Sri Lanka Crisis Explained

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Angel One Demat Account(Free) - tinyurl.com/yg...
    For support, WhatsApp 8688962057
    sri lanka economic crisis explained
    Like My facebook Page - / arunsuryateja
    Follow me on Twitter - / arunsuryateja
    Follow me on Instagram - / arun_surya_teja
    Mail me : mannamarunsuryateja@gmail.com

ความคิดเห็น • 2.4K

  • @ArunSuryaTejaMannam
    @ArunSuryaTejaMannam  2 ปีที่แล้ว +137

    Angel One Demat Account(Free) - tinyurl.com/yg4fvayv
    For support, WhatsApp 8688962057

    • @kommula_ramesh
      @kommula_ramesh 2 ปีที่แล้ว +6

      BRO TS DSC SOCIAL CLASS CHEPPANDI

    • @KIRANKUMAR-pv8ku
      @KIRANKUMAR-pv8ku 2 ปีที่แล้ว +2

      English class cheppandi

    • @onimiumasankar2871
      @onimiumasankar2871 2 ปีที่แล้ว +3

      @@kommula_ramesh a

    • @stanlyraj9797
      @stanlyraj9797 2 ปีที่แล้ว +1

      Will u support me regarding shares bro.

    • @stanlyraj9797
      @stanlyraj9797 2 ปีที่แล้ว +1

      Ia it safe to share my account details in angel one demat ?? Reply soon

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 2 ปีที่แล้ว +966

    ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి:పేదరాజ్యం సంపన్న రాజు.arun నువ్వు దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి ఎవరు ఎంత అప్పు చేశారు.ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు.లాంటి విషయాలు అన్ని ఆధారాలతో సహా ఒక వీడియో చెయ్యాలి. ఎందుకంటే చాలా మంది గొర్రెలకు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు please make it

    • @ktheja-hd7lo
      @ktheja-hd7lo 2 ปีที่แล้ว +28

      Bro AP midha ee time lo video chesthey next emawthundho meeku telusu kada bro...

    • @telugucricupdates6675
      @telugucricupdates6675 2 ปีที่แล้ว +11

      @@ktheja-hd7lo yes bro asaley yedhavu

    • @swathiyeduvaka245
      @swathiyeduvaka245 2 ปีที่แล้ว +8

      Haa avunu

    • @om3370
      @om3370 2 ปีที่แล้ว +59

      Inka jagan ni support chesthunaru....kondaru chaduvkunna moorkulu......Peruke chaduvkunnaru......vishayam emi undadhu

    • @eswarareddytetala5368
      @eswarareddytetala5368 2 ปีที่แล้ว +9

      💯 persent correct

  • @harishkugatam982
    @harishkugatam982 2 ปีที่แล้ว +1556

    Next andhrapradesh eh pakka ide palana unte no doubt 🙁

    • @vineetraj3419
      @vineetraj3419 2 ปีที่แล้ว +87

      Anduke kada cinema ticket rates thagginchadu

    • @ksrkarthik9556
      @ksrkarthik9556 2 ปีที่แล้ว +87

      Manam appudu pakkana unna TS ki valasa velli illegal entrants ga mudra veskoni arrest avtam anthe same scenario repeat

    • @hari-ww7sm
      @hari-ww7sm 2 ปีที่แล้ว +29

      Abbaaa financial genius meeru...emaina chepptire

    • @suravarapusaikrishna8244
      @suravarapusaikrishna8244 2 ปีที่แล้ว +22

      @@vineetraj3419 nityavasara vastuvula rates taginchamanandi.

    • @boinasambasivarao5402
      @boinasambasivarao5402 2 ปีที่แล้ว +23

      Pakka ga chapparu brother

  • @macharlasudha250
    @macharlasudha250 2 ปีที่แล้ว +99

    అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇదే.

    • @Lol-yy7fr
      @Lol-yy7fr 2 ปีที่แล้ว +3

      Yes

    • @KP-uj1iq
      @KP-uj1iq 2 ปีที่แล้ว +6

      Paytm batch feeling proud of their sheeyam achievements

    • @PavanKumar-bv1fc
      @PavanKumar-bv1fc 2 ปีที่แล้ว +1

      Apara arey p..

    • @This.is.Venkatesh
      @This.is.Venkatesh 8 หลายเดือนก่อน

      Comment pedadham ani open chesa first idhe comment undhi 😂

  • @vamsis329
    @vamsis329 2 ปีที่แล้ว +135

    బాబోయ్.... శ్రీలంక పరిస్థితికి కారణం బాగా అర్థం అయ్యింది.
    మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును తల్చుకుంటుంటే భయం వేస్తుంది...త్వరలో ఆ పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది.

    • @saiprasad9132
      @saiprasad9132 2 ปีที่แล้ว

      😔😔😔😔😔😔😔

    • @Indian-op3qx
      @Indian-op3qx 2 ปีที่แล้ว +3

      రావాలని కోరుకుంటున్న.... జనాల్ల దూల తీరాలి

    • @phanindraganta1999
      @phanindraganta1999 2 ปีที่แล้ว +4

      Oka country ni oka state tho compare chestunav and indian population 1.3 billion amdulo. Ap population more than 5 crores srilanka 2 crores and more over Ap oka lone state ga undi telangana tho separate avadam valla and freebies valla political ga chala tappulu unai

    • @kolanpyakasusheel
      @kolanpyakasusheel 2 ปีที่แล้ว

      v

    • @vmedisetty
      @vmedisetty 2 ปีที่แล้ว

      Inkokka sari Jagan gelisthe, pakka ide paristhiti.

  • @justasking5849
    @justasking5849 2 ปีที่แล้ว +28

    ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి రోజులు వచ్చే అవకాశం ఉంది బాదుడే బాదుడు

  • @BB-uk8uu
    @BB-uk8uu 2 ปีที่แล้ว +1417

    అన్న మీరు శ్రీలంక గురించి చెప్పిన ప్రతి విషయం మన ఆంధ్రప్రదేశ్‌కి సరిగ్గా సరిపోతాయి అన్న.

    • @thotasuresh5723
      @thotasuresh5723 2 ปีที่แล้ว +18

      Great bro

    • @failure345
      @failure345 2 ปีที่แล้ว +23

      Correct bro

    • @om3370
      @om3370 2 ปีที่แล้ว +142

      Inkosari...padayatra chesi lip kiss 💋 pedathadu... malli gelusthadu...AP sarva Nashanam

    • @maheshlorrydriver6284
      @maheshlorrydriver6284 2 ปีที่แล้ว +6

      Antoddu

    • @Venkat-fv2mg
      @Venkat-fv2mg 2 ปีที่แล้ว +8

      Yes yes !

