చెల్లెమ్మా మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను, కుదిరితే ఈ విషయం గురించి మీరు వీడియో కూడా చెయ్యండి, ఆవును హిందువులు పూజిస్తారని తెలుసుగాని గోసేవ గొప్పతనం గురించి మీరు వీడియోస్ ద్వారా చెప్తుంటేనే మాకు బాగా అర్ధమైంది, మాకు 2km దూరంలో గోశాల ఉంది, మీ వీడియోస్ చూసాక వారానికి ఒకటి రెండుసార్లు కుదిరినప్పుడు ఆ గోశాలకు వెళుతూ సేవ చేస్తూ ఉండేవాడిని ఇందులో నా స్వార్థం కూడా ఉంది, ఇలా సేవ చేస్తుంటే నాకు కూడా శరీర వ్యాయామం అవుతుంది అలాగే పుణ్యం వస్తుంది అనుకునేవాడిని ఆలా గత మూడు నెలలుగా చేస్తున్నాను నాకు నిద్రలో గురక రావడం తగ్గిపోయింది, ఇదే ఆశ్చర్యం గా ఉంటే ఇంకో అద్భుతం జరిగింది, మానాన్న గారు ఉన్నప్పుడు మా దూరపు బంధువులకు చాలా అవసరం అని బ్రతిమాలితే తన దగ్గర లేకపోయినా పోగుచేసిమారి డబ్బు ఇచ్చారు, తర్వాత ఎన్ని సార్లు అడిగినా వాళ్ళు ఇవ్వలేదు, మానాన్న గారు కాలం చేసి 7సంవత్సరాలయ్యింది, మేము వాళ్ళ విషయం పూర్తిగా మరచిపోయాం, అలాంటిది వారం క్రితం శనివారం రోజు గోశాలలో సేవ చేస్తుంటే ఫోన్ వచింది, డబ్బు ఇవ్వాల్సిన వాళ్లే ఫోన్ చేసి పొలం అమ్మాము మీ డబ్బు తీసుకెళ్లందన్నారు, నాకు మైండ్ బ్లాక్ ఆశ్చర్యం ఇదంతా గోమాత సేవా ఫలం అని నాకు అర్థమైంది, సోమవారం రోజు వెళ్లి డబ్బు తెచ్చుకున్నాను, ఈ డబ్బు మానాన్న గారి కష్టర్జీతం, అందుకే ఈ అమౌంట్ తో గోశాలలో సౌకర్యాలు ఏర్పాటు చేసే పనిలో ఉన్నాము, నా జీవితాన్ని మంచి ఉద్దేశ్యం తో కొనసాగించడానికి మీరే కారణం, నా చెల్లెలుగా మిమ్మల్ని ఎప్పుడు అభిమానిస్తూనే ఉంటాను🙏😊
మీరు రాముల వారి గుడి పరిస్థితి చెప్తుంటె నాకు ఏడుపు ఆగలేదు. అలంపూర్ జోగులాంబ శక్తి పీఠం గుడి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. గుడి ని అనుకోని ముస్లిమ్స్ ఇల్లు ఉంటాయి. సగం గుడిని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. అక్కడ పురాతన గుళ్లో శివలింగాలను చుసినపుడు నాకు ఏడుపు వచ్చింది. మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. మన తర్వాతి తరాలకి అందచేయాల్సిన బాధ్యత మనదే. జై శ్రీ రామ్ 🙏🙏🙏
కన్నీళ్లు తప్ప మాటలు రావడం లేదు.మిమ్మల్ని చూస్తే.శ్రీ రామ పుట్టినప్పటి నుండి నీవు పడ్డ కష్టాలు చాలయ్యా... ఇకనైనా సీతా సమేతంగా నువ్వు ఆనందంగా ఉంటూ మమ్మల్ని అనందపరచు స్వామీ...జై శ్రీరామ్ 🙏🙏🙏
జై శ్రీ రామ్ 🙏🙏🙏 22 వాతారీఖున ప్రతి హిందువుకు పండుగ రోజు జనవరి 1 vatariku ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ఈ సారి జనవరి 22 పండగ మళ్ళీ రాదు అందరూ దీపాలు వెలిగంచి రాములవారికి స్వాగతం పలకండి జై sriram 🙏🙏🙏
జై శ్రీరామ్...💪 ఏనాడు ఎన్ని కష్టాలు వచ్చిన కన్నీరు పెట్టని మన సత్యభామా ఈరోజు మన శ్రీరాముడి కోసం కన్నీరు పెట్టింది...కాదు కాదు ఆనందభాష్పలు కార్చింది...🙏 జై శ్రీరామ...💪.
మీరు చెబుతున్న అంత సేపు చాల బాధ కలిగి ఎడుపు అపుకోలేక పోయాను మన రామచంద్ర స్వామి కి పూర్వ వైభవం రాబోతుంది చాలచాల సంతోషంగా ఊంది మన ధర్మాన్ని కాపాడు కావడానికి ఎల్ల వెళల కృషిచేయాలని జై శ్రీ రాం
సోదరి సత్యభామ గారికి శుభోదయం! మీరు శ్రీరామచంద్రుడి విగ్రహాలను అయోధ్యలో ఉంచిన తీరు చెబుతున్నప్పుడు మనసు వికలమై కనుల వెంట నీరు ధారగా కారిందమ్మ. ఇప్పటి దాకా నేను అయోధ్య చూడలేకపోయాను అని భాధ పడేదాన్ని. కానీ నా తండ్రిని ఆ పరిస్తితిలో చూడనందుకు సంతోష పడుతున్నాను. మన రామయ్య దివ్య మందిరాన్ని, నా తండ్రి దివ్య మంగళరూప దర్శనాన్ని పొందే అవకాశం కోసం వేచి ఉంటాను.😊జై శ్రీరామ్
రోజూ నేను వెళ్ళే కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయం లో ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన జరిగింది ఈ రోజు.కట్టిన తాళ్ళు సన్నగా వుండడం తో కొద్దిగా ఎత్తగానే ఒక్కో తాడు మెల్లగా జారడం ప్రారంభించాయి...రామా... ఆంజనేయ...అనుకుంటూ స్వామీ హనుమా నువ్వూ ఒక చెయ్యి వెయ్యవయ్యా అనుకుంటూ ..నేను జై శ్రీరామ్ స్మరణ చేస్తూ వున్నాను.కానీ అక్కడ ఒక్కరూ నామజపం చెయ్యలేదు.అర్చకుల దగ్గరికి వెళ్లి మైక్ లో నామ జపం చేయమని కోరినాను...పూజారి గారు పలికినా మిగతా వారిలో ఎటువంటి స్పందనా లేదు.ఆ తాళ్ళు లాగడానికి కూడా అంతా ఆడవాళ్ళమే చేరాము.తరువాత మగవాళ్ళు వచ్చి మమ్మల్ని పక్కకి జరగమని చెప్పి వాళ్ళు తీసుకున్నారు.అనుకోకుండా నా చేతికి మైక్ వచ్చి జై శ్రీరామ్ జపం చేయడం జరిగింది.స్తంభం పూర్తీ నిలబడే వరకూ జై శ్రీరామ్ జపం...శ్రీ రామ రామ రామేతి...చేసుకున్నాము అక్కడున్న ఆడవాళ్ళము....
