దేవుడు మనిషికి ఇచ్చిన జ్ఞానం అమోఘం. మనిషికే ఇంత జ్ఞానం ఇస్తే ఇక దేవునికి ఎంత జ్ఞానం ఉందో? దేవుడు అగోచరుడు.ఆయన కార్యములు అగోచరాలు, ఆయన మార్గాలు ఆగమ్యములు .దేవా,,నీ సమస్తం కార్యములు నీ బలమును చూసిస్తున్నవి.అందుకే నిన్ను స్తుతించి కొనియాడుతున్నా. తండ్రీ,, యేసయ్యా నామములో ఘనత మహిమ ప్రభావములు యుగయుగాలు మీకే కలుగును గాక ఆమెన్
ఇది జ్ఞానం అనుకోకూడదు ఇలాంటి వాటి వల్ల వాల్కనో ఏర్పడతాయి ఓషన్ ఫ్లోర్ కు దిగువన అంటే mantle ki daggraga కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల క్రస్ట్ కి ప్రమాదం. భూమిపైన పెద్దపెద్ద బిల్డింగులు డ్యాములు కట్టడం వల్ల కూడా వల్ల earth quake vastai అలాంటిది ఓషన్ ఫ్లోర్ కి దిగువగా కట్టడాలు కట్టడం జ్ఞానం ఎలా అవుతుంది. మితిమీరిన జ్ఞానాన్ని అజ్ఞానం అనే అనాలి. ఏం కొత్తగా కనిపెట్టేసరు. వాతావరణం లేని అంతరిక్షంలోకి వెళ్తున్నా భూమి లోపలికి వెళ్లడం ఎంత ఏమి కాదు
The picture in the thumbnail is different. Thats is Fehmarn belt fixed link connecting gernamy and denmark. I am one of the engineers working in the design 🔥🔥of this project.. But the content in the video is on different tunnel
One small 🤏doubt, due to plate tectonics the land moves some inches year by year then the tunnels face problems 😰then how, can you deeply explain the phenomenon please THINK DEEP sir
11,900 కోట్లు అంటే చాలా చిన్న అమౌంట్ బ్రదర్ మన దేశంలో. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్లు, పోలవరం ఇంకో లక్ష కోట్లు. కాబట్టి Minimum లక్ష కోట్లు దాటిన ప్రాజెక్ట్ ఏమైనా వుంటే వేరే దేశాల్లో, వాటి మీద వీడియో చెయ్యి బ్రదర్..
Bro.. Engineer కు అసలైన తెలుగు అర్ధం... " వాస్తు బ్రహ్మ " అని అర్ధం. ఎన్ని అంతస్థుల appartment అయినా అది వాస్తు శాస్త్ర (Architecture) సూత్రాల ఆధారంగానే ఇంజనీర్లు నిర్మిస్తారు. అందుకే చిన్న పరిధిలో నిర్మించిన బహుళ అంతస్థుల apartment అయినా ప్రతి flat లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తూ ఉంటాయి.
సృష్టికి ప్రతి సృష్టి చేసారు కానీ ఇది ప్రకృతి విరుద్ధం సముద్ర గర్భంలో ఏమైనా భూమి కంపిస్తే అస్తి ప్రాణ నష్టం జరుగుతుంది ఏదైనా ఈ సాహసానికి సెల్యూట్
దేవుడు మనిషికి ఇచ్చిన జ్ఞానం అమోఘం. మనిషికే ఇంత జ్ఞానం ఇస్తే ఇక దేవునికి ఎంత జ్ఞానం ఉందో? దేవుడు అగోచరుడు.ఆయన కార్యములు అగోచరాలు, ఆయన మార్గాలు ఆగమ్యములు .దేవా,,నీ సమస్తం కార్యములు నీ బలమును చూసిస్తున్నవి.అందుకే నిన్ను స్తుతించి కొనియాడుతున్నా. తండ్రీ,, యేసయ్యా నామములో ఘనత మహిమ ప్రభావములు యుగయుగాలు మీకే కలుగును గాక ఆమెన్
మధ్యలో ఈ పిశయ్యా ఎవడు ?
