కబ్జా చేసారా ! How To Get Your Land Back If It Is Illegally Occupied? Land Grabbing | Advocate Sunil

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • Welcome to the Official TH-cam channel of Myra Media. This channel is one stop for Latest Film and Political Updates. Along with Entertainment news we also serve Traditional and Historical Videos.
    Our Channel with a primary focus to get the latest news, breaking news and worldwide updates to our viewers. Myra Media providing live coverage of international news, business news, celebrity news, political analysis & sports updates.
    With path-breaking success on running special videos like Ramayana and True Fact, Public Talks, Special Interviews, Short Film, Funny Spoofs, Interactive Visual, Movie Reviews and Celebrities Interviews, and Political Interviews. Myra Media will always ensure to be at its right position in delivering the right content at the right time.
    Check out our channel here:
    ☛☛ / myramedia
    Don’t forget to subscribe!
    CHECK OUT OUR OTHER Channels
    Myra News ☛☛ / myranews
    Myra Jeevan Plus ☛☛ / jeevanplus
    FIND US AT
    www.myramedia....
    GET IN TOUCH
    Contact us on Info@myramedia.net
    FOLLOW US ON SOCIAL
    Get updates or reach out to Get updates on our Social Media Profiles!
    Twitter: / myramedia1
    Facebook: / myramediatv

ความคิดเห็น • 210

  • @HANEESH66309
    @HANEESH66309 ปีที่แล้ว +12

    మంచి అవగాహన కల్పించారు సర్ ధన్యవాదాలు.

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 ปีที่แล้ว

      కబ్జా ల్యాండ్ విడి పింఛ కుండా. ఉన్న డబ్బులు తీసుకొని పోలీసులు,లాయర్ లు ల్యాండ్ ఓనర్ ని బిచ్చగాడు గా చేస్తారు...

  • @kadiyalakrishna5997
    @kadiyalakrishna5997 2 ปีที่แล้ว +16

    Sir ,Mee video lu ఎక్కువగా పంట పొలాలు గురించి చెబుతున్నారు.చాలా ధన్యవాదాలు. Telangana lo chala venture లలో plots kabjaki guri అయినవి.plot owners కబ్జాదారుల నుండి ప్లాట్స్ ని ఎలా రికవరీ చేసుకోవాలో ఒక వీడియో చెయ్యండి.మీరు చేసే వీడియో వలన చాలా మంది ప్లాట్ ఓనర్స్ బాగు పడతారు.అసలు ప్లాట్ ను సర్యే చేసే విధానం Telangana government lo unda Leda? Agriculture land Ni survey చేస్తాం అంటున్నారు.ప్లాట్స్ నీ ఎందుకు సర్వే చేయటం లేదు.ప్రతీ అంగుళం భూమిని సర్వే చేస్తామని చెప్పిన T S govt ఎందుకు ప్లాట్స్ ని సర్వే చేయటం లేదు.govt తలుచు Kunte సర్వే చేయటం ఎంత సేపు 6 నెలల్లో ప్రాసెస్ అంతా పూర్తి చేయవచ్చు.దయసేసి ప్రజలందరికీ అర్థం అయ్యేలాగ వీడియో చెయ్యండి.thank you

  • @peerlabairachireddy9020
    @peerlabairachireddy9020 ปีที่แล้ว +4

    మీరు చాలా గ్రేట్ వున్నది వున్నట్లు చెప్పారు సార్

  • @mastMohan143
    @mastMohan143 11 หลายเดือนก่อน +4

    Sir మాకు చంద్రబాబు హయాంలో బూమి పట్ట వచ్చింది కానీ దాన్ని వేరే వాలి కబ్జా చేశారు. ఇప్పుడు ఏం చెయ్యాలి.

  • @narendrareddy9803
    @narendrareddy9803 ปีที่แล้ว +2

    Sir chala Baga chepparu . Thanks .

  • @nagulapallypavankumar7123
    @nagulapallypavankumar7123 ปีที่แล้ว +10

    నాకు పాసు పుస్తకం ఉన్నది, స్వాధీనము లో ఉన్నాను, దున్నుకొనుచున్నాను, కోర్టు నుండి ఇంజూక్షన్ ఆర్డర్ కూడ ఉంది.
    ఫోర్జరీ సంతకాలతో భూకబ్జా చేసే వారి పైన పోలీసులకు ఫిర్యాదు చేసిన గానీ పోలీసు అధికారులు ఏలాంటి చర్యలు తీసుకోవడం లేదు, కోర్టు ఆర్డర్ కూడ పట్టించు కోవడం లేదు. మీరు చెప్పిన వన్నీ కాగితముల వరకు పరిమితం.
    చట్టం ప్రకారము భూ కబ్జా దారుల పైన
    చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
    భూమి కి సంబదించిన పత్రాలు ఉన్నవారికి భద్రత కల్పించాలి. దీన్నే వానితే భూమి, ఉండేవానిదే ఇల్లు, ఎక్కేవనిదే బండి అన్నట్లు ఉన్నది.

    • @kareemshaik2773
      @kareemshaik2773 4 หลายเดือนก่อน +3

      అన్న పోలీసు వాళ్లు కూడా కబ్జా దారులకు గులామ్ గిరి చేస్తున్నారు ఇంకా సమానుడికి న్యాయం అనేది తాటి కాయ లాంటిది కదా

    • @nagmalloju1086
      @nagmalloju1086 2 หลายเดือนก่อน

      హైకోర్టు కు వెళ్ళండి బ్రదర్.