Video చూస్తున్నంతసేపు నాకు కన్నీళ్లు ఆగలేదు.ఇదంతా మోడీ గారి చేత ఆ రామచంద్రుడు జరిపించాలని తలచారు అందుకే ఇన్ని ఏండ్లుగా జరగనిది ఇప్పుడు జరిగింది. జై శ్రీరామ్ 🚩🚩
నమస్తే అండి నేను ఇంత వరకు ఎపుడు అయోధ్య కి వెళ్ళలేదు అయితే ఇప్పటి వరకు నేను అనుకునేదాన్ని రాములవారి గుడి అన్నిచోట్లా ప్రతిష్టాపన జరుగుతుంది కదా మరి i ఎందుకు ఇంత ఆర్భా ట o అనుకున్ను ఓహో గుడి కూల్చివేసిన తరువాత ఇన్నెళ్లకు మళ్ళీ ప్రారంభం అవుతుంది కదా అందుకు కావచ్చు అనుకున్నాను వెర్రిదన్ని కానీ మీరు అక్కడ మన రాములవారి స్థితి కళ్ళకు కట్టినట్టు చెపుతుంటే గుండె తరుక్కు పోతుంది అసలు కన్నీళ్లు ఆగడం లేదు నిజంగా ఇప్పటివరకు నాకు తెలియ దు మీరు చెప్పినది విన్నాక ఇంత హడావిడి కూడా సరిపోదు అనిపిస్తుంది మామూలుగానే రాములవారి కళ్యాణము అంటే మన ఇంట్లో జరిగే కళ్యాణము అనే అంత ఆనందం కలుగు తుంది ఇపుడు చక్కగా కళ్యాణము చేసుకుని కొత్తగా నూతన గృహప్రవేశం చేస్తున్న రాములవారి గురించి తలుచుకుంటే నే గొప్ప ఆనందం కలుగు తుంది మీరు చెప్పే ప్రతి విషయం మన హిందూ బంధువుల అందరి అయక్యతను కాపాడే విధంగా ఉంటాయి నేను మీ వీడియోస్ అన్ని చూస్తాను చూడ్డమే కాదు నా వాళ్ళందరికి షేర్ చేస్తుంటాను ఎందుకంటే మీ వీడియోస్ లో మన సంస్కృతి ధర్మము సదాచారం పట్ల మీకు ఉన్న ఆవేదన కనిపిస్తుంది భక్తి గౌరవము ఆర్తీ కనిపిస్తాయి మరి మీరు మన హిందూ ధర్మం నిలబడడానికి ఇంత చేస్తున్నపుడు మేము మావంతు ఉడుత భక్తి చూపాలి కదా అందుకే నేను మీ వీడియోస్ రోజులో ఎంతో. మందికి షేర్ చేస్తుంటాను తద్వారా కొంతైనా మంచి విషయం ప్రచారం చేసిన వారము అవుతామని
నా చిన్నతనము నుండి ఎదురు చూడడం జరిగింది అయోధ్యలో రామాలయం ఎప్పుడు నిర్మాణం జరుగుతోంది అని ఇంత కాలానికి ఆ కల నిజమవుతున్న అందుకు ఎంతో సంతోషంగా ఉంది మనసుకు హాయిగా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్
మీరు ఎదుర్కొన్న పరిస్థితి నేను 10 సంవత్సరాల క్రితం ఎదుర్కొన్నాను అమ్మ నేను బాధపడ్డాను ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉన్నదమ్మా. ఈ వయసులో మళ్లీ అయోధ్య వెళ్లి చూడగలనా అనిపిస్తుంది తల్లి. మాకు తెలియని ఎన్నో విషయాలు మీరు 16:13 చెపుతున్నారు. జైశ్రీరామ్ అన్న స్టిక్కర్ మన ఇంటి ముందు మన ద్వారానికి అంటించుకుని వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు అది మనసులో నిలుపుకోవాలి. మీకు శతకోటి వందనాలు
జై శ్రీ రామ్🙏❤ మీ కళ్ళలో బాధ కనిపిస్తోంది రామాలయం గురించి చెప్తున్నప్పుడు. మీరు చెప్పిన ప్రతి ఒకమాట అక్షరాల నిజం . సనాతన ధర్మాన్ని కాపాడటం ప్రతి ఒక హిందూ బాధ్యత .ఇంక అయిన అందరూ మారాలి. జై శ్రీ రామ్ 🙏 జై హింద్.
