Wonder full song నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీవంటి వారు లేరయ్యా “2” అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. “2” || నిన్నే నే || చరణం-1 నీవే ఏదైనా చెయ్యలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను ” 2 తప్పక చేస్తావని నిన్ను నమ్మి “2” నీ కరముపై దృష్టి వుంచినానయ్యా “2” ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే || చరణం-2 నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను “2” నీ వాగ్ధానములను చేతపట్టి “2” నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా ” 2 ” ||అద్బుతం చేయుమయా || || నిన్నే నే ||
ధన్య తల్లి యేసయ్య నిన్ను బహుగా దీవించును గాక ఆమేన్
పాట చాలా బాగా పాడావు తల్లి ధన్య❤🥰🍫దేవుడుమిమ్మల్ని బహుగా దీవించి ,ఆశీర్వదించునుగాక ✋😔ఆమెన్. థాంక్యూ🙏🥰
Wonder full song
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు ఎవరయ్యా
నిన్నే నే నమ్ముకున్నాను
నీవంటి వారు లేరయ్యా
“2”
అద్భుతం చేయుమయా
నా జీవితంలో
నిన్నే నే నమ్మి ఉన్నా యేసయ్య. “2”
|| నిన్నే నే ||
చరణం-1
నీవే ఏదైనా చెయ్యలంటూ
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను
” 2
తప్పక చేస్తావని నిన్ను నమ్మి
“2”
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా
“2”
||అద్బుతం చేయుమయా ||
|| నిన్నే నే ||
చరణం-2
నిందలు అవమానాలు సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను
“2”
నీ వాగ్ధానములను చేతపట్టి
“2”
నీ ముఖముపై దృష్టివుంచి నానయ్యా ” 2 ”
||అద్బుతం చేయుమయా ||
|| నిన్నే నే ||
God bless you chitti thalli
Beautiful voice DHANYA & Excellent singing God bless you 🙌🏻🙌🏻🙌🏻
God bless you Bangaram
Gurl ur voice is soothing,and the way u sang makes me to hear u singing for like many times
God bless you kanna.....
Amen 🙏🏻 Hallelujah 🙏🏻 nice song nd nice voice 💗 God bless you thalli 😊
Superb dhanya talli god bless you nanna❤❤
గాడ్ బేస్ తల్లి 🎄🎄
Hi Dhanya sweet voice praise God 🎉 God bless you amma
Super singing god bless you sister ❤️
Wonderful voice and super song
Good song
God bless you to Dhanya thalli
God bless u thalli ❤ nice singing ❤
PrAise the lord papa super song papa
wonderful voice Dhanya thalli❤
Exllent thalli..
God bless you ma 🎉🎉
God bless u thlli💐💐💐💐💐💐
God bless you👍🙏
God bless u danya.😊😊😊
God bless you dhanya
God bless you chittitalli
God bless you
Chala bagum wow 👌
God bless you amma
God bless you thalli ❤
Superb
God bless you thalli
గాడ్ బ్లెస్స్ యు తల్లి
గాడ్ బ్లెస్స్ యూ 👌👌👌
🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
ఇది కన్నడ పాట తెలుగులో అద్భుతంగా పాడవు తల్లి దేవునికి స్తోత్రం
🙏🙏🙏🙏🙏👌🤗
Lyrics pls
God bless you dhanya
God bless you thalli
God bless you thalli❤