  • @saipallavifanp
    @saipallavifanp 2 ปีที่แล้ว +145

    అన్న తుగ్లక్ జగన్ పరిపాలన గురించి ఒక వీడియో చెయ్ ❤❤❤😔😔

    • @RadhaKrishna-hf4mq
      @RadhaKrishna-hf4mq 2 ปีที่แล้ว +13

      Me bollibaba chesin appulu gurinchi kud cheyli

    • @lakshmidurga6110
      @lakshmidurga6110 2 ปีที่แล้ว +18

      @@RadhaKrishna-hf4mq mi jail jagan antha darunanga cheyaledhu le 😁

    • @saipallavifanp
      @saipallavifanp 2 ปีที่แล้ว +8

      @@RadhaKrishna-hf4mq ఒరేయ్ జఫ్ఫా

    • @indalavinay7885
      @indalavinay7885 2 ปีที่แล้ว +10

      @@RadhaKrishna-hf4mq mana jalagana kevalam 7.76 lakhs crores anthe 😂😅 Jai jalagana

    • @ramreddynagendla8040
      @ramreddynagendla8040 2 ปีที่แล้ว +11

      చంద్రబాబు 1.20 lack crore అప్పుచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు.కానీ జగన్ కేవలం 3 సంవత్సరాలలో 4.50 lack crores అప్పుచేసి అందులో 70% మింగేసి రాష్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడు. ఇన్ని అప్పులు చేసికూడా ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్క టాయిలెట్ కట్టలేదు.విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్ సంపాదన రోజుకు 110 కోట్లు

  • @Vijay_nela
    @Vijay_nela 2 ปีที่แล้ว +765

    విషయాన్నీ వివరంగా వివరించి చెప్పాడంలో మిమ్మల్ని మించిన వారు లేరు

  • @sai_views
    @sai_views 2 ปีที่แล้ว +37

    ఇప్పటి శ్రీలంక ని చూస్తుంటే భవిష్యత్ లో ఆంధ్రా పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని భయమేస్తోంది.

  • @poornimasanapala7100
    @poornimasanapala7100 2 ปีที่แล้ว +10

    Free scheme's valla Andhrapradesh kuda srilanka laga future lo ayyipothundhi antunnaru.. edhi correct a but..naku telisina antha varaku ila comments pettevallu max annadharu like educated.. gani konni familes vuntai who can't effort money for their child education. It is helpful for those people.. mana ala alochistunnam ante am cheyyaledhu ante am cheyyaledhu antunnam. Cheste ila anukuntunnam avarilo fault vundhi.. alochinchandi..
    Ap is a state anthey country kadhu ga .. soo ap ki ala ayithey mana country mothaniki a situation radhu kadha.. sooo alago okalaga we will be safe again.. manam worry avasaram ledhu soo adhi ithey adhe avuthundhi...

  • @jahnavirefregerationworks5249
    @jahnavirefregerationworks5249 2 ปีที่แล้ว +67

    ఉంకో 5 years జగన్ cm గా ఉంటే మన ap పరిస్థితి కూడా శ్రీలంక లాగానే ఉంటుంది 🤦🏻 జనానికి skill డెవలప్మెంట్ చేయండి అంతే గాని స్కీమ్స్ ఇచ్చి సోమరిపోతుల్ని చేయకండి 🤦🏻

    • @ksrinivasulu8111
      @ksrinivasulu8111 2 ปีที่แล้ว +4

      Babu chesina appu 2.9 lak corona lekapoiena antha appu endhuku chesaro evaraki echaro
      Jagan chesina appu 3.5 lak

    • @durgaprasad5576
      @durgaprasad5576 2 ปีที่แล้ว

      @@ksrinivasulu8111 నీలాంటి గొర్రెలు ఉంటే చాలు. రాష్ట్రం మొడ్డగుడిసిపోవడానికి

    • @sivakomara
      @sivakomara 2 ปีที่แล้ว

      @@ksrinivasulu8111 modda gudu ra kojja ga

    • @bbhavana68
      @bbhavana68 2 ปีที่แล้ว +3

      @@ksrinivasulu8111 kk pakkaki velli aadukoo

    • @vasudevareddy6749
      @vasudevareddy6749 2 ปีที่แล้ว +2

      @@bbhavana68 well said 😂😂🤟

  • @rockstar5263
    @rockstar5263 2 ปีที่แล้ว +184

    Next Andhrapradesh.
    జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. అలా చేయకపోగా పైగా అప్పులు చేసుకుంటూ ఉన్నారు.
    ఈ అప్పుల ప్రభావం ప్రతి ఒక్కరి మీద ధరల రూపంలో పడుతుంది.😞😞😞

    • @anil07gaming19
      @anil07gaming19 2 ปีที่แล้ว +5

      Correct bro

    • @sudharshanfacts8704
      @sudharshanfacts8704 2 ปีที่แล้ว +4

      Wrong

    • @sivareddy6641
      @sivareddy6641 2 ปีที่แล้ว +1

      Arey eddi lanja kodaka 😂😂😂😂 every State ki appu undhi ra ..... CBN kukka😂😂

    • @bharath3498
      @bharath3498 2 ปีที่แล้ว +8

      వైసీపీ, టిడిపి, జనసేన కాకుండా బీజేపీ రావాలి development kavalante.

    • @sivareddy6641
      @sivareddy6641 2 ปีที่แล้ว +2

      @@bharath3498 andhuku le nuvve ipo CM

  • @queensanjanavlogs4895
    @queensanjanavlogs4895 2 ปีที่แล้ว +254

    దీనిబట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే ఈరోజు శ్రీలంక రేపు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అంతే

    • @praveenlagineni3637
      @praveenlagineni3637 2 ปีที่แล้ว +3

      100%

    • @chvinod7085
      @chvinod7085 2 ปีที่แล้ว +1

      Yes

    • @manerivasanthkumar606
      @manerivasanthkumar606 2 ปีที่แล้ว +3

      Correct ga cheppav bro

    • @sairayalaseematraveller8280
      @sairayalaseematraveller8280 2 ปีที่แล้ว

      Kukka srilanka one country ra
      India srilanka positions ki raadhu

    • @Asr99999-A
      @Asr99999-A 2 ปีที่แล้ว

      Okati aitey nijam social Media Fake pracharam Fake Propaganda dwara YCP ni taggistam antey adi mivalla kadu okavela dinchevalley aitey 2019 social media inthakana darunam aina trolling jarigindhi and appudu TDP adikaram lo undi appude em pikalekapoyaru ippudemana pikuthara miku na comment abaddam anipistey screenshot tisi 2024 election taruvatha ade comment chuskondi

  • @rajashekar3389
    @rajashekar3389 2 ปีที่แล้ว +5

    శ్రీలంక ఆర్థికంగా పతనానికి కారణాలు చాలా బాగా వివరించారు కానీ ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం చైనా నుంచి తీసుకున్న అప్పులు కాని ఉగ్ర దాడులు జరగడం వల్ల టూరిజం దెబ్బతిన్న విషయాన్ని చెప్పకుండా కేవలం ప్రకృతి వ్యవసాయం వల్ల మాత్రమే శ్రీలంక దెబ్బతిన్నదని వెర్రి కూతలు కూస్తున్నాయి

  • @justphani4787
    @justphani4787 2 ปีที่แล้ว +127

    Andhra's situation is also same now with all the free schemes.

