ఇది అల్లు అర్జున్ లేదా పోలీసుల తప్పు కాదు. ప్రజలు కూడా బాధ్యత వహించాలి. తమ హీరోలపై ప్రేమ చూపించే పద్ధతి ఇది కాదు, మార్పు రావాలి. జంతువులలా కాకుండా మనుషులుగా ప్రవర్తించాలి.
ఫిల్మ్ స్టార్ ని నిజమైన హీరోలుగా సృష్టించి ఎదో యుద్ధం చేసి వీరమరణం పొందిన వీర జవను గా రోడ్ పైన హంగామా చెయ్యడం, వాడికి పూజ చెయ్యడం మానుకోవాలి. వాడు ఎంతటివాడు అయినా కూడా శిక్ష పడాలి. అప్పుడు law మీద నమ్మకం వొస్తది
ఎంత సేపు వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అంటున్నరు కానీ పబ్లిక్ కామన్ సెన్స్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. మనకు ఏం సంబంధం అని చేతులు దులిపేసుకుంటున్నారు. ఆరోజు ఆ సంఘటన జరిగినందుకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కారణం. బాధ్యత కలిగిన పౌరుల లాగా ప్రవర్తించాల్సిన పబ్లిక్ విచక్షణ కోల్పోయి ఈ ఘటన జరగడానికి కారణమయ్యారు. మొదటి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి!
హీరో.. జన్మనిచ్చిన మా అమ్మ హీరో జీవితాన్నిచ్చిన మా నాన్న హీరో కడుపు నింపే రైతన్న హీరో,ఆపదలో ఉన్న రోగికి వైద్యం చేసే డాక్టర్ హీరో,దేశ నిర్మాణం లో కష్టపడి పనిచేసే ఇంజనీర్ హీరో, రక్షణనిచ్చే జవాన్ హీరో పాఠాలు చెప్పే గురువు హీరో బాధ్యతలు మోసే కుటుంబపెద్ద హీరో, ఇల ధర్మం కోసం పోరాడే వారు హీరోస్🫡 వీళ్ళు నిజమైన హీరోస్ 🫡 ఎటువంటి ప్రతిఫలం ఆలోచించకుండా ప్రాణాలను తెగించి పోరాడే నిస్వార్థ సేవకులు హీరోస్🫡 మేకప్ వేసుకొని డమ్మీ గన్నులు పట్టుకొని ధర్మకోల్ బొమ్మలు ఎత్తుకొని బిల్డప్లు ఇచ్చే సినిమా హీరోలు హీరోలు కాదు. జస్ట్ యాక్టర్స్(నటులు) అంతే!! మాట వాళ్ళది కాదు, ఫైట్ వాళ్ళది కాదు, జుట్టు వారిది కాదు. పాట వాళ్ళది కాదు. జస్ట్ మూడు గంటలు తెర మీద కనిపించి డబ్బులు సంపాదించుకొనే సాధారణ వ్యక్తులు. పదవులు,డబ్బు కోసం కులమతాలను అడ్డుపెట్టుకొని రాజకీయ వ్యభిచారం చేసేవాళ్ళు కూడా హీరోస్ కాదు!! వీళ్ళకోసమా మీరు గుడ్డలు చింపుకొనేది!? వీళ్ళకోసమా డబ్బులు ఖర్చుచేసేది!? వీళ్ళకోసమా కొట్టుకు చచ్చేది!? వీళ్ళకోసమా ప్రాణాలు తీసుకొనేది!? దేశం కోసం, ధర్మం కోసం ఛ స్తే హీరోస్ అంటారు! హీరోలు,రాజకీయ నాయకుల కోసం ఛస్తే జీరోస్ అంటారు!! ఇకనైనా మారండి.. సినిమాని సినిమాలాగా చూడండి........📽️🎞️🇮🇳🫡
No people issues No lagacharla issue No kodangal death issue (sai reddy suicide) No 55 student deaths is issue No issue on food poisoning cases 1100 admitted in hospital Mahilala chiralu lagi DCM lo vesina police లు. No action No issue. Telangana people's issues NO❌ Allu arjun case. State issue ✅
తప్పూ చేసిండు అనడానికి, నేరాన్ని చేసిండు అనడానికి చాల తేడా ఉంది.బ్రో అల్లు అర్జున్ తప్పు చేశాడు అనుకుందాం , కానీ నేరం చేశాడని అనే విధంగా వ్యవస్థ చిత్రి కరిస్తుంది.
మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని మిస్ అవుతున్నాము. పోలీసులను, అర్జున్‌ను, థియేటర్ మేనేజ్‌మెంట్‌ను విమర్శిస్తూ, ఈ పరిస్థితికి నేరుగా కారణమైన బాధ్యతా రహితమైన అభిమానులను మర్చిపోతున్నాము.