  • @sivasaikonda3951
    @sivasaikonda3951 ปีที่แล้ว +3

    బాగుంది

  • @pallarao838
    @pallarao838 ปีที่แล้ว +3

    Super sir

  • @nagulaavinodreddy6670
    @nagulaavinodreddy6670 ปีที่แล้ว +50

    సార్ సర్వే చేంజ్ chesi భూమిని కబ్జా చేసారు emcheyali

    • @yadagirikadudula1614
      @yadagirikadudula1614 ปีที่แล้ว

      LandKabzaceychteyavadhamugaLandRabuttukonayevedanamceyppenaaruDanayadamuluwarangal

    • @reddynaidudhulipudi1193
      @reddynaidudhulipudi1193 ปีที่แล้ว +9

      You take old survey record give complaint to revenue department

    • @VakralaSridharRao
      @VakralaSridharRao ปีที่แล้ว +3

      Surveyar fee katti surveyar certificate theesukoni civil case veyandi

    • @radhikasuda5803
      @radhikasuda5803 6 หลายเดือนก่อน

    • @user-gb6gj9nh2c
      @user-gb6gj9nh2c 6 หลายเดือนก่อน

      ​@red.
      dynaidudhulipudi1193

  • @soodasakkanodey8850
    @soodasakkanodey8850 ปีที่แล้ว +6

    Super explained sir keep doing such kind awareness interviews always

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 ปีที่แล้ว

      కబ్జా ల్యాండ్ విడి పింఛ కుండా. ఉన్న డబ్బులు తీసుకొని పోలీసులు,లాయర్ లు ల్యాండ్ ఓనర్ ని బిచ్చగాడు గా చేస్తారు...

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 ปีที่แล้ว

      .లాయర్ అనిపించుకున్నాడు....వ్యవసాయ చేయడానికి పెట్టుబడి నష్టం వచ్చి చచ్చి పోతున్నారు.....డబ్బులు ఇచ్చి భూమి కొనుగోలు చేసి మళ్లీ ల్యాండ్ చుట్టూ డబ్బులు పెట్టి గోడలు కటి. ఇంక ల్యాండ్ ఓనర్ యేమీ తింటాడు.....కాస్త మనిషికి పనికి వచ్చే చట్టాలు చేయండి....సొంత దేశంలో లో security లేక పోతే యేలా........

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 ปีที่แล้ว +2

    సార్..నేను నిరుపేద నిరుద్యోగి ప్రకృతి వ్యవసాయ కౌలు రైతును...మా ఇంటి వెనకాల ఒక 2.50 ఏకరాల భూమి పూర్వం 30-40ఏళ్ల క్రితం లో మా నాన్న, తాత లకు దేవుని మన్యం క్రింద సంక్రమ్యతం అయ్యి వుండేది..కానీ ... అప్పటి కరువుకాటకాలు ప్రభావం చేత అనువుచేసి, కొంచెం బియ్యం, కొన్ని బత్యాలు ఎర చూపి ఉన్నత వర్గీయులు మా భూములు చెబుచ్చుకున్నరు.గత 30సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా బంజరుగానే వుంది, మాలాంటి సెంటు భూమిలేని వారికి న్యాయ నిర్దేశనం చెయ్యగలరు...

  • @jaganmohanaraovaranasi5995
    @jaganmohanaraovaranasi5995 6 หลายเดือนก่อน +2

    Any NGO in Andhra Pradesh Sir

  • @eswarm1717
    @eswarm1717 8 หลายเดือนก่อน

    Chala baga chepparu sir thank you

  • @mohammedchadmiya6661
    @mohammedchadmiya6661 ปีที่แล้ว +2

    Super

  • @jaanutmc150
    @jaanutmc150 22 วันที่ผ่านมา

    Good one sir

  • @hanumoluvenkateswararao3723
    @hanumoluvenkateswararao3723 2 ปีที่แล้ว +3

    Good information.
    Thanks

  • @sangampushpa5295
    @sangampushpa5295 ปีที่แล้ว

    Sri sunil Garu , Thank you so much for valuble advise ,
    Thank you so much for your knowledge sharing

  • @CKrish-ff3cc
    @CKrish-ff3cc 2 หลายเดือนก่อน +1

    సార్ మేము ప్రస్తుతం సాగు లో ఉన్నాము కానీ ఈ భూ మి మా పేరు న లేదు కాకపోతే మా దగ్గర ప్రోటెక్ tanecy ఉంది వాల్లకుడ ఈ భూమి వాళ్ళ తాతల పేరున ఉంది 1950 &అంతకు ముందు కూడా పన్ను ప్రభుత్వానికి మేమే చెల్లించారు కాబట్టి ఓల్డ్ ROR,newRoR కౌల్దరి కాలం లో మా తాతయ్య పేరు ఉంది
    "ప్రస్తుతం వాళ్లకు పట్టా లేదు మాకు పట్టా లేదు సమస్య కు పరిష్కారం చెప్పాడు సిర్

  • @saariikamoto
    @saariikamoto ปีที่แล้ว +1

    Awesome video 👌 excellent 👍 అన్నయ. Clear and cool reality explainaction 👌💐

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 ปีที่แล้ว

      కబ్జా ల్యాండ్ విడి పింఛ కుండా. ఉన్న డబ్బులు తీసుకొని పోలీసులు,లాయర్ లు ల్యాండ్ ఓనర్ ని బిచ్చగాడు గా చేస్తారు...

