroyalseemark_811bro meeru upsc preparation yeppudu start chesaru? Prelims clear chesara?
Super cheparu bro🎉
5 lakhs enduku brother@@ultimatevirtueroyalseemark_811
Bro 5 lakhs enduku
Why political leaders don't have these types of exam
Yeah!! They too have to write these type of exams..
Because their period is just for 5 years and political democracy is given to everyone irrespective of any qualification. They are just the face of society
Actually political leaders are the real kings of India...all these civil servents work for them
Definitely 99% of politicians will fail
I am also having same type of question
I have given 5 attempts out of which 3 times I wrote the main exam. Whatever he told is 100 percent true.
Bro mee insta Id cheppu bro nenu self preparation chesthunna nenu contact avtha
Congratulations brother 👏👏👏
@@kalyanikal1260 I have not qualified mains. 😄
@@bulletbike4brother diniki emaina money kaarchu avuthundha.. lakhs lo.. without coaching
@@Llahhfnnmzkomkok coaching 1 lakh nundi 1.5 lakh vuntundi ...GS ki ....optional ki inko 50 thousand..
But self preperation kooda cheskovachu...TH-cam videos, NCERT books, Yojana, Kurukshetra, Laxmikant for polity, Ramesh singh for economy etc books techukoni chadavachu...but time padutundi
yes UPSC okate Jeevitham kaadu , youtube vlogger avachu , news reader avachu , tiktok chesukovachu etc its depends on our ability
End of the day every one should check how you are leading your life either Joyful nor sorrowful
❤
Hushhuuuuuu
Bro.. really great.. well said bro.👏🏻 I'm also preparing for UPSC.
full video about IPS officers
Tnq bro ma badha ardam cheskunnanduku nd chala mandiki ma kastalani chupinchinanduku but meeru vdo lo chupinchindi kuda 0.2% a ...inka chala untadi am suffering with insomnia from past 3,4 yrs that much stress ,self doubts ,study pressure ,peer pressure, broken relationships ,money kastalu , no celebrations, physical nd mental health issues ,desires itla cheppukuntu pothe 😢😢😢
Offcourse You Have To Face It !! But You Have Support Must
Bro idi kadu nuv cheyalsina video
UPSC quit/fail ayna vallaki career options or plan B cheste chala useful video avudi
plan b appsc group 1 2 3 🤣🤣
@@madhusudanreddy9897yes bro
Iddi kada manaku kavali. Super content selection.
What u said exactly 💯 ✓Not only upsc almost all govt jobs same situation but upsc quite difficult only
Dark ledhu right led
Hard work consistent undali..
Strategy undali adi rakapoina vere di aina ostdi.. Adi matter..
Honest IAS officers gurinchi oka video cheyandi Bro please..Nijayathiga Dammunna officer ki vundalsina lakshanalu cheppandi...
Good information video 🙌🏻🙌🏻…I only watch these type of videos in your channel ❤
Neee script selection vereee level kranthi annnaaa🔥
Neeku thelikinda ninnu demotivate chesthunaadu bro
So many people waste their time in coaching centres, preparation and lakhs / cr of rps economy is generated by upsc preparation
For coaching institutes your interest in upsc is their investment and your fees is their profits lot of youngsters in Hyderabad and Delhi wasting time though success rate 0.1%
This is the dark side of upsc
Despite the fact that it is prestigious job in india ,job security,perks, respect, power
Bro majority of the people join but problem is 95%of the people don't study they just Come for time pass until and unless u don't study what wil they do coaching center is just like a idea and knowledge what to study were to study but that will not endure u to upsc Crack ur hardworking and effort should also play a crucial role if every joined person will become then government jobs and psu will become cheap just like how engineering has become cheap in south because everyone is getting the same way it will become moreover government is also not that much rich to feed everyone with huge package it is not difficult until and unless if u don't study and hardwork
UPSC IS NOT JUST A CAREER... IT'S A DREAM FIXED IN UR BLOOD LINE... ❤
So wt we do
Okay okay.... Now I understand I need to start a UPSC coaching institute..... Thanks for the video bro 😂
🤣🤣🤣🤣🤣
12th fail movie fans👍🏻👍🏻
Very leval information bro ❤ elante video's cheyachu kadha UPSE medha inko video Chandi. chala Mandi ki help oythundhe please ❤❤
Bro U Missed the Point that , 10 lakh people register for exam but every year maximum only 5 lakhs only appear for exam u can check the data.