హెర్రి పీసు గాడికి తెలివుంటే మేకులు ఎందుకు దిగుతాయ్
Jai jagan
ఇది చాలా గొప్ప విషయం అన్నగారు
ఎంత మేధాషేక్తి తో పనికి చేస్తున్నారు
గ్రేట్ బ్రదర్ 👍
🌹🙏మానవుని అద్భుతమైన మేధస్సుకు నిదర్శనం 🙏🌹
జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర గురుంచి ఒక వీడియో చెయ్యండి.
Highly intelligent & skilled, it's incredible 🥳🥳
సార్ మీ వాయిస్ చాల బాగుంది భగవత్ గీత ఘంటసాల గారు చెప్పారు చాలా బాగుంది మీరు మాఅందరి కోసం భగవత్ గీతను చెప్పండి ప్లీజ్ అందరికీ నచ్చుతుంది
😊
Hat's off to that engineers❤
⚡⚡ఏ కట్టుబడిఐనా నేల పరీక్షలను బట్టి ఉంటుంది‼️
Hats off to all the Expert Enginners.
Great technology... Adventure project....
తండ్రి అయిన దేవుడు ఇచ్చిన జ్ఞానం
😂😅😊 hihihi ye devudu jesus devuda
❤ super sir yes 💯 God bless you all them and thanks for your wishes and blessings 🙏♥️ Happy sir garat sir 🙏❤
Proud to say I'm the CIVIL Engineer💪❤
Super మంచి సమాచారం
Maind motthamm karab ayyindhi. Wonderful ❤
Great technology.
Wonderful engineering... Can't be comparable...
Thank you for the information.
Mi videos chala baguntayi
It’s impressive and innovative creatures ❤❤❤❤❤❤
రియల్లీ గ్రేట్ ఇంజనీరింగ్
2:13 13000 Years Bro 😂
Good ఇన్ఫర్మేషన్ 👏
Such a greate information
Excellent 👌
ఎంత అధ్బుతమైన పని కదా! 😮
Bangalore lo underground metro undhi, 13km
@@nagarajukanaka900orei idi sea lopala
Jai hoo Engineers 👍👌🙏
Sir your videos are so useful for us even my father likes to see your videos.
మా కెసిఆర్ కూడా కట్టాడు కూలిపోయే కాళేశ్వరం.
Chillara comment...
😂
నీకు ఆతులు తెలుసారా కేసీఆర్ గురించినీకు ఆtuga
Bro KCR kattindu kani election time lone povala Adi kakunda Ah pappu gadu ochinapude poyundi ante m anukovalo nuve chepu
Super అన్న
Bible chadhivithe naku thelisindhi ,universal
కాళేశ్వరం.కన్న.గొప్పది
WHAT HAPPENS TO THE TUNNEL IF THE DISTANCE BETWEEN ENGLAND AND FRANCE INCREASES BY TECTONIC MOVEMENTS IN DUE COURSE ???
It takes thousands of years
నైస్ ఇన్ఫర్మేషన్ సర్ మోర్ ఇన్ఫర్మేషన్ న్యూస్
Slbc amrp tunnel 54 kms kuda same process using TBM from two sides
అద్బుతం మాటల్లో మాత్రమే నిజానికి ఇది లేదు.
Good information
nice tone good explanation
Boston lo kuda vunnadi
hat's of to you bro
what a explanation about this tunnel
Greet engineers handsup to you all great
❤❤❤❤❤❤
Very great job 👍
Superb
Grate🙏
ఇదే ప్రాజెక్ట్ కెసిఆర్ చేతికి వస్తె....😂😢😮😅
Bayya neat ga bridge కట్టుకోవచ్చుకడ
మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు.
Explation super
Great workers
👏claps for engineer but hats off for the people who travel😳😂😂😂
Hi sir good speech
great
Every. Good
Impressed
👌🙏
Baap re baap... 😱😱😱😱
First like and first comment is me bro
Excellent video on mutual funds sir,...and also requesting you to make a video to compare the best MF platform to start investment in MF🎉
Medegutta.Project.. Kalishwarao. Paristhi. Amito.
Goos bumbs...