సనాతన హిందూ ధర్మానికి పట్టుతూన్న ((పట్టిన)) తుప్పును మరకనూ వేరుతో సహా తీసే ప్రయత్నం చేస్తూన్న మీతో సహ తక్కిన వారందరికీ సహృదయపూర్వక నమస్కారములు. ఇట్లు, సనాతన ధర్మ సంబంధిత దైవనామ సంస్మరణ చేయుచున్నవాడు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻........🙏🏻.......🙏🏻🙏🏻🙏🏻.......,
అవును అమ్మ నేను 2005 అనుకుంటా అయోధ్య వెళ్ళాము మీరు చెప్పిన విధం గానే వుంది ...చాలా ఆశ్చర్య పోయాను...నేను ఆ విగ్రహాలు చూసి నమస్కారం చెయ్యాలి అనే ఆలోచన😢కూడా రాలేదు ఇంకా ముందుకి వెళ్తే ఇంకొక గుడి వస్తుందేమో అనుకున్నాము ఆ రోజు నుంచి మళ్ళీ అయోధ్య రామమందిరం శంకుస్థాపన రోజు వరకు 😢అనుకుంటూనే ఉన్నాను...మళ్ళీ 2021లో అయోధ్య వెళ్ళాము అక్కడ కట్టుబడి చూసి చాలా సంతోషం వేసింది ...నేను ఇలాగే స్వామి నీకు నీడ లేదా 😢 అని ఎంతో బాధ పడ్డాను..ఇప్పుడు చాలా ఆనందం గా వుంది 🤗🤗 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩మా మామయ్య గారు కర సేవ కి కూడా వెళ్లి డబ్బులు బ్యాగ్ అన్ని పోగొట్టుకుని వచ్చారు ... జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
జై శ్రీ రామ్ 🙏. అమ్మా మీరు గొప్ప భక్తురాలు .... మీ వేదన శ్రీ ఆంజనేయ స్వాములవారు మన్నించి కోర్ట్ ద్వారా తీర్పు వచ్చేటట్టు చేశారు ..... ఇకనుంచి రామ మందిరం మన హైందవ జనులకే ...... ఎవ్వడు గాని ఏం చేయలేడు.... ఏ సెక్యూలర్ గాడు ఏం చేయలేడు ..... ఒక వేల ప్రయత్నించినా అక్కడున్న ఆంజనేయ స్వామి ఊరుకోడు ..... కృష్ణార్పణం
అలంపూర్ జోగలాంబ దేవాలయం దగ్గర కూడ అంతే మేడమ్ అక్కడ కూడా కబ్జా చెయ్యాలనే ఉద్దేశమే..అదేంటో వీళ్ళందరూ ఎప్పుడు మన ప్రాచీన దేవాలయాలు, నూతన దేవాలయాలు దగ్గరే వెలుస్తూ ఉంటారు.. మన దేశంలో ఉంటూ మన రాముడికే తను పుట్టిన ఊరిలో గుడి లేకుండా చేశారంటే వీళ్ళని ఏమనుకోవాలి..
అమ్మ మనలో ఉన్న హిందుత్వం మన లో భక్తి మనసులో ఉన్న ప్రేమ బైటికి రావడానికి రాముల వారు అన్య మతసులక్కు తెలియజేయడానికి ఇంత కాలం పట్టింది ఇంత మనలో ఉన్న సంతోషం కాదు చూడాలని రామునికి ఇష్టం లేదు సంతోషం తో వచ్చిన అనాధ బాష్పాలు చూపించారు రాముల వారు మాన్నకు జై శ్రీ రామ్ ❤❤❤
అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం త్రేతాయుగంలో దర్శించే భాగ్యం అప్పటి ప్రజలదైతే . ఇప్పుడు తిరిగి శ్రీ రాముని మందిరంలో స్వామి దర్శన భాగ్యం నేటితరానిది. అంతె గొప్పగా వేడుకగా ప్రతి హిందూ బంధువు జరుపుకోవాలి . ఇకనుంచీ అంతటా శుభాలే అన్నీ విజయాలే. భారత దేశం ప్రపంచంలో గొప్ప స్థితికి చేరబోతుంది అనగానే ఎంతో ఆనందమేసింది. మీరు ఎమోషనల్ అయితే మక్కూడా కన్నీళ్లు వచ్చాయ్. jai sri ram .
మీరు బాధపడుతూ చెప్తున్న విధానం నాకు చాలా బాధేసింది నేను మీతో పాటుగా ఏడ్చుకున్నాను అమ్మ మన ధర్మం గొప్పది ఆదేవుడు తన నివాసాన్ని దేశనలుమూలల విస్తరిస్తాడు మునుపటి దేవాలయాలు మళ్ళీ వెలుస్తాయి 🙏🙏🙏🙏🙏🙏
అమ్మా! మీరు ఆంజనేయ స్వామిని కన్నీళ్ల తో వేడుకున్న అంశం చాలా ఉదాత్తం అయోధ్య రామాలయం గురించి రామజన్మ భూమికి అన్యమతస్తులు చేసిన అన్యాయం గురించి చెబుతుంటే రక్తం ఉడుకెత్తుతోంది మీరు పడ్డ ఆవేదన ఇప్పటి మీ కన్నీళ్లు తెలియ జేస్తున్నాయి మీ దీక్ష తపస్సులు ఫలించి అయోధ్యలో శ్రీరామ చంద్రునికి భవ్య మందిరం ఏర్పడింది ఇది ప్రతి ఒక్క హిందువుకు గొప్ప సంతోషం కలిగించే విషయం అదే సమయం లో సెక్యులర్ హిందూ కుక్కల అవివేకం తొలగక పోవటం విషాదం మీరు తూటాల్లాంటి మాటలతో వారికి గడ్డి పెట్టారు మధురలోని శ్రీకృష్ణ మందిరం విషయంలో కూడా అంతా అనుకూలంగా జరిగి తీరుతుంది ఎందుకంటే సత్యం ధర్మం మన హిందువుల వైపు ఉంది కనుక పాషండుల దుర్మార్గాలు ఎప్పటికైనా నశించక తప్పదు నిజం గెలువక తప్పదు జై శ్రీరామ్