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 2 ปีที่แล้ว +313

    చంద్రబాబు 1.20 lack crore అప్పుచేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు.కానీ జగన్ కేవలం 3 సంవత్సరాలలో 4.50 lack crores అప్పుచేసి అందులో 70% మింగేసి రాష్టాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాడు. ఇన్ని అప్పులు చేసికూడా ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్క టాయిలెట్ కట్టలేదు.విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్ సంపాదన రోజుకు కేవలం మద్యం ఇసుక భూముల ఆక్రమణల ద్వారా 110 కోట్లు.రాష్టాన్ని మరో కెన్యా జింబాబ్వే వెనెజులా శ్రీలంకలా చేశాడు.వాడు మాత్రం అత్యంత సంపన్నుడయ్యాడు.

    • @CHS456
      @CHS456 2 ปีที่แล้ว +11

      దేశం వేరు రాష్ట్రం వేరు ,,పొప్పు మాటలు

    • @saikiranjanagam
      @saikiranjanagam 2 ปีที่แล้ว +3

      Well said 👏👏👏

    • @shivajigantla5490
      @shivajigantla5490 2 ปีที่แล้ว +4

      Nr sir exactly..

    • @dhanavardhananthapu4852
      @dhanavardhananthapu4852 2 ปีที่แล้ว +1

      Yes

    • @tallulahyael4397
      @tallulahyael4397 2 ปีที่แล้ว +4

      Yidhi nijamayithey supreme court lo case file cheyi.. Adharalu lekunda terrorist laga random people lo hatred spread cheyadam kadhu..

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 2 ปีที่แล้ว +46

    మొఘలులు భారతీయులయ్యారు. భారతీయులు
    కాఫిర్లయ్యారు.
    నెహ్రూ, ఖాన్, మైనోలు గాంధీలయ్యారు.
    భారతీయులు ఎర్రి పప్పులయ్యారు.
    __ ముస్లింలు కాశ్మీరీ అయ్యారు. కాశ్మీరీ
    పండితులు శరణార్థులయ్యారు.
    _ బాంగ్ల బంగ్లాదేశ్ అయ్యింది. కాబోయే వెస్ట్
    బాంగ్లాదేశ్ లో దుర్గా పూజ నిషేధించబడింది. (దుర్గా
    పూజ పుట్టిందే బాంగ్లా రాష్ట్రం లో).
    __హిందువులంటే అసహనం కలిగిన వారు లౌకిక
    వాదులయ్యారు. నిజమైన లౌకికవాదిని సాంఘి
    ఉగ్రవాదుల న్నారు
    __మావోయిస్టులు, అర్బెన్ నక్సల్స్
    మేధావులయ్యారు. నిజమైన మేధావులని భక్తుల'
    అన్నారు.
    _ జవాన్ లను చంపిన ఉగ్రవాదులని నిరుపేద
    ఉపాధ్యాయుల పిల్లలన్నారు. దేశాన్ని రక్షించే
    జవాన్లను ఉగ్రవాదుల న్నారు.
    __దహనానికి వాడే కర్ర వల్ల కాలుష్యం అన్నారు. వేల
    ఎకరాల స్మశాన వాటికలు లౌకికవాదుల పౌరసత్వ
    హక్కన్నారు.
    _రక్షా బంధన్ లో వాడే ఉన్ని గొర్రెలని బాధిస్తుందట.
    బకర్ ఈద్ లో గొర్రెలని చంపటం మత స్వతంత్రం.
    ముస్లింలను, క్రిస్టియన్లని బుజ్జగిస్తూ ఇచ్చే
    కానుకలు సెక్యూలరిజం అయింది. సమానత్వం కోసం
    వాదించటం మత ఛాందసం అయింది.
    _ హాఫిజ్ సయ్యద్,హురియత్ లీడర్లని శాంతి
    దూతలన్నారు. RSS ని ఉగ్రవాద సంస్థ అన్నారు.
    _ భారత్ మాతాకి జై' అంటే మత తత్వం ఆట
    'భారత్ తేరే టుకడే టుకడే కరేంగే' అనటం 'భావ
    ప్రకటనా స్వాతంత్రం
    మన దేశంలో అమ్ముడుపోయిన లౌకిక వాదుల
    నిజ రూపం ... జై హింద్

  • @RK0625
    @RK0625 2 ปีที่แล้ว +31

    ఒక్కతప్పుడు నిర్ణయం చాలు జీవితాలు తరుమారు కావడానికి 🥴🥴🥴

  • @machupallivenkataramireddy304
    @machupallivenkataramireddy304 2 ปีที่แล้ว +11

    వామ్మో దేవుడా ఇలాంటి పరిస్థితి ఇండియా ప్రజలకి రవ్వద్దు స్వామి..🌺🙏🌺

  • @sreekantkunapuli1883
    @sreekantkunapuli1883 2 ปีที่แล้ว +53

    Well explained, financial discipline is must for an individual , state and country basic principle is same for every one otherwise the situation will become like the one in srilanka. Pl try to do a vedio on AP Financial condition with figures every one will understand the present situation

  • @charanchowdary1970
    @charanchowdary1970 2 ปีที่แล้ว +255

    Please do a video on Andhra Pradesh Financial Crisis

    • @vgraju6100
      @vgraju6100 2 ปีที่แล้ว +4

      Yes bro

    • @vgraju6100
      @vgraju6100 2 ปีที่แล้ว +7

      Plzzz do one video

    • @praveen0112
      @praveen0112 2 ปีที่แล้ว +3

      Need

    • @netha8273
      @netha8273 2 ปีที่แล้ว +5

      Only Because of Andhra peoples...simple..

    • @shaikjameela6230
      @shaikjameela6230 2 ปีที่แล้ว

      Yes brother

  • @sudheernaidu3398
    @sudheernaidu3398 2 ปีที่แล้ว +174

    bro explain about ,next what is the position of ap.
    how ap can recovery the amount and what are the sources to recover them..??

    • @sailaxmi7416
      @sailaxmi7416 2 ปีที่แล้ว +6

      Good point

    • @shankarreddy8818
      @shankarreddy8818 2 ปีที่แล้ว

      Bro this is about country debt.we are suffering from state debt.the income of state raised from 60000 to 85000 crores now.this is why because the free amount given by state government is again going to state government on buying goods and services by people.this is the rotation process which is accepted by economists during pandemic.

    • @ajithprince1515
      @ajithprince1515 2 ปีที่แล้ว +3

      Anna oka state ni oka country tho compare cheyakudadhu mana state not only depend on our budget control central lo vuntundi state. India lo ekadina oka state Sri Lanka situation ki vachindha. Bihar entha backward lo vundi aina aa situation raledhu. Miku jagan nachaledhu ante vere valani win cheypinchi chupinchandi anthe kani mana state ni enduku ila matladatharo

    • @om3370
      @om3370 2 ปีที่แล้ว +7

      @@sateeshpotupureddy1728 nuv 60000 sampadisthunqv sare...... engineering chadivina naa friends grama volunteers ga 6000 sampadisthunru....vaala paristhiti enti.... padayatra kosam wait cheyamantava.....

    • @om3370
      @om3370 2 ปีที่แล้ว +6

      @@ajithprince1515 state debt ni kuda country debt ki equal ga cheyagala madam tippani nayakudu mana Jalaga.

