Wonder Kid Amazing Memory Power By Shivaji | Mahabharatham Details | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • Wonder Kid Amazing Memory Power By Shivaji | Mahabharatham Details | SumanTV
    #WonderKidShivaji #Mahabharatham #Tables
    SumanTV is an official TH-cam Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. #SumanTV #SumanTVTelugu #SumanTVNews #SumanTeluguTV .Suman TV is stepping ahead of other brands on TH-cam with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
    Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
    Download SumanTV Android App - bit.ly/SumanTVApp
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    Instagram: / sumantvinsta
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNe...

ความคิดเห็น • 306

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 2 ปีที่แล้ว +18

    ఈ ఛానల్ లో వచ్చిన ధ బెస్ట్ ఇన్టర్యు శివాజి లా అండీ పెంచి దేశానికీ ఒక సోల్జర్ ఉంటా అన్న బాబు బంగారం అండీ జైహో భారత్

  • @sekhartsn5043
    @sekhartsn5043 2 ปีที่แล้ว +42

    ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకి ఈ పురాణాల గురించి లేదా ఇతిహాసాల గురించి లేదా వేదాల గురించి వారికి తెలిసినంత వ పిల్లలకు నేర్పాలి జైశ్రీరామ్

  • @rayalanarayana9095
    @rayalanarayana9095 2 ปีที่แล้ว +47

    బాబు తలిదండ్రులకు నమస్కారములు.

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 2 ปีที่แล้ว +60

    ఈ అబ్బాయి చాలా తెలివైనవాడు వీరి తల్లిదండ్రులకు వందనములు ఇంత చిన్న వయసులో ఎన్ని విషయాల నేర్చుకోవడం అసాధారణం ఇతడు ముందు ముందు చాలా మేధావి అవుతాడు ఇతను చూసి ఇతర పిల్లలు స్ఫూర్తి పొందాలని ఆశిస్తున్నాను

  • @rishikvarma3287
    @rishikvarma3287 2 ปีที่แล้ว +15

    మీలాంటి తల్లిదండ్రులు లోకానికి ఆదర్శం, ప్రహ్లాదుని చూసినట్లు అనిపిస్తుంది, 🙏

  • @prasannarani9278
    @prasannarani9278 2 ปีที่แล้ว +1

    శివాజీ వెరీ వెరీ గుడ్ చాలా బాగా చెప్తున్నావ్ ఇంత చిన్న వయసులో నీకు ఇంత జ్ఞాపక శక్తి! ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. నీ తెలివితేటలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. దేవుడు నీకు గొప్ప వరాన్ని ఇచ్చాడు. మీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు నువ్వు ఇలాగే మంచి మంచి విషయాలు నేర్చుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ దేవుడి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీ తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను.

    • @sivajivijay5466
      @sivajivijay5466 2 ปีที่แล้ว

      Tq madam. 🙏

    • @sivajivijay5466
      @sivajivijay5466 2 ปีที่แล้ว

      Tq, madam. We do our level best to teach new things to him

  • @RSVB888
    @RSVB888 2 ปีที่แล้ว +6

    జై శివాజీ, శివాజీ వంటి గొప్ప దివ్యత్మ నీలో ఉంది.

  • @sudharanib4183
    @sudharanib4183 2 ปีที่แล้ว +11

    👏👏👏👏🙌🙌🙌👌👌👌😄🤔 దన్యోస్మీ నాన్న ఆయుష్మన్ భావ యాష్శ్రి భవ.🙏🙏🙏 పెద్దలారా కళ్లు తెరవండి, పిల్లలకు మన పురాణాలు దేవాలయాల గురించి చెప్పి వాటి యొక్క విషిట్టతను పెంచండి.

  • @venkateshgaddam8993
    @venkateshgaddam8993 2 ปีที่แล้ว +1

    ఏమురా బిడ్డా ఏమైతవ్ నాన్న, ఏదేమైనా చిన్న చితకా talent అనుకున్నావా నాయిన!🌹🌹🌹🌹🌹

  • @lasyalasya4965
    @lasyalasya4965 2 ปีที่แล้ว +3

    ఎలాంటి వాళ్ళు మన దేశంలో తయారు కావాలి చాలా గొప్ప కుటుంభం ఎంత చెప్పినా తక్కవే 🙏🙏

  • @kakarllasiddu9909
    @kakarllasiddu9909 2 ปีที่แล้ว +7

    Sivaji great. wonder kid . All rounder. You have bright future ahead

  • @bojjavenkatvenkat2542
    @bojjavenkatvenkat2542 2 ปีที่แล้ว +13

    నాకూ.రేపటీ.ఫౌరలూ.కనీఫీస్తనరు.జై.భరత్.జై.భగవత్.గీత.

