Ghantasla Daughter shyamala Interview, నాన్న మీద ఒట్టేసి చెబుతున్నా... | Ghantasala songs | Vyus

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2022
  • Ghantasla Daughter shyamala Interview, నాన్న మీద ఒట్టేసి చెబుతున్నా... | Ghantasala songs | Vyus
    #ghantasala #ghantasalasongs #vyus
    Visit us : vyus.in/
    Follow Us @
    Facebook: / vyustheunbiased
    Twitter : / vyusopinion
    Join Us @
    Telegram : t.me/vyus_The_Unbiassed
  • บันเทิง

ความคิดเห็น • 26

  • @varthinigante8658
    @varthinigante8658 ปีที่แล้ว +4

    ఎంత బాధాకరం.....ఎంత అమాయకత్వం.....

  • @chodesettisrinivasarao7094
    @chodesettisrinivasarao7094 ปีที่แล้ว +6

    బాగుందండి.శ్యామల గారు కొన్ని కొత్త విషయాలు చెప్పారు

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 ปีที่แล้ว +3

    Syamala garu is open hearted.good

  • @umarani2159
    @umarani2159 ปีที่แล้ว +2

    Thank you mam.

  • @sandhyasree7536
    @sandhyasree7536 ปีที่แล้ว +1

    Film 🎥 industry vaalu legendary ganaghandhrva ghantasala gari ni upayoginchukunnaru elaa chusina andaricheta master garu bhadalu anubhavincharu valuable person ni andaru dooramchesukunnaaru eedi nijam

  • @KrishnaMurthy-qb3mk
    @KrishnaMurthy-qb3mk 7 หลายเดือนก่อน +1

    Gantasala garu great singer

  • @usharani1777
    @usharani1777 ปีที่แล้ว +1

    👌👌👏👏

  • @anumalaaparna4553
    @anumalaaparna4553 5 หลายเดือนก่อน +1

    Nice lady

  • @cnmreddy8974
    @cnmreddy8974 ปีที่แล้ว +3

    Second..marriage............."Brahma....raata....andi"

  • @honest1413
    @honest1413 4 หลายเดือนก่อน +1

    Ayyo amma ottu veyakapoina memu nammuthamu tananu great anukovalani konni vinta panulu chestaru konthamandi ala untaru

  • @sakshiprasad200
    @sakshiprasad200 ปีที่แล้ว +7

    ఆయన గాత్రం విలువ కట్టలేని వజ్రం.
    శ్యామల గారు ఎంతో స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు. తండ్రి మీద వొట్టేసి చెప్పవలసిన అవసరం లేదు.

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 ปีที่แล้ว

    Syamala madamgaaru meeru vrasina books 2 ekkada dorukuthayi vpp dvaara pondavachha cheppandi...

  • @bobbyagasthyaraju
    @bobbyagasthyaraju ปีที่แล้ว +1

    What a pathetic story ! Saddened me much after hearing about his first wife!

  • @manjunathtallapalli4102
    @manjunathtallapalli4102 5 หลายเดือนก่อน +1

    అందరూ ఇంటి గౌరవం కాపాడుతారు. ఈమె తద్విరుద్ధం.

  • @user-hy3sx4bu7v
    @user-hy3sx4bu7v 11 หลายเดือนก่อน

    Your,mother,worang(100),)Sara lagarudieinm.soravaram.

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 ปีที่แล้ว

    తల్లి గారిని దూరం పెట్టవద్దు ఆమెతో సయోధ్యగా ఉండండి.

  • @madhuthota7825
    @madhuthota7825 ปีที่แล้ว

    Actress savitri laga yee savitri garu kooda avida goyya avide thavukunnaru by encouraging another woman in ghatasala garu life whereas there savitri poked her nose in wife of Gemini Ganesan life but ghantasala has done justice to both women The two women were brutes in encouraging a lady between her and husband, meddling and going in between a man and his lady

  • @sripathijasminerani271
    @sripathijasminerani271 ปีที่แล้ว

    Mee ammagaarimeeda aa Mataram ja Ali undanna maata ..papam two sons were dead .why to kill her still by jayanthi garu .and syamala

  • @osnmurty6317
    @osnmurty6317 3 หลายเดือนก่อน

    మీ పుస్తకాలు కూడా మీ నాన్నగారి పేరుతొ అమ్ముదామని చూస్తున్నారు. ఈ వివరాలు anchor గారు అడగడం వ్యర్థం. అప్పటి కక్షలు చెప్పుకునే చానెల్స్ కాదు. అతను సరస్వతి స్వరూపులు, అతనిని గౌరవించదలిస్తే anchor గారు ఈ ప్రశ్నలు మానండి.

    • @Vyusin
      @Vyusin  2 หลายเดือนก่อน

      మూర్తి గారు మీరు వీడియోను పూర్తిగా చూసి మీ వ్యాఖ్యానాన్ని జోడించండి. ఛానెల్ పై నిందలు వేయవద్దండి

    • @osnmurty6317
      @osnmurty6317 2 หลายเดือนก่อน

      ఘంటసాలగారి గూర్చి ఈ ఇంటర్వ్యూ వృధా అని నా అభిప్రాయం. మీ ఇష్టం ఛానల్ వారి ఇష్టం. ఆయన సంగీతం గూర్చి మాత్రామే ముఖ్యం. నాద స్వరూపులు.

  • @shemerugumala
    @shemerugumala ปีที่แล้ว

    ఎందుకు పార్ట్...పార్ట్ లు గా...ముక్కలు..ముక్కలు....ఒకటే ఇంటర్వ్యూ పెట్టొచ్చు కదా

    • @Vyusin
      @Vyusin  ปีที่แล้ว

      డిసెంబర్4న మాస్టారి శత జయంతి పూర్తి సందర్భంగా ఫుల్ వీడియో పెడతామండి. మొత్తం 3.16 గంటల వీడియో

    • @karunakarmatyada9912
      @karunakarmatyada9912 ปีที่แล้ว

      @@Vyusinfake vyus

  • @ramanarao18
    @ramanarao18 ปีที่แล้ว +2

    ఏమిటమ్మా మీ బాధ...యెందుకు ఇలా తవ్వి తీసి లేని పోనివి అంట గడతావు?! మీ నాన్న గారు చేసినవన్నీ తప్పులు అంటారా??🥱🥱 పాటలే కాదు, ఘంటశాల గారు వందకు పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు ,ఇది ఒక గాయకునిగా ప్రపంచ రికార్డ్,
    అలా వచ్చిన రాబడి గురించి చెప్పరే?? ఘంటశాల గారు కెరీర్ ఊపందుకున్నాక 1955 నుంచి ధనవంతులే...ఈ చర్చ, వారి ప్రేమ పెళ్లిపై ఇప్పుడు రాద్ధాంతం చేయకమ్మా.. తమరి సైకాలజీ పిజి ఇలా ఉపయోగ పడుతుందని భావించకండి, పీకి పీకి పాకం పట్టి సాగదీయ వద్దని మనవి, ఇవన్నీ మీకు ఊహా తెలియని వయసులో జరిగినవి, హుందాగా వదిలేయండి ప్లీజ్!🙏🙏😆

  • @karunakarmatyada9912
    @karunakarmatyada9912 ปีที่แล้ว

    Fake vyus