  • @vamc2311
    @vamc2311 2 ปีที่แล้ว +26

    Andhra also Maro srilanka. Jai jalaganna

    • @itzrohith6257
      @itzrohith6257 2 ปีที่แล้ว +2

      Huh? Telengana*

    • @AN-ATHEIST
      @AN-ATHEIST 2 ปีที่แล้ว +1

      @@itzrohith6257 maa vallu only TV9 , TV5 news matrame chustaaru .... Vaatilo pakka rashtrala gurinchi chepparu ,,, dabbulu teeskuni oka party ki support chestaru ante

  • @badamsettivasu4388
    @badamsettivasu4388 2 ปีที่แล้ว +6

    ఇంత వివరంగా చెప్పాక నచ్చాకుండా వుంటాదా బ్రదర్ మీరు తోపు బ్రో

  • @uppalaptinarisimha8725
    @uppalaptinarisimha8725 2 ปีที่แล้ว +11

    అన్నా రోజు నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది అన్న థాంక్యూ

  • @kristamcharan
    @kristamcharan 2 ปีที่แล้ว +288

    I can understand your efforts for making this kind of informative content . . . keep up good work 👍🙂

  • @sagar6864
    @sagar6864 2 ปีที่แล้ว +267

    In childhood i thought SRI LANKA & NEPAL are part of INDIA

    • @nehanth_reddy6352
      @nehanth_reddy6352 2 ปีที่แล้ว +10

      Bro at which age

    • @sagar6864
      @sagar6864 2 ปีที่แล้ว +8

      @@nehanth_reddy6352 before i watch this video🙄yeppudoo 15-20yrs back katha le..

    • @etikalamahesh1580
      @etikalamahesh1580 2 ปีที่แล้ว +1

      Eppudu ledu srilanka india loo part..
      Ramyanam loo Ramudu & ravanasudu nundii kuda adii seperate country

    • @saibabapaidi9370
      @saibabapaidi9370 2 ปีที่แล้ว +3

      Yes it's part of india

    • @suryatejat8907
      @suryatejat8907 2 ปีที่แล้ว +5

      10th lo kuda india map ante SL and NEPAL tho kalipe oohinhukune vadini

  • @ganeshkaranalla
    @ganeshkaranalla 2 ปีที่แล้ว +36

    Pakistan vallu India ke vastaru Bangladesh vallu India ke vastaru Afghanistan vallu india ke vastaru yekkada yem aina sare india ke yenduku vastaru andaru mana india lo already 9 states eppuddu minority lo unaru Hindus

    • @Zandubalmuu
      @Zandubalmuu 2 ปีที่แล้ว

      Madhyalo hindu yendhukh vachindi ra puka mee bathukulu marava lunchvodka thuu. 💦

  • @ruthwikgoldjewelery3018
    @ruthwikgoldjewelery3018 2 ปีที่แล้ว +6

    సూటిగా చెప్తాడు సుత్తి లేకుండా 😂. ఒక్క ఏంజెల్ బ్రోకింగ్ మినహా😘😘

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 ปีที่แล้ว +39

    నమస్తే అండి అరుణ్ సూర్య తేజ గారు, మీ ఎక్స్ప్రెషన్ మీ వీడియోలు నచ్చకుండా ఎవరికీ ఉండదు. మీ ప్రతి వీడియో ను ఎంతో శోధించి మాకు అందిస్తున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ టీం నెంబర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.

  • @arunkumar-vk4pf
    @arunkumar-vk4pf 2 ปีที่แล้ว +44

    even mana AP kuda ilane avthadi with in 7 to 8 yrs lo

    • @Satish_Reddy
      @Satish_Reddy 2 ปีที่แล้ว +6

      Jalaga untey

    • @bhavanivemuluri8826
      @bhavanivemuluri8826 2 ปีที่แล้ว +11

      Jagan dhigipothey ala avvadhu may be

    • @akhilhari1348
      @akhilhari1348 2 ปีที่แล้ว +4

      Tdp unte eepatike ayyunsedhi

    • @Ravivarma77890
      @Ravivarma77890 2 ปีที่แล้ว +5

      Arun kumar bro telavakunda matladaku motham gamaninchi matladali eppudu aayina....7 to 8 years enti...maximum inko 2 to 3 years lo avvachu...😮‍💨🥱

    • @arunkumar-vk4pf
      @arunkumar-vk4pf 2 ปีที่แล้ว +1

      @@akhilhari1348 ok bro ithe mana appu entha vundo niku thelsa mundu entha vundo thelsaa avunu nv chaduvukunnattunnaav kadaa kanisam. okatikina job vachindaa official gaaa

  • @maheshmahi6428
    @maheshmahi6428 2 ปีที่แล้ว +345

    AP crisis gurinchi kooda oka vedio cheyyandi brother

  • @rsk9724
    @rsk9724 2 ปีที่แล้ว +6

    Epatikaina thelusukondi babu.. Raithulu ane vaadu lekapothe entha daarunamga thayaru avuthado... India kuda alage avuddi

  • @nageshkambadur2560
    @nageshkambadur2560 2 ปีที่แล้ว +33

    Excellent video bro. Our AP Govt should know this story.

  • @srisaidattasharanam
    @srisaidattasharanam 2 ปีที่แล้ว +58

    Bro same 2 same Andhra pradesh chestundi appulu please make one facts video on ap debts and crisis in future so andhra telangana peoples telvali only facts

  • @ngstty
    @ngstty 2 ปีที่แล้ว +159

    Soon, AP fill face similar consequences due to poor management of funds by the present govt.

    • @msgamers2305
      @msgamers2305 2 ปีที่แล้ว +3

      I think so

    • @naveenkumar7546
      @naveenkumar7546 2 ปีที่แล้ว +3

      Exactly it will happen if it going like on

    • @byniritheshkumar9053
      @byniritheshkumar9053 2 ปีที่แล้ว +1

      E Comment Nen pedudham anukunna Bro...

    • @hemanth1539
      @hemanth1539 2 ปีที่แล้ว +1

      Jai jagan anna 🤭😂🤣😂🤭

    • @ram5252rock
      @ram5252rock 2 ปีที่แล้ว

      Present & previous govt

  • @RR_49
    @RR_49 2 ปีที่แล้ว +50

    మన ఆంధ్ర ప్రభుత్వపు భాగోతం కూడా బయట పెట్టు బ్రో.

  • @prakashrao8077
    @prakashrao8077 2 ปีที่แล้ว +18

    One important factor that fighting the rebel LTTE drained Sri Lankan resources as the LTTE was funded heavily by foreign forces and countries. The Sri Lankan government stubborn attitude to minorities is another reason

  • @sharathkodali9377
    @sharathkodali9377 2 ปีที่แล้ว +2

    Yenti bro chala rojulayyindi video upload chesi nee fans waiting ikkada. Make video on agnipath.

  • @iMytechTelugu
    @iMytechTelugu 2 ปีที่แล้ว +87

    One more master piece

  • @sashidharvj266
    @sashidharvj266 2 ปีที่แล้ว +24

    I request you to Please make a video of AP Govt DEBT.