  • @vasamsettipadmavathi8974
    @vasamsettipadmavathi8974 ปีที่แล้ว +1

    Tq sir

  • @user-pj6ys7kq5r
    @user-pj6ys7kq5r 11 หลายเดือนก่อน +6

    Hi sir నమస్కారం అయ్య నేను 2సెంటులు భూమి కొన్న ను నేను కొన్న భూమి ప్రక్కన మనిషి ఎనిమిది సెంట్లు స్థలం కొన్న డు వాళ్లు దౌర్జన్య పు మనుషులు భూమి కొలతలు వేయించుకోవాలి అని సర్వేర్ ని ఉందాము అని అనుకుంటే ఎనిమిది సెంట్ల అతను వచ్చి రెండు సెంటులు కాదు సెంటు నారని వచ్చేది అని డాబా యి స్తు ఉన్న రూ ఏమి చేయాలో అర్థం కాక మూడు సంవత్సరాల నుంచి ఎవరిని అడగాలో తెలియదు ఎవరు కొలతలు వేసే వాళ్ళు అని తెలియక అర్దం కాకా ఉన్న నూ స్వామి

  • @manqavenkatesh4072
    @manqavenkatesh4072 ปีที่แล้ว

    Tg sir.. Sunil Kumar sir
    Meru...chala goppa...work chestunnaru...
    💐💐💯 Mee...ku...Runa padiuntu...

  • @gollapalliraju6772
    @gollapalliraju6772 ปีที่แล้ว +2

    తెలంగాణ లో ధరణిలో FMB document చూపిస్తాలేదు.ఏలా తీసుకోవాలి

  • @user-jj9xt7ec5g
    @user-jj9xt7ec5g 21 ชั่วโมงที่ผ่านมา

    చాలా మంచి విషయాలు చెప్పారు. కానీ మీరు చెపుతున్నది కొంతవరకు తప్పు అనిపిస్తుంది.
    అది ఎలా అనగా తాతల నాటి ఆస్తి ని వేరే వాళ్ళు ఆకుపై చేశారు. దానికి అన్ని పత్రాలు ఉన్నాయి సాక్షాలు ఉన్నాయి. కోర్ట్ ఆర్డర్ కూడా మా వైపే ఉన్నది. కానీ కోర్టు ఆర్డర్స్ ఉన్న కూడా మాకు అమలు చేయడం లేదు దీనిపై ఏ విధంగా స్పందించాలి మీరు మాకు అవగాహన చేయగలరు.

  • @nandavaramrambabu9697
    @nandavaramrambabu9697 23 วันที่ผ่านมา

    నమస్కారము సార్, మా తండ్రి మరియు వారి అన్నగారు కలిసి 1968 లో పొలమును కొని రిజిస్టర్ చేసారు. ఇప్పుడు వేరే వాళ్ళు పొలమును 1బి చేయుంచుకునారు. మా సమస్యకు పరిష్కారం చూపగలరు.

  • @pethambarchandrasekher5653
    @pethambarchandrasekher5653 2 ปีที่แล้ว +1

    Sirsuper.👍👍👍

  • @solipuramnagarjunreddy5348
    @solipuramnagarjunreddy5348 2 ปีที่แล้ว +1

    Super sir sagattion,

  • @gajarlaamar2103
    @gajarlaamar2103 ปีที่แล้ว +1

    సార్ సర్వేనెంబర్ ఒక చోట భూమి ఒక చోట ఉంటే దాని గురించి పరిష్కారం ఏంటి సార్

  • @Prakash-lu5qj
    @Prakash-lu5qj ปีที่แล้ว +1

    Good information sir

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 ปีที่แล้ว

      కబ్జా ల్యాండ్ విడి పింఛ కుండా. ఉన్న డబ్బులు తీసుకొని పోలీసులు,లాయర్ లు ల్యాండ్ ఓనర్ ని బిచ్చగాడు గా చేస్తారు...

  • @naturalfarmhealthyfoods6683
    @naturalfarmhealthyfoods6683 2 ปีที่แล้ว +3

    మీ video చాలా బాగుంది sir

  • @its_mosin_11
    @its_mosin_11 2 หลายเดือนก่อน

    Super sir your are a grete 😮😮😮😮

  • @user-xh3jp8ui4i
    @user-xh3jp8ui4i 4 หลายเดือนก่อน +1

    నమస్కారం సార్ నా సమస్య 1955 లో మా తాత గారు ఇంటి స్థాలం.2గు .12పై కొన్నారు మా ఇంటివాళ్ళుద్దౌర్జన్యం 10సనుండి వాడుకుంటున్నారు పెద్ద మనుషులవద్దు కుపోతే వాళ్ళ ను తిడుతున్నారని వాళ్ళు రావడం లేదు హద్దు కని తీసివేశారు మమ్మల్ని సంపుత నాని బెదిరించి భయబ్రాంతులకు గురించేస్తూన్నారు ఈ విషయంనాకు పరిస్కారం కోసం దారి చూపగలరు

