ADAVIRAMUDU aresukobai

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2014
  • adaviramudu movie's one of the best video song

ความคิดเห็น • 266

  • @GOVIMD
    @GOVIMD ปีที่แล้ว +37

    తెలుగు వాళ్ళ గ పుట్టుట మనం చేసుకొన్ని అదృష్టం

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 5 หลายเดือนก่อน +6

    మా టీనేజ్ లో ఈ పాట ఒక సంచలనం, ఎన్నో కోట్ల యువ హృదయాలను ఈ సినిమా ద్వారా జయప్రద కొల్లగొట్టింది.

  • @shashushaik308
    @shashushaik308 2 ปีที่แล้ว +35

    చరణాలు అద్భుతం అసలు ... విన్న ప్రతి సారి, కొత్తగా ఉంటుంది

  • @seshagiri4242
    @seshagiri4242 ปีที่แล้ว +23

    ఓ విశ్వవిఖ్యాత మీకు వందనాలు
    జోహార్ నందమూరి తారక రామారావు గారు
    జై జూ ఎన్టీఆర్

  • @palpal4647
    @palpal4647 11 หลายเดือนก่อน +26

    రామరావు అంటే నాకు ఎంతో ఇష్టం

  • @murthykasturi539
    @murthykasturi539 11 หลายเดือนก่อน +8

    మంచి హుషారైన ఊపు మెలోడీ. బాలు సుశీల గార్లు చాలా వినసొంపుగా పాడారు_Murthy kasturi భీమవరం రు

  • @satyanarayanajakkala4152
    @satyanarayanajakkala4152 ปีที่แล้ว +95

    ఇండియన్ స్క్రీన్ మీద మొట్టమొదటిసారిగా ప్రేక్షకులు అమితానందం తో డాన్స్ లు చేస్తూ స్క్రీన్ మీదకు డబ్బులు విసిరారు ఈ పాట కు. అదీ ఈ పాట సృష్టించిన ఘనమైన చరిత్ర. మొట్టమొదటి కోటి రూపాయల పాట. నాటికి నేటికి ఏ నాటికి ఆ అరుదైన రికార్డు ఈ పాట సొంతం.

  • @luckyrose1007
    @luckyrose1007 2 ปีที่แล้ว +32

    (F) ఆరేసుకోబోయి పారేసుకున్నాను
    అరె అరె అరె అరె
    కోకెత్తుకె ళ్ళింది కొండగాలీ...
    నువ్వు కొంటెచూపు చూస్తేనే
    చలి చలి.. స్.. చలి చలి..స్ ఆ.. చలి చలి
    (M)పారేసుకోవాలనారేసుకున్నావు
    అరె అరె అరె అరె
    నీ ఎత్తు తెలిపింది కొండగాలి...
    నాకు ఉడుకెత్తి పోతొంది
    హరి హరి హరి హరి హరి హరి.
    (F) ఆరేసుకోబోయి పారేసుకున్నాను
    అరె అరె అరే హరె
    Charanam - - - 1
    (F)నాలోని అందాలు నీ కన్నులా ఆరేసుకోని సందెవేళా
    (M) ఆ.. నా పాటా ఈ పూటా నీ పైటలా దాచేసుకోని తొలిపొంగులా
    (F) ఆఆఆ.. నాలోని అందాలు నీ కన్నులా ఆరేసుకోని సందెవేళా
    (M) ఏ.. నా పాటా ఈ పూటా నీ పైటలా దాచేసుకోని తొలిపొంగులా
    (F) నీ చూపు సోకాలి
    (M) ఆ..నా ఊపిరాడాలి
    (F)ఆ. నీ చూపు సోకాలి
    (M)నా ఊపిరాడాలి
    (F) నీ జంట నా తీపి చలి మంట కావాలి
    (M) నీ వింత కవ్వింతకే కాగిపోవాలి
    (F) నీ కౌగిలింతలోనే.. దాగిపోవాలి
    (F) ఆరేసుకోబోయి పారేసుకున్నాను
    అరె అరె అరె అరె
    కోకెత్తుకె ళ్ళింది కొండగాలీ...
    (M) నాకు ఉడుకెత్తి పోతొంది
    హరి హరి.. హరి హరి.. ఆ.. హరి హరి.
    Charanam - - 2
    (M) నీ ఒంపులో సొంపులే హరివిల్లు
    నీ చూపులో రాపులే విరిజల్లు
    (F) ఆ.. నీ రాకా నా వలపు ఏరువాకా
    నిను తాకా నీలిమబ్బు నా కోకా
    (M) నీ ఒంపులో సొంపులే హరివిల్లు
    నీ చూపులో రాపులే విరిజల్లు
    (F)ఆ. నీ రాకా నా వలపు ఏరువాకా
    నిను తాకా నీలిమబ్బు నా కోకా.
    (M) నే రేగి పోవాలి..
    (F) నే ఊగిపోవాలి
    (M) నే రేగి పోవాలి
    (F) నే ఊగిపోవాలి
    (M) చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి
    (F ఆ. ఆ. ఆహా. ఆ. ఆ. ఆ)
    (F) ఈ జోడు పులకింతలే నా పాట కావాలి
    (M) ఆ పాటా పూబాటగా నిను చేరుకోవాలి
    (F) ఆరేసుకోబోయి పారేసుకున్నాను
    అరె అరె అరె అరె
    కోకెత్తుకె ళ్ళింది కొండగాలీ...
    నువ్వు కొంటెచూపు చూస్తేనే
    చలి చలి.. స్.. చలి చలి..స్ ఆ.. చలి చలి
    (M)పారేసుకోవాలనారేసుకున్నావు
    అరె అరె అరె అరె
    నీ ఎత్తు తెలిపింది కొండగాలి...
    నాకు ఉడుకెత్తి పోతొంది
    హరి హరి హరి హరి హరి హరి.
    (F & M) లాలాల లాలాల లాలాల లాలాల లల
    లల లల లల