No main fault is with that family head who didn't used it. Will anyone bring their family to Sandhya theatre on premier show? we all know how Sandhya theatre will be 🔥
అల్లు అర్జున్. నిందారోపణలు చట్టబద్ధంగా ఎదుర్కుంటున్న వ్యక్తి, చట్టబద్ధ బెయిల్ మంజూరు చేసిన తర్వాత రోజువారీ జీవితం గడుపుతున్న వ్యక్తి. రాష్ట్రంలో ఎన్నో కేసులు, ఎందరో ముద్దాయిలు, బెయిల్ పొందిన వారు ఎందరెందరో…. కానీ ఓటుకు నోటు కేసు బెయిల్ ముద్దాయి ముఖ్యమంత్రి అయ్యి గౌరవనీయ చట్ట సభ లో రచ్చ పంచాయతీ పెట్టడం అధికార మదం, దుర్వినియోగం. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం. Be brave Allu Arjun
సిటిజన్ షిప్ తెలంగాణ కి వేరు ఆంధ్ర కు వేరా?? Constitution and Citizenship act of 1955 ప్రకారం మేము దేశం మొత్తానికి ఒకటే అనుకున్నాం..గౌరవనీయులైన తెలంగాణ భావం తలకెక్కిన అధికారి గారు కనీసం చదువుకున్న వారు అనుకున్నా.. కాదేమో.. ఎవరైనా మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అని టాపిక్ రెచ్చ కొట్టమని సలహా ఇచ్చారా?? సరే మీకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేనట్టు ఉంది.. అల్లు అర్జున్ హైదారాబాద్ లో ఓటు హక్కు వినియోగించు కున్నారు.. కాబట్టి ఇపుడు మీ కథ ఏందో చెప్పండి.. ఇపుడు గంట అసెంబ్లీ సమయం వృధా అయినట్టా.. కానట్టా??? గుడ్డిగా మీద పడిపోవడం పిచ్చి వాగుడు వాగడం 2009 నుంచి ఇదే పెంట... ఆంధ్ర తెలంగాణ అంటూ ప్రతి విషయాన్ని డైవర్ట్ చేయడం..
Simple ... 1) AA permission ఉంటుంది అనుకుని వచ్చాడు.ఉండొచ్చు లేకపోవచ్చు. లేకపోతె పోలీస్ లు ఎందుకు అడ్డుకోలేదు.?వెనక పంపాలి కదా., వినకపోతె బొక్కలో వెయ్యాలి.మరి పోలీస్ లు అలా వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేసి ఉంటె AA వచ్చేవాడుకాదు.,తోపులాట జరిగి ప్రాణాలు పోయేవి కాదు. Prime fault from police. కాబట్టి పోలీసులు బాధ్యత వహించాలి.
@@naveen1508 ఫ్యాన్స్ అనేది పక్కన పెడుదాం బ్రదర్ కాసేపు. ఎవరూ ఎక్కడ కావాలని చేయాలని చేసింది కాదు. ఒకవేళ అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా థియేటర్ కి వస్తుంటే.... పోలీసులు అక్కడే మొదట్లో ఆపేసి వుండ్డొచ్చు కదా....?
ఆయన ఆ ప్రెస్ మీటింగ్ పెట్టడానికి ఆయనకు తన పై అధికారులనుంచి ముందస్తు అనుమతి లేదు. ఆయన మీద శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశారు. ఆయన ఇలా చెప్పారని మీరు చెప్పేదానికి విలువ లేదు. మీ వీడియోను డిలీట్ చేసుకోండి.
సభలో ఒక వ్యక్తి గురించి అంత సేపు మాట్లాడడం అవసరమా.. ఎన్ని సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రం లో దీని గురించి అయిన ఇంతసేపు మాట్లాడితే ప్రజలకి మంచి జరిగేది. ఉద్యోగుల G.O. 317 సమస్య హైడ్రా వల్ల జీవితం లో అన్ని కోల్పోయిన మధ్యతరగతి కుటుంబాలు ప్రజలకి రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు స్కూల్స్ లో సరిగా సదుపాయాలు లేవు వైద్యం సరిగా లేదు ఇలా చాలా ఉన్నాయి ఇవన్నింటిని గురించి మాట్లాడి తీర్చితే బాగుంటది.
అన్న మాది ఆంధ్ర ప్రదేశ్ కాకినాడ డిస్ట్రిక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ అన్న రేవ్ రెడ్డి ఇవన్ని పెట్టించుకుంటే తెలంగాణ సోదరులకు మంచి జరుగుతాది ఇవన్ని చెయ్యలేక ఈ విధం గా అయినా sympothy పొందుదాం అని divert చేస్తున్నాడు
MAA GUMPU MESTRI TELANGANA THALLI STATUE ISSUE DIVERT CHEYADAANIKI PARIPAALANA GAALIKODILESI ILA FILM INDUSTRY MEEDA PADINDU . JAI GUMPU MESTRI... "ITS CALLED NUCLEAR CHAIN REACTION"...