    • @user-xh3jp8ui4i
      @user-xh3jp8ui4i 4 หลายเดือนก่อน

      పక్కింటి వాళ్ళు

  • @rameshashboina2624
    @rameshashboina2624 6 หลายเดือนก่อน

    సూపర్ సార్

  • @nagarajugoud2252
    @nagarajugoud2252 ปีที่แล้ว +1

    Nice Sir

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 ปีที่แล้ว

      కబ్జా ల్యాండ్ విడి పింఛ కుండా. ఉన్న డబ్బులు తీసుకొని పోలీసులు,లాయర్ లు ల్యాండ్ ఓనర్ ని బిచ్చగాడు గా చేస్తారు...

  • @srinivaschary2317
    @srinivaschary2317 ปีที่แล้ว

    Thanks sir chala baga che paru

  • @Dr_ms_goud
    @Dr_ms_goud ปีที่แล้ว

    Sir namaskaramu theliyanivishayalu peda raithula gurnchi meru cheshe sevaku danyavadalu

  • @Jagadeesh-zw7wx
    @Jagadeesh-zw7wx 7 หลายเดือนก่อน

    Sir ,please give your support and co operation for poor people .

  • @donthuboyinakotireddy1886
    @donthuboyinakotireddy1886 ปีที่แล้ว +1

    Sair memu ok vekthi daggara bumi konnamu sair kantrakuttu pedhalu samkshamulo Agriment rasi essinaru Kani rigestaion seyataledhu sair memu emiseyali sair

  • @damsanikumaraswamy279
    @damsanikumaraswamy279 27 วันที่ผ่านมา

    సార్ మేము కొన్నది రెండు ఎకరాలు అందులో ఎనిమిది గంటల భూమి తక్కువగా ఉన్నది సర్వే చేయించాము కానీ హద్దులు జరగడం లేదు ఎలా పరిష్కార మార్గం చెప్పండి

  • @pittadaniel.1997
    @pittadaniel.1997 ปีที่แล้ว

    Super sir, clearly explained

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 ปีที่แล้ว

      కబ్జా ల్యాండ్ విడి పింఛ కుండా. ఉన్న డబ్బులు తీసుకొని పోలీసులు,లాయర్ లు ల్యాండ్ ఓనర్ ని బిచ్చగాడు గా చేస్తారు...

  • @prashathprash3334
    @prashathprash3334 ปีที่แล้ว

    Miru cheppindi chala bagundi

  • @nirmalkumar4755
    @nirmalkumar4755 ปีที่แล้ว +3

    You are not within the reach for the poor your consultation is not accessable for common man

  • @garagasatyarao9089
    @garagasatyarao9089 ปีที่แล้ว +1

    How to take steps in sites

  • @arunchakaravarthi3382
    @arunchakaravarthi3382 ปีที่แล้ว +1

    Sir good message and all together i want to know about interim injuction order on land

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 ปีที่แล้ว

      కబ్జా ల్యాండ్ విడి పింఛ కుండా. ఉన్న డబ్బులు తీసుకొని పోలీసులు,లాయర్ లు ల్యాండ్ ఓనర్ ని బిచ్చగాడు గా చేస్తారు...

  • @kumarjellampalli779
    @kumarjellampalli779 ปีที่แล้ว

    Sir good information

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 ปีที่แล้ว

      కబ్జా ల్యాండ్ విడి పింఛ కుండా. ఉన్న డబ్బులు తీసుకొని పోలీసులు,లాయర్ లు ల్యాండ్ ఓనర్ ని బిచ్చగాడు గా చేస్తారు...

  • @narayanaraokoduri4221
    @narayanaraokoduri4221 ปีที่แล้ว +3

    Sir I purchased 333 square yards in 1982.Recently I applied for lrs in 7/percent scheme.purchased land document In cents and there is no plot nos. But the people of RUDA asked the total extent measurements.other wise the lrs was not accepted by RUDA.pleasa give your valuable suggestion

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 ปีที่แล้ว

      కబ్జా ల్యాండ్ విడి పింఛ కుండా. ఉన్న డబ్బులు తీసుకొని పోలీసులు,లాయర్ లు ల్యాండ్ ఓనర్ ని బిచ్చగాడు గా చేస్తారు...

  • @mosurutrinadha4549
    @mosurutrinadha4549 3 หลายเดือนก่อน

    సార్ సమస్య మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్వతీ పురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేగువలస పంచాయతీ సోమినాయుడువలస గ్రామం లోని పూర్వం తాతముత్తాలనుంచి గిరిజనులు ఇచ్చిన ప్రభుత్వం స్ధలముఇచ్చినంది , వేరే మండలం చెందిన వ్యక్తి గిరిజనేతరులు వచ్చి మా గిరిజనులు స్థలము లో ఇల్లు కట్టుకున్నాడు కొమరాడ మండలం తహీశీల్దార్ గృహ నిర్మాణ పత్రముఇచ్చినంది

  • @padmavaladasupadma701
    @padmavaladasupadma701 6 หลายเดือนก่อน

    Sir నమస్కారం మా భూమిని మా బాబాయ్ రిజిష్టర్ చేయించుకున్నారు కబ్జా లొ మేము వున్నాము. మా భూమినీ మా మీదా రిజిష్టర్ కావడానికి మేము ఎం చేయాలి సార్ Plz Asw సార్