  • @lmreddylokasani8095
    @lmreddylokasani8095 2 ปีที่แล้ว +2

    ఇలాంటి బాబు ఇంటికి ఒకరంటే ..దేశ కీర్తి అభివృద్ధి అత్యున్నత స్థాయిలో వెలుగొందుతుంది .

  • @Pyli.Varalakshmi
    @Pyli.Varalakshmi 2 ปีที่แล้ว +7

    ఈ చిన్నారికి పూర్వజన్మ వాసన మేడం

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 2 ปีที่แล้ว +11

    ఆయుష్మాన్భవ 🙏🙏

  • @rajunujella570
    @rajunujella570 2 ปีที่แล้ว +5

    Superrrbbbbb 👌👌, Wonder kid, god bless u Shivaji

  • @rajenderkumar9959
    @rajenderkumar9959 2 ปีที่แล้ว +2

    Superb Shivaji 👏👏you are role model to all ..keep it up..all the best for future 👏👏

  • @sunitha9925
    @sunitha9925 2 ปีที่แล้ว +3

    Super kannayya

    • @sivajivijay5466
      @sivajivijay5466 2 ปีที่แล้ว

      Madam e abbayi Peru kuda intlo kannaya ne... Coincidence

  • @saivinayjakkula8705
    @saivinayjakkula8705 2 ปีที่แล้ว +4

    అద్బుతం గొప్ప ప్రతిభావంతుడు అవుతాడు ధారణ శక్తి అధికంగా ఉంది

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 2 ปีที่แล้ว +7

    తల్లిదండ్రులకు మనవి ఇంత తెలివైన
    బాబుకు సైన్స్ నేర్చుకునేందుకు ప్రయత్నించండి భవిష్యత్తులో తనకు లోకానికీ ఎంతో ఉపయోగపడతాడు
    పురాణాలు నేర్పడంతో ఇపుడు వినడానికి బాగానే ఉంటాయి అది అక్కడే ఆగుతుంది దానివల్ల తాత్కాలిక ఆనందం అంతే ప్రపంచానికి చెప్పగలిగే స్థాయి సైన్స్ నేర్పడం వల్ల వస్తుంది ఇది మరవద్దు.

    • @rajujwala8774
      @rajujwala8774 2 ปีที่แล้ว

      ఒక్కసారి మహా భారతం పూర్తిగా చదువు..అందులో ఉన్న సైన్స్ వేరే ఎక్కడా లేదు..కానీ ఆ జ్ఞానాన్ని అందుకునే మన వేదాలు అన్ని దండయాత్రలో ధ్వంసం అయ్యాయి..

    • @prasannarani9278
      @prasannarani9278 2 ปีที่แล้ว

      శివాజీ వెరీ వెరీ గుడ్ చాలా బాగా చెప్తున్నావ్. ఇంత చిన్న వయసులో నీకు ఇంత జ్ఞాపకశక్తి ! నీ తెలివి చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఇంత ప్రతిభ నీలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఆ దేవుడు నీకు గొప్ప వరాన్ని ఇచ్చాడు. మీ తల్లిదండ్రులకు నా అభినందనలు తెలుపుతున్నాను. నువ్వు ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు నేర్చుకోవాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను. మరొక్కసారి మీ తల్లిదండ్రులకు నా అభినందనలు నీకు నా ఆశీస్సులు. ఆ దేవుడి దీవెనలు నీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

  • @UshaRani-gv8cl
    @UshaRani-gv8cl 2 ปีที่แล้ว +1

    Adbhutam Amazing talent Godbless you kanna

  • @krishnapadilam8308
    @krishnapadilam8308 2 ปีที่แล้ว +6

    యక్సిలెంట్ శివాజీ

  • @prasadnukam9136
    @prasadnukam9136 2 ปีที่แล้ว +7

    Congratulations shivaji
    All the best

  • @vipparthysuryasriramulu8969
    @vipparthysuryasriramulu8969 2 ปีที่แล้ว +20

    Congratulations.dear.may God's bless you.