And also in that 5 lakh 2 lakhs are non- serious candidate and some are just giving exam for timepass.
So, the real competition is only 2 lakh student they are the serious aspirants , so if u are serious about your preparation and have good strategy u can crack UPSC CSE easily .
That's the plus points for serious aspirants😊😊
Super anna.... UPSC is really a trap... People wasting their valuble lives for this. If they spend 10% effort from this on any other job/own business they can make miracles and useful for both their family ans society.
This video is such an eye opener.
Thank you!
100%నిజం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కారు డిగ్నిటీగా కోటు వెనుక సెక్ర్రుటీ హడావుడి మనకి తెలిసింది కాని వల్లు అ ష్టేజ్ కీ రావడానికి ఏంత కాటోరమైనా శ్రమా తో కుడిన వార్క్ అది ఉహిస్తేనే బయంకరంగా ఉంటుంది మంచి విడియో చెసవ్ 👌👌👌👌
Exactly 😢😢😢😢😢😢😢😢😢 tedious and toxic cycle... oh god bro u r great..... niko 🙏 🙏 hats off
దీనికి ఎలాంటి ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ ఉన్నాయో..... మన రాజకీయ నాయకులకి ఉండి ఉంటే ఏంటో పరిస్థితి 😂😂😂😂😂
😂
Bro manam youth enduku untha silent ga unnaru
Bro neet gurinchi kuda chey bro last year competition is 21 lakhs
Thank you kranthi bro for liking now iam a doctor
I was in this upsc coaching for 1 year...and later i realised its waste of time, youthful age..we have only one life...please dont make it miserable...do what u like the most..it brings u loads of happiness not misery. Dont follow the society..they make your life hard...they also make you feel worthless...but you know about yourself more than the society sooo...please listen to your heart..
Naku IAS, IPS avvalani Dream bro
Kaani financial problems intlo
10th government school lo chaduvukoni 10/10 techukunna
Inter lo manchi marks vachay MPC
😢😢😢😢😢😢😢😢😢
Ekkada UPSC ani choosina Naa dream ee gurtostundhi
Baga kastapadagalanu bro nenu
UPSC prelims join avvu brother
Next 2 years English news papers Baga chadavadam/analyse cheyyadam nerchuko .....tharuwatha 2 years UPSC gurinchi plan cheyyochu.
నువు గుర్తు పెట్టుకో పైన చెప్పిన మాట నీకు ఈరోజు కాకపోయినా కొన్ని సంవత్సరాల తరువాత అర్థమవుతుంది.
@@shankarn8698bro english news paper endhuku chadavamannav cheppu bro telugu lo chadavakudada tell me bro please
Frist try chai bro all the best
Telugu lo kudaa raayachu UPSC
Last dialogue ❤❤❤ UPSC rasi eppudu verey job chusukuntuna. Now my Age 30. I know I can't. But I am satisfied that I tried my best.
Same feeling bro
Manchi content unna channel anna meedi
HI kranthi bro its true once upsc ki vaste bayataki ralem aa kick next level untadi but aa feeling exaiting untadi bro. anyhow content was good bro. bcozz im also upsc student.
Best Inspiration Movie 12 Fail Movie ❤
Kranthi Make this Type Content Videos 🙌
Bro na kallu teripinchav bro .thank you so much for this video ❤❤
Nice video !!! Same kind of exam stress is there for CA course !!! Even CA students face the same issues as faced by UPSC students !! CA exams are also one of the toughest in the world !! Please do a video on CA examinations also !!!
NYC comment sir❤
Hahahaja CA pressure undha??? Ee kalam lo....assal CA pressure antey em telusa?? 80s,90s lo undedi adi CA pressure....chetha media aapi sarigga chadivitey edi oressure undadhu dikku malina igo ilanti videos chustey 3rd class kuda oressure ga ney untundi...vaadiki dikku leka videos chesta bathukutunandu...meeru inspire avali antey successful ayina stories chadavandi orerana ostundi...
@@caaspirantsantosh every study or profession is tough, doctor need to study every day. Engineer needs to update new tools and techniques. Don't be baise one profession
Doctors need to study 15 yrs after intermediate..by the time they settle 35 yrs vastayi..private colleges lo fee some crores..
