Ghantasala shyamala interview, నాన్న పోయిన 20 ఏళ్ళ త‌ర‌వాత పిన్నితో మాట్లాడా! | Ghantasala songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2022
  • Ghantasala shyamala interview, నాన్న పోయిన 20 ఏళ్ళ త‌ర‌వాత పిన్నితో మాట్లాడా! | Ghantasala songs
    #ghantasala #ghantasalasongs #vyus
    Visit us : vyus.in/
    Follow Us @
    Facebook: / vyustheunbiased
    Twitter : / vyusopinion
    Join Us @
    Telegram : t.me/vyus_The_Unbiassed
  • บันเทิง

ความคิดเห็น • 29

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY 4 หลายเดือนก่อน +6

    Ghantasala Garu is divine soul. He is immortal in the hearts of millions of people.
    What we feel as u r a daughter of Great legend, your family internal matters should not be shared with social media. Master is still giving happiness to many. Pranams to the great legend

  • @avinodkumar5731
    @avinodkumar5731 ปีที่แล้ว +2

    Shyamala Garu meeru great person Andi

  • @tyagarajakinkara
    @tyagarajakinkara ปีที่แล้ว +6

    పాపం అంత మానసిక వేదన పడిన గాన గంధర్వుడి జీవితం చక్కగా వివరించారు. ఒక అమాయకుడిని ఎంత మోసం చేస్తారో చెప్పిన తీరు కలచి వేసింది. నిజంగా శాపం వల్ల భూమికి వచ్చిన దేవ గాయకుడు 🌸

  • @osnmurty6317
    @osnmurty6317 2 หลายเดือนก่อน +2

    దయ చేసి ఘంటసాల వ్యక్తిగత జీవితాన్ని ఇప్పుడు అనవసరం అని గ్రహించండి

  • @akammythili2920
    @akammythili2920 ปีที่แล้ว +14

    చచ్చిపోక పోతే ప్రేమ లేనట్టా . ఇలా మాట్లాడడం తప్పు మీరందరూ చిన్న పిల్లలు మీ భాధ్యతలు ఎవరు చూసే వారు మీ అమ్మ గారి లాగా ' పెద్ద వాళ్ళ తప్పులు ఎత్తి చూపడం ధర్మం కాదు అర్హత కూడా లేదు

  • @umarani2159
    @umarani2159 ปีที่แล้ว +2

    Thank you mam.

  • @adhityaram.916
    @adhityaram.916 ปีที่แล้ว +1

    లవ్ కి నిజమైన అర్ధం చెప్పింది. మి పిన్ని
    నల్లగా ఉన్నాడు.డబ్బు లేదు. కానీ చేసుకున్న దేవుడా.

  • @firebrand3515
    @firebrand3515 ปีที่แล้ว +1

    Meekoka namaskaram.

  • @usharani1777
    @usharani1777 ปีที่แล้ว +2

    👌👌👏👏

  • @sarisirao3645
    @sarisirao3645 ปีที่แล้ว +5

    Amma Mee matallo yadardhaniki thattukolekapoyaru mimmalni dooram pettaru yadardhavadi loka virodhi annattu🙏👌🌹

  • @annapurnabehara4003
    @annapurnabehara4003 ปีที่แล้ว +1

    Meru chala currect

  • @GracefulTalesPluto
    @GracefulTalesPluto ปีที่แล้ว +1

    మేడమ్ గారు మీ నాన్న ని పెళ్ళి చేసుకున్నప్పుడు Pure love ఆ తర్వత ఆ love కాస్తా ఆవిరైపోయిది అది

  • @annapurna851
    @annapurna851 11 วันที่ผ่านมา +3

    అమ్మా దయచేసి ప్రేమ ఉంటే ఘంటసాల గారు పోయినా ఇంకా ఎందుకు బ్రతికిఉన్నారు, పండుగ లు, స్వీట్స్ చేసుకుని తింటున్నారు అని అనకండి. ఎవరి ఆయువు వారిది. గాఢ మైన ప్రేమవుంటే ఆయనతో పాటే చనిపోవాలా. మీ నాన్న గారు మీద వారుఇరువురు ది అందమైన ప్రేమ. పెద్దలుని మీరు మీ మాటలతో అవమానించకండి. దయచేసి. ముందు మీ అమ్మ, పిన్ని గారు మీ నాన్న గారు కన్నా ముందు కాలం చేస్తే మీ నాన్నగారు వారితో వెల్లుపోయేవారా. తప్పు అనిపిస్తే క్షమించండి

  • @usharanidinavahi7852
    @usharanidinavahi7852 4 หลายเดือนก่อน +1

    Talli Gunchi ala mataladatam chala pedda tappu.Mee talli gari interview chala super.Meeru talli ni defame cheyyatamu tappu

  • @osnmurty6317
    @osnmurty6317 3 หลายเดือนก่อน

    ఏందుకండీ ఆఁ మహానుభావుని గూర్చి అనవసర వ్యక్తిగత సమాచారం.

  • @sarvaniavula8304
    @sarvaniavula8304 ปีที่แล้ว +3

    అమ్మ గురించి. ఎవరు అలా మాట్లాడ రు

  • @padmavathyvnl9682
    @padmavathyvnl9682 ปีที่แล้ว +4

    Amma endhuku antha goppa gayakudi kutumbanni bajaruna padesthunnaru

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 11 หลายเดือนก่อน

    20 years 2nd wife beedarekame bartha asteradugantasala2bharyaku gantasala,+2vabharyaku pellalu unte gantasalamodatibharya + 2 barya pellalakusamanahzakkulu.😊

  • @aharimohan4730
    @aharimohan4730 4 หลายเดือนก่อน +1

    Maa'm, Pure love has got nothing to do with the life of the other partner. If death happens to the other partner, can you cataqorise that as great "Paathivrathyam"? Do you want her to commit suicide? What Rubbish.....Free talk should also be wise.

  • @SA-hs1vh
    @SA-hs1vh ปีที่แล้ว

    Open ha matladaru…. Asalu Nina swarupalu telisai

  • @tuftoffy
    @tuftoffy 8 หลายเดือนก่อน

    7:45 nunchi 🤣🤣🤣🤣! Shyamalakka Keka🤣🤣! Life lo inta philosophy telisina eevida, manchi webseries lo actress gaa baaga raanistaaru! Art films lo manam choose manchi Artists list loki eevida khachchitam ga vellagalaru.

  • @ramaraosuguru4724
    @ramaraosuguru4724 ปีที่แล้ว +2

    ఇప్పుడు ఇదంతా చెప్పటం అవసరమా ఒకరకంగా మీరు మీ నాన్నగారి మీద బురద చల్లటమే అని నా భావన

    • @satyavani5925
      @satyavani5925 ปีที่แล้ว

      Nanna needa antuleni preme undi. Barada jallatam jadu.

  • @gogineniprameela7150
    @gogineniprameela7150 ปีที่แล้ว

    Llppp

  • @manimalagaddey5883
    @manimalagaddey5883 ปีที่แล้ว

    Rendhu cthulu Kaliste ne chappatlu

  • @venkataradhakrishnamurthyv3014
    @venkataradhakrishnamurthyv3014 12 วันที่ผ่านมา

    Yjayanthi garu - a wrong
    discussion- on a towering
    personality. Pl delete it.