@@mr.attitude.. sare raa ... Atl ante hydra Visham loo 2 members chanipoyaru revanth Reddy emana valla ni pattichukunada .... Vallu Manushu lew Kadha Illa chala vishayalu jarigay Andharu Allu Arjun gurinchi Manesi revati gari family gurinchi allo chiste Baguntadhi
పోలీసులు అనేవారు ఎంత కష్టపడి ఫ్యామిలీనీ,పండగలు ను,సరదాలు ను వదులుకుని ఉద్యోగాలు చేస్తున్నారో అని మాలాంటి పోలీసులు బాధిత కుటుంబాలు కే తెలుస్తుంది...పోలీసులు టైం కి తిండి, నిద్ర లేకుండా...పగలు,రాత్రి అని తేడా లేకుండా ప్రజలు కోసం కష్టపడుతున్నారు....police బందోబస్తు కోసం తప్పుగా మాట్లాడేసరికి బాధ,కోపం తో విష్ణుమూర్తి గారు మాట్లాడారు...విష్ణుమూర్తి గారు చెప్పింది 💯👍
అసలు బెనిఫిట్ షో కి ఆడవాళ్ళని పిల్లలని తీసుకురావడం ఏంటి మొకం పగలుగొట్టేవాడు లేక ఆ ఫాదర్ ని పెట్టాలి ముందు జైలులో ఒక రెండు రోజులు ఆగి వెళ్తే ఏమన్నా పోతుందా.అబ్బాయిలు వెళ్ళడానికే భయపడతారు ఫస్ట్ రోజు వెళ్ళడానికి అదికూడా హీరో వస్తే ఇంకా క్రౌడ్ ఉంటుందని తెలీదా వాళ్ళకి ఆడవాళ్ళని చిన్నపిల్లలని తీసుకువెళ్లకూడదు అని తెలీదా ఫాదర్ కి అంత క్రౌడ్ లో ఆడవాళ్ళు పిల్లలు ఎలా ఉంటారు అని వెళ్లారు.తప్పు 99% వాళ్లదే ఆడవాళ్ళు పిల్లలు వెళ్లి ఉండకూడదు దీనికి అల్లు అర్జున్ ఏం చేస్తాడు.
అక్కడ వీడియోస్ చూడలేదా? ఆ రోజు బెనిఫిట్ షోకి చాలా మంది లేడీస్ వచ్చారు. ఆ గాయపడ్డ పిల్లాడు అల్లు అర్జున్ వీరాభిమాని అంట. ఆ పిల్లాడు ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నను అడిగాడు "నేను మొదటి రోజు సినిమా చూడాలని" అందుకే కుటుంబం అంతా కలిసి బెనిఫిట్ షోకి వెళ్ళారు.
How.....akkada thukalata jarigindi hero ne chudadam kosam anthe gani ticket kosam kadhu.....mari thapu ledhu ani ella antunaru...Prabhas ki AA kante chala fans unnaru but ayana epudu theater ki veltede
@@pramodsabar3954 athanu velldam fst tym kadu thanaki oka anavaithi la veltham annadu thana movie edhi aina velli chusthadu thanu bt aa dhi thappu analemu kada ame chanipovadam badakaram bt ela cheyadam kuda correct kadu kada vallu
Hi anna...its just a suggestion from my side...you r the best to tell rgt content for viewers....why don't you mention english subtitles because other language people can understand easily.. because you r d best to give rgt info for all..
After observed all aspects i am commenting..yesterday I support revanth but in all directions...It's completely a diverse politics played by revanth Reddy... highlighting this only this issue for bi elections...
స్వామి అయన కొన్ని విషయాలు కరెక్ట్ గానే అడిగారు, అడగాల్సినవే.. కానీ తెలంగాణ విషయం ఒక్కటే కరెక్ట్ కాదు .. కానీ స్వామి నువ్బు అల్లు కి సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తున్నట్టున్నావ్.. అనిపిస్తుంది , పుష్ప 2 అనే సినిమా సమాజానికి ప్రమాదం..
చనిపోయిన ఆమె గురుంచి కానీ ఆ పిల్లాడు గురుంచి చెప్పకుండా వీడియోస్ చేస్తున్నావ్ చూడు స్వామి అందుకే అనుకుంటే పోయిన వీడియో కి 1M వ్యూస్ వచ్చాయి అల్లు అర్జున్ కి బాగానే సపోర్ట్ చేస్తున్నావు స్వామి ఈ కేస్ అయిపోయినాక AA తప్పకుండా కలుస్తాడు స్వామి All The Best
@Ayejude ... As a well wisher ga me content ki nenu appreciate chesthanu but elanti sensitive matters ki duram ga undatam batter meru.. Chuttu thirigi edo okkaroju me midha padhadi ah roju me pakkana evaru undaru..
Aah Particular Video lo Police lopaliki velli AA tho bayataki vache dhaniki just 4 minutes Time Stamp undi, But vallemo 10 - 15 mins matladamu antunnaru
Let us keep Allu Arjun's issue aside. Did Ex Acp VishnuMurthy Maintain Right Accord?
Noo
Yes right ✅️
Hi
He is wrong
Hi
ఇది అల్లు అర్జున్ లేదా పోలీసుల తప్పు కాదు. ప్రజలు కూడా బాధ్యత వహించాలి. తమ హీరోలపై ప్రేమ చూపించే పద్ధతి ఇది కాదు, మార్పు రావాలి. జంతువులలా కాకుండా మనుషులుగా ప్రవర్తించాలి.
Thappu motham Abhimanulade oka heroni chudagane vichakshana కోల్పోవడం
True
Nijam chepparu
True
ఫిల్మ్ స్టార్ ని నిజమైన హీరోలుగా సృష్టించి ఎదో యుద్ధం చేసి వీరమరణం పొందిన వీర జవను గా రోడ్ పైన హంగామా చెయ్యడం, వాడికి పూజ చెయ్యడం మానుకోవాలి. వాడు ఎంతటివాడు అయినా కూడా శిక్ష పడాలి. అప్పుడు law మీద నమ్మకం వొస్తది
ఎంత సేపు వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అంటున్నరు కానీ పబ్లిక్ కామన్ సెన్స్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. మనకు ఏం సంబంధం అని చేతులు దులిపేసుకుంటున్నారు. ఆరోజు ఆ సంఘటన జరిగినందుకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కారణం. బాధ్యత కలిగిన పౌరుల లాగా ప్రవర్తించాల్సిన పబ్లిక్ విచక్షణ కోల్పోయి ఈ ఘటన జరగడానికి కారణమయ్యారు. మొదటి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి!
