రైతుకు చేయూత మినీ పవర్ వీడర్, ఏ ఏ పంటలలో పనికొస్తుంది? ఎలా వాడాలి? ఏ నేలలలో పనిచేస్తుంది? 8977183666

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 มี.ค. 2024
  • ప్రత్యేకతలు:
    * కూలీలు అవసరం లేకుండానే పత్తి ,మిరప,టమాటో,ఇతర పంటలలో మరియు అన్ని రకాల కూరగాయ పంటలలో అతి సులువుగా కలుపు తీస్కోవచ్చు.
    * కేవలం 30 నుంచి 40 నిమిషాలలోనే ఎకరం మొత్తం కలుపు తీస్కోవచ్చు.
    * నిర్వహణ ఖర్చు కూడా తక్కువ.
    * లీటర్ పెట్రోల్ తో గంట నుంచి రెండు గంటల వరకు పనిచేసుకోవచ్చు.
    * అడుగున్నర వెడల్పు తో మొక్కల లైన్ల మధ్యలోకి సులువుగా వెళ్తుంది.
    * ఇంజిన్ సామర్థ్యం 3 HP 63cc.
    * తక్కువ బరువు ఉండటం వల్ల పని చేయడం కానీ రవాణా చేయటం కానీ చాలా తేలిక.
    వెంటనే ఆర్డర్ చేసి 3 రోజులలో పొందండి
    ఆర్డర్ చేయడానికి
    వివరాలకు సంప్రదించండి.
    గ్రీన్ జోన్ అగ్రి మెక్ ఇండియా
    +91 8977301555, +91 8977183666
    +91 9000299160 , +91 9000299318
    హైదరాబాద్ ,హైటెక్ సిటీ సిటీ-కొండాపూర్ -తెలంగాణ

ความคิดเห็น • 3

  • @santoshbirlangi3030
    @santoshbirlangi3030 3 หลายเดือนก่อน +1

    Bro power weeder ni polalao trail chesi result upload cheyandi appude ga daani capacity telustundi....👍❤

  • @PriyankaReddy-iy6dn
    @PriyankaReddy-iy6dn 3 หลายเดือนก่อน

    రాళ్లభూమిలో పనిచేస్తుందా?? మాది గుట్ట కింద భూమి కొంచెం రాళ్ళు ఉంటాయి