జై శ్రీరామ్ 🙏🙏🙏 మన హిందువుల్లో మార్పు ముందుగా మార్పు రావాలి. మన దేవాలయాల్లో నే డబ్బు ఉన్నవాడు ఎంత ఖర్చు చేస్తే అంత దగ్గరగా చూసే అవకాశం.....లేదంటే డబ్బులు లేని బ్రాహ్మణుడు కూడా దగ్గరగా దర్సించలేదు.... మీరు అన్నట్టు బిర్యానీ ఇస్తే యమాన్న చేస్తాం.....మన దేవాలయంలో నే మనలో మనకు అసమానతలు, అన్నీ దేవుళ్ళు దేవతలు అన్ని మతాలు ఒకటే అనేది ఊరకనే....అంత రాజకీయం🙏🙏
చెల్లెమ్మా మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను, కుదిరితే ఈ విషయం గురించి మీరు వీడియో కూడా చెయ్యండి, ఆవును హిందువులు పూజిస్తారని తెలుసుగాని గోసేవ గొప్పతనం గురించి మీరు వీడియోస్ ద్వారా చెప్తుంటేనే మాకు బాగా అర్ధమైంది, మాకు 2km దూరంలో గోశాల ఉంది, మీ వీడియోస్ చూసాక వారానికి ఒకటి రెండుసార్లు కుదిరినప్పుడు ఆ గోశాలకు వెళుతూ సేవ చేస్తూ ఉండేవాడిని ఇందులో నా స్వార్థం కూడా ఉంది, ఇలా సేవ చేస్తుంటే నాకు కూడా శరీర వ్యాయామం అవుతుంది అలాగే పుణ్యం వస్తుంది అనుకునేవాడిని ఆలా గత మూడు నెలలుగా చేస్తున్నాను నాకు నిద్రలో గురక రావడం తగ్గిపోయింది, ఇదే ఆశ్చర్యం గా ఉంటే ఇంకో అద్భుతం జరిగింది, మానాన్న గారు ఉన్నప్పుడు మా దూరపు బంధువులకు చాలా అవసరం అని బ్రతిమాలితే తన దగ్గర లేకపోయినా పోగుచేసిమారి డబ్బు ఇచ్చారు, తర్వాత ఎన్ని సార్లు అడిగినా వాళ్ళు ఇవ్వలేదు, మానాన్న గారు కాలం చేసి 7సంవత్సరాలయ్యింది, మేము వాళ్ళ విషయం పూర్తిగా మరచిపోయాం, అలాంటిది వారం క్రితం శనివారం రోజు గోశాలలో సేవ చేస్తుంటే ఫోన్ వచింది, డబ్బు ఇవ్వాల్సిన వాళ్లే ఫోన్ చేసి పొలం అమ్మాము మీ డబ్బు తీసుకెళ్లందన్నారు, నాకు మైండ్ బ్లాక్ ఆశ్చర్యం ఇదంతా గోమాత సేవా ఫలం అని నాకు అర్థమైంది, సోమవారం రోజు వెళ్లి డబ్బు తెచ్చుకున్నాను, ఈ డబ్బు మానాన్న గారి కష్టర్జీతం, అందుకే ఈ అమౌంట్ తో గోశాలలో సౌకర్యాలు ఏర్పాటు చేసే పనిలో ఉన్నాము, నా జీవితాన్ని మంచి ఉద్దేశ్యం తో కొనసాగించడానికి మీరే కారణం, నా చెల్లెలుగా మిమ్మల్ని ఎప్పుడు అభిమానిస్తూనే ఉంటాను🙏😊
ఆనాడు భద్రాచలం లో రామ మందిర నిర్మాణం కోసం భక్త రామదాసు..... ఈనాడు అయోధ్య లోని రామ మందిర నిర్మాణం కోసం శ్రమించిన భక్తులు అందరికి 🙏🙏🙏🙏🙏 జై శ్రీరామ్
😢 అసలు నా జీవితకాలం లో ఆ రామ మందిరం కట్టబడుతుందా? లేదా అని మేమంతా ఎంతగానో ఎదురు చూసాము 🤔😭
ఇప్పుడు మా కల సాకారమైంది, 🤗👍
జై శ్రీ రామ్ 🙏 జై హనుమాన్ 🙏
మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది చాలా బాధగా ఉంది రేపు 22తారీకునాడు మనము పండగలా జరుపుకుంటున్నాము చాలా సంతోషము గా ఉంది చెలేమ్మ జై శ్రీరాము జై హింద్🙏🙏
దయాచేసి ఈ వీడియో కి అందరూ లైక్ కొట్టండి.... ఎక్కువా మందికి చేరుతుంది.. వీడియో... హిందువులారా దయ చేసి మారండి
మీరు రాముల వారి గుడి పరిస్థితి చెప్తుంటె నాకు ఏడుపు ఆగలేదు. అలంపూర్ జోగులాంబ శక్తి పీఠం గుడి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. గుడి ని అనుకోని ముస్లిమ్స్ ఇల్లు ఉంటాయి. సగం గుడిని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. అక్కడ పురాతన గుళ్లో శివలింగాలను చుసినపుడు నాకు ఏడుపు వచ్చింది. మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. మన తర్వాతి తరాలకి అందచేయాల్సిన బాధ్యత మనదే. జై శ్రీ రామ్ 🙏🙏🙏
మనసు కరిగి కళ్ల నీళ్లు కారాయ్. జైశ్రీరామ్,జై మోదీ ,జై సత్యభామా, నీలో అగ్గి ప్రతీ హిందువు కి రాజుకోవాలి.
రామ మందిర నిర్మాణం కోసం పాటుపడిన మహానుభావులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు
వచ్చే జనవరి 22 మన హిందువు లందరికి పెద్ద పండుగ. జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
కన్నీళ్లు తప్ప మాటలు రావడం లేదు.మిమ్మల్ని చూస్తే.శ్రీ రామ పుట్టినప్పటి నుండి నీవు పడ్డ కష్టాలు చాలయ్యా... ఇకనైనా సీతా సమేతంగా నువ్వు ఆనందంగా ఉంటూ మమ్మల్ని అనందపరచు స్వామీ...జై శ్రీరామ్ 🙏🙏🙏
చక్కగా చెప్పారు.