  • @karumurukirankumar1549
    @karumurukirankumar1549 ปีที่แล้ว

    Sir stalam Grandfother peru meeda unnadi but 2012 Is ded so inti pannu ,electric bill Thatayya peru meeda pay chestunnamu
    Avi maa father peru meeda ku marali Amaina salaha cheptara

  • @lingalamahendar1210
    @lingalamahendar1210 ปีที่แล้ว +1

    Sir మాకు ప్రభుత్వం భుమియాని ఉంది అసైన్డ్ భూమి 2.0 కలదు 2009 to still now continue on that revenue records available here sir..... కానీ 2009 కి పూర్వ మరోక పేరు మీద 2.20 కలదు ప్రస్తుతం అతను 4.20 పట్ట చేసుకున్నాడు సలహాలు సూచనలు తెలియచేయండి సిర్ ఎద్దరం కూడా ఎవ్వరం మొఖ మీద లేము sir విలువైన సమయాన్ని కేటాయించి సమస్య తెలియజేయండి sir

    • @lingalamahendar1210
      @lingalamahendar1210 ปีที่แล้ว

      Plz కొంచెం సలహాలు సూచనలు తెలియచేయండి sir 🙏🙏🙏🙏

  • @balamprakash1306
    @balamprakash1306 ปีที่แล้ว +2

    మా పంట భూమి నీ. దొంగ పత్రాలు తో కబ్జా చేసి ఆక్ర మించి నారు మాకు కోర్టు తీర్పు అనుకూలం గా వచ్చింది. అయినా వదల లేదు. మేము సాగు లొ వున్నాం అంటున్నరు.2018లొ HC లొ వారు వేసిన అప్పీల్ ను కొట్టి వేశారు.3సం. లు అవుతోంది మరల అప్పీల్ చేస్తాము అంటున్నరు. మరలా తిరిగి అప్పీల్ కు వెళ్ల వచ్చా. కోర్టు తీర్పు అనుకూలం గా ఉన్న మేము సాగు లొ కి వెళ్ళే దారి చెప్పండి.pls

    • @kareemshaik2773
      @kareemshaik2773 4 หลายเดือนก่อน

      అన్న sp గారిని కలసి క్రిమినల్ కేసు వేయండి త్యాపరింగ్ కేస్ పెట్టి తే వారు దారిక్ వస్తారు లేకుంటే ప్రవేట్ కేస్ కోర్ట్ లో వేయండి మీకు న్యాయం జరుగుతుంది అన్న. ఈ రెండు పనులు చేస్తేనే నీకు న్యాయం జరుగుద్ది లేకుంటే 10 సంవత్సరాలు తిరిగిన ఫలితం మాత్రం ఉండదు అన్న నివద్ద వున్న ధ్యక్యుమెంట్ తో ప్రవేట్ కేస్ కోర్ట్ లో వెయ్యి అన్న

  • @AvusulabheemachariChari
    @AvusulabheemachariChari 8 หลายเดือนก่อน +1

    Kamaredy, linvMpet, Gramm, surali

  • @keshava1458
    @keshava1458 ปีที่แล้ว

    Can defandent file again suit of declaration of right and consequently grant injunction. If so how plaintiff can defand himself. Present plaintiff is possession.

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 2 หลายเดือนก่อน

    👌👌👌🙏

  • @ashangarikarunakar197
    @ashangarikarunakar197 5 วันที่ผ่านมา

    Sir maaku 7 guntala bumi tata dwara vachindi ok pedda real estate samsta chuttupakala polam koni ,chaala ibbandi pedtunnaru chivaraki 3 years ki memu ammukuney stayiki tisukochharu , eppudu agreement chesukoni konta amount pay chesaru... eppudu 3 months tarvata dabbulu evvakunda registration chesukokunda ,registration ki ravat ledu ani notice pamparu..memu em cheyali?

  • @KalluriSaritha-pf7zt
    @KalluriSaritha-pf7zt ปีที่แล้ว

    Sir ma bummi ma pedhananna vallu patta chesukunaru ma dhagara em levu memu em cheyalli sire dhana salaha evandi sir

  • @ramaraobavandlapally913
    @ramaraobavandlapally913 ปีที่แล้ว +1

    Karimnagar dist jammikunta madal ankushapur village lo kabja chesttunnaru sir🙏
    Dharani vundi.

  • @Realfarmin035
    @Realfarmin035 ปีที่แล้ว +1

    Sir madi 2012 lo konnamu adi online lo ekkaledhu suspence loki vellindi dharani vachina tharvatha apply chesamu kani ammina valla brother addu paddadu agipoyindi mro sarvey cheyinchu kommantunnadu documents anni unnayekani emi leni valla ku support chestunnaru em cheyali sir court lo pitition veyyachha sir pls reply pls soluton me 🙏🙏

  • @thokalaramaswamy275
    @thokalaramaswamy275 ปีที่แล้ว +1

    Maa land kabja chesaru. Meeru cheppina prosec chesanu. Kani nightlo lighting pettukoni, extra manpower illu kattesaru . Courtlo case vesam. 5years ayindi. Inka judgement raaledu...

