ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Praise the lord
Praise the lord 🙏 madam
Veneetha job kosam prayer cheyandi ayyagaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💚🙄💚
నీ చరణములే నమ్మితి నమ్మితినీ పాదములే పట్టితి (2) ||నీ చరణములే||దిక్కిక నీవే చక్కగ రావే (2)మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే||ఐహిక సుఖము - నరసితి నిత్యము (2)ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే||న్యాయము గాని - నా క్రియలన్ని (2)రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే||భావము మార్చి - నావెత దీర్చి (2)దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీ చరణములే||చంచల బుద్ధి - వంచన యెద్ది (2)ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే ||నీ చరణములే||చుర్రుకొని యున్న - శోధనలున్న (2)పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే ||నీ చరణములే||నాచు పిశాచి - నరుకుట గాచి (2)కాచుకో దాచవే దాచవే దాచవే ||నీ చరణములే||యేసుని తోడ - నెవ్వరు సాటి (2)దోసము బాపును బాపును బాపును ||నీ చరణములే||
Praise the lord
Praise the lord 🙏 madam
Veneetha job kosam prayer cheyandi ayyagaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💚🙄💚
నీ చరణములే నమ్మితి నమ్మితి
నీ పాదములే పట్టితి (2) ||నీ చరణములే||
దిక్కిక నీవే చక్కగ రావే (2)
మిక్కిలి మ్రొక్కుదు మ్రొక్కుదు మ్రొక్కుదు ||నీ చరణములే||
ఐహిక సుఖము - నరసితి నిత్యము (2)
ఆహాహా ద్రోహిని ద్రోహిని ద్రోహిని ||నీ చరణములే||
న్యాయము గాని - నా క్రియలన్ని (2)
రోయుచు ద్రోయకు త్రోయకు త్రోయకు ||నీ చరణములే||
భావము మార్చి - నావెత దీర్చి (2)
దేవర ప్రోవవే ప్రోవవే ప్రోవవే ||నీ చరణములే||
చంచల బుద్ధి - వంచన యెద్ది (2)
ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే ||నీ చరణములే||
చుర్రుకొని యున్న - శోధనలున్న (2)
పట్టు విడ గొట్టవే కొట్టవే కొట్టవే ||నీ చరణములే||
నాచు పిశాచి - నరుకుట గాచి (2)
కాచుకో దాచవే దాచవే దాచవే ||నీ చరణములే||
యేసుని తోడ - నెవ్వరు సాటి (2)
దోసము బాపును బాపును బాపును ||నీ చరణములే||