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 ปีที่แล้ว +18

    యి పాట వింటుంటే నా చిన్నప్పుడు
    గుర్తుకాస్తాయి🥰
    ఎక్కడ చూసినా, ఏ మైకులో విన్న
    ఎ రేడియో లొను యి పాటలే🥰

  • @viswabharathi52
    @viswabharathi52 2 ปีที่แล้ว +14

    E song 2022 lo chustunavalu unnara

  • @GVRAO-dq5bl
    @GVRAO-dq5bl ปีที่แล้ว +29

    2050 తర్వాత కూడా వన్నె తగ్గని evergreen songs

  • @lucyesther4663
    @lucyesther4663 3 ปีที่แล้ว +23

    N.t.r Sr U r great person Sr 🙏👍👌👌🥰 my favourite Sr meeru 🙏🙏

  • @user-oi4jd6rh9o
    @user-oi4jd6rh9o 2 หลายเดือนก่อน +2

    Silver screen meda big hit cinema 100 times sucina abimanuluvunaru ee movie

  • @suddapallisubbarao6146
    @suddapallisubbarao6146 3 ปีที่แล้ว +22

    South.india.super.duper.hit.song.i.like.johar..Anna.garu

    • @Ponakalaranjit456
      @Ponakalaranjit456 3 ปีที่แล้ว +1

      Johar Annagaru

    • @sravanikota3257
      @sravanikota3257 ปีที่แล้ว +1

      . ఇంకా పుట్టరు కూ డా యన్ టి రామా రావు గారు ని ఆయన వారసుడు బాల కృష్ణ గారు చేస్తునారుకాని.అన్నదమ్ముల.అనుబంధం. సినిమా లో మాదిరి గా చేయడం లేదు తండ్రి కొడుకులు బాగు చేస్తారు. యన్ టి రామా రావు గారు మనవడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా లు దారిద్య్రం గా ఉన్నా యి

  • @anuradhamarlarajahmundry4529
    @anuradhamarlarajahmundry4529 ปีที่แล้ว +40

    Evergreen beauty Jayapradha garu. Great hero NTR garu. Super duper hit song. My childhood sweet rememberence.