Akkada unnadi Allu Arjun army 😅😅
@@im__darling__pj9989ఇండియన్ ఆర్మీ కన్నా గొప్పదా
Dia heart fans anevallu antha povali Mari paapam 😂😂😂😂allu arjun bhadapaduthunnadu
అది జనమే ఒప్పుకోదు గా😂
మీరు అన్నది ముమ్మాటికీ నిజం. ముందుగా మనం బాధ్యతగా వ్యవహరించాలి కానీ అలా లేము.
హీరో..
జన్మనిచ్చిన మా అమ్మ హీరో
జీవితాన్నిచ్చిన మా నాన్న హీరో
కడుపు నింపే రైతన్న హీరో,ఆపదలో ఉన్న రోగికి వైద్యం చేసే డాక్టర్ హీరో,దేశ నిర్మాణం లో కష్టపడి పనిచేసే ఇంజనీర్ హీరో,
రక్షణనిచ్చే జవాన్ హీరో
పాఠాలు చెప్పే గురువు హీరో
బాధ్యతలు మోసే కుటుంబపెద్ద హీరో,
ఇల ధర్మం కోసం పోరాడే వారు
హీరోస్🫡
వీళ్ళు నిజమైన హీరోస్ 🫡
ఎటువంటి ప్రతిఫలం ఆలోచించకుండా
ప్రాణాలను తెగించి పోరాడే
నిస్వార్థ సేవకులు హీరోస్🫡
మేకప్ వేసుకొని
డమ్మీ గన్నులు పట్టుకొని
ధర్మకోల్ బొమ్మలు ఎత్తుకొని
బిల్డప్లు ఇచ్చే సినిమా హీరోలు హీరోలు కాదు.
జస్ట్ యాక్టర్స్(నటులు) అంతే!!
మాట వాళ్ళది కాదు,
ఫైట్ వాళ్ళది కాదు,
జుట్టు వారిది కాదు.
పాట వాళ్ళది కాదు.
జస్ట్ మూడు గంటలు తెర మీద కనిపించి
డబ్బులు సంపాదించుకొనే సాధారణ వ్యక్తులు.
పదవులు,డబ్బు కోసం కులమతాలను అడ్డుపెట్టుకొని
రాజకీయ వ్యభిచారం చేసేవాళ్ళు కూడా హీరోస్ కాదు!!
వీళ్ళకోసమా మీరు గుడ్డలు చింపుకొనేది!?
వీళ్ళకోసమా డబ్బులు ఖర్చుచేసేది!?
వీళ్ళకోసమా కొట్టుకు చచ్చేది!?
వీళ్ళకోసమా ప్రాణాలు తీసుకొనేది!?
దేశం కోసం, ధర్మం కోసం ఛ స్తే
హీరోస్ అంటారు!
హీరోలు,రాజకీయ నాయకుల కోసం ఛస్తే
జీరోస్ అంటారు!!
ఇకనైనా మారండి..
సినిమాని సినిమాలాగా చూడండి........📽️🎞️🇮🇳🫡
Super
👌🙏🙏
emcheppavu anna super.....
Well said...👍
❤
No people issues
No lagacharla issue
No kodangal death issue (sai reddy suicide)
No 55 student deaths is issue
No issue on food poisoning cases 1100 admitted in hospital
Mahilala chiralu lagi DCM lo vesina police లు. No action No issue.
Telangana people's issues NO❌
Allu arjun case. State issue ✅
🫡🙏
Correct said..
Correct
Divert cheyadanikenandi
Exactly 🙏🙏
తప్పూ చేసిండు అనడానికి, నేరాన్ని చేసిండు అనడానికి చాల తేడా ఉంది.బ్రో
అల్లు అర్జున్ తప్పు చేశాడు అనుకుందాం , కానీ నేరం చేశాడని అనే విధంగా వ్యవస్థ చిత్రి కరిస్తుంది.
Yes mana system Ala aipoindi
1st antha hipe chesindi janalu
మనం ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని మిస్ అవుతున్నాము. పోలీసులను, అర్జున్‌ను, థియేటర్ మేనేజ్‌మెంట్‌ను విమర్శిస్తూ, ఈ పరిస్థితికి నేరుగా కారణమైన బాధ్యతా రహితమైన అభిమానులను మర్చిపోతున్నాము.
No main fault is with that family head who didn't used it.
Will anyone bring their family to Sandhya theatre on premier show? we all know how Sandhya theatre will be 🔥
Anna is all Revanth Reddy game! 🚫💯
Endhuke India lo inka crisis tho bathukuthunam
This is hundred percent personal attacking
ఎవరికైనా లాభము ఉందంటే అది నీకు మాత్రమే స్వామి వ్యూస్ పరంగా
😂
😂
😅
Yes exactly... They have a lot stuff now a days😂...
😂
లక్ష చెప్పినా కూడా - ఆ సారూ గారు మాట్లాడిన విధానం and అల్లు అర్జున్ మాట్లాడలేదు department మీద
రేవ్ రెడ్డి గేమ్ ఆడిస్తున్నాడు
అల్లు అర్జున్.
నిందారోపణలు చట్టబద్ధంగా ఎదుర్కుంటున్న వ్యక్తి, చట్టబద్ధ బెయిల్ మంజూరు చేసిన తర్వాత రోజువారీ జీవితం గడుపుతున్న వ్యక్తి.
