నాది ఓక సలహా బ్రో మీరు అలా వెల్లినప్పుడు వాల్లకి ఏవైనా పల్ల విత్తనాలు తీసుకెల్లి వాటిని మీరు నాటినా సరే వాల్లనే నాటమని చెప్పినా సరే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం మాత్రమే ఆచరణ మీది (సపోట,దానిమ్మ,పప్పాయా లాంటివి)
ప్రశాంతమైన వాతావరణం అందుకేనేమో సరైన ఫిస్సిలిటీస్ లేకపోయినా హ్యాపీ గా బ్రతికేస్తున్నారు.ఇలానే మన ఏటీసీ తరుపున చేతనైన సహాయం ఎంతో మందికి చెయ్యాలని కోరుకుంటున్నాం.
నిజంగా మీ వీడియోస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది మీరు ప్రకృతిని బాగా చూపిస్తున్నారు వాళ్లకు మీరు సాయం చేసినందుకు మీకు ధన్యవాదములు❤😊
చిన్నపుడు ఉదయాన్నే ఉసిరి కాయలకి... నేరేడుపల్లుకి దొంగతనంగా తెచ్చుకుని తినేవాళ్ళం.... సూపర్ బ్రదర్స్... స్వీట్ మెమోరీస్....❤❤❤ చాలా చాలా బాగుంది లొకేషన్.... కానీ వాళ్ళను చూస్తుంటే చాలా బాధగా ఉంది బ్రదర్స్
Brothers, this is one of the best videos on your channel. You are at least 30 to 40 years behind flat lands, but you enjoy nature.I like your lifestyle.
Hii iam mahi❤ me videos chala baguntaie andi inkokkatti entti ante telugu baaga matladuthunnaru meeru 😊 meeru eppudu happy ga undali manchi videos chesukondi god bless u andi
Hello Ramu and group meeru chupinchina place chala nirmalanga vundhi janaaranyamloleni annitini vaariki abhayaranyalu esthunnapudu enkadheniki bhayam they are blessed people
Hi andi bagunnara 😊 super andi Meeru valla ki help cheyyadam chala happy ga anipinchindi andi meeru alanti manchi panulu chestarane assalu vedios Miss avvakunda chusta 😍antha hight lo pillala tho okka family ante chala danger lo vunnatte but devudi daya valla safe ga vunnaru aa location nature super andi 🥰👌👌👌
కొండ మీద నివసిస్తున్నటువంటి ఆదివాసి గిరిజన ప్రజల గురించి వివిధ రకాల విత్తనాల గురించి చాలా చక్కగా చెప్పారు రాము, రాజు, గణేష్ ప్రకృతి అయితే సూపర్ గా ఉంది డ్రోన్ షాట్ అయితే చాలా బాగుంది సూపర్ అరకు ట్రైబల్ కల్చర్ అందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤
Hi ATC Family ela unaru??? Video chala chala bagundi vaala kosam meeru chala duram velli vaala gurinchi andariki telisela chesaru sooo great Ram & team
Aa papa vallaki government schemes dwara emina money vastundha adhi koddiga kanukkondi ..Valla Daddy ki Government numchi emina money vastundha .Ration vastundho ledho Adagandi .. okavela Rakapothe local officials ni adigi koddiga help cheyyandi vallaki ..❤❤

Goppa alochana brother trees penchinattu avuddhi, vallaki food kuda dhorukuddhi
Super brooo
Good idea brother
వాళ్ళు అడివిలో ఉన్నారు bro... మన లాగ ప్రకృతి కి దూరంగా కాదు...