  • @chintalarajupabbireddy1523
    @chintalarajupabbireddy1523 2 ปีที่แล้ว +8

    వండర్ ఫుల్ కిడ్ 👌🏼👌🏼👍🏼

  • @suvarnabai4244
    @suvarnabai4244 2 ปีที่แล้ว +1

    Great boy,chinna vadivi ina neeku padabivandanalu. God blesses you

  • @amarnathgoudkcrfan3723
    @amarnathgoudkcrfan3723 2 ปีที่แล้ว +8

    సూపర్ నిన్ను చూసి మేము గర్వాపాడుతాం శివాజీ జై హింద్

  • @g.b.sharmabalabhadra695
    @g.b.sharmabalabhadra695 2 ปีที่แล้ว +3

    ఈ చిరంజీవికి శుభాభినందనలు. శుభాశీస్సులు

  • @kittu1203
    @kittu1203 2 ปีที่แล้ว +2

    Great Sivaji. You have bright future.
    మీ తల్లిదండ్రులు నా నమస్కారాలు.🙏🙏🙏

  • @varalakshmirambabu6444
    @varalakshmirambabu6444 2 ปีที่แล้ว +4

    Great shivaji God 🙏👍 bless 😇 you

  • @nayabrasool3574
    @nayabrasool3574 2 ปีที่แล้ว +2

    Jai Narasimha ! Shivaali వాళ్ళ అమ్మా నాన్న లకు పాదాభివందనాలు🙏🙏🙏🙏

  • @MegaVijay1986
    @MegaVijay1986 2 ปีที่แล้ว +5

    Good work shivaji 👏

  • @undisrinivas5528
    @undisrinivas5528 2 ปีที่แล้ว +5

    Wonderful kid excellent god bless you 🕉️🕉️🕉️🌹🌹🌹💐💐

  • @inguvasrinivasarao522
    @inguvasrinivasarao522 2 ปีที่แล้ว +2

    ఇటువంటి కొడుకు పుట్టడం ఆ తల్లితండ్రుల అదృష్టం

  • @manoramaranganayaki2431
    @manoramaranganayaki2431 2 ปีที่แล้ว +4

    All parents should guide their children like shivaji God bless shivaji

  • @prasadgontla2904
    @prasadgontla2904 2 ปีที่แล้ว +5

    Amazing kid and hatsoff to his parents for creating such a wonderful environment in the house

  • @nallanarayana6269
    @nallanarayana6269 2 ปีที่แล้ว +11

    He is a great intellectual boy and he is all-rounder!

  • @santhoshthaalla3358
    @santhoshthaalla3358 2 ปีที่แล้ว +4

    Great going Shivaji
    All the best for your bright future beta
    Feel proud Vijay anna (shivaji's father)

  • @SriMaanya_
    @SriMaanya_ 2 ปีที่แล้ว +1

    Shivji is u are appreciated child . And also ur parents. It's important to teach our kids .that they can teach their comming generations.

  • @chandrakala272
    @chandrakala272 2 ปีที่แล้ว +1

    Great memory... Amazing Shivaji👏👏👏👏👏👏👏. kids ni anni rangallo baga encourage chey vijju 👌👍

    • @sivajivijay5466
      @sivajivijay5466 2 ปีที่แล้ว

      Tq, 🙏

    • @pravi5425
      @pravi5425 2 ปีที่แล้ว

      @@sivajivijay5466 good job sir 🙏

  • @chchandraiah822
    @chchandraiah822 2 ปีที่แล้ว +4

    Very nice congratulations boy

  • @sambayadavnomula194
    @sambayadavnomula194 ปีที่แล้ว +2

    జై శ్రీరాం

  • @sreedharraovuleesha4752
    @sreedharraovuleesha4752 2 ปีที่แล้ว +3

    Great memory and excellent skills on Maths Shivaji.All the best beta and good work by your parents.

  • @saibaba7730
    @saibaba7730 2 ปีที่แล้ว +4

    Excellent talent shivaji, superb beta

  • @dayakargaddameedi1098
    @dayakargaddameedi1098 2 ปีที่แล้ว +1

    పిల్లలకు తల్లి తండ్రులు మొదటి గురువులు సూపర్

  • @rameshwarrao7209
    @rameshwarrao7209 2 ปีที่แล้ว +9

    Great Going Sivaji, All the best for your Bright Future, Your Parents are such a great People always take their blessings.

  • @nischithas1655
    @nischithas1655 2 ปีที่แล้ว +1

    very very good bangaru. Neela talent unna manavadu puttali ani aasga undi. Deergayashu tho arogyaltho devudu neeku manchi life undali aashirvadisthunnanu.