రాష్ట్రంలో ఎన్నో కేసులు, ఎందరో ముద్దాయిలు, బెయిల్ పొందిన వారు ఎందరెందరో…. కానీ ఓటుకు నోటు కేసు బెయిల్ ముద్దాయి ముఖ్యమంత్రి అయ్యి గౌరవనీయ చట్ట సభ లో రచ్చ పంచాయతీ పెట్టడం అధికార మదం, దుర్వినియోగం.
కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం.
Be brave Allu Arjun
Arey fruity...... AA annada ledha Movie konchem ey chusi vellipoyaa ani? And interval scene chusthunna video bhayataku vacchinda ledha?
Wrong state ment
సిటిజన్ షిప్ తెలంగాణ కి వేరు ఆంధ్ర కు వేరా??
Constitution and Citizenship act of 1955 ప్రకారం
మేము దేశం మొత్తానికి ఒకటే అనుకున్నాం..గౌరవనీయులైన తెలంగాణ భావం తలకెక్కిన అధికారి గారు కనీసం చదువుకున్న వారు అనుకున్నా.. కాదేమో..
ఎవరైనా మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అని టాపిక్ రెచ్చ కొట్టమని సలహా ఇచ్చారా??
సరే మీకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేనట్టు ఉంది.. అల్లు అర్జున్ హైదారాబాద్ లో ఓటు హక్కు వినియోగించు కున్నారు.. కాబట్టి ఇపుడు మీ కథ ఏందో చెప్పండి.. ఇపుడు గంట అసెంబ్లీ సమయం వృధా అయినట్టా.. కానట్టా??? గుడ్డిగా మీద పడిపోవడం పిచ్చి వాగుడు వాగడం 2009 నుంచి ఇదే పెంట... ఆంధ్ర తెలంగాణ అంటూ ప్రతి విషయాన్ని డైవర్ట్ చేయడం..
ఈయన మహిళా పోలీస్ లను వేదిస్తున్నారని ఏకంగా ర్యాలీ చేసారు. సస్పెండ్ అయ్యారు. వీరు కూడా నీతులు చెప్పడం దీనిని ప్రచారం చెయ్యడం. వీరు నీతిమంతులు
తెలంగాణ నుండి వెళ్లిపో అని చెప్పటానికి తెలంగాణ ఏమి నీ అమ్మ మొగుడి జాగిర హౌలే
This is pakka Diversional politics
Acp crt ra pumka ni kalaku ive political diversion emundra aa
@@INDIANDen3691are sulli ga this is a diversional issue
Exactly political unwanted issue
Revanthreddy gurukulalo pillalu chanipothe endhuku respond avatam ledhu 🤔
Revanth was questioned by owaisi so he responded... Opposition also focus on this only
@@peacefulwarrior7974 velli owaisi di
నిన్ను అభినందిస్తున్నాను బ్రో. ఇలాంటి వీడియో చేసినందుకు🎉🎉🎉
Laws will take the action, but these politicians are taking it personally🤬🤬
Trying to divert other issues...other conspiracy is behind this issue
Mainly BJP & BRS
HALA MADRID!
Politicians and fans of Allu Arjun
Dabbu unna valla chutam law 😂
As a telangana person i felt Vishnu Murti spoke very rudely. He could put his points in a very professional way
Simple ... 1) AA permission ఉంటుంది అనుకుని వచ్చాడు.ఉండొచ్చు లేకపోవచ్చు.
లేకపోతె పోలీస్ లు ఎందుకు అడ్డుకోలేదు.?వెనక పంపాలి కదా., వినకపోతె బొక్కలో వెయ్యాలి.మరి పోలీస్ లు అలా వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేసి ఉంటె AA వచ్చేవాడుకాదు.,తోపులాట జరిగి ప్రాణాలు పోయేవి కాదు.
Prime fault from police.
కాబట్టి పోలీసులు బాధ్యత వహించాలి.
The way the entire scene and govt talking to media is clearly VERY MUCH PERSONAL AGAINST ALLU ARJUN
It's a Normal issue... Govt involvement name undi but deeni political ga turn cheyadam chala daranam...
Tollywood vs TELANGANA GOVT 😂
Suspended police ela press meet petti estam vachinatu 😢😮 dhiniki m action thiskora 😢
ade kada. may be eeyana peru gurthu pettukuni undi untadu
ఏదో తెలియ కుండా జరిగిపోయిన తప్పు ను పట్టుకొని ఒక మనిషిని ఇంత గా బదించడం ఎంత వరకు కరెక్ట్ రెప్స్ మార్డర్స్ చేసిన వాళ్ళని కూడా ఇంత హీనంగా చెయ్యరు 😢
Allu Arjun fan kada nuvvu
Telisi chesina tappu adi
Teliyakunda jarikindi kadu.wrong statement
@@naveen1508 ఫ్యాన్స్ అనేది పక్కన పెడుదాం బ్రదర్ కాసేపు. ఎవరూ ఎక్కడ కావాలని చేయాలని చేసింది కాదు. ఒకవేళ అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా థియేటర్ కి వస్తుంటే.... పోలీసులు అక్కడే మొదట్లో ఆపేసి వుండ్డొచ్చు కదా....?
