Israel Gaza Conflict: Hamas దాడిలో గాయపడ్డ వారేమంటున్నారు? | BBC Prapancham with Preethi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 259

  • @pushpasrinivasbandalkanti2541
    @pushpasrinivasbandalkanti2541 ปีที่แล้ว +32

    ఏదేమైనప్పటికి ఇరు పక్షాల అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరం త్వరగా యుద్ధం ఆగిపోయి శాంతి నెలకొనాలి.

  • @rajivkumar-qv6sc
    @rajivkumar-qv6sc ปีที่แล้ว +116

    ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆగకూడదు... ఆగితే, తీవ్రవాదులు మళ్లీ పుంజుకుని నరమేధానికి తెగబడతారు.... నిండా మునిగిన వాడికి చలి ఏమిటి? విజయమో వీర స్వర్గమో...! ఆల్ ద బెస్ట్ ఇజ్రాయేల్ ❤

    • @cmsubburealestateproddatur8547
      @cmsubburealestateproddatur8547 ปีที่แล้ว +12

      ఏంటి బ్రో అంత మాట అన్నావ్
      BBC ఎంత బాధ పడుతోంది😂😂

    • @simplensample2724
      @simplensample2724 ปีที่แล้ว +4

      Terrorists? Evaru bhagat singh rajguru subhashchandra bose aaa ??? Veellu desa bbaktulu aithe hamas kuuda freedom fighters e.. 1948 Britain usa eee israelis ni export chesindi...

    • @vivekcandy
      @vivekcandy ปีที่แล้ว +6

      ఇండియన్ హిందువులు ఇజ్రాయేల్ ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రెండు మతాలు మనకు ప్రమాదమే. ఒకరిది మత మార్పిడి ముఠా ఇంకొకరిది వినాశక విధ్వంసక ముఠా.
      పేరుకే శాంతి మతాలు
      ఆ మతాల వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. నిజమైన హిందువులు సపోర్ట్ చేయకండి🙏🙏
      🚩🚩🚩జై శ్రీరామ్🚩🚩🚩

    • @SVRSTPT
      @SVRSTPT ปีที่แล้ว

      ​@@vivekcandy, Israel లో ఉండేది అత్యధికులు యుదులు (యూదులు అంటే jews religion). Israel లో క్రిస్టియన్ మతస్థులు 10% ఉంటారు.
      ఇజ్రాయెల్ మన భారత దేశానికి నమ్మకమైన భాగస్వామి. కార్గిల్ యుద్ధంలో ఇండియా కి సహాయం చేసిన ఇజ్రాయెల్ యూదులు.

    • @srinukanikella4096
      @srinukanikella4096 ปีที่แล้ว

      ​​@@vivekcandy israel భారతదేశానికి మిత్ర దేశం మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా వుడేది ఏమీ వుండదు pm గరే సపోర్ట్ చేస్తారు నువ్వు పానకంలో పుడ్డక లాంటి వాడివి నీకు మతాల మధ్య చిచ్చు పెట్టడం మాత్రమే వచ్చు అనుకుంటా భారతీయులు అందరూ israel ని సపోర్ట్ చేస్తారు

  • @amudapakusudhakar3581
    @amudapakusudhakar3581 ปีที่แล้ว +19

    Ilove❤ Israel

  • @PinPointblank
    @PinPointblank ปีที่แล้ว +34

    Netwons 3rd laws is working perfectly. Hamaz needs to think twice before attacking.

    • @zahidmohammed5150
      @zahidmohammed5150 ปีที่แล้ว +2

      they don't afraid to death like u😅😅😅

    • @PinPointblank
      @PinPointblank ปีที่แล้ว +14

      @@zahidmohammed5150 you too join with them and endup in there.

    • @sanjayreddy1388
      @sanjayreddy1388 ปีที่แล้ว

      ​@@zahidmohammed5150pl do not support TerroRIsm bro....be human

    • @nagasai6460
      @nagasai6460 ปีที่แล้ว

      ​@@zahidmohammed5150 average brain washed sucide bomber😅

    • @brokenwicket
      @brokenwicket ปีที่แล้ว

      @@zahidmohammed5150 potential terrorist spotted

  • @kadalik5448
    @kadalik5448 ปีที่แล้ว +8

    The way your anchors speak is clear and heart touching! Unlike some channels' anchors who scream!

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 ปีที่แล้ว +3

    ...ఈ ప్రస్తుతం రెండు భాగాలు వారు యుద్ధం ఆలోచించి నపుడు కామన్ ప్రజల గూర్చి ఆలోచించాలి, చిన్నపిల్లలు తల నరకడాలు, ఆడవాళ్ళనీ ఇబ్బంది పెట్టారు యోదుని గుణం కాదు. రాజ్యాంగాన్ని వుంటే యుద్ధ భూమి మరుగు భూమి, లు చూసుకోవాలి. 500 పెట్టే అప్పుడు, శత్రువు మనకి రెండో నిమిషం మన ప్రజ క్షేమం కూడ చూసుకోవాలి, యుద్ధానికి. ఫ్రజా క్షేమం ముఖ్యం

  • @elishayash9278
    @elishayash9278 ปีที่แล้ว +8

    నిద్ర పోతున్న సింహాన్ని లేపితే ఇలాగే ఉంటది .....పరిణామాలు....