  • @vijayalakshmialuri5673
    @vijayalakshmialuri5673 2 ปีที่แล้ว +81

    Excellent explanation. Basically I’m a high school teacher. But u r doing my job superbly well

  • @DrVempalliGangadhar
    @DrVempalliGangadhar 2 ปีที่แล้ว +1

    'ఆంధ్ర ప్రదేశ్ అప్పులు ' ఒక వీడియో చేయండి...

  • @sivatelapu9973
    @sivatelapu9973 2 ปีที่แล้ว +6

    By 2030,the situation in andhra pradesh unspeakable worse only because of debt

  • @bhupathitejavijay9363
    @bhupathitejavijay9363 2 ปีที่แล้ว +105

    Anna... next video- India మొత్తం ఒకే caste system ఉంటే ఏమవుతుంది....ex-job,studies etc వీటి medha ఎలాంటి impact ఉంటుంది...and మనుషుల్లో kuda ఎలా ఉంటుంది.... please make video anna...

  • @kilaribhargav5475
    @kilaribhargav5475 2 ปีที่แล้ว +75

    Same in AP this crisis situation like who will agree with me

    • @bjmlsubbareddy921
      @bjmlsubbareddy921 2 ปีที่แล้ว

      @@srinivaskumar7755 ఇక జరగపోయేది నీవు చెప్పిందే

    • @balamurali7696
      @balamurali7696 2 ปีที่แล้ว

      Babu medavi oka state ki country ki teda teleda, mana donga babu kosam state paruvu teesukovala

    • @This.is.Venkatesh
      @This.is.Venkatesh 8 หลายเดือนก่อน

      ​@@balamurali7696babu gurinchi evaru matladnaaru ikkada? Okasari velli previous dept current dept chudu. Also, thiskunna debt tho em chesthunnarra ayya ante free ga dhaanam chesthunnadu strong vote bank kosam. Okasaari comment section chudu vaallandharu thappu nuv correct antava? State debt aithe ok na em matladuthunnav nuvvu... Okademo vaadi skin kapadukovataniki state ni dhaanam chesthunnadu. Okademo Kula pichodu inkokadu usaravelli. Oka manchi nayakudu kuda ledu AP lo

  • @Raja-wq2ql
    @Raja-wq2ql 2 ปีที่แล้ว +267

    Next topic: How to avoid caste system and reservations in India 🇮🇳

    • @tejarockzz8385
      @tejarockzz8385 2 ปีที่แล้ว +14

      Good suggestion

    • @riskyboygaming5564
      @riskyboygaming5564 2 ปีที่แล้ว +22

      Asalu vati valla jarige nastam gurinchi prajalalo awareness tevali.Inthakamundu ma intipakkanavallalo oka mother than daughter ki lower cast vallatho friendship cheyaddu ani cheppedi ame brain lo ade fix ayindhi.society ila undi

    • @NaturalstaraddaSivaPrakash
      @NaturalstaraddaSivaPrakash 2 ปีที่แล้ว +1

      Bro edit chey ucc

    • @saivivek9191
      @saivivek9191 2 ปีที่แล้ว

      Yes 👍🏻👍🏻👍🏻

    • @ajithprince1515
      @ajithprince1515 2 ปีที่แล้ว +21

      Caste system evaru aithe remove chestaro vaalu power loki next time raru so adhi jaragadhu.

  • @bhargavkakara309
    @bhargavkakara309 2 ปีที่แล้ว +5

    bro please explain how AP economy is collapsing

  • @panchadivenkataprasad7420
    @panchadivenkataprasad7420 2 ปีที่แล้ว +1

    Sir Andhra Pradesh lo alcohol ban chastha uses and losses. plz oka video chayyandi sir

  • @One_life_forever
    @One_life_forever 2 ปีที่แล้ว +163

    Bro.. actually mana AP lo kuda anitlo rates penchesthunaru essential commodities .. clothes and accessories, petrol diesel.. endhuku suddenga e 5 yers lo intha change. Dheeni gurinchi analysis chesi o topi petandi.
    Just epude inko news.. india lone ap top lo undhi petrol dharalu. Rs 116.45/-
    Maname first. Megatha states lo manakana thakuva adhe andhuku.

    • @veeramanikanta9195
      @veeramanikanta9195 2 ปีที่แล้ว +26

      Ap లో రెట్లే కాదు అన్ని రాష్ట్రాల్లో రేట్లు కూడా పెరిగాయి because of central govt increasing the taxes every day

    • @veeramanikanta9195
      @veeramanikanta9195 2 ปีที่แล้ว +14

      @@srinivaskumar7755 చెత్త tax,property tax ఇంతకు ముందు లాగే ఉన్నాయి ఏమి పెరగలేదు,ఈనాడు,ఆంధ్ర jothi మతలువిని మీరు అలా మాట్లాడుతున్నారు,fact తెలుసుకుని మాట్లాడండి

    • @One_life_forever
      @One_life_forever 2 ปีที่แล้ว +8

      See.. I have seen clear differences for common needs like vegetables and groceries etc. Common man is not able to live in ap. Common people ki daily needs samakurchukovadaniki kuda kastam ga undhi.

    • @nalinibai7269
      @nalinibai7269 2 ปีที่แล้ว

      Be ready my dear ap people mana future ade

    • @skchannel1112
      @skchannel1112 2 ปีที่แล้ว +3

      @@One_life_forever maa native place andhrapradesh....nenu banglore lo unna akkada ekkada same rate ...Mari eppudu ela

  • @karunahari7650
    @karunahari7650 2 ปีที่แล้ว +24

    Ippudu unna governament schemes valla AP future ela untundo cheppandi bro...!!

  • @rajucuriositythings9144
    @rajucuriositythings9144 2 ปีที่แล้ว +65

    Main reason enti ante , votes kosam anni free free ani free schems petti janalaki panulu lekunda chesaru , anni freega evvali ante chala money kavali kabatti bayata appulu chesaru eppudu desham motham crisis lo undi, so aa desham lo Ina esthe freega anni schemes esthe

    • @xavier4107
      @xavier4107 2 ปีที่แล้ว +4

      Andhra kii kooda next aa situation ee vastundi

    • @balamurali7696
      @balamurali7696 2 ปีที่แล้ว +1

      Video emiti vinnav, dabbulu penchdam valane state adayam perigindi aa vishayam telusa
      ABN, eenadu kaakunda national media chudu bro appudapudu

    • @rajucuriositythings9144
      @rajucuriositythings9144 2 ปีที่แล้ว

      @@balamurali7696 peddanna namasthe, neku avaro videos chesthe vini penchukunna telivi anukunta, konchem sonthanga alochinchave anna, abn gibn kaade anna, nenu undedi London lo international media anedi okati untadi and ekada unna Srilankan community anedi untadi direct ga Srilankans cheppina nijalu anna, jara sochayinchu, TH-cam chusi knowledge penchukovadam kaadu

    • @rajucuriositythings9144
      @rajucuriositythings9144 2 ปีที่แล้ว

      @@balamurali7696 avaro videos chesi chepthene telusthunda brother, manaki own knowledge undada or thinking analysis anedi undada , TH-cam lo vache anni videos chusi eka ave nijalu anukunte atla , Ina nenu cheppindi one of reason , daniki adedo yatakaranga matladithe atla

    • @balamurali7696
      @balamurali7696 2 ปีที่แล้ว

      @Aravapalli Saiganesh sakshi, eenadu anevi party biased media avi chadavali valla manaku nijam teliyadu
      Janalaki dabbu chetilo pedite adi market loki vastundi dani valla economy perugutundi ani chala mandi economist lu chepparu, raghuram rajan ade cheppadu ga
      Eroju AP adayam kuda 85000 ki improve ayindi ela pedda companies lekapoyina compared to CBN ruling

  • @srs_videos9528
    @srs_videos9528 2 ปีที่แล้ว +43

    Non planning Govt may lead to this.AP debt reached Highest among States in country.Also AP doesn't have plan for manufacturing or proper planning in debt recovery sources. Only tourism doesn't help.