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 ปีที่แล้ว +1

      అవునండీ ఎపుడూ సూపర్ స్టార్ 👌👌👌👌👌👌👌👌👌👍👌👌👍💘💘💕💕❤️❤️💞💞❤️💕💘💚💚💐💐

    • @drmdoulasab6484
      @drmdoulasab6484 ปีที่แล้ว +1

      Yes Both were glamourous

    • @Ooooo531
      @Ooooo531 ปีที่แล้ว

      Tq

    • @GoodDay-io7ym
      @GoodDay-io7ym 7 หลายเดือนก่อน

      ❤ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు❤

    • @KiranCheepurupalli
      @KiranCheepurupalli 4 หลายเดือนก่อน

      epudu gatha patukona gtaga romanusu chachi ka didi gatha pamalani wudi niko

  • @durgaprasaddaggumati7263
    @durgaprasaddaggumati7263 2 ปีที่แล้ว +11

    E song ki theatre lo money visirevaranta.............

  • @lemuyl8192
    @lemuyl8192 ปีที่แล้ว +27

    kV Mahadevan garu, Great Veturi gaaru, SP balu garu and P.Suseela gaaru remained forever in the hearts of all Telugu lovers.

  • @ragavendranavya1759
    @ragavendranavya1759 3 หลายเดือนก่อน +4

    Single person atleast five times chusinamovie idi

  • @seshagiriraopunnamaraju9476
    @seshagiriraopunnamaraju9476 9 หลายเดือนก่อน +4

    Adavi Ramudu Nenu Chinnappudu Chusanu Sr.NTR, Jayaprada and JayaSudha mariyu restof all All actors Performed well. It is a Fantacy Movie and it is Directed by His Highnes. K. Rgavendhra Rao Directed as a Fantacy Movie and is Box-office Hit.😅😊😊❤❤

  • @aswarthreddy7041
    @aswarthreddy7041 2 ปีที่แล้ว +13

    Popular song in my college days I like verymuch

  • @chadaramsrinivasarao9854
    @chadaramsrinivasarao9854 ปีที่แล้ว +6

    Outstanding movie watched in alankar during 1977.

  • @chadaramsrinivasarao9854
    @chadaramsrinivasarao9854 ปีที่แล้ว +5

    Excellent picturisation,Raghavendra Rao garu Trade Mark. This picture watched in alankar, vizag when I was in 7th class.

    • @simhadriraju1604
      @simhadriraju1604 ปีที่แล้ว

      I also watched in alankar in 10th class. Theepi gnapakam.

    • @KiranCheepurupalli
      @KiranCheepurupalli 4 หลายเดือนก่อน

      chaduwu muku khcamu samaschakaramu wudo laydo chudu

  • @dslrao3284
    @dslrao3284 2 ปีที่แล้ว +17

    Ntr. and jayaprada both are super jodi.

  • @user-fe2by5sx6g
    @user-fe2by5sx6g 7 หลายเดือนก่อน +3

    ఈ పాటను సినిమా ఆపి మళ్ళీ మళ్ళీ వేయించు కొనేవాల్లం

  • @srini3869
    @srini3869 2 ปีที่แล้ว +59

    We strongly recommend India's Highest civilian award Bharatratna to Gana Kokila, Gaana Saraswathi P Susheelamma who have dedicated more than 60 years to Indian Music and rendered more than 50000 songs in 12 Indian languages. Guinness Book of World Records have recognized and awarded her for performing highest number of songs by any female. She is the first recipient of National Film Award for Best Playback Singer from Government of India in 1969 (She has won 5 National Awards till date) . She is considered one of the Rich Voice Singers whose pronunciation of syllables are very clear and precise in all the languages she sang. The Government should recognize and honor them when the Legends are ALIVE. How many of them agree with this and let this message reach the Modi Govt. If you agree LIKE IT.