Yes i know it, I have many friends who are struggling to be a CA
your videos are truly informative and inspiring bro. nenu kuda UPSC aspirant eh bro, success avutham avvakapotham ani pakkana pedthe, meeru cheppinattu inko backup anedhi kachintanga undaali... Thank you bro for enlightening us 😄! paytm crisis meeda kuda video cheyyandi bro.
what you said is extremely true. oka sare aa loop lo enter aithe eka bayataku ra leymu eppudu software side ke veldham anukunte career gap chala vundi. stucked ...!
Civil servents చేసిన scams గురించి వీడియో చెయ్యండి అన్నయ్య
Wah .. em cheppav bro. Hats off to you
😡😡😡😡😡😡😡😡😡😡😡
ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి
1.South Indian Languages
2.Problems of Civil Students.
3.Selection of Course in Education qualification.
Etc.
నాకు ఇష్టమైన fact channel కి ఇంకా ఎక్కువ negative చెప్పలేను.
We are expecting more as a student of UPSC .
🙏🏻
గౌరవం, ప్రేమ, మర్యాద ఇవ్వన్నీ పక్కోడు ఇచ్చేవి అవసరమా..!
UPSC ne civil services exam anaru bhayya. UPSC exams lo CSE okati. Just take it as a correction.
thanks brother nice content iam upsc aspirant I feel this video completely u way of telling I got goosebumps I'm proud of myself in this upsc journey.... for every aspirant those who preparing I take a bow for their consistency and dedication to their goals...all the best to me and Iwish every aspirant to reach their goals😊
All the best bro
all the best to you and every aspirant...hats off for your dedication
First prepare and get the job. Don't time waste 😌
All the best brother
Sad thing enti ante...
India lo most toughest exam pass aina genius.... matriculation kuda pass kanee rowdy politicians ki Cheppu chetallo bathakali
100 per correct
Video Ending lo 3mins Very Inspiring Kranthi Bro
Love your videos brother lots of love ❤ manchi information icche channel meedi thanks ❤
It's 100% true bro chetta dialogues chala Mandi relatives cheptaru mana dreams ni artham chesukoru
Anni negatives ni face chestene success anedi vastadi danne belief ga chala Mandi aspirants bavistaru
15:22 real goosebumps 💥💥💥💥
Thank you kranthi anna chala information provide chesaru I'll this channel will hit 5M subscribers soon
Ee vedio 1.5 play back lo chusa bayya super
Getting seat in upsc > iit seat
But IIT jee advance exam difficult> upsc difficulty
Ni face and eyes chuste telustundi bro meeru enta kashtapadutunnaro ani hat's off to your dedication. But please take about your health...
Anna first comment
Stephen hawking epstein island medha video video cheyyi anna please telugo lo evaru cheyyaledhu anna please
బాగా చెప్పారు అన్న..., అయితే ఈ వీడియో లో మీరు చెప్పి నట్లుగా కోచింగ్ సెంటర్ లు మోటివేషన్ వల్ల యువత వాళ్ళ విలువైన కాలాన్ని వృధా చేసుకుంటుంది..., అందులో నేను ఒకడిని..., కానీ కచ్చితంగా సాధించాలనే తపన వెంటాడుతుంది మమ్మల్ని..., నేను APconstable ki prepare avithunna...., కేవలం జీతం కోసం కాదు..., అదొక లక్ష్యం...,, జాబ్ కొడితే ఆ కిక్ వేరు కదా...
Day - 4
Interesting and Informative Video❤
Hats Off to those who dedicate thier life to UPSC EXAMS🙇♂
There are many jobs are available. And every job having it's own challenges
Ee video chusinavallu preparation start cheyalantene bhayapadutharu😅😅 , enti kranthi bro nvu bhayapetistunavu pillalani any way I'm also UPSC aspirant
Government: ఇది ఎపారం....
ఐపీఎస్, ఐఏఎస్ అయిన 10 th ఫెయిల్ అయిన రాజికియ నాయకుడు చెప్పవే చెయ్యాలి.