❤️❤️❤️
రాజు రాము మీరు గ్రేట్ మీ atc టీం కి నా హాట్సోఫ్ మీరు నిజంగా గ్రేట్
దర్శకులు. కార్మికులు. సేవకులు. హీరోలంటే మీరే అన్నయ్యలు... ❤️.. యూ వీడియో 👍👍👍👌👌👌
❤️❤️❤️
Good job at the end 👏👏
Thank you soo much❤️
Maruthi Garu mee Support chala goppadi 🙏🏻
ప్రశాంతమైన వాతావరణం అందుకేనేమో సరైన ఫిస్సిలిటీస్ లేకపోయినా హ్యాపీ గా బ్రతికేస్తున్నారు.ఇలానే మన ఏటీసీ తరుపున చేతనైన సహాయం ఎంతో మందికి చెయ్యాలని కోరుకుంటున్నాం.
ప్రకృతిని మీ అంత బాగా ఎవరు చూయించలేరు....రాము ,రాజు గారూ..
❤️❤️❤️
మీ సహాయం వారికేంతో ఊరట కలిగించింది. డ్రోన్ షాట్స్ చాలా బాగుంది.
నిజంగా మీ వీడియోస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి మీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది మీరు ప్రకృతిని బాగా చూపిస్తున్నారు వాళ్లకు మీరు సాయం చేసినందుకు మీకు ధన్యవాదములు❤😊
❤️❤️❤️
రాము రాజు నెల్లికాయలు అంటాము మేము పచ్చడి సూపర్ గా వుంటుంది ఫిష్ కర్రీ లోవేసుకొన్న బాగుంటుంది
స్వచ్చమైన నవ్వు ❤
వీడియో చాలా బాగుంది బ్రదర్ సూపర్ 👌👌👌❤❤❤🎉🎉🎉
Thank you ❤️
నిజంగా మీరు అన్నట్టు ప్రకృతి ని మించిన ప్రశాంతం త ఏది లేదు బ్రో... మేము మీ ఛానల్ subscrib చేసింది కూడా.. ఈ ప్రకృతి ప్రశాంత త గ చూపెట్టి నందుకు కె
Miku unna dhantlo lo ...itharulaki kuda help chesthunaru.really appreciate. God bless you all.
11:10 స్వచ్చమైన నవ్వు ❤
చిన్నపుడు ఉదయాన్నే ఉసిరి కాయలకి... నేరేడుపల్లుకి దొంగతనంగా తెచ్చుకుని తినేవాళ్ళం.... సూపర్ బ్రదర్స్... స్వీట్ మెమోరీస్....❤❤❤ చాలా చాలా బాగుంది లొకేషన్.... కానీ వాళ్ళను చూస్తుంటే చాలా బాధగా ఉంది బ్రదర్స్
❤️❤️❤️
Okasari Mee team mothanni harsha Sai gaarini oke video lo chuse roju ravalani korukuntunnanu thank u team
పక్షుల అరుపులు భలే వస్తున్నాయి Bro... Beautiful 👏🏻👏🏻👌🏻👌🏻
మీరు వీడియోస్ పెట్టిన తర్వాత ఫస్ట్ లైక్ కొట్టి తర్వాత వీడియో చూస్తాను అన్న❤
Thank you ❤️
Miru chuppinche nature entha prashanthanga untundo me matalu kuda anta prashanthanga untundi ram garu .. nature ni mikanna chakkaga inkevaru chupinchaleru ❤
Mee abhimanam ❤️
ప్రకృతి అలా ఇస్తే ఇలా మీరు తప్పితే ఇంకెవరూ తినరు అనిపిస్తుంది రాము రాజు మీరు చాలా అదృష్టవంతులు
Anna chala Baga undi😊
రామ్ తమ్ముడూ, రాజు బామార్థి, లక్మన్ తమ్ముడూ ❤
మీరూ అందరు ఎల్లప్పుడూ బాగుండాలి.. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు..
డ్రోన్ షాట్స్ బాగున్నాయి
Thank You Anna ❤️
Video chala bagundi👌meru valla ki dabbalu echhinanduku happyga vundi 👏👍
తమ్ముడు మీరు చేసే వీడియోస్ చాల బాగున్నాయి God bless you always
Thank you.!