శుభోదయం అండీ 🌹🙏
మీరు దర్శనం కోసం ఎంతో ఆశగా వెళ్తే రాముల వారు ఉన్న తీరు ను మీరు చెబుతుంటే నా కళ్ళ నీళ్ళు వచ్చాయి... మీ గళం కూడా బాధ తో వణికింది
నేను కూడా చాలా సంవత్సరాలు నుండి అక్కడ రామమందిర నిర్మాణం జరగాలని కోరుకునేవాడిని,అది ఇన్నాళ్ళకి నెరవేరుతుంది
అవునమ్మా అది నా అనుభవం కూడా
Avunu Amma meru chebutunte naku kannillu vachayi
JAI SREERAM🙏🙏🙏🙏
Amma ma aria lo rama mandir kaduthunnam madyalo agipoind
జై శ్రీ రామ్ 🙏🙏🙏 22 వాతారీఖున ప్రతి హిందువుకు పండుగ రోజు జనవరి 1 vatariku ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ఈ సారి జనవరి 22 పండగ మళ్ళీ రాదు అందరూ దీపాలు వెలిగంచి రాములవారికి స్వాగతం పలకండి జై sriram 🙏🙏🙏
Jai sriram 🙏🙏
@@tanajihere706 జై శ్రీరామ్ 🙏🙏
జై శ్రీరామ్...💪 ఏనాడు ఎన్ని కష్టాలు వచ్చిన కన్నీరు పెట్టని మన సత్యభామా ఈరోజు మన శ్రీరాముడి కోసం కన్నీరు పెట్టింది...కాదు కాదు ఆనందభాష్పలు కార్చింది...🙏 జై శ్రీరామ...💪.
Chusinantasepu kannillochai matallevu jai sree ram 🙏 🙏🙏
Jai Sri Ram 🙏
Auvunu aadyababu jay sriram🙏🙏
@@kollipalimunendrababu573 💪
Jai sreeram,talli .mana Hindu dharmmaanni,kapadebhadyata pratihinduvupi undi
మీరు చెబుతున్న అంత సేపు చాల బాధ కలిగి ఎడుపు అపుకోలేక పోయాను మన రామచంద్ర స్వామి కి పూర్వ వైభవం రాబోతుంది చాలచాల సంతోషంగా ఊంది మన ధర్మాన్ని కాపాడు కావడానికి ఎల్ల వెళల కృషిచేయాలని జై శ్రీ రాం
మహా భక్తుల గురించి కధల్లో వినడమే.. కానీ..
ఇప్పుడు "సత్యభామ" తల్లి రూపంలో చూడటం మనం చేసుకున్న అదృష్టం 🌹🌹🙏
@@tanajihere706
25r అంటే 🤔
25 రోడ్లా...
25 kms ఆ...
@@tanajihere706
అడ్వాన్స్డ్ హ్యాపీ సంక్రాంతి🌹🌹🙏
అరిసెలు మాకూ ఇస్తారా..
మీ చేతి అరిసెలు తింటే, మాలో కూడా భక్తి భావం కొంచెం అయినా వికసిస్తుందేమో...🌹🙏
🙏❤️😭ఏడవకండి నేను చూడలేను థర్మంగెలిచింది జై శ్రీరామ్ జై అయోధ్య జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ ❤❤❤❤
సోదరి సత్యభామ గారికి శుభోదయం! మీరు శ్రీరామచంద్రుడి విగ్రహాలను అయోధ్యలో ఉంచిన తీరు చెబుతున్నప్పుడు మనసు వికలమై కనుల వెంట నీరు ధారగా కారిందమ్మ. ఇప్పటి దాకా నేను అయోధ్య చూడలేకపోయాను అని భాధ పడేదాన్ని. కానీ నా తండ్రిని ఆ పరిస్తితిలో చూడనందుకు సంతోష పడుతున్నాను. మన రామయ్య దివ్య మందిరాన్ని, నా తండ్రి దివ్య మంగళరూప దర్శనాన్ని పొందే అవకాశం కోసం వేచి ఉంటాను.😊జై శ్రీరామ్
రోజూ నేను వెళ్ళే కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయం లో ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన జరిగింది ఈ రోజు.కట్టిన తాళ్ళు సన్నగా వుండడం తో కొద్దిగా ఎత్తగానే ఒక్కో తాడు మెల్లగా జారడం ప్రారంభించాయి...రామా... ఆంజనేయ...అనుకుంటూ స్వామీ హనుమా నువ్వూ ఒక చెయ్యి వెయ్యవయ్యా అనుకుంటూ ..నేను జై శ్రీరామ్ స్మరణ చేస్తూ వున్నాను.కానీ అక్కడ ఒక్కరూ నామజపం చెయ్యలేదు.అర్చకుల దగ్గరికి వెళ్లి మైక్ లో నామ జపం చేయమని కోరినాను...పూజారి గారు పలికినా మిగతా వారిలో ఎటువంటి స్పందనా లేదు.ఆ తాళ్ళు లాగడానికి కూడా అంతా ఆడవాళ్ళమే చేరాము.తరువాత మగవాళ్ళు వచ్చి మమ్మల్ని పక్కకి జరగమని చెప్పి వాళ్ళు తీసుకున్నారు.అనుకోకుండా నా చేతికి మైక్ వచ్చి జై శ్రీరామ్ జపం చేయడం జరిగింది.స్తంభం పూర్తీ నిలబడే వరకూ జై శ్రీరామ్ జపం...శ్రీ రామ రామ రామేతి...చేసుకున్నాము అక్కడున్న ఆడవాళ్ళము....