అంత సీన్ లేదు లే,,,,,,,
Really appreciate you bro you only explore the reality of UPSC NOT ONLY UPSC All are same now is very critical to get a job don't stuck guys today makes work harder. Tomorrow works harder. Definitely you will see day after tomorrow wonderful. It's not my words. Believe this words and take a bow this content 👏👏👏👏👏👏👏👏
అన్న మన దేశం లో 70% రైతులు ఉంటారు, మీరు ఒక నెల మొత్తం అంటే 30 వీడియోస్ agriculture వ్యసాయం గురించి మాత్రమే, agriculture వ్యసాయం పై న మాత్రమే వీడియో చేసారంటే చాల బాగుంటుంది,మన తెలుగు రైతులకు యందుకు నష్టపోతున్నారు.
నా ఒపీనియన్ రైతు సంపాదన ముందు ఒక collector, ఒక software ఏ employee కూడా పనికి రాడు.
Yevaru chudaru bro its harsh reality
@@KranthiVlogger😂😂😂🤣🤣🤣🙌🙌🙌🙌😎
అదే కలెక్టర్ ఎ అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు రైతులను ఆదకునేది అన్న... ప్లాన్ తయారు చేసి గవర్నమెంట్ కు ఇచ్చేది అమలు పరిచేది IAS ఆఫీసర్స్.. దేని ప్రత్యేకత దానిదే.
Sales should be directly from producer to consumer then only there will b profit to farmers
Anna open ga cheptunna e maata nenu videos yedi chusina skip chestu chuse alavaatu undi but for the first time skip ane thought ye raaledu ala chustu undipoyaanu video ni really hatsoff anna
Caste based reservation place lo merit based వస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది🙏
సమాన అవకాశాలు అంటే అది సామర్థ్యం బట్టే ఉండాలి...సామాజిక వర్గాల వారీగా కాదు జై హింద్🇮🇳
Names venuka thokalu pothe cast based reservation pothundhi.
Real merit prakaram evali
Ban EWS
@@harikareddy3572then how u taking EWS 10% reservation quota??
Thought -Provoking
అణగారిన వర్గాల్లో టాలెంట్ ఉన్న..... మట్టిలో మాణిక్యాలు చాలా వున్నాయి వాటిని వెలికి తీసి సానబెట్టడనికి ఆర్ధిక స్థిరత్వం లేదు
Reservation వల్లే దేశం వెనకబడింది అంటున్నారు...... సంపద వికేంద్రీకరణ జరిగితే ఆర్థిక సమానత్వం వస్తుంది అప్పుడు reservation తీసేయండి అన్ని వర్గాల వారు బాగుపడతారు .......... పేద కుటుంబాల్లో టాలెంట్ ఉన్నోల్లు లేరా.... ???
International standards institution లో చదవుకుంటు అధనంగా మళ్లీ ప్రైవేట్ ట్యూషన్ పెట్టించుకొని మరి చదువుకున్న అగ్రవర్ణ పిల్లలకు పోటీగా ఎలాంటి వసతులు లేకుండా government institutions lo చదువుకొని ఆర్ధిక పరిస్థితుల వల్ల హాలిడేస్, సమ్మర్ లో హోటల్స్, restaurants lo cleaner జాబ్ చేసి రాత్రింబవళ్ళు కష్టపడి చదివుతున్న వీళ్లతో సమానంగా అన్ని వసతులు ఉన్న అగ్రవర్ణాల పిల్లలు తెచ్చుకునే మార్క్స్ ఎన్నో తెల్సా రెండు లేదా మూడు మార్క్స్ ఎక్కువా అంతే.....!!!