  • @jmallikarjunamalli460
    @jmallikarjunamalli460 ปีที่แล้ว +1

    Really I appreciate BBC, You are the Best News channel in this World...

    • @pt-7890
      @pt-7890 ปีที่แล้ว

      What? 😂😂😂

    • @Alphamale11007
      @Alphamale11007 ปีที่แล้ว

      Below 50% credibility😅

  • @No-mind27
    @No-mind27 ปีที่แล้ว +3

    హహహ హహహహహ్ హ్హాహ్హాహ్హా
    పవిత్ర పుణ్య క్షేత్రములు
    పవిత్ర గ్రంధములు
    పవిత్ర గోడలు
    పవిత్ర మసీదులు
    పవిత్ర దేవాలయాలు
    పవిత్ర చర్చిలు
    వాటి కోసం వాటి చుట్టూ యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోతున్న మానవ మృగాలు....
    సహజమయిన ప్రకృతిలో అత్యంత సహజంగా జీవించి సహజంగా చనిపోతున్న పవిత్ర జంతు జీవజాలాలు (ఒక్క మనిషితప్ప)
    హహహహ్హాహ్హాహహ్హా
    దేవుళ్లు ఇంతమందున్నారు అన్న ఒక్క విషయం చాలు
    దేవుడనే ది కల్పితం అని నిర్ణయించడానికి
    హహ్హహాహాహాహా
    చుట్టూ వున్న ప్రకృతిని నాశనం చేసేసాక ఇంకెన్ని దేవుళ్లను సృష్టించినా...
    హ్హాహ్హాహ్హా
    ప్రకృతిలో పడి చావాల్సిందే ఈ ఆశాశ్వత మనిషి అనబడే మృగం
    ఒక ప్రశ్న
    దేవుడు అప్పుడెప్పుడో పుట్టించిన మనిషి ఒకప్పుడు రాళ్ళతో కొట్టుకు చచ్చారు
    తర్వాత కత్తులతో పొడుచుకు చచ్చారు
    ఇప్పుడు బాంబులతో
    జీవాయుధాలతో, అణు ఆయుధాలతో చస్తున్నారు
    ఆయుధాలు ఆధునికీకరించబడ్డాయి కానీ మతం దేవుడనే భావన ఆధునికీకరించబడలేదు
    కత్తులను ఒప్పుకున్న దేవుడు ఆధునిక బాంబు లను కూడా ఒప్పుకుంటున్నాడు
    అంటే దేవుడు ఆధునికీకారించబడ్డాడు కానీ మనిషి దాన్ని గుర్తిస్తున్నాడా లేక గుడ్డిగా పాత దేవుడి కోసం పాత గోడల కోసం పాత పుస్తకాల కోసం కొత్త ఆయుధా లతో కొత్త మనుషుల్ని చంపుకుంటూ పోతున్నాడా
    ఇంకో ప్రశ్న మనిషి మనిషిని చంపకపోయినా కొన్నాళ్లకు ఎలాగూ సహజంగా మనుషులు చచ్చిపోతారు కదా
    అలాంటప్పుడు ముందుగా క్రూరంగా పవిత్రం గా చంపడ మెందుకో
    మణిపూరయినా
    కాశీ అయినా
    బాబ్రీ అయినా
    ఇశ్రాయేలాయినా
    పాలస్తీనా అయినా
    మక్కా అయినా
    మానవ మృగాల అహంకారేలే చితులని పేరుస్తాయి....
    హహహహహ్హాహ్హాహహహహహ
    ఎక్కడ వైద్యుడు వెలుగుతుంటాడో అక్కడ రోగాలు తాండవిస్తున్నట్టు
    ఎక్కడ న్యాయవాది వెలుగుతుంటాడో అక్కడ అవినీతి తాండవిస్తున్నట్టు
    ఎక్కడ సైన్యం పటిష్టంగా ఉందో అక్కడ యుద్ధం, అభద్రత పొంచి ఉన్నట్టు
    సిగ్గులేని ఓ ఆశాశ్వత మయిన మనిషీ
    గుర్తుకు తెచ్చుకో నువ్వు ఆశాశ్వతం ఈ భూమ్మీద
    హహహహహహహహ్హహా
    హహ్హాహ్హాహ్హా
    హహహహ్హహ్హాహ్హాహ్హాహ

  • @sbbchary4587
    @sbbchary4587 ปีที่แล้ว +4

    సాటి మత విశ్వాసాలను గౌరవించడం వుభయ పక్షాలు గమనించాలి. వారి వారి హక్కులను కూడా అంగీకరించాలి. Judaism తొ సహా ఏ మతం కూడా మారణ హోమానికి అంగీకరించ దు

  • @Marthamma.Garu..
    @Marthamma.Garu.. ปีที่แล้ว +3

    Yehova deva nee prajalanu karuninchu

  • @thogaruanil3949
    @thogaruanil3949 ปีที่แล้ว +5

    I love israel God bless israel

  • @తమ్మనరేష్
    @తమ్మనరేష్ ปีที่แล้ว

    Great BBC...