    • @Asr99999-A
      @Asr99999-A 2 ปีที่แล้ว

      Anni telisina visionary Leader CBN gade 3 Lakshala kotla appu AP ki chesi poyadu appudu notlo Love da pettukunara

    • @telugenaswasa352
      @telugenaswasa352 2 ปีที่แล้ว

      Big budget telugu movies don't help AP ?

    • @telugenaswasa352
      @telugenaswasa352 2 ปีที่แล้ว

      AP want others states ppl to stay happy like how Tollywood put red carpet to non telugus. So no wonder

    • @srs_videos9528
      @srs_videos9528 2 ปีที่แล้ว

      Film Industry Budget doesn't come under development sector it comes under Entertainment. Development based on tourism and Film based doesn't make development to a capital or state. Development sector like Manufacturing and Good and commodities make better in planning economy.
      Example: Film Industry and Tourism stopped when Covid attacked. No Manufacturing company stopped or Good and services resumed with in weeks when we all are in Lockdown.

    • @srs_videos9528
      @srs_videos9528 2 ปีที่แล้ว

      @@telugenaswasa352 this is only Entertainment I this case we cannot use this for overall state development.This can be used only for Entertainment sector. May be a short term benefit to the Industry and Govt doesn't have full stake on this.

  • @nnsra1
    @nnsra1 2 ปีที่แล้ว +1

    Hahah,
    Srilanka velle solve chayandhi sir.
    Crisis Karanam Inka vunnaiy.
    But unavoidable circumstances.
    Appu primary Karanam kadu...
    Elantivi paristhiti eat desham kayana vostay...
    Actually reason is behind unexpected.
    However post is valuable..

  • @kpchandrika3429
    @kpchandrika3429 2 ปีที่แล้ว +5

    China వాడు శ్రీలంక లో port కొన్నాడ.
    ఇది India ki problem కధా.
    India నీ attack చేయ డానికి sea route వాడికి clear అయినట్లే కధా

  • @swathiyeduvaka245
    @swathiyeduvaka245 2 ปีที่แล้ว +27

    Make a video on upcoming crisis of ap

  • @anilpodila4420
    @anilpodila4420 2 ปีที่แล้ว +29

    Bro
    Make a video on gold crices after gold mines are empty

  • @nadakuditipavani2547
    @nadakuditipavani2547 2 ปีที่แล้ว +3

    Brother... Agneepath scheme gurinchi detailed explanation cheppandi...

  • @jhnnygoud1383
    @jhnnygoud1383 2 ปีที่แล้ว +2

    Bro...Make a video about the massive fall of the stock market right now.ple...⭐

  • @guruQ54
    @guruQ54 2 ปีที่แล้ว +18

    Next AP situation will be similar to srilanka

  • @Decodingarjun
    @Decodingarjun 2 ปีที่แล้ว +34

    Great knowledge with exact information love your channel bro

  • @manlivelifelike
    @manlivelifelike 2 ปีที่แล้ว +31

    arun anna india ki $560Billion loans vunnay kada avi kattakapotey emm ayyidi adi koda cheppu bro

    • @lofi9495
      @lofi9495 2 ปีที่แล้ว +1

      Nijam ga na

    • @viralnews9968
      @viralnews9968 2 ปีที่แล้ว +3

      Anni lones vunna world bank and America chepinattu vuntay em avaduu , if we against to them then only problem will start understand

    • @yaswanth5222
      @yaswanth5222 2 ปีที่แล้ว

      Common thing bro. Our India position will be as Sri lanka. Don't worry bro India will clear all the loans as it is collecting a lot o taxes from us such as gst, ....

    • @phanindraganta1999
      @phanindraganta1999 2 ปีที่แล้ว

      @@yaswanth5222 brain lekunda matladtaru kanisam kuda mana daggara unaa food items kani inkokati inkokati istundi emo kani oka country ki unna appulu tho undi vere country vishyam lo tala durchadu

    • @sravanchinu9826
      @sravanchinu9826 2 ปีที่แล้ว

      @Indian moviem undhi mana frd Russia undhi valaki chepthe Putin mama solve chesesthadu

  • @gunasekhar3793
    @gunasekhar3793 2 ปีที่แล้ว +1

    Ap పరిస్థితి కూడా శ్రీలంక లా ఉంది. మా రాష్ట్రం గురించి ఒక వీడియో చేయండి.bro

  • @sureshinnamuri887
    @sureshinnamuri887 2 ปีที่แล้ว +1

    ఆంధ్ర గురించి చెబుతూ అన్నట్టుగా ఉంది
    శ్రీలంకలో కరోనా ఎఫెక్ట్ వచ్చి ప్రాబ్లం లో పడింది
    ఆంధ్రాలో ఫ్రీ పథకాల వల్ల ప్రాబ్లం వస్తుంది

  • @shorts7085
    @shorts7085 2 ปีที่แล้ว +25

    అన్నా దయచేసి ఆంధ్ర ప్రదేశ్ అప్పులు ఎన్నో ఒక వీడియో చేయండి...

  • @nareshkondameedi7831
    @nareshkondameedi7831 2 ปีที่แล้ว +64

    Nice explanation Arun bro👏👏

  • @dr.nishannth3515
    @dr.nishannth3515 2 ปีที่แล้ว +117

    The way of your explanation and analysis is awesome 👍

  • @telugupravachanam798
    @telugupravachanam798 2 ปีที่แล้ว

    Celebraties , Crickters help cheste baaguntundi

  • @pandufromvizag481
    @pandufromvizag481 2 ปีที่แล้ว +2

    bro gappe esthunavu indhu 2months aa..
    baboooi...

  • @adireddy7182
    @adireddy7182 2 ปีที่แล้ว +68

    AP పరిస్థితి కూడా ఇంతే
    🙏🙏🙏

    • @ajithprince1515
      @ajithprince1515 2 ปีที่แล้ว +3

      Thondharaga vellipondi endhku Inka ikada

    • @adireddy7182
      @adireddy7182 2 ปีที่แล้ว +2

      @@ajithprince1515 ఇందులో నీకు నీతి ఏమి అర్థం అయ్యింది

    • @naveen_neeli
      @naveen_neeli 2 ปีที่แล้ว +1

      @@adireddy7182 planning and ground work are more important.