ఆయన ఆ ప్రెస్ మీటింగ్ పెట్టడానికి ఆయనకు తన పై అధికారులనుంచి ముందస్తు అనుమతి లేదు. ఆయన మీద శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేశారు. ఆయన ఇలా చెప్పారని మీరు చెప్పేదానికి విలువ లేదు. మీ వీడియోను డిలీట్ చేసుకోండి.
Mee narration Super Anna.. clarity maintain chestharu.. kudos to entire team
Sir em matladru,,ardam pardam lekunda ...
Super
సభలో ఒక వ్యక్తి గురించి అంత సేపు మాట్లాడడం అవసరమా..
ఎన్ని సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రం లో దీని గురించి అయిన ఇంతసేపు మాట్లాడితే ప్రజలకి మంచి జరిగేది.
ఉద్యోగుల G.O. 317 సమస్య
హైడ్రా వల్ల జీవితం లో అన్ని కోల్పోయిన మధ్యతరగతి కుటుంబాలు
ప్రజలకి రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు
స్కూల్స్ లో సరిగా సదుపాయాలు లేవు
వైద్యం సరిగా లేదు
ఇలా చాలా ఉన్నాయి
ఇవన్నింటిని గురించి మాట్లాడి తీర్చితే బాగుంటది.
అన్న మాది ఆంధ్ర ప్రదేశ్ కాకినాడ డిస్ట్రిక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ అన్న రేవ్ రెడ్డి ఇవన్ని పెట్టించుకుంటే తెలంగాణ సోదరులకు మంచి జరుగుతాది ఇవన్ని చెయ్యలేక ఈ విధం గా అయినా sympothy పొందుదాం అని divert చేస్తున్నాడు
అసలు రోడ్ ల గుంటలు తారు పోయకుండా మెటల్ పోసి వదిలి వేస్తున్నారు, మొత్తం దుమ్ము, రాళ్లు లేస్తున్నాయి, రేవంత్ కి అవి వద్దు, రాజకీయం కావాలి
Yes exactly said
MAA GUMPU MESTRI TELANGANA THALLI STATUE ISSUE DIVERT CHEYADAANIKI PARIPAALANA GAALIKODILESI ILA FILM INDUSTRY MEEDA PADINDU . JAI GUMPU MESTRI... "ITS CALLED NUCLEAR CHAIN REACTION"...
ప్రాణాలు అంటే సదుపాయాలు ఎప్పటికైనా వస్తాయి
They are not OU JAC they are Congress leaders.
One of them is Kodangal youth congress president.
Ya
@ it so wrong from state government.
It's a public issue ..... Cm garu make it political issue 😊
He is answering the questions raised by opposition and cm have legislative power to discuss in assembly and answer the questions
మీ ఇంట్లో వాళ్ళు పోతే ఇలాగే అంటావా
@@mr.attitude..orey nee deggara documents unnayi illu vi...entho kastapadi mee family vallu illu kattukunnaru....but hydra vacchi motham kulchesindhi.....appudu manchi pani chesav ani antaava....
Ilage endaro mandi hydra badithulu matladtunnaru .....
Mee family ki edhe jaruguthe urkuntaava......
Appudu evvaru rale...
It's clearly diversion....politics
@@Arjunreddy621 ఇక్కడ మ్యటర్ ఏంటి నువ్వు చెప్పేది ఏంటి రా మైండ్ పోయిందా😂😂😂
@@mr.attitude.. sare raa ... Atl ante hydra Visham loo 2 members chanipoyaru revanth Reddy emana valla ni pattichukunada .... Vallu Manushu lew Kadha Illa chala vishayalu jarigay Andharu Allu Arjun gurinchi Manesi revati gari family gurinchi allo chiste Baguntadhi
పోలీసులు అనేవారు ఎంత కష్టపడి ఫ్యామిలీనీ,పండగలు ను,సరదాలు ను వదులుకుని ఉద్యోగాలు చేస్తున్నారో అని మాలాంటి పోలీసులు బాధిత కుటుంబాలు కే తెలుస్తుంది...పోలీసులు టైం కి తిండి, నిద్ర లేకుండా...పగలు,రాత్రి అని తేడా లేకుండా ప్రజలు కోసం కష్టపడుతున్నారు....police బందోబస్తు కోసం తప్పుగా మాట్లాడేసరికి బాధ,కోపం తో విష్ణుమూర్తి గారు మాట్లాడారు...విష్ణుమూర్తి గారు చెప్పింది 💯👍
Acp asthi entha untadhi okasari check chedhama
ఆ భాష పబ్లిక్ లో అల ఉంటే, ఇంకా స్టేషన్ లో దారుణం, అసలు కంప్లైంట్ ఇచ్చేవాడు కూడా రాడు
@@pydichittibabu954kadupu mandindhi andhuke ala matladadu😢
అల్లు అర్జున్ ఏమన్నా వింత జంతువు అలా ఎగబడి చూడడానికి .మనిషి ప్రాణాలు లెక్క చేయకుండా, ఫస్ట్ ప్రజలు మారాలి
Policelu nijamga reject chesi unte,high court lo bail arguments appudu endhuku submit cheyaledhu.just asking
True point court lo leni proof tarvata permission letter vachindhi.
Correct point for me too
the police replied to the theater management.wait and see 😂 even Allu Arjun lied in front of the Media.
@@satharshaik8243 🐷 government Khangress so supporting shaik?
Dhanne investigation antaru😂
Nice explanation Anna,miku chestunna videos chala meaning full ga untai anna
ఇలాంటి బాధకరమైన సంఘటన మీ కుటుంబంలో జరిగి ఉంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో అప్పుడు తెలిసేది, ఎందుకంటే OU, JAC వారిని తప్పు పట్టడం మంచిది కాదు.