    • @mamidilaxminarayana114
      @mamidilaxminarayana114 2 ปีที่แล้ว +2

      yess

    • @rangaswamyks8287
      @rangaswamyks8287 2 ปีที่แล้ว +4

      You are 200% right bro.
      Susheelamma must be rewarded with bharatha
      Rathna.. Such a resonance.. Beauty.. Devinity.. Sweetness in her voice

    • @satyanandam3444
      @satyanandam3444 ปีที่แล้ว +4

      It's true sir

    • @sattumsattum4004
      @sattumsattum4004 ปีที่แล้ว

      .
      , of

    • @ramanareddy3609
      @ramanareddy3609 ปีที่แล้ว

      i agree with sharing with you 💓 nice 👍 song

  • @VijayKumar-sg1mr
    @VijayKumar-sg1mr ปีที่แล้ว +4

    I am litsening 2023

  • @drmdoulasab6484
    @drmdoulasab6484 2 ปีที่แล้ว +17

    I like all the songs of Adaviramudu. I am thrilled whenever I listen to the songs

  • @richard.addison
    @richard.addison ปีที่แล้ว +8

    The lady singer's voice is fresh and sweet as the beautiful young lady on the screen.

  • @saijaswanthkakumanu7626
    @saijaswanthkakumanu7626 3 ปีที่แล้ว +11

    Devudi ki bhoomi mida roopam unte milane untaru

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 ปีที่แล้ว +3

    Raghavendarao yi song tho no1 director,ayo oka 30 years,varzkuztelugu industry lo patalu teyalante,Raghavendraanictrend create chesadu.

  • @umadevir7708
    @umadevir7708 3 ปีที่แล้ว +15

    Ntr gari songs spb gari voice awesome. No words

  • @satyanandam3444
    @satyanandam3444 3 ปีที่แล้ว +40

    It's beautiful melody from Sri KVMahadevan, Veturi and NTR jayaprada and Raghavendra Rao wonderful direction.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว +4

    చూడు ఆరెసు కొపొయి పారెసు కుంధత/జయప్రధగారు/ సాంగ్ పొదిగించారు/

  • @anjaneyulududdu7879
    @anjaneyulududdu7879 2 ปีที่แล้ว +20

    NTR THE LEGENDARY ACTRE

  • @syediqbalahmed7863
    @syediqbalahmed7863 3 ปีที่แล้ว +24

    This song was super hit when I was in college... sweeeet song... Handsome Dashing NTR + Beauty Queen Jaya Pradha...

  • @bvvsatyanarayanamurthy
    @bvvsatyanarayanamurthy 2 ปีที่แล้ว +5

    good Song my grandfather like this song

  • @k.phaniraju6352
    @k.phaniraju6352 ปีที่แล้ว +5

    This is one crore song
    At that time
    No song can beat this even today

  • @ramanapyla8314
    @ramanapyla8314 ปีที่แล้ว +8

    All time super duper hit song in Telugu film industry

  • @khadarshaik2801
    @khadarshaik2801 4 ปีที่แล้ว +31

    నాకు నచ్చిన పాట సూపర్

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏అక్కడ అన్నగారండీ

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng 3 ปีที่แล้ว +10

    Whay a voice--- SP Balu.

  • @abdulshaik07
    @abdulshaik07 ปีที่แล้ว +4

    In 2023 may end... ❤️Vibing for it...🔥

  • @kannurirao5903
    @kannurirao5903 ปีที่แล้ว +64

    ఇలాంటి పాట చుసిన వారు విన్న వారు అదృష్టవంతులు లేదు అంటే వారు చాలా దరిద్రం లొ ఉన్నటే! పాటలు అంటే ఇవి!🙏

  • @renukuntlaanjali407
    @renukuntlaanjali407 3 ปีที่แล้ว +12

    Naaloni Andhaalu Nee Kannula Aaresukoni Sandhe Vela
    Hey..Naa Paata, Ee Poota, Nee Paitala… Dhaachesukoni Tholi Pongula
    AaAa… Naaloni Andhaalu Nee Kannula… Aaresukoni Sandhevela
    Hey… Naa Paata, Ee Poota Nee Paitala… Dhaachesukoni Tholi Pongula
    Nee Choopu Sokaali… Naa Oopiraadaali
    Haa… Nee Choopu Sokaali… Naa Oopiraadaali
    Nee Janta Naa Chethi… Chali Manta Kaavaali
    Neevinka Kavvinchake… Kaagipovaale
    Nee Kougilinthalone… Dhaagi Povaali

    • @ravee741
      @ravee741 3 ปีที่แล้ว

      Poorti paata unte baagundedhi..