మీరు చూపిస్తున్న సుందర జీవితం నాకు చాలా ఇష్టం
మేము ఆ పువ్వులను పప్పు కూరలో వేస్తాం రుచి బాగుంటది నా చిన్నపుడు మా అమ్మమ్మ వల్ల ఇంట్లో పప్పు కూరలో వేసేవాళ్ళు ❤️❤️
Brothers, this is one of the best videos on your channel. You are at least 30 to 40 years behind flat lands, but you enjoy nature.I like your lifestyle.
Wow, thank you! ☺️
Vaallu adrustavanthulu,chese meeru,chuse memu kuda adrustame
Good job brothers sahayamu chese manchi manasu meeku aa devudu icharu
ATC ఛానల్ త్వరలో మిలియన్ మిలియన్ SUBSCRIBERS ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను 👏👏👏
Miru chala lucky adavi lo prakruthi andalani chusthu swachamaina gaali ni pilusthu elanti kalmasham leni manshulu miru ❤❤
scenaries chala bagunnayi. Raachavusiri kayalu rich in vitamin c… single family dhyryam ga kondala madhyalo vundatam great.. meeru vallaki amount offer cheyadam inka great. good guys. keep rocking 🎉🎉
❤️🙏🏻
భూమి మీద నిజమైన జీవితం ఇలాగే ఉండాలి
R2 vatini memu chinna vusiri kayallu antam jom chesukuntye chala baguntayi super video memukuda rava ha aadagandi nenuvastanu ganesh ji
Drone view nature peace ga undi chustunte . Atleast u people has showed it ..... TQ arakutribal channel
Anni kotlu echina elanti life dorkutundi guys enta adbutanga undi locatian nice 😊avi papuusirikyalu antaru...super untayee mee helping nature ky 🎉
❤️❤️❤️
A davi vusiri kayalu chala bagunta e pra kruti anta bagundho 👌👌
9:46 daggara chinna pilla smile 💘😍
మీరు అందరూ సూపర్ బ్రో
Vusiri kaayalu salt addu kuni thinte baaguntundi
Hi ramu garu great job place super valaki help chesunadhuku tq you ramu garu video super❤❤🥰
Brother chaala bagundi
Hii iam mahi❤ me videos chala baguntaie andi inkokkatti entti ante telugu baaga matladuthunnaru meeru 😊 meeru eppudu happy ga undali manchi videos chesukondi god bless u andi
అరటి పువ్వుల కూర చేయండి 👌👌
Great ramu garu for ur kind heart .......get well soon sis
Hello Ramu and group meeru chupinchina place chala nirmalanga vundhi janaaranyamloleni annitini vaariki abhayaranyalu esthunnapudu enkadheniki bhayam they are blessed people
Anna village chala ante chala bagunthi anna chuttu kondalu single gaa vuru ❤❤❤❤❤❤❤❤❤❤❤
Super fnds....meeru lucky....
Usirikayalu avii chala baguntay
Ramu anna .....video chala baaga chupincharu...vallaki help chesi valla parstithulu kuda ardam chesukunnaaru...great anna..,
Thank you ❤️
Valadi chala happy life lucky fellows memu vunnamu enduku no peace, stress, frustration anni and good nature❤❤❤
Hi andi bagunnara 😊 super andi Meeru valla ki help cheyyadam chala happy ga anipinchindi andi meeru alanti manchi panulu chestarane assalu vedios Miss avvakunda chusta 😍antha hight lo pillala tho okka family ante chala danger lo vunnatte but devudi daya valla safe ga vunnaru aa location nature super andi 🥰👌👌👌
మెట్ల వ్యవసాయం...👌
Hii.Ram Raju Ganesh Garu ela.vunnaru video superb Ram.vusirikayalu bale vunnayi asalu chuttu location ayithe.superb asalu❤
Mee vedios chalaa baagunnayi bro super super super 🙏🙏🙏
Thank you 🙏🏻
Meru chalaa great andi chala manche video chesaru❤ aa chinni ki chey thondaraga bagavalani korukuntunna. TCR ram ❤❤❤❤...