Andaram telugu people from Telangana 👍
Videos Chala bagunaiii anna
అసలు బెనిఫిట్ షో కి ఆడవాళ్ళని పిల్లలని తీసుకురావడం ఏంటి మొకం పగలుగొట్టేవాడు లేక ఆ ఫాదర్ ని పెట్టాలి ముందు జైలులో ఒక రెండు రోజులు ఆగి వెళ్తే ఏమన్నా పోతుందా.అబ్బాయిలు వెళ్ళడానికే భయపడతారు ఫస్ట్ రోజు వెళ్ళడానికి అదికూడా హీరో వస్తే ఇంకా క్రౌడ్ ఉంటుందని తెలీదా వాళ్ళకి ఆడవాళ్ళని చిన్నపిల్లలని తీసుకువెళ్లకూడదు అని తెలీదా ఫాదర్ కి అంత క్రౌడ్ లో ఆడవాళ్ళు పిల్లలు ఎలా ఉంటారు అని వెళ్లారు.తప్పు 99% వాళ్లదే ఆడవాళ్ళు పిల్లలు వెళ్లి ఉండకూడదు దీనికి అల్లు అర్జున్ ఏం చేస్తాడు.
I agree with u
@vimmu149 Correct ne kada nenu చెప్పింది.పెద్దవాళ్ళు వేళ్ళడానికే భయపడతారు అలాంటిది చిన్నపిల్లలని ఆడవాళ్ళని తీసుకువెళ్లడం ఏంటి బ్రో
అక్కడ వీడియోస్ చూడలేదా? ఆ రోజు బెనిఫిట్ షోకి చాలా మంది లేడీస్ వచ్చారు. ఆ గాయపడ్డ పిల్లాడు అల్లు అర్జున్ వీరాభిమాని అంట. ఆ పిల్లాడు ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నను అడిగాడు "నేను మొదటి రోజు సినిమా చూడాలని" అందుకే కుటుంబం అంతా కలిసి బెనిఫిట్ షోకి వెళ్ళారు.
అవును బ్రో బెనిఫిట్ షో కి వెల్లాల్సిన అవసరం ఏముంది. ఇది చాల దారుణం
@@RajaWorld-RR మీరు కరెక్ట్ గా చెప్పారు బ్రో
Allu Arjun sir dhi thappu ledhu antha political dramalu 😢
Hi allu army
Bokkem kadhu
Yes
How.....akkada thukalata jarigindi hero ne chudadam kosam anthe gani ticket kosam kadhu.....mari thapu ledhu ani ella antunaru...Prabhas ki AA kante chala fans unnaru but ayana epudu theater ki veltede
@@pramodsabar3954 athanu velldam fst tym kadu thanaki oka anavaithi la veltham annadu thana movie edhi aina velli chusthadu thanu bt aa dhi thappu analemu kada ame chanipovadam badakaram bt ela cheyadam kuda correct kadu kada vallu
అసలు తెలంగాణ ప్రభుత్వానికి ఇదేమన్నా పెద్ద అవసరమైన విషయమా...ఇదే పెద్ద సమస్య నా ఇప్పుడు
India always move forwards like a circle way
waiting for this video
very good narration dude!
4:03 actually video
📍
నిజమే బ్రో
విమర్శ ఒక స్థాయి వరకు కానీ మిత్తిమీరి ఉండకూడదు ACP garu
I really appreciate your hard work taking this content very crispy and in understandable neutral format.Hope you will be leader for next generation
Aye jude ❤❤ Nijam Nijam ga matladutharu super super super ❤❤❤❤❤❤❤❤
Law without justice is a wound without a cure
5:02 aa letter oka saari chudandi dear, sandhya theatre stamp undhi.
It means kind of a delivery acknowledgement.
Meeru Super boss. Chala detailing gaa cheptaru
Big Tv channel matrame kadhu migatha channels kuda chudali 😊❤
Waiting for second video anna
ఓ అధికారిగా ఉండి నోటికి వచ్చినట్టు మాట్లాడటం & బెదిరించటం ఏమిటి?
Hi anna...its just a suggestion from my side...you r the best to tell rgt content for viewers....why don't you mention english subtitles because other language people can understand easily.. because you r d best to give rgt info for all..
th-cam.com/video/stT54kODG0Q/w-d-xo.htmlsi=NEAWCN_unwBBKVRe
Full cc tv vedio
Vala intlo valu evaraina poyinte vaniki telusthadi 😢😢😢😢😢😢😢😢😢😢😢
CM .Revanth REDDY Garu game 💯
Waiting ❤
Asalu tickets rates ala penchadam correct kaadu, adi tappu kaada. Police lu matladindi correct ga ledu Edo manage cheyyalani chestunnaru
ఏంటో రోజుకో మలుపు తిరుగుతుంది చూద్దాం భయ్యా వీడియో లో లైట్ టింగ్ బాలేదు చూసుకో 👍👍👍
అభిమానం అనేది గుండెల్లో ఉండాలి
బయటికి చూపించి నేను నీ అభిమానిని అని చూపించా ల్సిన అవసరం లేదు ఎవ్వరైనా సరే ఏ అభిమాని ఐన
ఏది ఏమైనా ఒక ప్రాణం పోయింది ఇంకొకరికి తల్లిని,తల్లి ప్రేమను కోల్పోయారు..😢
We know what's going on #westandwithalluarjun🥺✊.....