ఇది జ్ఞానం అనుకోకూడదు ఇలాంటి వాటి వల్ల వాల్కనో ఏర్పడతాయి ఓషన్ ఫ్లోర్ కు దిగువన అంటే mantle ki daggraga కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల క్రస్ట్ కి ప్రమాదం. భూమిపైన పెద్దపెద్ద బిల్డింగులు డ్యాములు కట్టడం వల్ల కూడా వల్ల earth quake vastai అలాంటిది ఓషన్ ఫ్లోర్ కి దిగువగా కట్టడాలు కట్టడం జ్ఞానం ఎలా అవుతుంది. మితిమీరిన జ్ఞానాన్ని అజ్ఞానం అనే అనాలి. ఏం కొత్తగా కనిపెట్టేసరు. వాతావరణం లేని అంతరిక్షంలోకి వెళ్తున్నా భూమి లోపలికి వెళ్లడం ఎంత ఏమి కాదు
❤ super sir garat sir 🙏 correct 💯👍 Happy sir yes
World no1
Kaleswaram project
which mic are u using bro
Super video and super explanation Sir 🎉🎉🎉
Avunanna kaleswaram kanna goppademi kadhu bahusha antha thondharaga pillare kungadhemo mana kcrni theeskapothe manchi planning isthadu emantava anna
Pennanudi ship dhara pocachu kada...? Entha reskannku
fantastic one.................
Hat's off enginees🎉🎉🎉
Super bro mee videos baguntai
The picture in the thumbnail is different. Thats is Fehmarn belt fixed link connecting gernamy and denmark. I am one of the engineers working in the design 🔥🔥of this project.. But the content in the video is on different tunnel
❤
8:47
Anna voice lo bese thaggindi anna
Rushikondekkaka jaganreddi ittativi chaala nirmistadu,valla inti pakka samudramlo
KCR & Telengana irrigation engineers will give better design.
Sir we not land of The ocean but tuneel in the ocean
😮😮😮😮😮😮😮😮😮😮😮😮
Wt wtr aduguna nela malli samudraniki
Background music baledhu
🙏🙏🙏engineers❤❤❤👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
One small 🤏doubt, due to plate tectonics the land moves some inches year by year then the tunnels face problems 😰then how, can you deeply explain the phenomenon please THINK DEEP sir
సేమ్ డౌట్ నాకు వచ్చింది 🤔🤔
Beautiful
Anna.Mi.First. voice.tho.Cheppandi
Super
Super 🙏
9th & 10th class social textbook History kadha bro😮
Ok😊
11,900 కోట్లు అంటే చాలా చిన్న అమౌంట్ బ్రదర్ మన దేశంలో. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్లు, పోలవరం ఇంకో లక్ష కోట్లు.
కాబట్టి Minimum లక్ష కోట్లు దాటిన ప్రాజెక్ట్ ఏమైనా వుంటే వేరే దేశాల్లో, వాటి మీద వీడియో చెయ్యి బ్రదర్..
ఇంజనీర్ అంటే అర్ధం ఏమిటి
Bro.. Engineer కు అసలైన తెలుగు అర్ధం... " వాస్తు బ్రహ్మ " అని అర్ధం. ఎన్ని అంతస్థుల appartment అయినా అది వాస్తు శాస్త్ర (Architecture) సూత్రాల ఆధారంగానే ఇంజనీర్లు నిర్మిస్తారు. అందుకే చిన్న పరిధిలో నిర్మించిన బహుళ అంతస్థుల apartment అయినా ప్రతి flat లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తూ ఉంటాయి.
🙏👌🎉
Anna Frist like and share
Anna first like and first view
లక్ష కోట్లు మింగి మెదడు ఖర్చు పెట్టికట్టిండు ఇంజనీర్, పర్రెలు పర్రెలు అయింది
How is it possible? 🙊🙊
Amenn
Nice
bayya గోంతు మారిందా
#4:56 united Kingdom spelling mistake
మ కేసీఆర్ కు వీళ్లకు తేడా విల్లు స్వరంగతోగి బ్రడ్జి కట్టారు మా సారు బ్రిజ్ కట్టక ఒక స్వరంగాలు వాటంతట అవే నిర్మించుకుంటాయి అత్యంత ప్రతిభావంతుడు 😂