    • @djmixdjtelugu9861
      @djmixdjtelugu9861 3 ปีที่แล้ว

      th-cam.com/video/BaaRGwj9Rcg/w-d-xo.html

  • @jeyarajendrapandian8856
    @jeyarajendrapandian8856 2 ปีที่แล้ว +10

    நான் தமிழ் ஆனாலும் தலைவர் என் உயிர்

    • @purushothamareddy3290
      @purushothamareddy3290 5 หลายเดือนก่อน

      Super nanba...Anna NTR eppome Legend da,...MGR maadiri 😊

  • @lakshmanraokodiginti1593
    @lakshmanraokodiginti1593 3 ปีที่แล้ว +16

    Jai ntr superb jaya love u both

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🌷🌷🥀💐🥀🌷🌹🌹🌹

    • @bharathkalli462
      @bharathkalli462 3 ปีที่แล้ว +3

      @@kondaiahmaddu9511 restarts

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 ปีที่แล้ว

      bharath kalli super 🙏🙏🙏🌹🌹🌷🌷🦚

    • @djmixdjtelugu9861
      @djmixdjtelugu9861 3 ปีที่แล้ว

      th-cam.com/video/BaaRGwj9Rcg/w-d-xo.html

  • @vthemovienani9468
    @vthemovienani9468 ปีที่แล้ว +5

    Supe ntr anna

  • @malathynarasimhan7067
    @malathynarasimhan7067 ปีที่แล้ว +6

    I remember the adavi ramudu days, when the talented and beautiful heroines like jayaprada and jayasudha excelled along with the voice of p. Susheela and male voice s.p. balasubramiam.

  • @ruthinpeela9880
    @ruthinpeela9880 2 ปีที่แล้ว +10

    Super song 😍😍😍

  • @kishoredevd5273
    @kishoredevd5273 2 ปีที่แล้ว +19

    P susheela voice is great ass set for this song .the sweet ness,high pitch,clarity is incredible.

    • @adinarayanap7131
      @adinarayanap7131 2 ปีที่แล้ว

      Bibbb

    • @adinarayanap7131
      @adinarayanap7131 2 ปีที่แล้ว

      But you have bb b. K kbñ

    • @adinarayanap7131
      @adinarayanap7131 2 ปีที่แล้ว

      Bbbbbbbibbbb by bbbbbbbbbbbj bbbbjbbbbbbbbbjbbbbbbbibbbbbbbbbbbbbbb bbbbjbbbbbbbbbjbbbbbbbibbbbbbbbbbbbbbb bbbbbbbbbbbbb bbbbbbbibbbbjbbb bbbbjbbbbjbbbbbbbbbbbbbbbbjbjbbbbjbbbbbbbbbbbbbbb bjbbbbbbbjbbbbbbbb bbbbjibjbbbbbb bjbbbbbbbjbbbbbbbb bjbbbbbbjbbbb bbbbbbbbbbbbbbbbjjbbbbbjbbbbbbjbbb bbbbjbbbbbbbbbjbbbbbbbibbbbbbbbbbbbbbb BB bbbbjbbbjbbbjbbb j jbbbbbbbbbbi bjbbbj kbbbbbbbbbj. Bb bbbbbbbbbbbbbbbbbbbb bbbjbbbbbbbbbbbbjbbbbbbbbb bbbbbbbbbbbbbbbbbb inibibbbbbbb bbbbbbbbbbbbib bbbbbbjbbbbbbbbbjbjbbbjbjbb bjjbkbbbjbk

  • @ArunKumar-vx2hr
    @ArunKumar-vx2hr ปีที่แล้ว +27

    అపుడు ఎక్కడ ఇదే పాట వినుపిస్తుందేది, చాలా బాగుంది

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 ปีที่แล้ว +1

    Yi song tho venturi patala rachayata and commercial patala rachayata ga,no x1 ayadu.K.v.mahadevanxgood music yi. Song.Baluxyixsongxni super ga padadu.