జై శ్రీ రామ్
ఒక సారి భారతీ యం సత్య వతి గారు చెప్తే విన్నాను ఒక వీడియోలో చాలా బాధ వేసింది అమ్మ ❤
Video చూస్తున్నంతసేపు నాకు కన్నీళ్లు ఆగలేదు.ఇదంతా మోడీ గారి చేత ఆ రామచంద్రుడు జరిపించాలని తలచారు అందుకే ఇన్ని ఏండ్లుగా జరగనిది ఇప్పుడు జరిగింది. జై శ్రీరామ్ 🚩🚩
Aunandi ... Kanneellu aagaledu...Jai Shri Ram
జగదేక చక్రవర్తి మన శ్రీ రాముడు 🙏🙏
నమస్తే అండి
నేను ఇంత వరకు ఎపుడు అయోధ్య కి వెళ్ళలేదు అయితే ఇప్పటి వరకు నేను అనుకునేదాన్ని రాములవారి గుడి అన్నిచోట్లా ప్రతిష్టాపన జరుగుతుంది కదా మరి i ఎందుకు ఇంత ఆర్భా ట o అనుకున్ను ఓహో గుడి కూల్చివేసిన తరువాత ఇన్నెళ్లకు మళ్ళీ ప్రారంభం అవుతుంది కదా అందుకు కావచ్చు అనుకున్నాను వెర్రిదన్ని కానీ మీరు అక్కడ మన రాములవారి స్థితి కళ్ళకు కట్టినట్టు చెపుతుంటే గుండె తరుక్కు పోతుంది అసలు కన్నీళ్లు ఆగడం లేదు నిజంగా ఇప్పటివరకు నాకు తెలియ దు మీరు చెప్పినది విన్నాక ఇంత హడావిడి కూడా సరిపోదు అనిపిస్తుంది మామూలుగానే రాములవారి కళ్యాణము అంటే మన ఇంట్లో జరిగే కళ్యాణము అనే అంత ఆనందం కలుగు తుంది ఇపుడు చక్కగా కళ్యాణము చేసుకుని కొత్తగా నూతన గృహప్రవేశం చేస్తున్న రాములవారి గురించి తలుచుకుంటే నే గొప్ప ఆనందం కలుగు తుంది మీరు చెప్పే ప్రతి విషయం మన హిందూ బంధువుల అందరి అయక్యతను కాపాడే విధంగా ఉంటాయి నేను మీ వీడియోస్ అన్ని చూస్తాను చూడ్డమే కాదు నా వాళ్ళందరికి షేర్ చేస్తుంటాను ఎందుకంటే మీ వీడియోస్ లో మన సంస్కృతి ధర్మము సదాచారం పట్ల మీకు ఉన్న ఆవేదన కనిపిస్తుంది భక్తి గౌరవము ఆర్తీ కనిపిస్తాయి మరి మీరు మన హిందూ ధర్మం నిలబడడానికి ఇంత చేస్తున్నపుడు మేము మావంతు ఉడుత భక్తి చూపాలి కదా అందుకే నేను మీ వీడియోస్ రోజులో ఎంతో. మందికి షేర్ చేస్తుంటాను తద్వారా కొంతైనా మంచి విషయం ప్రచారం చేసిన వారము అవుతామని
అమ్మ మీరు చెప్పు తుంటే ఇంత బాధను హిందువులు అనుభవించారని తెలుస్తుంది, ఏదైనా ధర్మం గెలిచింది, జై శ్రీ రామ్ జై జై సీతారామ్
నా చిన్నతనము నుండి ఎదురు చూడడం జరిగింది అయోధ్యలో రామాలయం ఎప్పుడు నిర్మాణం జరుగుతోంది అని ఇంత కాలానికి ఆ కల నిజమవుతున్న అందుకు ఎంతో సంతోషంగా ఉంది మనసుకు హాయిగా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్
మీరు ఎదుర్కొన్న పరిస్థితి నేను 10 సంవత్సరాల క్రితం ఎదుర్కొన్నాను అమ్మ నేను బాధపడ్డాను ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉన్నదమ్మా. ఈ వయసులో మళ్లీ అయోధ్య వెళ్లి చూడగలనా అనిపిస్తుంది తల్లి. మాకు తెలియని ఎన్నో విషయాలు మీరు 16:13 చెపుతున్నారు. జైశ్రీరామ్ అన్న స్టిక్కర్ మన ఇంటి ముందు మన ద్వారానికి అంటించుకుని వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు అది మనసులో నిలుపుకోవాలి. మీకు శతకోటి వందనాలు
మీరు చెప్పినట్టు ఎవరు చెప్పరు మీరు తెలుగు వారు అవ్వటం మా అదృష్టం
మీలాంటి వారు ప్రార్ధన, పూజలు వల్లే అయోధ్యా లో రామ మందిరం కట్ట గల్గేం. జై గోవింద సేవ.
జై శ్రీ రామ్🙏❤ మీ కళ్ళలో బాధ కనిపిస్తోంది రామాలయం గురించి చెప్తున్నప్పుడు. మీరు చెప్పిన ప్రతి ఒకమాట అక్షరాల నిజం . సనాతన ధర్మాన్ని కాపాడటం ప్రతి ఒక హిందూ బాధ్యత .ఇంక అయిన అందరూ మారాలి. జై శ్రీ రామ్ 🙏 జై హింద్.
భారతదేశ చక్రవర్తి శ్రీరామచంద్రమూర్తి కి జై 🙏🙏🙏
జై శ్రీరామ్...💪.
Jai sreeram 🙏
సనాతన హిందూ ధర్మానికి పట్టుతూన్న ((పట్టిన)) తుప్పును మరకనూ వేరుతో సహా తీసే ప్రయత్నం చేస్తూన్న మీతో సహ తక్కిన వారందరికీ సహృదయపూర్వక నమస్కారములు. ఇట్లు, సనాతన ధర్మ సంబంధిత దైవనామ సంస్మరణ చేయుచున్నవాడు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻........🙏🏻.......🙏🏻🙏🏻🙏🏻.......,
అవును అమ్మ నేను 2005 అనుకుంటా అయోధ్య వెళ్ళాము మీరు చెప్పిన విధం గానే వుంది ...చాలా ఆశ్చర్య పోయాను...నేను ఆ విగ్రహాలు చూసి నమస్కారం చెయ్యాలి అనే ఆలోచన😢కూడా రాలేదు ఇంకా ముందుకి వెళ్తే ఇంకొక గుడి వస్తుందేమో అనుకున్నాము ఆ రోజు నుంచి మళ్ళీ అయోధ్య రామమందిరం శంకుస్థాపన రోజు వరకు 😢అనుకుంటూనే ఉన్నాను...మళ్ళీ 2021లో అయోధ్య వెళ్ళాము అక్కడ కట్టుబడి చూసి చాలా సంతోషం వేసింది ...నేను ఇలాగే స్వామి నీకు నీడ లేదా 😢 అని ఎంతో బాధ పడ్డాను..ఇప్పుడు చాలా ఆనందం గా వుంది 🤗🤗 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩మా మామయ్య గారు కర సేవ కి కూడా వెళ్లి డబ్బులు బ్యాగ్ అన్ని పోగొట్టుకుని వచ్చారు ... జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
జై శ్రీ రామ్ 🙏.
అమ్మా మీరు గొప్ప భక్తురాలు .... మీ వేదన శ్రీ ఆంజనేయ స్వాములవారు మన్నించి కోర్ట్ ద్వారా తీర్పు వచ్చేటట్టు చేశారు ..... ఇకనుంచి రామ మందిరం మన హైందవ జనులకే ...... ఎవ్వడు గాని ఏం చేయలేడు.... ఏ సెక్యూలర్ గాడు ఏం చేయలేడు ..... ఒక వేల ప్రయత్నించినా అక్కడున్న ఆంజనేయ స్వామి ఊరుకోడు .....