    • @naveen_neeli
      @naveen_neeli 2 ปีที่แล้ว +1

      @@ajithprince1515 🤔🤔🤔🤔🤔

    • @naveen_neeli
      @naveen_neeli 2 ปีที่แล้ว +3

      నాకు అదే అనిపిస్తోంది

  • @sunilsai5915
    @sunilsai5915 2 ปีที่แล้ว +30

    Hello bro ap lo kuda apuu chala chesthunaaru srilanka seen ap lo repeat ayee chance unda bro

    • @bollimpalliswaralahari8804
      @bollimpalliswaralahari8804 2 ปีที่แล้ว +2

      Konchem atu ituga andhra paristhithi anthe kakapothe modi bavannudu ga paravaledule

    • @sunilsai5915
      @sunilsai5915 2 ปีที่แล้ว +2

      @@bollimpalliswaralahari8804modi apudu am chesthado telidu ap development avaanivaadu

  • @Ashokkumar-zq7mr
    @Ashokkumar-zq7mr 2 ปีที่แล้ว +10

    Bro present ap situation Guruchi chapandi bro

  • @maheshbabugummadi
    @maheshbabugummadi 2 ปีที่แล้ว +1

    nuvvu cheppidi exact ga AP situation ... future lo AP situation ..... is credit goes to AP CM

  • @mohanbarla3644
    @mohanbarla3644 2 ปีที่แล้ว +3

    A.P appula kosam ..oka video cheyagalaru..next 15 yrs lo A.p situation cheppagalaru....yendamuri virendranadh..garu ..kuda chepparu..plz do video without politics

  • @winner9861
    @winner9861 2 ปีที่แล้ว +22

    Broo ❤️❤️ options and features gurenche explain cheyi bro plzz ❤️❤️❤️❤️

  • @pavankumarullas
    @pavankumarullas 2 ปีที่แล้ว +14

    Srilanka ni India lo merge chesta antey..
    India srilanka debt clear chestey bagundu..

  • @ja-cuts386
    @ja-cuts386 2 ปีที่แล้ว +7

    Next Mana Ap ki SEME Situation
    🥲Sukibhava Jai Jagan🙌

  • @vishalchary8032
    @vishalchary8032 2 ปีที่แล้ว +1

    హాయ్ బాస్, డ్రోన్ టెక్నాలజీ గురుంచి చెప్పండి , దుండి గల్ ఎయిర్ ఫోర్స్ లో ఒక ఆర్మీ ఆఫీసర్ దగ్గర కోటి రూపాయలున్న డ్రోన్ అలాగే తన దగ్గర 14కోట్ల రూపాయల డ్రోన్స్ ఉన్నాయి ,ఇప్పుడున్న generation ki డ్రోన్ టెక్నాలజీ లో ఉన్న అవకాశాల గురుంచి చెప్పండి

  • @justenjoy3744
    @justenjoy3744 2 ปีที่แล้ว +7

    This is a eye opener for each and everyone to elect the persons who have foresight.

  • @bharathvakamulla9895
    @bharathvakamulla9895 2 ปีที่แล้ว +218

    while iam watching this video iam recalling our AP situation, Hope our state never and ever face this situation in future .
    kudose for your explanation! :)

    • @swaroopss3505
      @swaroopss3505 2 ปีที่แล้ว +3

      Anna puku nakkinchaduuu

    • @swaroopss3505
      @swaroopss3505 2 ปีที่แล้ว +2

      @@ajithprince1515 win cheypiyalasina avasaram ledhu each and every poll bhooth konipadesthadu annnaaa

    • @swaroopss3505
      @swaroopss3505 2 ปีที่แล้ว

      @@ajithprince1515 EDI yemi sarkar cinema khadu poye case vesi dabbuluuu karchupettadaniki

    • @swaroopss3505
      @swaroopss3505 2 ปีที่แล้ว

      @@ajithprince1515 Rey nee kallu denginayaaaa yem matladuthumnav

    • @satishparimi9403
      @satishparimi9403 2 ปีที่แล้ว +4

      @@ajithprince1515 nayana oka state ni country to compare cheyyakudada? Economics ekkadina okela work avutai. Mee Anna chesina appulaki vaddi kattadam kosam taxes penchutadu. Already penchadu municipal tax, petrol tax, alcohol prices, power charges, registration charges. Appudu state ki vunna competitive edge potundi endukante every industry needs land, power, cheap labor etc. Anni industries vere states ki vellaka, people kuda migrate avutaru which reduces tax income further. Anna malli taxes penchutadu revenue kosam and the cycle repeats.

  • @syedshafi6906
    @syedshafi6906 2 ปีที่แล้ว +78

    I'm proud to be an Indian 🔥🇮🇳

  • @saitalks0202
    @saitalks0202 2 ปีที่แล้ว +44

    Rayalaseema (67,526 sqkm) విస్తీర్ణంలో srilanka (65,610sqkm) కంటే పెద్దది. అలాగే ప్రపంచంలో వున్న 230 పైగా దేశాలలో 123 దేశాలకంటే Rayalaseema పెద్దది. 🔥జై కర్నూల్🔥జై రాయలసీమ 🔥

    • @chsankar7010
      @chsankar7010 2 ปีที่แล้ว +16

      Antee ippudu rayalaseema ni inko desamga prakatinchalaa anna

    • @leelakrishna6808
      @leelakrishna6808 2 ปีที่แล้ว +5

      RAYALA SEEMA VALLU AP NUNDI VIDIPOTHE AP BAGUPADUDDI

    • @lokendraprasad4967
      @lokendraprasad4967 2 ปีที่แล้ว +6

      @@leelakrishna6808 ika vidipovatalu chalu brother
      First nayakudni marchandi🤧

    • @bsekhar1273
      @bsekhar1273 2 ปีที่แล้ว +14

      ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకొనికి నిప్పు అడిగాడట నీలాంటోడు

    • @sivavarma1502
      @sivavarma1502 2 ปีที่แล้ว +10

      Intha worst logic cheppavante definitely nuv jalaganna follower ve

  • @nani__vlogger
    @nani__vlogger 2 ปีที่แล้ว +2

    Bro letest agni path scheme mida video cheyandhi

  • @viswanadharaju4197
    @viswanadharaju4197 2 ปีที่แล้ว +1

    మూర్ఖుడు కి మొగలి పువ్వు యిస్తే మడసీ ముడ్డీ దగ్గర పెట్టుకొనిడంటా అలా ఉంది మనవాడు పరిపాలన

  • @lalitheshtholeti1428
    @lalitheshtholeti1428 2 ปีที่แล้ว +39

    Make video on future of Ap and mainly on,1)did cm jagan ruled ap in a good way or not,if yes what are the reasons and if not what are the reasons......
    2)now how can an ap government make it budget Debit To credit.....
    3)what are the challenges that upcoming government can face by having a debit budget
    4)is cm taking care about budget issue
    5)about capital
    6)about amravathi farmers etc....
    Brother please make video on it

    • @lalitheshtholeti1428
      @lalitheshtholeti1428 2 ปีที่แล้ว +1

      @whatsapp statusala bro antha confident ga chepttunav

    • @ajithprince1515
      @ajithprince1515 2 ปีที่แล้ว

      Anna oka state ni oka country tho compare cheyakudadhu mana state not only depend on our budget control central lo vuntundi state. India lo ekadina oka state Sri Lanka situation ki vachindha. Bihar entha backward lo vundi aina aa situation raledhu. Miku jagan nachaledhu ante vere valani win cheypinchi chupinchandi anthe kani mana state ni enduku ila matladatharo

