ఈ అనంత విశ్వములో నేనెంతటి వాడను అణువునైన అవుదునా పరమాణువైన అవుదునా ఈ అనంత విశ్వములో నేనెంతటి వాడను పర్వతముల ముందు నేను పరమాణువునైన కాను సురభి ముందు నే నిలచిన ఒక బిందువునైన కాను ఈ అనంత విశ్వములో నేనెంతటి వాడను జగదీశుడు నాలోనే సదా వెలుగుతున్నాడట సృష్టి కర్త నేనేనట సృష్టి ఎల్ల నేనేనట ఈ అనంత విశ్వములో నేనెంతటి వాడను నాలోనే వున్నా వాడు నాకు కనపడడదేమొ ఈ దాగుడు మూతలేమొ ఈ సృష్టి విచిత్రమేమో ఈ అనంత విశ్వములో నేనెంతటి వాడను - వక్కలంక లక్ష్మీపతి రావు గారు విపత్తులు జరిగిన కానీ నా పరిమితులు తెలియదదేమో పరస్పర సహాయమే మానవ ధర్మమని ప్రకృతి నేర్పిన గాని నా అహం అణగదదేమో నా మది ఒప్పదదేమో ఈ అనంత విశ్వములో నేనెంతటి వాడను -వారణాసి శ్రీనివాస రవి కుమార్
Suribaabugaari స్వ రమే ఒక అద్భుతం రాళ్ళకు కూడాపరిమలాలు అద్దగల స్వర సోయ గంవారిది చిన్నపుడు పాట బాగుందనే కానీ అందులోని ప్రత్యేకత తెలియలేదు eppudu పాటలోని మాధుర్యం మళ్ళీ మళ్ళీ వినాలని పించెలా ఉన్నది dhanyavaadaal దేశ భక్తి గీతాలు కూడా పెట్టగలరా
పాట చాలా బాగుంది..ఎప్పుడో.. వెనకటి రోజులకు, తీసుకెళ్లింది పాట!చాలా రోజుల నుండి..ఎదురు చూస్తున్నాము సర్,"అగావే.. మృత్యువా.. అగు" బృందాగానం విజయవాడ రేడియో నుండి విన్నము..సార్. ప్లీజ్ దానిని ఛానల్లో వినిపించండి!!
During my childhood and youth, I never had any opportunity to listen either vijayanwada or Hyderabad AIR. Now I am listening it on TH-cam. Great. A goldmine of music.
Abba! Yenta adbhutamaina composition and marvelous singing by suribabu garu. Sir.please inkonni pataluntey upload cheyyandi please. Particularly suri babu garu
No words to express. How great the lyrics,. Composition & exemplary singing by music wizard Sri Malladi Suribabu garu. AIR, Vijayawada is great for production of legendary recordings.🙏
విలక్షణమైన గాత్ర సౌరభం 👌
ఈ అనంత విశ్వములో నేనెంతటి వాడను
అణువునైన అవుదునా పరమాణువైన అవుదునా
ఈ అనంత విశ్వములో నేనెంతటి వాడను
పర్వతముల ముందు నేను పరమాణువునైన కాను
సురభి ముందు నే నిలచిన ఒక బిందువునైన కాను
ఈ అనంత విశ్వములో నేనెంతటి వాడను
జగదీశుడు నాలోనే సదా వెలుగుతున్నాడట
సృష్టి కర్త నేనేనట సృష్టి ఎల్ల నేనేనట
ఈ అనంత విశ్వములో నేనెంతటి వాడను
నాలోనే వున్నా వాడు నాకు కనపడడదేమొ
ఈ దాగుడు మూతలేమొ ఈ సృష్టి విచిత్రమేమో
ఈ అనంత విశ్వములో నేనెంతటి వాడను
- వక్కలంక లక్ష్మీపతి రావు గారు
విపత్తులు జరిగిన కానీ నా పరిమితులు తెలియదదేమో
పరస్పర సహాయమే మానవ ధర్మమని ప్రకృతి నేర్పిన గాని
నా అహం అణగదదేమో నా మది ఒప్పదదేమో
ఈ అనంత విశ్వములో నేనెంతటి వాడను
-వారణాసి శ్రీనివాస రవి కుమార్
chaala manchi sahityam and suri babu garu chaala hrudyam ga paadaru. Mansuki hattukundi.
