#రత్నశ్రీ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 11

  • @Balrajgoud-jq5bl
    @Balrajgoud-jq5bl 8 วันที่ผ่านมา +1

    సాంగ్ యాక్షన్ కూడా సూపర్ రత్నశ్రీ 👌👌👌💐💐👍👍🌹🌹

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 10 วันที่ผ่านมา

    సంగుగా రత్న శ్రీ గారి ఆట పాట మిక్కిలి ప్రశంసనీయం

  • @govardhanrao3256
    @govardhanrao3256 9 วันที่ผ่านมา

    Nice andi

  • @battularajababu848
    @battularajababu848 10 วันที่ผ่านมา

    క్రితం లేని కొన్ని పాటలు జోడించారు... చాలా బాగున్నాయి... డాన్స్ చాలా బాగుంది...
    పకీరు రోల్ అంతగా మెప్పించలేదేమో అనిపిస్తోంది...
    ఏదో అనారోగ్యం అనిపిస్తోంది...
    ఏది ఏమైనా మీరే అంతా కవర్ చేశారు...
    ఫోన్లు ఇంకా రెండు మీకు అనుకూలంగా హ్యాంగ్ చేస్తే బాగుండేది... మాటిమాటికీ ఒకే ఫోన్ దగ్గరికి పరిగెత్తకుండా స్టేజి అంతా ఆడేయొచ్చు...
    మీ ఎనర్జీ ఏమీ తగ్గలేదు సిస్టర్... 👌👌
    may God bless you 🙌🙌🙌

  • @kanakachary9326
    @kanakachary9326 10 วันที่ผ่านมา

    Dress bavundhi

  • @seshagiriraopapineni3111
    @seshagiriraopapineni3111 10 วันที่ผ่านมา

    స్టేజ్ దద్దరిల్లినది రత్నశ్రీ గారు!(ప్రత్యక్ష వీక్షణం )

  • @shaikkarimullasaheb5392
    @shaikkarimullasaheb5392 10 วันที่ผ่านมา

    స్టేజ్ పై ఏదైనా అవాంతరం జరినప్పుడు, దానిని తనకు అనుకూలముగా మలుచుకోగల పరిపక్వత కలిగిన నటి అంజలీదేవి ఆత్న శ్రీ గారు. సిగ లోని మల్లె మాల ఒక కొన ఊడిన వెంటనే దానిని మెడ చుట్టూ అందముగా అమర్చుకుని, పకీర్ ను అదే మాలతో కవ్వించడానికి వినియోగించుకున్నారు . వీరుల చేతిలో గడ్డి పోస కూడా ఆయుధముగా మారుతుందట . సంగు అని పకేర్ బిగ్గరగా ఐసినప్పుడు.......ఆ సంగునే అని చెప్పలేనంత వెటకారంగా చేసిన తీరు చాల బాగుంది. పుష్ప2 లోని పాట బాగుంది.సీన్ సరదా సరదాగా ఖుషీగా ఉంది

  • @golakotiraju
    @golakotiraju 10 วันที่ผ่านมา

    ప్రోగ్రామ్ ఎక్కడ మేడమ్ గారు, బాగుంది

    • @Rathnasree-ov7jo
      @Rathnasree-ov7jo  10 วันที่ผ่านมา

      గుంటూరు, డిస్క్రిప్షన్ ఇచ్చాను గా

  • @kanakachary9326
    @kanakachary9326 10 วันที่ผ่านมา

    Prekshakulanu mymarapincharu

  • @golakotiraju
    @golakotiraju 10 วันที่ผ่านมา

    ఓకే. చూడలేదు మేడమ్