కొండ మీద నివసిస్తున్నటువంటి ఆదివాసి గిరిజన ప్రజల గురించి వివిధ రకాల విత్తనాల గురించి చాలా చక్కగా చెప్పారు రాము, రాజు, గణేష్ ప్రకృతి అయితే సూపర్ గా ఉంది డ్రోన్ షాట్ అయితే చాలా బాగుంది సూపర్ అరకు ట్రైబల్ కల్చర్ అందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤
Thank you ❤️
Your very kind hearted and god bless you all . Thank you for showing us this place
You people are soo lucky to spend time with the beautiful nature🌿🍃 😍
Nice video brothers... Mi videos naku chala nachuthayi... I don't miss your videos
సుంకరి మెట్ట church vlog cheyandi
3:59 ఈ వీడియో లో drone తో చేసిన plan నాకు బాగా నచ్చింది bro ❤️🔥
Asalu alanti place lo undali ani chala ashaga undi bro
Super bro 🎉🎉❤ prakruti ni chupincharu maku Inka prakruti ni Inka chupinchandi
You are the luckiest persons in the world
Helping hands ❤
Super Ramu Raju
Meeru Eppuduu super brothers🎉🎉🎉Mee help hatsoff.
సూపర్ బ్రదర్స్
The bugs sound is from a big called sikadas.
Manchi video friends ❤
Chela manchi videos chestunnaru God bless you brothers
Thank you ❤️
Chala manchipanicheysaru anna❤❤❤❤
Nature gurinchi superga cheppav ramu bro,i love nature, super video keep it up brother's.
You are very lucky brother's
12:44 Soo great work dear RAM 💖 chinni chelli chala cute gaa undi 🥰 thanaku twaragaa manchigaa avvali 🙏🏻 nee health care Jagratha maa nd Razz anna
Thanks raa 💖
Hi ATC Family ela unaru??? Video chala chala bagundi vaala kosam meeru chala duram velli vaala gurinchi andariki telisela chesaru sooo great Ram & team
Most peaceful place I've seen today 😊♥️
Im proud be say realy great bro urs ur humble ness really great full love u bro take care
❤️❤️❤️
Nice video.
Nice weather and scenery boy's enjoying the beautiful atmosphere in the village.
Thanks for visiting ☺️
చాలా సంతోషం 🥰
Super nature ❤
హాయ్ బ్రదర్స్ 💞 గుడ్ జాబ్ బ్రదర్స్ 👍🏻🫂
Chala chala bagundi bro... Keep going on... ❤❤❤❤
Mee videos kosam mamuluga waiting cheyatle plz roju 2 videos upload cheyandi
❤️❤️❤️
Hooo...Take Care All Maa 🙏👍💕Soooooooo Good Work 🙏👏👏
Super Anna nice video God bless you
Andariki mana kastalu teliyali ana, Good job....
కల్మషం లేని మనుషులు మీ గిరిజనులు ❤
Rala puvvu carry chayande super ga vuntunde
Bro akkada ye ye adavi janthuvulu untayi chappandi
Locations...... super.......bro.....
Bro sancharA vyavasayam chestara tata vallu
Naku chala istam anna usirikayalu
Aa papa vallaki government schemes dwara emina money vastundha adhi koddiga kanukkondi ..Valla Daddy ki Government numchi emina money vastundha .Ration vastundho ledho Adagandi .. okavela Rakapothe local officials ni adigi koddiga help cheyyandi vallaki ..❤❤
Last lo meeru chesina help ki 🫡
Nice vedio Ram Raj bro"s
Siddharth from ananthapur 🤩💥
Video Chala Baga chesaru Thammudu
మా సైడ్ రెల్లు పువ్వులు అంటారు హ పూలు తో వంట కూడా చేసుకుంటాం