  • @srinupapula3251
    @srinupapula3251 ปีที่แล้ว +1

    I, love, lsrael, I, love, lndla

  • @tonyvicky1154
    @tonyvicky1154 ปีที่แล้ว +2

    They started the war now they face the consequences. Long live Israel🇮🇱🇮🇱🇮🇱 God bless Israel

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 ปีที่แล้ว +28

    ఎవరి దేవుడు వాళ్ళ ప్రజల ప్రాణాలు కాపాడాలేకపోతునాడు.

    • @jmallikarjunamalli460
      @jmallikarjunamalli460 ปีที่แล้ว +4

      మనిషి చేస్తున్న , పనులు, యుద్దాల కు దేవుడు ఏమి చేస్తాడు.ఇతరులను చంపమని ఏ దేవుడు చెప్పాడు కదా

    • @psivasankar2644
      @psivasankar2644 ปีที่แล้ว +1

      తండ్రి పిల్లలకు ప్రేమ తో కలసి మెలసి జీవించండి అని మంచి మాటలు చెబుతారు అంతే కానీ మీరు ద్వేషం తో కొట్టుకొని చావండి చంపండి అని చెప్పడు కానీ సోదర భావం తో మెలగవలసిన వారు ఇలా అరాచకాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోరు అరాచకం చేసే వారిని త్వరలో పైకి పంపిస్తారు అప్పుడు ఇక్కడ శాంతి ఉంటుంది

    • @ranjithreddy7244
      @ranjithreddy7244 ปีที่แล้ว

      కొంతమంది వెధవలు ఉగ్రవాదులు వల్ల ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉండలేక పోతుంది

    • @jahanavisoppa2494
      @jahanavisoppa2494 ปีที่แล้ว

      Edi nijamay

    • @freethinker3054
      @freethinker3054 ปีที่แล้ว +3

      Aa bodeDK gaadu unte kada.
      దయ మరియు నైతికత అనేది పుట్టుకతో మానవ లక్షణాలు. మతోన్మాదులు వ్రాసిన మత గ్రంథాలు క్రూరంగా మారడానికి ప్రజలను ప్రభావితం చేస్తాయి. దుర్మార్గులు తమ ప్రయోజనాల కోసం వాటిని ఉపయోగించుకుంటారు. మనిషి తాను ప్రత్యేకమైనది కాదని అర్థం చేసుకోకుండా ప్రత్యేకమైన ప్రయోజనం కోసం దేవుడిని ప్రార్థించినప్పుడు చాలా ప్రాథమిక సమస్యలు ప్రారంభమవుతాయి. మతపరమైన మద్దతుదారుగా ఉన్నందున, దేవుడు అని పిలవబడే పేరుతో మనం చూస్తున్న భయానకతకు మీరు కొంతవరకు బాధ్యత వహిస్తారు. వ్యక్తులు తమ మతాన్ని విడిచిపెట్టినప్పుడే పిచ్చితనం అంతమవుతుంది.

  • @Mr.Nobody19999
    @Mr.Nobody19999 ปีที่แล้ว +1

    We support Israel 🎉

  • @srinurockyk
    @srinurockyk ปีที่แล้ว +1

    ఆల్ ద బెస్ట్ ఇజ్రాయేల్

  • @sekharbabu1699
    @sekharbabu1699 ปีที่แล้ว

    Kindly stop the war

  • @TejaT-o5d
    @TejaT-o5d ปีที่แล้ว +1

    పగ ప్రతీకారం పక్కన పెట్టి చిన్న పిల్లల పట్ల కనికరం చూపించుట మంచిదీ

  • @srinivasaraoadari434
    @srinivasaraoadari434 หลายเดือนก่อน

    ఇజ్రాయిల్ చేస్తున్న పని చాలా మంచి పని ఉగ్రవాదులను మట్టి పెట్టడంలో ఆ దేశాన్ని చూసి మిగిలిన దేశాలు కూడా నేర్చుకుంటాయి ఈ విషయంలో ఇజ్రాయిల్ మంచి పని చేస్తుంది

  • @sweetsujjitalks
    @sweetsujjitalks ปีที่แล้ว +2

    war valla rendu vaipula common people bada padalsi vastundi😢
    chinna chinna pillalu gayapadutunaru😢😢

  • @Abhishek-music-koti
    @Abhishek-music-koti ปีที่แล้ว

    mee dress colour awesome andi.