ఒకవేళ అణగారిన వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకవచ్చు
టాలెంట్ ఉన్నొల్లు విదేశాల్లోకి వెళ్తున్నారు అంటున్నారు.....అసలు విదేశాలకి వెళ్ళి సెటిల్ అయ్యారు అంటేనే తెలుస్తుంది కదా వాళ్ళ ఆర్ధిక స్థితి ఏంటో
Frankly చెప్పాలంటే భూమీ మొత్తం కొద్దిమంది అగ్రవర్ణ లా వారి దగ్గరే ఉంది .... భూ సంస్కణలు తెచ్చిన, భూ గరిష్ఠ పరిమితి చట్టం తెచ్చిన క్షేత్రస్థాయి లో అమలు జరగలేదు
వాళ్లు ఎక్కడ ఏ రోజు కూడా కష్టపడి పని చేసిన దాఖలు లేవు అవసరం వచ్చినప్పుడు భూమీ అమ్మడం అవసరాలు తీర్చుకోవడం
భూస్వాములు,వ్యాపారవేత్తలు, సినిమా హీరోలు,NRI లు, రాజకీయాలు ఇలా ప్రతి రంగలో వాళ్ళే నంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు
ఈ భూమి అనే గ్రహం ఎవరు తయారు చేసిందీ కాదు ...... సహజ వనరు,
అలాంటిది అప్పట్లో పలుకుబడి, దౌర్జన్యం చలాయించి మొత్తం కొల్లగొట్టారు
కొన్ని వేల సంవత్సరాల నుంచి సహజ వనరులను మింగేసి luxry గా బ్రతుకున్న అగ్రవర్ణలా వారికి కేవలం 75 సంత్సరలా reservation చూస్తే ఎందుకో కడుపులో మంట
అగ్రవర్ణ లా వారికి కులం కావాలి ఎందుకంటె వాళ్ల identity కోసం
మనకు reservation కావాలి ఎందుకంటే మేము కూడ ఈ దేశ నిర్మాణం లో భాగస్వామ్యులం అని గుర్తించడానికి
Reservation తీసేయాలి అంటున్నారు కదా..... reservation తీసేస్తే కులాలు పోతాయా......??
Reservation ఇచ్చేదే కులాన్ని base చేసుకొనే అలాంటప్పుడు Caste remove cheste automatic gaa reservation kuda పోతుంది కదా మరి ఎందుకూ కులాన్ని నిర్మూలించడం లేదు .....
కులం వచ్చాక reservation వచ్చిందా.....లేక reservation వచ్చాక కులం వచ్చిందా ......!!
ఇది తెలియకుండ reservation తీసేయాలి తీసేయాలి అని నెత్తులు బాధుకుంటున్నరు తోకల బ్యాచ్
వేల సంవత్సరాల నుంచి అగ్రవర్ణాల వారూ అనుభవిస్తున్నా సుఖాలకు
వేల సంవత్సరాలుగా దళిత సమాజం అనుభవిస్తున్న వివక్ష,మానసికక్షోభ కేవలం 75 సంత్సరాల reservation తో ఎప్పటికీ సరితూగదు
CONGRATULATIONS SAHI ......This is your ST.JOSPEH SCHOOL friend Maitre's Mother......ALLTHE BEST FOR YOUR FUTURE ENDEAVOURS GOD BLESS YOU 👏👌👍❤🎉🎉🎉
Nenu Eh Video cheyyamani VR Raja comment chesanu kani nuvvu chesav thank bro 😊😊😊.
Hardwork maybe mandatory,
But successful is not guaranteed .
2:13 lo u told 13 Lakhs but in display u showed 3 lakhs bro correct it
Excellent ga chepav bro. Reality gurinchi👏
10 min before i opened upsc website to know about notification ,syllabus and i got notification about upsc video from kranthi anna❤
Anna nenu e video start chesinappudu first mudha pettukunna e video end ayyaka 2nd mudha pettukunna what a video man
Chartered accountancy (CA) gurinchi video cheyyandi
Ni matalu vintuntene full pressure ga undhi bro 😂
UPSC Preparation ki naa dhrusti lo the best coaching centre is "CSB IAS ACADEMY" in Hyderabad by Bala Latha madam.
Naku UPSC meedha interest ledhu kani prepare ayye vaallu andhariki all the best. Kranthi anna cheppinattu, UPSC kosam padey kashtam lo sagam kashtam verey options meedha pedithey life lo chaala manchi positions ki vellochu
TH-cam lo video s chusi csb best antunnav bro.... Nenu akkade coaching thesukunna nee la videos chuse... Kani dhani antha worst ekkada undadhu... Manalni emotional fools ni chesthunnaru vallu... I am victim of that institution... Akkada chadhiva evarinyna adagandi... Aa Institute thappa ekkadyna join avvandi ani cheptharu... Don't be emotional fools ... They use it as weapon..
@@Mounika..20 mari naa friend okadu, naatho "na friend CSB institution lo coaching theesukuni "IRS" lo select ayaanu ani cheppaadu". Andhukey nammaanu madam. Ippudu Mee maata nammuthaanu
Ayithe dhani credit aa Institute dhi kadhu... Mee frnd dhi... Okasari ashok nagar vachhi aa Institute lo chadhivana vallani adagandi... Okkaryna the best ante nenu oppukunta... Nenu 3 years nunchi ikkade untunna... Nenu suffer ayyanu kabatti cheppanu... Inka mee istam... Meru videos chusi matram mosapokandi... Adhi antha fake...