Marvelous, no words
Excellent song your voice sir i always listenin radio
🙏to both Vakkalanka Lakshmipathi gariki and Malladhi Suribabu gariki
ఎంత చక్కని సాహిత్యం!ఎంతఅద్భుతమైనగానం!ఆహా!
Adbhutam no wordsyour musictoo
Suribaabugaari స్వ రమే ఒక అద్భుతం రాళ్ళకు కూడాపరిమలాలు అద్దగల స్వర సోయ గంవారిది చిన్నపుడు పాట బాగుందనే కానీ అందులోని ప్రత్యేకత తెలియలేదు eppudu పాటలోని మాధుర్యం మళ్ళీ మళ్ళీ వినాలని పించెలా ఉన్నది dhanyavaadaal దేశ భక్తి గీతాలు కూడా పెట్టగలరా
EXCELLENT VIDEO SONG PRESENTATION WITH HILARIOUS BACKGROUND MUSIC. SHUBHAM.
Thank you very much 👌👌🙏🙏
Marvellous! amritapu sona kurisinatlu ga vundi! saahityam sangeetam oka daaniki okati penavesukuni ee sristi vichitranni manaku andinchaayi! Malladi vaari galam tenela jallu kurisindi!
🌹🙏🌹అధ్బుతః 🙏🙏🙏
పాట చాలా బాగుంది..ఎప్పుడో.. వెనకటి రోజులకు, తీసుకెళ్లింది పాట!చాలా రోజుల నుండి..ఎదురు చూస్తున్నాము సర్,"అగావే.. మృత్యువా.. అగు" బృందాగానం విజయవాడ రేడియో నుండి విన్నము..సార్. ప్లీజ్ దానిని ఛానల్లో వినిపించండి!!
I like Malladi Suribabu gari voice very much. Unfortunately we did not give proper respect to this legend. This is a great phylosophical song !!
During my childhood and youth, I never had any opportunity to listen either vijayanwada or Hyderabad AIR. Now I am listening it on TH-cam. Great. A goldmine of music.
అధ్బుతః 🌹🙏🌹
Abba! Yenta adbhutamaina composition and marvelous singing by suribabu garu. Sir.please inkonni pataluntey upload cheyyandi please. Particularly suri babu garu
Avenue chala tatvamutho koodukunndi
Very beautiful song melodiously sung
Very nice composition and meaningfull lyrics... Thanks AIR Vijayawada 🙏🏼🙏🏼🙏🏼
My sincere namaskaram to guruvugaru and my childhood friends sriram and prasad
Aha amogham gurugaru
❤
Erika thelisindi Chaalu Thanks
Yentha adbhutamina sahityam andi. Dhanyavadalu venkataramana garu
Sir please upload some more songs of Suribabu garu
Very melodious song. Beautiful lyrics.
E pata enni sarlu vinna taniviteeradu
ధన్యవాదాలు మీకు
రమణ గారికి 🙏🙏
No words to express. How great the lyrics,. Composition & exemplary singing by music wizard Sri Malladi Suribabu garu. AIR, Vijayawada is great for production of legendary recordings.🙏
Excellent.🙏
Thank you Sir for the wonderful song 🙏
A master piece from all aspects - lyric, composition, singing.
అద్భుతం 🙏🏼🙏🏼
ఈ తెలుంగు పూలతోట ఎంత పేరుగన ది పాట కావాలండి
చక్కటి వేదాంత భావనలు. ఏనాటి సూరిబాబు గళమో?
ఆహా ఎన్ని సంవత్సరాల యింది ఈ పాటవిని
ఈ పాట లిరిక్స్ ఎక్కడ దొరుకుతాయి అండి
💐👍
Jai Baba
What a melodious voice. Went back to my child hood days.