  • @mahenderraomesineni
    @mahenderraomesineni ปีที่แล้ว +1

    Good video 👍👍

  • @maheshmuchintala7834
    @maheshmuchintala7834 ปีที่แล้ว

    # stand with Israel

  • @kaadkuwt9370
    @kaadkuwt9370 หลายเดือนก่อน

    ❤❤love you Israel ❤❤

  • @Arunkumar-qb6su
    @Arunkumar-qb6su ปีที่แล้ว

    Anchor looking 🔥🔥

  • @mohammedkhalil-ur-rehmanqa1348
    @mohammedkhalil-ur-rehmanqa1348 ปีที่แล้ว +1

    నిజమైన టెర్రరిస్టులు ఇజ్రాయిల్, 1947 లో ప్రణబిక్ష పెట్టమని వేడుకొని వచ్చారు, హిట్లర్ కి భయపడి వచ్చారు, చరిత్ర చదవండి, ఇంకా మరచి పోయారు యేసయ్యా ను శిలువు వేసినప్పుడు, ఈయనే యేసయ్యా అని చుపెంచినవడు ఇజ్రాయిల్ డు కదా (యదుడు) , బైబిల్ బాగ చదవండి

  • @gugulothnareshhsd9842
    @gugulothnareshhsd9842 ปีที่แล้ว +2

    🎉🎉🎉 జై ఇజ్రహీల్

  • @suryab5911
    @suryab5911 ปีที่แล้ว +1

    News presenter...👌👌💋

  • @Venkatlakshmi-ms9ru
    @Venkatlakshmi-ms9ru ปีที่แล้ว

  • @learningcivil-p5c
    @learningcivil-p5c ปีที่แล้ว +1

    I support Israel

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 ปีที่แล้ว +8

    యూదులు అరబ్బుల మత యుద్ధం సామాన్య ప్రజల కు ప్రాణ సంకటం గా మారింది.

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 ปีที่แล้ว

      ఒకరు( హమాస్ )హింస కి దిగితే ఇంకొకరు ఆ హింసని కొనసాగించాలి లేకపోతే ఆ జాతే నశిస్తుంది వారి మత గ్రంధాల్లోనే ఉంది వాళ్ళ దేవుడిని నమ్మనివారిని ఒప్పుకొని వారిని చంపేయాలి అని వాళ్ళ దేవుడే హింస నీ ప్రోత్సహిస్తున్నాడు, వాళ్ళని ఉగ్రవాదులుగా మారుస్తున్నాడు తప్పు వాళ్ళ దేవుడిదే.ఆ తర్వాత ఆ దేవుణ్ణి దేవుడని నమ్మే గుడ్డి విశ్వాసులది 🙏

    • @freethinker3054
      @freethinker3054 ปีที่แล้ว

      Akkads aa iddaru kakunda inkevaru unnaru

  • @pydichittibabu954
    @pydichittibabu954 ปีที่แล้ว +2

    Hospital ని కూడా check చేయాలి, తివ్రవాదులు అక్కడ dakkoni ఉంటారు

  • @VijayaratnaPrakash
    @VijayaratnaPrakash ปีที่แล้ว

    Unfortunate

  • @johnwesly1340
    @johnwesly1340 ปีที่แล้ว +3

    LORD JESUS IS COMING VERY SOON GLORY TO LORD JESUS 🙏🙏🙏

    • @gangapatlanagaraj8063
      @gangapatlanagaraj8063 ปีที่แล้ว +2

      Na age 40 years nenu first na life 7 years age lo oka konda paina pedda rati paina Jesus is coming Jesus save you ani rasaru white paint tho aroju nunchi epatiki 40-7=33 so past 33 years ga jesus akada vachado chepanli bro a Desam lo unado chepali a church kuchoni vinado chepali bro jesus vastadu Jesus vastadu ani kanipinchina prati chota rayadam tapithe Jesus vachindi ledu chachindi ledu anduku bros mi randaru realty lo bratakaru asala poni jesus a Graham paina vunnaro selavu evandi 😂😂😂😂

  • @CMVMaadhavMattupalli
    @CMVMaadhavMattupalli ปีที่แล้ว

    Tell HR To Spply All

  • @UnstoppablePP2927
    @UnstoppablePP2927 ปีที่แล้ว +3

    Very good Israel 👍

  • @elishayash9278
    @elishayash9278 ปีที่แล้ว +3

    Israel valla India ki problem ledhu....kaani
    Hamas terrorist prapanchanike pramadham.......

  • @yaragadasatyam5979
    @yaragadasatyam5979 ปีที่แล้ว

    Jai yijail ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @narasimhamurthy320
    @narasimhamurthy320 ปีที่แล้ว

    I supports to Israel...

  • @Uday-h6j
    @Uday-h6j ปีที่แล้ว

    I love Israel

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 ปีที่แล้ว +6

    శాంతి కాముకులు హిందువులు.