కృష్ణార్పణం
నాకు శ్రీరాముడు ఇష్ట దైవం. మా బాబు కి అభిరామ్ అని నామకరణం చేసాము . జై శ్రీ రామ్ 🙏
చాలా మంచి పేరు పెట్టారండీ
నేను అయోధ్య వెళ్లాను, మీలో కలిగిన భావాలను నేను అనుభవం పొందాను .🙏🙏
Jai sri ram,jai sri ram, jai sri ram, jai sri ram
Namaste Madam, we visited Ayodha in 2016, we get shocked, there is no temple but security, same feeling mam , but know we are very happy, God is great
మీరు చెప్తుంటే మా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి.
అమ్మ మీరు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చింది.మన వారు అందరూ జనవరి 22 తేదీ న పెద్ద పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నాను.జై శ్రీరాం .🙏🙏🙏
అలంపూర్ జోగలాంబ దేవాలయం దగ్గర కూడ అంతే మేడమ్ అక్కడ కూడా కబ్జా చెయ్యాలనే ఉద్దేశమే..అదేంటో వీళ్ళందరూ ఎప్పుడు మన ప్రాచీన దేవాలయాలు, నూతన దేవాలయాలు దగ్గరే వెలుస్తూ ఉంటారు..
మన దేశంలో ఉంటూ మన రాముడికే తను పుట్టిన ఊరిలో గుడి లేకుండా చేశారంటే వీళ్ళని ఏమనుకోవాలి..
అమ్మ మీరు చెప్తుంటే నాకు ఏడుపు వస్తుంది చాలా భాధగా ఉంది జై శ్రీరామ్
శ్రీరామ జయరామ జయ జయ రామ జై భారత్ జై హిందు
అమ్మ మనలో ఉన్న హిందుత్వం మన లో భక్తి మనసులో ఉన్న ప్రేమ బైటికి రావడానికి రాముల వారు అన్య మతసులక్కు తెలియజేయడానికి ఇంత కాలం పట్టింది ఇంత మనలో ఉన్న సంతోషం కాదు చూడాలని రామునికి ఇష్టం లేదు సంతోషం తో వచ్చిన అనాధ బాష్పాలు చూపించారు రాముల వారు మాన్నకు జై శ్రీ రామ్ ❤❤❤
మీరు చెబుతుంటే మాకే కన్నీళ్లు వస్తున్నాయి
Jai sriram.. Sriram... 🙏🙏🙏🙏🙏🙏
అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం త్రేతాయుగంలో దర్శించే భాగ్యం అప్పటి ప్రజలదైతే . ఇప్పుడు తిరిగి శ్రీ రాముని మందిరంలో స్వామి దర్శన భాగ్యం నేటితరానిది. అంతె గొప్పగా వేడుకగా ప్రతి హిందూ బంధువు జరుపుకోవాలి . ఇకనుంచీ అంతటా శుభాలే అన్నీ విజయాలే. భారత దేశం ప్రపంచంలో గొప్ప స్థితికి చేరబోతుంది అనగానే ఎంతో ఆనందమేసింది. మీరు ఎమోషనల్ అయితే మక్కూడా కన్నీళ్లు వచ్చాయ్. jai sri ram .
మీరు బాధపడుతూ చెప్తున్న విధానం నాకు చాలా బాధేసింది నేను మీతో పాటుగా ఏడ్చుకున్నాను అమ్మ మన ధర్మం గొప్పది ఆదేవుడు తన నివాసాన్ని దేశనలుమూలల విస్తరిస్తాడు మునుపటి దేవాలయాలు మళ్ళీ వెలుస్తాయి 🙏🙏🙏🙏🙏🙏
కలియుగ సత్య చెల్లి కి శుభోదయం 🙏
అంతా కాలమహిమ సత్యభామా...🙏. కాలమనే చక్రంలో అన్ని నాశనం అయిపోతాయి...🤔 మనం తిరిగి వాటిని నిర్మించుకుంటూ ఉండాలి...ఇదే జీవిత గమనము అంటే....👍💪👍.
Mee comments super aadyagaru
@@mithunchakravarthimidididdi949 ధన్యవాదాలు మిత్రమా...🙏
👍👍👍👌
@@Mr.Aadyagaru👍👌 బాగా చెప్పారు సోదరా
@@srilakshmi7121 రోజూ రావాలి అక్కయ్యా...😘
Mee laaga bakthi shraddha ,dairyam ,samskaram , maaku kuda kalagali ,meekante pedda vayasu but 😢 🙏🙏🙏
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
Goodmorning🌹🌹🌹🌹🌹🌹
@@sudarsansingaraju
శుభోదయం 💐🙏
జై శ్రీ రామ్
జై భారత్
వందే మాతరం
కృష్ణర్పనం
Sathya ammaku shubodayam amma Mee avedana meematallo ivala maaku chaala kannillu theppinchai amma😢😢ee video chusina prathi hinduvulaku edupu raakunda undadhu thalli meeru chesina ee videoni chusi nijahinduvulaku edupu raakunda vundadhu amma ekkada adharmam unte akkada nenu avatharisthanu ani sri krishna paramathmudu annatlu ippudu manaku Narendra Modi gaari rupam lo manaku Rama janma bhomi vachhindi thalli bhagavanthudu unnaadu,oka modi,oka Adithya naadh Yogi,oka Raja Singh ila mana sanathana dharmam kapadataniki bagavanthudu pampisthinnadu amma 🚩🙏jai sri ram jai jai sri ram 🙏🚩hinduvu gaa geevinchu hinduvu Nani garvinchu Rama lakshmana janaki jai bolo hanumaan ki🙏🙏🙏
Merucheputunte edupuvastundhi
Mee manasulo entabadhaindo naku ante undhi amaa
Manaa korikaa tirindhi amaa
Jai sree ram 🙏🙏🙏
Jai sriram Jai sriram Jai sriram
మీ మాట మంత్రo లాగా మారింది. సమస్త జీవ సుఖి నో భవంతి. మన భూమి లో వున్న అందరూ ఆనందంగా వుండాలి. Jai sri ram.