  • @baradiganesh4607
    @baradiganesh4607 2 ปีที่แล้ว +2

    Good going Shivaji all the best for your future. really i appreciate to your father who has been trained you in such a tremendous way . This is the way parents should treat their children hatsoff Vijju👌🙏👏👏👏👏🤘

  • @mymomkitchenvlogs6550
    @mymomkitchenvlogs6550 2 ปีที่แล้ว +4

    You're on the right track now, That's Great

  • @bharatnamasthetelugu3463
    @bharatnamasthetelugu3463 2 ปีที่แล้ว +1

    Great going shivaji. You are really a super kid. You Inspired today's generation. May God bless you. Best of luck for your future...

  • @jyothipalacharla719
    @jyothipalacharla719 2 ปีที่แล้ว +1

    All the best beta good keep it up

    • @ramanaasani548
      @ramanaasani548 2 ปีที่แล้ว

      God bless you chi Shivaji Goppa thathvawetha shashthravethaga edhigi Desha seva cheyalani Aashirvadistunnanu Jai Sreeram

  • @apadma2089
    @apadma2089 2 ปีที่แล้ว +4

    Wow super

  • @bichuyadav7581
    @bichuyadav7581 2 ปีที่แล้ว +5

    supar thamudu

  • @ramamprabhala9523
    @ramamprabhala9523 2 ปีที่แล้ว +5

    తల్లి తండ్రులు అదృష్టవంతులు

  • @venkatasrinivasarao2773
    @venkatasrinivasarao2773 2 ปีที่แล้ว +2

    Super Shivaji & god bless you

  • @saishankar3202
    @saishankar3202 2 ปีที่แล้ว +1

    Sivaji u are great. Knowing our ethics at this age is really appreciable.

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 2 ปีที่แล้ว +2

    Babu parents ki vandanalu

  • @malleshamp3126
    @malleshamp3126 2 ปีที่แล้ว +1

    ఓరి నాయనొ వీడి స్పీడు చూస్తుంటే మరొక చత్రపతి శివాజీ అయ్యేటెంట్లు ఉన్నాడు super

  • @amarnathgoudkcrfan3723
    @amarnathgoudkcrfan3723 2 ปีที่แล้ว +26

    దయచేసి మన ధర్మాన్ని నేర్పించండి కుటుంబంలో ఒక్కరికైనా ఇలా నేర్పించాలి చెత్త చెత్త పోగ్రామ్స్ కాకుండా ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కువ చేయండి

  • @sailajakorni7822
    @sailajakorni7822 2 ปีที่แล้ว +2

    Congrats Chitti Nanna inka baaga chaduvuko. May God bless u.

  • @amarnathareddy420
    @amarnathareddy420 2 ปีที่แล้ว +3

    Shivaji memory is super God bless you

  • @ganeshmaharajkaithi7255
    @ganeshmaharajkaithi7255 2 ปีที่แล้ว +8

    Abbai thalli ki thandriki namaskaram

  • @NarenderYadav-xq6jf
    @NarenderYadav-xq6jf 2 ปีที่แล้ว +1

    excellent superb great knowledge shivaji ,named as shivaji but the child is same as shivaji ,congratulations to the parents to have a wonderlful kid

  • @rupakiran414
    @rupakiran414 2 ปีที่แล้ว +3

    Supbb shivaji.... 👏👏👏Keep going on😍 Credits : Vijay bro 🥰🥳

  • @karunakarchary5009
    @karunakarchary5009 2 ปีที่แล้ว +3

    Very good boy great Indians family

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 2 ปีที่แล้ว +3

    Super Masterji even though you are a boy, Great

  • @venkataramaiah5029
    @venkataramaiah5029 2 ปีที่แล้ว +2

    Super ra bujj God bless you

  • @polisettisubbarao-guruswam9032
    @polisettisubbarao-guruswam9032 2 ปีที่แล้ว +3

    ఆయుష్మాన్ భవ

  • @prabhakarreddygaddam978
    @prabhakarreddygaddam978 2 ปีที่แล้ว +2

    God bless you child

  • @kavithakarre2806
    @kavithakarre2806 2 ปีที่แล้ว +5

    excellent👏👏

  • @muddalavenkataramana2044
    @muddalavenkataramana2044 2 ปีที่แล้ว +1

    Verigud.boy

  • @nagarajumora7040
    @nagarajumora7040 2 ปีที่แล้ว +2

    Amazing knowledge

  • @kusumaadiraju6065
    @kusumaadiraju6065 2 ปีที่แล้ว +8

    ఇవి ఇప్పుడు మీకు కొత్తగా అనిపిస్తుంది ఈ మెమరీ 75 years before vundi ippudu ఎవరికి రావు కాబట్టి మీకు కొత్తగా వుంది