    • @simplensample2724
      @simplensample2724 ปีที่แล้ว +3

      Yes... Manipur saying same

    • @Hybbuby
      @Hybbuby ปีที่แล้ว +6

      @@simplensample2724manipoor lo rendu tribes madya godava daniki Hindus ki sambandam enti?

    • @Hybbuby
      @Hybbuby ปีที่แล้ว +4

      @@simplensample2724Hindus ila cheste nuvvu unde vadiva matladaniki?

    • @ranjithreddy7244
      @ranjithreddy7244 ปีที่แล้ว

      ​@@simplensample2724నువ్వు నిజాలు ఏంటి తెలుసుకో ఫస్ట్

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 ปีที่แล้ว

      @@Hybbuby mob lynching chese terrorist Hindus kada..? North news chudu daily jsr /cow name cheppi terrorism spread chestunnaru

  • @divakarpandula4252
    @divakarpandula4252 ปีที่แล้ว +2

    Palastein ni motham ni lepeste gani peace undadhu.

  • @vinodcheeti7218
    @vinodcheeti7218 ปีที่แล้ว

    సంపి పడెయ్యండి Israel ❤...
    బలం లేకుంటే సప్పుడుజేయకుంట ఉంటారు.
    కొంచెం బలం వచ్చాక ఎగిరెగిరి పడతారు.
    ప్రపంచ పటంలో ఉండవద్దు తప్పు ఆలోచనలు ఉన్నవారు..
    😂😂😂😂

  • @divakar353
    @divakar353 ปีที่แล้ว +1

    Don't encourage wars

  • @paulsarodh5460
    @paulsarodh5460 ปีที่แล้ว

    Rock baby rock

  • @Bala_mohan
    @Bala_mohan ปีที่แล้ว +1

    Best of luck 😅

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm ปีที่แล้ว +1

    టెర్రరిజం నశించాలి

  • @CMVMaadhavMattupalli
    @CMVMaadhavMattupalli ปีที่แล้ว

    Tell UNO To Supply All.

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 ปีที่แล้ว

    sankalpalni tivram ga pariganinche tatvam vivekam kolpoye tatlu chestundi

  • @lasmielasmie7988
    @lasmielasmie7988 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @akhilaruby9607
    @akhilaruby9607 ปีที่แล้ว +3

    Bbc mamulga try cheydu sympathy ippinchadaniki ......israel vallu chanipotunnaru vallani chupinchare.... Germany lady ni battalu uudatesi allah oh Akbar ani arisaru abi chupirem

  • @farhana5805
    @farhana5805 ปีที่แล้ว

    Matam kantey manana manashulam ani guthunchukovali

  • @sweetsujjitalks
    @sweetsujjitalks ปีที่แล้ว +1

    thinadanike lenappudu villaku yudhalatho em pani andi

  • @TSreedev
    @TSreedev ปีที่แล้ว

    Prethi ⚓️ garu బాగున్నారు.

    • @karvingreddy5268
      @karvingreddy5268 ปีที่แล้ว

      ఇప్పుడు ఇది అవసరం హా?😂

    • @TSreedev
      @TSreedev ปีที่แล้ว

      @@karvingreddy5268 Just expressed feeling as I am unable to control that emotion.😭

  • @CMVMaadhavMattupalli
    @CMVMaadhavMattupalli ปีที่แล้ว

    Don't Talk.. Tell Them To Help Immediately.

  • @vickya4758
    @vickya4758 ปีที่แล้ว

    Hamas ni poorthiga lekunda cheyaali...

  • @mastangymnastics297
    @mastangymnastics297 ปีที่แล้ว

    War lu jarigite bhukampaalu vastae

  • @daniel.g.kadapa4738
    @daniel.g.kadapa4738 หลายเดือนก่อน

    Telugu letter sariga levu
    Telugu typing naaku baaga vachu

  • @oldstarrose8485
    @oldstarrose8485 ปีที่แล้ว

    Hamas ni penji pooshisthunna Palasthina.. terrarium... Israel ni attack chese mundhu aaloochinjaalsindhi..

  • @divakar353
    @divakar353 ปีที่แล้ว

    Some people( Hamza)are still in stone age

  • @abhimerugu
    @abhimerugu ปีที่แล้ว +3

    గౌతమి ఖాన్ కనపడదే యే 😂
    సనాతన ధర్మం గొప్పతనం ఈ సుంటలకు ఎప్పుడు తెలుస్తుంది 🕉️

  • @Boss-iw6xc
    @Boss-iw6xc ปีที่แล้ว +4

    I support Israel ❤❤❤❤

  • @ravipudieadukondalueadukondalu
    @ravipudieadukondalueadukondalu ปีที่แล้ว

    100mandi bandilu chanipoyina paravaledu.. Kaani vaarini vadalakudadu..