  • @laxmirajamthati9162
    @laxmirajamthati9162 2 ปีที่แล้ว

    Sir.nmskram.

  • @KBSastry-lx3su
    @KBSastry-lx3su ปีที่แล้ว

    Is this rule applies to grabbed real state land.

  • @jdvijaykumar1096
    @jdvijaykumar1096 ปีที่แล้ว

    Sir, Nagole Bandlaguda plot issue...500 yds, Registration Sale deed...1970, GHMC CC road...410 yds occupied... Compensation not paid.

    • @rameshbabu1797
      @rameshbabu1797 ปีที่แล้ว

      Problem slove ainda kakapote number iyandi

  • @user-xh3jp8ui4i
    @user-xh3jp8ui4i 4 หลายเดือนก่อน +1

    సార్ మీతో మాట్లాడాలి ఫోన్ నెంబర్ కావాలి సార్

  • @pullamraju4855
    @pullamraju4855 ปีที่แล้ว +3

    Sir, it was village layout . The owner who sold died with corona. His wife is ill. Her cousin taken our. We surprised to see that the boundary stones were found removed . He was saying that it was given fir development,and stones will be replanted!? But every time skipping. What to do!? Please advice. I am an Ex. Service person ( 67 years!). Kindly advice me 🙏🏼

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 ปีที่แล้ว

      కబ్జా ల్యాండ్ విడి పింఛ కుండా. ఉన్న డబ్బులు తీసుకొని పోలీసులు,లాయర్ లు ల్యాండ్ ఓనర్ ని బిచ్చగాడు గా చేస్తారు....

    • @reddynaidudhulipudi1193
      @reddynaidudhulipudi1193 ปีที่แล้ว

      Re survey

  • @pillakrishnarao7076
    @pillakrishnarao7076 2 หลายเดือนก่อน

    సార్ మీరు చెప్పిన మాట ప్రకారం ఒక వెలా అ భుమీ మన పెరు నా లేనియెడల అప్పుడు ఎం చేయాలి సార్

  • @akkulappas1105
    @akkulappas1105 ปีที่แล้ว +2

    సార్ నమస్తే నాకు తెలిసిన వాళ్ళు బెంగుళూరు లో ఉన్నారు వీళ్ళ తల్లి దండ్రులు కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు అదే సమయం లో వారి పిల్లలకు కోర్టు ద్వారా కొంత భూమి ఇచ్చారు పిల్లలు చిన్న వయసు లో ఉన్నందున ఆభూములు గురించి తెలియక బెంగుళూరు వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయ్యారు ఇప్పుడు ఆ భూములు ఎక్కడ ఉన్నాయో కూడా వాళ్లకు తెలియదు. ఇప్పుడు వాటిని పొందడం ఎలా??

    • @user-xq6pw8bg9q
      @user-xq6pw8bg9q ปีที่แล้ว

      మీరు సర్ ని కాంటాక్ట్ కావాలి

    • @kamatirajkumarkamatirajkum1714
      @kamatirajkumarkamatirajkum1714 ปีที่แล้ว

      Sir naku kuda konchem same problem but I am poor...what i will do 😢

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 ปีที่แล้ว

      కబ్జా ల్యాండ్ విడి పింఛ కుండా. ఉన్న డబ్బులు తీసుకొని పోలీసులు,లాయర్ లు ల్యాండ్ ఓనర్ ని బిచ్చగాడు గా చేస్తారు...

    • @myvillagevideos8710
      @myvillagevideos8710 10 หลายเดือนก่อน

      Layar daggariki velli adagandi

  • @malladivasudev4294
    @malladivasudev4294 ปีที่แล้ว +1

    GReat to hear Sunil garu as usual, but it is resounding, poor recording. Pl rectify.

  • @ravikote1394
    @ravikote1394 ปีที่แล้ว +1

    Sir అన్న దమ్ములకు సంబందించిన భూమి పెద్ద అన్న జరిగి పోగానే తన కూతురు బాబాయ్ లకు తెలియకుండా తన పేరున పట్టా పొందారు (వాళ్ళు బతుకు దెరువు కోసం వేరు వేరు గ్రామాల్లో ఉంటున్నారు అదే అదనుగా తన చిన్నమ్మ vro సహాయం తోపట్టా పొందినారు)ఇప్పుడు బాబాయి లపై cace పెట్టి వారినే భూమి మీద కు వెళ్ళండి court నుండీ వాళ్లకు నోటీస్ లు పంపి injection order తీసుకున్నారు ప్రసుతం వీళ్ళ వద్ద old ఉమ్మడి ap పట్టాలు ఉన్నాయి వీరి భూమి వీరికి రావాలంటే ఏమిచేయాలి?

  • @bairithirupathi317
    @bairithirupathi317 ปีที่แล้ว

    100%

  • @rsreedevi
    @rsreedevi ปีที่แล้ว

    Sir bhusamasya unaa bhumilone illu kattukunamu oka Vella korttulo veste maku undataniki illu alla sir

  • @annamrajeshwarrao7703
    @annamrajeshwarrao7703 ปีที่แล้ว +1

    Sir some person to taken stay order assign ed land from high court. How delete stay order.it is a government
    Land.what action to take government. Kindly reply my doubt.