Jai Sri Ram
LK adhavan Garu m.joshi garu
A.b vajapai garu ku danyavadamulu
Jai shree ram
ఈ వీడియో చూస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చింది అక్క. మీ కళ్ళలో నీళ్ళు చూసి😢
Jai sree ram ❤......finally mana Rama rajyam mali vastundhi❤
Chedu jariginaa chotaa, Manchi Inka Adhbutham ga Jaruguthundhi. JAI SRIRAM 🙏🙏🌹🌹
మీరు చెప్పేది వింటుంటే నాకు కన్నీరు వస్తోంది...
అక్క మీరు భాధ పడకండి అంత శుభం జరుగుతుంది. జై శ్రీరామ గోవింద❤
మీరు సూపర్ అమ్మ
Jai sriram 🚩
Akkka kanniru aagadam ledhu manasu bhadatho nindipoyindhi.... Kaani eeee roju aanandha bhaashpaalu ravaalsina samayam ❤❤❤❤Sri Rama Jaya Rama Jaya Jaya Rama 🚩Raama Raajyam ika modhalavutundhi ❤❤❤❤❤
అమ్మా! మీరు ఆంజనేయ స్వామిని కన్నీళ్ల తో వేడుకున్న అంశం చాలా ఉదాత్తం అయోధ్య రామాలయం గురించి రామజన్మ భూమికి అన్యమతస్తులు చేసిన అన్యాయం గురించి చెబుతుంటే రక్తం ఉడుకెత్తుతోంది మీరు పడ్డ ఆవేదన ఇప్పటి మీ కన్నీళ్లు తెలియ జేస్తున్నాయి మీ దీక్ష తపస్సులు ఫలించి అయోధ్యలో శ్రీరామ చంద్రునికి భవ్య మందిరం ఏర్పడింది ఇది ప్రతి ఒక్క హిందువుకు గొప్ప సంతోషం కలిగించే విషయం అదే సమయం లో సెక్యులర్ హిందూ కుక్కల అవివేకం తొలగక పోవటం విషాదం మీరు తూటాల్లాంటి మాటలతో వారికి గడ్డి పెట్టారు మధురలోని శ్రీకృష్ణ మందిరం విషయంలో కూడా అంతా అనుకూలంగా జరిగి తీరుతుంది ఎందుకంటే సత్యం ధర్మం మన హిందువుల వైపు ఉంది కనుక పాషండుల దుర్మార్గాలు ఎప్పటికైనా నశించక తప్పదు నిజం గెలువక తప్పదు జై శ్రీరామ్
బాగా చెప్పారు గురువుగారూ 💐🙏
@@prasaddasarp114
శుభాశీస్సులు
@@tanajihere706
శుభాశీస్సులు
Intha vivaramga evvaru cheppaledu.. Miru chepthunte na kallallo nillu vasthunnay😢jai sreeRam
జై శ్రీరామ్ 🙏🙏🙏
మన హిందువుల్లో మార్పు ముందుగా మార్పు రావాలి. మన దేవాలయాల్లో నే డబ్బు ఉన్నవాడు ఎంత ఖర్చు చేస్తే అంత దగ్గరగా చూసే అవకాశం.....లేదంటే డబ్బులు లేని బ్రాహ్మణుడు కూడా దగ్గరగా దర్సించలేదు.... మీరు అన్నట్టు బిర్యానీ ఇస్తే యమాన్న చేస్తాం.....మన దేవాలయంలో నే మనలో మనకు అసమానతలు, అన్నీ దేవుళ్ళు దేవతలు అన్ని మతాలు ఒకటే అనేది ఊరకనే....అంత రాజకీయం🙏🙏
🙏sri ramanjaneya namah 🙏🌺🌺🌺🌺🚩
Jai sree ram🙏🙏🙏🙏 meru cheptuntee chala bada ga anipinchindii 🥺🥺
Jai sriram 🙏
Yes 💯 parsent right amma
జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩
జై శ్రీ రామ్...చాలా బాగా చెప్పారు
జై శ్రీ రామ్ జై హిందూ వందే మాతరం 👍👌
Jai shree ram... Jai shree krishna..... God is there... Jai shree ram 🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్
జై భారత్
జై హిందూ
Jai sreeram subhodayam Satya bhama talliki 🙏🙏🙏
జై శ్రీ రామ.
Jai Sri Ramakrishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Sree Ram.. ❤
అక్కా రుక్మిణీ కళ్యాణం శ్లోకాలు తెలుగు లిపిలో descriptionలో PDF పెట్టండి please 🙏🙏🙏
Jai sri raam
Maa amma kuda ilane cheppindi. Appatinundi nenuu eduru chustunna, ayodhya peru vinaalantene edupu vachedi.
Jai sri ram🙏🙏
జై హింద్ జై శ్రీ రామ్ 🙏🌹
నేను కూడ చూసి నాను అప్పటికి ఇంకా కేసు జరుగు తూఉన్నది🙏అమ్మ
Jai sriram. Jai shrikrishna.
Thank you madam.
Jagadhabhi Rama...Janaki Rama...Dasharatha Rama..Ayodhya Rama.....❤❣️
జైశ్రీరామ్ ఈ వీడియో విన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు ఆగలేదు 🙏🙏
Jai shree Ram Jai Jai shree Ram Jai Hanuman Jai Jai Hanuman
Akaa mi kala manadhari kala neraverindhi modhi gari valana Jai Sri Ram 🙏🙏🌹🌹
💐💐💐Excellent. 👌👌
Very well said thalli... Yentha clarity ga cheppavu..kani yentha mandhi vine doranilo vunnaro.... Jai shree ram...🙏🙏🙏🙏🙏
Jai sriram🎉🎉🎉🎉🎉
Jai Sree ram🙏 🌺🙇♀️
JAI SREE RAM,TALLI Naku kanneellu agaledu JAI BHARAT MATAKI JAI OM NAMAHSIVAYA,BHARATEEYULA HINDUVULA IKYATA VARDHILLALI
Jai SriRam❤❤❤❤❤
అయోధ్యా రామాలయం వీడియోలు చేయండి
అవునమ్మ మేము వెళ్ళనప్పుడు కూడా అదే పరిస్థితుల లో రాములవారిని చూసామమ్మా