  • @ravigadem6605
    @ravigadem6605 2 ปีที่แล้ว +5

    Super songs never and ever. Bite

  • @sreenivasareddynarravula3098
    @sreenivasareddynarravula3098 ปีที่แล้ว +7

    The greatest legendary actor NTR long live hats off sir

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 4 ปีที่แล้ว +13

    నాకు నచ్చిన పాట సూపర్ 🌹🌹🌹🌹🦚🦚🦚🌷🌷🌷💐💐💐💐💐🌷🌷🦚🦚🌹🌹🌹🌺🌹🌹🦚🦚🌷🌷🦚🦚🌹🌹🦚🦚🦚🦚🌹🌹🌹🦚🦚🌷🌷🦚🌹🌹

  • @bathulasrinu9999
    @bathulasrinu9999 ปีที่แล้ว +3

    Annnagaru.... Song..... ✌👌💯

  • @aswarthreddy7041
    @aswarthreddy7041 ปีที่แล้ว +3

    Very popular song 1978

  • @madhusudhan6065
    @madhusudhan6065 ปีที่แล้ว +5

    Wt a lyrics and music 👌👌👌

  • @mohanchava7755
    @mohanchava7755 ปีที่แล้ว +4

    Kalam vellipoyina yee pata vundipothadhi

  • @ADHITYAVLOGS
    @ADHITYAVLOGS ปีที่แล้ว +2

    2023 Atendence here ❤️

  • @Madhuyadav-jv2wd
    @Madhuyadav-jv2wd 2 ปีที่แล้ว +4

    It's is beautiful melody song very interesting charater

  • @madhusudhanaraokethepalli8797
    @madhusudhanaraokethepalli8797 3 ปีที่แล้ว +8

    I like this song very much.

  • @satyanandam3444
    @satyanandam3444 3 ปีที่แล้ว +21

    Already 64 k views crossed , great song in Telugu industry.

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 ปีที่แล้ว +3

    Super excelent record brake film ntr jai Indian best hero

  • @vijayaraj6964
    @vijayaraj6964 2 ปีที่แล้ว +6

    Excellent song

  • @thiseenmohammed3166
    @thiseenmohammed3166 3 ปีที่แล้ว +14

    Evergreen song

  • @prasadkodali8275
    @prasadkodali8275 ปีที่แล้ว +3

    Super Song With All Superb Combinations & It's Evergreen. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @rangamparthasaradhi9600
    @rangamparthasaradhi9600 ปีที่แล้ว +6

    Excellent song Ntr is the great legend 👏 👌 🙌

  • @garigemosesanish8626
    @garigemosesanish8626 3 ปีที่แล้ว +8

    Suuuuuuper and wonderful song.intha chakkati paata ku music director chakravarthi ki na shubhaabhi vandanaalu

  • @rajamgr5617
    @rajamgr5617 ปีที่แล้ว +3

    my favorite Actor MGR and NTR

  • @ravigadem6605
    @ravigadem6605 3 ปีที่แล้ว +13

    Super sweet song ever and ever

  • @naluboluramamanoharreddy1983
    @naluboluramamanoharreddy1983 ปีที่แล้ว +1

    E pata ni vela sarlu chusinanu super janta ma kodumur lo 30 rojulu adindhi palleturu Madi

  • @mandatigopal9706
    @mandatigopal9706 3 ปีที่แล้ว +85

    తెలుగు తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారా? లేదా? ఇటువంటి పాటను కూడా 8000 మంది చూడలేదు. మన దరిద్రం చీ!!

  • @sridhargurram6540
    @sridhargurram6540 ปีที่แล้ว +3

    Very meaningful song crezy

  • @jennemarenna3906
    @jennemarenna3906 2 ปีที่แล้ว +6

    Raghavendra roa nevu musaladovi kani mahanubavadu thatha

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 ปีที่แล้ว +3

    Smash hit song.

  • @katikalasailaja8257
    @katikalasailaja8257 5 หลายเดือนก่อน +1

    Super song ma chinnapudi song

  • @ramprasadc1147
    @ramprasadc1147 3 ปีที่แล้ว +35

    ఇంత success అయిన పాట తెలుగు ఇండస్ట్రీలో లేదు

  • @rambabuseetha8910
    @rambabuseetha8910 3 ปีที่แล้ว +10

    Old is gold

  • @Liger99297
    @Liger99297 2 ปีที่แล้ว +7

    This movie collected 700 Cr at present Tim calication

    • @satyanarayanajakkala4152
      @satyanarayanajakkala4152 ปีที่แล้ว

      More than 700cr if no of theatres and ticket rates of present, for its long run 365 days in 4 centres and 200 days in 8 centres and 175 days in 16 centres and 100 days in 32 centres.
      It could be be more than 3000 cr.