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 ปีที่แล้ว

      కబ్జా ల్యాండ్ విడి పింఛ కుండా. ఉన్న డబ్బులు తీసుకొని పోలీసులు,లాయర్ లు ల్యాండ్ ఓనర్ ని బిచ్చగాడు గా చేస్తారు...

  • @thotadurga7713
    @thotadurga7713 ปีที่แล้ว +1

    Tdurga

  • @shivakumar-yt4yw
    @shivakumar-yt4yw ปีที่แล้ว

    RTI చట్టం ద్వార ఇతర వ్యక్తి ఇంటి వివరాలు లేదా యజమాని వివరాలు గ్రామంలో తెలుసుకోవచ్చా

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 ปีที่แล้ว

    SIR I am holding some piece of land and am residing in a village in Prakasam Dt of Andhra Pradesh. Can I avail the services of LEAF Organisation?

  • @rksinghification
    @rksinghification ปีที่แล้ว

    Hello Sir,
    How to get DKT patta details(from first owner)..

  • @prakashch6460
    @prakashch6460 ปีที่แล้ว

    Sir maa intiki daari ledhani chuttu pakkanavaalu addu kuntunnaru maa intiki daaro kosam e adikariki complaint ivvali sir konchham cheppandi sir

  • @arrabolesrinivasreddy1998
    @arrabolesrinivasreddy1998 หลายเดือนก่อน +1

    Kabja cheste vadini champeyandi

  • @vanajathapalwai9775
    @vanajathapalwai9775 ปีที่แล้ว

    Sir. Maplot. Pakkaritu. Akramindu. Memu1996lo. Konnamu. Vallu1997loland. Koni. Ma. Plot. Akramindu. Sirmaku. Nyamjarugutunda. Sir

  • @srinivasadepu5997
    @srinivasadepu5997 ปีที่แล้ว +1

    సార్ వేరే నేబార్ వేసి మా లాడ్ తీసకున్నట్లయితే మేమూ ఏం చేయాలి

  • @KumarKumar-mf1dv
    @KumarKumar-mf1dv ปีที่แล้ว

    Ma mom ki 3 sons andulo pedda vadiki chinna vadiki bhumi patta chesindi middle vadini nenu naku bhumi ami evvakunda thanu chanipoyendi varasathva paramga naaku bhumi radaa? m chestee vastadi please give one solution sir

  • @medaswamy7705
    @medaswamy7705 6 หลายเดือนก่อน

    Sir ma documents prakaram maaku boomi ledhu pakaa valla polamulo vundhi sir ma bad ki theliyadhu sir am cheyali pls sir

  • @bandisatyanarayana7266
    @bandisatyanarayana7266 ปีที่แล้ว

    Sar na buji kabjjachesharu na buminaku kavlante emcheyali

  • @vagadepaikaji3917
    @vagadepaikaji3917 ปีที่แล้ว

    సార్.నామాస్కరం.మంచిసాలహ.చెప్యరు.నబందభస్త.పటబుమీ.రష్టముక్యమంతీరి.దలీతూలకు.2 ముడుఏకలూఇస్త.ఆనాదునా.ఏసి.వలు.నాబుమిలొచొరాబడుతునరూ.ఏంచెయాలీ.తెలపుతారా.సర్🙏

  • @Jhonsan-q2z
    @Jhonsan-q2z 7 หลายเดือนก่อน

    Civil court ku nenu vellinanu bumini kabja cheyadaaniki prayathnistuntee ! Nanu ebbandi pettadaaniki partition suit vesinaaru! 10 years avutundi.Rythubandhu kuda ravadam ledhu case vunndhani! Dharani lo case vundani chupeduthundhi.Maa lawyer opposite party valla daggara dabbhulu thinnadani antaaru andharu! Epudu lawyer nu marchinaanu.chudaali enka yenni rojulu avuthundho!?

  • @bhimaCharym
    @bhimaCharym ปีที่แล้ว

    Mabumikaja, salt, sarprnch, Rajasekar, kamaredy, Lingampet,, suraipali, police, keshpetanu, ulovachapetanatunad, 673

  • @gadipellisudhakar6685
    @gadipellisudhakar6685 ปีที่แล้ว

    సర్online రిజిస్ట్రేషన్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు మా ల్యాండ్ హద్దులు ప్లాట్ చూపించడం లేదు ఏమి చేయాలి.

  • @karranagamani3881
    @karranagamani3881 ปีที่แล้ว

    Maa plot ki mch vallu wall kattaru emicheyyali

  • @rajaanim
    @rajaanim ปีที่แล้ว

    👏👏👏👏👏👏👏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @ramram3650
    @ramram3650 9 หลายเดือนก่อน

    Rayalseem maddi test chaisara sir 🙏

  • @sarojakhathri9699
    @sarojakhathri9699 ปีที่แล้ว +1

    Sir...Na bhumi society dwara 1971 lo konnamu.10 years varaku bhumi vaipu vellaledu border lo vunna survey no vallu 40 plots kabja chesaru.high court survey cheyyamani order ichina kuda manage chesi survey kaligtasan ledu political vallu

  • @ramakrishnabotcha9309
    @ramakrishnabotcha9309 8 หลายเดือนก่อน

    Sir, naaku amminavaadu , survey number maarchakundaa, naaku ammesaadu, nene maarchukunnaanu, Karni pass book, 1 B , vro evvanantunnaadu, mro ki mdo ki petition pettinaa laabham ledhu nene yemi cheyyaali ?