  • @dinakaranpaul8230
    @dinakaranpaul8230 ปีที่แล้ว

    RIP peace 🕊️ for Afghani Die People's

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 ปีที่แล้ว +3

    మతోణ్మోడీ కుతంత్ర ప్రపంచదేశమా
    యుద్ద గర్బం లో ఉండే తల్లులరా
    కడుపులో మీ బిడ్డలకు ముందే చెప్పండి
    ప్రపంచ మేధావి ఇండియన్ ఒక అంబేద్కర్ ని
    కనమని ప్రజాస్వామ్య india
    లికిత రాజ్యంగమ్ రాయమని
    సమాంతర రీపబ్లిక్ డెమొక్రసీ లో ..యుద్దం అనే
    మాటే ఉండదు.. ఇక పర దేశాల నుండి
    ఆకాశ నింగికి నిప్పు కోత రక్తం హావీరిగా అంటదని
    a s k మౌర్య india

  • @mandachandramohanrao1059
    @mandachandramohanrao1059 ปีที่แล้ว

    Bjpinka30yearselalinaayelikamodikinaafullsupport

  • @ramugmp3650
    @ramugmp3650 ปีที่แล้ว

    Terraristula Parishkarame Ledhaa

  • @vijayabs2266
    @vijayabs2266 ปีที่แล้ว

    Paivallu chese panulaku common prajalu Bali avuthunaru... veetanitiki reason matham... mathanni nirmulinchali

  • @irfan0066
    @irfan0066 ปีที่แล้ว

    Anni hamas vaalle chesthunnara sir ivi.... Mari dadapu 50 years nunchi israel vallu palestinian peoples meda chese dourjanyalu, prasent ipudu kuda ee yuddham lo israel valla jarige prana nashtam kuda chupinchagalaru and israel durakramanala gurinchi enduku chupinchatledu ee samayamlo, and asalu ee yuddham enduku start aindo vati gurinchi kuda meru detailed ga pettagalaru? Appudu Andaru telusukuntaru...svayanga UNO kuda israel ni warning chesindi palasthin meda chese durakramanalu tappu ani kada adi kuda cheppagalaru, ilanti durakramanala valla vandala mandi chanipovadaniki karakulu evaro mundu vati gurinchi kuda news pettagalaru...

  • @nagasai6460
    @nagasai6460 ปีที่แล้ว

    sadhkarma eva sathphalitham .... dushkarm eva dushphalam😅😅

  • @AnishKumar-m3t7d
    @AnishKumar-m3t7d ปีที่แล้ว

    Gaja medha Anubambu veyandi gaja.lekunda.pothundhi.

  • @freethinker3054
    @freethinker3054 ปีที่แล้ว +18

    Notes from the Terrorist Book:
    1). ఖురాన్ 2:191, :
    "అల్లాహ్ మాత్రమే దైవము అని నమ్మని వారిని కనిపించిన
    చోటనే నరికి చంపండి.."
    2). ఖురాన్ 3:28, :
    "ముస్లింలు ముస్లిం కాని వారితో స్నేహం చేయ రాదు" (అవసరాలను బట్టి ముస్లిములకు తగు బలము, అవకాశము వచ్చు వరకు కొంత కాలం అమాయకులుగా నటించవచ్చును..)
    3). ఖురాన్ 3:85, :
    "ఇస్లాం తప్ప ఇంకే మతమునూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనబడదు.."
    4). ఖురాన్ 5:33, : "ఇస్లాంను విమర్శించే వారిని ఎందుకూ పనికి రాకుండా వికలాంగులను చేసి వేలాడ దీయండి.."
    5). ఖురాన్ 8:12, :
    "ఖురాన్ కాక ఇతర పుస్తకాలను నమ్మే వారిని భయ భ్రాంతులను చేసి వారి తలలు తీయండి"
    6). ఖురాన్ 8:60:
    "అల్లాహ్ ను నమ్మని వారిని భయ భ్రాంతులను చేయుటకు ముస్లింలు తమకు ఉన్న అన్ని రకాల ఆయుధాలను వాడాలి.."
    7). ఖురాన్ 8:65, : "అల్లాహ్ ను నమ్మని వారు మూర్ఖులు.. ముస్లింలు వారితో నిరంతరం పోరాడాలి.."
    8). ఖురాన్ 9:5, :
    "తగిన అవకాశం దొరకగానే అల్లాహ్ ను నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ మాటువేసి చంపెయ్యండి.."
    9). ఖురాన్ 9:30 , : "యూదులు, క్రిస్టియన్లు భ్రష్టులు.. వారితో పోరాడండి.."
    10). ఖురాన్ 9:123,
    "మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసు లతో అన్ని రకాలుగా యుద్ధం చెయ్యండి.."
    11). ఖురాన్ 22:19,:
    "అల్లాహ్ ను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో, ఇనుప చువ్వలతో, మసిలే నీళ్లతో శిక్షించండి.. వారి చర్మం, శరీరం కరిగి పోవాలి.."
    12). ఖురాన్ 47:4, : "అల్లాహ్ ను నమ్మని వారితో శాంతి కోసం, సంధి కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడకండి.. వారు చేతికి దొరికినంతనే నరికెయ్యండి.."