  • @venkateshwarlu6zzzauwkwisi978
    @venkateshwarlu6zzzauwkwisi978 2 ปีที่แล้ว +1

    M.Venkateshwarlu
    Memory is super power
    God bless you Shivaji

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 2 ปีที่แล้ว +3

    Congratulations to the Tv, parents, n the boy 👦

  • @bharathireddy5192
    @bharathireddy5192 2 ปีที่แล้ว +2

    Hi shivaji All the best 👍👍👍 God bless you and your family TQ

  • @neelamvenkatesh5765
    @neelamvenkatesh5765 2 ปีที่แล้ว +5

    Me. Dadyki. Tq. Cinna

  • @sivadarshanam5387
    @sivadarshanam5387 2 ปีที่แล้ว +3

    Exlent cinna

  • @perumallapramella309
    @perumallapramella309 2 ปีที่แล้ว +2

    Super nana Super 👌

  • @chennakrishnareddy1592
    @chennakrishnareddy1592 2 ปีที่แล้ว +4

    I am happy with the boy knowledge

  • @mahadevidegloor4022
    @mahadevidegloor4022 2 ปีที่แล้ว +2

    Super nana nuvvu

  • @tiruveediharshitha5294
    @tiruveediharshitha5294 2 ปีที่แล้ว +3

    Very inspiring of parents treat the child . Good blessings to family

  • @laxmanacharythangellapally7464
    @laxmanacharythangellapally7464 2 ปีที่แล้ว +1

    రాబోయేరోజుల్లో మంచి ప్రవచనకర్త అవుతాడు

  • @raghavakumar8957
    @raghavakumar8957 2 ปีที่แล้ว +10

    This wonder kid studied at 💖SADHU VASWANI INTERNATIONAL SCHOOL 💖

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 2 ปีที่แล้ว +2

    Very good madam Lord lakshmi narasimha bless the boy

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 2 ปีที่แล้ว +2

    Aba very very dangerous boy very good bro 💐💐💐👌👌👌👌

  • @sudershanvooturi9104
    @sudershanvooturi9104 2 ปีที่แล้ว +3

    Great Boy 👦 Hat's up 👌

  • @prakashsatyaveti4908
    @prakashsatyaveti4908 2 ปีที่แล้ว +2

    Super medam

  • @vasavadattaveldanda3967
    @vasavadattaveldanda3967 2 ปีที่แล้ว +1

    Great ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు

  • @omkart4121
    @omkart4121 2 ปีที่แล้ว +2

    బ్రహ్మం గారి కాలజ్ఞానానికి తిరుగు లేదు.

  • @venkateswarludanavarapu1127
    @venkateswarludanavarapu1127 2 ปีที่แล้ว +1

    Very good boys

  • @meesalaramakrishna2106
    @meesalaramakrishna2106 2 ปีที่แล้ว +2

    God bless you Shivaji.👍👍👌

    • @gopaljillapally8183
      @gopaljillapally8183 2 ปีที่แล้ว

      శివాజి ఛత్రపతి లాగా గొప్ప ధర్మ కర్తగా ఎదగిలి నానా శివాజీ

  • @raghavakumar8957
    @raghavakumar8957 2 ปีที่แล้ว +11

    Wonderful kid 💖🕉💖

  • @chandramohanathinarapu9644
    @chandramohanathinarapu9644 2 ปีที่แล้ว +1

    Good parents

  • @uduthamallikarjuna6674
    @uduthamallikarjuna6674 2 ปีที่แล้ว +1

    good sairam.

  • @raghavareddy3427
    @raghavareddy3427 2 ปีที่แล้ว +2

    Excellent And lovely Boy

  • @subhash7588
    @subhash7588 2 ปีที่แล้ว +1

    Adhbutham Bagundhi Ee Abhai Gnanam , oka vinnapam sadyamainthavaraku Telugu vaadandi , Ee phone lo Telugu lipi marchaaru yemi Anukovodhu , Dhanyawadalu .

  • @rajeswaraluri2268
    @rajeswaraluri2268 2 ปีที่แล้ว +4

    I thanks to sivajis father

  • @sivajivijay5466
    @sivajivijay5466 2 ปีที่แล้ว +4

    Every child as the ability to perform. Parents should explore the talent of their children in a right way and in the right time.

  • @khayuumkhan1227
    @khayuumkhan1227 2 ปีที่แล้ว +1

    Nice