Evarikyna experience chesake ardham avuthundhi.... Manam entha cheppina waste... But mana la vallaki avvakudadhu ani cheptham anthe... Anyway all the best
@@Mounika..20institute anedi jst way or path chupette singn board laantidi .....self drive chesi finla destination ki reach avvaalante own efforts unadali mam ........anni institute lo andaru teach chestaru but andaru crack cheyaleru ok
Andaru use chese books same n way of teaching methods almost same but enduku achieve avvdam ledu ante mana contribution sariga ledu ani ardham
Exam Trend ela undo teliyaali ante ivi follow avvandi
1.Exam pattern ela undi ...??
2.Previous question paper chudanidi, lastest question paper chudanidi
3. Practice tests
4. Application methods lo reading undali
5.mind mapping method
Finally okate madam ... practice entha untado results antha baguntadi
Own experience tho cheptunna im an aspirant of the Civils
Iam also preparing...
Okkasari upsc lo digithe malli vere choice choose tiskolem...
Great video brother....
Chala rojulu tarvatha oka manchi video chusanu ...
Ncert must but
My suggestion is UPSC is a ocean
0.02% it's pass percentage
Don't try to swim ocean
Coaching centers ,engineering colleges ,private schools,sri chaitanya,hostel s,iit,jee maina,etc villantha students weak point ni pattukoni lakshalu lakhshalu kurchoni sampadhisthunnaru
Herbalife nutrition gurinchi video cheyyandi brother.
All the best for UPSC aspirants❤❤❤
Company secretary exams gurinchi oka video cheyu anna.... ❤
0.1% unna vellu. Mana state and desham lo politics lo unte, desham entha Baga untadho. Oka video cheyyandi anna.
Example Jp Sir. JD Laxmi Narayana sir, R.s.Praveen Kumar IPS sir. Itla chala mandhi civil servents ippudu politics lo unnaru. Vallaki support chesi assembly ki pampisthe. State Ela untadhi. What if civil servent become political party leader ani cheyyandi anna.
In my opinion people who qualified in IIT-JEE both mains and advanced exams they can qualify upsc examination with little effort...
Yes due to immense knowledge
Not true
I cleared both of them but my jaw dropped after checking out the syllabus and previous papers of upsc
Its a myth bro.iam in this field i know
@@Odd342 From which IIT/NIT you are graduated
@@saikiranvadamudula NIT allahabad
This vedio is very helpful for candidates who are apply for upsc exams 🎉
Brother make a video abt mbbs students..private colleges charging crores as fee..during pg they r made to work for 15 hrs without pay.doctors depressed as it is taking 15 yrs after inter to settle..study chesi reality of doctors life choopi nchandi
Motivation valla...nenu 8 years na jeevitanni nashanam cheskunnanu ..🙏😭😭😭
Ammielaku mudonelavachienapudu😢vasthundhu🎉,vanthi,😮vayasulo unapudu 😂anthamandhi 😅ammielaku tepenchado mana kranthu❤❤😂😂🎉🎉
Yes we know all these as a UPSC aspirants ❤still we won't give up 😊
Kim mama UPSC exam conduct chesthe ela untundo video cheyandi anna.
Nidhra laydha Anna eyes kindha carry bags kuda ochinai 🥲 chala kasta payduthunavv Anna mamalni entertain cheyataniki . Thanks for your dedication Anna ma kosam chesthunavv kada memu return ga thanks thappa inka cheyagalamu
😊😊😊😊😊
Jai kranthi anna 🎉🎉🎉🎉🎉
Excellent ga chepparu bhayya, very very good information I realised a lot
Thank you for doing for my favourite topic
5,6 ఏళ్ల నుండి మొన్న మొన్న గ్రూఫ్స్ వేశారు గ్రూప్ 1 లో 530 పోస్ట్ లే ఉన్నాయ్ ఈ లెక్కన UPSC కి ప్రిపేర్ అయిందే బెటర్ కదా 😅😂
జై మనుస్మృతి
Thank you for doing my favourite topic