    • @varamm8192
      @varamm8192 ปีที่แล้ว +3

      దీనికి ఎవడు నీకు సమాధానం ఇయ్యడు

    • @freethinker3054
      @freethinker3054 ปีที่แล้ว

      @@varamm8192 No Muslim could reply to my message,. Endukante... Papam vaallaki kuda teliyadu Quran lo ila undani. Basically, a human is born with morality and humanity. It is the religion that makes him evil.

    • @shaikasif6979
      @shaikasif6979 ปีที่แล้ว

      You can't prove all this

    • @mohammedafsar7965
      @mohammedafsar7965 ปีที่แล้ว

      @@varamm8192 nenu ista mari nu Muslim avtava...?

    • @irfan0066
      @irfan0066 ปีที่แล้ว +1

      Brother meru Quran ni correct ardham chesukoledu... Anni grandhalalo yuddhaniyamalani batti atmarakshna kosam konni sandeshalu vunnai, avi anni grandhalalo vuntai, and okavela quran nuvvu alochiche lage vunte muslims india ni palinchinapudu andarini yuddhalu chesi champese varu kaada? , hazrat umar gari nayakatvamlo 1/3 world ayana under control lo vundedi, nijanga quran lo meru alochinchinatte vunte appude andarini nashanam chese varu kada,? Prasent arab countries lo vunde other religion people meda emaina daourjanyalu jaruguthunnaya?... Dayachesi alanti abddhapu kalpithalu kalpinchi evaro post chesina vatini copy kotti share cheyyoddu... Chala pedda papam avthundi ... Nijanga quran lo emundo telusukovalante svathahaga meere research chesi chadivi appudu cheppagalaru... Quran lo 6666 vakyalu vunnai anni dayachesi anni chadivi cheppagalaru...

  • @RajeshKumar-ik7mu
    @RajeshKumar-ik7mu ปีที่แล้ว

    bye bye, gowthami khan supar ga chepthundi, preethi is also good.

  • @Hybbuby
    @Hybbuby ปีที่แล้ว

    Bbc india kuda israel support chestundi ani cheppaledu enta dvesham india ante

  • @kpskothuri417
    @kpskothuri417 ปีที่แล้ว

    no add china

  • @vickya4758
    @vickya4758 ปีที่แล้ว

    Karma palitham anubavinchaka thapadhu....

  • @basheerahamed9329
    @basheerahamed9329 ปีที่แล้ว +3

    వేల ఏళ్లుగా ఒక పుట్ట కట్టుకుని చీమలు అందులో ప్రశాంతంగా బతుకుతూ ఉండేవి.
    ఒక నాడు ఒక తుంటరి ఆ పుట్టలోకి ఒక పామును వదిలాడు. ఆ పాముకు కోరలూ, అదనపు విషమూ ఎప్పటికప్పుడు సరఫరా చేయ సాగాడు. పైగా original గా ఆ పుట్ట పాముదేననీ, చీమలు పాముతో సహజీవనం చేయడం నేర్చుకోవాలని సుద్దులు చెప్పసాగాడు.
    ఆ పాము మెల్లగా పుట్టను ఆక్రమించసాగింది.
    చీమల బతుకు దుర్బరం కాసాగింది. ఎప్పుడైనా చీమలు ఈ అన్యాయమ్ భరించ లేక కుడితే ఆ పాము దాని తుంటరి యజమాని ఇద్దరు
    చీమల దౌర్జన్యం నశించాలి!
    చీమల తీవ్రవాదం నశించాలి!
    అని గట్టిగా అరిచి అఘాయిత్యం చేసేవారు.
    చీమల పై దాడి చేసి ఆ పుట్టాను మరింత ఆక్రమించే వారు.
    ఈ ఘోర కొన్ని దశాబ్దాలుగా సాగుతూనే వుంది.
    ఆ చీమలు పాలస్తేనీయులు, ఆ పాము ఇజ్రాయేల్, ఆ తుంటరి అమెరికా.

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj8063 ปีที่แล้ว +1

    Mi UN peekedi amiledule

  • @mahaboobshaik8432
    @mahaboobshaik8432 ปีที่แล้ว

    Asryam ichina desanne aakraminchesaruga inka lakshalamandini prati year vela mandini champesi mari Aa map chuste telustundi ,1993 lo UN chesina oka Oppamdam syanti ga noble prize ichindi eru vargalaku but isaryilu Aa rendu presidents ni champesaru dosam mottam akraminchalani us support walla e isariyulu Palestine mida adhipatyam chalayistunnaru marana homam to arrest chesi civilian ni last so many years nundi but hamas ippudu chesindi kuda tappu some countries said terrer group some countries said fight to thair land, any how innocent people killed both ways pray for peace i stand for humanity.