    • @nitinnamburi5570
      @nitinnamburi5570 ปีที่แล้ว

      @@satyanarayanajakkala4152 3000cr is too much, 700cr is appropriate

  • @buddharaju9063
    @buddharaju9063 11 หลายเดือนก่อน +2

    Mahaneeyudu ntr,great man

  • @krishnach9266
    @krishnach9266 ปีที่แล้ว +2

    Golden days1980 year

  • @rajiusha2153
    @rajiusha2153 ปีที่แล้ว +3

    Apptlo radiolio eepatani merukorina patalulo roju vesevaru.anthe kadhu eepatani enthamandhi koraru Ani lekka Undedho kaafhu

    • @koratamaddijayadev3596
      @koratamaddijayadev3596 ปีที่แล้ว

      Kadapa Radio station lo roju 9.00 clock Meeru Korina paatalu lo either first or end song ga aneka marlu nenu vinevadini

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 ปีที่แล้ว +1

    Yi songc ki dabulu vesavaru.yi song

  • @ramudhamu9980
    @ramudhamu9980 ปีที่แล้ว +5

    Jai Jai Jai NTR 👍👍👍🙏🙏🙏

  • @shashankp350
    @shashankp350 3 ปีที่แล้ว +10

    100% love song

  • @srinivasaraodudiki4932
    @srinivasaraodudiki4932 2 ปีที่แล้ว +4

    Old is gold super song

  • @laxmidurgabotcha4859
    @laxmidurgabotcha4859 2 ปีที่แล้ว +5

    Super

  • @jilanishaikshaik9062
    @jilanishaikshaik9062 ปีที่แล้ว +5

    NTR is a legend actor

  • @nandamurisanthoshreddy378
    @nandamurisanthoshreddy378 3 ปีที่แล้ว +7

    NTR Super songs

  • @Sripadhavallabha219
    @Sripadhavallabha219 2 ปีที่แล้ว +6

    Eee pataki dislikes kotti na vallu matram confirm ga Telugu vallu matram kadu...thappakunda .......veedesiyyule

  • @jyothnakhandavalli7927
    @jyothnakhandavalli7927 3 ปีที่แล้ว +8

    Wonderful song ntr

  • @maheshvyas5378
    @maheshvyas5378 ปีที่แล้ว +1

    Very hot song like it too🎉❤

  • @KiranKumar71869
    @KiranKumar71869 3 ปีที่แล้ว +10

    y.original song TH-cam lo ledhu

  • @nareshbarado6150
    @nareshbarado6150 ปีที่แล้ว +1

    Naku chevulu vinipistunnaduku aa devunki dhanyavadamulu

  • @kotapullareddy5257
    @kotapullareddy5257 ปีที่แล้ว +2

    సూ పర్ సూపర్ సూపర్

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 ปีที่แล้ว +1

    Kotirupayalu song and varu.yi songckicprathi show kixdabulu vesavaru.yi song tho telu industry patalu. Ila teyachu Ani and patalu commercial okay trend srushtinchadu Raghavendrar Rao..Ntr ni Mali superstar chest indicia song.Jayapradha yi. Song tho peda heroine ayipoyindi

  • @gondesivenkataramana567
    @gondesivenkataramana567 ปีที่แล้ว +4

    sr ntr all time hit song

  • @sitaramiyaramaiah2879
    @sitaramiyaramaiah2879 ปีที่แล้ว +1

    Yi song ki Prachi show ki dabulu vesavalu.

  • @rangacharlic
    @rangacharlic ปีที่แล้ว +3

    Beautiful looking ntr

  • @solomonraju5913
    @solomonraju5913 2 หลายเดือนก่อน

    Super movie... Yenni saaarlu choosaamo....
    We were then in 1st degree.....
    Especially this song....
    Narsaraopet Venkateswara theatre(now it is closed)Viewers threw money on the screen while this song was going on.,. After movie only for this song insisted to show this song again