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 2 หลายเดือนก่อน

    Mastalamu 3zentlu memupanchukoledu evado vro evaru evaduo registration chepenchukunnaruela 5years ayende.policecazeainde.

  • @venkatgangula6474
    @venkatgangula6474 ปีที่แล้ว +1

    Hai sir memu venkateswara Rao nuzvid. My problem maa patta bhumi lo vere vala house undi. Bt na survey number lo.
    2. Lost one month before adi SRO nzd ec lo 12 cents verevariki vellinatlu undhi sir. Online mesalu jarugutaya sir. Plz solution my problem

  • @sribadrakalirealestate4021
    @sribadrakalirealestate4021 3 หลายเดือนก่อน

    Maa thata gaari boomi 2.30 guntalu lavani patta boomi unnadi maa naana vallu vere vallaku ammaru. Konnavaki chenduthundaa.

  • @galiboyinakhansavali2019
    @galiboyinakhansavali2019 7 หลายเดือนก่อน

    నమస్తే సార్ మాభూమిఖబ్జజరిగిధిఈపుడు ఎలాసార్

  • @rayalarajasekharrao3207
    @rayalarajasekharrao3207 ปีที่แล้ว +2

    సార్ నేను 2013 లో 302గజాలు నాగోల్ తట్టిఖానా లో కొన్నాను అది 2019 వరకు నాపేరు మీద నే ec లో ఉంది 2019 లో అది వేరే వారి పేరు చూపిస్తోంది.2021లో నేను నా ల్యాండ్ దగ్గరికి వెళ్లి రెడీ మేడ్ బ్రిక్ వాల్ తో పెన్సింగ్ వేద్దాం అని వెళితే అది బయట పడింది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి దయచేసి చెప్పండి.

    • @avnnetwork1196
      @avnnetwork1196 ปีที่แล้ว

      Send dimension

    • @Reddy-jx9pp
      @Reddy-jx9pp หลายเดือนก่อน

      hi you r nambre sed me

  • @kumarmark8362
    @kumarmark8362 3 หลายเดือนก่อน

    సార్ మా తాతయ్య కు వారసత్వంగా ఒఛిన భూమి కాని మా ఫ్యామిలీ లొ ఎవరి సంతకాలు లేకుండా రిజిష్టార్ చేసుకున్నారు సార్ మరియు మ తాతయ్య పాస్ బుక్ లాకొని రిజిష్టార్ చేయించుకున్నారు ధినిని ఎమైన చేయవచ్చ సార్

  • @RamaravBayagani-qe8qn
    @RamaravBayagani-qe8qn 10 หลายเดือนก่อน

    Sar mabumi lo ఉండ గా పోలీాఫీసర్ చు చీ ప్ర తి వాదు లు కు స కరించి నారు

  • @CoronaVirus-l1u
    @CoronaVirus-l1u 29 วันที่ผ่านมา

    Hi sir.. thank you for the useful information. The number u have only for land in Telangana? Or Andhra also? Pls advice

  • @umamahesh6306
    @umamahesh6306 ปีที่แล้ว

    Adv.,Sunil Kumar గారు మీరు చలభగా చెప్పారు కొందరు తమకు వచ్చిన అనుమానం నివృత్తి చేసుకోవడం కోసం మీరు చెప్పిన ఫోన్ నంబర్లకు watsupకు పంపినా ఎటువంటి సమాధానం రావడం లేదు మిరు కూడా ఎటువంటి కాల్ కు సమాధానం ఇవ్వలే ఇవ్వడంలేదు దయచేసి ఇది మిరు గమనించగలరు

    • @krishnapakkala1409
      @krishnapakkala1409 7 หลายเดือนก่อน

      సార్ మాది 393 సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్ కి శ్రీ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల కి గ్రామపంచాయతీ కార్యదర్శి వారి దగ్గర నుంచి 393 కి విద్యుత్ మీటర్ లో ఆపరేషన్ పొంది ఉన్నాం సార్ విద్యుత్ 11 412 సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఈసీ జిల్లా సర్వే రిపోర్ట్ లోకల్ సర్వే రిపోర్ట్ పొంది ఉన్నాను అయినప్పటికీ కూడా ఈ సర్వే నెంబరు ఆన్లైన్లో నమోదు చేయకుండా తాసిల్దార్ గారు పక్క దారి తప్పి దారి పట్టిస్తూ అక్రమంగా దారులకు వత్తాసు పలుకుతున్నారు దీని మీద నేను కలెక్టర్ గారి ఆదేశాలు పొందినప్పటికీ కూడా ఎటువంటి న్యాయము జరక్కుండా సమాచార కమిషనర్ గారి ఆర్డర్లను కూడా పొంది ఉన్నాను సార్ అయినప్పటికీ బ్యాంకులకు కళ్యాణ మండపానికి రోడ్డుకి పార్కింగ్ కింద సర్వే నెంబరు బ్లాక్ లిస్టులో పెట్టి ఉన్నారు సార్ దీని మీద మాకు ఏమైనా న్యాయ సలహా వీడియో చేయగలరా సార్