  • @tadalaprasanthi2763
    @tadalaprasanthi2763 ปีที่แล้ว

    Stop this😢

  • @josyulaannapurna7840
    @josyulaannapurna7840 หลายเดือนก่อน

    Jeses save israil, israil behind juses

  • @rambabuchodisetty1250
    @rambabuchodisetty1250 ปีที่แล้ว

    Gode is save

  • @maheshKumar-oz6lg
    @maheshKumar-oz6lg ปีที่แล้ว

    Hamas ni kuda israil advinamoloki tesukovali

  • @paulsarodh5460
    @paulsarodh5460 ปีที่แล้ว

    Revenge

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 ปีที่แล้ว

    vinasakale viparita buddhi

  • @seagulltechnologies9463
    @seagulltechnologies9463 ปีที่แล้ว

    Ghaja loni general public kuda Hamas ki supprt chesi alla ho akbar ani kerinthalu kottaru.

  • @seagulltechnologies9463
    @seagulltechnologies9463 ปีที่แล้ว

    Mundhu sponser chesina Iran meeda dadhi cheyali

  • @vivekcandy
    @vivekcandy ปีที่แล้ว +16

    ఇండియన్ హిందువులు ఇజ్రాయేల్ ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రెండు మతాలు మనకు ప్రమాదమే. ఒకరిది మత మార్పిడి ముఠా ఇంకొకరిది వినాశక విధ్వంసక ముఠా.
    పేరుకే శాంతి మతాలు
    ఆ మతాల వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. నిజమైన హిందువులు సపోర్ట్ చేయకండి🙏🙏
    🚩🚩🚩జై శ్రీరామ్🚩🚩🚩

    • @vr7713
      @vr7713 ปีที่แล้ว

      ఇజ్రాయెల్ కి క్రిస్టియన్ మాఫియా కి ఏ సంబంధం లేదు

    • @jahanavisoppa2494
      @jahanavisoppa2494 ปีที่แล้ว

      Nee yantha vedala puttinaduku bumatha badapadathadi raa Hindululanu yavadu support cheyyamandu raa 1 Hindu desham vandalo islamic, christian countryes

    • @yashna4192
      @yashna4192 ปีที่แล้ว +4

      Emabba Ramudu Valla Lanka Nasanam Avvala kevalam Sitha ni Thiskellinandhuku

    • @jahanavisoppa2494
      @jahanavisoppa2494 ปีที่แล้ว +1

      Oreay Hindu anay country ki A Ayudalu lenapudu anni deshalani mustti Adukunnaru by god grace ala anni enadu samakuruchunnaru ra "Arudati tepathagalesay rakam ra indians.

    • @sirisiri8600
      @sirisiri8600 ปีที่แล้ว +1

      Hondu terrorists groups 🐕🐕🐕 ---- RSS BAJRANGDAL 🐕🐕 viswa hindu parishath 🐕🐕 all these RSS supporters 🐕🐕 nasinchaali...

  • @balojimegavath1708
    @balojimegavath1708 ปีที่แล้ว

    Avina vallu thappu chesthe amkadha

  • @raghunandan-og5gq
    @raghunandan-og5gq ปีที่แล้ว

    Congress vunte india paristiti ante

  • @sateeshkumartippagari
    @sateeshkumartippagari ปีที่แล้ว

    ఇజ్రాయెల్ కాదు, ఇశ్రాయేలు అని చెప్పాలి.

  • @Sgadulla
    @Sgadulla ปีที่แล้ว

    😅

  • @vijayakumari539
    @vijayakumari539 ปีที่แล้ว

    Munde daif gadini pasigattesi Katina karagaram lo pettavalasindi, CBN nu munduga ela pettaro prapancham lo AP Super munde pasigattaru.alage undali.prevention cure, pramadam jarigaka kadu, munde pasigattali.adi great, 100 anukuntarani vadalakudadu be strong.

  • @srinivasae8714
    @srinivasae8714 ปีที่แล้ว

    Langa atthu😂

  • @kiranadipi6113
    @kiranadipi6113 ปีที่แล้ว

    ఇంకా లైఫ్ లో ఇజ్రాయెల్ తో పెట్టుకోరు

  • @Beast-ur3ew
    @Beast-ur3ew ปีที่แล้ว

    And Gaza lo una people israel mida dadulu jariginappudu valani champinapudu sweets panchukunai celebrations chesukunai..ilanti Vala mida manam jaali chupiyala?

  • @Boss-iw6xc
    @Boss-iw6xc ปีที่แล้ว +3

    నిన్ను ఎవడు అక్కడికి వెళ్ళమన్నాడు😂😂😂

  • @Dk_kaushik
    @Dk_kaushik ปีที่แล้ว +1

    Meeru Israel vaallani badilu ga pattukunna sampina vadilina mimmalni aa Israel vadaladhu ra rey😂😂😂😂