Allu arjun♥️!
Unraveling the truth with facts and clarity-your voice always stands for justice! ⚖🔥✊
After observed all aspects i am commenting..yesterday I support revanth but in all directions...It's completely a diverse politics played by revanth Reddy... highlighting this only this issue for bi elections...
Police permission ivvakapovadam true ithe Allu Arjun garini gate lo ne stop cheyyali kada police vallu.. Atleast theatre bayate communicate chesi return pampalsindi..
Fans kutha pagaldengutaru.. unnadhi 20 police lu akkada😂
@varuntarak1110 mind your words
స్వామి అయన కొన్ని విషయాలు కరెక్ట్ గానే అడిగారు, అడగాల్సినవే.. కానీ తెలంగాణ విషయం ఒక్కటే కరెక్ట్ కాదు .. కానీ స్వామి నువ్బు అల్లు కి సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తున్నట్టున్నావ్.. అనిపిస్తుంది , పుష్ప 2 అనే సినిమా సమాజానికి ప్రమాదం..
చనిపోయిన ఆమె గురుంచి కానీ ఆ పిల్లాడు గురుంచి చెప్పకుండా వీడియోస్ చేస్తున్నావ్ చూడు స్వామి అందుకే అనుకుంటే పోయిన వీడియో కి 1M వ్యూస్ వచ్చాయి అల్లు అర్జున్ కి బాగానే సపోర్ట్ చేస్తున్నావు స్వామి ఈ కేస్ అయిపోయినాక AA తప్పకుండా కలుస్తాడు స్వామి All The Best
Neeki kuda baane paisal andinaya swamy vachhi allaurjun ni etlaina negativ le cheyyalani inkem le ee konsepu vunte nee account loki paisa vasthaile
Neeku kavala cheppu pampistam
నిజమే నయ్య పుల్లారావు..
😂
అల్లూ అర్జున్ ఎంత ఇచ్చాడో ఈ స్వామికి అందుకనే ప్రమోషన్స్ కూడా చెయ్యటం లేదు
విష్ణు మూర్తి గారు is.రైట్
Allu Arjun sir correct 💯 Allu Arjun sir ni target 🎯 chesi chepthunnaru
Telangana public weast people
ninunddi bribe ane word nerchukunna swami 😢 tanx
Iam big fan of you anna
Ee story ki ENDING anedi eppudooo😮😮😮
అన్నా ఇజ్రాయెల్ చేసిన కొన్ని ఒప్రేషన్స్ ఆగినేస్ట్ టెర్రరిజం కొంచెం. ఎక్సప్లెయిన్ చెయ్యండి చాలా ఓవర్ వ్యూ వుంటుంది వీడియో ❤😊
ఇక్కడ జరిగింది తప్పు కాదు పొరపాటు. ఈ సంఘటన జరగడానికి ప్రత్యక్ష కారణం ఎవ్వరూ ఉండరు కానీ నైతికం గా ప్రతి ఒక్కరూ భాధ్యత వహించాలి.
My strength ur voice ❤
We respect acp visnu Murthy as a common person ❤
Allu arjun is right
Anna , 9 ki vasstundhi annav kadha !
9AM nunnchi waiting for your Video without watching any Other video's
TQ Annayya ❤
We will support you AYE JUDE gaaru
Everything I earned in the last twenty years was ruined in just one night
~ AA 🙂👍
Revathi pranam ni venakki teesukuragalada.....pedda tappu pedda punishment ivvali...allu arjun ki....
Yes 😮
Why did police allow Allu Arjun if the permission got rejected?
Because game changer is ram charan movie
😂😂@@RajkumarKumar-zq5uj
Valid point
Police ke telvad asal allu arjun ki permission ledani ... anduke
Already this question raised by Niranjan reddy.....bail ivvataniki idi oka main point
@Ayejude ... As a well wisher ga me content ki nenu appreciate chesthanu but elanti sensitive matters ki duram ga undatam batter meru.. Chuttu thirigi edo okkaroju me midha padhadi ah roju me pakkana evaru undaru..
Waiting for next video
Chala Baaga chepparu
Nee thinking ability vere level Bro 🤗🌟
Aah Particular Video lo Police lopaliki velli AA tho bayataki vache dhaniki just 4 minutes Time Stamp undi, But vallemo 10 - 15 mins matladamu antunnaru
Within 24 hours they got bail without any conditions brother 😅
Ni explanation 😮.swami seranam
Allu Arjun's recent behavior has raised concerns about his demeanor. We will continue to observe his actions in the coming days
Big fan anna
Waiting Anna new video kosam
Clear ga theatre stamp esi sign petti untey andinda leda atarem iya 😅
Athanu matladedhi right.. i respect TG & AP police..
Jai revanth anna.. justice for innocent family
Swamy inka cheyaku E topic mida Videos virakthi vastundi Aa topic mida 😊😊
Police Govt. Hatsoff, they r doing there work 🙏🙏🙏🙏🙏🙏🙏
When our family is in Revathi family situation u say the same thing .
తప్పు మనదే సార్ అంత క్రౌడ్ లో ఒక మహిళ పిల్లల్ని తీసుకుపోవడం చాలా తప్పు సార్ ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటే జాగ్రత్త మనది థాంక్యూ సర్
నైస్ ఇన్ఫర్మేషన్ సర్