    • @lalitheshtholeti1428
      @lalitheshtholeti1428 2 ปีที่แล้ว

      @@ajithprince1515 bro i am not at all saying that to compare with srilanka,only i am asking him to make a video on analysis of Ap government and I want to say one thing to you manna state low budget lo vundhi....So Dani valla taxes increase avuthai alage mnc/atu vanti companies kuda ravu Dani valla unemployment kuda perugithundhi.....Inka n no.of things lo manam loss avutham...i situation lo jaggan a kadhu Chandrababu,Pavan vunna nenu Alene matladha (i am not against to any leader just i am thinking about my state future)

  • @yeswanthyeswanth
    @yeswanthyeswanth 2 ปีที่แล้ว +4

    Prasuthama ap is lo suituation gurichi kuda oka vedio chayadii broo please

  • @Mahesh.payyavula
    @Mahesh.payyavula 2 ปีที่แล้ว +55

    May the LORD be with SriLanka..🙏🏻🙌🏻⛪

    • @sivabellana5464
      @sivabellana5464 2 ปีที่แล้ว

      No where is your god... where is your god in Ukraine

    • @suryasiva9833
      @suryasiva9833 2 ปีที่แล้ว +14

      A Lord iyya ...Gorre la Lord kadu ga

    • @Indtami
      @Indtami 2 ปีที่แล้ว +1

      How come the Lord will be with srilanka when they killed more than 2 lakh innocent tamils..they digged their own grave..

    • @Mahesh.payyavula
      @Mahesh.payyavula 2 ปีที่แล้ว

      @@suryasiva9833 Avunu

    • @balajimadduri4548
      @balajimadduri4548 2 ปีที่แล้ว

      @@Indtami well said bro they killed innocent Tamil peoples

  • @Nani123-l2m
    @Nani123-l2m 2 ปีที่แล้ว +1

    Bro మన భారత్ లో rbi ఉంది కదా మరీ శ్రీ లంక లో కూడా rbi అనే బ్యాంక్ ఉంటాయి.మరొక దేశం డబ్బు అప్పు ఎందుకు తీసుకోవాలి చెప్పు బ్రో. శ్రీలంక ప్రభుత్వం పేపర్ ద్వారా భారీ డబ్బును ప్రింట్ చేసి ప్రజలకు ఉచితంగా ఇవ్వచ్చు కదా బ్రో

  • @mohanbarla3644
    @mohanbarla3644 2 ปีที่แล้ว +2

    Next A.P..kuda same problems vastayi..so plz 🙏 observe politicians sollu haamilu

  • @beliverkk2032
    @beliverkk2032 2 ปีที่แล้ว +4

    Next ap ney inga inka kon tha mandhi vani caste vallu vadu chesina inga correct antanadu companies rala entivi ap ki

    • @allinonechannel1459
      @allinonechannel1459 2 ปีที่แล้ว

      Correct bro ee Rs 5 Paytm batch vallu unnatha kalam state mottam nasam chesavaraku nidra poru

  • @prabhas3259
    @prabhas3259 2 ปีที่แล้ว +9

    తుగ్లక్ అన్న వాళ్ల మన రాష్ట్రం కుడా అదే పరిస్థితి

    • @ksrinivasulu8111
      @ksrinivasulu8111 2 ปีที่แล้ว

      Babu chesina appu 2.9 lak corona lekapoiena antha appu endhuku chesaro evaraki echaro
      Jagan chesina appu 3.5 lak

    • @prabhas3259
      @prabhas3259 2 ปีที่แล้ว

      తుగ్లక్ లాగ దివాలా తీసేలా అప్పులు చెయ్య లేదు.... చంద్రబాబు 5 ఇయర్స్ చేసిన అప్పులు 1,20, 000 కోట్లు జగన్ 3 ఇయర్స్ అప్పులు 4.5 లక్షల కోట్లు...

    • @allinonechannel1459
      @allinonechannel1459 2 ปีที่แล้ว

      @@ksrinivasulu8111 rey nv manishava gojjava nijalu teliyakunte anni muskoni pora State eppatike nasanam indi me lanti chakkagallu support chestunnaru chii

  • @prabhakarv2682
    @prabhakarv2682 2 ปีที่แล้ว +4

    Bro మీరు చెప్పే ప్రతి vidio చూస్తుంటాను చాలా బాగా అర్థం ఔతుంది ఎంత పెద్ద mater ఐనా చాలా ఈజీ గా అర్ధం ఔ తుంది tq bro

  • @venkyk5173
    @venkyk5173 2 ปีที่แล้ว +1

    మన Indiaకి ఇలాంటి అప్పులు ఎన్ని ఉన్నాయి? అవి ఎవరి దగ్గర,ఎందుకు తీసుకుంది?

  • @parameshkummari1836
    @parameshkummari1836 2 ปีที่แล้ว +2

    AGNIPATH paina vedio cheyyandanna

  • @beralsouratraveller2272
    @beralsouratraveller2272 2 ปีที่แล้ว +4

    మంచి విశ్లేషణ చేసారు . కానీ నాకో డౌట్
    స్టాండర్డ్ కరెన్సీ గా US డాలర్ మాత్రమే ఎందుకు ఉంది? US డాలర్ కన్న బ్రిటన్ పౌండ్స్ ఎక్కువ వాల్యూ కల్గి ఉంది కదా? ఎందుకని బ్రిటన్ పౌండ్ స్టాండర్డ్ కరెన్సీ కాదో వీడియో చెయ్యగలరు..

  • @tarunp4889
    @tarunp4889 2 ปีที่แล้ว +17

    AP kuda separate country aithe epatiki ede situation lo vundedemo 🤦🤦🤦

  • @anandk1891
    @anandk1891 2 ปีที่แล้ว +11

    Thank you so much bro for uploading 😋

  • @jteja4994
    @jteja4994 2 ปีที่แล้ว +1

    Kindha comments lo YCP government medha padi yedusthunna yedhavalaki telidhu anukunta INDIA lo unna prathi state ardhika sakshokbham medha central government observe chesthu untundhi NITI AAYOG has given no 1 for jagan government in is of doing business meeru anni elanti fake news spread chesi jagan gari gelupu apaleruu and CBN and pk, jagan gari chitikenu veluu medha bocchu kuda pikaleruuuu

  • @gunjakrishna8114
    @gunjakrishna8114 2 ปีที่แล้ว +1

    Money politician and cinima vallu bussiness mans real Estate and highercast vall daggare vundi lands vallake vunnai gold vallake vundi inka bangla lu car lu so... Meny.. Ika pedavaru pedavalla lagane vunnaru so.. Denivalla desam ki ibbandi emi rada.... Vastundi edo oka roju pedavaru kadupumandi tiragabadataru appudu godavalu nastam jaragada.... So ippude *block money... Lands... All bayatakitesi nyayam cheyavachuga... Denimedi vedios cheyandi plzz*