పదేండ్లుగా ఎర్ర తోటకూర పండిస్తున్నం | రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2024
  • పది సంవత్సరాలుగా ఆకు కూరలు సాగు చేస్తున్న రైతు రమణయ్య గారు ఈ వీడియోలో ఎర్ర తోటకూర సాగు గురించి వివరించారు. కడప జిల్లా పులివెందుల సమీపంగా ఉన్న చెన్నంపల్లి గ్రామంలో ఈ రైతు ఆకు కూరలు సాగు చేస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : పదేండ్లుగా ఎర్ర తోటకూర పండిస్తున్నం | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #తోటకూర
  • บันเทิง

ความคิดเห็น • 23

  • @lingaswamymukkamla5221
    @lingaswamymukkamla5221 4 หลายเดือนก่อน +3

    మా నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం లో తోటకూరని కొయి కూర అంటారు

  • @jaibharath2933
    @jaibharath2933 4 หลายเดือนก่อน +2

    Rajendra reddy gaaru, mee krushi chaalaa abhinandaneeyam,

  • @harsharoyal671
    @harsharoyal671 4 หลายเดือนก่อน +5

    Maa naana ❤❤

  • @PraveenPasham2917
    @PraveenPasham2917 4 หลายเดือนก่อน +2

    చాలా మంచిగా వివరణ ఇచ్చారు అన్న ధన్యవాదాలు సంక్రాంతి శుభాకాంక్షలు 😊😊

  • @user-cc9rw8xz3r
    @user-cc9rw8xz3r 4 หลายเดือนก่อน +4

    Hi రాజేంద్ర రెడ్డి బోగి శుభాకాంక్షలు

  • @sreenivas82
    @sreenivas82 4 หลายเดือนก่อน +2

    ఔను మా ఫ్యామిలీ మా పొలం

  • @nagendrababu8154
    @nagendrababu8154 4 หลายเดือนก่อน

    Hi Rajendra Reddy Garu, meeku farmers meeda and forming meeda vunna intrest chala goppadi andi. Me thapana me kastam vurike podu. God appudu meeku thoduga vuntadu, endukante meeru work chestunnadi prajala kosam valla thine food kosam. Keep continue Brother.

  • @user-co7cp9xn3y
    @user-co7cp9xn3y 4 หลายเดือนก่อน +1

    Sankrathi.subakanchalu
    Rajendar.anna🤝👏

  • @agastinagastin1362
    @agastinagastin1362 4 หลายเดือนก่อน

    భోగి శుభాకాంక్షలు అన్న

  • @rmahadevamahadeva2677
    @rmahadevamahadeva2677 4 หลายเดือนก่อน +1

    Super. Ann

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 4 หลายเดือนก่อน +1

    Good information sir ❤

  • @vishwanathgowda112
    @vishwanathgowda112 4 หลายเดือนก่อน

    ಸಂಕ್ರಾಂತಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 4 หลายเดือนก่อน +1

    Nice video 👌

  • @tamatamt
    @tamatamt 4 หลายเดือนก่อน

    Like the slang

  • @umarani3261
    @umarani3261 4 หลายเดือนก่อน

    Nice video

  • @gnagaraju8673
    @gnagaraju8673 4 หลายเดือนก่อน +1

    Hi..brother ❤❤

  • @ramanjaneyulurameerla2920
    @ramanjaneyulurameerla2920 4 หลายเดือนก่อน +1

    గుర్రంకొండ side కోయకూర అంటారు అన్న

  • @ANJIYADAV-en7qs
    @ANJIYADAV-en7qs 4 หลายเดือนก่อน

  • @nvrfarmingleaderyoutubecha9065
    @nvrfarmingleaderyoutubecha9065 16 วันที่ผ่านมา

    Chinna thotakura

  • @sanyasiraocheela4112
    @sanyasiraocheela4112 4 หลายเดือนก่อน

    Koyya Thotakura / Amaranthus

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr 4 หลายเดือนก่อน

    Super video bro

  • @nageshwaraaraw2646
    @nageshwaraaraw2646 4 หลายเดือนก่อน

    Lic agent inuguri nageswararao